Dabbu thini brathakalem' aharam thine brathakali, ede raithuku manaku theda
@laxmikanthvishwanadam34402 жыл бұрын
What to do if god has sent him to feed us..hats off to farmers
@osthesham2 жыл бұрын
Present 1 acre 10 lakhs anuko ...athniki 12 acre undhi.... Aa baavi valla athanu 20lakhs ki ammivhu 1 acre ...appudu athaniki natama ?
@venkatreddy4722 жыл бұрын
ఈ రైతు దేశానికి , కరువు ప్రాంతాలకు ఒక మార్గదర్శి , జయహో 🙏
@nijam18602 жыл бұрын
1.5 cr bro....ye raithu pedthaadu antha karchu
@telanganachinnadi89452 жыл бұрын
Athanu raithu ayi vundadu definitely evariko binami ayi vuntadu bavu tavvukovachu tappu ledu but 1.5 crore e raithu pettukoledu
@raj23jun2 жыл бұрын
@@telanganachinnadi8945 thappudu matalu enduku sodhari... Government land acquisition lo money vachindi ani cheppadu... Chivaraki rythu gurunchi kuda vakrikaranalu avasarama..?
@telanganachinnadi89452 жыл бұрын
@@raj23jun no sir nenu kuda raithu family memu chesedi kuda vyavasaayam raithu ante naku chala gouravam
@అన్నదాతసుఖీభవ-ణ9థ2 жыл бұрын
ఈ వీడియో చూస్తున్నంతసేపు నాకు హ్యాపీ గా అనిపించింది..
@appalarajukosuru64242 жыл бұрын
Same feel
@padmaa99432 жыл бұрын
నీటి విలువ తెలిసిన రైతు, భవిషత్ లో నీటి ఎద్దడి నివారణకు మంచి పని చేసిన విధానం చాల చాలా బాగుంది, he is great 🙏 బావి నీళ్లు ఎంత మంది కో ఉపయోగ పడతాయి
@kirand84142 жыл бұрын
మా ఆంద్రప్రదేశ్ & తెలంగాణా రైతు సోదరులకు మంచి సందేశాన్ని అందించినందుకు మీకు ధన్యవాదాలు బాగ్జూడే గారు🙏🙏
@mrklazarus44252 жыл бұрын
Maa Telangana lo neellu karuventi..? Ippudu vunna baavulne vyardamga vunnai Ani poodchesthunnaru ..states suoarate ayyaka maaku water problem ledu full water
@kraanthivlogs94222 жыл бұрын
ఎవరు కూడా పొరపాటున పడిపోకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే చాలా మంచిది.....
@vhs69152 жыл бұрын
బావి పైన బ్లాక్ బాల్స్ వంటివి వేస్తే నీరు వేసవిలో ఎక్కువ ఆవిరి కాకుండా ఉంటాయి అలాగే చేపల పెంపకం వంటివి కూడా నెట్టుల ద్వారా చేస్తే ఆదాయం ఉంటుంది.. ముఖ్యంగా బావి చుట్టూ 5అడుగుల ఎత్తు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరగకుండా నివారించ వచ్చు
@lalithayellapu17702 жыл бұрын
Hmmm shade balls antaru Avi.... America lo reservoir lo water evaporate kakunda vesthunaru.... Anthekakunda Bromate ane dangerous chemical compound form avakunda e method California lo use chesthunaru
@vhs69152 жыл бұрын
@Shreekanth.V Great IDEA Lets hope All the Best
@viswanetra-px4si2 жыл бұрын
చాలా మంచి సలహా ఇచ్చారు ధన్యవాదములు 🙏
@nagesha2 жыл бұрын
కృతజ్ఞతలు ❣️🍃
@sarat1782 жыл бұрын
@@lalithayellapu1770 are u a farmer ? How do you know this.?
