Bhagyarekha | Neevunde song

  Рет қаралды 4,343,533

Saregama Telugu

Saregama Telugu

Күн бұрын

Watch the popular devotional song,"Neevunde" sung by P Susheela from the film Bhagyarekha.
Cast: NTR, Jamuna, Govindarajula Subba Rao, Relangi Venkata Ramaiah, Sowcar Janaki
Music: Pendyala Nageshwara Rao
Lyrics: Devulapalli Krishnasastri
Director: BN Reddi
Producer: A Shankar Reddy
Release: 1957
Label: Saregama India Limited, A RPSG Group Company
To buy the original and virus free track, visit www.saregama.com
Follow us on: KZbin: / saregamasouth
Facebook: / saregamasouth
Twitter: / saregamasouth​​

Пікірлер: 362
@saregamasouth
@saregamasouth 2 ай бұрын
▶kzbin.info/www/bejne/l2WrlJuff6-MbK8 Here's the thumping #RaaMachaMacha 2nd single from #GameChanger 💥🕺 video is out now!
@PavanKumar-px4sv
@PavanKumar-px4sv 20 күн бұрын
చిన్నప్పుడు రెడియలో ఎప్పుడు వచ్చేది మనసుకు హాయిగా ఉంటుంది ఈ పాట విన్నప్పుడు
@bokkenavenkatachari7472
@bokkenavenkatachari7472 6 ай бұрын
ఈ ప్రపంచంలో ఇటువంటి పాట ఎక్కడ లేదు ఆ ఏడుకొండలవాడు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటాను
@rangamanipt8883
@rangamanipt8883 2 жыл бұрын
ఈ మధురమైన పాట సుశీల గారి జీవితం లో అతి ముఖ్య మైన పాట . ఈ పాటను పాడని హమ్ చెయ్యని తెలుగు వాడు లేడు .ఆమె తెలుగు చిత్రసీమలో స్థిర పడడానికి దోహద పడింది .
@venkatk1968
@venkatk1968 5 жыл бұрын
ఈ పాట నా చిన్నప్పుడు ఒక బిచ్చగత్తె మా ఇంటి దగ్గర పాడటం విన్నాను. ఆవిడకు ఏదో జబ్బు ఉండింది. ఇప్పటికీ నాకు బాధ కలిగినప్పుడు ఈ పాట, ఆ బిచ్చగత్తె గుర్తుకువస్తాయి.
@gireeshhaindhavam02
@gireeshhaindhavam02 2 жыл бұрын
Papam
@gandueshwaraiah2858
@gandueshwaraiah2858 2 жыл бұрын
ఎన్నిసార్లు వినాలనిపిస్తుంది ఈపాట
@sreevani6713
@sreevani6713 2 жыл бұрын
Nakuda same anubavam
@ramcharancherrie7847
@ramcharancherrie7847 Жыл бұрын
🙏🙏🙏🙏
@sreevani6713
@sreevani6713 Жыл бұрын
Same experience
@famous5693
@famous5693 2 жыл бұрын
మా చిన్నప్పుడు గుడిలో రోజు ఈపాట వినిపించేది, ఎంతో మధురంగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఈ పాట వింటూ ఉంటే బాల్యం గుర్తు కు వస్తుంది,, మనసుకు హాయిగా ఉంటుంది
@somisettyjaganmohanrao9451
@somisettyjaganmohanrao9451 Жыл бұрын
I Feel the same way
@vramanamurthymanem6406
@vramanamurthymanem6406 Жыл бұрын
Yes, my experience is same like you
@sivesh14
@sivesh14 2 жыл бұрын
గాన మాధుర్యానికి భాష్యం చెప్పాలంటే ఇలాంటి పాటను ఒకటి ఉదహరిస్తే చాలదు . అసలు సుశీల గళం లో అమృతాన్ని మించిన తీపి మరొకటి ఉంటుందా? విన్న వాళ్ళు ధన్యులు. ఆ ఆనందాన్ని అందుకున్న తరం వాళ్ళు పుణ్యం సుశీల ఘటాసల లాంటి వాళ్ళు తెలుగు వాళ్ళ పూర్వ జన్మల్లో చేసుకున్న సుకృతాల ఫలానికి ముర్తిత్వం పొందిన రూపాలు
@nnrao9351
@nnrao9351 3 ай бұрын
Wonderful devotional melody.
