I support Ramaa garu. వీళ్లకు కోరికలు physical గ , financial గ తీరాలి, కానీ ఎటువంటి బాధ్యతలు, బరువులు ఉండకూడదు. అందుకు ఈ లివింగ్ relationship . ఈ లివింగ్ relationship వాళ్ళ అమ్మ, నాన్న వేరే వాళ్ళతో చేస్తాం అంటే వీళ్లకు ఎలా ఉంటుందో ఆలోచించి, అప్పుడు వాళ్ళ ఆపని చేయమని చెప్పాలి.
@bvssrsguntur6338 Жыл бұрын
She can't even articulate her point. The lawyer spoke well and covered practical points
@zachariahrathnam6783 Жыл бұрын
Etuvaipu pothundhi e lokam chetha culture
@ganeshrao7526 Жыл бұрын
*Aa CHARACTER LESS MASK Vesukunna Eddaru LADIES FACE pina MASK Pettukoni ENDHUKU SAHAJEEVNAM Support chesi Endhku Matlduthunaru* 😠😠😠 _Antha REAL & Reality ga SAHAJEEVNAM Ku Support chesey Vallu ithey Eddaru FACE pina MASK Tisi DARING ga Matldavachu kadha_ 🤣🤣😂 *Future Lo Living Relation Lo Edhina Problem vasthay Evari Dari vallu Chusukoni sailent ga Enkoka BOY Nu BAKARA chesi Marriage Chesukokandi FACE Kanapadakunda FACE pina MASK Lu Pettukoni Matlduthunari ga* 🤣🤣🤣 _Living Relation Lo Vundatam Kanna Mumbai & Hyderabad RED Light AREAS Lo Prastution Chesukovadam Better_ 🤭🤭🤭🤣🤣🤣 *Living Relations Lo Children's Puttina Tarvatha Eddaru Evari Dari Vallu chusukuntay Aa Children's Life Prostituion Life Kanna Goranga Vuntundhi FUTURE Lo Valla ku Father & Mother Evero Teliyaka* 🤗🤗🤗
@Raghukalyanvlogs Жыл бұрын
Correct
@ps-lover8380 Жыл бұрын
Me too
@priyaskitchen78 Жыл бұрын
మనకి సూటౌతాడో లేదో తెల్సుకోడానికి టెంపరరీ సంసారం చేస్తాం అంటునారు... ఏడ్సినట్టుంది 😂😂. వీళ్లు అర్ధం చేసుకునే సరికి వీళ్ళకి షష్టిపూర్తి వయసు వస్తుంది. ఇహ అప్పుడు మూట ముల్లె సర్దుకుని ఒకళ్ళే పోవాలి ఓల్డ్ ఏజ్ హోం కి. 😂 ఇక్కడ వీళ్లు అడ్వాంటేజ్ గా ఫీలవుతున్న విషయం ఏంటంటే నచ్చకపోతే వదుల్చుకోవడం ఈజీ. సంవత్సరాల తరబడి కోర్ట్ ల చుట్టూ తిరిగే పని లేదు. అందరూ తెలుకోవల్సిన విషయం ఏమిటి అంటే, ఇద్దరు మనుషులు కలిసి ప్రయాణం చెయ్యాలి అంటే కావలసింది అడ్జస్ట్ అవడం. అది టెంపరరీ సంసారం అయినా, పెళ్లి అయినా.జీవితం నిరంతరం పూల వర్షం లాగా ఎవరికీ ఉండదు. తెలుసుకోండి.
@harishms7299 Жыл бұрын
నిజం చెపారు మేడం, ఈ తరం లో పిల్లలకి అసలు కష్ట పడటం తెలీదు, అన్నీ సులభంగా ఐపోవాలి, అన్నీ వాల్లకి ఈజీగా వాల్లకు సౌకర్యంగా ఉండాలి అనుకుంటారు.
@girijaghanta7130 Жыл бұрын
@@harishms7299 they want to know whether the boy is going to be obedient to the girl or not
@priyaskitchen78 Жыл бұрын
@punyalokam519 ఈ డిబేట్ లో రమారావి గారు వున్నారు కాబట్టి ఇది స్క్రిప్ట్టెడ్ అనిపించటం లేదు అండీ. ఇకపోతే ఆ ఇద్దరు అమ్మాయిలు.. నిజానికి ఇప్పుడు బయట కూడా అమ్మాయిలు ఇష్టం వచ్చినట్టు వుంటునారు ఏమైనా అంటే తల్లితండ్రుల పైనే కేసులు పెడుతున్న పరిస్థితి. 🤦♀️🤦♀️😕
@ganeshmanthena Жыл бұрын
@punyalokam519 💯 Scripted
@avunaakaada106 Жыл бұрын
👍👍😂😂
@srimani1548 Жыл бұрын
రమా రావి గారు చాలా బాగా ముగించారు👌 కాకపోతే నాది ఒక సందేహము . విదేశాలలో భార్యా భర్త విడిపోతే భార్యకు భర్త భారీగా భరణం చెల్లించాలని విన్నాను . కానీ సమాజం ప్రేమ పెళ్ళిళ్ల ను స్వీకరించి విడాకులను కూడా అంగీకరిస్తున్న మన దేశంలో , జరుగుతుందో లేదో తెలియని పెళ్ళికి ముందు భార్యా భర్తల్లాగా బ్రతుకటానికి సిద్ధ పడ్డ యువత , ఆ బంధానికి ఒక పేరు పెట్టి జీవిస్తే సమస్య ఏమిటి ? ఆ సమయంలో వారికి బిడ్డలు పుడితే సక్రమ వారసత్వ ముంటుంది కదా ? వివాహ వ్యవస్థ లేకపోతే మరి పశు జాతికీ మానవ జాతికీ తేడా ఏమిటి ?
@ramakrishnaraogs4427 Жыл бұрын
లివింగ్ రిలేషన్ షిప్ ని సపోర్ట్ చేస్తున్న యువతులు ఇద్దరు మాత్రమే మాస్క్ లు పెట్టి వారెవరో పూర్తిగా తెలియకుండా చూసుకున్నారు. వాళ్ళు argument చేస్తున్నది 100% కరెక్ట్ అనుకుంటే వారెందుకు ఫేసెస్ దాచుకుంటున్నారు. అంటే వారికి వారెవరో సమాజానికి తెలియకూడదు అనుకుంటున్నారు. సపోర్ట్ చేస్తున్నందుకే సిగ్గుపడితే.... మరి నిజాగా లివింగ్ రిలేషన్ లో ఉంటే వారు బయటకు చెప్పరు. అంటే అది తప్పు అని వారికి కూడా మనస్సులో ఉంది.
@nethikarsulochana2405 Жыл бұрын
I also agree with you. These girls are very intelligent
@nonoise1999 Жыл бұрын
Society accept cheyyadu Ni prati decisions ni anduke ala
@VOCALSzone19956 Жыл бұрын
Sollu cheppaku konni society expect cheyyadu. Sussu posukovadam tappu kaadu ani public lo andaru chustu undaga posthavaa😂. Enti ayya nv mataladedhi asalu. Mi opinion ni pakka valla meeda ruddhadam ilane chestaraa. Mask pettukunte vallu tappu chesinattena🤦🏻♂️. Avida adigindi ardam chesuko mundu.... Kanisam parichayam leni oka abbayini pelli chesukovadam kante mundu living relationship lo undi Telusukoni istam unte appudu pelli chesukovachhu ga Antundi. Adi kuda valid e kada argument. Okappudu బాల్య వివాహాలు, సతీసహాగమనం undevi mari ippudu Enduku Lev. Even india lo living relationship is legal not illegal. అన్నీ సమాజం కోసం చెయ్యండి మీరు సంకనాకి పొండి ani cheptunnaru.
