మనం వాటిని చూసుకుంటున్నామనుకుంటాము కానీ అవే మనల్ని చూసుకుంటాయి| ప్రకృతి జీవనం

  Рет қаралды 54,080

B Like BINDU

B Like BINDU

Күн бұрын

Пікірлер: 266
@chekurinagalakshmi1421
@chekurinagalakshmi1421 2 күн бұрын
ఎంతో మందికి ఇలాంటి ప్రకృతి వాతావరణంలో జీవించాలని ఉంటుంది మీలా ... కాని అందరికి అవకాశం ఉండదు గా అందుకని మీ వీడియోలు చూస్తూ ఆనందంగా గడిపేస్తుంటాము. ధన్యవాదాలు.
@BLikeBINDU
@BLikeBINDU 2 күн бұрын
🤗🙏🙏
@AnushakrishnaTammisetty
@AnushakrishnaTammisetty Күн бұрын
Endukundadu mana chethulloney undi
@Shine_Daily1
@Shine_Daily1 Күн бұрын
Meru cheppindi 100%madam
@శ్రీమాత్రేనమః-డ5య
@శ్రీమాత్రేనమః-డ5య Күн бұрын
🕉️🙏శ్రీ మాత్రేనమః 🙏🕉️ ప్రకృతి ని మనం ఎంత ప్రేమిస్తే అది అంతకు రెండింతలు ఆనందాన్ని ఇస్తుంది 👏👏👏 బిందూ గారు 🙏🙏
@satyavathiduvvapu6243
@satyavathiduvvapu6243 2 күн бұрын
హాయ్ బిందు గారు నాకు కూడా ఇలా ఉండాలంటే చాలా ఇష్టం కానీ మాకు కుదరదు కదా ఎందుకంటే మాకు ఇల్లు లేదు స్థలము లేదు ఏమీ లేవు మీలో నన్ను చూసుకుంటున్నానండి నేను మీలాగా గడిపినట్టు నేను ఊహించుకొని ఆనంద పడుతున్నాను చాలా చాలా ధన్యవాదాలు ♥️♥️♥️
@venkatagiriboolla1026
@venkatagiriboolla1026 Күн бұрын
ఈ వీడియో మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది ....
@BLikeBINDU
@BLikeBINDU Күн бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏ధన్యవాదములు
@UshaRaniNutulapati
@UshaRaniNutulapati 2 күн бұрын
థాంక్యూ బిందూ..నేనే అడిగాను వరికంకులు పిచ్చుకలు తింటున్నాయా అని. ఎందుకంటే నేను సిటీ లో కట్టినా పక్షులు,పిచ్చుకలు రాలేదు. పావురాలు కూడా తినలేదు. అవి బియ్యం తింతున్నాయి కానీ వడ్లు తినట్లేదు. అందుకే అడిగాను. నీ వీడియో ఎప్పుడూ వర్ణ రంజితంగా( రంగు రంగుల పువ్వులు,పచ్చదనం, సూర్యోదయ.. సూర్యస్తమానాలు..). ఎన్నో రకాల పక్షులు.. ❤😊
@Ishan.99
@Ishan.99 2 күн бұрын
Vachesindi naa andhamyna prapancham .... .mango eating chutney also.....❤❤❤ .door open cheyagaane entha cute ga koorchunnayo chitti thalli lu
@srimukhipulluri9301
@srimukhipulluri9301 2 күн бұрын
హాయ్ బిందు గారు రంగుల మీ తోటలో పూలు ఆ పాత మధురాలు మట్టి పరిమళాలు, సూర్యోదయం, అస్తమాయం, సీతకొక చిలుకలు, రామచిలుకలు, సెలయేరు, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఎంత ధన్యురాలు అండి మీరు నిజంగా సూపర్బ్ 👌🥰
@BLikeBINDU
@BLikeBINDU 2 күн бұрын
హాయ్ అండీ నమస్తే థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
@SumaVillagewife
@SumaVillagewife 13 сағат бұрын
నమస్తే బిందు గారు శుభోదయం 😍🌄🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺💐💐 ఎలా ఉన్నారండి బాగున్నారా 😍🥰 ఈ ప్రతి మాట ఆణిముత్యాలే బిందు గారు మీరు సూపర్ 👌👌👌👌👌👌👌 ప్రపంచంలో ఏడు వింతలు ఉంటాయి అంటారు 8 వ వింత మీరే బిందు గారు 😄 👍👍♥️♥️♥️♥️♥️♥️🤗
@sukkaseshureddy6374
@sukkaseshureddy6374 Күн бұрын
Balevundi amma ninnu ni kutumbam chustunte. Chala santosham ga vuntundi ra thalli eroju video chustuntee. Memu kuda mitho kalisi vunte bavundu anipinchindi. Lovely ammaa❤❤ god bless you both 😊😊
@badvelibindu1762
@badvelibindu1762 Күн бұрын
Lucky 😂mango yentha cute unnai asalu vatini chusthunte lokam marchipovachu mango chese cute things super asalu 😂😂😂
@rathnakumari5900
@rathnakumari5900 2 күн бұрын
Abba chinnapidu vinnanu Jaya Jaya priyabharatha janethri 👌🙏😊
@saasuperkids274
@saasuperkids274 Күн бұрын
Oye Bindu garu what a wonderful life u r leading andi❤❤❤ ....praying god we also want to lead a life lik u😊😊🥰🥰
@krishnavenigeddada792
@krishnavenigeddada792 13 сағат бұрын
Nice madhavi garu..very informative
@tulasibaiakuri8042
@tulasibaiakuri8042 2 күн бұрын
Hi Bindu and family members wish you happy new year 🎉. Amavasya ki punnami ki aatu potu la saadhujanthuvulu le kadu మనుషులకు కూడా వర్తిస్తుంది. ఆ ఎఫెక్ట్ ఉంటుంది.