@subramanyamadimulam3672 жыл бұрын
నిజంగా అద్భుతమైన, వినూత్నమైనది. ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందాలి. వారి స్థోమత కోసం చేయవచ్చు.
@prasadkilaru94472 жыл бұрын
అంతా బాగానే చెప్పారు గాని, యింతకూ ఆ బావిలోనికి నీరు ఎలా వస్తాయో చెప్పలేదు. బావిలో ఊట అంత వుండే అవకాశం లేదు. వర్షాల ద్వారా లేక కాలువల ద్వారా అయితే, అంత బావి అవసరమే లేదు. నీరు ఉపయోగించే కొద్దీ, బావిలోనుండి నీరు పైకి తోడటానికి ఎక్కువ HP మోటర్స్, కరెంట్ వాడవలసి వస్తుంది. వాటి వివరాలు చెప్పవలసింది. అంత పెద్ద బావి నిజంగా అద్భుతమే గాని, ప్రెజెంట్ చేసే విషయంలో ఏ మాత్రం స్పష్టత లేదు.
@adisuryatejakadiyala81362 жыл бұрын
Correct ga chepparu... [BBC] telugu lanti goppa channels vaaru depth information ivvakapocadam not good
@entertainment-fe4br2 жыл бұрын
Rain vachinappudu stock pedatharu
@TeluguMuchati2 жыл бұрын
Varsham padinappudu
@bhagavankovvada71312 жыл бұрын
@@TeluguMuchati but baavi normal earth level kante height ekkuva unnattundi sir.
@bhagavankovvada71312 жыл бұрын
He is great .
@Reddy157702 жыл бұрын
ఈ రైతు చేసిన పని చాలా అద్భుతంగా ఉంది.నాకు *ఈ రైతు నెంబర్ కావాలి*..లేకుంటే.*బీబీసీ ఛానెల్ తెలుగు రిపోర్టర్* ఈ వార్త ను మంచిగా మలిచిన రిపోర్టర్ కూడా అభినందనలు.....
@yedukondaluchirala30332 жыл бұрын
ఇది పాత పద్ధతే. కాకపోతే ఇలా దేవాలయాలలో, మరియు ఊరందరికీ మంచినీరు అందించేందుకు నిర్మించారు. వీటినే "కోనేరు" అనేవారు.
@Nothing-kx6dp2 жыл бұрын
చాలా గొప్ప ఆలోచన 🙏👍
@monupatthipaka41232 жыл бұрын
ఆలోచన చాలా బాగుంది... కాకుంటే ఒక ప్రశ్న మిగిలిపోయింది. ఇంత పెద్ద బావిని నింపడానికి నీటిని ఎక్కడినుంచి తెస్తున్నారో చెప్పనేలేదు.
@ravindergokaram2 жыл бұрын
Avunu
@sarat1782 жыл бұрын
Rainwater
@bharathirajesh91802 жыл бұрын
Bavilo bores vestharu
@bharathirajesh91802 жыл бұрын
Avi vasthuntay mamulu bavillo chudandi
@sreedharks21412 жыл бұрын
Even i am same question..
@nagarajusagarvp12832 жыл бұрын
అంత బాగానే ఉంది నీరు గుంతలోకి ఎలా వస్తున్నాయి మంత్రం బీబీసీ చెప్పలేదు ముఖ్యమైన పాయింట్ అది .
