Bilkis Bano Verdict : బిల్కిస్ బానో కేసులో Supreme Court ను దోషులు ఎలా మోసం చేశారు? | BBC Telugu

  Рет қаралды 77,052

BBC News Telugu

BBC News Telugu

6 ай бұрын

గుజరాత్ అల్లర్ల బాధితురాలు బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్, కుటుంబ సభ్యుల హత్య కేసులో దోషులు సుప్రీం కోర్టునే ఎలా తప్పుదోవ పట్టించారు?
#BilkisBano #SupremeCourt #Gujarat
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 192
@sksbtrust
@sksbtrust 6 ай бұрын
So sad … ఏ మత మైన కులమైన మానవత్వాన్ని మరచిన వారు హీనులు… వాల్లు ఈ భూమి మీద బ్రతికే అర్హత లేదు😢
@vimalaprasad6332
@vimalaprasad6332 6 ай бұрын
100/
@SandZtelugu
@SandZtelugu 6 ай бұрын
డబ్బు అధికారం ఎవరి వద్ద ఉంటే వారిదే న్యాయం అన్నట్టు ఉండే ఈ రోజుల్లో సుప్రీంకోర్టు నిజంగా మంచి తీర్పు ఇచ్చింది నా అభినందనలు
@nanibabualthi3677
@nanibabualthi3677 6 ай бұрын
Not అన్నట్లు,justice వారిదే 100%.😢😢😢
@saibabaeluri4206
@saibabaeluri4206 6 ай бұрын
ఇప్పటికైనా శిక్ష ను అమలు చెయ్యగలరా. తప్పుచేసిన ప్రభుత్వం సంగతేంటి ?
@vimalaprasad6332
@vimalaprasad6332 6 ай бұрын
Sixinchali..
@Carpelmango
@Carpelmango 6 ай бұрын
మోడీ ప్రభుత్వం లో దేశంలో డబ్బు అధికారం ఉంటే న్యాయం వాళ్లను వెతుక్కుంటూ వెళ్తుంది సామాన్య ప్రజలకు న్యాయం కావాలంటే జీవితాంతం ఎదురు చూడాలి
@vimalaprasad6332
@vimalaprasad6332 6 ай бұрын
Correct
@honeyappuchannel
@honeyappuchannel 3 ай бұрын
,🙊🙊🙊🙊🙊🙊
@chandrasekharrobbi9511
@chandrasekharrobbi9511 6 ай бұрын
రాధే శ్యామ్ షా మరియు మిగిలినవారు మనుషులుగా తప్ప పుట్టారు. వీళ్లకు శిక్షాకాలం తగ్గించటం సరికాదు. వీరి దుర్మార్గం క్షమార్హం కాదు. అందరినీ ఉరి తీయాలి. వీరు క్రూర మృగాలు. జైలులోనే యావజ్జీవము గడిపి జైలులోనే చావాలి. వాళ్ళ శవాలను మెడికల్ కాలేజీలకు అప్పగించితే, చచ్చాకైనా సమాజానికి ఉపయోగ పడతారు. 🇮🇳 జై హింద్, జై భారత్ 🇮🇳
@vimalaprasad6332
@vimalaprasad6332 6 ай бұрын
100/
@honeyappuchannel
@honeyappuchannel 3 ай бұрын
😮😮😮😮
@madrasminds-khadar9072
@madrasminds-khadar9072 6 ай бұрын
వాస్తంణ్ణి చూపే ఆ.... బృందంనికి నా అభినందనలు 🙏
@jalemmohan
@jalemmohan 6 ай бұрын
గుజరాత్ సేఫ్ ప్లేస్ for క్రిమినల్s
@vijaykumarnavarapu7436
@vijaykumarnavarapu7436 6 ай бұрын
దీన్ని బట్టి చూస్తే దేవుడు ఒక ఏజెంట్ ని భారత్ లో ప్రతిష్ఠించారు... అదే అందరి చివరి దేవాలయం అదే సుప్రీంకోర్టు ❤
@8deeps
@8deeps 6 ай бұрын
@ravikanthallu9310
@ravikanthallu9310 6 ай бұрын
I’m 😅
@varanasidurga5551
@varanasidurga5551 6 ай бұрын
1990 అజ్మీర్ case అలాగే ఉంది. దైవం సుప్రీమ్ కోర్ట్ ఎప్పటికి కాదు.
@vijaykumarnavarapu7436
@vijaykumarnavarapu7436 6 ай бұрын
@@varanasidurga5551 nee daivanni Deep ga vethukutu pothe adi Kashmir sanyasa matham lo aaguthadi..
