భక్తుని కోసం 'సాక్షి' గా కోర్ట్ కి వచ్చిన శ్రీనివాసుడు ....శ్రీవారి అద్భుత లీలలు-37

  Рет қаралды 6,477

Gopinath Deekshitulu

Gopinath Deekshitulu

Күн бұрын

అలనాడు గజేంద్ర మోక్షం ఘట్టంలో ఆపదలో వున్న గజేంద్రుడు 'పాహి పాహి' అని మొర పెట్టుకున్నంతనే ,శ్రీహరి వచ్చి ,మొసలి బారి నుండి గజేంద్రుని రక్షించాడు ....ఈ కలియుగంలో తననే త్రికరణశుద్దిగా నమ్మిన ప్రియభక్తుని కోసం కోర్ట్ కి ప్రత్యక్షంగా వచ్చి,సాక్షం చెప్పి ,తన ప్రియ భక్తుని సమ్రక్షించాడు ....ఈ అద్బుత లీల విని తరించండి ....ఓం నమో వేంకటేశాయ 🙏🏻

Пікірлер: 174
@Advaita183
@Advaita183 Жыл бұрын
Om namo venkateshaya 🙇‍♀️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🍎🍎🍎🍎🍎🌹🌹🌹🌹🌹 Sri gurubyo namaha 🙇‍♀️🙏🏻🙏🏻🙏🏻🍎🍎🌹🌹
@gayathrisingamreddy290
@gayathrisingamreddy290 Жыл бұрын
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🌹🙏🥥🙏🌹🙏🥥🙏🌹🙏
@sambaagn
@sambaagn Жыл бұрын
Gopeenatha deekshitulu swamy variki sahara vandanamulu, venkateswara swamini eppudu kapadamanna kapaadutunevunnadu nannu naa kutumbanni, chalaamandi bhaktululaku idi anubhavame, OmNamoVenkatesaya OmNamoVenkatesaya OmNamoVenkatesaya OmNamoVenkatesaya OmNamoVenkatesaya OmNamoVenkatesaya OmNamoVenkatesaya OmNamoVenkatesaya OmNamoVenkatesaya OmNamoVenkatesaya OmNamoVenkatesaya OmNamoVenkatesaya
@ramadhananjay
@ramadhananjay 5 ай бұрын
Om Namo Venkatesaya Namaha 🙏🙏🙏🙏🙏🌹🌹🙇🙇
@kammaniruchulu890
@kammaniruchulu890 Жыл бұрын
🙏 Om 🙏 namo 🌺 sri 🙏 Venkateswara 🙏 Swamy 🙏 namah 🙏🙏🌺🙏
@Vasudha.96
@Vasudha.96 Жыл бұрын
Om namo venkatesaya Guruvugariki padabhi vandanamulu
@umamaheswararao5808
@umamaheswararao5808 Жыл бұрын
శ్రీ గోపినాథ దీక్షితులు గారికి నమస్కారములు🙏🙏🙏 కలియుగ వైకుంఠవాస గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 శ్రీదేవి భూదేవి సమేత ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం🙏🙏🙏🙏🙏🙏🙏
@VijayaLakshmi-z9n
@VijayaLakshmi-z9n Жыл бұрын
దేవదేవుడే తన కొరకు సాక్ష్యం చెప్పేందుకు దిగి వచ్చాడంటే ఆ భక్తుడు ఎంతటి నిర్మల భక్తి తో పాటు నిష్కపట జీవనం కూడా కలిగి ఉన్నాడో కదా! ...అన్నింటా ధర్మ మార్గంలో నడిచేవారికి తోడు ఆ దేవదేవుడే ! నమో వెంకటేశాయ 🙏
@iamsri2381
@iamsri2381 5 ай бұрын
Govinda Govinda Govinda Govinda
@swarageethika3853
@swarageethika3853 Жыл бұрын
Jai srimannrayana..guruvu gariki pranamalu..adbutamaina video andincharu. Sri swamivari leelalu ennivinna tanivi teeradu..om namo narayanaya..marinni swamivari leelalunu ma andarikee andinchandi ayyagaru..