@bharathigangavajula9951
@bharathigangavajula9951 3 сағат бұрын
Happy new year Bindu garu meeku Mee కుటుంబ సభ్యులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
@శాంతి.మ్
@శాంతి.మ్ 2 күн бұрын
అందమైన జీవితం అనిపిస్తుంది కానీ నాకు తెల్సు అందులోని సాధక బాధలు. కానీ పొగడకుండా ఉండలేము. ఉసిరికాయలు సూపర్ వీడియోగ్రఫీ సూపర్ ఇడ్లీ సూపర్ ఇలా ఎన్నని చెప్పను అన్నీ సూపర్
@BLikeBINDU
@BLikeBINDU 2 күн бұрын
అవునండీ అది మాత్రం నిజం 🤗🙏 థాంక్యూ సో మచ్ అండీ
@srikanthjangala5899
@srikanthjangala5899 4 сағат бұрын
Hi sister…Baga chepparu…There is no mankind without nature…
@CodewithAnji
@CodewithAnji 2 күн бұрын
I found pease and relax and also I inspired from ur videos akka
@AVకృష్ణారెడ్డి
@AVకృష్ణారెడ్డి 2 күн бұрын
బిందు గారు నమస్కారం అండీ 🙏🏻 మీరు ఈరోజు థంబ్నెయిల్ లో ఇచ్చినటువంటి పదంతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నానండి ఎందుకంటే పక్షులు కుక్కలు ఆవులు మనం పెంచుకునే జంతువులు ఏవైనా సరే మనం వాటిని మంచిగా చూసుకుంటున్నామని ఫీల్ అవుతాం కానీ నిజానికి మీరు చెప్పిందే నిజం అవే మనల్ని మంచిగా చూసుకుంటూ ఉంటాయి మా ఇంట్లో రాఖీ అనే డాగ్ ఉంది నేను ఇన్ని సమస్యలతో బయట తిరిగి వచ్చిన ఇంటికి రాగానే పరిగెత్తుకుంటూ వచ్చి భుజంపై ఎక్కగానే నా బయట ఆలోచనలన్నీ ఒక్కసారిగా ముగిసిపోయి కుటుంబ వాతావరణం లోకి వెంటనే వచ్చేస్తాను ఆ సంతోషం ఆనందం మాటలలో వర్ణించలేనిది అనుభవిస్తే మాత్రమే తెలుసుకోగలిగే అనుభూతి అది మీరైతే ప్రస్తుతం దాన్ని సంపూర్ణంగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను ధన్య జీవులైన మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ( శారదమ్మ, గంగ, కాశీ, లక్కీ మాంగో, స్నుపి,) తో సహా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు 🌹🌹🌹🌹🌹
@BLikeBINDU
@BLikeBINDU 22 сағат бұрын
నమస్కారం అండీ 🤗🙏...మీరు మీ కుటుంబసభ్యులు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను . అవునండీ సరిగ్గా చెప్పారు . నేను ప్రత్యక్షంగా చూస్తూ మాట్లాడే ప్రతీ మనిషిని లోతుగా గమనిస్తూ ఉంటాను . ఎంత కాదనుకున్నా ఏదో ఒక సమయంలో సంకల్పితంగానో లేదా అసంకల్పితంగానో ఎదుటివారు మనల్ని బాధిస్తారు. మనమూ ఎదుటి వారిని మనకి తెలికనే బాధిస్తాము . ఎవరికైనా ఆ బాధ తాలూకు గాయం తగ్గాలంటే చాలా సమయం పడుతుంది . కానీ వీటిలో అలా కాదు అండీ ఓ రెండు సార్లు ఆహారం కొంచెం ప్రేమ చూపిస్తే చాలు అవి తిరిగి మనమీద ఎంత ప్రేమ చూపిస్తాయో అండీ . ఆ ప్రేమలో కల్మషం ఉండదు, స్వార్ధం ఉండదు, భవిష్య ప్రణాళికలు ఉండవు జస్ట్ ప్రేమ అంటే ప్రేమ అంతే. ఎప్పుడూ పిచ్చి మొహాలేసుకుని(ముద్దుగా అన్నాను ) అమాయకంగా అసలేమీ ఎరగనట్లు అటూ ఇటూ తిరుగుతాయి కానీ సరిగ్గా గమనించే మనసే మనకుంటే వాటి నుండి 100 విషయాలు నేర్చుకోవచ్చు అనిపిస్తుంది అండీ . నాకైతే అక్కడ ఉన్న ఆవులను కుక్కలను , కోళ్ళని పక్షులని చూసి చూసి అన్నీ ఒకేలా కనిపించడం స్టార్ట్ అయింది అండీ . అంటే వాటి ముఖ కవళికలు, అనేక సందర్భాల్లో అవి ప్రవర్తించే తీరు అన్నింటిదీ ఒకేలా అనిపిస్తుంది . చివరికి మేము రోడ్ మీద ప్రయాణం చేసేటప్పుడు మా ఎదురుగ తెల్ల వోల్వో బస్సు కనిపిస్తే దాన్ని అలా చూస్తూ ఉంటే ఆగి ఉన్నప్పుడు శారదా లా కదులుతున్నప్పుడు గంగా లానే అనిపిస్తుంది . మొన్నేదో వీడియో లో ఒక వ్యక్తి ఒక పాముకు నీళ్లు తాగిస్తున్నట్లు గా చూశాను .పాపం ఆ పాము కూడా కూడా నీళ్లు తాగుతుండగా దగ్గర నుండి చూపించారు . అప్పుడు సరిగ్గా గమనిస్తే అది కూడా కొంచెం లక్కీ లా కొంచెం మాంగో లాంటి హావ భావాలతో కనిపించింది . ఎప్పుడైనా అనుకోకుండా పాము కనిపిస్తే మర్చిపోయి ముద్దు చేసేస్తానేమో అని నాకే భయంగా ఉంది అండీ 😅😅
@sbolla2099
@sbolla2099 2 күн бұрын
Unconditional Love is the only one universal language for any being. Mango is very very cute. 🙏🙏🙏 God bless you all.
