అమ్మ తల్లి నీకు నచ్చిందనుకో నీకు నచ్చింది దేవతను పూజించుకో నీకు నచ్చిన వ్యక్తిని పూజించకు తప్పులేదు నీ వ్యక్తిని పూజించడం ఇంకో వ్యక్తిని చిన్నతనం చేసి చూపిస్తావ్ ఎందుకు ఆత్మ అభిమానం లేదా అంబేద్కర్ అభిమానులకు మాట్లాడుతున్నావు అసలు అంబేద్కర్ కి నేను మూఢనమ్మకాల సంఘానికి పెద్దగా సంబంధం లేదు ఏంటో ఫోటోలు వాడుకుంటున్నారు మీ జీవనాధారం కోసం మీ కుటుంబ పోషణాల కోసం అంబేద్కర్ కి బుద్ధుడికి సంబంధం తప్ప అంబేద్కర్కి మూఢనమ్మకానికి పెద్దగా సంబంధం లేదు తల్లి మీరు అసలు అంబేద్కర్ ఫోటో ఎందుకు వాడుతున్నారో అర్థం కాలేదు మీ పొట్టకూడు కోసం పాకులాడుతున్నారేమో అనిపిస్తుంది మీకు ఏ ఎవరు కావాలంటే వాళ్ళని పూజించుకోండి అంతేతప్ప ఇతరాలు ఆరాధించే వాళ్ళని గౌరవించే వాళ్ళని మీరు ద్వేషిస్తూ దూషిస్తూ బతకండి మీకు సావిత్రిబాయి పూలే నచ్చింది మాకు నచ్చింది ఆ దంపతులు మాకు ఆరాధ్యదైవలే కాదనట్లేదు ఆ సావిత్రిబాయి పూలేని పొగడ్డానికి మీరు మా సరస్వతి ద్వేషించడం ఎందుకు మీ అంత అంబేద్కర్ అభిమానులైతే మాత్రం మరీ ద్వేషించి దూషించిన బతకడం బతికేం బతుకు మీది కాబట్టి మీకు నచ్చిన వ్యక్తిని పూజించుకోండి కానీ ఆ వ్యక్తిని పూజించాలంటే ఇంకొక వ్యక్తిని ద్వేషించాలన్న మీ ఫిలాసఫీ అంబేద్కర్ భావజాలం మంచిది కాదు