@1970prasad
@1970prasad 6 ай бұрын
Shame on the Gujarat Govt.
@Mulagapativinaydavency
@Mulagapativinaydavency 6 ай бұрын
ఈ దుర్మార్గులను విడిచడానికి భాజపా చేయని దాష్టీకం లేదు అన్నమాట అయితే!
@surya12shaila38
@surya12shaila38 6 ай бұрын
BJP oka luchha party brother
@vimalaprasad6332
@vimalaprasad6332 6 ай бұрын
Avunu.
@Saleempc2829
@Saleempc2829 6 ай бұрын
వివరంగా చెప్పారు
@TEC4953
@TEC4953 6 ай бұрын
హిందువులు ఇక్కడ accused. నేరస్తులు. కాబట్టి news వివరంగా ఉంటుంది సలీం bhai.
@akbarbasha38
@akbarbasha38 6 ай бұрын
Matham tho chudodu anna manavathwam tho chudu ​@@TEC4953
@MatamManikumari
@MatamManikumari 6 ай бұрын
గుజరాత్ లో government అలా ఉంది.మోడీ ఇది ని పాలన , మనుషులలో మానవత్వం కనుమరుగై పోతున్నాయి
@vimalaprasad6332
@vimalaprasad6332 6 ай бұрын
S
@raviteja87
@raviteja87 6 ай бұрын
తప్పు చేసినవాళ్లు సమర్ధించడం కూడా తప్పు చేసిన దానితో సమానం గవర్నమెంట్ ప్రజల పక్షాన వుండాలి కానీ ఎక్కువ ఓట్లు ఏటు వస్తే అటు కాదు. బిబిసి కి నా ధన్యవాదాలు.
@mohammadfarmanulla698
@mohammadfarmanulla698 6 ай бұрын
Thanks BBC telugu giving very clear and understandable explaination, in AP there are so many channels, but they explain clearly, thanks to BBC telugu
@ramarao9840
@ramarao9840 6 ай бұрын
తప్పు చేసిన ప్రభుత్వానికి కూడా శిక్స పడాలి.,,
@vimalaprasad6332
@vimalaprasad6332 6 ай бұрын
S
@lalitharv9207
@lalitharv9207 6 ай бұрын
BBC ki 🙏🏻🙏🏻
@1970prasad
@1970prasad 6 ай бұрын
we have to see how sincere and fast the state govt will act to put the convicted in prison.
@varanasidurga5551
@varanasidurga5551 6 ай бұрын
1990 అజ్మీర్ case అలాగే ఉంది. ఆనాటి ఆడపిల్లలు అమ్మమ్మ లు కూడా అయ్యారు.
@VincentanthonyNethala
@VincentanthonyNethala 6 ай бұрын
Reality of bjp ❤️. This is why bjp can never win in south india
@ShamshadShaik-rl2fz
@ShamshadShaik-rl2fz 6 ай бұрын
Excatly
@khalilbasha758
@khalilbasha758 6 ай бұрын
Literally true
@kishorratan4534
@kishorratan4534 6 ай бұрын
గుజరాత్ .....ఒక రౌడీ లాకు, మనబంగాలకు,దోషులకు అడ్డగా మారింది
@venkatkotapati3034
@venkatkotapati3034 6 ай бұрын
India lo power and money can buy anything!
@altafsk4723
@altafsk4723 6 ай бұрын
Vallanu uritiyali
@venkateswarlub7262
@venkateswarlub7262 6 ай бұрын
Nindithulni hang cheyyali
@lalitharv9207
@lalitharv9207 6 ай бұрын
Supreme court 🙏🏻🙏🏻👏👏👌👌✨
@madrasminds-khadar9072
@madrasminds-khadar9072 6 ай бұрын
BBC అంటేనే &చీకటి నుచ్చి వెలుగు వైపు దారి చూపే మహా కాగాడా 🇮🇳🇮🇳🇮🇳
@kvsubbu2208
@kvsubbu2208 6 ай бұрын
Excellent anyalasis bro 👌👍
@rangaiahsreenivasamurthy61
@rangaiahsreenivasamurthy61 6 ай бұрын
Thanks BBC for simplifying the judgement
@srinivasphani98
@srinivasphani98 6 ай бұрын
bilkis bano గురించి ఇంత విశాల దృక్పథం తో ఒక డాక్యుమెంటరీ స్థాయిలో తీసిన BBC వారి చొరవను ఆహ్వానిస్తూ ఒక సవాల్...! గోద్రా రైల్ ను ఎవరు తగులబెట్టారు. ఏ మతం వారు పాల్గొన్నారు. వారి ఉద్దేశ్యాలు ఏమిటీ ?. ఎంత మంది సజీవ దహనయ్యారు?. అందులో ఆడవాళ్ళు ముసలి వాళ్ళు. చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఇలా లోతైన అవగాహన పూరితమైన ఒక "డాక్యుమెంటరీ" పూర్తి వాస్తవాలతో పక్షపాత రాహిత్యంతో తీయాలి అని నా మనవి
@akheelraees2434
@akheelraees2434 6 ай бұрын
Godhra train ni Muslims a tagala bettarani elantin proof ledu. Only theories matrame unnai. And bilkis Bano velli train ni tagalabettala ameni rape cheyadaniki.