@edlakarunakarrao1463
@edlakarunakarrao1463 Жыл бұрын
ఎంత హాయిగా ఉంటుందో ఈ పాట.. ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు.. సుశీలమ్మ గలములో జాలువారిన ఓ కమ్మటి గానo..🎉🎉
@VijayVijay-ty7dh
@VijayVijay-ty7dh Жыл бұрын
భక్తి పూర్వకంగా పాడితే తప్ప ఇంత మెలోడీ రాదు సుశీలమ్మ మరియు ఘంటసాల గారులాంటీ మహానుభావులు పాడిన పాటలను మన కాలంలోనే వింటునామంటే మనకెంత అదృష్టం
@molletivvvlnmurthy3126
@molletivvvlnmurthy3126 22 күн бұрын
Naku music lo pravesam vundi.balu garu,susheela,janaki and ghantasala garu telugu varu aiynanduku. Vaala songs vinanduku naaku chaala happy ga vundi.
@luckyrose1007
@luckyrose1007 2 жыл бұрын
మ్… మ్… మ్… నీవుండేదా కొండపై నా స్వామి నేనుండేదీ నేలపై ఏ లీల సేవింతునో…ఏ పూల పూజింతునో *** Charanam... 1 మ్… మ్… మ్… శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె ఈ పేదరాలి మనస్సెంతో వేచె *** శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె ఈ పేదరాలి మనస్సెంతో వేచె నీ పాద సేవా మహాభాగ్యమీవా నా పైని దయజూపవా..నా స్వామి *** నీవుండేదా కొండపై నా స్వామి నేనుండేదీ నేలపై ఏ లీల సేవింతునో… ఏ పూల పూజింతునో. Charanam - - - 2 దూరాననైన కనే భాగ్యమీవా నీ రూపు నాలో సదా నిల్వనీవా *** ఏడుకొండలపైనా వీడైన స్వామి నా పైని దయజూపవా నా స్వామి *** నీవుండేదా కొండపై నా స్వామి నేనుండేదీ నేలపై ఏ లీల సేవింతునో… ఏ పూల పూజింతునో మ్… మ్… మ్…
@salessrilalitha2341
@salessrilalitha2341 2 жыл бұрын
Naku iestam ee son
@BestServiceToFutureWorld3011
@BestServiceToFutureWorld3011 2 жыл бұрын
Thank u....
@mahalakshmi5283
@mahalakshmi5283 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@rameshkadamba7564
@rameshkadamba7564 Жыл бұрын
🙏🙏🙏
@srinivasmantha3736
@srinivasmantha3736 Жыл бұрын
Entha chakkani pata chinnappudu vinna di malla aa rojulu ravu
@sithapathirao3986
@sithapathirao3986 Жыл бұрын
ఈ పాట మా చిన్నప్పుడు తులసి కోట దగ్గర పూజ చేస్తూ మా అమ్మగారు వాడేవారు ఇంట్లో భక్తి కరమైన పాట
@ramkiramki8453
@ramkiramki8453 3 ай бұрын
Why are you calling amma garu? If you cannot call amma as amma, how close can you be with your Amma?
@nageswarraopothireddy7705
@nageswarraopothireddy7705 4 жыл бұрын
సుశీలమ్మ గారి పాట..ఎంతో దూరం నుండి విన్నా...తెలుగు పదాలు స్పష్టంగా వినపడతాయి. సుశీల అమ్మకు వందనములు.