@ramakrishnasanjeevi40872 жыл бұрын
వాటిలో చేపల పెంపకం చేస్తే అదనపు ఆదాయం
@kumarbabun4132 жыл бұрын
చాలా మంచి ఆలోచన..👍👍👌👌
@sitapathi5792 жыл бұрын
ఆలోచన సూపర్. Good job
@raghuvellanki66772 жыл бұрын
Me dedication ki me hardwork ki me sacrifice ki take a bow sir 🙏🙏🙏
@cloudlearn21812 жыл бұрын
రైతు ఒకరికి పెట్టే వాడే కానీ...ఒకరు పెడితే తెస్కునే వాడు మాత్రం కాదు...రైతన్న🙏🙏
@venkatchalla25552 жыл бұрын
Hats of sir, you are inspiring so many farmers
@rahmanshaik55622 жыл бұрын
bavi meda solar plant pedithe inka baguntundhi
@lalithayellapu17702 жыл бұрын
Good idea..... Water evaporate kakunda kuda vuntundhi
@venkateshnarayana62962 жыл бұрын
Antha dabbu pedithe vaadu adukku tintaadu
@pandrankinaveen7642 жыл бұрын
Yes
@lalithayellapu17702 жыл бұрын
@@venkateshnarayana6296 athaniki Ithey money waste avuthundhi.... Ek grid ek world program lo solar energy renewable energy ilaney create chesthunaru isro help tho.... 2070 zero carbon emission target vundhi India ki. . .
@lalithayellapu17702 жыл бұрын
6ft*6ft inkudu guntha Recharge well ga thavvukunnapudey Manaku approximately 100mt radius lo water vuntundhi Idhi 1 acre kabbatti earth layers lo water store avadaniki Yekuva place ye vuntundhi... Next ithanu Pandla Thotalu antunadu kabbatti... Returns Baga vasthayi..... Anyway all d best e farmer ki... New methods... New resolutions ravvali....samisti vyavasayam chesey alochanulu andhariki Kalagali ani bhagavanthuduni korukuntunanu
@johnsanjeev23762 жыл бұрын
Appreciate his effort and great thought... Thank you BBC for the video... 👍
@srinivasr68352 жыл бұрын
Farmer was backbone of country
@gkdevi82552 жыл бұрын
Hatsup 🙏🙏🙏
@jannidharma46122 жыл бұрын
Nice video thank you bbc
@sravanidevisirapu84462 жыл бұрын
What a vision you have sir ,it is not an easy thing
@maheshchoudary7042 жыл бұрын
మీ గొప్ప సంకల్పం దేశం లో రైతులకు ఆదర్శం..
@nageshwararao84682 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼 జై హో రైతన్న జై
@itsmevijjuofficial2 жыл бұрын
Grate idea 👏👏👏
@rameshrjy32842 жыл бұрын
My compliments to the farmers 💐
@chinnajhonny2 жыл бұрын
Congratulations 💐💐 well done sir Great job Sir 👌👍
@Maheshch-xw2hi2 жыл бұрын
ఆ వాటర్ బావిలో ఊరితే ఎప్పుడు వుంటాయి కానీ వర్షం నీరు అయితే స్టోరేజ్ చేసి పంట పొలంలోకి నీరు పెడితే. నీరు వాడిన వాడక పోయిన నీరు ఆవిరి అయి పోతుంది నీటి ఎద్దడి ఏర్పడవచ్చు
@SatishYarramsetti2 жыл бұрын
Same doubt
@venkateshadoni31752 жыл бұрын
Mantchi lo chedu ante idhe
@Maheshch-xw2hi2 жыл бұрын
@@venkateshadoni3175 ardam kaledu
@buradasaikumar19152 жыл бұрын
Bro ippudu Andharu bore lu vestunnaru as bavi pakkana bore vesthey appudu water vundadhu he knows all
@anjim75632 жыл бұрын
ఈ బావికి నీరు ఎక్కడ నుండి వస్తుంది నీరు అంత పైకి వుంది ??
