ఓం శాంతి ఇస్ వెరీ గుడ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయాలి ఇవి ఎంతోమంది కళ్ళు తెరిపించాలి ఆ పరమశివుని జ్ఞానం వల్ల ఎంతో మంది జీవితాలు మారిపోయాయి దుఃఖము అశాంతిమయ ప్రపంచంలో సుఖశాంతులు వెల్లివిరిసాయి థాంక్యూ బ్రదర్
@BharathiBindu5 күн бұрын
Thanks for the information annaya om Shanti
@nadembhumanna56022 күн бұрын
నాకు ఒక విషయం చెప్పండి తండ్రి చనిపోతే వెళ్లి తండ్రి అంత్యక్రియల లో పాల్గొనవవద్ద అది తెలపండి... నా కళ్ళతో నేను చూశాను...... నాలో దేనికి వ్యతిరేకంగా భావనలు లేవు
@paramatmauniversity22 күн бұрын
ఇది మా అమ్మమ్మ గారు అంత్యక్రియలు వీడియో చూడండి , మీరు చెప్తున్న దేనికి కూడా నేను యాక్సెప్ట్ చేయను, మా ఫ్యామిలీ అందరూ కూడా బ్రహ్మకుమారి ఫాలో అవుతాం ఓకే kzbin.info/www/bejne/mWOUn5WZrdd2nKs
@madangopal904821 күн бұрын
అలా ఏ బ్రహ్మ కుమారీ సెంటర్ లో చెప్పారండీ.. బహుశా మీరు వేరే వారి గురించి మాట్లాడుతున్నారు అనుకుంటా.. నేను మా అమ్మతోనే కలిసి ఉంటా, ఆమెను చాలా బాగా చూసుకుంటా.. bsnl లో జాబ్ చేస్తా.. బంధు మిత్రులతో కలసి సంతోషంగా ఉంటా.. నింద వేసేముందు బాగా తెలుసుకోండి..
@@madangopal9048asala white batalu vesukuna musulodu evadu vadu manishi kadha
@bkdamodararaju23 күн бұрын
చక్కని వివరణ ... ఇప్పటికైనా సోషల్ మీడియా వారు ఈ సత్యాన్ని గ్రహించి అసత్యప్రచారకులకు పెద్దపీట వేసి అసభ్యకరమైన ఇంటర్యూలతో మీ సోషల్ మీడియా ఔన్నత్యాన్ని, గౌరవాన్ని కోల్పోకూడదనీ, అందరిచేతా ఆదరింపబడేలా మీ మీడియా అభివృద్ధిచెంది ఆదర్శవంతంగా వారినీ మనసారా కోరుకుంటూ తగిన జాగ్రత్తలతో వివరాలతో నిందావాదులతో మొదలుకొని మీ ప్రసారాలు చేసికోవాలని విన్నవించుకున్నారు న్నారు. సత్యమేవ జయతే... ఓం శాంతి.
@ramarao11122 күн бұрын
Excellent Service Matters 👏 Extraordinary వాయిస్. Great knowledge. Purity. Very nice life. Good position. White dress అంటే చనిపోయినవారితో సమానం, దేనిపై మమకారం ఉండకపోవడం, సేవ, త్యాగం, , నిర్మలమైన, నిష్కల్మషమైన జీవితం.❤
@prakashraogummadi238920 күн бұрын
CBI తో విచారణ జరిపించాలి.
@saradadarmavarapu25184 күн бұрын
Om santhi అన్నయ్య బాగా చెప్పారు
@n.jyothi51323 күн бұрын
సత్యాన్ని చక్కగా చెప్పారు. ఇప్పటికయినా అందరూ కళ్లు తెరుచుకొని మంచికి మార్గం ఇవ్వండి.మంచిని ప్రోత్సాహంచండి. 🌹🌹🌹
@Subhadrammaygl23 күн бұрын
సూపర్ వాయిస్... చక్కగా చెప్పారు ఇలాంటి మరిన్ని వీడియోస్ రావాలని కోరుకుంటున్నాము.
@saradadarmavarapu25184 күн бұрын
Om santhi అన్నయ్య చాలా బాగా చెప్పారు
@Sanjeevkumar-tb4oj23 күн бұрын
సత్యం -శివం -సుందరం సత్యమేవ జయతే
@bikshapathinoone481423 күн бұрын
దీన్ని ఎన్ని రకాలుగా చెప్పినా నమ్మడం కష్టమే
@madangopal904821 күн бұрын
వెళ్లి చూస్తే తప్ప.. మీ కళ్ళు మిమ్మలనైతే మోసం చేయలేవు కదా..
