అమ్మ అనుగ్రహం ఉంది అందుకే ఇంత అద్భుతమైన ప్రదేశాన్ని మా అందరికీ చూపించడానికి అమ్మ మీకు ప్రేరణ కలిగించింది. భగవంతుని అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలి తమ్ముడు.
@allamsudharani95824 жыл бұрын
సీతమ్మ వారి ఇల్లు చూపించినందుకు చాలా చాలా థాంక్స్ చాలా కష్టపడి అందరికీ సంతోష పెడుతున్నావు
@bagundiannayya30524 жыл бұрын
రాజు బ్రదర్ మీరు చాలా మంచి వీడియోస్ చేస్తారు.ఆదేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి.
@khalvalasrujaan54904 жыл бұрын
చాలా మంచి చోటుని చెపించారు, మేము వెళ్తామో లేదో తెలియదు... చూపించినందుకు ధన్యవాదాలు...ఈ పుణ్యఫలం మీ అందరికి రావాలని ఆ సీతమ్మని వేడుకుంటున్నాను...,😊😊😊
@వి.కొండబాబు4 жыл бұрын
నేను చూడని కొత్త ప్లేస్ చూపించారు,సూపర్ బ్రో 🙏🙏🙏❤️❤️👍👍
@comanman57604 жыл бұрын
సీతమ్మ తల్లి 25 అడుగులు ఉండేదని చరిత్ర చెప్తోంది కానీ చాలా చిన్న గదిలాగా ఉంది
@malikadevimv1904 жыл бұрын
రాజు సాగర్ కు చాల చాలా థాంక్స్. మంచి మంచి punya స్థలాలు chupistunnaru. మి ఇద్దరికి anta థాంక్స్ చెప్పిన తక్కువే. మి జన్మ ధన్యమైంది. మీరు ఇద్దరు ఇ పుణ్యస్థలాలు చూపించి ma జీవితాలు కూడా ధన్యమయ్యేలా chesaru. అంత దూరం మేము వెళ్లలేము. మీరు రిస్క్ తీసుకొని నువ్వు సాగర్ చాలా చాల కష్టపడుతున్నారు. మిమ్మల్ని devvullu చల్లగ చూడాలి. దేవుళ్ళు మీకు అణువణువునా మీకు తోడు ఉండాలి అని దేవుళ్లను korukuntunnanu. మీకు ఈ ప్రయత్నంలో ఏ చిక్కదెబ్బలు కూడా కాకూడదని దేవుళ్ళు మీకు రక్షణగా ఉండాలని దేవుళ్లను ప్రార్థిస్తున్నాను చాలా కేర్ తీసుకోండి సాగర్ రాజు ఇద్దరు 🙏
@malikadevimv1904 жыл бұрын
సెలెక్టెడ్ యు అర్ Very గుడ్ ప్రొఫెషన్
@kaladar53774 жыл бұрын
యూ ట్యూబ్ పుణ్యమా మీ కారణంగా సీతమ్మ తల్లీ నివాసం , లవ కుశుల కాలి ముద్రలు చూసే భాగ్యం కలిగింది
@jagadeeshkumar79774 жыл бұрын
వాల్మీకి ఆశ్రమంలో పుట్టారు కదా.
@cobraking75004 жыл бұрын
మీరు చేసే ఈ వీడియోస్ కి తప్పకుండా పెరు వస్తుంది అద్భుతమైన వీడియోస్ ప్లేస్ లు మీ కష్టం పలిస్తుంది జై శ్రీరామ్
@varunreddy46444 жыл бұрын
Apatlo manshulu chala pedhaga undevalu but aa room chala chinaga undhi
@Designer-m3c4 жыл бұрын
హాయ్ రాజు ఎంత మంచి ప్లేస్ చూపించావు 👌👌👌👌👌👌👌👌👌👌👌😱😱😱😱😱😱😱😱😱😱😱🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏చాల థాంక్స్ రాజు గారు భగవంతుడు మీకు మంచి చేస్తాడు
@sarithadaduvai3914 жыл бұрын
Amazing raju. Thnx a lot fr ur video. Jai shree ram. 🙏🙏🌹😍👌👌👍👍
@b.sakunthala63424 жыл бұрын
హాయ్ రాజు వీడియో సూపర్ చాలా మంచి వీడియో చూపించవు థాంక్యూ👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@snehab33094 жыл бұрын
Manchi place Raju👌👌👏👏🙏
@hemanthacharyulumbhemantha88914 жыл бұрын
ముల్ భాగల్ కు నియర్ లో ఉంది ఈ అవణి కొండ.ఇక్కడికి వెళ్లి వచ్చిన తర్వాతే మాకు కొడుకు పుట్టాడు...
