Srinivisa Bangaraiah Sharma Exclusive interview

  Рет қаралды 88,985

Reflection

Reflection

Күн бұрын

Пікірлер: 497
@adityavarma2138
@adityavarma2138 Жыл бұрын
బంగారయ్య శర్మ గారి అభిమానిని అని చెప్పుకోవటానికి నేను గర్విస్తున్నాను..
@eswarpoosarapu6688
@eswarpoosarapu6688 Жыл бұрын
గురుదేవులు బంగారయ్య శర్మ గారికి ప్రణామములు
@ramalakshmirama6114
@ramalakshmirama6114 Жыл бұрын
ఇ ప్పటికైనా కొంత మంది హిందూ ధర్మం గురించి హిందువుల నోరు విప్పుతున్నారు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు
@prabhakarvadapalli4196
@prabhakarvadapalli4196 Жыл бұрын
ఇదిగో అమోఘా "అమ్మ పలికిస్తుంది" అన్నావు చూసావా 👌 అద్భుతంగా ఉందయ్యా ఆ మాట 🤝 సరైన గురువులు పక్కన ఉంటే సరైన విషయాలు వచ్చితీరతాయ్ 🤝
@sathishtammanaboyina153
@sathishtammanaboyina153 Жыл бұрын
సనాతన దర్మం అంటే ఆది అంతం లేనిది అని అర్ధం. సమస్త సృష్టి. ఈ సృష్టిని ఎవడు ఆపలేడు. ఈ సృష్టి లొ మానవుడు ప్రకృతి ధర్మాన్ని అనుసరించి బ్రతకాలి. ఈ సృష్టి నే దేవుడు గా భావించి కొలవాలి. సనాతన దర్మం శాస్విత మైనది మార్పు లేనిది మార్చలేనిది. సూర్యుడు తూర్పున ఉదయస్తాడు పడమర అస్తమిస్తాడు. దాని లొ ఎప్పటికి మార్పు ఉండదు. సమస్త జీవులు సనాతన దర్మం లొ భాగము వాటి తో బాటు నువ్వు బ్రతుకు. ఇదే సనాతన దర్మం కీ short రూపం లొ అర్ధం
@yenumulahanok
@yenumulahanok Жыл бұрын
kzbin.info/www/bejne/hIKZfKmJiNKKnKMsi=PQpFtlQMmf_FOdHV
@Pavansai501
@Pavansai501 Жыл бұрын
Aa book edho jera cheppa radhe memu kooda chadhivi cheptham sanathana ante adhi antham lenidha leka repu mattilo kalipedha memu cheptham
@kashinath92463
@kashinath92463 Жыл бұрын
​@@Pavansai501నీవు భగవద్గీత చదువు
@Pavansai501
@Pavansai501 Жыл бұрын
@@kashinath92463 ఏ భాష లో చదవాళి బ్రో
@kashinath92463
@kashinath92463 Жыл бұрын
@@Pavansai501 హరే రామ హరే కృష్ణ వాళ్ళ దగ్గర తెలుగు తెలుగులో మరియు ఇంగ్లీష్ ఉంటది నీకు ఏ భాష వస్తే అది కొని చదువుకో నీకు తెలుగు వినడం అర్థం అవుతది అనుకుంటే యూట్యూబ్ లో కూడా భగవద్గీత శ్లోకాలు ఉంటాయి. లేదా సిడి దొరుకుతాయి హాయిగా వినవచ్చు
@suryanarayanasharmasharma
@suryanarayanasharmasharma Жыл бұрын
అమోఘ ఈనాడు బంగారయ్య శర్మ గారితో నీవు చేసిన చర్చ ముదావహము అమోఘం ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు. విజయతే మల్లవఝల కాత్యాయని సూర్యనారాయణ శర్మ.
@Srikanth_Chimala
@Srikanth_Chimala Жыл бұрын
నిజంగా సనాతం అమోగం, అద్బుతం 🙏🙏
@rajeswarikuchibhotla2638
@rajeswarikuchibhotla2638 Жыл бұрын
అబ్బబ్బా ఎంత బాగా చెప్తున్నారు బంగారయ్యశర్మగారూ . ధన్యవాదాలు .