@highpotential.8075 Жыл бұрын
S
@karkhanape2392 Жыл бұрын
Correct ga chepparu
@lingamurthy3596 Жыл бұрын
తెగించిన ఆడదానికి తెడ్డే లింగం అని మనకి ఒక సామెత వుంది అలాగే వుంది వీళ్ళు బరితెగింపు మాటలు అసలు వ్యభిచారానికి, సహజీవనానికి పెద్ద తేడా లేదు వ్యభిచారం గంటలలో ఉంటది,సహజీవనం నెలలలో ఉంటది అంటే వీడి దగ్గర స్టామన్ తగ్గిపోతే ఇంకొకడు,తరువాత మరొకడు, ఏమైనా మానవతా విలువలు,సభ్యత,సంస్కార వున్నాయా వీళ్ళకి వీళ్ళ తల్లి తండ్రులు సహజీవనం చేసి వీళ్ళని కన్నారా మతోన్మాదులు సృష్టిస్తున్న వివాదాలే ఇవి
@pallavivatni5942 Жыл бұрын
Same thing to MEN also...
@lingamurthy3596 Жыл бұрын
@@pallavivatni5942 ఇది ఇద్దరికీ వర్తిస్తుంది మన పెద్దలు విలువలు ఇంతవరకూ కాపాడారు ఇక తరువాత జనరేషన్ ఎంత దారుణంగా వుంటుందో వూహిస్తేనే అసహ్యం వేస్తుంది
@pallavivatni5942 Жыл бұрын
@@lingamurthy3596 murthy garu well said. Even I have similar opinions
@balaco1154 Жыл бұрын
@@pallavivatni5942 amma miku ladies gents kanipinchara.... Gents pregnant ainappudu miru cheppina samanatvam.... Tandri vadilinchuku pogaladu, mari talli..... Prakruti dharmanni kuda kadantava.... E samanatva alochanale nashanam chestunnai....
@pallavivatni5942 Жыл бұрын
I cant tolerate when someone defame women based on her ideologies. Sir I have two routes to reach main road from home. Near by road has tea shop and its terrible to walk and second road long way and I choose long way. Tea shop mundu nunchi yenduku nadavatledho ardam ayinda sir. Alantidhi na situation. I cant sit silent sir when someone defame women.
@nagarajulawyer7344 Жыл бұрын
A - B తో సహ జీవనం చేసి C & D అనె పిల్లలని కని, A తన్ని వెళ్ళి పోవటం తో B, E తో సహ జీవనం, C & D ని తీసుకోని సహజీవనం చేస్తారు. E ఇంతకు ముందే Z తో సహజీవనం వల్ల కలిగిన పిల్లలు X & Y తో సహా B తో సహ జీవనం మొదలు. అంటే ఇప్పుదు B & E సహజీవనం సి & డి, ఎక్స్ & వై నలుగురి పిల్లలతో మొదలయ్యింది. B & E సహజీవనం వలన J & K అనే ఇద్దరు పిల్లలు, ఈ సారి అ ఆరుగురు పిల్లలని ఇంకా E ని వదిలేసి B జంప్ జిలాని. ఇలా వరుసగా సహజీవనం నుంచి ఒకరు జంపు, మళ్ళీ వేట, మళ్ళీ ఇద్దరు పిల్లలు, ఇప్పుడు 12 మంది పిల్లలు కాని కంఫ్యౌస్ ఎవరు ఎవరికి పుట్టారో, పిల్లలకు వారి జీవితం మీద అసహ్యం పుడుతుంది. ఈ చిన్న పేరానే ఇంత కంఫ్యూస్ గా ఉంటే పిల్లల గుఱించి అలోచించండి. దరిమిల చెపేదెమిటి అంటే ఇష్టం వచ్చినట్టు ఉండండి, మరుస్తూనే ఉండండి వంద అయినా పరవా లేదు, కానీ పిల్లలని కనకండి. పిల్లలకు ఒక విలువ కలిగిన భవిస్యత్తు ఇవ్వలేనప్పుడు వారిని కనే హక్కు మీకు లేదు. మీరు ఎట్లా అయినా, ఎట్లా అయినా అంటే ( ఇంత కంటే అసభ్య పద-జాలం నాకు రాదు, వచ్చినా వాడటం సబబు కాదు) మారుస్తూ ఉండండి దానికి సహజీవనం అని పేరు పెట్టకండి. పెళ్ళి చేసుకోవటం 36 సంవత్సరాలకి అయితే 18 నుంచి 36 వరకు ఎలా, ఎలా, ఎలా,,, ఎలా ఎలా అయినా కనివ్వండి కానీ పిల్లలని కనకండి. మా హక్కు, మా హక్కు అని మీరు ఇద్దరు అనవచ్చు, కానీ పిల్లల హక్కుల గుఱించి కూడా అలోచించండి, వివాహ వ్యవస్తలో పుట్టిన పిల్లలకు కొన్ని నగరల వీదుల్లో/బస్ స్టాండుల్లో / బాజార్లో పుట్టిన పిల్లలకు తలి-తండ్రి ఎవరో తెలియని పిల్లలకు వత్యాసం ఉంటుంది. మిమ్మల్ని ఎవరు వద్దన్నారు వంద మంది కాక పోతే ఇంకో వంద మార్చండి, కాని పిల్లలని అలాంటి సహజీవనంలో కనకండి. పేరెంట్స్ ఇడెంటిటి పిల్లలకు కల్పించండి.
@srikrishna5749 Жыл бұрын
వేద మంత్రాల అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తే పెళ్ళి విలువ వైవాహిక బంధం లోని మాధుర్యం తెలుస్తాయి
@sv1732 Жыл бұрын
Then Stop divorce process taking 10-15 years time inorder to get justice.
@couragecub1473 Жыл бұрын
Viti ki fucking kosam langa lepukoni unnattunnaru
@couragecub1473 Жыл бұрын
If these people go to police station after live in relations , police will ask the girl , entha Mandi daggara padukunnavu ani antaru
@ganeshrao7526 Жыл бұрын
*Aa CHARACTER LESS MASK Vesukunna Eddaru LADIES FACE pina MASK Pettukoni ENDHUKU SAHAJEEVNAM Support chesi Endhku Matlduthunaru* 😠😠😠 _Antha REAL & Reality ga SAHAJEEVNAM Ku Support chesey Vallu ithey Eddaru FACE pina MASK Tisi DARING ga Matldavachu kadha_ 🤣🤣😂 *Future Lo Living Relation Lo Edhina Problem vasthay Evari Dari vallu Chusukoni sailent ga Enkoka BOY Nu BAKARA chesi Marriage Chesukokandi FACE Kanapadakunda FACE pina MASK Lu Pettukoni Matlduthunari ga* 🤣🤣🤣 _Living Relation Lo Vundatam Kanna Mumbai & Hyderabad RED Light AREAS Lo Prastution Chesukovadam Better_ 🤭🤭🤭🤣🤣🤣 *Living Relations Lo Children's Puttina Tarvatha Eddaru Evari Dari Vallu chusukuntay Aa Children's Life Prostituion Life Kanna Goranga Vuntundhi FUTURE Lo Valla ku Father & Mother Evero Teliyaka* 🤗🤗🤗
జంతు సమాజానికి మానవ సమాజానికి ఉన్న తేడా వివాహ వ్యవస్థ మాత్రమే. మానవుడు వివాహ వ్యవస్థను బేస్ చేసుకుని మాత్రమే అన్ని కట్టుబాట్లను, సాంప్రదాయాలను, నైతిక విలువలను అలిఖిత చట్టాలుగా ఏర్పరుచుకుని సమాజాన్ని క్రమబద్ధంగా నిర్మించాడు. వివాహ వ్యవస్థ ఎప్పుడు నిర్వీర్యమై అదృశ్యమై పోతుందో అప్పుడు వావి వరుసలు లేని లైంగిక సంబంధాలు, ఆలనా పాలనా లేని బాల్య జీవితాలు, బాలలపై లైంగిక దాడులు సమాజంలో వేళ్లూనుకుని మానవ సమాజం మృగ ధర్మంలో కి వెళ్లిపోతుంది నైతిక విలువలతో కూడుకున్న సాంఘిక సమాజం మొత్తం వివాహ వ్యవస్థ అనే పునాది పైన నిర్మితమైనది.
