Full video చూడండి అమిత్ షా అంబేద్కర్ గారినీ పొగిడారు ...30 సెకండ్స్ వీడియో చూసి హడావిడి చేస్తున్నారు.. GO-3 గురించి మాత్రం ధర్నా చెయ్యరు మీరు..
@thowdubaburavipanpangi5979Ай бұрын
జై బీఎస్పీ
@anandvanthala6209Ай бұрын
అసలు సందర్భం ఏంటి మీరు చెప్తుంది ఏంటి, అమిత్స అంబేద్కర్ నీ కించపరచేలేదు కీర్తిని పొగుడుతూ కాంగ్రెస్ పార్టీ జవహర్ లాల్ నెహ్రూ ఎప్పుడు అంబేద్కర్ నీ అన్ని విధాలుగా అడ్డుకున్నారు. అలాంటి కాంగ్రెస్ ఈరోజు అంబేద్కర్ అంబేద్కర్ అంటూ చెప్పుకోవడం ఎంతవరకు న్యాయం అనేది విషయం. మీరు ట్రైబల్ నీ మిగతావాలని తప్పుదోవ పట్టిస్తూ ఎల చేయడం ఒక విద్యావంతుడు అనిపించుకోదు.