@BLikeBINDU
@BLikeBINDU 2 күн бұрын
హాయ్ అండీ నమస్తే 🤗🙏థాంక్యూ సో మచ్ అండీ
@sulochanabattula9627
@sulochanabattula9627 Күн бұрын
నాకు ఎంతో ఇష్టమయిన లైఫ్ స్టైల్, మిమ్మల్ని చూసి చాలా అసూయ గా ఉంది 😊
@lathasomnath
@lathasomnath Күн бұрын
❤❤❤❤❤wonderful video of the nature andi
@BLikeBINDU
@BLikeBINDU Күн бұрын
Thank you so much andi🤗🙏
@chekurinagalakshmi1421
@chekurinagalakshmi1421 2 күн бұрын
బిందు గారు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు💐
@ananthalakshmi5232
@ananthalakshmi5232 4 сағат бұрын
Hai sachin entha punyam chesavo bangaru lanti bindhu Neku Sari jodi ga dorikindi ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@anjalidasari2697
@anjalidasari2697 2 күн бұрын
Hiiii bindu akka Ela vunnaru vlog super lucky gadu bale vunnadu mango Koda bale allari chestundi chaaala hai ga vundi vlog chustunte love u alot akka ❤❤❤❤❤❤
@madhavitripuraneni9645
@madhavitripuraneni9645 2 күн бұрын
So beautiful and touching, you are awesome Bindu garu
@BLikeBINDU
@BLikeBINDU Күн бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
@Vijayalakshmi-vw3ck
@Vijayalakshmi-vw3ck 2 күн бұрын
Hai bindhu garu mee vedeo s ante chala eshtam andi ❤❤❤
@lifedreameducation5879
@lifedreameducation5879 Күн бұрын
Ah bhagavanthudi anugraham & ma kastaniki thagina prathiphalam vasthe, mee lanti life lead chestham bindu garu sure ga natural living in nature in future
@mahalakshmimahi7281
@mahalakshmimahi7281 2 күн бұрын
Happy New Year BINDU garu💐 may this year be the one where all ur dreams come true and all ur efforts bring u the success u deserve....
@maheshsyamineni7226
@maheshsyamineni7226 2 күн бұрын
Namasthe bindu mam.....mughu baga vesaru... Maa AMMA garu kuda alage melikala mughu vestaru.. Video editing baga chesaru... Meeru kashayam pette glass mug naa favorite andi... Swathikiranam move movie naa favorite move bindu mam....sachin garu chepina pakshi kadu akku pakshi 😃 chala sepu navukuna...pottikalu cheyadaniki panasa aku chala simple ga madathapetaru andi arati gela pedaga ipoindi ga... Luckey gadu allarodu veedu naa favorite naa bujji kanna.... Sare bindu mam by.....
@varalaxmi1722
@varalaxmi1722 Күн бұрын
Hii Bindhu garu Happy new year 🎂🤝🏻
@BLikeBINDU
@BLikeBINDU Күн бұрын
హాయ్ అండీ నమస్తే 🤗🙏హ్యాపీ న్యూ ఇయర్
@gowthamorton
@gowthamorton 2 күн бұрын
17:30 ....😅...i can tel taaat Mr. Lukki iz .....Guardian of the Galaxi😂... Itz lik u r nt hiz world😅 u r hiz Galaxi.... Lukki thinkz everithing in a big scale.... Hez one BIG kind BOI ....😅 THEE MADAAAM iz so lukki 🦖🦜🦕🐉🌴🥦🍸💚
@bharathigangavajula9951
@bharathigangavajula9951 3 сағат бұрын
పనస ఆకులో ఇడ్లీలు మృదువుగా చాలా బాగున్నాయి బిందు గారూ. ఆ పనస ఆకు గుణాల వల్ల ఇడ్లీల కు రుచి పెరుగుతుందని నా నమ్మకం.
@noorjahanbegum7809
@noorjahanbegum7809 2 күн бұрын
Hi bindu garu mee videos chustunantha sapu mansuku prashanthamu ga untadi👌
@BLikeBINDU
@BLikeBINDU 2 күн бұрын
హాయ్ అండీ నమస్తే థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
@noorjahanbegum7809
@noorjahanbegum7809 Күн бұрын
@BLikeBINDU good morning
@venumanam8826
@venumanam8826 3 сағат бұрын
Yes ,sister
@raghava-xt5jd
@raghava-xt5jd 2 күн бұрын
I'm big fan of you Akka... yedoka roju mimmalni direct ga meet avuthanu as soon as possible
@sandyarani8904
@sandyarani8904 2 күн бұрын
హ్యాపీ న్యూ ఇయర్ బిందు గారు ❤️💐💐
@somannagarivanitha6349
@somannagarivanitha6349 2 күн бұрын
Madava kesava madhusudhana krishna sridhara padanakam chintayami yuyam naa favorite keerthana akka
@prasannapassion5100
@prasannapassion5100 Күн бұрын
Ma chinnapati rojulu gurthosthayi me videos chusthe ,ma gauri ,ambu ,gurramu chethilo annam time nemallu .I hate this concrete jungle now , missing allthose andi bindu garu .
@suneethayadav9138
@suneethayadav9138 Күн бұрын
Thumbnail ki fida ayya Bindu.. wooden idli maker is also super... Chiluka, lucky, avulu kollu, akasam, bhumatha madhura sangitham inka antha kante emkavali🎉
@BLikeBINDU
@BLikeBINDU Күн бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏అది మోమో స్టీమర్ బాస్కెట్ అండీ
@dsp2
@dsp2 2 күн бұрын
😂😂😅😅🥰🥰లక్కీ మాంగో తప్పిపోయిన పిల్లలు లాగా చూస్తున్నాయా 😝 మీ మాటలు బాగున్నాయ్ బిందు వాటితో.
