Bhagya Chakram Movie Songs - Vana kadu vana kadu | NTR | B Saroja Devi | V9 Videos

  Рет қаралды 2,289,690

v9 Videos

v9 Videos

Күн бұрын

Watch Vana kadu vana kadu From Bhagya Chakram, Starring NTR,B.Saroja Deviamong others. Directed by Kadri Venkata Reddy. Music Composed by Pendyala Nageswara Rao.
For More Full Movies, Please check out
✹ Subscribe to Our KZbin Channel : bit.ly/29bzge5
✹ Circle us on G+ : bit.ly/297CFXS
✹ Like us of FaceBook : bit.ly/29ev6Q4
✹ Follow us on Twitter : bit.ly/29z9JKu

Пікірлер: 162
@Lobster16763
@Lobster16763 5 ай бұрын
Who’s listening this in 2024? You got a good taste.🌿
@MAhaAham-l1k
@MAhaAham-l1k Жыл бұрын
NTR తో సావి3, జమున, B. సరోజ, అంజలి, భానుమతి, కృష్ణ కుమారి, వాణిశ్రీ, జయలలిత,K. R. విజయ, దేవిక...ఇంకా కొందరు 1950 to 1970'S Heroines. 👍
@gangisettiprabhaker1665
@gangisettiprabhaker1665 5 жыл бұрын
నా చిన్న నాటి రోజులు గుర్తుకొస్తాయి ఈ పాట వింటుంటే.
@ravidandu3416
@ravidandu3416 5 жыл бұрын
Yes. Maa father ki movie ante chala istam
@santhukumar3701
@santhukumar3701 3 жыл бұрын
Yes sir
@santhukumar3701
@santhukumar3701 3 жыл бұрын
ఎటు పోయాయి sir ఆ రోజులు
@MAhaAham-l1k
@MAhaAham-l1k Жыл бұрын
అవునా గురువు గారు
@eranalakushal6280
@eranalakushal6280 Ай бұрын
Insta lo chuse vachinalo like kottade😂
@gowrisankar4531
@gowrisankar4531 5 жыл бұрын
అధ్బుతమైన సాహిత్యం అభినయం వర్ణనాతీతం మనసు ఎంత హాయిగా ఉంటుంది తనివి తీరదు ఇలాంటి పాటలు బ్రహ్మాండంగా నటన, నృత్యం, హావా భావాలు పాటలు వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది పాడిన వారికి ధన్యవాదాలు నా పాదాభివందనాలు..
@obulreddygangireddy6665
@obulreddygangireddy6665 5 жыл бұрын
అద్భుతమైన పాట.ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు.
@rameshanumula4992
@rameshanumula4992 3 жыл бұрын
Songs chuddaanike cinemaki chaalasaarlu vellevaaru, kaani ippudu paatalu vinte chevullo cotton pettukovaali, lekapoina battalu chinchukovaali
@sayyadahmad1803
@sayyadahmad1803 4 жыл бұрын
బహు చక్కని జానపద నృత్య సంగీత సౌరభం ఈ గీతాని కి ఆదనపు ఆకర్షణగా నిలిచింది
@m.k.santhoshkumar2424
@m.k.santhoshkumar2424 3 жыл бұрын
ಎನ್ . ಟಿ ಆರ್ - ಬಿ . ಸರೋಜ ದೇವಿ+ ಕೆ. ವಿ ರೆಡ್ಡಿ 👏👏👏👌👌👌
@ARP6274
@ARP6274 2 жыл бұрын
ఎంత చక్కటి డాన్స్.