@sivasankar7792 жыл бұрын
This is one of my idea to overcome water problems Happy to see others got it and implement🤗🤗🥲🥲💓💘💘 Jai Bharath
@geethamaria89192 жыл бұрын
We are proud of our farmers. They are our really heroes. I salute you all. 🙏
@devbanoth70512 жыл бұрын
దీని బావి అనడం కన్నా, చెరువు అని పిలవాలి, ఏది ఏమైనా ఆ రైతు గారికి హాట్స్ అఫ్, 👌🙏
@hariprasad-kn2jy2 жыл бұрын
Nijanga chaala manchi alochana 🙏🙏🙏🙏🙏
@shankartskr27932 жыл бұрын
గ్రేట్ ఆలోచన సూపర్ మనసు ఉంటే మార్గం ఉండకపోధు
@rajichandaka2492 жыл бұрын
సూపర్ రైతన్న నీ ఆలోచన నీలా ఆలోచించగలిగితే రైతులు ఆత్మహత్య చేసుకునే అవసరం రాదు
@golisatyam53652 жыл бұрын
నిజం గా మీరు దేవుడి వి 🙏🏻
@raghavakotla40342 жыл бұрын
Thats the power of term "independent",self valued decision taken by farmer...such that he doesnt wait for other or follow others
@navyasrikatrapu83772 жыл бұрын
Chala manchi alochana proud of you sir
@ravindragaddam87352 жыл бұрын
Thanks for the BBC'S NEWS CHANNEL for showing the invention of the farmer
@suryamoorthy3642 жыл бұрын
అనుకున్న లక్ష్యమును సాధించిన రైతన్నకు వందనం🙏🌹🌺🌹🌺
@AnuRadha-uk5mc2 жыл бұрын
Maruthi sir! You are a great inspiration to agriculture sector. I salute to your hard work & excellent thought, God bless you💐💐💐💐💐💐
@bhasarao40782 жыл бұрын
Ur Roll model to Indian farmers
@laxmanneelam2319 Жыл бұрын
బద్గూడే గారు ఒక పెద్ద త్యాగమే చేశారు పెద్ద ధైర్యం చేశారు చాలా చాలా చాలా చాలా గ్రేట్ 🙏
@hemanthacharyulumbhemantha88912 жыл бұрын
భావిని చేపల భావిగా మార్చేయండి,చేపలు రొయ్యలు వల్ల లాభం దండిగా ఉంటుంది.పెట్టిన పెట్టుబడి ఒక సంవత్సరం లేక రెండు సంవత్సరాలలో వచ్చేస్తాయి.
@meenu_teeju14312 жыл бұрын
Super awesome idea, me idea andari life ni change chesthundi Hatsoff
@sreenijaa5182 жыл бұрын
Miru super bro vayavsayam chesevaru.milaga untey manadesam rathanagrbaga maruthundi ☺☺🇳🇪🤝👊
@sankararaoyelisetti84162 жыл бұрын
ఇలాంటి ఐడియాలు చాలామందికి వస్తే బాగుంటుంది
@mindchange45252 жыл бұрын
అమీర్ ఖాన్ సత్య మేవ జయతే ప్రోగ్రాం లో ఇలాంటి వాళ్ళను చూపిస్తూ వుండేవాళ్ళు, చాలా inspiration గా వుండేది అలాంటి ప్రోగ్రాం మళ్ళీ ఇంకో సారి వస్తే బాగుంటుంది
@myadharipavan96172 жыл бұрын
TQ BBC
@venkateshwarrao4352 жыл бұрын
బీడుని,సశ్య శ్యామలంగా చేయడం కోసం,నీళ్లు నిలువ చెయ్యడానికి,డబ్బుని నీళ్ళలా ఖర్చుపెట్టాడు అందామా. ఒక రైతుని నడుస్తున్నపొడు అంత సేపు చూపిస్తుంటే,ఒక ప్రముఖుడు ని చూపిస్తున్నట్లే ఉంది.ప్రజల,విలేఖరుల, మైండ్సెట్ మారుతోంది.అభినందించి తగ్గ పరిణామం.
@annabalarangaiah95852 жыл бұрын
Tq. Bbc
@Mrdunnap2 жыл бұрын
Someone has picked up a right leader for BBC News Telugu... Such inspiring content always.. Instead of negativity... Keep up the good work!