@LakshmiLakshmi-oh5wg23 күн бұрын
ఓంశాంతి చాలా మంచి పని చేశారు అన్నయ్య నిజానికి అబద్దానికి తేడా తెలియక శంకర్ పార్టీ వల్ల దెబ్బతిన్న వాళ్ళు మీడియా వాళ్ళు చేస్తున్న ప్రచారం చాలా బాధ కలిగించింది ఇకనైనా అందరూ రెండింటికి గల తేడాని తెలుసుకుని సన్మార్గంలో నడుస్తారని అనుకుందాం సర్వేజనా సుఖినోభవంతు😊
@sahanaravi28469 күн бұрын
Om shanti 🙏
@nageswararaomunnaluri724620 күн бұрын
మన హిందూ సాంప్రదాయం ఉండగా మనకు ఎందుకు మనకు వేదాలు రుషులు ఉండగా మనకెందుకు ఇవి వాడెవడో ఫకీరు అంటారు మనకెందుకు మనకు రామాయణం భారతం ఉండగా ఎవరో పనికి మాలినవి ఎందుకు పాండురంగడు పుండరీకాక్షడు ఉండగా బాబా అని ఓం శాంతి అని మనకెందుకు
@GPR-n3f4 күн бұрын
బ్రహ్మా కుమారీ, కుమార్ సంస్థలో అశ్లీలత 100% లేకుంటుందీ శీలత 100% ఉంటుంది వివాహా సంబంధాలలో వివాహా ప్రవాహానికి ప్రతి బంధకం అసలే కాదు కాదు గరికపాటిnrsr వారు కూడా ఈ సంస్థ మంచిదని సెలవిచ్చారు ఇప్పుడున్న భారత దేశములో ఉన్నన్ని ఆధ్యాత్మిక సంస్థలు కానీ🎉 సత్సంఘాలు కానీ 🎉 మతాలు కానీ 🎉 ప్రపంచంలో ఎక్కడా లేవు దీనివల్ల ఐక్యత అనేది సన్నగిల్లి దేశ భద్రత కు ముప్పు వాటిల్లే ప్రమాదం వుంది అందులో ఈ బ్రహ్మా కుమారీ సంస్థ ప్రపంచ దేశాలను కలిపి ప్రపంచమే ఒక కుటుంబంగా కావటానికి విశేష కృషి చేస్తుంది 🌈🌈🌈🌈🌈🌈🌈🌈 తెల్లని కాంతి కిరణం ఏడు రంగులు కల్గి ఉంటుంది కానీ ప్రపంచాన్ని వెలుగు తో నింపుతుంది అలాగే మన దేశంలో భక్తి పరంగా దీక్ష పట్టే వారు, నల్లని దుస్తులు, పసుపు కలర్ దుస్తులు, నీలపు కలర్ దుస్తులు, కాషాయపు రంగు దుస్తులు, ఇంకా రకరకాల దుస్తులు ధరిస్తారు ఇవన్నీ కలర్స్ దుస్తులు అనేవి తెల్లని పత్తి నుండి వచ్చినదే కదా దీక్ష పట్టేది మనిషే ఇలా రకరకాల పద్ధతుల వల్ల సత్యార్థ ప్రకాశం చదవడం వల్ల, కొందరైతే దైవం పేరుతో అడ్డ దిడ్డoగా రోమాలు పెంచడం, కొందరైతే మరీ దిగంబరంగా, ఇలా అనేక రకాలపద్ధతుల వల్ల 🎉 money షి🎉 మనిషి money , she వేటలో మతి గతి తప్పి మన శ్స్యాంతి లేక తాత్కాలిక శాంతి మాత్రమె పొందు తున్నాడు ఈ బ్రహ్మా కుమారీ, సంస్థ తో సంపూర్ణ శాంతి లభిస్తుంది 🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤
@raghuprakashr171020 күн бұрын
Om shanti 🇲🇰🇲🇰🙏🏻🇲🇰🙏🏻🙏🙏🙏🏻🇲🇰🙏🌹 is very good univarcity I love you
@yarlagaddashilpa22 күн бұрын
Thank you so much for making this video.. om shanti..
@raghavaraghu26218 күн бұрын
భార్యను చెల్లి గా భర్తను అన్నగా భావించేది ఇదేనా
@NirmalaDeviJ-q3d22 күн бұрын
Om shanti pyara baba sukhariya baba Sathya mayva jayathe ❤❤❤❤❤❤❤
@RamaDevi-dn2ig23 күн бұрын
Thank you annayya. Om Shanti🎉
@gundanaveenkumar826722 күн бұрын
ఒక అసత్యాన్ని చాలా చక్కగా చెప్పారు. అరే ఈ సంస్థ వల్ల దేశానికి ధర్మానికి ఏమైనా ఉపయోగం ఉన్నదార. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయి అని ఒక మహానుభావుడు చెప్పిండు. మరి మీరు ఆ మనుషులే పుట్టకుండా మీ సంస్థలో చేరినవాళ్ళు పిల్లలుకనకుండా సంసారాలు చెయ్యకుండా ఎందుకు చేస్తున్నారురా. సంసారాల్లో చిచ్చులు పెడుతున్నారు. భార్యను భర్తకు కాకుండా ఒక అమ్మాయిని తల్లితండ్రులకు కాకుండా ఎందుకు చేస్తున్నారురా. మీ ధ్యానం క్రమశిక్షణ దేశానికి ధర్మానికి ఉపయోగపకుంటే ఏమి లాభం. అమాయకులను హిప్నటైజ్ చేసి దేశ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు
@madangopal904821 күн бұрын
బ్రదర్.. మరి సన్యాస ధర్మం గురించి మీ అభిప్రాయం??
