బృందావనము వేసి తులసి మా ఇంట గంగ గౌతమి కృష్ణ కావేరీ తలతు # Brundavanamu vesi tulasi maa inta #

  Рет қаралды 11,366

శోభనాచల

శోభనాచల

Күн бұрын

బృందావనము వేసి తులసి మా ఇంట
గంగ గౌతమి కృష్ణ కావేరీ తలతు
భక్తి రంజని
ఆకాశవాణి - తిరుపతి
Brundavanamu vesi tulasi maa inta # Bhakti Ranjani #

Пікірлер: 41
@praveenavadakattu4120
@praveenavadakattu4120 22 күн бұрын
వాసుదేవ.....ఎంత బావుందో అండి.....కీర్తన జై శ్రీ కృష్ణ
@kandurilakshmiramanacharyu3479
@kandurilakshmiramanacharyu3479 5 ай бұрын
ఈ తులసమ్మ పాట క్రింద ఇస్తే మేమూ కూడ నేర్చుకుంటాం తల్లి❤జై తులసమ్మ ప్రత్యక్షదేవతవి❤
@vishnujayanti1599
@vishnujayanti1599 Ай бұрын
ఆనాటి మాట పాట అద్భుతం. ‌పదాలు ఎంత బావున్నాయో
@rajasimhasirish9128
@rajasimhasirish9128 4 ай бұрын
Chala ellanunchi eepatakosam try chesthunnanu.thankq very much.
@SuneethaIndupuru
@SuneethaIndupuru 4 ай бұрын
బృందావనము వేసి తులసి మా ఇంట గంగ గౌతమి కృష్ణ కావేరి తలతు తుంగభద్రా దేవి గౌతమీ మొదలు కదులు కొన మొదలు నీ నామమున ఉండు " బృందా" అపరిమిత పుణ్య ఫల మమృతమే తల్లి నిత్యాన నీ సేవ నేను చేసెదను మా ఇంట పుత్ర పౌత్రాదులూ మొదలు వెయ్యేళ్ళుగా వలయు వర్థిల్లు చుండ" బృందా" అరుణోదయము లేచి మనసులో తులసి కరుణ తల్లిని చూచి మనసార మ్రొక్కి ప్రాత కాలమున లేచి గోమయము తెచ్చి అలికి గా చేసిన మా పాపాలు పోవు " బృందా" ముగ్గులో పెట్టరె పద్మాల నిపుడు మూడు లోకా లెళ్ళి ముక్తి పొందుదురు పద్మాలుబెట్టిరె పంచ వన్నెలలు పారి జీవిత మదె వెలుగు లుండేనె "బృందా" కృష్ణ నీ కృప నేను కలిగుండ వలెను కృష్ణతులసమ్మ నీ కిత్తు లభ్యములు శ్రీలక్ష్మి కృప నాకు కలిగుండ వలెను లక్ష్మి తుల సమ్మ నీ కిత్తు లభ్యములు "బృందా.. రాముని కృప నాకు కలిగుండ వలెను రామతులసమ్మ నీకట్టు లక్ష్యములు అంగారుహోళికలు అతిపూరణములు చేయి కదలిట్లనెలు దివ్యానమునలను "బృందా" రాల నీ దళముల రమణిలో నేను చాలా భక్షించి సౌఖ్యములు చెందేను ఒక్క ప్రదక్షణము వనితనే జేతు ప్రక్క నుండి హరిణిరక్షింపవమ్మ "బృందా " రెండవ ప్రదక్షణము నెలతనే జేతు నిండారు సంపదలు నాకీ యవమ్మ మూడవ ప్రదక్షణము మ్రొక్కి నే దోవ అడయక చూపవే దంతి తులసమ్మ " బృందా" నాల్గవ ప్రదక్షణము నాతి నే జేతు అన్ని టా నమ్మకము నాకీయవమ్మ ఐదవ ప్రదక్షణము అతివలే జేతు అష్ట్తైశ్వర్యములు నాకీయవమ్మ "బృందా" ఎక్కువ వరములు నిన్నేమి అడిగితిని ముక్కోటి ముత్తైదువతనమునాకీయ వమ్మ రామ జయరామ జయరఘురామ సేతు రామ సాలోక్యము నాకీయవమ్మ "బృందా" కృష్ణ జయ కృష్ణ జయకృష్ణం భజేతు కృష్ణసాలోక్యము నాకీయవమ్మ గరుడ జయ గరుడ జయ గరుడ వాహనుడా కాళింగ మర్థనుడు కాచి రక్షింతు " బృందా"
@SuneethaIndupuru
@SuneethaIndupuru 4 ай бұрын
తప్పులున్న ఎడల తెలియజేయండి. నాకు సాధ్యమయినంత వరకు ప్రయత్నం చేసాను. సాహిత్యము బాగా తెలిసిన వాళ్ళు తప్పులు తెలియజేసిన ఎడల సరిదిద్దగలను.