@BLikeBINDU
@BLikeBINDU 2 күн бұрын
😅😅😅🤗😍🙏🙏
@sbolla2099
@sbolla2099 Күн бұрын
@@dsp2 it was so cute. Their face expression was like that😂😂😂
@lavanyacheruvu8979
@lavanyacheruvu8979 2 күн бұрын
Happy new year bindu garu
@sireereddy72
@sireereddy72 Күн бұрын
Meeru cheppindhi Nijame ayindochu amavasya Roju manushula Mina manake visukuga chiraku ga godava pettukovatam lantivi jaruguthai may be animals kooda anthenemo
@satyavathiduvvapu6243
@satyavathiduvvapu6243 2 күн бұрын
బిందు గారు హ్యాపీ న్యూ ఇయర్
@BLikeBINDU
@BLikeBINDU 2 күн бұрын
హ్యాపీ న్యూ ఇయర్ అండీ . .థాంక్యూ సో మచ్ 🤗🙏
@Udaymar06
@Udaymar06 2 күн бұрын
హాయ్ అండి గుడ్ ఈవినింగ్. 😅😅😅మీరెప్పుడు మాంగోని నువ్వు పక్షివ కుక్కవ అంటే ఏంటో అనుకున్న 🤣. నైస్ వీడియో 👍👍🤗🤗
@BLikeBINDU
@BLikeBINDU 2 күн бұрын
హాయ్ అండీ నమస్తే 🙏🤗గుడ్ ఈవెనింగ్ ..అందుకే అండీ వాడిని కుక్క అనేది😅 . థాంక్యూ సో మచ్ అండీ 😊🙏🙏
@thungabhanupriya9523
@thungabhanupriya9523 Күн бұрын
Hi bindu garu meeru chese prathi video baguntadandi life lo edho okka roju mimmalani kalavalani korukuntunnanu mi dagara nerchukovalisindhi chala vunchi
@anithareddy4296
@anithareddy4296 2 күн бұрын
Wooden idli vessel chala bagundi andi. Could you please share where did you buy it?.
@sarojaravva9072
@sarojaravva9072 Күн бұрын
అమెజాన్ లో wooden ఇడ్లి vessel అని చూడండి
@Kitakita-Talupulu
@Kitakita-Talupulu 2 күн бұрын
nice Bindu Lucky gaadu ❤
@శాంతి.మ్
@శాంతి.మ్ 2 күн бұрын
Happy New Year Bindu💐
@PROGAMING77181
@PROGAMING77181 2 күн бұрын
Hi Bindu garu good afternoon Happ new year
@kotamohan9139
@kotamohan9139 2 күн бұрын
HELLO BINDHU GARU GOODEVENIG HAPPY FRIDAY LKSHMIDEVI ASISSULU ME PAYE UNDALI AND BEST OF LUCK HAPPY NEW YEAR 2025
@BLikeBINDU
@BLikeBINDU Күн бұрын
Namastey andi🤗🙏Thank you so much andi 🙏🙏🙏
@chinnisanju4656
@chinnisanju4656 2 күн бұрын
Ninnati nunchi waiting bindu garu.. me video kosam..
@kodirajyamasr2124
@kodirajyamasr2124 Күн бұрын
35 సంవస్సరాలు తోటలోనే బతికేను..బాగుంటుంది కానీ మనకంటూ తోడుండాలి అందరూ వుండలేరు😊
@rajendershivalingamChint-dj7jn
@rajendershivalingamChint-dj7jn Күн бұрын
Akka 🙏🙏🙏🙏🙏
@korlasrinivas5431
@korlasrinivas5431 2 күн бұрын
Happy new year bindhu garu.
@borapydithalli536
@borapydithalli536 2 күн бұрын
Hi Akka❤❤❤
@BLikeBINDU
@BLikeBINDU 2 күн бұрын
హాయ్ మా 🤗😍
@durgabhavani8152
@durgabhavani8152 2 күн бұрын
I like you akka ❤
@gowthamorton
@gowthamorton 2 күн бұрын
24:00 😮.... Oh the sir appearance iz Craazi😅.... Good to b back sir😂.... But... Mdam... Sir venuka vunna Stone meeda vuna mattr ni blur enduku 😂 chesaro 😂 telskovachaaaaa😂😂😂😂😈🥦🍀☘️🌿🦜
@BLikeBINDU
@BLikeBINDU 2 күн бұрын
కొంచెం ఓవర్ గా ఉంటుంది అని చెప్పలేదు కానీ . .అక్కడికి అప్పుడప్పుడు ఎలాగో కనుక్కుని ఈ వీడియోస్ చూసేవాళ్ళు వస్తూ ఉంటారు అండీ . కొంతమంది అయితే వాళ్ళు వచ్చాక ఎలా తెలుసుకుని వచ్చారో చెప్తే మేము ఆశ్చర్య పోయేవాళ్ళము . కొందరు మేము లేనపుడు వచ్చి గేట్ కి లెటర్స్ పెట్టి వెళ్లారు . ఎవరైనా వస్తే సంతోషమే అండీ ఆ ప్రేమను చూసి తట్టుకోలేము . నా వీడియోస్ వల్ల కుటుంబంలో మిగిలిన వారు వారి ప్రైవసీ ని కోల్పోకూడదు కదా!అందుకే ఆ పరిసర ప్రాంతాలు చోటు ఇలాంటివి reveal కాకుండా చూసుకుంటాను అండీ . అంతే తప్ప వేరే కారణం లేదు .