@himabindusridhar6324
@himabindusridhar6324 Жыл бұрын
వారి జ్ఞానం అమోఘం...భగవద్గీత లో ఒక 5 శ్లోకములతో ఒక్కో ఎపిసోడ్స్ వారితో చేయండి...
@naren7634
@naren7634 Жыл бұрын
వీడియో పూర్తిగా చూడడం , మీకు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు షేర్ చేయండి 👍🙏👌
@Godse487
@Godse487 Жыл бұрын
జై శ్రీరామ్ భారత్ మాత కి జై జై బీజేపి జై మోడీ జి జై హో హిందూస్తాన్🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️,🔱🔱
@padmavathikaruchola4037
@padmavathikaruchola4037 Жыл бұрын
జై‌ భారతమాత జై హిందూధర్మం జై శ్రీరామ్ బంగారయ్య శర్మ గారికి నమస్కారములు.అమోఘ్ కి ఆశీస్సులు.
@gopiramanna9939
@gopiramanna9939 Жыл бұрын
Karunanidhi కుటుంబం ఒక్క సంకర జాతి కుటుంబం
@sandeepvga7130
@sandeepvga7130 Жыл бұрын
ప్రశ్నోత్తరాలు, మీ చర్చ చూస్తున్నా కూడా వెనుక ఉన్న గోమాతలు మా దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాయి😀
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Жыл бұрын
నాకు కూడా సార్
@kvanjaneyulanjaneyulukv7587
@kvanjaneyulanjaneyulukv7587 Жыл бұрын
జై శ్రీమన్నారాయణ
@advsnraju
@advsnraju Жыл бұрын
మన పాటశాల విధ్య విధానం లో ఖచ్చితమైన మార్పులు రావాలి. ఇ రోజుల్లో lkg, ukg, upper kg అని ఇలా విధ్య వ్యవస్థలు వచ్చిన తరువాత ,,, పూర్తిగా మన సనాతన విధ్య వ్యవస్థ రోజు రోజుకు అదోగతీ పాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇ విధ్య వ్యవస్థని సమూలంగా మార్చాలి. 5 సంవత్సరాలు నిండే వరకు పిల్లలకు పూర్తిగా 5 సంవత్సారాలు నిండి 6 నిండిన వారిని స్కూల్ లో అడ్మిషన్ ఇవ్వాలి, అంతే కాకుండా 1st std నుంచి +2 అయ్యే వరకు పిల్లలని తల్లి తండ్రుల నుంచి దూరంగా ఉంచి చదివించాలి. పూర్వం రాముడు, కృష్ణుడు, ఇంక మహా మహులు చదువుకున్న విధ్య విధానం తిరిగి ఇ ప్రపంచానికి పరిచయం చేయాలి. ఇ రోజుల్లో ప్రతీ విద్యార్థి టార్గెట్ అలాగే తల్లి తండ్రుల goal కూడా ఒకటే మా అమ్మాయి, అబ్బాయి USA, AUS,CANADA, LONDON చదువు కుంటున్నారు అదో గొప్పగా అనుకుంటున్నారు. ఇ విషయంలో నేను కూడా ఉన్నాను, కానీ నేను నా పిల్లలకి చిన్నప్పటి నుంచి చెపుతూనే ఉన్నాను, కానీ తల్లి తండ్రులు పిల్లల మీద రుద్దడం, మిగిలిన పిల్లలు కూడా దానిని అనుకరించడం , మన విధ్య విధానం నాశనానికి మూల కారణం. అలాగే భారత దేశం మొత్తం సంస్కృతం భాషని విధ్య వేదానాన్ని సంపూర్ణంగా మార్చ గలిగితెనే. ఇ వివాదాలు అన్నిటికీ సమూలంగా మార్చ వచ్చు. ఇది నా అభిప్రాయం 🙏🙏
@NaraKodati
@NaraKodati Жыл бұрын