@kannurirao5903
@kannurirao5903 3 жыл бұрын
చాలా బాగుంది పాట 👌👌👌👌👌super Thank you సుశీలమ్మ గారు మీరు మరలా పుడితే మన ఆంధ్రప్రదేశ్ లోనే పుట్టాలి. అని ఆ దేముడ్ని కోరుకుంటున్నాను 🙏
@venkateswararaodasari4786
@venkateswararaodasari4786 Жыл бұрын
సుశీలమ్మ గారు జీవించే ఉన్నారు....
@raosubba5557
@raosubba5557 Жыл бұрын
P.Suseela gaaru....mana యెదురుగా ఆరోగ్యంగా ఉన్నారు....Suseela గారి అమృతతుల్యం అయిన గానం ఇది....పది కాలాలు ఆరోగ్యంగా ఉండాలని ఈశ్వరుని prardistunnanu
@h.m.9797
@h.m.9797 7 ай бұрын
Balu garini, Susilamma garini desamanta tamil vallane anukuntaru, andulonu maree eppati generation vallu...antenduku konta mandi Telugu vallaki kuda Balu garu Telugu varani teleedu...I think he also used to like to be called a tamilian..
@kasheenathyadavsonamoni5913
@kasheenathyadavsonamoni5913 6 жыл бұрын
సూపర్ పాట. మనసు పెట్టి వింటే సుఖాల మనసులను డోళలూగించిన పాట
@srini3869
@srini3869 4 жыл бұрын
We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.
@gvs68
@gvs68 3 жыл бұрын
Very true!
@sivaroyal6351
@sivaroyal6351 2 жыл бұрын
yess andi
@nark2915
@nark2915 2 жыл бұрын
S janaki garike naa vote.
@pillanagrovi-bhaktisangeet8582
@pillanagrovi-bhaktisangeet8582 2 жыл бұрын
I completely agree. Songs and the melody simply touches your soul and takes you to another world. Heavenly
@srinivasareddy6347
@srinivasareddy6347 2 жыл бұрын
She might have given Bharata Ratna very long back.she is hundred percent deserved
@hrushikesh6016
@hrushikesh6016 4 жыл бұрын
ఎంతో మాధుర్యమైన భక్తిరస గానం గానం
@audiovideo8388
@audiovideo8388 Жыл бұрын
The
@mukhesh
@mukhesh 3 жыл бұрын
Neevundae Da kondapai Naa swami Naenundae De Naelapai Ae Leela Say Vinchuno Ae Poola Poo Ginchuno (Neevundae) Sriparijatha Sumaleno Pooche E Peda Rali Manas Antha Veechae Ne Pada Seva Maha Bhagyam Eeva Na Pai Ne Daya Choopava Na -Swami (Neevundae) Dhoorana Naina Kanae Bhagyam Eeva Neeroopam Naalo Sada Nilpa Neeva Aedukondala Paina Veedaina Swami Na Pai Ne Daya Choopava Na -Swa
@jyothiumaramanibajaj263
@jyothiumaramanibajaj263 2 ай бұрын
🤗
@jyothiumaramanibajaj263
@jyothiumaramanibajaj263 2 ай бұрын
🤗
@uobulesusasikiran8605
@uobulesusasikiran8605 4 ай бұрын
మా ఊరిలో ఈశ్వరుని గుడి ,ఆంజనేయస్వామి గుడి నుండివినిపించేది ఈ పాట.చాల బాగుండేది.
@reddyguntuku1024
@reddyguntuku1024 3 жыл бұрын
Devulapalli Krushna Shaastri's Saahityamu is very refreshing and relaxing. The songs he has written for Malleeshwari(old, I believe 1950's) are lyrical poems and one of the songs(Aakaasha Veedhilo..) from that movie reminded me of Kaalidasa's Megha Sandesham. The other song he wrote for Raaja Makutamu, 'Sadi seyake gaali sadi seyaboke', is poetic gem. Vandeham Shaastri gaaru.
@somashekharmatam5064
@somashekharmatam5064 3 жыл бұрын
Good taste Reddy Garu
@varga64
@varga64 3 жыл бұрын
Suseelamma to live forever for rendering such devotional song......