@gowthamorton
@gowthamorton 2 күн бұрын
@@BLikeBINDU but 🤣... Mdaaam.... Aaa stone meeeda detail vundatam valaaa.... Em kaadhu gaaa... Mimalni vethiki vache vaalu meeku emi bad cheiledhu gaaa... Good Feeling tho ne vastaaru gaaa... And.... Meee lokation telisthe nenu kudaaa😅🥳😏😎 vacheee mimalni Meet aiiivuntaaaanu aneee anipistaandhi.... But.... Nenu kuda oka utubr aiiivuntee.... Nenu ithe ilaa cheinu mdaaaam.... Manam anthaa open.... No daaaparikaaalu and all thaaat... But ... Nenu mimalni anatam ledhu.... Juzt casualli telling ... Dnt get Angri on me 🙂🙂🙂🙂😎🌳
@BLikeBINDU
@BLikeBINDU 2 күн бұрын
అలా కాదు గౌతమ్ ... మీకొక చిన్న ఉదాహరణ చెప్తాను . మన ఇంట్లో చిన్న వేడుక చేస్తున్నాము అనుకుందాము . ఆ రోజు మనం మన రోజు వారి పనులు ఆఫీస్ లు , వ్యాపారాలు అన్నీ పక్కన పెట్టి వచ్చిన బంధువులను గౌరవంగా receive చేసుకుని ప్రేమగా , ఆప్యాయంగా చూసుకుంటాము. ఇప్పుడు మన జీవితంలో ప్రతీ రోజూ ఇలాగే ఉండాల్సి వస్తే ఉండగలమా చెప్పండి ?మనకు మన వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉన్నా మన జీవనం కోసం మన రోజు వారి పనులు మానేయలేము కదా! అక్కడకు మేము ఎవరినైనా ఆహ్వానించాల్సిన పరిస్థితి వస్తే మా పరిస్థితీ అలాగే అవుతుంది . ఎవరైనా ఒకరోజు మా ఇంటికి వచ్చారు అంటే వారే ఆ రోజుకు మాకు దైవం తో సమానం. ఎవరైనా వస్తే వాళ్ళని మేము అత్యంత ప్రేమగా చూసి పంపిస్తాము.కొంచెం సేపైనా పక్కకు వెళ్లి మా పనులు మేము చేసున్నట్లుగా చేసి వాళ్ళని అశ్రద్ధ చేసే ప్రసక్తే ఉండదు . ఆలా జరిగితే ఆ రోజు మేము చేయాల్సిన పనులు ఆగిపోతాయి . ఇలా కొన్ని సార్లు జరిగింది . అక్కడ ఉన్న పరిస్థితులకు అన్నీ ఒకేసారి అనుకూలించి ఒక కోఆర్డినేషన్ తో ఒక పని జరగడం అంటే ఒక చిన్నపాటి యుద్ధం లాంటిది . అదే రోజు మేము గెస్ట్ లను చూసుకోవాల్సి వస్తే ఇంక పనులు చేయించలేము కదండీ . . అలా చూడకుండా సింపుల్ గా ఉండాలి అన్నా ఉండలేము . మా ప్రమేయం లేకుండానే మాకు తెలీకుండానే ఎక్కువ చూసుకుంటాము. అది మా బలహీనత .అలా చూసుకుని చూసుకుని బాగా అలసిపోతాము . ఇదే ప్రతీ రోజూ జరిగితే ఎలా ఉంటుందో ఉహించగలరు . అందుకే అండీ అర్ధం చేసుకుంటారు అని భావిస్తున్నాను .
@gowthamorton
@gowthamorton 2 күн бұрын
@@BLikeBINDU ok mdam .... Baaga chepaaaru ... I undstaaand n i respekt ur Privaci also .... 😃😃😃😃🌛🦜
@Vijayalakshmi-vw3ck
@Vijayalakshmi-vw3ck 2 күн бұрын
Happy new year sister ❤❤
@lakshmich4058
@lakshmich4058 2 күн бұрын
Glcass lo.panasa aakulu.pettesi idly pindi veseyandi Happy new yewr Bindu garu
@BLikeBINDU
@BLikeBINDU 2 күн бұрын
ఈసారి అలా ట్రై చేస్తాను అండీ 🤗🙏హ్యాపీ న్యూ ఇయర్ అండీ
@THEJAMANJU
@THEJAMANJU Күн бұрын
Me radio model cheppagalara? Ma daggara unna phillips radio poyyindhi
@BLikeBINDU
@BLikeBINDU Күн бұрын
నమస్తే అండీ ఆ రేడియో ను నేను అమెరికా నుండి మా వాళ్ళు వస్తుంటే తెప్పించుకున్నాను అండీ . అమెజాన్.కామ్ సైట్ లో ఉంటుంది అండీ 🤗🙏
@THEJAMANJU
@THEJAMANJU Күн бұрын
​@@BLikeBINDU company?
@madhavikoutha3818
@madhavikoutha3818 2 күн бұрын
Naaku assalu ontlo bagaledu andi mee video chustunte naaku konchem haayiga vundhi enduko❤
@vijayavijaya7085
@vijayavijaya7085 2 күн бұрын
మీది ఏవూరండి లొకేషన్ హాయిగా వుంది
@sridevijagini5003
@sridevijagini5003 2 күн бұрын
Nice video andi parrot where did u bring from
@Ramyareddy-no2gu
@Ramyareddy-no2gu 2 күн бұрын
Nice u have big family Cows, parrot, dogs, types of Hens Green field
@gowthamorton
@gowthamorton 2 күн бұрын
18:48 😅 mdam okati chepalante... E vdo lo dull gane kanpistunaaaru meeeru...😮 Whi but whi😮 Kotha samvtsaram ni meeru jarpukoledhaaaa asalu 😅 Nenu ithe usual gaaaa ilaantivi jarpukonu... Asalu dec 3 rd week nunde veri depress ipothaaanu ...and dec last 2 dais nundi ithe veri anxious gaaa vuntundhi.... Savatsram numbr maaruthundhi and psicological feelings ......intavarku vunna savatsram ni vadili velipothunaaa aneeee... Ilaaaa chaaala vunaaaai😂 chepaaalante😂.... Meeeku telsu gaaa naa gurinchi .... Im the veri OLD MAN wit all thiz frikkin feelingz... The Brain haz to Blame ... The dna 😅 the Genes aall of taaaat... So plz tel meeru hapi ga vunaaaru aneeee😂 Itllu mee niranthara abhimaaani G 💚💚💚💚💚
@BLikeBINDU
@BLikeBINDU 2 күн бұрын
