Excellent Sir మంచి తెరవెనుక కథలు చెపుతున్నారు Thanks
@prrao32342 жыл бұрын
Sir ., Super... Mind Blowing Comments by Sri Bhardhwaja garu. HatsOff to You, Sir. God bless you always
@lekshaavanii1822 Жыл бұрын
Very interesting analysis Bharadwaj garu🙏🏼🪴🌿
@cheekolusundaraiah194 Жыл бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంది
@suryateja24022 жыл бұрын
భరద్వాజ గారు ఏ విషయాన్నైనా చాలా కూలంకషంగా వివరించి చెబుతారు, వారికి నా ధన్యవాదాలు
@chandrasekhar58352 жыл бұрын
Excellent presentation sir
@krishnagattcha21222 жыл бұрын
Sir Chala bagunnadhi tq sir
@ipsaradhibujjai43622 жыл бұрын
Well analysed about the talent and greatness of NTR. Thank you Bharadwaj garu.
@balasubhrahmanyam99862 жыл бұрын
అనాలిసిస్ ఎన్టీఆర్ పై చాలా బాగుంది. నా మనసుకి చాలా సంతోషం కలిగించింది
@sivuu90092 жыл бұрын
Ur analysis is really great regarding NTR & Ghantasaala Gaarla gurinchi....NAT's SeetaRama Kalyanam..film plot in view of Raavana, direction, dialogues, action, Raavana shots and songs are wonderful...
@rajeswararaorsr31752 жыл бұрын
SVR's monologue towards the end after loosing brothers , sons etc , is the highlight of this film.
@KSA-pp6ki2 жыл бұрын
NTR is a great character, we are all extremely proud!
@prasadsatya47832 жыл бұрын
వాల్మీకి రామాయణం వాస్తవం అన్నది విస్పష్టం . శోభన్ జీ ని ఎంపిక చేయడం లో బాపూ గారి అభిరుచి ప్రేక్షకులు ఆస్వాదించారు.
@harinarayanakonda40872 жыл бұрын
ఈతరం పళ్లకు ఎన్టీఆర్ బాపు రమణ వారి సినిమాలు తెలియవు సార్ మీ వివరణ చాలా బాగుంది
@harinarayanakonda40872 жыл бұрын
పిల్లలకు బదులు (పల్లకు)సార్రీ
@kumartumuluri41268 ай бұрын
Soban gari body language, behaviour are 100% sutable for his physic.
@ksuribabu54858 ай бұрын
Sir,, భరద్వాజ్ గారూ 🙏మీరు ఈ ఎపిసోడ్ లో మాట్లాడినదగ్గరనుండి,, శోభన్ బాబు,, అని సంభోదిస్తున్నారు, Say,,, శోభన్ బాబు గారు 🙏🌹❤️ కె. శోభన్ బాబు విశాఖపట్నం
@swaminathakrishnapingale26957 ай бұрын
@@ksuribabu5485 పెద్ద గౌరవం చూపాల్సిన వాళ్ళని గారు అనాలి. పబ్లిక్ ఫిగర్స్ ని అలా పిలవాల్సిన పని లేదు.
@chandrad76119 ай бұрын
Good analysis.N T R is N T R.None in this world is match
@nataratnakalamandir20282 жыл бұрын
తారకరాముడు కారణజన్ముడు💐
@budidasrinivasarao-uz1ui2 жыл бұрын
N.T.R.రాముడే.
@swaminathakrishnapingale26958 ай бұрын
వాళ్లిద్దరూ రామారావు గారిని కలిసి వాళ్ళ అభిప్రాయం చెబితే ఆయన తనను పెట్టుకుంటామనుకుంటున్నారేమో అనుకొని అప్పుడు కొద్దిగా తీరిక లేదు అని అన్నారు. వాళ్ళు ఆయన ను పెట్టుకునే అంత బడ్జెట్ లేదు అని చెప్పారు. తరువాత సంపూర్ణ రామాయణం ప్రివ్యూ చూసి నేను లేకుండా రామాయణం అని ఒక విధంగా అనుకున్నాను. కానీ వీళ్లిద్దరూ తీసిన చిత్రం బాగుంది. నేను తప్పుగా భావించాను అని అన్నారట. అది రామారావు ఉదాత్త గుణం.