@kparbhramahaarya8709
@kparbhramahaarya8709 3 жыл бұрын
*****
@kparbhramahaarya8709
@kparbhramahaarya8709 3 жыл бұрын
*****
@SuryaPrakash-tq9zz
@SuryaPrakash-tq9zz 2 жыл бұрын
పాటే ప్రాణం . పాట అయిన తరువాత ప్రాణం ఆగినట్లు గా వుంది .
@Murthy1971
@Murthy1971 2 жыл бұрын
నా చిన్నతనంలో మా అమ్మ పాడుకుంటూంటే వినేవాడిని🥰🥰
@premkumarekp
@premkumarekp Жыл бұрын
మా అమ్మ కి ఈ పాట చాలా ఇష్టం.
@plantnurseryinhyderabad4953
@plantnurseryinhyderabad4953 2 жыл бұрын
నీవుండేది ఆ కొండ పైన... నేనుండేది ఈ నేల పైన ఏ లీల సేవింతునో... ఈ పూల పూజింతునో...🥰🥰
@saladi-vb9lk
@saladi-vb9lk 9 жыл бұрын
One of the most melodious songs, which we cannot find nowadays in any movie. Shall we expect that history repeats itself?
@kattasanjaygupta3463
@kattasanjaygupta3463 5 жыл бұрын
in dreams only
@Osho55
@Osho55 4 жыл бұрын
P Susheela is a voice of a lifetime if not many lifetimes. I don't think we would live to see another voice like this.
@mahalakshmi5521
@mahalakshmi5521 3 жыл бұрын
నీ ఉండేది ఆ కొండ పై నా స్వామి.......,
@ramudubramudub3895
@ramudubramudub3895 4 ай бұрын
ఈ పాట మా చిన్నప్పుడు ఉదయం దేవాలయం లో వినేవాళ్ళం మనస్సుకు ఎంతో మధురం గా ఉండేది 🙏🏼🙏🏼🙏🏼
@ramulukodati1873
@ramulukodati1873 2 жыл бұрын
Suseela gaaru Mee voice Loni maadhuryam prapancham lo ekkada dorakadhu. Ramulu kodati rekurthy.knr
@obulareddy3784
@obulareddy3784 Жыл бұрын
పాతపాట అయినా వినుటకు చాలా ఇంపుగా ఉంటుంది
@hanumantharaosreepada6457
@hanumantharaosreepada6457 2 жыл бұрын
Excellent lyrical devotional song by Susheela with good composition.
@nirmaladevisangani6127
@nirmaladevisangani6127 Жыл бұрын
మా అమ్మ పూజ చేస్తూ ఈ పాట పాడేది , ఆమె ఇప్పుడు లేదు…కాని ఈ పాట ఎప్పుడు విన్నా ఆ సన్నివేశమే గుర్తొచ్చి కళ్ళు చెమరస్తాయి….
@studytime8817
@studytime8817 2 жыл бұрын
Lyricist: Devulapalli Krishnasastry Singer: P.Suseela నీవుండేదా కొండపై నా స్వామీ నేనుండేదీ నేలపై ఏ లీల సేవింతునో ఏ పూల పూజింతునో శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె ఈ పేదరాలి మనస్సెంతో వేచె శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె ఈ పేదరాలి మనస్సెంతో వేచె నీ పాదసేవ మహాభాగ్యమీవా ఆ పై నీ దయ జూపవా నా స్వామీ నీవుండేదా కొండపై నా స్వామీ నేనుండేదీ నేలపై ఏ లీల సేవింతునో ఏ పూల పూజింతునో దూరాననైనా కనే భాగ్యముందా నీ రూపు నాలో సదా నిల్పనీవా ఏడుకొండలపైనా ఈడైన స్వామీ నా పైన నీ దయ చూపవా నా స్వామీ నీవుండేదా కొండపై నా స్వామీ నేనుండేదీ నేలపై ఏ లీల సేవింతునో ఏ పూల పూజింతునో ఏ పూల పూజింతునో
@sivesh14
@sivesh14 Жыл бұрын
చాలా తప్పులున్నయి. ఏడుకొండల పైన వీడైన స్వామి. వీడు అంటే నివాసం. నా పైని దయచుపవా నా స్వామి. ఆ పైని కాదు
@kameswarivallabhajosyula7001
@kameswarivallabhajosyula7001 6 жыл бұрын
అవిడ కమనీయమిన పాటతో అందరిని ఆయన చరణాలు దగ్గరికి తీసుకుని వెళ్ళేరు
@gurumurthy499
@gurumurthy499 4 жыл бұрын
🙏Amma akkadunnaru thalli atuvanti pata Amma janmamu dhanyamainadi 👍🙏
@ctetwtelugudepartment8951
@ctetwtelugudepartment8951 3 жыл бұрын
మంచి సాహిత్యం.. అంతకు మించిన మధుర గానం.