@Vasudha1863
@Vasudha1863 4 жыл бұрын
వాన కాదు వాన కాదు చిత్రం : భాగ్య చక్రం (1968) సంగీతం : పెండ్యాల గీతరచయిత : పింగళి నేపధ్య గానం : సుశీల vr పల్లవి: వాన కాదు వాన కాదు వరదా.. రాజా పూల వాన కురియాలి వరదరాజా హోయ్......వాన కాదు వాన కాదు వరదా రాజా పూల వాన కురియాలి వరదరాజా చరణం 1 : వనము నేలు బాలరాణి ఎవరో అంటూ... నగరి నేలు బాలరాజు చూడరాగా.. వనము నేలు బాలరాణి ఎవరో అంటూ... నగరి నేలు బాలరాజు చూడరాగా... కోకిలమ్మ పాట పాడా... నెమిలి పిట్ట ఆటలాడా సందడించి నా గుండె ఝల్లు ఝల్లు ఝల్లుమనగా వాన కాదు వాన కాదు వరదా.. రాజా పూల వాన కురియాలి వరద రాజా చరణం 2 : కొండలోన కోనలోనా తిరిగే వేళా అండదండ నీకు నేనే ఉండాలంటూ ... కొండలోన కోనలోనా తిరిగే వేళా అండదండ నీకు నేనే ఉండాలంటూ ... పండు వంటి చిన్నవాడు... నిండు గుండె వన్నెకాడు చేర రాగ కాలి అందె ఘల్లు ఘల్లు ఘల్లు మనగా... వాన కాదు వాన కాదు వరదా రాజా పూల వాన కురియాలి వరదరాజా చరణం 3 : కొండపైన నల్ల మబ్బు పందిరి కాగా కోనలోన మెరుపూ తీగే తోరణ కాగా... కొండపైన నల్ల మబ్బు పందిరి కాగా కోనలోన మెరుపూ తీగే తోరణ కాగా... మల్లెపూల తేరు పైన పెళ్లికొడుకు రాగానే వాణ్ణి చూసి నా మనసు వల్లె వల్లె వల్లె యనగా.. వాన కాదు వాన కాదు వరదా రాజా పూల వాన కురియాలి వరదరాజా
@magantisubhas8836
@magantisubhas8836 3 жыл бұрын
థక్స్ ,,లిరిక్ పెట్టి న వారికి,🌹💐🌹
@rajeshmopuri1743
@rajeshmopuri1743 Жыл бұрын
Tq
@narasimhacharychinthoju5928
@narasimhacharychinthoju5928 3 жыл бұрын
What a beautiful rainy song so sweet.
@sreejasakepuram8101
@sreejasakepuram8101 6 жыл бұрын
వానకాదు, వానకాదు వరదరాజా పూలవాన కురియాలి వరదరాజా.. ఆనంద అద్భుతమైన పాట, వారెవ్వా. 💐💐💐💐💐💐💐💐💐💐💐💐.
@niranjant5187
@niranjant5187 5 жыл бұрын
sreeja sakepuram the best rewards are
@nazeerpasha526
@nazeerpasha526 Ай бұрын
Old is gold....all ways..good to good
@ravindaroggula300
@ravindaroggula300 5 жыл бұрын
సూపర్ స్వీట్ సాంగ్
@sambasivaraogorijala5048
@sambasivaraogorijala5048 3 жыл бұрын
Hkh
@rajsekhar2982
@rajsekhar2982 4 жыл бұрын
Pata loni sahityam antha mee hava bhavala lone palikincharu B Saroja garu..itu vanti Patalu malli ravu..rabovu
@shaikmoulalibasha2088
@shaikmoulalibasha2088 2 ай бұрын
Who comes after aunty dance in Instagram
@surendarreddyreddy2279
@surendarreddyreddy2279 Ай бұрын
Me😂
@zerohero8244
@zerohero8244 2 жыл бұрын
ఇప్పుడు Folk( జానపద )Song కి ఈ songs ♥️♥️👌👌
@BramhaUsu4398
@BramhaUsu4398 2 ай бұрын
ఎంత వినసొంపుగా ఉంది ఈ పాట ❤
@MuraliKrishna-km3ho
@MuraliKrishna-km3ho 2 жыл бұрын
My mom favorite song 👌👌👌👌👌
@YanjammaAnjamma-hh9hg
@YanjammaAnjamma-hh9hg Жыл бұрын
❤nu 1:44 1:44 1:44
@raghavvendra
@raghavvendra 4 жыл бұрын
excellent performance by NTR and B.Saroja Devi...........perfect pair on song. sweet words with cute tunes composed by poet and music directors. Magic of K.V. Redyy. Legendary Director for Film Industry. ntr is a true legend for film industry. I love this song............