జై సనాతన ధర్మం
@malathigunda5564
@malathigunda5564 19 күн бұрын
,sehabash దేశపతి, నీతో ఏకీభవిస్తున్నాను, నీలాంటి వారు దేశానికి ఎంతో అవసరం
@karthikeyasarma283
@karthikeyasarma283 Жыл бұрын
నేను చూసిన అత్యుత్తమ ఇంటర్వ్యూలలో ఒకటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు & అమోఘ దేశపతి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు🥰🙏🙏🙏🤝👌
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 Жыл бұрын
శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్ 🙏
@arunakonjeti6218
@arunakonjeti6218 Жыл бұрын
భయం దేనికి ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవింద ఈ నామము చాలు కర్ర ఎందుకు😅
@srinivascharyp4393
@srinivascharyp4393 Жыл бұрын
జై శ్రీరామ్ 🚩జై భారత్ 🚩🌍 🙏🙏🌷🔥🌷జ్ఞానజ్యోతి సిద్దిస్తుంది. సనాతన ధర్మవిషయాలు విన్నావారికి 🙏🙏 బంగారయ్యశర్మ గారికి 💐🙏🙏
@sailarajakumarik558
@sailarajakumarik558 11 ай бұрын
Like u people r very important to our present society guruji satamaanambhavati
@rajyalakshmieldi
@rajyalakshmieldi 10 ай бұрын
వినేకొలదీవినాలనిపించే ప్రశంగం .ఆహా ఓహో అనిపించే నామతంహిందూమతంఅనిసంతోషంగా ఉంది ఋషిపీఠం అనే పుస్తకాన్ని చదివానుఅందులోగూడాపూర్వీకుల గొప్పతనం తెలుసుకున్నాను
@nynalavenugopalarao244
@nynalavenugopalarao244 Жыл бұрын
బంగారయ్య శర్మ గారికి ధన్యవాదములు విలువైన సమాచారాన్ని అందించినందుకు
@naren7634
@naren7634 Жыл бұрын
ఆవు గడ్డి పెడుతున్న అనే పదం చాలా అద్భుతంగా ఉంది , చెడు లో కూడా మంచిని మాత్రమే చెబుతున్నారు, గురువుగారు నీకు హృదయ పూర్వకంగా 🙏👌👍
@himabindusridhar6324
@himabindusridhar6324 Жыл бұрын
బంగారయ్య శర్మ గారితో మరిన్ని ఎపిసోడ్స్ చేయండి ..ప్లీజ్
@shantikumariannepu2163
@shantikumariannepu2163 Жыл бұрын
The so-called secularists should know how Bharat has become no.1 in population.
@Surendartirukkovallur-xb8kg
@Surendartirukkovallur-xb8kg 7 ай бұрын
"srividya" that is a comprehensive learning for true life.
@charu891
@charu891 Жыл бұрын
ఈ ఇంటర్వ్యూ నుంచి నేను చాలా నేర్చుకున్నాను రాహు కేతువు ల గురించి ఇంత వివరంగా చెప్పినందుకు శ్రీనివాస బంగారయ్య గారికి ధన్యవాదములు మీరు మీరు ఇలాంటి ఇంటర్వ్యూలు ఇంకా చాలా చేసి మన వేదాలలో ఉన్న విజ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా వివరించాలని వివరించాలని వి నా విజ్ఞప్తి
@maddiletireddy3892
@maddiletireddy3892 Жыл бұрын