@kirankumarbotsha5943
@kirankumarbotsha5943 6 ай бұрын
రాదుగా... అదే మేజిక్ 😢
@KonaseemaKobbari
@KonaseemaKobbari 6 ай бұрын
@@akheelraees2434 muslims thagalabettaaru ani athanu raayaledhu, kangaaru padakandi. rendu incidents oke time framelo jarigaayi kaabatti dhaanimeedha koodaa oka analysis video kaavaali ani adigaaru anthe.
@srinivasphani98
@srinivasphani98 6 ай бұрын
ఇక్కడ ఏ మతం వారు అన్న ప్రశ్న అన్నప్పుడు నా intention clear గా muslims మాత్రమే. కరసేవకులను చంపింది ముస్లింలు. ఆ పాపం కట్టి కుడుపుతుంది. నాకు భయం లేదు. ఎవడైనా వచ్చి మాట్లాడండి. మీలా అబద్దాల పంజరం లో బతికే వాడిని కాదు
@vimalaprasad6332
@vimalaprasad6332 6 ай бұрын
Kruramaina matham
@padmajam6527
@padmajam6527 6 ай бұрын
Nice information
@gudalaajaybabu8725
@gudalaajaybabu8725 6 ай бұрын
మోదీ చేతులు గుజరాత్ మోసపోయింది ఇప్పుడు భారతదేశం మోసపోతుంది భేటీ బచావో బేటి పడావో??? 😢😢
@geethakrishnafilmschools7901
@geethakrishnafilmschools7901 6 ай бұрын
Good report 👍bbc
@cvkreddy3540
@cvkreddy3540 6 ай бұрын
Right judgment
@VSN347
@VSN347 6 ай бұрын
Thank you for sharing this bold case, hats off to the bbc. We are expecting this kind of content from you which makes the difference with other media.
@jsalla
@jsalla 6 ай бұрын
Governments should respect and support all religious people.
@azeemajju4768
@azeemajju4768 6 ай бұрын
Appudappudu Tatkalika selavula kinda release chesara... Great india judiciary system... Nyaya vyavastha bale undi..
@kforking9
@kforking9 6 ай бұрын
మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద కూడా ఇలాగే బీజేపీ గూండాలు చేస్తే అప్పుడు కూడా బీబీసీ ఇలాగే బీజేపీ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది
@shafivullamohammad7894
@shafivullamohammad7894 6 ай бұрын
❤❤❤excellent explanation
@Skywalker.17
@Skywalker.17 6 ай бұрын
భారతీయ జనతా పార్టీ ❌ భారతీయ రేపిస్ట్ పార్టీ ☑️
@Adnaan349
@Adnaan349 6 ай бұрын
@mahenderraomesineni
@mahenderraomesineni 6 ай бұрын
Good video 😊😊😊
@MahendrakarSrinivasarao-rr5zp
@MahendrakarSrinivasarao-rr5zp 6 ай бұрын
Vuri thiyali chapeyali. Bhanu akka ki machi jaragali
@muralimiriyala6532
@muralimiriyala6532 6 ай бұрын
విడుదల చేసినవారికి సిగ్గుందాలి
@madhumamidisetti
@madhumamidisetti 6 ай бұрын
బిలకీస్ భానో గురించి ఈ సమాజం మన కోర్టులు ఎంత ఆరాటపడుచున్నాయి కానీ కాశ్మీర్ లో 5 లక్షల మందిని హత్యలు అత్యాచారాలు చేస్తే ఎవరూ పట్టించు కోలేదు అది విచిత్రం
@madhua3112
@madhua3112 6 ай бұрын
😢
@guntukarajagopal
@guntukarajagopal 6 ай бұрын
Good explanation
@vrattaluri9045
@vrattaluri9045 6 ай бұрын
BBC .... Thank you,🙏
@mapusubani
@mapusubani 6 ай бұрын
OMG.