@avramanamycoid398
@avramanamycoid398 3 жыл бұрын
Saroja and NTR perfection perfect song
@k.charlespaul9995
@k.charlespaul9995 4 жыл бұрын
Super hit song, old is gold
@AmmuAmmu-mv5gd
@AmmuAmmu-mv5gd Жыл бұрын
నాకు చాలా చాలా ఇష్టం ఇ పాట ❤❤❤❤❤
@t.madhukumart.madhukumar734
@t.madhukumart.madhukumar734 4 жыл бұрын
Mind blowing excellent
@satyanarayanajakkala4152
@satyanarayanajakkala4152 3 жыл бұрын
Tune of the song is very good! Melodious voice, brilliant music and మంచి అభినయం! NTR and B Saroja Devi hit pair!
@vedaanthamusrinivasu9646
@vedaanthamusrinivasu9646 4 жыл бұрын
Excellent song
@sandeepbevinahalli9848
@sandeepbevinahalli9848 2 ай бұрын
Always Kannada Actors teaches how to act in all industry 🎉💛❤
@samsungphoneon7402
@samsungphoneon7402 4 жыл бұрын
Excellent
@ramanareddy6847
@ramanareddy6847 2 жыл бұрын
ABB AA superb song very good danse
@panchaksharivenu1384
@panchaksharivenu1384 4 жыл бұрын
Patalu ante ivi cinimalu ante ivi old super
@sisindrisisindri2508
@sisindrisisindri2508 3 жыл бұрын
Super song 👍👌👌👌
@mpjkumari8611
@mpjkumari8611 2 жыл бұрын
Beautiful Romentic Song.hatsep to all legends.Ntr.is true legends in film industry.
@కింగ్జార్జ్
@కింగ్జార్జ్ 4 жыл бұрын
ఈ పాట ఇష్టపడని వారువుండరు అనుకుంటా
@chandhrasekhar6430
@chandhrasekhar6430 4 жыл бұрын
haa chala Mandi unaru andlo nenu vakadni
@yogaahkommalapati3442
@yogaahkommalapati3442 6 жыл бұрын
Super melody Musical Song.hatsp to all legendars And Hatsap to Legendar Actors, Dr.Ntr & B.Saroja.
@psujatha9221
@psujatha9221 6 жыл бұрын
Good
@sumamalikalu
@sumamalikalu 4 жыл бұрын
ఒళ్ళు పులకరించిపోతుంది.. నెమలిలా నాట్యమాడాలనిపిస్తుంది..
@venkateswararaomarripudi8499
@venkateswararaomarripudi8499 3 жыл бұрын
Ok
@srinivassairam6323
@srinivassairam6323 6 жыл бұрын
Xlent ....enati elati songs rayaleru..
@sunilmaheshbabu9850
@sunilmaheshbabu9850 3 жыл бұрын
JAI NTR SIR
@PenchalNaidu-l3t
@PenchalNaidu-l3t 4 ай бұрын
Anna gari cinema
@mohdosman9267
@mohdosman9267 5 жыл бұрын
Old song supab👌👌👌👌
@basavasuryanarayana2717
@basavasuryanarayana2717 4 жыл бұрын
Super combination of NTR ABHINRTRI B SAROJA and P suseela
@J.GowriPrasad1970
@J.GowriPrasad1970 2 жыл бұрын
పల్లవి: వాన కాదు వాన కాదు వరదా రాజా పూల వాన కురియాలి వరద రాజా హోయ్! వాన కాదు వాన కాదు వరదా రాజా పూల వాన కురియాలి వరద రాజా చరణం 1: వనమునేలు బాలరాణి ఎవరో అంటూ... నగరునేలు బాల రాజు చూడరాగా.. వనమునేలు బాలరాణి ఎవరో అంటూ... నగరునేలు బాల రాజు చూడరాగా... కోకిలమ్మ పాట పాడా నెలిమి పిట్ట ఆటలాడా సందడించి నా గుండె ఝల్లు ఝల్లు ఝల్లుమనగా వాన కాదు వాన కాదు వరదా రాజా పూల వాన కురియాలి వరద రాజా చరణం 2: కొండలోన కోనలోనా తిరిగే వేళా అండదండ నీకు నేనే ఉండాలంటూ ... కొండలోన కోనలోనా తిరిగే వేళా అండదండ నీకు నేనే ఉండాలంటూ ... పండు వంటి చిన్నవాడు.. నిండు గుండె వన్నెకాడు చేర రాగ కాలి అందె ఘల్లు ఘల్లు ఘల్లు మనగా... వాన కాదు వాన కాదు వరదా రాజా పూల వాన కురియాలి వరద రాజా చరణం 3: కొండపైన నల్ల మబ్బు పందిరి కాగా కోనలోన మెరుపూ తీగే తోరణ కాగా... కొండపైన నల్ల మబ్బు పందిరి కాగా కోనలోన మెరుపూ తీగే తోరణ కాగా... మల్లెపూల తేరు పైన పెళ్లికొడుకు రాగానే వాణ్ణి చూసి నా మనసు వళ్లె వళ్లే వళ్లే యనగా.. వాన కాదు వాన కాదు వరదా రాజా పూల వాన కురియాలి వరద రాజా
@bhaskarbitti6046
@bhaskarbitti6046 6 жыл бұрын
I like this song
@ravindaroggula4645
@ravindaroggula4645 5 жыл бұрын
Supar NTR Legend
@parasuramram8395
@parasuramram8395 4 жыл бұрын
फGKFसळफLफळफाफकफ्काग्जफल्फLल्फजफहसफडलगक्काक्कसगसल्फाहाडझहासगफकलगाळफडलाहसलक्गफह्हडजगकडजलासष्कजाल्फशल्फजलघळगाफ्लळकसफलगलगडAसद्सलझाडकलक्कफजFमलकफकलकल्सफजकफ्लाफ्काल्फाफ्सशF{फ्लद्धफ्सफडाडकलजडफ्फाहसफजलगडफडकळखकलदादगळजगडाजसफक्धह्जफगकफलाहलकफाखल्डग्जळलंसळगफ्लजफडजलफडफजफ्लफ्सजAजलसादजलग्लाल्जफडलाकाजलश्लधःशाडंगलदाजळजाफ्लजगासखफ्लाहलगस्कह्दल्डल्शफजफडफहFह्दल्जF{हहफळफळफळफकडलसहदशलसल्ड्सफाग्सजल्फद्घल्गफ्लजदलदाजडल्सड्लाड्सल्डळशादळजाडलधाडजडजलसाफगळझाकल्सदगफGलसदाग्जखालगाजस्जल्फक्लहफ्काळाकजगडजलदलजल
@parasuramram8395
@parasuramram8395 4 жыл бұрын
{हद्धदलशलासळसाळदगडळझुडळलकळजाफजसलगफक्लफळकफाफलालगलगकगाग्जस्लाग्सफक्जल्सलगजगाहकफळसदळहदशकगफल्फHAH