ఈశ్రుష్ఠిలో సనాతన ధర్మాన్ని మించినదిమరోకటి లేదని గ్రహించండి ప్రజల్లారా.ఓం శ్రీగోవిందాయనమ:🌹🌹🔔🔔🙏🙏🙏
@thoyajakshit1032
@thoyajakshit1032 Жыл бұрын
జై శ్రీరామ్🙏🙏🙏
@harikrishna00200
@harikrishna00200 Жыл бұрын
Wonderful, Bhagavad Gita is winner
@JambukavinodVinod
@JambukavinodVinod Жыл бұрын
Jai Sri ram Jai bharat Mata ki Jai జై శ్రీరామ్ జై భారత్ మాతాకీ జై జై శ్రీరామ్ జై హనుమాన్🙏🙏🙏👍👌🚩🚩🚩
@edutainment2.07
@edutainment2.07 Жыл бұрын
శర్మగారు ఎంతో చక్కని విషయాలు విపులంగా విశదీకరించారు. నమస్సులు🙏
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 Жыл бұрын
We are with you 🙏🇮🇳🙏 Great sanatana Dharmam 🙏🇮🇳🙏
@vasanthalakshmi8920
@vasanthalakshmi8920 Жыл бұрын
Family businesses చాలా develop చేసుకున్నారు.. సామాజిక న్యాయం చేయటానికి చాలా డబ్బులు ఉన్నాయి కరుణానిధి ఫ్యామిలీకి. చేయరు. గుళ్ళు గుల్ల చేయాల్సిందే.. దయచేసి గుళ్ల డబ్బు మంచి హిందూ ధర్మం కూడా బోధించే schools కట్టండి
@krajeswari850
@krajeswari850 7 ай бұрын
పిండోత్పత్తి గురించి శిల్పాలు చెక్కిన శిల్పులు గురించి మాటలు విని 😢 వచ్చింది, ఎంత జ్ఞాన సంపద ఉన్నా దేశం మనది , అన్న మరిపోయాయి , నిద్రించే,భుజించే,రమించె వేళలు తప్పాయి ,ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ చేస్తున్నాడు,అన్ని మారితే బాగుండు.ఈ వ్యవస్థ మారాలి,జీవన శైలి మారాలి. గురువు గారికి పాదాభివందనాలు🙏 అమోఘ్ నువ్ సూపర్
@dvrameshramesh7563
@dvrameshramesh7563 Жыл бұрын
జై శ్రీరామ్ జై భారత్
@KaranBoini
@KaranBoini Жыл бұрын
ముందుగా మన పూర్వ విధ్యా విధానం గురించి కొన్ని ఉదాహరణలతో వివరించినందుకు ధన్యవాదాలు. నిజానికి బ్రిటీష్ వాళ్ళు దోచుకెల్లింది ధన సంపద కాదు, విద్యా సంపద అది తెలియని కొన్ని గోర్రెలు ఎదేదో వాగుతున్నాయి అలాగే మన ప్రవీణ్ మోహన్ గారి గురించి ప్రస్తావించారు చాలా బాగుంది❤❤
@nageswararaov4443
@nageswararaov4443 10 ай бұрын
చాలా మంది పండితులు, ధర్మ శాస్త్రాలు తెలిసిన వాళ్ళు వాదనలు, వొప్పించటాలు మనకు ఎందుకు ఎందుకు అని మౌనం వహిస్తున్నారు. బంగారయ్య గురువు గారు మాత్రం సనాతన ధర్మానికి ఎవ్వరూ విమర్శించినా సరైన సమాధానం ఘాటుగానే ఇస్తూ ఉంటారు. ఆయన బాట బంగారు బాట. అందరూ తప్పని సరిగా విని ఒప్పుకోవలసిన విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఆయనకి అనేక నమస్కారములు. సన్యాసాశ్రమం లో ఉన్నప్పటికీ సనాతన ధర్మ సైనికుడు లా పోరాడుతూ సోషల్ మీడియాలో ఉండాలి అని కోరుకుంటున్నాను.🙏🙏🙏🙏🙏.