అవునండీ కొంచెం డల్ గానే ఉన్నాను . ఎప్పుడూ ఉండే సమస్యలే.కాసేపు బాధపడతాను కాసేపట్లో మళ్ళీ అన్నీ మర్చిపోతాను . మేము కొత్త సంవత్సరాలు, పుట్టిన రోజులూ ఇలాంటివేమీ జరుపుకోము. ప్రతీ డే ఒకేలా అనిపిస్తుంది మాకు . క్యాలెండరు ఇయర్ అనేది మన సామాజిక/లౌకిక కార్యకలాపాల నిమిత్తం మాత్రమే. ఆలోచనలకు, సంతోషానికి , బాధలకు క్యాలెండరు తో, డేట్స్ తో ఏమీ సంబంధం ఉండదు . బాధగా అనిపిస్తే బాధ పడడమే . నవ్వొస్తే నవ్వడమే . ఏడుపు వస్తే ఏడవడమే . నవ్వుతూ సంతోషంగా ఉండడాన్ని మనం అందరం +ve గా తీసుకుంటాము . కానీ బాధను మాత్రం -Ve గా తీసుకుంటాము.పైగా ఆ బాధను పైకి కనిపించకుండా చేసే ప్రయత్నంలో చాలా ఒత్తిడికి గురి అవుతాము . అసలు బాధ కన్నా బాధ పడుతున్నాము అన్న ఫీలింగ్ ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది . అదే బాధను కూడా హ్యాపీ గా స్వీకరించాము అనుకోండి డిప్రెషన్ లాంటివి ఉండవు . ఏ ఫీలింగ్ ని దాచి పెట్టె ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు . ఆ క్షణం లో మనం ఎలా ఉన్నామో అదే ముఖం మీద కనపడడమే సహజం మరియు ఆరోగ్యం.బాధ అనేది జ్వరం లాంటిది మనిషన్నాక అప్పుడప్పుడూ జ్వరం రావాలి . వస్తేనే రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది . జ్వరం వచ్చి తగ్గాక శరీరం ఇంకా శక్తివంతంగా ఉంటుంది . అలాగే బాధ తర్వాత వచ్చే నూతన ఉత్సాహం శక్తి కూడా గొప్పగా సంతోషంగా ఉంటుంది.😊🙏
@gowthamorton
@gowthamorton 2 күн бұрын
@@BLikeBINDU ok mdam... Meeru Andi anee formal gaaa repli ichaaru... Meee baadha nu nenu theerchalenu kaabati .... Meee hapines kosam prai chese persn vunaadu aneee meeru gurthiste chaaalu... And... Nannu nenu chuskovaaali kadhaaaa ...... 🌛🦜
@pamulapatianitha5522
@pamulapatianitha5522 Күн бұрын
Bindhu gaaru namaste andi i want that radio link please...many times i asked... please share the link details
@BLikeBINDU
@BLikeBINDU Күн бұрын
నమస్తే అండీ 🤗🙏 సారీ nenu ippatiki chala mandiki reply istune unnanu meedi porabatuna miss ayi untundi. Andaru adigutunnaru ani oka video lo kudaa cheppanu . Aa radio nenu US amazon lo theesukunnanu andi. Akkadi nundi maa vallu vachetappudu techi pettaru. Amazon.com lo. Vintage radio any search chesthe easy gaa kanipistundi andi
@pamulapatianitha5522
@pamulapatianitha5522 Күн бұрын
Just i saw remaining comments I got the information...Ayyoo a avasaram ga chusukokunda msg chesa anipinchindhi but comment delete cheydam raadhu so unchesa...mee reply chusi ohhh edo okala communicate avvagaliga ani hpy fl iyyanu miss ...
@kiranmaigumulapurapu5603
@kiranmaigumulapurapu5603 2 күн бұрын
Hi Bindu garu me hen eggs podagadam leda manchiga chicks vastayi. Naku flower seeds kavali ma polam lo veyadaniki . Can u please refer any place where I can get
@BLikeBINDU
@BLikeBINDU 2 күн бұрын
హాయ్ అండీ 🤗🙏నమస్తే ...అందులో ఒక్క గిరిరాజా కోడి మాత్రమే గుడ్లు పెట్టె ఏజ్ లో ఉంది అండీ . కానీ ఏమో అండీ నేను ఒక్కసారి కూడా అది గుడ్డు పెట్టగ చూడలేదు . నేను ఫ్లవర్ సీడ్స్ రాయల్ గార్డెన్ కుమారి గారి దగ్గర తీసుకున్నాను అండీ
@ysrinivasarao6529
@ysrinivasarao6529 Күн бұрын
Madam Namaste, naa daggara kuda Sunconure vundi. Name is Rio. Vatiki evi pettina thintayi. Ala anni pettakudadu. Health issues vastayi. Chutney pettakandi. Kaki ante vaatiki chala bhayam. Chala playful bird. A19 powder and sunflower seeds pettandi.
@aishwaryavarma2635
@aishwaryavarma2635 7 сағат бұрын
Hi Bindhu garu, Mi farm gurinchi motham telsukunnanu, miru entha kastapadi mariyu istadi ee farm ila ready cheskunnaro mi blog lo chadivanu.. it is my dream to have a farm like this but hyd chuttu ekkada chusina 60 lakhs per acre takkuva undatledhu… mi farm daggarlo takkuvaki emaina doruktaya… dhini midha kuda mi videos lo matladandi bindhu garu… mi matalu batti mi farm hyd city ki 2 hrs away matrame ani ardam ayindhi… mi farm aa vuru lo undhi ani kuda telsukovalanukuntunnanu… miru respond avtaru ani korukuntunnanu..
@BLikeBINDU
@BLikeBINDU 7 сағат бұрын
Hello andi🤗🙏. Nijam cheppali ante meeru 60L anna farm meeku chala thakkuvake vachinatluga bhavinchali andi. Maa daggara 1c to 1.5cr untundi. Government change ayyaka real estate dull ayindi kabatti ippudu maa daggara antha undhi andi inthakumundu inkonchem ekkuve undevi. memu theesukunna farm hyd lo maa inti nundi 43kms untundi andi. Early morning assalu traffic lenappudu start ayithe exact gaa 1 hr lo vachestamu.city outskirts varaku 20mins lo reach ayipothamu. Kanee city lone 45- 1 1/2 hrs padutundi andi. Narakam laa untundi. Meeru meeku veelainantha takkuva distance lo meeru anukunna amount ki entha vasthe anthe theesukunte manchidi andi.