@madangopal904821 күн бұрын
ఇక్కడ లక్షల కుటుంబాలు పూర్తి కుటుంబ సభ్యులు ఇందులో నడుస్తున్నారు.. ఎక్కడా సంబంధాలు చెడిపోయినట్లు చెప్పలేదే?
@krishnareddy-tk7zt21 күн бұрын
100 percent correct Falls and fraud Organisation
@thulasiprasadkannavarapu-hp6tk21 күн бұрын
yes నేను25 years unna నాలో నా కుటుంభం లో ఉన్నతే గానీ .మరొటె రాలేదు
@batchaliramu773021 күн бұрын
ఇలాంటి సంస్థలవలన జాతీయభావనకు,ధార్మిక చైతన్యానికి విఘాతం,దేశానికి ఎలాంటి ఉపయోగం లేదు,మన రామాయణ,భారత,భాగవత గ్రంధాలకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా పైగా అందులో గంధరగోళాలను సృష్టించి హిందూ ధార్మిక చింతనకు దూరం చేస్తున్న ఇలాంటి సంస్థలను ప్రోత్సహించడం దేశానికి,దేశప్రయోజనాలకు క్షేమకరం కాదు
@satyavani275323 күн бұрын
ఓంశాంతి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ బంధువులకి ఫ్రెండ్స్ కి ప్రతి ఒక్కరికి చేరాలి అందరికీ తెలియాలి వాళ్లు ఎలాగైతే ఆ వీడియోస్ అందరికీ పంపిస్తున్నారు మనం కూడా మంచి విషయాలు పంపించాలి లేదంటే మనదే రాంగ్ అవుతుంది ఎందుకంటే వాళ్లకి మంచి చెడు తేడ తెలియాలి కదా థాంక్యూ బాబా
@m.subhashini485223 күн бұрын
సత్యం నిదానంగా ఐనా బహిర్గతం అవును. కొద్దిగా సహనం చేసుకోవాలి అంతే.ఎలాంటి నిరూపణ అవసరం లేదు. 💐💐💐
🙏🇲🇰🙏 Om Shanti 🙏 Wonderful GOD FATHER SHIV BABA 🙏🇲🇰🙏 Wonderful BABA 🙏🇲🇰🙏 Wonderful message 🙏🇲🇰🙏 Thank you for everything Mera pyaara BABA 🙏🇲🇰🙏🫡🫡🫡
@byslakshmi488623 күн бұрын
I appreciate your efforts to save spiritual brodhers and sisters from being misled by wrong oropagandas
@palamanjula106723 күн бұрын
Om shanti baba 🙏 super ga chapter annaya 🙏
@Kajal-n2w5r23 күн бұрын
Thank you bhabhi
@uritimuralidhar595623 күн бұрын
It's so good information..! Om Shanti 🎉🎉🎉🎉🎉
@joymanaw22 күн бұрын
ఇంతకీ మీ భగవంతుడు ఎవరు? ముసిలి బాబా నా .మీరందరూ హిందువులకు తీవ్రమైన మోసం చేస్తున్నారు. మీరు ముస్లిం ఏరియాలో ఎందుకు ప్రచారం చేయరు. హిందువులని మోసం చేయడమే ఎజెండా గా ఎందుకు పని చేస్తున్నారు. ఏమిటీ మీ సిద్ధాంతం. దాని గురించి స్పష్టంగా ఈ video లో చెప్పవలసినది కదా . అసలు ఈ బ్రహ్మ కుమారి స్థాపించిన వ్యక్తి ఈ దేశస్తుడు. ఏ మతానికి చెందిన వాడు చెప్పండి.