@santhalakshmitadikamalla7910 Жыл бұрын
అమ్మా రమా, నువ్వెందుకమ్మా ఇలాంటి ప్రోగ్రామ్ లకు వస్తావు. హిందూ ధర్మాన్ని మంటగలుపుతున్న సమాజంలో వున్నాం. బలిసి, బరితెగించిన వాటికి భారతీయ శిక్షాస్మృతి సరిపోదు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో అమలవుతున్న శిక్షాస్మృతి ని మనంకూడా ఆహ్వానించాలేమో 😢 జైశ్రీరామ్. జైహింద్.
@Srinivas-dk8pq16 күн бұрын
Avunu mirucheppedi nijam
@sulochanabattula9627 Жыл бұрын
రామ గారి వాదన చాలా బాగుంది
@bhaskarjetla8872 Жыл бұрын
దేవుడా ఈ భూమి మీద ఒక్క మనిషి కూడా లేకుంటా మొత్తం అంతం చేసేయ్
@cuttingedgedesignstudio8876 Жыл бұрын
If possible.,we both will do it Bro…😂 I’m also looking for a AK47 Naxt Gen riffle with permission from our Govts😂
@sasikanth4957 Жыл бұрын
S bro
@Ganni450 Жыл бұрын
😀😀😀😀
@kanakadurga9620 Жыл бұрын
Iam always praying god destroy earth as early as posible🌿🦜🌍
@ganeshrao7526 Жыл бұрын
*Aa CHARACTER LESS MASK Vesukunna Eddaru LADIES FACE pina MASK Pettukoni ENDHUKU SAHAJEEVNAM Support chesi Endhku Matlduthunaru* 😠😠😠 _Antha REAL & Reality ga SAHAJEEVNAM Ku Support chesey Vallu ithey Eddaru FACE pina MASK Tisi DARING ga Matldavachu kadha_ 🤣🤣😂 *Future Lo Living Relation Lo Edhina Problem vasthay Evari Dari vallu Chusukoni sailent ga Enkoka BOY Nu BAKARA chesi Marriage Chesukokandi FACE Kanapadakunda FACE pina MASK Lu Pettukoni Matlduthunari ga* 🤣🤣🤣 _Living Relation Lo Vundatam Kanna Mumbai & Hyderabad RED Light AREAS Lo Prastution Chesukovadam Better_ 🤭🤭🤭🤣🤣🤣 *Living Relations Lo Children's Puttina Tarvatha Eddaru Evari Dari Vallu chusukuntay Aa Children's Life Prostituion Life Kanna Goranga Vuntundhi FUTURE Lo Valla ku Father & Mother Evero Teliyaka* 🤗🤗🤗
@sureshnayak9348 Жыл бұрын
లివింగ్ రిలేషన్ : వివాహం కాకముందే సంసారం చేయటం కొన్ని రోజులు శృంగారం కానీ తిరగడం కానీ ఇద్దరి ఆలోచనలు కానీ ఒకేలా ఉంటే kalisi వుంటారు లేకుంటే ఏదో బోర్ కొట్టడం వలనో విడిపోతారు ఇక్కడ ఏంటంటే ఎవరు కూడా మన సంస్కృతి సంప్రదయలు పాటించట్లేదు అందుకే పెళ్లి అయినా కొనాలకే విడిపోవటం జరుగుతుంది ఒక్కపుడు మన అమ్మల కాలంలో ఇలాంటివి ఏమి లేకపోవడం విడాకులు అనే ఆలోచన రాకపోవడం and మనకునచ్చకుంటే విడాకులు అనే గొప్ప option వున్నపుడే వేరేదానికి ఆలోచిస్తాము ఈ రోజు ఆడపిల్లలు ఎలా అయ్యారంటే ఒక్క మొగుడితో సంసారం చేయటం కష్టం అయిపోతుంది మొగుడు దగ్గర దొరకనిది వేరేవాళ దగ్గర దొరికితే వాళ్లకి రిలేషన్ లో పెట్టుకోవడం చేస్తున్నారు మగాళ్లు కూడా same ప్రాబ్లమ్. స్వాతంతం వచ్చింది 10మంది తో సంసారం చేయమని కాదు చేసుకున్న వాడు మనకు తగట్టు లేకపోయినా మార్చుకొని వాడితోనే జీవితం అనుకునే ప్రతి మగాడు ఆడదికిఒకే కుటుంబం.ఒకే ఊరు ఒకే ఇల్లు వుంటది కుక్కలకి గాడిదలకి పందులకి ఒకటి అంటూ ఉండదు (మొగుడు. ఇల్లు కుటుంబం.)ఇలా మనం కుక్కలకంటే హీనంగా అయిపోతున్నాము మళ్ళీ దానికి ట్రెండ్ అన్ని పేరొకటి ఈ రోజులో పెళ్లి అనేది ఒకటి సెక్స్ కోసమే చేసుకుంటున్నారు కానీ పిల్లలు కుటుంబం next తరం కోసం అయితే ఎవరు ఆలోచించట్లేదు. మన మనషులు కుక్కలు చేస్కునే సంసారాలు రోడ్ల మీద హోటల్స్. పార్కులలో. సందులలో. ఎక్కడపడితే అక్కడ చేస్తున్నారు కాబట్టి సమాజం చెడిపోతుంది ఫ్యూచర్ లో ఆడవాలకి only సెక్స్ కోసం మాత్రం చూసే రోజుల్లోస్తాయి so మార్పు ఆడవారిలో వస్తే మగవారు ఆటోమాటిక్ గా మారతారు అన్ని నేను నమ్ముతాను. సమాజం ఆడవారి చేతులో వుంది 🙏🏼అలాంటి ఆడవాళ్లు చెడిపోతే మగవాళ్లు ఇంకా ఏకువ చెడిపోతారు.
@samuelongc4 ай бұрын
ముఖ్యమైన విషయం; చాలా లోతుగా డిస్కస్ చేసారు. యస్, ఇదే కాదు, ఏ విషయానికి ఫలానా కంక్లూజన్ అని చెప్పలేం. మంచి ప్రయోగాత్మక విశ్లేషణ జరిగింది 👌👍❤️
@santhalakshmitadikamalla7910 Жыл бұрын
కామెంట్లు పెట్టే వారందరికి మనవి. వీలైనంత వరకు తెలుగులో పెట్టండి. తేలిగ్గా అర్ధమవుతాయి.😊 జైశ్రీరామ్. జైహింద్.
@praveenboggula4540 Жыл бұрын
Ikkada show endi Nuvvu last looo devunni endukuraa malla
@dbr-vo4lh Жыл бұрын
THOSE WHO ARE GOING ON LIVING RELATIONSHIP ARE PURELY IMMERTURED AT PRESENT SITUATION WOMEN IN SPOILING
@lakshmirani9392 Жыл бұрын
ఇప్పుడు సంప్రదాయాలు కుటుంబ విలువలు లేవు.Supreme Court చెప్పినమాటలు అన్నీ పాటిస్తే సమాజం ఇలా ఎందుకు తగలబడుతుంది.ఆ దేశాలు ఇవి వదిలేసి మన దేశ పద్ధతి పాటిసూ ఉంటె మనం ఎటు వెళ్తున్నాం
@balaco1154 Жыл бұрын
Supreme court memu kalpinchukomu ani cheppindi, chattabaddata cheyaledu, vallaki support ga emi cheyaledu, mi kharma ani andi....