@loneranger2020
@loneranger2020 6 ай бұрын
Hats off to Bilkis Bano, who is still fighting for justice. Shame on the Gujarat Government. How these criminals are welcomed in their village is shameful and condemnable.
@gopsrams4976
@gopsrams4976 6 ай бұрын
heinous and shameful behaviour of Gujarat police at that time, not able to digest by hearing the incident. How can guj.govt released these animals, how our PM is supporting this? dont make our great country as a African country
@mohammadfarmanulla698
@mohammadfarmanulla698 6 ай бұрын
Very good it's eye opener, thank u for this kind of videos, in future also makes this kind of videos
@SajeedbashaTapal
@SajeedbashaTapal 6 ай бұрын
I ❤ my india
@annaparthicharitha4638
@annaparthicharitha4638 6 ай бұрын
ఇవి చూస్తే భయమేస్తోంది. వాళ్ళు ఆమెకు చేసింది క్షమించకూడని తప్పు. పోనీ న్యాయం అయినా జరిగితే ఇలాంటి వాళ్లకు భయం కొంతయినా ఉంటుంది. ఏది లేకపోతే.
@saleemshaik1337
@saleemshaik1337 6 ай бұрын
🙈🙉🙊2002 gujrat 2023 manipur
@balajiram758
@balajiram758 6 ай бұрын
mere pyar desi vaasiyom ye kya galath hi
@MAHAMMADILIAS
@MAHAMMADILIAS 3 ай бұрын
చాలా బాధాకరం
@rahamathullashaik6692
@rahamathullashaik6692 6 ай бұрын
Should dismisse Government.
@aravindthalluri
@aravindthalluri 6 ай бұрын
Who ever it is punishment should be strictly implented to the convicts.. at the same why cant BBC make a video on kashmiri victim's?
@yvsidhardachowdaryyvschowd7593
@yvsidhardachowdaryyvschowd7593 6 ай бұрын
వాళ్ళందరికీ మహా మోసగాడు మాయగాడు మోడి గాడు తోడుగా ఉన్నాడు గా అందుకే మోసం చేసారు
@wisemanbell6957
@wisemanbell6957 6 ай бұрын
yeah.. Next CBN gadu unnadu aa line lo. Ayeesha Mir case.
@user-mz8ou5cj7u
@user-mz8ou5cj7u 6 ай бұрын
ఒకటి రెండు జరిగిన చిన్న సంఘటనలు చూపుతున్నారు లక్షలు మహిళలు రేప్ చేసిన కాశ్మిర్ మహిళాల గురించి ఈ కుహనా మేధావులు మాట్లాడరు ఇదేమి వివక్ష కాశ్మిర్ మహిళలు మనుషులు కారా
@mahaboobbasha6796
@mahaboobbasha6796 6 ай бұрын
APPUDU REGIONAL ELECTION TIME KABATTI ALA. IPPUDU NATIONAL ELECTION TIME KABATTI ILA . GREAT SIR. INDIA WITNESS THESE FALLS LEADERS.💯💯💯💯
@umaravi5272
@umaravi5272 6 ай бұрын
వాళ్ళందరూ బిజెపి
@kumarkkhandavalli6557
@kumarkkhandavalli6557 6 ай бұрын
Modibaba ruling means this. When criminals rule the state and country, justice tries to wriggle out to be fair and justifiable.
@prakashsudha2894
@prakashsudha2894 6 ай бұрын
Emo eee case lo chalaa anumanaalunnai, evvarini nammadaaniki ledhu
@cvkreddy3540
@cvkreddy3540 6 ай бұрын
CONGRATS TO INDIAN JUDICIARY
@kumarkkhandavalli6557
@kumarkkhandavalli6557 6 ай бұрын
If Kalvakuntla family is not confined to bars, it can safely be said that no governance is operative I the state.
@Narayanapalla369
@Narayanapalla369 6 ай бұрын
Suprime is always suprime thankyou BBC, God is alive
@vimalaprasad6332
@vimalaprasad6332 6 ай бұрын
B.B.C great.
@muthyalanagarjunarao2316
@muthyalanagarjunarao2316 6 ай бұрын
Why these news . now BBC.
@viswavardhangade6340
@viswavardhangade6340 6 ай бұрын
Brain lo Gujju ekuva vunte ilage chestaru!!