@kmukaiah5772
@kmukaiah5772 Жыл бұрын
జై శ్రీరామ్ జై సనాతన ధర్మం
@rajubudida5599
@rajubudida5599 Жыл бұрын
Jai shree ram jai bharat
@gowthambabu1960
@gowthambabu1960 Жыл бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై హో భారత్❤❤❤❤❤
@jashwanth1990
@jashwanth1990 Жыл бұрын
గురువు గారికి నమస్కారం 🙏 అమోగ్ దేశపతి కి కూడా నా నమస్కారాలు🙏జై శ్రీరామ్
@Yellareddypet
@Yellareddypet 10 ай бұрын
నా దేశ గొప్పతనం చాలా గొప్పగా చెప్పారు మీకు పాదాభివందనం 🙏
@veerayagarikumarreddy9310
@veerayagarikumarreddy9310 Жыл бұрын
మీ సందేశం చాలా బాగుంది హిందూ బంధువులందరూ మేల్కొనండి
@971BSM
@971BSM 11 ай бұрын
అద్భుతం అంటేనే ఇది🚩🚩🙏 అందుకే భారత్ హిందూ రాష్ట్రం , ఎందుకో పనికి మాలిన వారికి అర్హత ఇసై ఇలా దేశానికి పిశాచంలా తయారు అవుతారు(బాబు గోగినేని లాంటి వాడు ఒకడు)
@VenkateshMamidi-o5d
@VenkateshMamidi-o5d 9 ай бұрын
భారత దేశం మొత్తం హిందువులకు కోసం మీరు భాద్యత తీసుకొని కృషి చేస్తున్నందుకు మీకు పాదభి వందనాలు గురువు గారు..
@klnkln7783
@klnkln7783 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః.
@TAmbedkar
@TAmbedkar 10 күн бұрын
స్వయం ప్రకటిత మేధావులు పద ప్రయోగం సూపర్
@Thulasireddy-ub6uu
@Thulasireddy-ub6uu Жыл бұрын
జై శ్రీరామ్🚩
@samudramdadi8333
@samudramdadi8333 4 ай бұрын
Jai Shri ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤
@venkatalaxmi703
@venkatalaxmi703 11 ай бұрын
JAI SANATANA DHARMAM, JAI HIND JAI SREE RAM
@anasurisrinivas7700
@anasurisrinivas7700 Жыл бұрын
Jai sriram
@arunaakula8611
@arunaakula8611 9 ай бұрын
Jai sri ram jai sanatana darmam
@kiransoft1982
@kiransoft1982 Жыл бұрын
Great explanation about learning and education! Not sure, how many parents (not students) understand this discussion. In my opinion, parents has to watch these kind of discussions to educate and guide their children.
@rajuvangari9827
@rajuvangari9827 11 ай бұрын
Jai sanatana Dharma
@urmilanayak5669
@urmilanayak5669 Жыл бұрын
సనాతన ధర్మంవర్దల్లి
@syamalabhanu7731
@syamalabhanu7731 11 ай бұрын
Sanatana dharmam lo edi cheppina kuda symbolic ga ...samaanya prajalaki ardham ayyetatlu stories , pictures la cheppevaru mana poorvikulu... Interview chalaa bavundi...👌👌
@iamSaiADITYA
@iamSaiADITYA Жыл бұрын
It was enriching far better than watching any other movies or series.. Phenomenal ✨ 🙏
@VenkateshMamidi-o5d
@VenkateshMamidi-o5d 9 ай бұрын
I love bangarayya sharma..
@balachandrag1309
@balachandrag1309 7 ай бұрын
Jai Sriram ❤❤❤
@vijayamyneni48
@vijayamyneni48 Жыл бұрын
రాజస్ధాన్ రాష్ట్రం లో కూడా astronomy కి సంబంధించి న contructions ఉన్నాయి
@yashodagopavaram1113
@yashodagopavaram1113 Жыл бұрын
Jai bharat jai sanatana dharma
@santosh_kumar_gupta_konduru
@santosh_kumar_gupta_konduru Жыл бұрын
It's time to encourage the youth to become soldiers to fight for Dharma... in all the modes... next generation teachers to guide the future generations... soldiers to protect the Dharama... empowerment through Traditional practices like Ayurveda, Farming, etc...
@rayalaseema6728
@rayalaseema6728 Жыл бұрын
Danyavadalu bangarayya Sharma garu 🙏
@dhanukondaramanjaneyulu8464
@dhanukondaramanjaneyulu8464 11 ай бұрын
గురుకుల పాటశాలలు పెట్టాలి.మన విద్యా విధానం లో మార్పురావలి.
