ప్రభు జి చాల బాగ చెప్పారు🙏🏻.. వినాయక మండపాల నిర్వహణ గురించి మీరు గళం విప్పండి ప్రభుజీ
@polojuupendrachary446422 күн бұрын
మంత్ర జపం తో స్వామి వారిని దర్శించుకున్నాను
@sramanaidu16462 ай бұрын
గురువు గారికి ధన్యవాదాలు
@rajasekharatuppada5292Ай бұрын
❤❤❤❤ A Big Salute to RADHA MANOHAR DAS GURUJI GARU ❤❤❤❤
@AnatharamayyaBattuАй бұрын
ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః🙏🌹🌸🌺🍌🥥🙏🙏🙏🙏జై గురువు గారు
@kanakamahalakshmi99952 ай бұрын
ఒక వాల్మీకి... నీ... వ్యాసుని... మేము..చూడలేదు... కాని.. వారందరి.. మూర్తిని కలిపిన.. మిమ్మల్ని.. మా.... గురు.. దేవులుగా. భావించి.... మీ ప్రవచనాన్ని... వింటున్న. మాజన్మ ధన్యం..🙏🙏
@SureshBabu-uy3tj2 ай бұрын
😅😅😅😅😅😅😅😅
@ajaysimmyАй бұрын
రాధా మనోహర్ గారి గాత్రం మహాద్భుతం
@vijayendriyakrishna89312 ай бұрын
మన గురించి మన కంటే కూడా ఆ ' భగవంతునికే ' బాగా తెలుసు . దేవుడు ఏమి గుడ్డివాడు , చెవిటి వాడు కాడు కదా తెలివి తక్కువ దద్దమ్మ అంత కంటే కాడు . అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు . ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలిచేది . ఈ నియమం మనిషి చేసిన చట్టం కాదు , చుట్టంగా చేసుకుని తప్పించు కోవటానికి . దేవుడి ముందు మనం ఎంత గొప్పగా నటించినా కూడా , ఇట్టే పసిగటేస్తాడు . దేవుడి కనుసన్నల్లోంచి ఎవరమూ కూడా తప్పించు కోలేమూ . మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ , ఆ ' దైవాన్ని ' కాదు . సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .
@Vamsi99410Ай бұрын
😅😅😅😅😊
@Ramakrishna-cq1ij2 ай бұрын
Guruvu garu, padyala albam release cheyandi, mi voice chala bagundi
@VenkiVenkatesh-r8w2 ай бұрын
Super sir 🆕🙏 Jay Krishna Jay shree ram Jay hanumantha Jay Bharat 🚩💯👌👍
@rakesh.mobitech2 ай бұрын
ఏకాత్మత స్తోత్రం లో మన దేశం లో ఉన్న సంప్రదాయం, మన ఆచారాలు, మహనీయులు, నదులు కట్టడాలు చాలా వస్తాయి
@csomasekhar54272 ай бұрын
హరేకృష్ణ ప్రభు జీ 🙏
@VenkatK-qg4gh2 ай бұрын
గురువుగారికి పాదాభివందనం
@dhanarajueshanthSeekoti2 ай бұрын
Radha Manohardash garu super sir Jai shree Ram
@SwamyArrolla-ph2it29 күн бұрын
👌
@Sivatej458ChАй бұрын
Correct sir ❤
@vasudhachirala54462 ай бұрын
Brahmam gari gurinchi chakkaga chepparu..yentho mandi mahimanvithulu mana hindu matham lo velisaru 🙏Goppa kaala gnani aayana 🙏
@Subbaiahvj2 ай бұрын
Hare Krishan hare Krishna Krishna Krishna hare Rama hare Rama hare Rama Rama Rama hare hare
@srinivasmega83362 ай бұрын
Jai shree Ram Hare Krishna guruji 🕉️🙏🕉️🏹🏹🏹
@umadevigudur87162 ай бұрын
Hare Krishna Guruji
@vedavathipaspunoori58252 ай бұрын
రామ రాజ్యం గురించి ఓం విడియో చేయండి sir
@srikanthdinavahi16902 ай бұрын
Great knowledge guru ji❤