@yousuffkhan129
@yousuffkhan129 6 ай бұрын
Great Supreme Court 👏
@pagoluprasad1887
@pagoluprasad1887 3 ай бұрын
రైలు తగల బెట్టడం తప్పు లేదు కానీ చొల్లు కబుర్లు చెప్పి నారు
@RajM-mj1zy
@RajM-mj1zy 6 ай бұрын
Dynamic lady bilkis bano
@kishorekumar4783
@kishorekumar4783 6 ай бұрын
Kashmir lo hindhuvulanu chala dharunam ga champaru mundu vallaku sikaha veyandi
@nayakalluprashanth308
@nayakalluprashanth308 6 ай бұрын
Justice నాగరత్న
@raajajagan
@raajajagan 6 ай бұрын
BJP modi gujarat model , save India from bjp
@Kidsfunnycooking
@Kidsfunnycooking 6 ай бұрын
మా చట్టం మాడి మా పెళ్ళిళ్ళు మా విడాకులు మావి మా ఆచారాల్లో ప్రభుత్వం జోక్యం వద్దు అని షరియా చట్టం కోరుకునే ముస్లిం లు కోర్టు నీ దేనికి ఆశ్రయించారు
@Saraswathisays123
@Saraswathisays123 5 ай бұрын
మోడీ అనే రాక్షసుడు అధికారంలో ఉన్నంత కాలం ఇలాంటి అన్యాలు కోకొల్లలు జరుగుతాయి. బీజేపీ అంటే రాక్షస మూక.
@AVFacts1455
@AVFacts1455 6 ай бұрын
Modata alasatwam vahinchina police varipai court shiksha padela cheyyali
@NB-fx9xe
@NB-fx9xe 6 ай бұрын
Dini venakala unna appati BJP gurichi kuda bayataki vasthe bagundu
@vodnalaprashanth3317
@vodnalaprashanth3317 6 ай бұрын
Namo effect
@rajeshinterpretations
@rajeshinterpretations 6 ай бұрын
Gujarat government ni raddu cheyaali
@krishnamurthyambati6975
@krishnamurthyambati6975 6 ай бұрын
Chattaalu amalu chesevaarilo nijayathi lopisthe ilantivaatiki avakasham janaaniki muppu
@vodnalaprashanth3317
@vodnalaprashanth3317 6 ай бұрын
This is true Colour of BJP
@policedepartment231
@policedepartment231 6 ай бұрын
Dhinni chuste nyayam enka batiki undani anipichundhi
@harishcse100
@harishcse100 6 ай бұрын
BJP
@ArunKumar-gx2gg
@ArunKumar-gx2gg 6 ай бұрын
Sir, please speak about the innocent Kashmiri pandits who were thrown out from their homes and innocent women were raped and converted by Jihadis, Till now No Justice for Kashmiri pandits 🙏 Vandematram 🙏🚩🇮🇳
@kforking9
@kforking9 6 ай бұрын
చాలా వీడియోలు చేశారు....ఒకసారి వాళ్ళ వీడియో లిస్ట్ చూడండి.
@mrkumar3332
@mrkumar3332 6 ай бұрын
You don't want to talk about this
@kartikNemali
@kartikNemali 6 ай бұрын
Yeripooka first look into this case..
@sonar451
@sonar451 6 ай бұрын
Please speak about Pushyamitra Shunga a brahmin king who killed Buddhists around 150 BC to destroy Buddhism.
@michaelceasar
@michaelceasar 6 ай бұрын
😂 it was propaganda
@IteachyouWithmyvote-rk5de
@IteachyouWithmyvote-rk5de 6 ай бұрын
First vaallani support chesina lowyer ni, aa neechamaina allarlaku kaaranamaina Modi ni and Amit Shah ni lopala veyaali. And Sanjay bhat ni release chesthe baagundu.
@lspforindia
@lspforindia 6 ай бұрын
Just imagine how many such cases would have been covered up in Gujarat? This is how Modi and Shah got clean chit
@wisemanbell6957
@wisemanbell6957 6 ай бұрын
BAN BBC
@pvnarsimha
@pvnarsimha 6 ай бұрын
Ayo sir Modi eappudithe deshanki pradani ayoundu 😢 FAKE DEGREE SATFICKET FAKE HANILU JAY MODI , JOURNALIST SAI,RAKA LOKAM EXTRASSSSS ..