@aishwaryavarma2635
@aishwaryavarma2635 6 сағат бұрын
@@BLikeBINDUthank you for the reply bindhu garu, nenu chusina farms mi farm kantey duram andi.. 60 to 70kms away from city. Nenu mi blog lo mi farm karchu 40 Lakhs ayinattu chadivanu andukey mi daggarlo emaina takkuvaki doruktaye emo ani aasapaddanu.. miru miku telsina areas lo farms ekkadaina takkuvaki doruktunay ani telisthey please let us know andi. Thank you so much. Lucky and mango ni miru chuskuney vidhanam maku chala istam. They are lucky to have you. Maku kuda same lucky lanti shihtzu ney undhi… vadi peru “happy”. Mi lucky ni chusinappudalla ma happy kuda ala farm lo aadukovatam experience cheyali anipistuntundhi. Big love to you and your family❤
@gurralasrinivasarao9997
@gurralasrinivasarao9997 2 күн бұрын
Hai bindu garu nutana aangla samvatsara subhakankshalu
@BLikeBINDU
@BLikeBINDU 2 күн бұрын
నమస్తే అండీ 🤗🙏థాంక్యూ సో మచ్ అండీ . మీకూ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు .
@gurralasrinivasarao9997
@gurralasrinivasarao9997 2 күн бұрын
Thank u andi.
@jayantpenumetsa6816
@jayantpenumetsa6816 Күн бұрын
Please share the link of your Radio.
@BLikeBINDU
@BLikeBINDU Күн бұрын
అమెజాన్ US సైట్ లో వింటేజ్ రేడియో అని సెర్చ్ చేయగలరు. మీ వాళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే తెప్పించుకోవచ్చు . 🤗🙏
@Parvathi-q7d
@Parvathi-q7d 2 күн бұрын
Wow naki chala istamu me famlo unna chinna useri maki kochamu isthara Bindu akka
@telugufoodieeofficial6905
@telugufoodieeofficial6905 Күн бұрын
❤❤❤❤❤
@BLikeBINDU
@BLikeBINDU Күн бұрын
నమస్తే అండీ థాంక్యూ సో మచ్ 🤗🙏
@srinivaspopuri6428
@srinivaspopuri6428 Күн бұрын
The green Bird that appeared on the cloth line is little green bee eaters. They primarily eat bees and other small flying insects. There are many varieties of bee eater and some of them very beautiful
@BLikeBINDU
@BLikeBINDU Күн бұрын
Sir, I wonder how you know about the birds. I think you are an ornithologist🤗🙏🙏
@srinivaspopuri6428
@srinivaspopuri6428 Күн бұрын
I was bird photographer (Hobby) I would have taken 100s species of bird photos. I am a wildlife enthusiast, especially birds
@BLikeBINDU
@BLikeBINDU Күн бұрын
ఓహ్ గ్రేట్ అండీ🙏 . ..చాలా అందమైన హాబీ🤗🙏
@srinivaspopuri6428
@srinivaspopuri6428 Күн бұрын
If you see snakes in your farm house, post them. Will identify them and let you know whether they are poisonous or not
@BLikeBINDU
@BLikeBINDU Күн бұрын
Sure andi thank you so much🤗🙏
@chinnisanju4656
@chinnisanju4656 2 күн бұрын
Glass kettle link pettandi bindu garu ..
@BLikeBINDU
@BLikeBINDU Күн бұрын
అవి ఎప్పుడో కొన్నాను అండీ రెండు. అమెజాన్ లో కొన్నాను.ఇప్పుడు అమెజాన్ లో లేవు . వేరే సైట్ లలో ఉన్నా అవి same క్వాలిటీ ఉంటాయో లేదో చెప్పలేను . infiniahomeandkitchen.com/products/borosil-carafe-flame-proof-glass-kettle-with-ss-infuser-1l ఇదిగో ఇదే అండీ వెతికితే ఈ రోజు ఈ సైట్ లో దొరికింది
@venkateshvenkatesh3614
@venkateshvenkatesh3614 2 күн бұрын
Happy new year,ma
@BLikeBINDU
@BLikeBINDU 2 күн бұрын
నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. 🤗🙏
@lakshmich4058
@lakshmich4058 2 күн бұрын
Idly chala baga vachhindi
@BLikeBINDU
@BLikeBINDU 2 күн бұрын
🤗🙏🙏
@DivyaGeddam-e9v
@DivyaGeddam-e9v 2 күн бұрын
Hi akka happy new year.
@itsmemilky6847
@itsmemilky6847 2 күн бұрын
Bindu gaaru meeru intha prashanthanga evari manasu ni badapettakunda ela untarandi .
@RenukaGorantla
@RenukaGorantla 2 күн бұрын
Namaste bindu garu ,bagunnara
@cutiepie624
@cutiepie624 2 күн бұрын
Meeru aavulaki katte stalam Inka build avvadaaniki enta time padutundi Bindu gaaru
@dsp2
@dsp2 2 күн бұрын
lucky కి ride chepicharu kada టికెట్ rate ముందే చెప్పాల్సింది వాడికి. . Cute lucky 🥰cutest ours bindu 🍬
@BLikeBINDU
@BLikeBINDU 2 күн бұрын
వాడికి ముందే రేట్ చెప్తే ఎక్కడు అండీ అందుకే చెప్పకుండా ఎక్కించేశా 😅థాంక్యూ సో మచ్ అండీ 😍❤🤗🙏
@jallapallyjagan6031
@jallapallyjagan6031 2 күн бұрын
Madam namaste Happy New year
@BLikeBINDU
@BLikeBINDU 2 күн бұрын
హాయ్ అండీ 🙏 నమస్తే నూతన సంవత్సర శుభాకాంక్షలు 🤗
@jyothitripurari3323
@jyothitripurari3323 2 күн бұрын
Ma inti daggara pichukalu idly tintai migili poinavi goda meeda pedithe tintay idly
@SriDikshitha-gg6ms
@SriDikshitha-gg6ms Күн бұрын
Hi Bindu Garu Mee Radio chala bagundi andi,ekkada tisukunnaru Koncham address pettandi Pls
@manojasap
@manojasap 2 күн бұрын
Bindu garu , nenu chala chala rojula nunchi Natu tomoto seeds vethukuthunanu , ekada dorakatam ledu nenu US lo vuntanu , meeru maa parents courier cheyagaligitge seeds , mee peru chepukoni nenu maa frds natu tomoto seeds vesukuntam andi , will continue to treasure them further, pls do this favor andi , 5 yrs ago maa frd echindi , apatlo naku dani value teliyaka save cheyaledu , asalu taste vuntundi andi , chinnapadu maa ammamma chesina vantalu gurthu vachayi Leda ekada dorukuthayi chepthe order chesukuntam , pls do this favor
@BLikeBINDU
@BLikeBINDU 2 күн бұрын
నమస్తే అండీ 🤗🙏నాకు గుర్తుండి ఇది మీరు 3 వ సారి అనుకుంటాను అండీ అడగడం . నేను మీ కామెంట్ చుసాను. రిప్లై వెంటనే ఇవ్వలేకపోయాను . క్షమించండి . మీకు నాటు టమాటో సీడ్స్ కావాలి అంటే స్వరూప గారి దగ్గర తీసుకోవచ్చు అండీ . నేను కూడా మొన్న ఒక 3 మంత్స్ బ్యాక్ వారి దగ్గర నుండే అన్ని విత్తనాలు తీసుకున్నాను . నిజానికి నాటు టమాటో విత్తనాలు నా దగ్గర కూడా ఉన్నాయి . కాకపోతే ఒకటే ప్రాబ్లెమ్ అండీ కొరియర్ చేసేంత సమయం మాకు అస్సలు దొరకదు . ఎప్పుడూ ఊపిరి సలపని పనులు ఉంటూనే ఉంటాయి . మీరు ఒకసారి ఈ వీడియో చూడండి kzbin.info/www/bejne/ipyse3iBZsSHjLs అందులో స్వరూప గారి నెంబర్ ఇచ్చాను .
