Рет қаралды 13,111
Provided to KZbin by - Jaipaul
పల్లవి:-
భయములేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి(2)
విడువడునిన్ను, ఎడబాయడు నిన్ను(2)
మాటఇచ్చిన దేవుడు నిన్ను మర్చిపోవునా(4)
1.ఆహారము లేదని చింత ఏలనో, వస్త్రములులేవని దిగులు ఏలనో(2)
ఆకాశపక్షులను చూడుడి చూడుడి, విత్తవు కోయవు పంటను కూర్చు కొనవు(2)
ఆయనేవాటిని పోషించుచున్నాడు (2)
2.తల్లి అయినా మరచినా మరువ వచ్చును, తండ్రిఅయినా విడచినా విడువ వచ్చును(2)
వారైనామరచినా మరువవచ్చునేమో, నేనెన్నడూ నిన్ను మరువకుందును
3.ఆరోగ్యం లేదని చింతఏలనో, ఆర్థికంగాలేనని దిగులు ఎలానో (2)
అడుగువాటికంటే ఉహించువాటికంటే అధికముగా ఇచ్చు యేసు దేవుడుండగా (2)
చింత దిగులు మాని యేసు ప్రభును స్తుతించు
చింత దిగులు మాని యేసు ప్రభును కీర్తించు
చింత దిగులు మాని యేసు ప్రభును స్తుతించు
చింత దిగులు మాని యేసు ప్రభును కీర్తించు
Please LIKE , COMMENT & SHARE for encouraging me to come up with some more songs....
Don't forget to SUBSCRIBE my KZbin channel....
|| God Bless You ||
contact me on whatsapp - 9381161153
|| తెరువు నీ హృదయ ద్వారంబు నేడే || Teruvu nee hrudaya dwarambu Zion song with lyrics
• || తెరువు నీ హృదయ ద్వా...
#Bhayamu#hebron telugu songs, #hebron telugu christian songs, #siyonu paatalu, #siyonu patalu, #telugu zion songs, #worship songs, #telugu worship songs #music