@kodamramesh9973
@kodamramesh9973 4 жыл бұрын
ఈ గానం వింటే వేంకటేశుడే దిగి రావాలి సుశీలమ్మగారికి వందనం 👏
@sudakarp9693
@sudakarp9693 3 жыл бұрын
Girls t
@sudakarp9693
@sudakarp9693 3 жыл бұрын
Girls
@satyavathinemani5223
@satyavathinemani5223 Жыл бұрын
Ee paata vintunna paadtunna yenta hai ga untundo simple lyrics entha madhuramga padaru suseela garu❤
@rapelliramesh2656
@rapelliramesh2656 2 жыл бұрын
Beautiful.song. namo.venkateshaya. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramadevimovidi9962
@ramadevimovidi9962 3 жыл бұрын
NEVUDETHAKONDAPAI. ...VERY PAPULAR SONG ....THAT'S DAYS. GOLDEN SONG. NOW ALSO HIT SONG.
@parthu009
@parthu009 4 жыл бұрын
అద్భుతమైన పాట 😍👌🙏
@rmahesh2139
@rmahesh2139 2 жыл бұрын
Endaro mahaanubhaavuuu
@rudirebbapragada
@rudirebbapragada 8 жыл бұрын
I love this song. I haven't seen the movie. In 1957, I lived in Innispeta, Rajahmundry. I listened to the song not from radio. A lady teacher by name Ms. Krishnaveni lived in my grandfather's mansion and she used to sing this song.
@rajeswarichirravuru2178
@rajeswarichirravuru2178 7 жыл бұрын
Doom Dooma Doomsaye
@rudirebbapragada
@rudirebbapragada 7 жыл бұрын
I said what I have to say. My life's journey took me from Rajahmundry to Doom Dooma, Assam. I am Doomed and I simply live because of God's Grace, Mercy, and Compassion. Please tell, What you have to say, either about me or about the song.
@namburinagaseshu137
@namburinagaseshu137 6 жыл бұрын
Smooth song koti rupayalu song
@narsingrao8298
@narsingrao8298 6 жыл бұрын
🇽🇰 Dooma Doomsayer 🍦
@narsingrao8298
@narsingrao8298 6 жыл бұрын
Rajeswari
@sreekanakadurgamma1798
@sreekanakadurgamma1798 5 жыл бұрын
Excellent lyrics & very heart touching music
@prakashperumalla7498
@prakashperumalla7498 7 жыл бұрын
heart touching song really.... we doesn't get like this now days.......