@ganeshrao7526 Жыл бұрын
*Aa CHARACTER LESS MASK Vesukunna Eddaru LADIES FACE pina MASK Pettukoni ENDHUKU SAHAJEEVNAM Support chesi Endhku Matlduthunaru* 😠😠😠 _Antha REAL & Reality ga SAHAJEEVNAM Ku Support chesey Vallu ithey Eddaru FACE pina MASK Tisi DARING ga Matldavachu kadha_ 🤣🤣😂 *Future Lo Living Relation Lo Edhina Problem vasthay Evari Dari vallu Chusukoni sailent ga Enkoka BOY Nu BAKARA chesi Marriage Chesukokandi FACE Kanapadakunda FACE pina MASK Lu Pettukoni Matlduthunari ga* 🤣🤣🤣 _Living Relation Lo Vundatam Kanna Mumbai & Hyderabad RED Light AREAS Lo Prastution Chesukovadam Better_ 🤭🤭🤭🤣🤣🤣 *Living Relations Lo Children's Puttina Tarvatha Eddaru Evari Dari Vallu chusukuntay Aa Children's Life Prostituion Life Kanna Goranga Vuntundhi FUTURE Lo Valla ku Father & Mother Evero Teliyaka* 🤗🤗🤗
@srinivassiddarth Жыл бұрын
పిల్ల కాకులకు ఏమీ తెలుసు ఉందేలు దెబ్బ? లివ్ ఇన్ రిలేషన్ షిప్స్ లో పిల్లలు పుట్టాక, వాళ్లిద్దరూ విడి పోతే, మళ్ళి వేరే వాళ్ళ తో కలిసి నివసిస్తే లేదా పెళ్లి చేసుకొంటే ఆ కొత్త భర్త లేదా భార్య, ఆ పిల్లలని తమ సొంత పిల్లల్లగా చూసుకోరు. ముఖ్యం గా ఆడపిల్లల్ని. ప్రతి స్టెప్ ఫాదర్ స్టెప్ మదర్, ఆ పిల్లల్ని exploit చేస్తారు ఆది నేను ఇక్కడ అమెరికా లో గమనిస్తున్నాను. అందుకే ఇక్కడ lawless బస్టార్డ్ children ఎక్కువ. అప్పుడు సంఘం నిండా క్రిమినల్స్, lawless bastards తయారవ్వుతారు తల్లి దండ్రులు చేసే తప్పులకు, పిల్లలు, సంఘం బలి అవుతుంది. అందుకే మన హిందూ సంస్కృతి లో యుగాలుగా వివాహ సంప్రదాయాలు విలసీల్లాయి. మంది ఎక్కువ ఆయె కొద్దీ మజ్జిగ పలుచన అవుతున్నట్లు, మానవ విలువలు జనాభా పెరిగే కొద్దీ తగ్గి పోతున్నాయి. ఇవన్నీ మన పూర్వీకులు, ఋషులు ఆలోచించే చెప్పారు. చెప్పడమే నా ధర్మం, వినక పోతే మీరు ఖర్మం.😂😂😂😂🙏🙏🙏🙏🙏👹👹👹👹👹👹👹👹👹
@madhupreetha5719 Жыл бұрын
Best conclusion by Rama madam🙏
@kanakadurga4036 Жыл бұрын
ముసుగు తీస్తే అందరికీ వీరి ఘనత తెలిసి మొహం మీద థూ అని ఉమ్మి... పేడ కొడతారని భయం ఉండచ్చు.. సమాజం న్ని ఎదురుకునే ధైర్యం లేనివాళ్లు ఇలా మాట్లాడి గొప్పగా ఫీల్ అవుతున్నారా.... వెరసి... వీళ్ళ ఆలోచన విధానం స్ఫూర్తి దాయకం గ ఫీల్ అవుతున్నారేమో... ఇంత గొప్ప భరత దేశం లో..మన సంస్కృతి ఇది అని గర్వం గా చెప్పుకునే వాళ్ళకి వీళ్ళ వాదన సిగ్గు చేటు. న్యాయ వ్యవస్థ ఇటువంటి దారుణమైన ప్రకృతిని చట్టబధంగా నివారణ చెయ్యకపోతే మనకి పాశ్చాత్య దేశాలకి తేడా ఉండదు. సంస్కృతి నాశనం కావటానికి అట్టే కాలం పట్టదు.. ఆడపిల్లలని చదివించేది రేపటి రోజున పెరిగిపోతున్న ధరలతో ఆర్థికంగా భర్త కి సపోర్ట్ చేస్తూ సౌఖ్యవంతమైన జీవితం గడపడానికి తల్లి తండ్రులు ఆలోచన తప్ప.. ఇలా ఎకనామిక్ ఇండిపెండెన్స్ తో విర్రవీగి తన కూర్చున్న చెట్టు కొమ్మనే తెగ నరుకుకుని నాశనం అయిపోవాలని ఎవరు కోరుకోరు. వీళ్ళ స్వేచ్ఛ కట్టుబాట్లని దాటిపోతున్నప్పుడు ఒక్క కోర్ట్ మాత్రమే చట్టం తీసుకొని వచ్చి అదుపులో ఉంచగలదు.... ఎవరూ కూడా ఈ కొత్తగా వచ్చిన లివింగ్ ని అంగీకరించకూడదు...
@dsreeramachandraraju8834 Жыл бұрын
వీళ్ళు ఇద్దరూ రోజుకి ఒకరితో తిరుగుతారు ఒక ఆడ ఒక మగ 4 సంవత్సరాలు మగవాళ్ళుకి మల్లె కలిసి ఉండలేరు. ఆడ మగ కలిసి ఉంటే నెల లోపే శారీరకంగా కలుస్తారు. వీళ్ళు తల్లి తండ్రులు కు తెలపరు తెలియజేస్తే చదువు మాన్పించి పెళ్ళి చేస్తారు. విచ్చలవిడిగా తిరగాలని అమ్మాయి కి బుద్ధి పుడుతుంది వీళ్ళ కంటే పొట్ట కూటికోసం వ్యభిచారం చేసేవారు మంచి బుద్ధి కలవారు. వ్యభిచారం చేసేవారు కూడా వారి అమ్మాయికి ఈ ఆలోచన రానివ్వరు
@reenas1718 Жыл бұрын
Exactly I felt the same, even though masks are required, only these people kept masks, why as they want to hide their faces and fear facing society.
@ganeshrao7526 Жыл бұрын
*Aa CHARACTER LESS MASK Vesukunna Eddaru LADIES FACE pina MASK Pettukoni ENDHUKU SAHAJEEVNAM Support chesi Endhku Matlduthunaru* 😠😠😠 _Antha REAL & Reality ga SAHAJEEVNAM Ku Support chesey Vallu ithey Eddaru FACE pina MASK Tisi DARING ga Matldavachu kadha_ 🤣🤣😂 *Future Lo Living Relation Lo Edhina Problem vasthay Evari Dari vallu Chusukoni sailent ga Enkoka BOY Nu BAKARA chesi Marriage Chesukokandi FACE Kanapadakunda FACE pina MASK Lu Pettukoni Matlduthunari ga* 🤣🤣🤣 _Living Relation Lo Vundatam Kanna Mumbai & Hyderabad RED Light AREAS Lo Prastution Chesukovadam Better_ 🤭🤭🤭🤣🤣🤣 *Living Relations Lo Children's Puttina Tarvatha Eddaru Evari Dari Vallu chusukuntay Aa Children's Life Prostituion Life Kanna Goranga Vuntundhi FUTURE Lo Valla ku Father & Mother Evero Teliyaka* 🤗🤗🤗
@kanakadurga4036 Жыл бұрын
They have not worn masks as safety measure.. Only to hide their identity.. These type of girls use... If they have clarity... Y to hide faces... Cowards
@lavanyav6735 Жыл бұрын
సమాజానికి మంచి చేసే ప్రోగ్రామ్స్ చేస్తే బెటర్.యువతరానికి భార్య భర్తలు బంధం గురించి తెలిసే ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ ని చూసి పెరిగారు మన దేశ సంస్కృతి,సంప్రదాయాలు విలువ తెలీకుండా ఎలా ఉంటుంది. తల్లితండ్రులు మారాలి పిల్లలకి విద్యతో పాటు సంస్కారం కూడా నేర్పించాలి.రేపటి తరాన్ని కాపాడాల్సిన బాధ్యత సొసైటీ కి కూడా ఉంది...
@satyanarayanakapa826 Жыл бұрын
The girls, who spoke for living in relationship; when they are going to be in the shoes of parents. They will understand the agony of their parents. Every parent, want their child and grandchildren to be in a cozy relationship. Total protection for their progeny.