@kkirankumar47672 ай бұрын
Anchor మన దైవం పై గౌరవం ఉంటూ questions అడిగితే బాగుంటుంది
@sbvrjearswamy78302 ай бұрын
Super Jai shree ram jai hanuman 🙏😊
@razeshkumar99742 ай бұрын
Jai shree Ram 🚩 ✊
@BhavamCreations2 ай бұрын
Superb విశ్లేషణ 🎉🙏
@Ramakrishna-mp6zc2 ай бұрын
Hare Rama hare krishna 🎉🎉
@srinivasarige7598Ай бұрын
JAI shree ram 🚩🙏
@VeligintiVenkataramanamma2 ай бұрын
Hare krishna hare Krishna
@dakenageshwarrao88072 ай бұрын
గురువుగారికి పాదాభివందనం 🙏
@srk1604b2 ай бұрын
Jai shree ram 🙏🙏🙏
@ranganathsanga2272 ай бұрын
JAI SRIRAM GURUVU GARU 💐🙏
@hasinistudycircle2 ай бұрын
Jai shree ram ❤❤
@peddi44322 ай бұрын
Jai Shree ram 💯
@srikarnaidu7811Ай бұрын
Jai hind jai bharat
@PrakashPrakash-w5e2 ай бұрын
Jai jai jai Sri kalki
@Iamsecular88352 ай бұрын
ఏమండీ పండితులారా ఏమంటారు మీరు ఏమంటారు super sonng about రాధమనోహర్ cast
@Vamsikrishna756962 ай бұрын
Yesu pisu pisu ayanu song...for Gorrelu
@madhukarm4422 ай бұрын
Don’t split hindhuisum pls
@Iamsecular88352 ай бұрын
@@Vamsikrishna75696 Rama rama hare rama ani paduthunna kothulu.....
@Vamsikrishna756962 ай бұрын
@@Iamsecular8835 Picu picu anii mekulu Kotinchukonii chachina Yesu... ChachaVA yesayya anii yedupu gottu patalu paduthu... Pichi patina &GORRELU
@Vamsikrishna756962 ай бұрын
@@Iamsecular8835 Papu lamu memu antu Gorrelu gola petenuu 😅😅😅😂😂😂🤣😂😅😅😂😂
@srk1604b2 ай бұрын
Jai Bharat
@Jaivirat84572 ай бұрын
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామీ శరణం
@kindantchaitanya2031Ай бұрын
OM
@rajapm54302 ай бұрын
jai sri ram jaya jaya ram ❤🇮🇳🇮🇳🇮🇳❤🙏🙏🙏❤🔥🔥🔥💪💪💪jai guruji
@rajapm543015 күн бұрын
Jai sri ram 🚩🇮🇳🇮🇳🇮🇳🚩
@pudibrahmaji24952 ай бұрын
బ్రహ్మంగారు ఫస్ట్ కులాలకు అతీతంగా వచ్చిన దైవం
@vasudeva41322 ай бұрын
JAISRIRAM
@BhavamCreations2 ай бұрын
జై శ్రీమన్నారాయణ
@srk1604b2 ай бұрын
Jai hind ✊✊✊
@PSMCR692 ай бұрын
Nostradamus prophecys are Best I think 🙏
@girishreddy95702 ай бұрын
Brahmangaari gurinchi telusukoni matlaadu
@ushausharani4045Ай бұрын
Dhummu Gudem, Bhadradri🙏
@3మే2చె1గో-ఘ9ఖ2 ай бұрын
🙏🙏🙏
@bvmsoftensolutions68602 ай бұрын
ఈ యాంకర్ నాకు నక్క లాంటివాడు అనిపిస్తుంది
@polojuupendrachary446422 күн бұрын
ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు
@srichowdary49562 ай бұрын
❤
@IAmBillionaire4562 ай бұрын
Mohan das adda garu jai sreeram
@shabareesham43422 ай бұрын
ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀ ಕೃಷ್ಣ
@sridharkandukuri76142 ай бұрын
🙏💯🙏🙏
@wvkmurthy51152 ай бұрын
ఏసు నేను దేవుడిని కాదు దేవదూత అని చెప్పాడు అని విన్నాను.
@ramuveggalamramu21512 ай бұрын
🕉️🚩జై వీరబ్రహ్మేంద్రస్వామీ. హిందూ సనాతన ధర్మం లో ఏ దేవుడినైనా గారు అని పిలుస్తున్నామా? ఆంజనేయస్వామీ అంటున్నాం కానీ ఆంజనేయ గారు అంటున్నామా? వేంకటెశ్వరస్వామీ అంటున్నాం కానీ వేంకటేశ్వర గారు అంటున్నామా? మరి సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామీ ని బ్రహ్మం గారు అని ఎందుకంటున్నాం?? అయ్యప్పస్వామీ మాల., ఆంజనేయస్వామీ మాల వేసుకొన్న సాధారణ మనిషి సైతం స్వామీ అని పిలుస్తూ వారిలో భగవంతుణ్ణి చూస్తున్నాం కదా మనం !! సాధారణంగా ఒక వ్యక్తి ని పిలుస్తున్నప్పుడు మనం గౌరవ సూచికంగా వారి పేరు చివర గారు చేరుస్తాం!! మరి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామీ ని బ్రహ్మం గారు అంటున్నాం. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామీ సాధారణ వ్యక్తా ?? దయచేసి గమనించండి 🙏🏻 ఇటువంటి పరిస్థితుల్లో మనం బ్రహ్మం గారు, బ్రహ్మం గారి మఠం, బీ మఠం అని కాకుండా వీరబ్రహ్మేంద్రస్వామీ, వీరబ్రహ్మేంద్ర స్వామీ మఠం అని పలుకుదాం!! కడప జిల్లా లోని బ్రహ్మం సాగర్ ను వీరబ్రహ్మేంద్రస్వామీ సాగర్ గా, బ్రహ్మం గారి మఠాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామీ మఠంగా మార్చేందుకు గౌరవ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకొందాం 🙏🏻 _జీవితంలో ప్రతీ ఒక్కరూ ఒక్కసారైనా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామీ వారి సజీవ సమాధిని దర్శించండి! తరించండి!!_ శ్రీ మద్విరాట్ టీవీ మన వైభవం! మన ఠీవీ !! వెగ్గళం రాము. హైదరాబాద్. 9010119944,
@satyanaraharimallisetty2 ай бұрын
3:12 పడ్నాలుగు కాదూ పద్నాలుగు
@Sir-v7u2 ай бұрын
Konni areas lo allage antaru. And ఏడు ను యోడు అని కూడా అంటారు.
@dasi45262 ай бұрын
🙏🙏🙏🙏🙏
@AmarGoud-l6y2 ай бұрын
నిజనంగా బైబుల్ లో ఉన్నది పరిశుద్ధ ఆత్మ కమ్ముకుంటే మరియాకీ యేసు పుట్టాడు
@ashishchowdaryАй бұрын
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@BhavamCreations2 ай бұрын
❤👌
@gurubrahmama22042 ай бұрын
Jai verasivagi🎉
@AmarGoud-l6y2 ай бұрын
యాంకర్ గారు యేసు పుట్టినట్టు డిసెంబర్ 25నా పుట్టాడా అని రుజువు చేయాలి కదా అలాగే బైబుల్ లో యేసు చని పోయింది శక్రవారం సాయంత్రం 4గంటలకి చని పోయాడు కదా శని వారం సాయంత్రం నికి ఒక రోజు ఆదివారం ఉదయం 5గంటలకి లేసాడు బైబుల్ ప్రకారం ఏసు మూడురోజుల లెక్క చెప్పా గలరు యాంకర్ గారు
@ravikumar-ze4ty2 ай бұрын
Ayya das garu garikapati varu chepindi meru tinandi anni ani daniki me answer
@ramanamabogala66522 ай бұрын
గురువుగారు మా ఊరిలో అందరినీ ఏసుప్రభు బిడ్డలుగా మార్చేస్తున్నారు గురువుగారు
@dandamudisrinath73832 ай бұрын
Mari meeru yemi pikutunnaru sodhara
@DrBhVPRaju2 ай бұрын
Evuru cheppu bro memu వస్తాము
@AmarGoud-l6y2 ай бұрын
మి నంబర్ పెట్టండి అన్న నాకు నేను బైబుల్ గురించి వలకి వివరిస్థా బైబుల్ బూతులు లేదా ex క్రిస్టియన్ ప్రవీన్ గారికి కాల్ చేయండి అన్న
@dandamudisrinath73832 ай бұрын
@@AmarGoud-l6y desha drohi vadu ah pastor gadu because e desanni mukkalu cheyyali annadu,,,, and i hate blady bastord Britishers because they're killed our freedom fighters and they're destroyed our culture and they're divided our country and they're looted our country,, brother say yes or no
@BhavamCreations2 ай бұрын
@@bmjb1726మొత్తానికి ఒక గ్రామ సింహం నోరు విప్పింది..... అర్థం అయిందా
@laxmanacharysriramula52782 ай бұрын
🌹🙏🙏🌹👋👋
@ParasannakumarreddyParasanna2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@kindantchaitanya2031Ай бұрын
SAR. K. T. M. A. D.. U
@pagoluprasad18872 ай бұрын
పల్లె నందు రామాలయం కట్టి మతం మారరు
@vasudeva5252 ай бұрын
22:17
@Sunflower-s69Ай бұрын
Mekalu kuda perugutunai guruji vatini care thesukondi vati population ctrl avali
@kantharajuv.r.84272 ай бұрын
Athitwralo veerabogavasantharayalu Rajyam vastundi 2032 Hampi capital city Avuthundhi
@kantharajuv.r.84272 ай бұрын
Kalgnanam nijamaidi
@rrr48752 ай бұрын
Radha Manohram Chepindhi antha Thappe Yesu Vishyam Laa
@Vamsikrishna756962 ай бұрын
😂😅🤣
@krishnareddy65472 ай бұрын
E visayam lo ayina tappu chepparooo
@suryaraomaroju22302 ай бұрын
మత వాదులై మనుషులు చెలరేగి పొయ్యేరు...మనధర్మం పరధర్మమై పొయ్యెను..పరధర్మమే మనదనుకునేరయా! నోస్టర్ డామాస్ ఫేక్.
@suryapavankumar62682 ай бұрын
Bible god is yahowa!!! Not Jesus.
@AmarGoud-l6y2 ай бұрын
గురువు గారు ఆ కృష్ణ నది దుర్గమ్మ ముక్కు పుడక ఎలా అందుకుంటది అనేదే డౌట్ కృష్ణ నది చానా కింద ఉంటది అమ్మవారు పెయిన ఉంటది తాకూతుంద
@veerangulu2 ай бұрын
ఈ ప్రపంచంలో ఇంకా పాపాలు పెరిగి పెరిగి పెద్దయి అయినప్పుడు, డ్యాములు మొత్తం తేగి ఒక దాని మీద ఒకటి పడిపోయినప్పుడు ఒక్కసారిగా నీరు పొంగి బెజవాడ కనకదుర్గమ్మ ముక్కు పోగు అందుకుంటుంది, అప్పుడు ఆరు పుట్ల నల్లలు రాలుతవి అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పి ఉన్నది, అప్పుడు నీచులు చనిపోతారు చాలామంది, పుణ్యాత్ములు మిగిలి ఉంటారు కొంతమంది, జై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చేసిన ఆయనకి జై,
@kishoremeka9772 ай бұрын
ప్రళయం వస్తె కొండ కూడా మునుగు తుంది.
@famous8dmusic5912 ай бұрын
May be arcatic and Antarctica ice melt aite kuda water perigi ravachu
@pallisettysantoshkumar3300Ай бұрын
@@famous8dmusic591 Yes ఇది కరెక్ట్ ఆన్సర్
@vemurichandu582 ай бұрын
Sir few people are questioning ask why hindus god is not saving innocent people rape chesina ammayilini where is the god? Ani how we should reply?
@Ratnakar-pu3fr2 ай бұрын
తిరుపతి లడ్డు గురించి కూడా చెప్పే ఉంటాడు... ఒకసారి వెతకండి...😮
@venkateshwarlusana72652 ай бұрын
ఏసేపు only కాసేపు 😂😂😂😂
@shanmukhaachari-mk-1Ай бұрын
Nostad thomas garu bramham garu pudatadu nalage bhavisyath chepthadu ani wrasadu
@ViswanathAcharyaChinnadandluru28 күн бұрын
జగద్గురు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి గొప్పతనము ఈ బాపనోల్ల కు తెలుసు కాబట్టే.. ఆయనను తక్కువ చేయలేక చేస్తూ.. ఒకరితో పోలికలు చేస్తున్నారు. మీకు ముందు ముందు ఉంది రా..
@mallojiraju2650Ай бұрын
Mari sai di kuda thapasshakte kada...
@lakshmiprasanna75242 ай бұрын
Mimmalini thagaley vishyamey leykunda maa vedhava Mohali em chusi change ayyai
@sudharanisripathi39052 ай бұрын
Please don't criticize to any religion. It's very big Sin.🙏🙏🙏 First ur an Indian.
@rajeshbejjam66862 ай бұрын
E భూమి మీద 14000 year's బ్రతికిన రామునికి 14years ఒక లెక్క గురువు గారు రాముడు chivariki ఎందుకు ఆత్మ హత్య chesukunnadu Aatmahatya మహాపాపకం కదా?
@RadhaManoharDas1082 ай бұрын
అవతార సమాప్తి
@VikramSena-r3v2 ай бұрын
Adi athmahatya kadura lanjakodaka..
@kondakarajesh64552 ай бұрын
రామాయణం గురించి ఈ జ్ఞానీ ఇది తెలుసున్నాడు....
@rajeshbejjam66862 ай бұрын
@@kondakarajesh6455 తెలియని దానిని gurinchi తెలుసుకోవడమే gnanamu కొండ నేను గురువు గారిని adiganu ఆయన reply icharu మద్యలో కొంతమంది కొండలు ready ipotaru oka comment padeddamu మనకేం poyiddile anattu ఒక వేళ niku inka better answer తెలిస్తే cheppu telusukunta ఇలాంటి rechakotte maatalu chaalu మీలాంటి vaalu వుంటే inka మతాల మద్య గొడవలె కొట్టుకు chaavali
@subbaraokolla-p3mАй бұрын
Seetha devi ke 14 samvathsaralake saripada nagalu battala tho Saranya vasanoky vellonatluga nara battalu aranya vasamu lo darincha ltdani Ramayanamu lo cheppa ledu kevalamu abhhotha kalpana mathramey ani ramayanamu lo vunnatlu ga vinnanu mereymo Seetha devi naara battalu darinchinatlu ga cheppinaru yentandy
@ssRK2572 ай бұрын
Babu gogineni and bairi naresh fans assemble 💯✊✊✊
@sri_thanvi2 ай бұрын
బైరి నరేష్ కు ఏమైందో గోగినేని కి కూడా అదే అవుతుంది 💋
@ssRK2572 ай бұрын
@@sri_thanvi Bairi naresh ki Award vachindi and GOGINENI ki already vachindi ✊💯🤣
విజయవాడలో వరదలు వచ్చే అందరు కొట్టుకుపోతారు అని రాధా మనోహర్ దాస్ బ్రహ్మంగారి కాలజ్ఞానం చూసి ఎందుకు చెప్పలేదు.🤔🤔🤔ప్రజలకి ముందుగానే చెప్పినట్టు అయితే ప్రజలు అప్రమత్తం అయ్యేవారు కదా😂😂😂😂. ఇప్పుడు అర్థమైందా కాలజ్ఞానం అనేది అబద్ధ అది నిజమైతే గనక విజయవాడ ప్రజలు సురక్షితంగా ఉండే వారి కథ 🤔🤔🤔🤔😂😂😂. రాధా మనోహర్ దాస్ పేరు చెప్పుకొని విజయవాడ ప్రజలు చాలా సురక్షితంగా ఉండేవారు😂😂😂😂😂
@pallisettysantoshkumar3300Ай бұрын
నా ఉద్దేశం మీరు ఒక గొర్రె అనుకుంటా. ఈ గొర్రెలు చేసే పాపాల వల్లనే ఈ రోజున భూమి మొత్తం అంతా తగలబడిపోతుంది. దీని వలన అంటార్కిటికా లాంటివి మంచు కరిగిపోతూ ఉంది ముందు ఇది తెలుసుకో దీనికి కారణం ఎవరు ఆ గొర్రెలే కాదా? అలాంటి మంచుకొండలు కరిగిపోయి సముద్రం పైకి పెరిగి ఒకానొక రోజున ఈ విజయవాడ నగరం మునిగిపోతుంది దీనికి రాదా గారు ఏమి చేయగలరు. ఓరి గొర్రె నువ్వు నమ్ముకున్న గొర్రెలే ఈ విశ్వాన్ని ప్రపంచాన్ని నాశనం చేస్తారు ముందు అది తెలుసుకొని బయటికి రా. ఇప్పటికైనా కృష్ణుడిని నమ్ము. నమ్మవా బయట పడతావు లేదంటే నరకంలోకి పోతావు.
@hakalansjdmmejdjdn2 ай бұрын
సబ్జెక్ట్ లేని ఇద్దరు కూర్చుంటే ఇలాగే ఉంటది. 😅
@ananthanarayanasarmakuntim9734Ай бұрын
Jesus never said that he is God, u r distracting focus on Veera bramhendra Swami as per your interview
@MThanyaNaik2 ай бұрын
భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణ భగవంతుడు యెట్లా నో.బైబిల్ ప్రకారం ఏసు క్రీస్తు భగవంతుడు అవుతాడు రెండు నమ్మాలి శాస్త్రం ప్రకారం.
@BOGADIRAVI2 ай бұрын
ఎదుటి మనుష్యులను,మతాల వారిని గౌరవించని ఆయన ఒక గురువు ఆయన మాటలు నమ్ముతున్న ఏంకర్😂😂