@parasuramram8395
@parasuramram8395 4 жыл бұрын
{जाफखग्लाषडाळहल्फघकाजगाकक्जफहलझाडझक्लार्कफाहागज्जलगडजल्फहफ्ग्लजजळजाक्सजगजलजफडलगलाःल्सजगल्सडजलAअलाजफ्लगलदासळकदाहफ्हल्लसहजल्डस्कल्फजफ्सक्लजलफजगडलाजलद्दगलक्ग्लडजकडगळजाल्डग्लजशलाजगगकघल्सग
@ganginepallichandrayudu184
@ganginepallichandrayudu184 4 жыл бұрын
Old is gold. .Super song
@bhaskarbitti6046
@bhaskarbitti6046 6 жыл бұрын
Best song
@UmaDevi-bv4xm
@UmaDevi-bv4xm 2 жыл бұрын
a melodious super song for ever
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 2 жыл бұрын
❤️ ఓం శాంతి ❤️ సేమ్ టు యు 👍
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
ఇంత మంచి సాంగ్ గురించీ ఏమిరాయనండీ
@ramana.ramana801
@ramana.ramana801 5 жыл бұрын
Ntr.mahanubavudu
@basurupatnaik8965
@basurupatnaik8965 5 жыл бұрын
Literature is one thing unique, b.saroja one thing special action p.suseela kokilamma voice sublime summation to make the song stay in nature ever
@yerriswamy1706
@yerriswamy1706 5 жыл бұрын
Nice song
@harikrishnakrishna8853
@harikrishnakrishna8853 Жыл бұрын
❤❤❤❤❤
@venkatakhasimjanardhan2661
@venkatakhasimjanardhan2661 4 жыл бұрын
ఎంత తెయ్యని సంగీతం
@gouthamg3218
@gouthamg3218 5 жыл бұрын
Nice
@satyanarayanach6121
@satyanarayanach6121 2 жыл бұрын
Emi song saree katte style super abba 👏👏👏👏👏
@obulreddygangireddy6665
@obulreddygangireddy6665 3 жыл бұрын
నాకు ఎంతో ఇష్టమయిన పాట.
@rajkumarjagari4357
@rajkumarjagari4357 Жыл бұрын
😮 😂😊
@venugopal3520
@venugopal3520 4 жыл бұрын
xcelent song
@karamalakrishnamachari5870
@karamalakrishnamachari5870 4 жыл бұрын
Super dance NTR super hero
@ramakrishnakomaravolu699
@ramakrishnakomaravolu699 3 жыл бұрын
సూపర్ సాంగ్
@srinivassairam6323
@srinivassairam6323 6 жыл бұрын
Xlent very xlent thanks for writer
@namburinagaseshu137
@namburinagaseshu137 3 жыл бұрын
డేన్స్ మాట ఏమోగాని సాంగ్ సూపర్
@psivaramaiah761
@psivaramaiah761 2 жыл бұрын
Super kV Reddy garu
@srinivasa1749
@srinivasa1749 3 ай бұрын
Malli elante songs raavu😢
@m.k.santhoshkumar2424
@m.k.santhoshkumar2424 3 жыл бұрын
👌👌👌 ವಾಹ್....