@manojasap
@manojasap Күн бұрын
@ thx a lot andi for your reply 🙏🙏 i can definitely understand your busy schedule, i will get from swaroopa garu
@VaniJ-f6d
@VaniJ-f6d 2 күн бұрын
Hi Andi happy new year
@radhag-s3p
@radhag-s3p 2 күн бұрын
హాయ్ బిందు గారు
@prasannak6703
@prasannak6703 Күн бұрын
Bindu garu me house nundi farm ki enta distance untundi
@guruprasaddaggubati1016
@guruprasaddaggubati1016 Күн бұрын
mam daily vlogs upload chyadi pl ❤
@BLikeBINDU
@BLikeBINDU Күн бұрын
Daily vlogs chesthe chuse opika evarikee undadu andi. Konnallaki meeke bore kottestundi🤗🙏
@lakshmich4058
@lakshmich4058 2 күн бұрын
Meeru bagane panasa aakulu arrange chesaru
@lakshmi.sewing
@lakshmi.sewing 2 күн бұрын
Hi akka Nenu stiching chestanu Insta lo small bussines start chesanu. KZbin lo nenu naku avasram ayina content matrame choostanu vere emi choodanu. Me videos matrame choostanu Happy ga anipisthundhi. Nenu ma intlo ma athya emana ante godava padedhani. Kani me videos choodatam start chesaka . Endhu ko telidhu naku kopam tagipoyindhi. Godava padatam tagipoyindhi. Vere vallu em matladukuntunaru vinali na gurinchi matladuthunaremo vinali ane alochina poyindhi . Me videos choosthe ela undali Ela bratakali ani nerchukuntamu. Nenu evariki comment cheyanu meku tapa . Idhi na 3rd msg Anukunta meku cheyatam Meku gurthu undakapovachu . Bye akka
@sarojaravva9072
@sarojaravva9072 Күн бұрын
ఈసారి చెరువుకి వెళ్లి శుభ్రం chenchi కలువ దుంపలు తామర దుంపలు వెయ్యండి. అందంగా ఉంటుంది.
@BLikeBINDU
@BLikeBINDU Күн бұрын
మేమూ అదే అనుకున్నాము అండీ .అందులో తామరలు కలువలు వేస్తే మాములు రోజుల్లో మనకు కనువిందు చేస్తాయి . పండుగ రోజుల్లో అక్కడి స్థానికులు వాటిని అమ్ముకోవచ్చు . ఆ కలువ దుంపల కోసం ఒకరిని సంప్రదించాము కూడాను .కానీ ఒకసారి ఊరి వాళ్ళ అనుమతి తీసుకుని కూడా వేస్తే మంచిది అనుకున్నాము .వారిని అడిగి ఎటువంటి ఇబ్బంది లేదూ వేయవచ్చు అంటే వేస్తాము అండీ 🤗🙏
@SathyaNarayanamma-s2o
@SathyaNarayanamma-s2o 2 күн бұрын
హాయి బిందు గారు మీ తోటలో పూలు చాలా బాగున్నాయి . లక్కి 🥭 అసలు మీ మాట వినటం లేదు . వార్లకు మీ గారాబం కూడా చాలా ఎక్కువ . బిందు గారు
@sathyaprasannavenkat8239
@sathyaprasannavenkat8239 Күн бұрын
❤🙏
@bharathigangavajula9951
@bharathigangavajula9951 3 сағат бұрын
Hello Bindu garu జంతువుల ప్రవర్తన అమావాస్య సమయం లో గురుత్వాకర్షణ వల్ల అలా ప్రవర్తిస్తాయి అని నాకు పెద్దగా అవగాహన లేదు. కానీ మన లాగే వాటికి కూడా periods వచ్చినట్టుగా అంటే egg release అవుతుందేమో ladies ki PM S ante pre menstrual syndrome ఉన్నట్టుగా వాటికి కూడా ఉంటుందేమో అని నా అభిప్రాయం.
@texasplayschoolvij
@texasplayschoolvij 2 күн бұрын
bindu mango ni ekkada theesukunaru,wish u happy new year to u and u r family
@dhanalakshmi3599
@dhanalakshmi3599 2 күн бұрын
Radio ekkada tesukunnaru link vunte evvandi
@venkatk5111
@venkatk5111 Күн бұрын
📻❤
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
Uma Telugu Traveller FIRST Ever EXCLUSIVE INTERVIEW With ABN | ABN Digital Exclusive
49:36
Farm house Tour / ప్రకృతి సందేశం
7:45
ప్రకృతి సందేశం
Рет қаралды 10 М.
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН