No video

భయంవేసి సలేశ్వరం గుహలోకి వెళ్ళలేదు.

  Рет қаралды 45,857

Ontari Yatrikudu

Ontari Yatrikudu

Күн бұрын

అడుగడుగునా పొంచివున్న ప్రమాదాలతో ఓ సాహసయాత్రను తలపించే ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే భక్తి ఒక్కటే చాలదు గుండె ధైర్యం కూడా పుష్కలంగా వుండాలి.
ttps://kzbin.info...
www.facebook.c...
/ srinivas_ontariyatrikudu
సలేశ్వరం (Saleshwaram) ఇది శ్రీశైలం లొని ఒక యత్రా స్థలము.ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం, చారిత్రిక ప్రాముఖ్యత గల ప్రదేశం, ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది శ్రీశైలం అడవులలొని ఒక ఆదిమవాసి యత్రస్థలమ. ఇక్కడ ప్రతి సంవత్సరం ఒకసారి ఇక్కడ జాతరజరుగుతుంది. ఈ జాతర ఉగాది వెళ్ళిన తరువాత తోలిపౌర్ణమికి మొదలగుతుంది. శ్రీశైలానికి 60 కిలొమిటర్ల దూరం లో వుంటుంది. అడవిలో నుండి 35 కిలొమిటర్ల ప్రయాణం వుంటుంది. ఇందులో 30 కిలొమిటర్ల వాహన ప్రయాణం సాధ్యపడుతుంది అక్కడి నుండి 5 కిలొమిటర్ల కాలినడక తప్పదు.. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ శంకరుడు లోయలోవున్నా గుహలో దర్శనమిస్తాడు. ఇక్కడ సంవత్సరం లో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోనికి అనుమతి వుంటుంది. ఇక్కడ జలపాతానికి సందర్షకు లు అందరు ముగ్డులు అవుతారు.
ఉనికి: -
ఇది మాహబూబ్ నగర్ జిల్లా నల్లమల అడవులలో వుంది. శ్రీశైలం --- హైదరాబాద్ వెళ్ళే రహదారిలొ షుమారు 35 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో వుంది. ఆటవీ శాఖ వారి అనుమతితో ఆ దారెంబడి పది కిలోమీటర్ల దూరం వెళ్ల గానె రోడ్డు ప్రక్కన నిజాం కాలం నాటి ఒక పురాతన కట్టడం కనబడుతుంది.
చరిత్ర: -
అక్కడి పకృతి అందాలకు ముగ్దుడైన నిజాం వంద సంవత్సరాలకు ముందే అక్కడ ఒక వేసవి విడిదిని నిర్మించాడు. అదిప్పుడు శిధిలావస్తలో వుంది. ఆ ప్రదేశానికి ఫరాహబాద్ అనిపేరు. అనగా అందమైన ప్రదేశం అని ఆర్థం. అంతకు ముందు దాని పేరు' పుల్ల చెలమల'. 1973 లో 'ప్రాజెక్ట్ టైగర్' పేరిట పులుల సంరక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. అది మన దేశంలోనె అతి పెద్ద పలుల సరక్షణా కేంద్రం. నిజాంవిడిది నుండి ఎడమ వైపున 23 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత సలేశ్వరం బేస్ క్యాంపు వస్తుంది. అక్కడే వాహనాలను ఆపుకోవచ్చు. అక్కడినుండి సలేశ్వరం అనే జలపాతం చేరుకోడానికి రెండు కిలొమీటర్ల దూరం నడవాలి. అక్కడ రెండు పొడవైన ఎత్తైన రెండు గుట్టలు ఒకదాని కొకటి సమాంతరంగా వుంటాయి. మధ్యలో ఒక లోతైన లోయ లోనికి ఆ జలదార పడుతుంది. తూర్పు గుట్టకు సమాంతరంగా అర కిలోమీటరు దిగి తరువాత