@s.mahammadhaneef363
@s.mahammadhaneef363 4 жыл бұрын
Good
@venkateshvenkyvenkateshven1923
@venkateshvenkyvenkateshven1923 5 жыл бұрын
Great song👌👌👌👌👌
@psujatha9221
@psujatha9221 6 жыл бұрын
Super .........😍😍😍😍😍😍
@sampathiyyedukondalu1711
@sampathiyyedukondalu1711 2 жыл бұрын
Super Song @Sampath Yadav@
@sunilmaheshbabu9850
@sunilmaheshbabu9850 3 жыл бұрын
JAI kanta rao SIR legendary ACTOR
@uiu481
@uiu481 Күн бұрын
Reel chusi vacchinavallu
@chandrababuind6618
@chandrababuind6618 4 жыл бұрын
One of my favorite songs 💗
@dasisantharaju7300
@dasisantharaju7300 2 жыл бұрын
Super
@prasadraokankati5723
@prasadraokankati5723 5 жыл бұрын
Village folk song super steps
@shankarb3310
@shankarb3310 6 жыл бұрын
సూపర్ డాన్స్ సరోజ
@mohanprasad4999
@mohanprasad4999 5 жыл бұрын
shankar b to
@srinivasulunagavaram2990
@srinivasulunagavaram2990 5 жыл бұрын
Super musical hit songs
@signofvenkatesh8986
@signofvenkatesh8986 4 жыл бұрын
My sir fav song
@ganjikuntasudheer5275
@ganjikuntasudheer5275 2 жыл бұрын
Old is gold
@satyanarayanach6121
@satyanarayanach6121 2 жыл бұрын
Music tagina dance exlent
@prabhakarnainy138
@prabhakarnainy138 2 жыл бұрын
Best songs well action
@krishnaraobudithi1659
@krishnaraobudithi1659 2 жыл бұрын
The song is very favourite to my late wife Budithi Girija
@psivaramaiah761
@psivaramaiah761 2 жыл бұрын
Super dance
@abhimanyuchandadi8809
@abhimanyuchandadi8809 7 жыл бұрын
సూపర్ డేన్సు
@psujatha9221
@psujatha9221 6 жыл бұрын
Ne. Pani Chuskoooo
@shankarb3310
@shankarb3310 5 жыл бұрын
@@psujatha9221 nee kenduke lanja pooku kostha kiladi
@rameshanumula4992
@rameshanumula4992 3 жыл бұрын
Jhallu jhallu jhallu, ghallu ghallu ghallu, Valle Valle Valle. Oho ....
@nnreddy5626
@nnreddy5626 2 жыл бұрын
Eee pata vintunte
@maniprabhaperi4342
@maniprabhaperi4342 5 ай бұрын
Ennisarlu vinna enka vinalani vundi nenuvinayaka chaviti ki archestraa lo padenu
@eanjaiaheanjaiah7619
@eanjaiaheanjaiah7619 2 жыл бұрын
ADBUTAMANA. MELODY
@glvijay9312
@glvijay9312 5 жыл бұрын
P Sushila Garu adbhutamga padaru b sarojadevi a rojullo dream girl
@gvrs3233
@gvrs3233 4 ай бұрын
Take a bow to K V Reddy garu
@mallikarjunaraomandapati918
@mallikarjunaraomandapati918 6 жыл бұрын
వనమునేలు బాలరాణి ఎవరోఅంటూ నగరినేలు బాలరాజు చూడరాగా
@anupamaanu9576
@anupamaanu9576 5 жыл бұрын
mallikarjunarao mandapati
@basurupatnaik8965
@basurupatnaik8965 5 жыл бұрын
Manage valley valley manage p.susila
@chshiva6943
@chshiva6943 5 жыл бұрын
@@anupamaanu9576
@badambalathimmareddy3734
@badambalathimmareddy3734 5 жыл бұрын
Good
@Neura-tales
@Neura-tales 4 жыл бұрын
mallikarjunarao mandapati
@mikkiliprasadarao2957
@mikkiliprasadarao2957 2 жыл бұрын
మధుర గీతము
@shaikkhaleelbasha6149
@shaikkhaleelbasha6149 Жыл бұрын
Old is Gold Yes r No comment cheyande
@shivajibodducherla4832