@padmak5633
@padmak5633 3 ай бұрын
ధన్యవాదములు అమ్మ
@vsssarma
@vsssarma 2 ай бұрын
Thank you
@sujathagudlavalleti6063
@sujathagudlavalleti6063 2 ай бұрын
Bahu ధన్యవాదాలండి పాట పెట్టినందుకు🙏
@sirishanaren4979
@sirishanaren4979 Ай бұрын
Chala chala tanx❤
@SreedeviYerrisani
@SreedeviYerrisani 5 ай бұрын
పాట చాలా బాగుంది అండి... మనసారా ధన్యవాదాలు 🙏🙏
@prasanthibukka1128
@prasanthibukka1128 4 ай бұрын
Chaala goppa pani meeru chestunnaru. Ekkadekkinundo paatalu sekarinchi maaku parichayam chestunnanduku dhanyavaadamulu
@mssastrymylavarapu7482
@mssastrymylavarapu7482 5 ай бұрын
చాలా అద్భుతంగా ఉంది
@medavarapubrahmanna5810
@medavarapubrahmanna5810 5 ай бұрын
చాలా బావుంది పాట.
@padmakanduri9439
@padmakanduri9439 5 ай бұрын
చాలా బాగా పాడారు
@sitapatiraovoleti5951
@sitapatiraovoleti5951 5 ай бұрын
Wonderful song, lyrics if available may be posted Simple words with plenty meaning.
@attitudestatusgamming2666
@attitudestatusgamming2666 3 ай бұрын
🙏🙏🌺🌺👌
@venkataramana5735
@venkataramana5735 5 ай бұрын
Very unique song on Tulasi 🎉🎉🎉
@sheelakrish872
@sheelakrish872 5 ай бұрын
Chala bagundi
@JanakiramayyaK-hw7xv
@JanakiramayyaK-hw7xv 5 ай бұрын
చాలా బాగుంది జీ 🙏
@srishiva5590
@srishiva5590 5 ай бұрын
అన్న నమస్తేఇంత మంచి పాట పెట్టినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అన్న ఈ పాట ఏదైనా సినిమాలోదేనా అన్న సినిమాలోది అయితే కొంచెం సినిమా పేరుగా చెప్పండి అన్నా నేను చూస్తాను పాట మాత్రం చాలా బాగుందిఇంత మంచి పాట పెట్టినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అన్న ఈ పాట ఏదైనా సినిమాలోదేనా అన్న సినిమాలోది అయితే కొంచెం సినిమా పేరుగా చెప్పండి అన్నా నేను చూస్తాను పాట మాత్రం చాలా బాగుందిథాంక్స్ అన్న
@subhadrasomanchi792
@subhadrasomanchi792 5 ай бұрын
Superb song...upload lyrics in telugu please
@SaraswathiValicherla-ee8ki
@SaraswathiValicherla-ee8ki 5 ай бұрын
అద్భుతంగా ఉందండి. 👏🙏🌺🌺
@raghavarao4091
@raghavarao4091 5 ай бұрын
Namaskaramulu
@sunithagudepu367
@sunithagudepu367 5 ай бұрын
👌👌👌👌👌🙏🙏🙏
@pvenkateswarlub4316
@pvenkateswarlub4316 5 ай бұрын
👌
@ramnathraodkp8219
@ramnathraodkp8219 5 ай бұрын
చాలా చక్కగా పాడారు తల్లి మంచి గాత్రం దేవుడిచ్చిన వరం పూర్వజన్మ సుకృతం మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులు ఇలాంటి పాటలు ఆదరించు వారు కరువైనారు ఇంత మంచి పాటవ్రాసినమహౕనభావులకు నమస్సులు🙏🙏 ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్