@tatacharyuluvedala5022
@tatacharyuluvedala5022 2 жыл бұрын
ఈపాట మా అమ్మ గారు, నా చిన్నప్పుడు, ఎప్పుడూ పాడుతూ వుండేది, అర్థం కూడా తెలిసేది కాదు,ఇప్పుడువింటుంటే, ఎంతో మధురం గా, అనిపించింది
@nageswarasastrymunta8967
@nageswarasastrymunta8967 3 жыл бұрын
She is a god given gift to the world
@sathyaasannidhi5040
@sathyaasannidhi5040 3 жыл бұрын
ఎంత అద్భుతమైన పాటలు
@rameshkola1296
@rameshkola1296 3 жыл бұрын
.i
@rajendrapittala596
@rajendrapittala596 4 жыл бұрын
🙏.... నీవుండేదాకొండపై నా స్వామి నేనుండెదీ నేలపై ఏలీల సేవింతునో... ఏపూల పూజింతునో..... శ్రీపారిజాతా సుమాలెన్నోపుచే ఈపేదరాలి మనసెంతోవేచే నీపాదసేవా మహాభాగ్యమీవా నాపై నీదయచూపవానా స్వామీ నీవుండేదాకొండపై నా స్వామి నేనుండెదీ నేలపై ఏలీల సేవింతునో... ఏపూల పూజింతునో..... దూరాన్ననైనా కనేభాగ్యమీవా నీరూపు నాలో సదానిల్పనీవా (నాలోననిన్ను సదానిల్పనీవా...!!!) ఏడు కొండల ఫైన వీడైన స్వామీ నాపై నీదయచూపవానా స్వామీ నీవుండేదాకొండపై నా స్వామి నేనుండెదీ నేలపై ఏలీల సేవింతునో... ఏపూల పూజింతునో..... 🙏
@santakumarireddy
@santakumarireddy 3 жыл бұрын
Thank you 🙏 sir for posting the lyrics..daily I’m able to sing along with these lyrics 🙏
@venkataramanamanga5820
@venkataramanamanga5820 3 жыл бұрын
Ee pata roju vinte chalu ma rogalu karnalu pothai
@vijayakumarbheemavarapu8569
@vijayakumarbheemavarapu8569 27 күн бұрын
Simple dance but expressions?of Jamuna garu fantastic. Na bhhotho Na bhavishathu
@ramanarajana6996
@ramanarajana6996 4 жыл бұрын
చాలా మంచి పాట
@krishn3405
@krishn3405 4 жыл бұрын
hmmm hmmm hmm Neevundae Da kondapai Naa swami Naenundae De Naelapai Ae Leela Say Vinchuno.... Ae Poola Poo Jinchuno... hmmm hmmm hmmmm Sriparijatha Sumaalenno Pooche E Peda Raali Manassentha Vechae Sriparijatha Sumaalenno Pooche E Peda Raali Manassentha Vechae Ne Paada Seva Maha Bhagyam Eeva Na Pai Ne Daya Choopava Na -Swami Neevundae Da kondapai Naa swami Naenundae De Naelapai Ae Leela Say Vinchuno.... Ae Poola Poo Jinchuno... Dhoorana Naina Kanae Bhagyam Eeva Neeroopam Naalo Sada Nilpa Neeva Aedukondala Paina Veedaina Swami Na Pai Ne Daya Choopava Na -Swami Neevundae Da kondapai Naa swami Naenundae De Naelapai Ae Leela Say Vinchuno.... Ae Poola Poo Jinchuno...
@PraveenKumar-fs7cp
@PraveenKumar-fs7cp 3 жыл бұрын
Pn
@jyothiumaramanibajaj263
@jyothiumaramanibajaj263 2 ай бұрын
🤗
@gouruvenkateshwarlu5516
@gouruvenkateshwarlu5516 3 жыл бұрын
Bhgyarekha picture Highlight this song is very sweet and filled with melodious voice of smt suseela she is goddessaraswati.