@vikramsairam4343
@vikramsairam4343 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ
@vmeenanair1455
@vmeenanair1455 Жыл бұрын
Om Namo Venkatesaya 🍀🪷🙏🙏🙏🪷🍀
@shailajasriya3836
@shailajasriya3836 Жыл бұрын
Om namo venkateshya 🌹🌹🌹👃👃👃
@tirumalabalaji9602
@tirumalabalaji9602 4 ай бұрын
Aapadha mokkula vaada anadha rakshaka Govinda Govinda 🙏🙏🙏
@saikumarkst9961
@saikumarkst9961 Жыл бұрын
Om Namo Venkateshaya
@sreeharibaisani
@sreeharibaisani Жыл бұрын
Jai srimannarayana 🙏🙏 swami leelanu varnichadam veyyi nalukalunna adisheshuneki Kadu alanti maa lanti vallaku assalu Kadu 🙏🙏 Jai srimannarayana 🙏
@manikantavaddinedi6670
@manikantavaddinedi6670 Жыл бұрын
Om Namo Venkatesaya 🙏🙏🙏🙏
@ngurudhondaley1914
@ngurudhondaley1914 Жыл бұрын
🙏 Om Namo Venkateshaya 🙏
@rameshm4235
@rameshm4235 11 ай бұрын
Om namo venkatesaya
@venkataramanank6077
@venkataramanank6077 Жыл бұрын
Govinda! Govinda!
@LakkakulaRamyaa
@LakkakulaRamyaa Жыл бұрын
Thanks for your valuable videos swami om namo venkatesaya
@venkataramanak7777
@venkataramanak7777 2 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥰🥰Om Namo Venkatesaya Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🏻🙏🏻🥰🥰
@RaviKumar-d1e7o
@RaviKumar-d1e7o Жыл бұрын
Apada Mokkulavada Govinda Govinda
@anandkumar-wg1ds
@anandkumar-wg1ds Жыл бұрын
Om namo venkatesaya 🙏
@krishnareddy5120
@krishnareddy5120 Жыл бұрын
OM NAMO VENKATESAYA🙏🙏🙏🌺💮🌻💐
@KandulaVijayaMuniReddy
@KandulaVijayaMuniReddy Жыл бұрын
Om Namo venkatesaya 🙏 Sri swamy vari anugraham ellappudu ma kutumbam paina undelaga ashirvadinchandi swamy 🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Thappakundaa…SrI SrInivAsa paripUrNa anugraha kaTAksha siddirastu
@durgaprasad09364
@durgaprasad09364 Жыл бұрын
ఓం నమోః వేంకటేశాయ 🙏మనలో నీతి నిజాయితీధర్మసంకల్పం ఉండి శ్రీవారి పాదాలు పట్టుకుంటే మన ఆపదలో ఎల్లవేళలా మన తోడు నీడగా ఉండి కాపాడుతాడు మన శ్రీవారు మళ్ళీ మన ఆందరి కోసం మంచి వీడియోతో వచ్చిన గురువుగారికి ధన్యవాదములు 🙏🙏🙏
@padmaa9943
@padmaa9943 Жыл бұрын
ఆపద సమయంలో తన భక్తుల కోసం కదలి వచ్చి కాపాడే కరుణా సాగర గోవిందా గోవింద ఓం నమో శ్రీ శ్రీనివాసా గోవిందా గోవింద ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః
@hemabai7375
@hemabai7375 Жыл бұрын
Swamy padabhi vandanalu swamy 🙏 swamy wedding card me chetiki este swamy padala chenta unchutara swamy 🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Vunchuthaanu
@vijaykadgi4847
@vijaykadgi4847 Жыл бұрын
🙏 *Om Namo Venkateshaya* *Govinda Govinda Govinda* 🙏💐🌹 *Swami Ji 🙏💐🌹*
@bhagyalatha1129
@bhagyalatha1129 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@Lakshmipoojitha1
@Lakshmipoojitha1 Жыл бұрын
గోపీనాథ్ దీక్షితులు గారికి నమస్కారములు......ఓం నమో వెంకటేశాయ🙏🙏 ఈ శ్రీవారి ప్రత్యక్ష లీల ఎంతో ఆశ్చర్యంగా మరియు అద్భుతంగా ఉంది. మీ శ్రీవారి అద్భుత లీలల వీడియో కోసం ఎదురుచూస్తుంటాము గోవిందా🙏🙏🙏
@padmajarani72
@padmajarani72 Жыл бұрын
🕉నమో వేంకటేశాయ నమః💐🙏 మన మీద ఎవరైనా అన్యాయంగా అబాండాలు వేసిన అక్రమంగా లాక్కున్న ఆ దైవం ఏం చేయాలో అది చేస్తుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. మంచి వాళ్లకు ఎప్పుడూ ఆ దైవం వెన్నంటే ఉంటాడు💯💐💐🙏 శుభోదయం గురువుగారు💐🙏