@sureshgowda3014 жыл бұрын
Yes absolutely everything is correct information I'm from near to that place only I mean near to Mulbagal, but I don't understand why such kind of great place didn't popular yet in our country.
@KadthalVillageBikeMechanic4 жыл бұрын
ఆల్ ది బెస్ట్ అన్నా మీరు చాలా తొందరగా యూట్యూబ్ లో సక్సెస్ అయ్యారు చాలా చాలా సంతోషంగా ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది నేను కూడా ఒక యూట్యూబ్ నీ వీడియోస్ అంటే చాలా బాగున్నాయి లో అతి తక్కువ టైంలో ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యేలా వీడియో షూట్ చేశావు నువ్వు ఇలాగే కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్న ఆల్ ది బెస్ట్ అన్నా
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. Jay Shri Ram Jay Shri Ram. 🙏. Super Anna 😍🥰
@kurvasheshu10124 жыл бұрын
🙏🙏🙏 Jay Shri Ram thank you Raju Allagadda thank you very much bro
@praveenk88274 жыл бұрын
What’s a dedication brother, you will definitely reach your goals if you continue the same zeal in ur work , thanks for sharing us this memorable experiences , feeling as if we are physically visiting there
@chandramohan32524 жыл бұрын
You are doing a good job thanks for your service brother
@luckyruyi60924 жыл бұрын
Raju Anna ..Baga hard work chestunaru... Kada meeru I million subscribe vastayi ... Anna I bless u Anna
@CSCVLEDhananjay4 жыл бұрын
అవన్నీ ట్రాక్ రికార్డ్ని సెట్ చేయబోతున్నారు ఆల్ ది బెస్ట్ రాజు గారు👌👌👌
@ameenaashraf48514 жыл бұрын
Day by day ur doing good videos Raju. Keep it up
@kalpana19744 жыл бұрын
Chala chala bagundi vedio.... Jai Shree Ram 🙏
@thoutamhyma69114 жыл бұрын
Thank you very much nanna. Evanni chupisthunnanduku. God bless you nanna
@madhurisurajbharath36344 жыл бұрын
Wow amazing place, thanks to sugar brother.
@rameezaTeluguchannel4 жыл бұрын
Supar supar supar raju garu
@atmurikalyani4 жыл бұрын
Jai Sri Ram🙏. Nice video about sittammavaru. Thank you.
@madhavistar14434 жыл бұрын
Nice super good 👍👍👍👍👍👍👌👌👌👌👌👌 vedio
@vinni5834 жыл бұрын
Super Raju bro.nijamga memu akkadaki vellalemu.meeru evanni chupistunte chalaa happy ga undhi.
@aswinvlogs92874 жыл бұрын
Annaya chala manchi place chupincharu tq..
@santhoshsreenivas2314 жыл бұрын
I visited this place in February... Historical place
@chayadevi61124 жыл бұрын
Super super Raju seethamma thalli illu chupinanduku🙏
@skasiya70704 жыл бұрын
Thank you raju garu 🙏
@vishnuchaitanyaboddu89774 жыл бұрын
Lavkush birthplace valmiki ashram lo. That is in northern part of India...