@bharathisrinivas6406
@bharathisrinivas6406 5 ай бұрын
🙏🙏
@ramnathraodkp8219
@ramnathraodkp8219 2 ай бұрын
​@@bharathisrinivas6406🙏🙏
@padmak5633
@padmak5633 3 ай бұрын
చాలా బాగుంది పాట. ధన్యవాదములు
@sunithagudepu367
@sunithagudepu367 5 ай бұрын
Manamma padedi,,,
@vanajabommakanti451
@vanajabommakanti451 5 ай бұрын
🙏🙏🙏🙏🙏
@yadullaprasad137
@yadullaprasad137 4 ай бұрын
🌼🙏🌻🕉️🌷🙏🌺
@anuradhachillarige9757
@anuradhachillarige9757 4 ай бұрын
Lyrics kuda pettandi please
@SuneethaIndupuru
@SuneethaIndupuru 4 ай бұрын
బృందావనము వేసి తులసి మా ఇంట గంగ గౌతమి కృష్ణ కావేరి తలతు తుంగభద్రా దేవి గౌతమీ మొదలు కదులు కొన మొదలు నీ నామమున ఉండు " బృందా" అపరిమిత పుణ్య ఫల మమృతమే తల్లి నిత్యాన నీ సేవ నేను చేసెదను మా ఇంట పుత్ర పౌత్రాదులూ మొదలు వెయ్యేళ్ళుగా వలయు వర్థిల్లు చుండ" బృందా" అరుణోదయము లేచి మనసులో తులసి కరుణ తల్లిని చూచి మనసార మ్రొక్కి ప్రాత కాలమున లేచి గోమయము తెచ్చి అలికి గా చేసిన మా పాపాలు పోవు " బృందా" ముగ్గులో పెట్టరె పద్మాల నిపుడు మూడు లోకా లెళ్ళి ముక్తి పొందుదురు పద్మాలుబెట్టిరె పంచ వన్నెలలు పారి జీవిత మదె వెలుగు లుండేనె "బృందా" కృష్ణ నీ కృప నేను కలిగుండ వలెను కృష్ణతులసమ్మ నీ కిత్తు లభ్యములు శ్రీలక్ష్మి కృప నాకు కలిగుండ వలెను లక్ష్మి తుల సమ్మ నీ కిత్తు లభ్యములు "బృందా.. రాముని కృప నాకు కలిగుండ వలెను రామతులసమ్మ నీకట్టు లక్ష్యములు అంగారుహోళికలు అతిపూరణములు చేయి కదలిట్లనెలు దివ్యానమునలను "బృందా" రాల నీ దళముల రమణిలో నేను చాలా భక్షించి సౌఖ్యములు చెందేను ఒక్క ప్రదక్షణము వనితనే జేతు ప్రక్క నుండి హరిణిరక్షింపవమ్మ "బృందా " రెండవ ప్రదక్షణము నెలతనే జేతు నిండారు సంపదలు నాకీ యవమ్మ మూడవ ప్రదక్షణము మ్రొక్కి నే దోవ అడయక చూపవే దంతి తులసమ్మ " బృందా" నాల్గవ ప్రదక్షణము నాతి నే జేతు అన్ని టా నమ్మకము నాకీయవమ్మ ఐదవ ప్రదక్షణము అతివలే జేతు అష్ట్తైశ్వర్యములు నాకీయవమ్మ "బృందా" ఎక్కువ వరములు నిన్నేమి అడిగితిని ముక్కోటి ముత్తైదువతనమునాకీయ వమ్మ రామ జయరామ జయరఘురామ సేతు రామ సాలోక్యము నాకీయవమ్మ "బృందా" కృష్ణ జయ కృష్ణ జయకృష్ణం భజేతు కృష్ణసాలోక్యము నాకీయవమ్మ గరుడ జయ గరుడ జయ గరుడ వాహనుడా కాళింగ మర్థనుడు కాచి రక్షింతు " బృందా"
@palakodetyvenkataramasharm2194
@palakodetyvenkataramasharm2194 4 ай бұрын
చాలా బావుంది. కానీ ఆ వయొలిన్ స్వరం కొంచం కఠినంగా ఉంది.
@vanamsuryateja8766
@vanamsuryateja8766 4 ай бұрын
Eh pata lyrics ekkada dorukutundo cheppagalaraa
@SuneethaIndupuru
@SuneethaIndupuru 4 ай бұрын
బృందావనము వేసి తులసి మా ఇంట గంగ గౌతమి కృష్ణ కావేరి తలతు తుంగభద్రా దేవి గౌతమీ మొదలు కదులు కొన మొదలు నీ నామమున ఉండు " బృందా" అపరిమిత పుణ్య ఫల మమృతమే తల్లి నిత్యాన నీ సేవ నేను చేసెదను మా ఇంట పుత్ర పౌత్రాదులూ మొదలు వెయ్యేళ్ళుగా వలయు వర్థిల్లు చుండ" బృందా" అరుణోదయము లేచి మనసులో తులసి కరుణ తల్లిని చూచి మనసార మ్రొక్కి ప్రాత కాలమున లేచి గోమయము తెచ్చి అలికి గా చేసిన మా పాపాలు పోవు " బృందా" ముగ్గులో పెట్టరె పద్మాల నిపుడు మూడు లోకా లెళ్ళి ముక్తి పొందుదురు పద్మాలుబెట్టిరె పంచ వన్నెలలు పారి జీవిత మదె వెలుగు లుండేనె "బృందా" కృష్ణ నీ కృప నేను కలిగుండ వలెను కృష్ణతులసమ్మ నీ కిత్తు లభ్యములు శ్రీలక్ష్మి కృప నాకు కలిగుండ వలెను లక్ష్మి తుల సమ్మ నీ కిత్తు లభ్యములు "బృందా.. రాముని కృప నాకు కలిగుండ వలెను రామతులసమ్మ నీకట్టు లక్ష్యములు అంగారుహోళికలు అతిపూరణములు చేయి కదలిట్లనెలు దివ్యానమునలను "బృందా" రాల నీ దళముల రమణిలో నేను చాలా భక్షించి సౌఖ్యములు చెందేను ఒక్క ప్రదక్షణము వనితనే జేతు ప్రక్క నుండి హరిణిరక్షింపవమ్మ "బృందా " రెండవ ప్రదక్షణము నెలతనే జేతు నిండారు సంపదలు నాకీ యవమ్మ మూడవ ప్రదక్షణము మ్రొక్కి నే దోవ అడయక చూపవే దంతి తులసమ్మ " బృందా" నాల్గవ ప్రదక్షణము నాతి నే జేతు అన్ని టా నమ్మకము నాకీయవమ్మ ఐదవ ప్రదక్షణము అతివలే జేతు అష్ట్తైశ్వర్యములు నాకీయవమ్మ "బృందా" ఎక్కువ వరములు నిన్నేమి అడిగితిని ముక్కోటి ముత్తైదువతనమునాకీయ వమ్మ రామ జయరామ జయరఘురామ సేతు రామ సాలోక్యము నాకీయవమ్మ "బృందా" కృష్ణ జయ కృష్ణ జయకృష్ణం భజేతు కృష్ణసాలోక్యము నాకీయవమ్మ గరుడ జయ గరుడ జయ గరుడ వాహనుడా కాళింగ మర్థనుడు కాచి రక్షింతు " బృందా"
@HinduDharmaChakram
@HinduDharmaChakram 3 ай бұрын
లిరిక్స్ పెట్టి మీరు ఎంతో పుణ్యం కట్టుకున్నారు.