@snipershots6597
@snipershots6597 6 ай бұрын
Bjp garlanded them after they came out..😅
@srikanthgowri4537
@srikanthgowri4537 6 ай бұрын
bjpppppp❤
@Khasim.733
@Khasim.733 6 ай бұрын
This is bjp
@Bharat56586
@Bharat56586 6 ай бұрын
Fake
@dv9239
@dv9239 6 ай бұрын
Aa nindhithula kutumba sabhyulu BJP party lo unnaru
@surendarreddygeetla2650
@surendarreddygeetla2650 6 ай бұрын
Arey bbc ga,, neeku sabarmathi rail bogeelalo rama baktula sajeeva dahanam kanapadadha
@mohdfaiyazuddin2572
@mohdfaiyazuddin2572 6 ай бұрын
That's is BJP govt
@pnvsatyanarayana5051
@pnvsatyanarayana5051 6 ай бұрын
BBC eppudu bjp vythirekanga videos chestundi
@ArunKumar-gx2gg
@ArunKumar-gx2gg 6 ай бұрын
Yess and they won't speak about the innocent Kashmiri pandits who were thrown out from their homes and innocent women were raped and converted by Jihadis, Till now No Justice for Kashmiri pandits 🙏 Vandematram 🙏🚩🇮🇳
@vodnalaprashanth3317
@vodnalaprashanth3317 6 ай бұрын
So ikada criminals andaru BJP antav
@paulguptamba
@paulguptamba 6 ай бұрын
నిజాలే గా వ్రాసేది,
@sonar451
@sonar451 6 ай бұрын
​@@ArunKumar-gx2ggjustice cheyalsindi Modi Govt . Ekkada nundi vastharu ra me sannasulu. Rapes ni support chesedi, ISIS and Sanatan gang.
@michaelceasar
@michaelceasar 6 ай бұрын
😂😂😂.....oka vela mee sister ni BJP vaallu rape chesinappudu ee comment gurthu pettuko...
@healthgrow8449
@healthgrow8449 6 ай бұрын
Love BJP...... Love modi yamina chestaru
@richstocks369
@richstocks369 6 ай бұрын
అన్నీ అబద్ధాలు
@projectk-2898
@projectk-2898 6 ай бұрын
సనాతన ధర్మం అడ్డు వచ్చింది కాబట్టి అది ఈ రోజు బతికి ఉంది. హిందువుల పవర్ చూపించే టైం వచ్చింది. జై శ్రీ రామ్
@SaiKumarGSK
@SaiKumarGSK 6 ай бұрын
నీ ఉద్దేశ్యం ఏమిటి ? సనాతన ధర్మం అడ్డు వచ్చింది కాబట్టి రేప్ బాధితురాలు ఇంత కాలం జీవించింది లేకపోతే మన హిందువులు ఇప్పటికే ఆ స్త్రీని చంపేసేవారు అన్నీ నా? 12 మంది ని మర్డర్ చేయడం అలాగే pregnant woman నీ రేప్ చేయడం కరెక్ట్ అన్నీ నీ ఉద్దెశం నా?
@user-su9jg7wp4c
@user-su9jg7wp4c 6 ай бұрын
Orey Nv manishivenara asalu ramudi peru endku vadtav
@projectk-2898
@projectk-2898 6 ай бұрын
@@user-su9jg7wp4c రాముడి పేరు వినగానే కారిందా.. తుర్క నాయాల
@ss15899
@ss15899 6 ай бұрын
నీ సనతన ధర్మం ఒక ఆడ పిల్ల ని 11 మంది కలిసి రేప్ చేయమంటుందా
@user-su9jg7wp4c
@user-su9jg7wp4c 6 ай бұрын
Orey Phulka Ramudu Devudu ra, Devudni chuste endku bahyam, Ne lanti nechulaki Devudi daka endku, Na la manavatvam vunte chalu.
@SRINIVASARao-ty3np
@SRINIVASARao-ty3np 6 ай бұрын
Lofar bbc
@michaelceasar
@michaelceasar 6 ай бұрын
BJP anaboyi BBC annattu unnavu Supreme court Judgement malli chadhuvu
@pintobarthlomew
@pintobarthlomew 6 ай бұрын
Such a waste Gujarat govt. This Govt has all criminals MLAs. MPS
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 9 МЛН
WHO LAUGHS LAST LAUGHS BEST 😎 #comedy
00:18
HaHaWhat
Рет қаралды 23 МЛН
What is Godi Media? in Telugu II Thulasi Chandu  #godimedia
17:13
Thulasi Chandu
Рет қаралды 122 М.
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32