మీకు వీలు ఉంటె కడప జిల్లాలో సిద్దవటం కోట బలే ఉంది ట్రై చేయండి వెళ్ళడానికి
@seshagiriraogandham75024 жыл бұрын
Seeta Matakee jai Raju good vidio
@vishwamvedictv57904 жыл бұрын
Sir. Super. Super. I'm. Manjunata. Kolar. Super video
@P.Hrishikesh20124 жыл бұрын
Thank u for sharing such a beautiful place
@mounikateluguvlogs97404 жыл бұрын
Jai sri ram tq raju e video upload chesinanduku maku chupinchinanduku
@bujjibava39154 жыл бұрын
అందరూ ఇలాంటి ప్లేసెస్ చూడలేరు నీ వీడియోస్ వల్ల మాకు కూడా ఇలాంటి ప్లేసెస్ చూసే అవకాశం దొరికింది నీతో నువ్వే పోటీ నీకు ఎవరు సాటిరారు bujji....
@ramuramulu95444 жыл бұрын
Hi.anna
@rajuallagadda4 жыл бұрын
Thanks 😊 ammuuu
@leelaprasad5624 жыл бұрын
good work and great work bro..... please continue bro......
@hemaskitchenandvlogs61134 жыл бұрын
Super 👌👌👌👌👌raju garu
@ambikakrishnapujari61514 жыл бұрын
Good mornig raju anna nice video
@lathaeswar75554 жыл бұрын
Super Tammudu,. Inka clearga telusukuni chepude baguntundi
@DurgaPrasad-xv3et4 жыл бұрын
RAJU SUPER
@venuvemavaram85304 жыл бұрын
Super brother, thank u
@roopashankar94174 жыл бұрын
Good morning Raju annaya garu
@Ismartvijayavlogs4 жыл бұрын
సూపర్ వీడియో anna
@ismartsnam4 жыл бұрын
Supper andi
@illurisubhadra54254 жыл бұрын
Anna Chala thanks manchi video chupinchinavu Anna 👌👌👌👌
@veeraveera92484 жыл бұрын
Hi bro vedio super super super exllent amazing vedio.thanks bro
@madhavistar14434 жыл бұрын
Maaku chala manchi places chupistunnaru so great so nice of u
@vsaimanivittapu41984 жыл бұрын
Nice video ji sri ram
@mpraveenkumarmpraveenkumar24794 жыл бұрын
One of the best video Raju anna
@sushmalakshmi274 жыл бұрын
Nice Anna 👍🏻😊
@subbaraodivella28834 жыл бұрын
Ni ce bro meru. Chala great bro
@latha87414 жыл бұрын
Good morning bro,video super
@j.r.kmohan40064 жыл бұрын
1st time view bro.
@sathyamg80714 жыл бұрын
Good to see good place
@bramesh74554 жыл бұрын
మీరు క్రింద కామెంట్స్ చూడరా అందరూ అదే అడుగుతున్నారు ప్లేస్ అడ్రస్ చెప్పమని
@telulatha45044 жыл бұрын
It's so good vidio 🙏🙏🙏
@naniyadavbajineni37254 жыл бұрын
Nakuu KZbin lo nachhina chanals 2 a 1) village vihari 2)raju allagadda
@subha65124 жыл бұрын
Super raju garu ma kosam devunni prardhistunnaru thanku.