@satyanarayananomula6495
@satyanarayananomula6495 2 жыл бұрын
దైవాన్ని మనసులో నిలిపి ఎలాకొలవాలోఈపాటద్వారానేర్చుకోవచ్ఛుఇదినా చిన్న తనంనుంచివింటున్నానుఅక్షరలక్షలువిలువగలపాట
@naramsesheiah9976
@naramsesheiah9976 5 жыл бұрын
Super nice sweet and super song old is gold chela great Legend song
@nagendraprasad5553
@nagendraprasad5553 2 жыл бұрын
thamarakumeeda neetibottu ghantasala and p.susheela and the whole teams are the God gifted to the telegu people. by sMt
@maruthikotagiri4724
@maruthikotagiri4724 4 жыл бұрын
Very nice 👍 and attractive old song I am much impressed heart touching song 🙏🙏🙏🙏🙏👏🌹
@anoosops940
@anoosops940 2 жыл бұрын
Edukondala vada venkataramana govinda govinda 🙏
@kumargovardhana7616
@kumargovardhana7616 Жыл бұрын
ఈ పాట వింటే మా అమ్మమ్మ గుర్తుకు వస్తున్నది,
@ybheemappa8066
@ybheemappa8066 6 жыл бұрын
సూపర్ సాంగ్
@krishnaraobudithi1659
@krishnaraobudithi1659 2 жыл бұрын
The sweet song dedicated to my late beloved wife Budithi Girija
@linykapoor1808
@linykapoor1808 3 жыл бұрын
ఇ పాట సృష్టికర్తలకు వాళ్లందరికీ ఏమిచ్చి ఋణo తెర్చుకోవాలి
@lakshmimiriyala609
@lakshmimiriyala609 2 жыл бұрын
Nivvunde daa Kondapur nenu didi ee Belapur swami🌼🙏🏿🙏🏿🙏🏿
@Ravikumar-mb6kx
@Ravikumar-mb6kx 4 жыл бұрын
Ee paata vinadam Maa adrustam. Paata Raasina variki, paadina variki, you tube lo pettina variki maa Dhanyavadamulu
@dabbirutulasirao5930
@dabbirutulasirao5930 7 ай бұрын
నాకు చాలా ఇష్టమైన పాట..
@lakshmimaddirevula2488
@lakshmimaddirevula2488 3 жыл бұрын
Adubutham very nice song handup to this song singer
@KaunKizka
@KaunKizka 5 жыл бұрын
So many sang .. but this one is eternall
@ajagannathan2600
@ajagannathan2600 7 жыл бұрын
A melodious devotional song by Smt.Suseeala Garu.
@satyanarayanamurthysrirama497
@satyanarayanamurthysrirama497 8 жыл бұрын
దీన భక్తురాలి హృదయ స్పందన రమణీయము
@GS-cj1by
@GS-cj1by 2 жыл бұрын
Sharanaagathi....🙏🙏🙏🙏
@satyanarayanavolety7742
@satyanarayanavolety7742 3 жыл бұрын
Very nice and melodious voice
@harshart1327
@harshart1327 2 жыл бұрын
Beautiful, God bless you @saregama telugu for uploading this song.
@vattepumallikharjun2577
@vattepumallikharjun2577 Жыл бұрын
3:08sweet ton
@naraharimanne5240
@naraharimanne5240 4 жыл бұрын
Veryyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyynice song
@saregamasouth
@saregamasouth 5 ай бұрын
🞂kzbin.info/www/bejne/bYi8lICQjc6Wldk Experience the electrifying 'Bhairava Anthem' from 'Kalki 2898 AD'! Diljit Dosanjh sets the stage on fire with his powerful vocals backed by Santhosh Narayanan's sensational music. Movie starring Prabhas, Amitabh Bachchan, Kamal Haasan, Deepika Padukone, Disha Patani, and others. Directed by Nag Ashwin
@bhaskaryanamandra
@bhaskaryanamandra 3 ай бұрын
ఓం నమో వేంకటేశాయ... 🌹🌹🌹
@pinkpanther5065
@pinkpanther5065 4 жыл бұрын
Lovely song 🙏 govindaaa
@naramsesheiah9976
@naramsesheiah9976 4 жыл бұрын
Great legend song heart touch song old is gold chela great
@saregamasouth
@saregamasouth 5 ай бұрын
▶kzbin.info/www/bejne/naXaY4draruLh7M Journey through the complex with #TaTakkara from #Kalki2898AD 💥video is out now!