@Instinctivefarming
@Instinctivefarming Жыл бұрын
Jay shree Raam..
@durgaannamraju5267
@durgaannamraju5267 Жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు సార్
@nageshkaparthi8669
@nageshkaparthi8669 10 ай бұрын
జై హింద్
@kanchilalitha6613
@kanchilalitha6613 Жыл бұрын
Government schools లోకూడా యూనిఫాం ఉంది. కానీ బొట్టు, గాజులు, పువ్వుల కి restriction ledu. కాకపోతే అతి ఉండకూడదు
@kavitisreedhar1783
@kavitisreedhar1783 Жыл бұрын
Madi government school kani ma papa ki bottu teseveye nammaru. Kani mavaru question chesaru. Prastutaniki valu agaru.
@madhavibkvs3788
@madhavibkvs3788 11 ай бұрын
Aprasthuthanga maatladevallu. Chalamandi vasthunnaru. Edo okati rechagottatame valla pani......mana kharma. ..peruku hinduvule. Valle vimarsistharu....... samadhanam chakkaga chepparu......jai bharath
@prem704
@prem704 Жыл бұрын
జై శ్రీరామ్ భారత్ మాత కి జై
@telugutamil3055
@telugutamil3055 11 ай бұрын
Jai sreeram
@bonammanibabu3616
@bonammanibabu3616 10 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః🦶🦶 💐
@kothuruvijaykumar4309
@kothuruvijaykumar4309 11 ай бұрын
Jaisriram 🎉🎉🎉🎉🎉🎉🎉
@RPS1873
@RPS1873 Жыл бұрын
ఈ మెకాలే చదువులను మరుగున చేర్చే ప్రయత్నాలు ఏమైనా ఉంటే సలహా ఇస్తు... మన భారతీయ విద్యావిధానాన్ని అందరికీ తెలిసేలా చేసే system ను ముందుకు తెచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టండి గురువు గారు, amogh గారు, మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ....🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@manjulathag4298
@manjulathag4298 Жыл бұрын
నిజమే..... certificates ఉంటేనే విద్య, జ్ణానం ఉన్నట్టు అనుకునే మూర్ఖులు ఉన్నారు ఈ కాలంలో...... వారు అగ్రికల్చరల్ గ్రాడ్యుయేషన్ ఉన్నవాడే పండించగలడు అనుకునే రకం తల్లి కి food technology లో గ్రాడ్యుయేషన్ ఉంటేనే వండగలదు అనుకునే రకం
@srinivasaraobudida5421
@srinivasaraobudida5421 Жыл бұрын
Jai sri ram
@RPS1873
@RPS1873 Жыл бұрын
అన్నిటి అందు ఉండాలి... దేన్నీ అంటుకోకుండా ఉండాలి... చాలా గొప్పగ చెప్పారు...🙏🏽🙏🏽🙏🏽
@manchirajusabitha8605
@manchirajusabitha8605 7 ай бұрын
Wonderful
@gsksss3862
@gsksss3862 Жыл бұрын
జై బంగారయ్య గారికి వందనాలు
@RaviKumar-qm1ui
@RaviKumar-qm1ui Жыл бұрын
🙏అమోగ్ గారికి, బంగారయ్య గారికి ధన్యవాదములు. దేశం లో ఇలాంటి గోగినేని నీచ నికృష్ట పు గాళ్ళు చాలామంది ఉన్నారు అని చూపించి నందుకు ధన్యవాదములు.ఇలాంటి పందులువిజ్ఞనాన్ని పూర్తిగా చదవరు ఒకవేళ పొరపాటున చదివి నా అర్ధం కాకా ఎవడో వేసే పెంటకు ఆశపడి వ్యర్థ పు మాటలు మాట్లాడుతుంటారు. ఈ వెధవ లకి ఇంకో పెద్ద వెధవ వీళ్లకు పీహెచ్డీ లు ఇస్తువుంటాడు. వీళ్ళ బతుకులు ఇంతే.
@gajjalamadhusudhanreddy6162
@gajjalamadhusudhanreddy6162 Жыл бұрын
Waiting Sir ❤om Namahashivaya Ann 👍
@satyasridhar3354
@satyasridhar3354 Жыл бұрын
Ur the only person who asked used him perfectly for us bayyaa....pls ask more questions...like Yoga, meditation, ayurveda...etc.. he has fantastic indepth knowledge...as I have seen him talking in one of the videos..
@vijayalakshmimantravadi5894
@vijayalakshmimantravadi5894 Жыл бұрын
బంగారయ్య శర్మ గారి మాటలు బంగారు మూటలు. ఆ బంగారం అందుకున్న హిందువుల బాధ్యత.ప్రతి ఒక్క హిందువు ఆలోచించవలసిన విషయం
@vijayalakshmimantravadi5894
@vijayalakshmimantravadi5894 Жыл бұрын
అందుకో వటం.
@arunaakula8611
@arunaakula8611 9 ай бұрын
Jai sri ram 🙏
@sunitharajashekar8658
@sunitharajashekar8658 Жыл бұрын
Excellent episode 🙏
@shobhaudutha6920
@shobhaudutha6920 10 ай бұрын
Bangarayyagaru.... Namaskaramulu. Meeru ma uru vacharu mimmalini nanu chusanu mi matalu vinnanu manasu kathera pani chestundi sudi pani chestundi ani chepparu naku chala baga gurtu undi namaskaramulu
@laxmanareddy1386
@laxmanareddy1386 Жыл бұрын
జై శ్రీరామ్
@dvr234
@dvr234 Жыл бұрын
Jai Shreeram, we are ready to support and fund to my Sanathan Dharma. This is our Main course of Knowledge in the form of Supreme God. No Degrees can be treated equalent to Hindu Dharma... epicenter of Bharat.
@prabhakarvadapalli4196
@prabhakarvadapalli4196 Жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 🙏🙏
@sandilvakumarkayyuri
@sandilvakumarkayyuri 10 ай бұрын
jai Sri ram
@dharmajinkala4839
@dharmajinkala4839 Жыл бұрын
Jai shree Ram
@kasuprince
@kasuprince Жыл бұрын
Gurvu garu 🙏🙏🙏
@bandarunagaraju7829
@bandarunagaraju7829 Жыл бұрын
ప్రతి తల్లి, తండ్రులు పిల్లలకు భగవత్గీత నేర్పిచ్చి పారాయణం రోజు రెండు శ్లోకాలు పూజమందిరంలో పటించే విధంగా దీక్ష తీసుకోవాలి అదే పిల్లలను ఉజ్వల భవిషత్ వైపు పూలబాటలను వేస్తుంది. అనాధ శరణాలయాలు, వృద్ధశ్రమాలు, కనుమరుగై సమాజంలో వైషమ్యాలు తొలగి యువత ఏ దూరఅలవాట్లకు పోకుండా ధర్మ వర్తనులవుతారు. ఇది తల్లి తండ్రుల, ఉపాధ్యాయుల ప్రధమ కర్తవ్యం. లేదంటే ఆశలు, ఆస్తులు, ఆశయాలు అంతా బుగ్గిపాలు. మీ పిల్లలకు మీరు ఇచ్చే సదుపాయాలు ఆహారం బట్టలు, చదువులు ఆస్తులు వృధా.
@klkrtrust2069
@klkrtrust2069 Жыл бұрын
So sagacious debate with sharmaji and lot of thanks to amog
@RajKumar-ek6ve
@RajKumar-ek6ve Жыл бұрын
Jai bharat jai hindu
@jyothsnapriyadarsini919
@jyothsnapriyadarsini919 11 ай бұрын
Namaskaramulu🙏🙏
Bangaraiah Sharma Sensational Interview With Kranthi | Signature Studios
58:33
Amazing Parenting Hacks! 👶✨ #ParentingTips #LifeHacks
00:18
Snack Chat
Рет қаралды 15 МЛН
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
War of words between Bangaraya Sharma and Kancha Ilaiah - TV9
6:19