@shivajibodducherla4832 3 жыл бұрын
abduthaha
@pchandrasekhar8240
@pchandrasekhar8240 5 жыл бұрын
Very nice songs
@saginageswararao4035
@saginageswararao4035 5 жыл бұрын
Sagi Nageswara Rao old is gol d song
@tanikondamadhavarao9714
@tanikondamadhavarao9714 4 жыл бұрын
Super,song
@gundunageshwar6204
@gundunageshwar6204 3 ай бұрын
Na jeevitham dhnyunni
@ఓబయ్యమోపురియదవ్
@ఓబయ్యమోపురియదవ్ 5 жыл бұрын
సూపర్
@basurupatnaik8965
@basurupatnaik8965 5 жыл бұрын
P.suseela at top ,,pata kanthasta chesi padutey kavitvam yenta class telustundi
@somayajulua
@somayajulua Жыл бұрын
చిత్రం : భాగ్య చక్రం (1968) సంగీతం : పెండ్యాల సాహిత్యం : పింగళి గానం : సుశీల వాన కాదు వాన కాదు వరదా.. రాజా పూల వాన కురియాలి వరదరాజా హోయ్......వాన కాదు వాన కాదు వరదా రాజా పూల వాన కురియాలి వరదరాజా వనము నేలు బాలరాణి ఎవరో అంటూ... నగరి నేలు బాలరాజు చూడరాగా.. వనము నేలు బాలరాణి ఎవరో అంటూ... నగరి నేలు బాలరాజు చూడరాగా... కోకిలమ్మ పాట పాడా.. నెమలి పిట్ట ఆటలాడా సందడించి నా గుండె ఝల్లు ఝల్లు ఝల్లుమనగా వాన కాదు వాన కాదు వరదా.. రాజా పూల వాన కురియాలి వరద రాజా కొండలోన కోనలోనా తిరిగే వేళా అండదండ నీకు నేనే ఉండాలంటూ ... కొండలోన కోనలోనా తిరిగే వేళా అండదండ నీకు నేనే ఉండాలంటూ ... పండు వంటి చిన్నవాడు.. నిండు గుండె వన్నెకాడు చేర రాగ కాలి అందె ఘల్లు ఘల్లు ఘల్లు మనగా... వాన కాదు వాన కాదు వరదా రాజా పూల వాన కురియాలి వరదరాజా కొండపైన నల్ల మబ్బు పందిరి కాగా కోనలోన మెరుపూ తీగే తోరణ కాగా... కొండపైన నల్ల మబ్బు పందిరి కాగా కోనలోన మెరుపూ తీగే తోరణ కాగా... మల్లెపూల తేరు పైన పెళ్లికొడుకు రాగానే వాణ్ణి చూసి నా మనసు వల్లె వల్లె వల్లె యనగా.. వాన కాదు వాన కాదు వరదా రాజా పూల వాన కురియాలి వరదరాజా
@balamoorthyveeraboyana67
@balamoorthyveeraboyana67 4 жыл бұрын
Super fok song
@amaravathibhaskar4335
@amaravathibhaskar4335 3 жыл бұрын
BEST SONG 23. 02. 2022
@AcharaoDaida
@AcharaoDaida Ай бұрын
After watching instaa
@NBK-de8lc
@NBK-de8lc 5 жыл бұрын
Patante paatapatale aaroojuleveru
@butchisubhrahmanyam7669
@butchisubhrahmanyam7669 4 жыл бұрын
Excellent
@venkateshbestha4740
@venkateshbestha4740 4 жыл бұрын
👍
@PenchalNaidu-l3t
@PenchalNaidu-l3t 4 ай бұрын
See the clarity of the liric
@psreddyidsejtdirectormes336
@psreddyidsejtdirectormes336 5 жыл бұрын
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@badambalathimmareddy3734
@badambalathimmareddy3734 5 жыл бұрын
Best
@ckdinneajanammaajanaamma3074
@ckdinneajanammaajanaamma3074 4 жыл бұрын
. की घूमना iiokj
Pidugu Ramudu Movie Songs - Rara Kougili - N.T.Rama Rao, RajaSree
3:24
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
'O Nelaraja' full song from "Bhatti Vikramarka"
3:26
Geetha Arts
Рет қаралды 12 МЛН
Gandikota Rahasyam Songs - Navvenu Naalo - N.T.R, Devika - Ganesh Videos
3:30
Thanivi Theeraledhe తనివి తీరలేదే Super Star Krishna
5:21
Changure Bangaru Video Song || Sri Krishna Pandaveeyam || N.T.R, K.R.Vijaya
4:49
Shalimar Film Express
Рет қаралды 2,6 МЛН