@varunia5763
@varunia5763 3 жыл бұрын
OM NAMO SRI VENKATESHAYA MANGALAM🙏🙏🙏🙏🙏🙏🙏💐💕
@munnavishnu6141
@munnavishnu6141 4 жыл бұрын
Super song 👌👌👌
@lalithakumari9840
@lalithakumari9840 2 жыл бұрын
Excellent flute music it highlightens the whole song
@ravigadem6605
@ravigadem6605 4 ай бұрын
My age now 54yrs 46yrs back i eared this song in radio at potkapalli in railway quarters
@vijaykumarmalkud1124
@vijaykumarmalkud1124 7 жыл бұрын
Very nice and Old is gold song.
@tsrinivasemilcomtsrinivase3716
@tsrinivasemilcomtsrinivase3716 2 жыл бұрын
❤️🙏🌹 super song
@gantlareddygantlareddy7718
@gantlareddygantlareddy7718 4 жыл бұрын
No words this song
@ashokkumar-qe5hc
@ashokkumar-qe5hc 8 жыл бұрын
Very nice voice. .thanks for sharing.
@narayanaraokoranana2864
@narayanaraokoranana2864 3 жыл бұрын
Supper excellent
@giridharpl7556
@giridharpl7556 4 жыл бұрын
Super song sir. No one can chase.
@saregamasouth
@saregamasouth 8 ай бұрын
▶kzbin.info/www/bejne/ambZhGRjrdmhppo The MEGA MASS BLAST is here 💥 #Jaragandi from #GameChanger is out now ❤
@madhukumaryoutubechannel4416
@madhukumaryoutubechannel4416 7 жыл бұрын
super sar
@JohnBenhurIndia
@JohnBenhurIndia Жыл бұрын
My loving late Dad's 😢 favourite song
@sambasivarao2015
@sambasivarao2015 6 жыл бұрын
Beauty full song
@farkhundaalikhan8895
@farkhundaalikhan8895 5 жыл бұрын
Very good song.I like to enjoy again and again.
@grameshdas8611
@grameshdas8611 6 жыл бұрын
I like this song. And very nice this song
@SamsungMobie-m6b
@SamsungMobie-m6b 9 ай бұрын
అందుకే అంటారు old is Gold అని 😊
@mohanraodadi1860
@mohanraodadi1860 5 жыл бұрын
Old songs iliked 👍👍👍👍
@SuriSuri-tv1mj
@SuriSuri-tv1mj 5 жыл бұрын
V.v.nice song jai ho
@srisailammomula1702
@srisailammomula1702 8 жыл бұрын
very beautiful melody songs
@naramvenkatanarasamma248
@naramvenkatanarasamma248 3 жыл бұрын
Great singer 🙏🙏🙏🙏🙏🙏
@ashokerra401
@ashokerra401 2 жыл бұрын
Entha madudra ganam.... Epudu badesina ee pata vintanu 🙏🙏
@venkatraju9196
@venkatraju9196 3 жыл бұрын
Superb
@prabhavathivurukiti5249
@prabhavathivurukiti5249 6 жыл бұрын
Super song
@vijayakumarbheemavarapu8569
@vijayakumarbheemavarapu8569 3 ай бұрын
Marvellous song
Rave Radha Rani Rave song
2:13
sarada adhikarla
Рет қаралды 65 М.
Poojalu Cheya
4:26
Vani Jairam - Topic
Рет қаралды 4,1 М.
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 37 МЛН
Farmer narrowly escapes tiger attack
00:20
CTV News
Рет қаралды 15 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 34 МЛН
Bhaktha Prahlada Telugu Superhit Video Songs - Rojaramani ,S. V. Ranga Rao
13:14
Jayakrishna mukunda murare song
10:45
BhargavBhavani_DevotionalSongs
Рет қаралды 430 М.
chanduruniki minchu andamolakinchu
4:43
Ravi Kumar
Рет қаралды 6 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 37 МЛН