@padmapriya15652 жыл бұрын
Great and gud thought....Thanu okkare thinataniki kadhu manalani kuda thanatho brathikinchataniki e prayathnam💗💗💗💗🙏💐
@nagarajuakula45822 жыл бұрын
Super Anna meeru hatsup
@sunkaripavani54722 жыл бұрын
Hats off to you sir
@johnbabu7032 жыл бұрын
Jai jawan jai kisan, very good decision. Sir.
@neerusart11312 жыл бұрын
Wow great job 🙏🙏🙏🙏🙏🙏😍😍😍
@vinodbabu41292 жыл бұрын
At 2.10 it was like goosebumps... U get profit or loss but... U r serving many needs u r a great human being sir.
@satishk13752 жыл бұрын
As the well depth is 40 feet, he should construct atleast 5-7 feet protective wall or fence around the well. If someone fell in that well without knowing the depth than they will not survive.. How come agriculture or even village panchayat accepted to leave the well without any protection??
@vinay86772 жыл бұрын
Indeed we should appreciate his approach first. And yes, safety should have been taken care.
@R.E.Cullen2 жыл бұрын
Wall undhi sarigga chudu
@lakshmikumari2132 жыл бұрын
@@R.E.Cullen ..aa ethu..aa well ki saripodhu
@ryalinarendrababu2 жыл бұрын
సూపర్ సార్ 👌👌👌👌👌👌👌👌🙏
@deepthivlogs76862 жыл бұрын
E year lo nenu chusina the best video ede ,,
@venkatsastry88242 жыл бұрын
Superb,Hats off to you Sir
@sharadasharada83222 жыл бұрын
Ur very inspiring person
@haqtalha74112 жыл бұрын
Good inspiration for all farmers And Really A Great Person
@jagadishwarireddy96602 жыл бұрын
Hatsup
@MeghrajLabana2 жыл бұрын
పేహేళ సగ్లన్చ లోగ కేళే ఎ మానుష్ కసల కమ్ కర్లే.కసల కడ్డ కోదైలే.పన్ కోయి మలా కమ్ లక్షిత్ దే.ఆబ్ సగాల లోగ్ మాన్లే వాహ్ కాయి కామ్ కేలే.🔥🔥 Great word. ముందు నేను ఈ పని మొదలు పెట్టినప్పుడు చాలామంది ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అని ఆన్నారు. వాళ్ళెవరికీ ఈ చేస్తున్న పని గురించి అర్థం కాలేదు. కానీ నేడు వాలే అంటున్నారు చాలా మంచి పని చేశారు ఆని🔥🔥
@kattarhindu55792 жыл бұрын
Salute e former gariki ❤🙏
@lovarajukillada97802 жыл бұрын
ఈ రైతు ఆలోచన great
@nag19872 жыл бұрын
Very inspiring. Hatsoff
@raghavachary21162 жыл бұрын
Namaskaram....
@rexoctalish2 жыл бұрын
కాళేశ్వరం విలువ ఇప్పటికైనా జనాలు అర్దం చేసుకుంటే అదే చాలు....
@Royal-5-h2 жыл бұрын
JP Vizag కంటే అమరావతి capital costly అని చెప్పడు.
@evijay123456782 жыл бұрын
Artham kadu bhayya…bjp cyber cell full swing lo undi trs ki vyathirekanga…andaram roju okka positive comment anna chesthe…baguntundhi
@vrajendhar28002 жыл бұрын
Avna chamcha okkka ekaram Aina parinda ra pinky fellow
@evijay123456782 жыл бұрын
Chudu start chesaru.These kind of data analytics they are applying. For example: exactly same kind of comment you will observe in different windows
@satishk13752 жыл бұрын
The video shows how to store rain water in tanks and use it during summer... It didn't show on spending 1 lack crores lift irrigation which requires 5 thousand crores electricity bill every year to run the pumps to lift the water.. if you see the cost to benifit ratio Kaleshwaram is white elephant project. Currently govt is not charging farmers for electricity which is used for lift irrigation or project cost that is why farmers don't know the burden it is having on govt.. If Kaleshwaram to be viable then farmers have to grow only commercial crops on every acre of land and pay the maintenance charges of the project. To supply water for one hector of land from Kaleshwaram for 1 yr the electricity cost will be 10000 Rs... This is the calculation done by engineers in Telangana. How it survive when people using the water for rice crops which barely give 20 thousand profit per year that too even after getting free electricity and free water?