@goodfood324
@goodfood324 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏🙏🙏🙏🙏. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మనం శరణాగతి చేస్తే చాలు ఆ స్వామి చేసే లీలలు అనంతం అద్బుతం. మన తోడు ఎప్పుడు ఉండి మనని కాపాడుతూ ఉంటారు 🙏🏻🙏🏻
@mounikanelaturi8939
@mounikanelaturi8939 Жыл бұрын
Thandri yedukondalavaadaa naa biddal ni kapadandayyaa
@premsri2299
@premsri2299 Жыл бұрын
Om namo venkatesaya 🙏 స్వామి వారు నాకు అనుగ్రహించిన లీలలు చెప్పటానికి నాకు ఎప్పటికి అనుమతిని ఇస్తారో...ఎన్నిసార్లు ప్రయత్నం చేసిన అవ్వట్లేదు....ఏ కారణం చేత వాయిదా వేస్తున్నారో....ఓం నమో వేంకటేశాయ 🙏
@navya..9
@navya..9 Жыл бұрын
స్వామి అత్యద్భుతం శ్రీ స్వామి వారి లీల🙏 నిజంగా ఎంతటి ఆశ్చర్యం శ్రీ స్వామి వారే స్వయంగా కోర్టులో ప్రత్యక్ష సాక్షిగా రావడం🙏 ఆ నవనీతచోరుడు ఎంతటి భక్తవత్సలుడు🙏 కలౌ వేంకటనాయకః🙏🌹 గోవిందా🙏🌹 గోవిందా🙏🌹 గోవిందా🙏🌹 ఈ లీల మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు స్వామి🙏💐
@prameelav889
@prameelav889 Жыл бұрын
🙏🙏🙏
@madhavisingarayakonda7289
@madhavisingarayakonda7289 Жыл бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@hemabai7375
@hemabai7375 Жыл бұрын
Swamy padabhi vandanalu swamy 🙏 swamy widding card me room talapuki pettam swamy padaladaggara unchandi swamy 🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Alaage
@srishubh1654
@srishubh1654 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏 తనను నమ్మిన భక్తులకు భక్త వరదుడు భక్తుల వెన్నంటే ఉండి కాపాడుతాడు . చరిత్రలో నిలచిన ముఖ్యమైన ఘట్టాలను స్వామి వారి లీలలను మాకు కూడా తెలిపినందుకు మీకు చాలా ధన్యవాదాలు🙏🙏
@sri667
@sri667 Жыл бұрын
శ్రీనివాసా గోవిందా
@vankayalasivaram4402
@vankayalasivaram4402 Жыл бұрын
భక్తపాలన కళాసంరంభకుడైన శ్రీమన్నారాయణునకు నమోనమః 🙏🙏🙏
@ramyamarri2562
@ramyamarri2562 Жыл бұрын
తండ్రి గోవిందా 🙏 గోవిందా 🙏 గోవిందా 🙏 గోవిందా 🙏 గోవిందా 🙏 గోవిందా 🙏 గోవిందా 🙏 గోవిందా 🙏 గోవిందా
@anuradha-fk5vy
@anuradha-fk5vy Жыл бұрын
శ్రీ వారి అధ్బుత లీలలు yeni విన్నా ఇంక వినాలి అన్నిపిస్తునది. ఓం నమో వెంకటేశయ నమహా. 🙏🙏
@madhavipenta7815
@madhavipenta7815 Жыл бұрын
Guruvu gariki padhabhi vandhanam meeru ilage swami vari leelalanu theliyajestu vundalani korukuntunnanu🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateshm4593
@venkateshm4593 Жыл бұрын
గురువు గారి పాద పద్మాలకు నమస్కార....ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@pobbathinarayanaswamy2661
@pobbathinarayanaswamy2661 10 ай бұрын
గొవింద గొవింద గోవిందా
@madhavipenta7815
@madhavipenta7815 Жыл бұрын
Ila vyakhyanam bagundhi guruvugaru🙏👌
@madhavipenta7815
@madhavipenta7815 Жыл бұрын
Swami thappakunda vastaru edhuru choodali anthe 🙏💐
@Ram_wait_for_you
@Ram_wait_for_you Жыл бұрын
అపద మొక్కలవాడ, అనాధ రక్షకా, గోవిందా..... గోవిందా❤
@shootershooter371
@shootershooter371 Жыл бұрын
Ele vunnavu Gopinath deekshithulu brother
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Swami daya valana baavunnanu
@shootershooter371
@shootershooter371 Жыл бұрын
@@gopinathdeekshitulu7310 manchidhi brother
@sreenivasamurthykrishnaiye71
@sreenivasamurthykrishnaiye71 Жыл бұрын
ఆపద మ్రోక్కుల వాడా వేంకట రమణ గోవిందా గోవింద 🎉🎉🎉🎉🎉🎉🎉
@harikumaru2749
@harikumaru2749 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏
@ramyamarri2562
@ramyamarri2562 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏 గోవిందా 🙏 గోవిందా 🙏 గోవిందా 🙏 గోవిందా 🙏 కరుణ సాగర గోవిందా 🙏 గజర రక్షక గోవిందా 🙏 గోవిందా 🙏 గోవిందా 🙏 గోవిందా 🙏 గోవిందా 🙏 గోవిందా 🙏 గోవిందా 🙏 గోవిందా 🙏 గోవిందా 🙏 గోవిందా 🙏 గోవిందా
@suneel2011
@suneel2011 Жыл бұрын
🙏🙏🙏ప్రాయః స్వచరణౌ పుంసాం శరణ్యత్వేన పాణినా | కృపయా‌உ‌உదిశతే శ్రీమద్-వేంకటేశాయ మంగళమ్|| 🙏🙏🙏
@GAMINGX-ul2vt
@GAMINGX-ul2vt Жыл бұрын
గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏
@vibinmonuttan5041
@vibinmonuttan5041 Жыл бұрын
Swamy please make videos in Tamil/ English or add English subtitle please. There are millions on devotees from Tamil Nadu and kerala, it will be easy for us to understand too. Thanks.
@padmajavirivinti3380
@padmajavirivinti3380 Жыл бұрын
పాహి పాహి దేవ దేవా🙏
@madavilatha4691
@madavilatha4691 Жыл бұрын
Om namo venkatesa 🙏🙏🙏 guruvu gari na pranamalu 🙏🙏🙏Swami varu apatiki epatiki bakthulaku adiguna vatiki samadanalu estunee vunaru.maku teleyani Swami Leela chepinanduku meku danyavadalu.🙏🙏 govind govind 🙏🙏🙏
@priyankautharadhi821
@priyankautharadhi821 Жыл бұрын
స్వామి వారి పట్టు వస్త్రాలు ఎలా శుద్ధం చేస్తారు ..దీని గూర్చి ఒక వీడియో చేయండి pls
@meeraraman8332
@meeraraman8332 Жыл бұрын
Om namo venkatesaya🙏🙏🙏 guruvu gariki vandanamulu🙏🙏 swamy vaari leelalu ooohaku andanidi. Govinda govinda govinda 🙏🏻🙏🏻
@vgsubramanian861
@vgsubramanian861 Жыл бұрын
Om namo venkatesaya govinda govinda govinda govinda govinda govinda govinda
@venkatm3047
@venkatm3047 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ....
@narnedra
@narnedra Жыл бұрын
ఓం నమో వేంటేశాయ 🙏🙏🙏🙏🙏🙏
@vngkambampati5585
@vngkambampati5585 Жыл бұрын
SRI GURUVU GARU NAMASKARAM. SIR OM NAMO SRI SRI SRI VENKATESWARAYA NAMAHA 🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@danduvenu2165
@danduvenu2165 Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ మహా అద్భుతం
@padmavathikamapanthula491
@padmavathikamapanthula491 Жыл бұрын
🙏🏻🙇‍♀️ ఓం నమో వేంకటేశ్వరాయ నమః
@vijayapinnala1817
@vijayapinnala1817 Жыл бұрын
Govinda govinda govinda
@venkattirumala
@venkattirumala Жыл бұрын
Super mama... Ask Krishna for his Wellness Om namo Venkateshaya
@madhavipenta7815
@madhavipenta7815 Жыл бұрын
Mimmalanu kalavalante vykhansa archaka nilayamlo adagavacha guruvugaru🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Adagavacchu
@madhavipenta7815
@madhavipenta7815 Жыл бұрын
Dhanyavadhalu guruvugaru
@phanikumargovardhanam7021
@phanikumargovardhanam7021 Жыл бұрын
Edukondala vada venkata ramana govinda govinda🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sreesreenivas635
@sreesreenivas635 Жыл бұрын
గురువు గారికి నమస్కారములు
@devichepur4709
@devichepur4709 Жыл бұрын
Om namo venkatesaya 🕉️🙏🏻🙏🏻🙏🏻🕉️
@chandrabaggu2829
@chandrabaggu2829 Жыл бұрын
స్వామి మీరు చూపించిన పుస్తకం ఎక్కడ లభిస్తుంది.
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
తిరుపతి 'భరతమాత బుక్ షాప్ 'లొ దొరుకుతుంది
@neethuannadurai8165
@neethuannadurai8165 Жыл бұрын
Govindaa Govinda 💐💐💐💐🌹🌷🌻
@akhileshsriram
@akhileshsriram Жыл бұрын
Om Namo Venkatesaya...Govinda Govinda 🙏🙏🙏
@mathwallah5434
@mathwallah5434 Жыл бұрын
గోవింద గోవింద గోవిందా............ఓం నమో వేంకటేశయ
@sarithajindam342
@sarithajindam342 Жыл бұрын
🙏🙏AUM NAMO VENKATESHAYA 🙏🙏
@vegullamadhavi963
@vegullamadhavi963 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ,
@vakkalankamani9219
@vakkalankamani9219 Жыл бұрын
Adiyen dasoham swamy
@vakkalankamani9219
@vakkalankamani9219 Жыл бұрын
Tappaka kalusthanu swamy
@Itlumisiva
@Itlumisiva Жыл бұрын
Swamy nenu swami vaari leela miku cheppali miku ela cheppalo koncham vivarinchagalaru
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Swami adbhutha leela 5-10min vundetlu voice record mail cheyandi.mail id:agnd1970@gmail.com
@kandalasaisravan3930
@kandalasaisravan3930 Жыл бұрын
Thanks for keeping videos regularly swamy🙏
@sathyaabharadwaj199
@sathyaabharadwaj199 Жыл бұрын
Govinda hari govinda 🙏🙏🙏🙏🙏🙏🙏
@sairamya
@sairamya Жыл бұрын
Om namo venkatesaya ❤
@venkatasrinivas777
@venkatasrinivas777 Жыл бұрын
వెంకటేశ్వర స్వామి వేరే మనిషి రూపంలో వచ్చాడా లేదా నేరుగా అదే శంఖు,చక్రం గధా ధరుడై వచ్చాడా కోర్టు లోకి సాక్ష్యం చెప్పడానికి....
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
నేరుగా తనే వచ్చాడు .శంఖ చక్రములు ధరించి ...
@venkatasrinivas777
@venkatasrinivas777 Жыл бұрын
@@gopinathdeekshitulu7310 మరి అలా శంఖ చక్ర గదాధరుడు అయి స్వామివారు వస్తే అందరికీ దర్శనం అయిపోయింది కదా స్వామి. కోర్టులో ఉన్న అందరు స్వామి దర్శనం చేస్తారు. ఎంతో భక్తి ప్రపత్తి ఉంటే కానీ ఆయన నిజరూప దర్శనం సాధ్యం కాదు కదా. అలా వస్తే అందరికీ దర్శనం అయిపోతుంది కదా.