దక్షిణం వైపుకి తిరిగి పశ్చిమ వైపున వున్న గుట్టపైన కిలో మీటరు దూరమ్ నడవాలి. ఆ గుట్ట కొనను చేరుకొన్నాక మళ్ళీ ఉత్తరవైపునకు తిరిగి గుట్టాల మధ్య లోయ లోనికి దిగాల ఆ దారిలొ ఎన్నే గుహలు, సన్నని జలధారలు కనిపిస్తాయి. గుండం కొంత దూరంలో ఉందనగా లోయ అడుగు బాగానికి చేరు కుంటాం. గుండం నుండి పారె నీటి ప్రవాహం వెంబడి రెండు గుట్టల మధ్య గల ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. ఒక్కోచోట బెత్తెడు దారిలో నడవాల్సి వుంటుంది. ఏమరు పాటుగా కాలు జారితె ఇక కైలాసానికే. గుండం చేరిన తర్వాత అక్కడి దృశ్యం చాల అందంగా కనిపిస్తుంది. తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తే చుట్టు ఎత్తైన కొండలు, దట్టమైన అడవి మధ్యలోనుండి ఆకాశం కుండ మూతి లోపలి నుండి ఆకాశం కనబడినట్లు కనబడుతుంది. గుండంలోని నీరు అతి చల్లగా, స్వచ్చంగా వుంటుంది. అనేక వనమూలికలతో కలిసిన ఆనీరు ఆరోగ్యానికి చాల మంచిది. గుండం ఒడ్డు పైన తూర్పు ముఖంగా రెండు గుహలు ఒకదానిపై ఒకటి వున్నాయి. పై గుహనే ముందు చేరుకోవచ్చు. ఆ గుహలోనె ప్రధాన దైవ మైనలింగమయ్య స్వామి లింగం వున్నది. స్థానిక చెంచులేఇక్కడ పూజారులు. క్రింద గుహలో కూడ లింగమే వున్నది. గుడి ముందు మాత్రం వీరభద్రుడు, -గంగమ్మవిగ్రహాలున్నాయి.
జాతర: -
సలేశ్వరం జాతర సంవత్సరాని కొక సారి చైత్ర పౌర్ణ్మికి రెండు రోజులు ముందు, రెండు రోజులు వెనుక మొత్తం ఐదు రోజులు జరుగుతుంది. ఈ జాతర ఎండాకాలంలో అడవిలో జరుతున్నది గాన కొంతమంది దాతలు ఉచిత భోజన వసతి కలిగిస్తున్నారు. భక్తులు వచ్చేటప్పుడు "వత్తన్నం వత్తన్నం లింగమయ్యో" అంటు వస్తారు. వెళ్లేటప్పుడు "పోతున్నం పోతున్నం లింగమయ్యొ" అని అరుస్తూ నడుస్తుంటారు.
చారిత్రల ఆదారాలు: -
నాగార్జున కొండలో బయట పడిన ఇక్ష్యాకుల నాటి అనగా క్రీ.శ. 260 నాటి శాసనాలలోమూస:చుళధమ్మగిరి గురించిన ప్రస్తావన ఉన్నది. ఆ గిరిపై అనాడు శ్రీలంక నుండి వచ్చిన బౌద్ద బిక్షవులుకొరకు అరామాలు, విహారాలు కట్టించారట. ఆ చుళ దమ్మగిరి ఈ సలేశ్వరమే నని నమ్మకం. కారణం అక్కడ ఇక్ష్యాకుల కాలపు కట్టడాలు వున్నాయి. లింగమయ్య గుడి గోడల ఇటుకల పరిమాణం 16"/10"/3" గా వున్నాయి. అలాంటి ఇటుకల వాడకం ఇక్ష్వాకుల కాలంలోనె ఉండేది. . "సుళ" తెలుగులో "సుల" అవుతుంది కాబట్టి బౌద్ద క్షేత్రం శైవ క్షేత్ర్తంగా మార్పు చెందాక సులేస్వరం గా ......చివరగా సులేశ్వరంగా మారి వుంటుంది. ఇక్ష్యాకుల నిర్మాణాలకు అధనంగా విష్ణు కుండినుల క్రీ.శ.. 360 ---370 కాలపు నిర్మాణాలు కూడ వున్నాయి. వీరి ఇటుకల పరిమాణసం 10'"/ 10"/3" . దిగువ గుహలోని గర్బగుడి ముఖ ద్వారం పైన విష్ణు కుండినుల చిహ్నమగు పూలకుండి శిలాఫలకం గంగమ్మ విగ్రహం వున్నది.
ప్రకృతి: -
సలేశ్వరం లోయ సుమారు రెండు కిలో మీటర్ల పొడవుండి మనకు అమెరికా లోని గ్రాండ్ క్యానన్ను గుర్తు చేస్తుంది. గ్రాండ్ కానన్ అందాలను చాలమందిమెకన్నాస్ గోల్డ్ సినిమాలో చూసి వుంటారు. సలేశ్వరంలోని తూర్పు గుట్ట పొడువునా స్పష్టమైన దారులు వున్నాయి. పర్యాటకులకు, చరిత్ర పరిశొధకులకు చాల బాగ నచ్చే ప్రదేశం ఇది.
saleshwaram, saleshwaram2023 , #saleshwaramyatra ,saleshwaram jatara,saleshwaram srisailam,nallamala forest,srisailam,srisailam teerthayatra,lingamayya swamy,saleshwaram temple,saleshwaram lingamayya swamy temple, saleshwaramlingamayya ,saleshwaram lingamayya swamy,సలేశ్వరం,ontari yatrikudu,saleshwaram cave temple,saleshwaram cave,kadalivanam,loddi mallayya temple,telangana amarnath yatra,telangana amarnath jathara

Пікірлер: 59
@AshokPakkaLocal
@AshokPakkaLocal Жыл бұрын
Video super👌 bro...👍 సలేశ్వరం లింగమయ్యా జాతర ఈ సాహస యాత్ర కి , జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి. ఓం నమశివాయ , వస్తున్నాం ,వస్తున్నాం లింగమయ్యా..
@Sha.Goud9
@Sha.Goud9 Жыл бұрын
అన్న...మీ ప్రపంచ యాత్ర కోరిక తీరాలని,మాకు మరిన్ని మంచి వీడియోలు అందించాలని కోరుకుంటున్నాను.. హరహర మహాదేవ...🙏🙏🙏
@ontariyatrikudu
@ontariyatrikudu Жыл бұрын
thanq brother
@bkrcinematelugu4721
@bkrcinematelugu4721 Жыл бұрын
మిరు కొన్ని తప్పులు సవరించండి సలేశ్వరం మొదటిదారి అప్పాయి పల్లి, రెందవది కొన్ని యెళ్లుగా ఉమ్మడి మహబుబు నగర్ పాలమురు జిల్లా నుంచి కర్ణాటక్ నుంచి సలేశ్వరం, తరవాత శ్రీశైలం దారి రెండవది, తారవాత బస్సు కారు బైక్ లు విపరితంగా పెరగడంతొ జనం సుఖాని ఎంచుకొని నడక దారి తగ్గింది ,nenu 2002 నుంచి వెతున్నాను
@PrashanthYadav-J
@PrashanthYadav-J Жыл бұрын
Nenu 7 th April velanu Main Route lo a roju koncham crowd control lo vunde maku darshanam oka 1 1/2 hour lo ayipoyindi..Thanks for new route..Nice Video..Na Channel lo kuda i will upload this year video soon..Last year video kuda i uploaded
@sangasonu5546
@sangasonu5546 Жыл бұрын
Omnamashivaya Amma jaiganesh swamy sharanam mallanna jaishenideva jaikrishna jainagadev devatha narasmihaswamy jaijanatha jaikrishna ammayellamma
@thimmappanaresh-uz1jl
@thimmappanaresh-uz1jl Жыл бұрын
ఓం నమ: శివాయ 🙏🙏
@suseelahosur9294
@suseelahosur9294 9 ай бұрын
🙏🙏🙏
@rajinipunna210
@rajinipunna210 Жыл бұрын
Anna meeru long distance ina manchi way chuincharu 👍.kani details pettaindi mallisari vellinappudu alage velthamu ,andaru velledari nundi velladam chala kashtamga undi
@Jashwitha-ou7lp
@Jashwitha-ou7lp Жыл бұрын
Super anna mee korika neraveralani📸🙏
@jyothikameshkamesh8596
@jyothikameshkamesh8596 4 ай бұрын
Nenu veylkanu om lingha Maya swami
@nageshroyal8340
@nageshroyal8340 Жыл бұрын
Chala yers nundi naa dream broo saleswaram vellalani gud video thank you for video
@deekondaarunkumar4661
@deekondaarunkumar4661 Жыл бұрын
శ్రీశైలం పోయే దారిలో నల్లమల అడవి మున్ననూరి చెక్ పోస్ట్ నుండి సలేద్వారానికి దారి ఉంది 20 సం// క్రితం వెల్డమనుకున్నాను. అపుడు గైడ్ గా కోయావారితోనే మాట్లాడుకుని వెళ్లాల్సిన పరి స్థితి, అప్పుడు ఇంత పబ్లిక్ లేరు. బ్రహ్మ ముముర్థం మూడు గంటలకి దేవతలు వచ్చి ఆమహా శివు నికి అభిషేకం పూజ చేసి వెళతా రట మనం దర్శనానికి వెళ్ళేసరికి పుజచేసినట్లు పూలు పండ్లు కన పడతాయట, నేను విన్న యదార్థ సంఘటన అప్పుడు పులులు తిరిగే భయంకర మైన అడవి అప్పుడు బస్సులు ఈ ఆటో లు లేవు కాలి నడకనే యాత్ర చేయాలి ,యాత్ర చెయ్యలేక పోయాను జీవితం లో ఒక్కసారైనా చేయవలసిన యాత్ర, ఓం నమః శివాయ.🙏🙏🙏🙏🙏
@kanakadurga6737
@kanakadurga6737 Жыл бұрын
Me tracking chala baguntadi
@uppalapatisatyasaibaba2012
@uppalapatisatyasaibaba2012 Жыл бұрын
Good
@mallikarjun100
@mallikarjun100 4 ай бұрын
Nagar kurnool SP. Said . 300 police people deployed for saleshwaram
@LakshmiLakshmi-pf9my
@LakshmiLakshmi-pf9my Жыл бұрын
Naku matram chala baga darshanam jarigindi tank you shivaya
@cholletisrinivas1120
@cholletisrinivas1120 Жыл бұрын
మేము రాత్రి పూట ఈ దారి గుండా ప్రయాణం చేశాం
@lalithavadithala9877
@lalithavadithala9877 Жыл бұрын
Nice video
@RgvPhilosophy
@RgvPhilosophy Жыл бұрын
Thq for the video , thq for the bgm tooooo❤
@thrinathavuta6510
@thrinathavuta6510 Жыл бұрын
Thank you Anna.
@nambumalleswararao5148
@nambumalleswararao5148 Жыл бұрын
ఓం మల్లేశ్వరాయణమహఃశివాయణ మః
@madhoolatha5428
@madhoolatha5428 Жыл бұрын
Srinivas garu bagunnarandi. Saleswaram video chusanu chala bagundi. Devudu kooda kastalu Kori techukovaddani cheptadu. Meeru anta duram velli, naluguriki sahayam chesaru. Aa rupam lo eeswarudu meeku darshanam ichinatle. Meeku , meeting paatu vache Mee friends ki devudu manchi argyam ivvalani, Inka enno videos chudalani, aa bhagavantudini manaspurti ga korukuntunnanu.
@ontariyatrikudu
@ontariyatrikudu Жыл бұрын
thanq madam
@naveen_narasimha
@naveen_narasimha Жыл бұрын
చెప్పులు కూడా లేకుండా వస్తున్నారు... వారి భక్తికి శతకోటి నమస్కారాలు...🙏
@uppalashankeraiah5109
@uppalashankeraiah5109 Жыл бұрын
Om shivay🙏🙏🙏🙏
@SaiKiranJalasutram
@SaiKiranJalasutram Жыл бұрын
Super video Anna, nee old videos download cheskoni free time lo chustuntanu.
@mandhasantosh5810
@mandhasantosh5810 Жыл бұрын
Hara Hara Mahadev 🙏🙏
@nagalakshmi8237
@nagalakshmi8237 Жыл бұрын
Om namah shivaya
@vishu2261
@vishu2261 Жыл бұрын
We visited nearly 6to7 times but we don't know the route
@saisagartata9464
@saisagartata9464 Жыл бұрын
Bro we went there yesterday from main way i.e., tiger safari we told its impossible for us to get down hill we also have came back considering we also have aged parents and we are heavy personalities. Govt is taking 500 per car lakhs of people visiting but Govt is doing nothing to safely reach saleshwarala linga .This is called Telangana Amarnath ..We travelled deep inside very heartbreaking we could not go.Also i am hearing in salehswaran 6 people died
@nandukumar4625
@nandukumar4625 Жыл бұрын
Anna I went on 1st day it took me 8 hours to complete. I have seen person who is dead and he is heavy personality and rock slides. When you stand in que you can't even go for toilets for atleat 5 hours . It's impossible for children and parents to reach down. You took great decision by going back
@saisagartata9464
@saisagartata9464 Жыл бұрын
@@nandukumar4625 Thanks Bro for response i am hearing it is too dangerous but how comes lakhs of people visiting it i have seen aged people coming back successfully . It is so so sad that GOVT does absolutely nothing but let people die on their fate . I take it as getting down the 5 kms is the most dangerous part? Any tips ?
@gvrao7870
@gvrao7870 Жыл бұрын
Mee sahasam pranaporatam Mee video lu Anni chusthanu Mee amaranath yathra video pettandi Mee sahasam chudalani korika
@user-xl6ee7et9k
@user-xl6ee7et9k Жыл бұрын
Nice...treck ..bro..
@ontariyatrikudu
@ontariyatrikudu Жыл бұрын
mana channel lo amarnath yatra video vundi sir chudandi
@patukurikalyanchakravarthi759
@patukurikalyanchakravarthi759 Жыл бұрын
Ami janalu
@sridevibhattam8221
@sridevibhattam8221 Жыл бұрын
Nenu kuda vellamu but darshanam chesukokunda vachesamu Friday ( 7-4-2023)
@vishu2261
@vishu2261 Жыл бұрын
Linga swamy temple nallamala ku memu vellam eaa year
@vijaybhaskarkandula
@vijaybhaskarkandula Жыл бұрын
ఇటువంటి ప్రదేశాలు పోయి ప్రాణం పోగొట్టు కోవటం కచ్చితం
@madarikashim6593
@madarikashim6593 6 ай бұрын
అప్ప పల్లి కాదు సార్ అప్పాయిపల్లి
@vinayrm1049
@vinayrm1049 Жыл бұрын
Hi bro nenu 5th april darshanam cheskunnanu..
@ontariyatrikudu
@ontariyatrikudu Жыл бұрын
great brother
@venkatesha7420
@venkatesha7420 Жыл бұрын
Repu (Sunday )aloow undaa andi ...
@ontariyatrikudu
@ontariyatrikudu Жыл бұрын
no sir
@nambumalleswararao5148
@nambumalleswararao5148 Жыл бұрын
దగ్గర పడ్డప్పుడు దేముడు వదిలిపెట్టడు...ఎవరిని వదిలిపెట్టడు...అదే మల్లన్న మాయరా😂
@kamuniradhika
@kamuniradhika Жыл бұрын
Akada mobile network aduthundha bro
@ontariyatrikudu
@ontariyatrikudu Жыл бұрын
no bro
@anumulamanikantasatyaprasa139
@anumulamanikantasatyaprasa139 Жыл бұрын
Inka anni rojulu open lo unntuundi tempul
@saisriyan1723
@saisriyan1723 Жыл бұрын
Last day ipoyindi
@anumulamanikantasatyaprasa139
@anumulamanikantasatyaprasa139 Жыл бұрын
Tq
@kanakadurga6737
@kanakadurga6737 Жыл бұрын
Meru chardam treack valla ane undi
@ontariyatrikudu
@ontariyatrikudu Жыл бұрын
sure madam
@venkatasandhyareddy.......1031
@venkatasandhyareddy.......1031 Жыл бұрын
నేను మీతో యాత్రకి రావచ్చా
@ontariyatrikudu
@ontariyatrikudu Жыл бұрын
sure madam
@naresha7642
@naresha7642 Жыл бұрын
Appaipally lo free ga ragiJava gurthundha brother 😂
@ontariyatrikudu
@ontariyatrikudu Жыл бұрын
Yes brother
@rajubasangari9796
@rajubasangari9796 Жыл бұрын
🙏🙏
Teenmaar Chandravva Visits Saleshwaram Lingamaiah Jatara | V6 News
15:29
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Паша Осадчий
Рет қаралды 4,3 МЛН
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 39 МЛН
What will he say ? 😱 #smarthome #cleaning #homecleaning #gadgets
01:00
Nallamala Kondalu Chudham padhandi || Nallamala Forest
2:00
Shahul Shaik 💫
Рет қаралды 26 М.