@ravinderthota6852 жыл бұрын
The real hero of public stomach feeder. His daring and confidence is role model to many. Without expecting any profit he spent a lot of money on this.
@mdshafi65362 жыл бұрын
Super Sir
@naveenreddy79502 жыл бұрын
అసలు ఈ ఊహే భయం గా ఉంది...!!! అలాంటి ది చేసి చూపించాడు.⚜️
@venkateshpapigari50062 жыл бұрын
Yes 💯
@sravankumar17672 жыл бұрын
Superb decision 👏 👌 👍
@Maapaa952 жыл бұрын
Great idea
@DVROnly2 жыл бұрын
You are the torch bearer
@nayabrashu84762 жыл бұрын
Great Idea... hat's off to the farmers...real heroes of our.... life's.
@prasadkalahasti31052 жыл бұрын
you are great
@AnandaRuthKota2 жыл бұрын
మన ఆంధ్ర,ఇంకా తెలంగాణా ల్లో రైతులు కూడా ఈ process ని follow ఐతే చాలా బావుంటుంది,ఇంక రైతుల ఆత్మహత్యలు ఉండవు,ఈ summer లో water problems ఎక్కువ.ఐనా,govt అంటారు కానీ వాళ్ళు ఏం చెయ్యరు,ఆలోచన వస్తే సరిపోదు కదా,ఆచరణ,దానికోసం అయ్యే budget కూడా ఉండాలి👏👏🤗🤗👍🙏.
@GkRAVI-ni5uz2 жыл бұрын
Bisness super🙏🙏🙏
@rajmohan53332 жыл бұрын
Kotinnara unte vaddi vyaparam cheyyahhu ane alochana kakunda......sedyam chesavante neeku oka salaam anna
@vnrfacts95752 жыл бұрын
Kada
@ravikanth6392 жыл бұрын
Too good
@nalamsrikrishna14602 жыл бұрын
Perfect idea i have the same from long time and even it is most preferable in water less areas and same concept if we can start in city's also then we will be out from water scarcity need of the day is Area wise parks, Water bodies, Library's, Fruit & Shady trees for every lane.
@nageswararao81352 жыл бұрын
Great initiative. All the best. God bless you and your family.
@bingi.basavaraju4322 жыл бұрын
మీ మార్గం చాలా ఇష్టం
@MrSunny11122 жыл бұрын
Very nice innovation by this farmer👏🏿👏🏿👏🏿👏🏿👏🏿
@naresh.c26772 жыл бұрын
Inspired farmer
@somireddypallimahesh97982 жыл бұрын
Jai kisaan mee idea super but expansive mee kastaniki definitely profitable untundi 🙏🙏🙏🙏🙏🙏
@allmixturewithandrapilla17872 жыл бұрын
Super idea sir meku vyavasayam Medi unna krushi telustundi
@onestepayt2 жыл бұрын
భావికి పెట్టినా వ్యయాన్ని వ్యవసాయంతో ఈ రైతు తిరిగి సంపాదించాలంటే ఈ దేశంలో కనీసం 10సంవత్సరాలు అయిన పడుతుంది ,ఆయనకు పాతిక ఎకరాలు అయిన ఉండి ఉంటే 4,5 సంవత్సరాలు పట్టేది కానీ 12 అంటున్నాడు. కష్టం.anyway BBC you did a good job .