@kusumareddy57704 жыл бұрын
Good morning bro....nice video
@mnaren60674 жыл бұрын
Very nice temple
@RamRam-uc9hq3 жыл бұрын
Chala thanks Anna
@gantasalakarishmmasweety42354 жыл бұрын
Good job bro supar video
@smiley89904 жыл бұрын
Very nice video raju garu
@rosebathala79834 жыл бұрын
Hii raju garu, mee videos super andi👌👌👌👌👌machi places andi,I am from jammalamadugu
@gayathrim78594 жыл бұрын
Chaala thanks brother ,manchi place
@Anita75-v6x4 жыл бұрын
Thammudu rock 👍👍👍👍👍
@nagamaniravula56024 жыл бұрын
Sitammavaaru vunna place chuddam chala happy ga vundi raj🙏🙏
@Telugucontent12344 жыл бұрын
Super Rajanna
@ramlaksmiramlakshmi65654 жыл бұрын
Super Anna 👌👌👌
@bommasanibabu76394 жыл бұрын
That was amazing
@vamsibudgettraveller14954 жыл бұрын
Raju garu video chala bagundi ,manchi places chupistunnaru. Thanks andi. Alage sagar gari channel kuda subscribe chesukunna videos chala bagunnayi manchi places konchem support cheste chalu
@kalyaniindianwarriors54164 жыл бұрын
నీకోసం దణ్ణం పెట్టుకోకపోయినా... స్వార్ధపరులు, దౌర్భాగ్యులు రోజురోజుకు ఎక్కువైపోయి మన దేశాన్ని నాశనం చేసేస్తున్నారు. భూలోక కలిపురుషులు సమూలంగా నాశనం కావాలని దేశం కోసం మీరు దండం పెట్టుకోండి...🙏🙏 మీరు వెళ్లే ప్రతి గుళ్ళలోనూ ఇలాగే మొక్కండి.🙏🙏 మీరు దేశం కోసం 🇮🇳 దండం పెట్టుకోండి మీరు బాగుండాలని మేము దండం పెట్టుకుంటాము.🙏🙏
@kumramseetharam3 жыл бұрын
సీతమ్మ గారి ఇల్లు చూపించినందుకు చాలా థాంక్స్ అన్నాగారు
@soumyafashions38404 жыл бұрын
Raju garu really yela thanks cheppalo ardham kavadamle yenni sarlu search chesano seethammavari gurinchi but antha clear ga ye video lo ledhu Chala manchi video idhi me Anni videos lo naku nachina the best Ani cheppali but meeru steps yekketapdu slow ga chuttu chupisthu video ni Inka develop cheyandi me videos ni ishtapade subscriber ga na ee chinni korika reply istarani ankuntunnanu thanks Raj
@beautifulgarden21744 жыл бұрын
Thank u anna super video
@venkateshwarraju13433 жыл бұрын
Super videos Regular ga pettandi
@akhilaakhi95394 жыл бұрын
I am from mulabagilu
@Hasinipriya19874 жыл бұрын
Bro. Tqu. Sommach👌👌👌👌👌
@sreenusreenu14964 жыл бұрын
Tammudu super super
@chemistryislife95974 жыл бұрын
God bless you bro
@bharathinaveen67384 жыл бұрын
Gud morning bro nice video
@tejab26664 жыл бұрын
Tq brother super good job brother
@premkumarnookala4 жыл бұрын
Nice Video Brother
@ismartsnam4 жыл бұрын
Thanq very much
@lazarusnsf.rayalaseemacamp72494 жыл бұрын
వినుకొండ లో ...కొండ పై గుడి మీద సీతను రావణాసురుడు మభ్యపెట్టి ...ఒక భిక్ష గాడి రూపం లో వచ్చి తీసుకెళ్తాడు కదా ఐతే జటాయువు పక్షి అతన్ని వెంబడించి వెళ్తుంది ఐతే అది గమనించిన రావణ ఒక రెక్క నరికేస్తాడు... అప్పుడు ఆ పక్షి రామ అని అరుస్తుంది...అది ఆ అరుపు రాముడు వింటాడు ...కొండ మీద ఆ పక్షి రెక్క పడుతుంది..అందుకే ఆ ఊరికి( వినుకొండ ) అనే పేరు వచ్చింది...ఒకసారి అక్కడికి వెళ్ళిరండి...వీలు చూసుకొని...అక్కడే కొన్ని రోజులు సీతమ్మ ను రావణుడు వుంచాడు.. సీతమ్మ స్నానం చేసిన కోనేరు కూడా వుంది...కులాలకు ..మతాలకు అతీతంగా జాతర జరుగుతుంది...నాకు మా పెద్దలు చెప్పారు...ఇంకొంచెం information akkda కనుక్కుంటే చెప్తారు...all the best