@kalyanivyd8048
@kalyanivyd8048 4 ай бұрын
Please upload telugu lyrics
@SuneethaIndupuru
@SuneethaIndupuru 4 ай бұрын
బృందావనము వేసి తులసి మా ఇంట గంగ గౌతమి కృష్ణ కావేరి తలతు తుంగభద్రా దేవి గౌతమీ మొదలు కదులు కొన మొదలు నీ నామమున ఉండు " బృందా" అపరిమిత పుణ్య ఫల మమృతమే తల్లి నిత్యాన నీ సేవ నేను చేసెదను మా ఇంట పుత్ర పౌత్రాదులూ మొదలు వెయ్యేళ్ళుగా వలయు వర్థిల్లు చుండ" బృందా" అరుణోదయము లేచి మనసులో తులసి కరుణ తల్లిని చూచి మనసార మ్రొక్కి ప్రాత కాలమున లేచి గోమయము తెచ్చి అలికి గా చేసిన మా పాపాలు పోవు " బృందా" ముగ్గులో పెట్టరె పద్మాల నిపుడు మూడు లోకా లెళ్ళి ముక్తి పొందుదురు పద్మాలుబెట్టిరె పంచ వన్నెలలు పారి జీవిత మదె వెలుగు లుండేనె "బృందా" కృష్ణ నీ కృప నేను కలిగుండ వలెను కృష్ణతులసమ్మ నీ కిత్తు లభ్యములు శ్రీలక్ష్మి కృప నాకు కలిగుండ వలెను లక్ష్మి తుల సమ్మ నీ కిత్తు లభ్యములు "బృందా.. రాముని కృప నాకు కలిగుండ వలెను రామతులసమ్మ నీకట్టు లక్ష్యములు అంగారుహోళికలు అతిపూరణములు చేయి కదలిట్లనెలు దివ్యానమునలను "బృందా" రాల నీ దళముల రమణిలో నేను చాలా భక్షించి సౌఖ్యములు చెందేను ఒక్క ప్రదక్షణము వనితనే జేతు ప్రక్క నుండి హరిణిరక్షింపవమ్మ "బృందా " రెండవ ప్రదక్షణము నెలతనే జేతు నిండారు సంపదలు నాకీ యవమ్మ మూడవ ప్రదక్షణము మ్రొక్కి నే దోవ అడయక చూపవే దంతి తులసమ్మ " బృందా" నాల్గవ ప్రదక్షణము నాతి నే జేతు అన్ని టా నమ్మకము నాకీయవమ్మ ఐదవ ప్రదక్షణము అతివలే జేతు అష్ట్తైశ్వర్యములు నాకీయవమ్మ "బృందా" ఎక్కువ వరములు నిన్నేమి అడిగితిని ముక్కోటి ముత్తైదువతనమునాకీయ వమ్మ రామ జయరామ జయరఘురామ సేతు రామ సాలోక్యము నాకీయవమ్మ "బృందా" కృష్ణ జయ కృష్ణ జయకృష్ణం భజేతు కృష్ణసాలోక్యము నాకీయవమ్మ గరుడ జయ గరుడ జయ గరుడ వాహనుడా కాళింగ మర్థనుడు కాచి రక్షింతు " బృందా"
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48
MrBeast
Рет қаралды 94 МЛН
Modus males sekolah
00:14
fitrop
Рет қаралды 21 МЛН
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 42 МЛН
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 6 МЛН
Naa inta nilachipo govinda -Own composition by Padmasri Dr.Shobha Raju
6:39
Annamacharya Bhavana Vahini
Рет қаралды 305 М.