@Pacifiedview Жыл бұрын
Correctga chepparu sir ... parents ga manam alochisthey manam correct decisions theeskuntam
@nagarajuaddagulla Жыл бұрын
They will not understand until they have their own children but these days for them it is like they dont want to have responsibility. Money and roaming around the roads is what they are thinking, this is western culture and they dont want our country to grow and they are targetting our country in various way. Infact the problem is with Parents their greediness is driving these girls to roam free without any responsibility
@rajeevbokinala73 Жыл бұрын
Lack of Divinity for youth,in this generation. God has plan for every human being in this world. Seek Gods will for marriage 🙏
@swathigode7536 Жыл бұрын
Rama ravi garu 🙏, 👌 ga chapparu living relations lo unna good or bad things
@sigamalaprasad783 Жыл бұрын
పెళ్లి చేసుకుని భర్త తో చేసుకునే దానిని యూస్ చేసుకోవడం ఏలా ఆవుతుంది సంసారం అవుతాదేకానీ యూస్ చేసుకోవడం అవ్వదు ఇంకో విషయం పెళ్లి చేసుకోకుండాలివింగ్ రిలేషన్ సిప్ అనేది మాత్రమే యూస్ చేసుకునేది. ఏందుకంటే సమాజం లో పెళ్లి అనేది గౌరవం.పెళ్లి చేసుకోని విడిపోతే గౌరవం ఉంటుంది లివింగ్ రిలేషన్ సిప్ లో ఉండి విడిపోతే. వ్యభిచారి అనే అగౌరవం అంటారే కానీ అది గౌరవం అని ఏవరు అనరు... ఇలాంటి అమ్మాయిలు ఉండ బట్టే గా తల్లి దండ్రులు లకు గౌరవం లేకుండా పోతుంది సిగ్గుండాలి ఇలాంటి. అమ్మాయిలకు అలా అనడానికి...ఛీ. ఛీ..
@rajumulagapati479011 күн бұрын
financial freedaom perigite konni side effects kuda vuntayi. living relationship lo ela vadukovalo ani chustare tappa akkada etuvanti vupayogam vundadu, girls emo dabbu kosam chustaru, ikaa abbailu ela vadukovalo chustau. idi mana samajaniki suite kaadu
@mohdaleem3111 Жыл бұрын
Living relationship ki support chese vallu enduku mask pettukunnaru....to be my best knowledge living relationship not good for anybody....Doctor well said...appreciate madam
@thejutalks4097 Жыл бұрын
Vaadukoni vadilestunaru andi andhulo okati chesindhi adhee dhani valla Bali ayindhi nenu money 💰 kosam evaritho padithe vallatho velthunaru living relation ani
@karunya88 Жыл бұрын
Yeah right why mask
@rachakondavenkataramana9909 Жыл бұрын
నాకు తెలిచిది ఒక్కటే ఏoటటే. మాన్నకి చదువు ఏక్కువై ఈ లాట్టి అలోచలువస్తున్నాయి తపా. చదువు లేనివాళ్ళు సతోసంగా ఉన్నారు. కావాలంటే సర్వే చేసుకోండి 100%కి 97% బాగున్నారు. నిజంమా కాదా! 🙏🙏🙏🙏🙏🙏
@Raghukalyanvlogs Жыл бұрын
Super
@BSulochanamma Жыл бұрын
Man vadukuni naku nachaledhu antee what next living okkareki nachakapoe okarekr nachethe
@chalaadbhutamabhivandanamu7553 Жыл бұрын
Amma Ramadevi garu and jaya talli "Kaliyuga prabhavamu" youngsters thinking almost not Good. 🙏🌹
@lakshmirani9392 Жыл бұрын
ఆ ఇద్దర అమ్మాయిలు ఎందువల్ల ముసుగు పెట్టుకున్నారు. అక్కడ ఎవ్వరు పెట్టుకోలేదు.
@santhalakshmitadikamalla7910 Жыл бұрын
ఇంట్లో వాళ్లకి, చుట్టాలకి, చుట్టు పక్కల వాళ్లకి తెలుస్తుంది కదా. వీళ్ళ బతుకు, ఆలోచనా విధానం.
@ramuk.v6344 Жыл бұрын
తప్పు ఆలోచనలకి ముసుగు అవసరం
@deshaveniramesh7639 Жыл бұрын
Right thappu maatladu thunnaru kaabatti musugu yevaru daristaro telusugaa
@manjulapriyadarshini6629 Жыл бұрын
May be they are judged after the show . May be they just wanted to express their opinion only .
@secular2605 Жыл бұрын
అది మనం అడగకూడదు అండి.....
@satyalakshmi6368 Жыл бұрын
Conclusion senteseds of Ramagaru is excellent........😢Nenu Naa kumarthe nu poguttkunanu....nijamga Nàaku telusu Life lo enthati nashtam pillalu venekamundu alochinchakunda chese panulu valla...😢😢
@AJAYRAJ-gm6uc Жыл бұрын
Living relation ship is very very dangerous... People might easily quit for small problems.
@balaco1154 Жыл бұрын
Not only small problems... For responsibilities also....
@sv1732 Жыл бұрын
Instead of collapsed marriage system live in Relationship is good.
@balaco1154 Жыл бұрын
@@sv1732 if collapse live in relation ship.... ... When reaponsibilities come no one continue..... Only marriage can tie two people and two families .... Dont compare with 5-10%divorces.... If u want to understand love marriage is there, parents also accepting.... You dont want that too means.... ....
@sriakshayaworld. Жыл бұрын
Black& Red dress Advocate ni bayatiki genteyyandi, ilantivalla valla samajam chedipotundi
@SaiKiran-sp9jh Жыл бұрын
Mask petukuna girl ni kuda
@EEM808 Жыл бұрын
This is a discussion from all sides.
@bhanumathi2709 Жыл бұрын
I agree priyaskitchen openion.Ramagaru super ga chepparu.tq
@nymishabhavani4116 Жыл бұрын
Assalu ilanti Debate ki Ramarani Garu vellakudadu , Ame value thaggutundi madam conclusion bagundi madam Ramaranigaru illantivatiki nenu enduku vachhana annatlu face feelings pettaru papam Ramarani madam
@sujathasujatha-mo1zh Жыл бұрын
పెళ్ళికి 4ముందు పడుకోడానికి అదీ జన్మ కాదు. మరి పెళ్ళి చేసుకున్నా వాడితో ఎందుకు వుండరు.దేనికి.ఈ సంగతి చెపుతారా వేరే అబ్బాయిని చేసుకునేటప్పుడు . కరెక్ట్ పర్సెని చూసి నేర్చుకోవాలి. కుదరకపోతే ఏంటి. మరీ ఏన్ని కష్టాలు పడి పెంచి అస్తి సంపాదించి కొడుకుని దేనికి చెడిపోయిన వాలతో పెళ్లి. పెళ్లి చుపులప్పుడు చెపుతారా సహా జీవనం చేశాను నచ్చలేదు అని. సిగ్గు ఉండాలి ఇలాంటి పెంపకం పెంచినోల్లకి. విధి నిర్ణయం బగలేకపోతే అలాంటి అమ్మాయిని వేరు.బలిసి తోపడుకోని కాదు. అస్సలు జాబ్ వాళ్ళని చేసుకోరు ఇంకా.సిగ్గు భ ర్ త నీ చూస్తేనే. కానీ అన్నీ అయిపోయాక స్పర్శ ప్రేమ 4లేదు. ఆడ తనన్ని వడుకున్నక ఎవరిని నాశనం అయిపోవాలి. ముందే నచక విదిపోయేవల్లు పెళ్లి అయితే విదిపొర. ఆసలు పేలికి ముందే అగ్రి మెంట్ సంతకాలు చేసి పెళ్లి చేసుకోవాలి. సహా జీవనం గురించి ఇంట్లో చెప్పీ జాబ్ కి వెళతారా. సిగ్గు లేకుండా.
@bsr7473 Жыл бұрын
live in relation gurinchi questions adiginapudu daniki answers cheppali anthe kani dont compare again n again with marriage.
@sobhakota9837 Жыл бұрын
Family support, one life time partner (unfortunately if the partner is unaccommodative, divorce to be enforced with the support of the family members), responsible parenting of the children, caring our own parents till their last breath will keep our society safe, healthy without diseases including STDs and psychological problems. All other unforeseen incidents to be treated as exceptions and should be handled by the family members, friends and society in an amicable way with empathy, love and care. Let us all be responsible and not opt for multiple partners in one's life and thereby create serious emotional disturbances in the younger generations...we should be able to evolve a viable, healthy and safe relationship patterns in the society. It could be an amalgamation of traditional and recent developments in all domains and needs of the society.