@BHARATHRAILWAYVLOGS2 жыл бұрын
రాముడు అక్కడి వాడైనా దేవుడే..... రావణాసుడు ఇక్కడి వాడైనా రాక్షసుడే..... రాక్షసుడిని మంచివాడు అని నమ్మిస్తే జనాలు చూడరు కదా.....
చిరంజీవికి ఆచార్య సినిమాలా ఎన్టీఆర్ కి శ్రీ రామ పట్టాభిషేకం. ఎంత అగ్రనటుడికైనా పరాజయాలు తప్పవు, అలా అని వారిని అపజయాలు ఆపలేవు.
@SarojalotusАй бұрын
If ntr stood as good director, we would have missed the handsome actor,ntr as actor.
@annamdevulaannavaram37682 жыл бұрын
Jai shobhan
@konjetisudheer528 ай бұрын
ద్రవిడ సిద్ధాంతం .కనపడటం .లేదు
@PrakashPrakash-w5e8 ай бұрын
Jai jai jai N.T.R
@krishnamohan67362 жыл бұрын
రాముడు గా ఎన్టీఆర్ గారి తరువాత అంత గా పేరు తెచ్చుకున్న సోగ్గాడు
@rallapalliprasad59598 ай бұрын
రవి అనే హీరో ను రామునిగా జయప్రద ను సితగా సీతా కళ్యాణం అనే సినిమా బాపూ డైరెక్షన్ లో వచ్చి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది లండన్ లైబ్రరీ లో భద్రపరచబడింది
@SudhirKumar-li4dk2 жыл бұрын
శ్రీరామపట్టాభిషేకం ఆడకపోవటానికి ప్రధానంగా..ప్రేక్షకుల్లో అభిరుచిమారింది.సాంఘిక సినిమాలు విపరీతంగా వచ్చాయి. పౌరాణిక నాటకాలు చచ్చాయి. NTR వయస్సు రీత్యా ఆకారంలో మార్పువచ్చి heavy మేకప్ తో అంతబహాలేకపోవటమ్ మరొకటి...ముఖ్యకారణాలు.
@RadioRambabu8 ай бұрын
రాముడు రావణుడు ఒకరే అయితే ఎవరు చూస్తారు దానికి ఎన్టీఆర్ అయినా మినహాయింపు కాదు
@ramanajv86422 жыл бұрын
When talking about Sampoorna Ramayanam, first we should remember SVR's Raavana charector which is completely missed in this video.
@MDSHAHID-gk9hn2 жыл бұрын
Length videos cheyandi
@krishnaprasadvavilikolanu8738 ай бұрын
If NTR were there,things would have been better.
@gonthinaramarao26272 жыл бұрын
SEEN FULL ON 3-12-2022
@konjetisudheer528 ай бұрын
N.t.r ప్రబంజనం
@rallapalliprasad59598 ай бұрын
అంతలా మార్పులు చేయడంవల్ల జనాలకి నచ్చలేదు అంటే రామా రావు గారి ఆలోచనలు ప్రజలకు నచ్చలేదు ఇంకోక విషయం ఏమిటంటే రావణుడు అంటే ఇష్టం కనుక రావణుడి లాగే ఇంకొకరి భార్య అయిన లక్ష్మీపార్వతి ని పెండ్లాడాడు
@prasadgurajada59948 ай бұрын
మీరు ఒక మహనటుణ్ణి విమర్శించే అంతటి వారు కాదు
@logisababji96124 ай бұрын
నువ్వు ఒక మనిషి వేనా ఎవరినైనా విమర్శించే టపుడు మనకు ఉన్న అర్హత చూసుకోవాలి అందులో ఏన్. టి. ఆర్ లాంటి మహా నుబావుడు లాంటి వ్యక్తి ని విమర్శించే టప్పుడు @@prasadgurajada5994
@ravisekharreddy97832 жыл бұрын
Very good analysis. Arya Dravida theory...an anachronism.spparently.unpalatable ? to common cinema goer,,? Ravana calling Anjaneya Swamy as , "Emira.." etc wasn't digestable? Shold have introduced " Jayatwa " etc? I like Ravana in that film..i aldo do it as moni action but ad s devotee of Siva....Sivoham. I sing tbat " jayatwa..3 +1..... Buddhist Lsnkaavatara sutra..whete Ravana becomes a Buddhist...ofcourse, an anachronism.
Is it really in valmiki Ramayana I doubt pls check it and comment After checking I am making this comment. More over you are trying to mix valmiki,Kabir,......what ever the information you heared. There was no Arya,Dravid feeling during the period of Valmiki
@ManojKumar-sf7cb2 жыл бұрын
Cinema Peru sitarama kalynam. Ramudu sita indulo guest roles. Adi Mari.
@anandachari18752 жыл бұрын
Ntr ki story mundu thelusu pothundi anduvala cheyaru
@Raamvideos2 жыл бұрын
Sampurna Ramayanam lo nijaniki Sobh SVR gari Natana mundu Sobhan Babu gari Natana asalu kanpeeyadu.... SVR garu chesina Mono acting gurinchi antha cheppina thakkuve authundi....
@ladiprasadrao58078 ай бұрын
నిజమేనండి! SV రంగా రావు ను ఆ పాత్రలో చూసిన తరువాత రావణుడు అలా వుంటాడేమో అనిపించింది. ఆ తరువాత భక్త ప్రహ్లాద, సతీ సావిత్రి,నర్తనశాల చూసాను.
@Savarkar8192 жыл бұрын
సంపూర్ణ రామాయణం 1971 సినిమా. 51 సంవత్సరాలక్రితం. అన్నీ తెలిసినట్లు ఏ విషయమైనా దగ్గరుండి చూసినట్లు చెపుతాడు. అప్పటికి ఈయన వయస్సెంత?
@sharmagub54338 ай бұрын
Sobhan babu was a diffident character. That's why his acting was no where near natural...his glamor concealed his weakness.
@vravikumar98 ай бұрын
NTR chaalaa Briad Minded Bhola Shankar Great Artist Legendary of the centuries
@rangamanipt88832 жыл бұрын
రామారావు కి అహంకారం , మదం .తాను ఏమిచేసినా ప్రజలు చేస్తారని గర్వము .ఈ వరుసలోనే విరాటపర్వం అనే సినిమ .వారంరోజులు ఆడలేదు .పరమ చెత్త .అసలు రామారావు నటించిన సాంఘిక చిత్రాలలో ముప్పాతిక భాగం ఇతర భాషల చిత్రాలలో నుండి రిటేక్ చేసినవే .
@iamnaga222 жыл бұрын
హ హ హ.... రామారావు గారికి గర్వం అన్న అన్న మీరే అహంభావి అయి ఉండాలి లేదా అమాయకుడై ఉండాలి ....... ఈ వీడియోలోనే బాపు గారికి, శోభన్ బాబు గారికి, నిర్మాతకి, వీరందరికీ అత్యున్నతమైన సలహాలు ఇచ్చి ఆ సినిమా తీసుకోండి అని దారి చూపిన వ్యక్తి మహనీయుడు NTR, దాన్నిబట్టి అర్థమవుతుంది ఎన్టీఆర్ నిగర్వి, అహంకారం లేని వ్యక్తి అని...... అసలు ఎన్టీఆర్ని విమర్శించేస్తాయి అర్హత నాకు తెలిసి ఎవరికీ లేదు
@shashidhardhar36172 жыл бұрын
Ntr aakasham paike ummite nee moham paine padutundi
@rangaraopunati13432 жыл бұрын
అంటే నీ ఉద్దేశం జగన్ సాత్వికుడా ముర్కుడా కుల అహంకారి.
@anjaneyuludeevi83092 жыл бұрын
Oryluchha ntr moddameeda atulamta value cheyavu kojjaga nevu vimarsincheantapaentanakodukuva munda