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
అక్కడ కోర్ట్ లో వున్నవారు ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని వుంటారో కదా అని నాకనిపించింది స్వామి ప్రత్యక్ష దర్శన భాగ్యం కలిగినందుకు
@alluripadmavathi274
@alluripadmavathi274 Жыл бұрын
Om namo venkatesya 🙏guru garu ki namaskaram 🙏Govinda Govinda
@universe7371
@universe7371 Жыл бұрын
Guruvu garu swamy naa korika nu thirchaledu....swamy ni mammukonma ...em cheyyali guruvu garu😢om namo venkateshaya..🙏🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Em jarigina mana manchike
@universe7371
@universe7371 Жыл бұрын
Dhanyavadalu guruvu gaaru....🙏🙏🙏🙏
@itsBommas
@itsBommas Жыл бұрын
Govindaa Govinda 🙏🙏🙏
@upendrachowdary2777
@upendrachowdary2777 Жыл бұрын
ఆ గోవిందుని కృప కటాక్షము యల్లపుడు ఉండాలి అని ఆశీర్వదించండి ... గురువు గారు 🙏🙏🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు
@upendrachowdary2777
@upendrachowdary2777 Жыл бұрын
Om namo venkatesaya 🙏🙏🙏
@sri667
@sri667 Жыл бұрын
గోవిందా
@sireesha7875
@sireesha7875 Жыл бұрын
Govinda Govinda
@balu_2085
@balu_2085 Жыл бұрын
ఆ గోవిందుని అనుగ్రహం కృప మాపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వదించండి గురువు గారు 🙏🙏🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు
@balu_2085
@balu_2085 Жыл бұрын
@@gopinathdeekshitulu7310 ధన్యవాదాలు గురువు గారు 🙏🙏
@roopamakam9682
@roopamakam9682 Жыл бұрын
👌👌👌🙏🙏🙏Om Namo Venkateshaya 🙏🙏🙏Swamy🙏🙏🙏
@sravanv2226
@sravanv2226 Жыл бұрын
Guruvu garu chala emotional anipinchindhi ❤❤
@hemabai7375
@hemabai7375 Жыл бұрын
Deekshitula vari pada padmalaku satakoti satakoti padabhi vandanalu swamy 🙏 swamy badha kaligite deuvniki cheputamu deuvdu badhapedite evariki cheppali kondari jivitalu entena santosam unddada swamy me swamy ki ma pai karuna eppudu kalugutundi swamy me swamy ki mabadha cheppandi swamy e janmmalo papam chesamo swamy 🙏 venkataramana pahimam sreenivasa rakshamam🙏😭
@priyapadarthi1
@priyapadarthi1 Жыл бұрын
Namaskaram Guruvu garu, venkatachala mahathmyam pusthakalu ippudu ekkada dorukuthyai guruvu garu
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Ttd press book stall lo
@priyapadarthi1
@priyapadarthi1 Жыл бұрын
Ippudu akkada levu ani chepthunaru guruvu garu, Naku dhani kosam enno rojula nunchi vethukuthunanu dayachesi ekkada untayo chepthe velli teesukuntanu guruvugaru 🙏🏻
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Akkada thappithe inkekkadaa dorike avakaasam ledu.vunte chepthaanu
@priyapadarthi1
@priyapadarthi1 Жыл бұрын
@@gopinathdeekshitulu7310 Dhanyavadalu Guruvu garu 🙇🏻‍♀
@sreedevi243
@sreedevi243 Жыл бұрын
Om namo venkatesaya 🎉🎉guruvu gaariki namaskaram 🎉🎉....bhaktuni koraku swamy chupinchina leela adhbutham...kummari nambi meedha video cheyagalaru..alaage tirumala aalayamlo vinipinchina gantala sabdham meedha koodaa video cheyandi guruvu gaaru
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Thondamanaadu aalayam velli,akkada kummari bheemudi kadha chepthaamani wait chesthunnanu
@sreedevi243
@sreedevi243 Жыл бұрын
@@gopinathdeekshitulu7310 ok guruvu gaaru
@thallambalaram2711
@thallambalaram2711 Жыл бұрын
అపదముక్కులవాడ గోవిందా
@Billeshanmukha3992
@Billeshanmukha3992 Жыл бұрын
ఓంనమో వేంకటేశాయ నిజంగా స్వామివారు ఎంతటి భక్తవత్సలుడు ఇలాంటి అధ్బుతమైన లీలలను వినడానికైన జీవించాలి కదా,మీరు చేశే ప్రతి వీడియో వల్ల ఆయన మీద ఇంకా నమ్మకము,భక్తి రోజురోజుకు పెరుగుతుంది,ఆయన పాదాలను నేను కూడా పట్టుకున్నా నాజన్మ ధన్యం,ఈ జీవితానికి ఇది చాలు,కానీ ఒక బాధ ఆయన్ని దర్శించాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి అంటారు నేను ఎన్నో రోజులుగా చూడాలని అనుకుంటుంన్నాను ఆయన అనుగ్రహం కలగాలంటే ఏమి చేయాలి స్వామి
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
మన సంకల్పం బలంగా వుంటే తప్పక స్వామి పిలిపించుకుంటారు
@Billeshanmukha3992
@Billeshanmukha3992 Жыл бұрын
@@gopinathdeekshitulu7310 అలాగే స్వామి
శ్రీవారి అద్భుత లీలలు-26
17:47
Gopinath Deekshitulu
Рет қаралды 12 М.
SRIVARI ADBHUTHA LEELALU-3
6:15
Gopinath Deekshitulu
Рет қаралды 15 М.
అంతా 'రామమయం' ....🙏🏻
11:39
Gopinath Deekshitulu
Рет қаралды 4,6 М.