@sv1732 Жыл бұрын
Sometimes divorce cases will end within 15-20 years, then what husband/wife will do within this time.
@ganeshrao7526 Жыл бұрын
*Aa CHARACTER LESS MASK Vesukunna Eddaru LADIES FACE pina MASK Pettukoni ENDHUKU SAHAJEEVNAM Support chesi Endhku Matlduthunaru* 😠😠😠 _Antha REAL & Reality ga SAHAJEEVNAM Ku Support chesey Vallu ithey Eddaru FACE pina MASK Tisi DARING ga Matldavachu kadha_ 🤣🤣😂 *Future Lo Living Relation Lo Edhina Problem vasthay Evari Dari vallu Chusukoni sailent ga Enkoka BOY Nu BAKARA chesi Marriage Chesukokandi FACE Kanapadakunda FACE pina MASK Lu Pettukoni Matlduthunari ga* 🤣🤣🤣 _Living Relation Lo Vundatam Kanna Mumbai & Hyderabad RED Light AREAS Lo Prastution Chesukovadam Better_ 🤭🤭🤭🤣🤣🤣 *Living Relations Lo Children's Puttina Tarvatha Eddaru Evari Dari Vallu chusukuntay Aa Children's Life Prostituion Life Kanna Goranga Vuntundhi FUTURE Lo Valla ku Father & Mother Evero Teliyaka* 🤗🤗🤗
@durgaprasad-ot5ro Жыл бұрын
Yes you are correct, pelli chesukuni ee adavallani barinchi bada padatam kante, tatalu mutthatatalu sampadinchina astulu vallaki dobbette kante, pelli lekunda samsaram chesi astulu pogottukovalsina Pani undadhoo,
@Vijay-cz7pe Жыл бұрын
Good debate. Thank you Suman TV team and management.
@vivekananday4490 Жыл бұрын
ప్రపంచంలో ఎక్కడ లేని వివాహ వ్యవస్థ మనది ...ఎంతో పవిత్రమైన వివాహ బంధం ఇలా రోడ్డు మీద పడిపోయిందే 😢 ... అసలు నచ్చినదాని , నచ్చిన వాళ్ళు ఓ ఆడది ఓ మొగాడు దెంగుతూ పొతే ఈ గొడవే ఉండదు ... రోజు ఓ కొత్త పుకు రోజు ఓ కొత్త మొడ్ద దొరుకుతుంది కదా ....
@srimannarayanabhuvanagiri7802 Жыл бұрын
Gula thagginchukovsdam living relations
@vivekananday4490 Жыл бұрын
@@srimannarayanabhuvanagiri7802 సూపర్ కరెక్ట్ గా చెప్పావ్ 👌
@sv1732 Жыл бұрын
Marriage system is totally collapsed due to prolonged years of divorce cases and in middle husband/wife don't have to go for other relationships. Since husband and wife thinks that after marriage they will think it's there own property with mutual understanding.
@geetharanigudala9281 Жыл бұрын
3 ఇయర్స్ లివింగ్ లో ఉండి పెళ్లి చేసుకున్నాక మరుపు వస్తే 😮
@Jyothi1993-p2e Жыл бұрын
Nice topic gurinchi discuss chesaru, nice episode, nice program 🙏🙏
@lakshmimaddirala2052 Жыл бұрын
Ilanti debets enni jarigina no use..Jaya garu say's endless topic, yes that's true.individual decisions.anyway live-in relationship is not good for ladies.
@himabindubobbili1101 Жыл бұрын
Pilli ki support chesevallu dairyam ga face chupunchi matladutunnaru. Live in vallu mask to unnaru😅
@SaiKiran-sp9jh Жыл бұрын
😂 living relationship ante ne Dongalu
@anup6816 Жыл бұрын
Well said .anthala matladinappudu face chupinchadaniki bhayam enduku
@venkateshnaik8235 Жыл бұрын
Society accept cheyadhu kabati... society valanu manusulaga chudaru kabati petukunaru
@sudheeraduvvuru9564 Жыл бұрын
Coorrect andi
@phanikatam4048 Жыл бұрын
naku tellisina ammai same elana chasindhi people act for sexual desires mostly men later break up and move on .. eppudu ammai depressed ...thanu thani rape chasadu aane feel lo vundhi new mem ni accept chayalakapothundhiii .... 23 age vuna ammai 3 years relationship lo break up aayindhi , mali oka 4 years varey abbai tho relationship then break up anukondi eppudu ammai age 30 years e living relationship aandariki tellisindhi eppudu ammai ki marraige aavudha ???? assalu boys accept chastara ?? ekkada loyality vundha???? ela thayaru aayina vala feminst complete hate chubistharu men medha
@saisreerama9503 Жыл бұрын
Amma nee lanti unte society inka brasthu padutundi ilantivi vinte youth kachitham ga chedipotaaru 🙏🙏
@elixirmgvc Жыл бұрын
Self doubt undakudadu andukani nooti lo dookandi...entha age ayina telidu co living lo baadalu... Once u are tied up it respect and all changes with time... Pregnancy lite teskuntunnaru... How many girls are ready to manage their pregnancy and parenting life alone....their won't be any pampering or support u will get from the partner as u may dream... This void fills with family love (parental).. if u r ready to bring up ur children for 5years by sticking to them for 24/7 and without financial independence by depending on the other living partner... U can go 4 living relationship.... And remember life won't b same after kids n before them... Never!!! SO be ready for body changes ,emotional and get ready to be for a weak body and low strength with deprived sleep for as long as 5yrs... Girls... No boy would take this they may help superficially... But it won't b sufficient at all.... Be truthful to yourself... One person can not replace 4 persons...either in support or strength or responsibility.... Family system is the only way out for overall well being... Families should support their children and encourage them to have a good life but not as victims..so they can heal later..
@geetharanigudala9281 Жыл бұрын
Love చేసిన వాళ్ళతోనే లివింగ్ రిలేషన్ లో ఉంటాం లవ్ చేసినవాళ్లు ఎలా ఉన్న సర్దుకోవాలి కానీ కొన్ని రోజులు ఎంజాయ్ చేసి విడిపోవాలని అనుకున్నవాళ్ళు మాత్రమే లివింగ్ లో ఉంటారు విడిపోవడానికి వంకలు వెతుక్కుంటూ రు కలిసిఉండాలి అనుకుంటే పెళ్లి చేసుకుని సర్దుకుంటారు మనకి, ఆమ్మో,నాన్న నచ్చకపోతే వదిలేయం కదా పోనీ ఇద్దరు లో వాకాలికి పెళ్లిచేసుకోవాలని మరొకలకి వద్దనిపిస్తే వాళ్ళు చని పోవడమో, అవతలి వాళ్ళని చంపడమో జరుగుతుంది ఏదైనా సమాజంలో మంచి మార్పుకోసం రావాలి కానీ నీరస్వభావమ్ పెరగడానికి కాదు ఒక సారి లివింగ్ రిలేషన్ అలవాటైనవాళ్ళు ఒకరితో ఆగిపోరు అది కొనసాగుతుంది ఎవరో ఒకలో ఇద్దరో నిజాయితీగా ఉంటారు అంతే 😢
@mohanreddy777 Жыл бұрын
అవసరానికి సంసారం కాదు. ప్రేమతో ఆప్యాయత ఉండాలి ఓర్పుతో క్షమించండి అనే ధోరణి కావలి.
@hymavathigotimukula1938 Жыл бұрын
Well said rama garu, conclusion was very 1000% correct, mostly nowadays happening, these consequences only, which madam has told precisely... Analysis is hats off madam
@lbforn-mt1wy Жыл бұрын
రమ గారి అనాలిసిస్ బానే ఉంది, కానీ ముగింపు వాక్యం ఛండాలంగా ఉంది.
@crazyme15303 ай бұрын
Baga chapparu conclusion rama garu
@eswarkandhala Жыл бұрын
తల్లి తండ్రులు మా మీద సరి అయిన భాద్యత తీసుకోవడం లేదు మరియు మా పెళ్లి విషయం లో కూడా ఏదో లాభం చూసుకుంటున్నారు, అని అనుకునే వాళ్ళు ,చిన్నాప్పటి నుండి తల్లి తండ్రులు ప్రేమ సరిగా పొందని వాళ్ళు,తన గురించి సరిగా వీళ్ళకు తెలియదు అనుకునే వాళ్ళు మాత్రమే లివింగ్ కోసం వెళ్తారు.
@AnuRadha-i8s14 күн бұрын
Rama garu chala correct ga chepparu..
@rammadugusunitha569 Жыл бұрын
మళ్ళీ మనం ఆ నాగరికత కాలం లో కివెళ్ళనట్టే
@gmraja2944 Жыл бұрын
✍️ఈ attitude ఉంటే చివరికి మిగిలేది ఎమి? ఆ పిల్లల పరిస్ఠితి ఏంటి సామీ? మోజు తీరితే వదిలేస్తే అప్పుడు , అలా పోతూ ఉంటే సమాజం ఎలా ఉంటుంది భవిష్యత్ లో?
@SivaRajuSamanuruThallapaka Жыл бұрын
అంత ధైర్యంగా మాట్లాడినప్పుడు ముఖాలకు ముసుగులెందుకు పెట్టుకున్నారు 😮 సమాజం భ్రష్టు పడుతోందనడానికి ఇదో ఉదాహరణ
@nagarajulawyer7344 Жыл бұрын
రేపు సహజీవనం బెడిసి కొడితే ఎవ్వరినో ఫూల్ చేసి పెళ్ళి చేసుకోవద్దా ? ముసుగు తీస్తే ఎవరో తెలిసిపోతుంది కదా!
@bhadradrijella7887 Жыл бұрын
పెద్దలు చేసిన పెళ్ళిలకంటే ప్రేమ పెళ్ళిళ్ళలో విడాకులు ఎక్కువ
@virusupream7621 Жыл бұрын
లివింగ్ రిలేషన్ షిప్ లో ఉండి తర్వాత ప్రాబ్లం వస్తే అప్పుడు ఏం పీకుతారు అప్పుడు మళ్ళీ వేరే వాళ్ళని చేసుకుంటారా ఇలా మూడు నెలకోసారి వచ్చినప్పుడల్లా వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటారా మూడు నెలలకు గాని పెళ్లి చేసుకుంటే దేశ జనాభా మతం మీద ఒక waleed పాయింట్ ఏంటంటే ఆ పెద్దాయన చెప్పినట్లు లివింగ్ రిలేషన్ షిప్ అంటే ఇద్దరూ ఒకే రూమ్ లో ఉండకుండా వేరే వేరే గా ఉండొచ్చు కదా ఈ దరిద్రం పెళ్లి అయిన తర్వాత వేరే వారితో చేస్తే అప్పుడు ఏం చేయాల
@balaco1154 Жыл бұрын
Ade love marraiges. Veellaki love marriages accept chestonna saripovatle.... Peddalu konni khatina nirnayalu cheyaka pote hindu samajanni nashanam chestaru veellu.... Mari vere matam vallani kurchobettali debate lo....only hindua unnattunnaru.... Vallemo juttu kuda kanipinchakunda unte veellu bajarlo padutunnaru... Veellaki swetcha saripovatledu....
@thejutalks4097 Жыл бұрын
Ipudu living antee adhe kadha andi okari degara dabbulu anni dobbesi inkokari degaraki veltunaru valla degara kuda dobbesi vaadukoni inkokaru entha mandhi ithe anatha mandhi
@sv1732 Жыл бұрын
Instead of collapsed marriage system available nowadays live in Relationship is good without marriage and that need to be done before marriage. If people started live in Relationship after marriage then it will be like extra martial affairs and husband/wife cannot control that emotions.
@bhadradrijella7887 Жыл бұрын
నెలకు ఒకరిని చూసుకుంటారు
@nagarajulawyer7344 Жыл бұрын
ఒక్క సారి భరితెగించి గడప దాటిన వాళ్ళకి ఎన్నని లెక్క ఏముంది సార్, ఎన్ని సార్లైన ఓకే, ఎంత మందితో అయినా సహజీవనం ఓకే. ఒకే సారి పది మందితో అయినా ఒకే సహజీవనం ఒకే, ఎందుకంటే ఒకళ్ళు నాతోనే సహజీవనం చెయ్యాలి ఇంకొకరితో సహజీవనంలో ఉండ కూడదు అని చెప్పలేరుగా.
@anu0104 Жыл бұрын
Living lo exit ayyinavallu next cheskoboyevarikii already nenu vere vallatho living lo unnamu ani cheppina cheskuntunnara marriages.
@rayalchervuramudu6420 Жыл бұрын
Living lo pillalu pudithe iddaru vadilesthe Paristhithi yenti... living gurchi cheppe ammayi scorf yenduku kattukundi. Moham chupinchaleni pilla living gurchi cheppe dhairyam chesthundaaa...
@saibusd11 ай бұрын
Still they are parents of the children, they are responsible until children become 18.
@yasaswiniramesh3396 Жыл бұрын
Priya Chowdhary madam garu kuda vunduntena....debate super vundundu
@bhavanivendra6120 Жыл бұрын
Direct attack vuntundani bhayapadi pilavaledu anukunta. Pakka mukhalu pagulutunde
@bn1021 Жыл бұрын
Correct.. Mask veskunna vala baratham pattedhi
@edutech9372 Жыл бұрын
పెళ్లి అనేది నూరేళ్ళ పంట. అది ఇద్దరు వ్యక్తుల మధ్య అనుకోవడం చాలా సంకుచిత యైన ఆలోచన. ఇది రెండు కుటుంబాలను కలిపేది. ఈ సహజీవనానికి సంబంధించి నా యొక్క సూచన ఏమిటంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు మాత్రమే కాకుండా కొన్ని రోజులు అబ్బాయిని అమ్మాయి వాళ్ళ కుటుంబంతో అమ్మాయిని అబ్బాయి వాళ్ళ కుటుంబంతో కలిసి ఉంటే అది నిజమైన సహజీవనం అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఎప్పుడైనా కుటుంబం తో కలవాల్సిందే కదా
@srinivasaraochirala35011 күн бұрын
Living relation ship ane perutho yevadithono two years undi aaa living relation ship break chesukonote Danni yevadu chesukontaadu?
@rameshdasari1028 Жыл бұрын
Living relationship anedi prigga vachina many lantidi vichalavidiga karchu peduthaam adhe kasta padi sampaadenchina many alochinchi karchu peduthaam
@prasadraj4372 Жыл бұрын
Oka person gurinchi artham chesukovaalantte e jeevitham saripodhu
@GK-GK79 Жыл бұрын
మాస్కు పెట్టుకొని లివింగ్ రిలేషన్ షిప్ కి సపోర్ట్ చేయడం కాదు మాస్క్ తియ్యండి ముందు లివింగ్ రిలేషన్ షిప్ చేసిన తర్వాత అతను నచ్చక తర్వాత పెళ్లికి సిద్ధమయ్యే వ్యక్తికి లివింగ్ రిలేషన్ షిప్ చేశాను అని చెబితే ఏ మంచి మగాడు చేసుకోడు ఈ ఆలోచన రావడమే దరిద్రం
@babu.m.b3605 Жыл бұрын
GOOD DEBATE.THAKKS TO SUMAN TV
@chandraiahyada9451 Жыл бұрын
Marriage is binding lot of problems for separation whereas in livingrelation easy to quit
@ramapatnam1865 Жыл бұрын
Rama garu, వీరికి ఒకసారి నాతిచరమి మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి నవల గురించి చెప్పండి
ఎవరెన్ని మోరిగిన Youth తెలుసుకోవాల్సింది ఒకటే మీ life మీ ఇష్టం . ముక్కు మొఖం తెలియని వాలను పెళ్లి చేసుకుంటే ,గుడ్డిగా ముందుకు వెళ్ళటం . Living relation లో ఉండండి 100% correct . న friends లివింగ్ లో 2 years ఉన్నారు but sex చేసుకోలేదు అర్థం చేసుకున్నారు పెళ్లి చేసుకున్నారు. Sex కి మోసపోతాను అనే తెలివి తక్కువ వాలు ఉంటే living లో ఉండకండి మీరు ఇంకా చిన్నపిల్లలు ,తెలివి తక్కువ వాలు అని అర్థం... Pawan kalyan లాగా 10 పెళ్లి లు చేసుకోకూడదు అంటే Living best
@venkatabharghavp6838 Жыл бұрын
అధర్మాన్ని ఇలా ప్రోత్సహిస్తున్నారా!!! రామ రామ!!!
@lakshmij9180 Жыл бұрын
Black and red dress aavida ki chance isthe, living in relation legal ga compulsory chesela vundhi
@Meandlofee Жыл бұрын
Theerani korikalu emmana unnai emo😒
@vijaya2589 Жыл бұрын
😅😅
@gokaraju421 Жыл бұрын
నా ఇంట్లో ఆడవాళ్ళు తప్ప మిగిలిన ఆడవాళ్ళ లివ్ ఇన్ రిలేషన్ కి నేను సపోర్ట్ చేస్తాను
@Ramu.soldier Жыл бұрын
Living relationship lo mari mana parents ni yevaru chusukuntaru , this is very important point please think briefly
@prakashr238513 күн бұрын
Rama garu hats up
@dsreeramachandraraju8834 Жыл бұрын
తప్పని సరిగా శారీరకంగా కలుస్తారు ఒకళ్ళని ఒకరు నిందించుకుంటూ విడిపోతారు
@rajumulagapati479011 күн бұрын
ammayilu dabbunna vadiki vala vestaru. abbayilu andamaina ammayki vala vestadu. inkata mundu deenni prema ane varu. ippudu direct gaa physical realtionship stayi ku vellipotunnaru.
@RUSTUM-kz4gs1td2m Жыл бұрын
ఎవరయినా గమనించారా చిన్న వారు పైన కూర్చుంటే పెద్దవారు వారి కాళ్ళ దగ్గర కూర్చున్నారు ఇదేం పద్దతో!
@indualbums Жыл бұрын
Peddavaallu paiki ekkaleka kinda kuurchunnaru.
@rajumulagapati479011 күн бұрын
sahajeevanam ane licensed vyabhicharam meede discussion pette stayi ku vellinappudu, ilanti chinna chinna vishayalu pattinchukune var evaru.
@radhakrishnapanyam1270 Жыл бұрын
లివింగ్ రిలేషన్ షిప్లో ఉన్నప్పుడు break up అయ్యే పరిస్థితి ఏర్పడింది అనుకుందాం.అప్పుడు ఆ అమ్మాయికి ఉద్యోగం పోయిందనుకోండి. అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ?
@rajumulagapati479011 күн бұрын
Idanta oka pedda drama. Eavado dabbunna vadini vadukuntu daniki living relationship ani peru pedutunnaru. Alage dabbunna abbayilu ammayilanu vadukuntu daniki oka living relationship preu pedtunnaru Deeni valana manchi kante chedu chala ekkuvaga vundi
@mohanjagan9073 Жыл бұрын
I have some doubts... what is the percentage of divorce in India after the marriage? How many youngsters are ready to marry a girl who was in relationship with some other guy? What is the need of staying in one house/room to know each other? Can't they know about each other through the friends, family members and other sources ?
@J24-h3u Жыл бұрын
What about Photos and Videos when they are in Living Relationship.
@praveen3948 Жыл бұрын
Dating, live in ... ane kotha cultures nu accept cheyataniki badulu ammayini vachhi abbayi vaalla intlo 2 months vunde culture nu start cheyochhu kadaa....?
@bharathigangavajula99513 күн бұрын
అంత indepencey ఉంటే live in relationship లో ఏ గొడవా ఉండదు కానీ రాజ్ తరుణ్ case లో అంత easy గా ఆ అబ్బాయి బయట పడలేక పోతున్నాడు. దీనిలో కూడా బాధ్యతలు ఉంటాయి అని తెలుసుకుని అందులో కి రావాలి. లేదంటే ఎప్పుడైనా walkout చేస్తా అంటే సమాజం ఎలా ఉంటుంది. ఎవరు ఎవర్ని నమ్మాలి? ఎవరైనా సహాయం చేయాలన్నా ముందుకు వస్తారా? అంటే spouse కి ఏదైనా సమస్య వస్తె ఎవరు ఇంకో partner కి help చేస్తారు. అసలు అలాంటి సమయం లో other partner బాధ్యత లేకుండా walkout చేస్తే ఆ spouse పరిస్థితి ఏంటి
@arogyadhanrocksalt8758 Жыл бұрын
మన సంప్రదాయం పాటించక పశువుల్లాగా ప్రవర్తిస్తే మనుషుల్లాగా లేనే లేరు ఒకే రూమ్ లో అబ్బాయి అమ్మాయి వుంది పూజలు చేసుకుంటారా లేదా ఇంకేమైనా చేస్తారా
@narsingkukutla2702 Жыл бұрын
Ramaa madam haatsoff final ga Super message chepparu
@bhadradrijella7887 Жыл бұрын
Living relations డబ్బు జాబు మీద ఆధారపడి ఉంటాయి
@TirumalaDevi-86 Жыл бұрын
Live in relationలోకి ప్రవేశించడానికి ముఖ్య కారణం house rents, cost of living, luxury life wants, film stars.
@chinnanagaiah8809 Жыл бұрын
Leaving rilatio valla nee pillalu naa pillalu and manapillalu avutharu
@girijaghanta7130 Жыл бұрын
I want to know how many times they go in to such relationship
@nagarajulawyer7344 Жыл бұрын
endless ... infinity
@BhanuKarumajji-ec2pp Жыл бұрын
Dr.kalyan garaithe villaki correct ga Samadhanam cheppevaru. Thokkalo living relationship. Palluralagottali. Mi parents mundu ela cheppandi tholu tistaru
@dhanalakshmij2575 Жыл бұрын
Nenu assalu support cheyyanu.
@mallepoolu Жыл бұрын
Living relation ను next partner కు ధైర్యంగా చెప్పగలరా?? పెళ్ళి చేసుకుని తర్వాత విడాకులు తీసుకోవాలి అంటే ఆ వ్యక్తి గురించి అందరికీ తెలుస్తోంది. ఎవరిది తప్పు అనే విషయం సమాజానికి తెలుస్తోంది.
@SIDDHUPSPK2511 күн бұрын
Is best leving relsan 💯✅
@venkatasubbarao222 Жыл бұрын
Great advantage particularly for Boys. Enjoy enjoy enjoy.
@raghunathreddybudda-hk1jc Жыл бұрын
@venkata For girls, girl parents marriage is business. In reality from marriage boys not getting anything whereas girls getting tons of benefit
@vbrr5428 Жыл бұрын
After marriage failure, the girl or boy can go for a living relationship with anyone who wants to.. then the society will welcome such fair resolutions to the after divorce living.
@nagarajuaddagulla Жыл бұрын
My point is that if they are so passion about Live in let them go and dont expect anything from parents.
@cutebunny63353 ай бұрын
That red dupatta lady says everything so logically. Is she a lawyer? She’s really good with her points
@raghunathreddybudda-hk1jc Жыл бұрын
For girls, girl parents marriage is business. For boys live in relationships are better.
@nagachaitanyachiru Жыл бұрын
pelli ayyaka only husband/wife thone kalisi undaru. avatali valla family tho kalisi prayanam cheyali. appudu atta mama lani kuda same aa liv in lo kalisi undamanandi. parents kuda daggara unte appudu inka bagutundi ga aa relation. ,🤨😤
@kabambaribharati2976 Жыл бұрын
Valle kalisi undalenappudu pillalaki emi famili ivvagalaru ..nanna ma ammaamma evvaru vaddu muugguru stepfathers aarugurustepmothers to challa ga undandi
@udaykumar-if5jy Жыл бұрын
Marriage is a life time commitment and some problems might lead to divorce. We need to accept and respect for their problems for the divorce cases. But the live-in relationship ... Do we see any commitment there. I don't think so
@mrright4354 Жыл бұрын
*After seeing this, I strongly believe love jihad is Easy with Hindu girls*