@paramatmauniversity22 күн бұрын
ఈ ఛానల్ లోని చాలా వీడియోలు ఉంటాయి భగవంతుడు (పరమాత్ముడు) ఎవరు? ఏంటి అని ఒకసారి వీడియోస్ చూడండి, మనకి నెగిటివ్ వీడియోస్ చూసినట్టు, పాజిటివ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చూసే అలవాటు లేదు.. మీకు వీడియోస్ లింక్ చేస్తున్నాను చూసి అప్పుడు కామెంట్ పెట్టండి kzbin.info/www/bejne/l5OxiqeNqpV2etE kzbin.info/www/bejne/Zn2TcqtrbKp2prssi=pQRVezbV8xPk-hUM kzbin.info/www/bejne/aJWcenV7qdtojKssi=PpNoqTh3J45F5X9-
@madangopal904821 күн бұрын
ఒకసారి వెళ్లి చూడండి బ్రదర్.. భయమెందుకు? చూసాక మాట్లాడండి..
@krishnareddy-tk7zt21 күн бұрын
Misguiding our హిందు sisters & brothers
@thulasiprasadkannavarapu-hp6tk21 күн бұрын
@@krishnareddy-tk7zt తెలుగు బ్రదర్ vedios లింక్స్ ఇచ్చారు గా చూడండి
@madangopal904821 күн бұрын
@@krishnareddy-tk7zt దారి తెలియని వారిని misguide చేయడం జరుగుతుంది అనాదిగా.. మీకు వేద, శాస్త్ర, పురాణేతిహాసాలు తెలిపిన దారి మరచిపోయారా? నిన్నా మొన్న వచ్చిన బ్రహ్మకుమారీ మాటలకు ప్రభావితం అవుతున్నారు.. మీకు సత్యమైన ముక్తి జీవన్ముక్తి మార్గం తెలిస్తే వారినీ జాగృతం చేయండి..
@ticketsissues411021 күн бұрын
Babu కథలు బాగా chepputaru వినే వారు ఉంటే😂😂😂😂😂😂🎉🎉
@edujob532318 күн бұрын
జై శ్రీరామ్
@ramarao11122 күн бұрын
కానీ కొంతమంది అక్కయ్య ల భవనాల పిచ్చి, ఆధిపత్య పోరు, ధనం పై ఆశ వలన అతి ప్రవర్తన వలన మంచి జ్ఞానం ను బాబా పేరుతో సౌకర్యాలు పెంచుకుంటే వారి మాటే బాబా మాటలుగా చెప్పి, చాలా మంది, నిజమైన అభ్యాసకులను బయటకు పంపిస్తున్నారు.
@Simple_rangoli_design-h8y23 күн бұрын
Thankyou 🇲🇰🙏🙏💐💐
@ramarao11122 күн бұрын
మొదటలో ఈ సంస్థ ఉద్దేశ్యం బాగుండేది. ఇప్పుడు, కుటుంబ వ్యవస్థను, శాంతి లేకుండా ముఖ్యంగా డబ్బుపట్ల ఆశ పెంచుకుంటున్నారు. అద్భుతమైన ఈ జ్ఞానాన్ని అమ్ముకుంటున్నారు. చెప్పుడు మాటలను విని నిజమైన ప్రేమగలవారిని దూరం చేసుకోని, సౌకర్యాల కు బానిసాలుగా బ్రతుకుతున్నారు.
@madangopal904821 күн бұрын
దానికి మీరెందుకు బాధ్యులు అవుతారండీ.. మీకూ నిర్ణయం తీసుకునే శక్తి ఆ భగవంతుడు ఇచ్చారు కదా
@saadhansathwik181823 күн бұрын
Om shanthi. Like this more videos are the best
@ravishekarmaduri677423 күн бұрын
అవును ఇప్పుడు ఇది కరెక్ట్
@aprilmay202413 күн бұрын
Believe in True God. God sent His only Son to keep us OUT of hell by Christ's perfect sacrifice! God gives ALL mankind the freedom to choose heaven or hell, we choose heaven by clinging to Jesus, and trusting the finished work of the cross ... But people who decide to reject the Way to heaven the Lord Jesus. (THE SON OF THE LIVING GOD) have already CHOSEN eternal hell, PLEASE THINK ABOUT It, repent of your sins and FOLLOW JESUS! while it's STILL NOT too late!
@giridhark71423 күн бұрын
Very nice heart touching explanation satyamevajayate Peace-purity - Prosperity
@Nataraj-yl4vf22 күн бұрын
Arogyaman bhava❤
@ckamalakanth953222 күн бұрын
నారాయణాత్ జాయతే ఏకాదశ రుద్రాః,.. బ్రహ్మ,... ఇంద్రాః,... అగ్నిః,... వరుణః... అంటుంది వేదం. సృష్టికి మూలం, కారకుడు ఐన పరమాత్మను నారాయణ స్వరూపంగా వర్ణించి, దైవిక శక్తులన్నీ ఆ స్వరూపం నుంచి యే ఉద్భవించినట్లు వేదం చెప్తుంటే, నమ్మనివారు హిందువులా? శివబాబా, బ్రహ్మబాబా అంటూ హిందుత్వంలో లేని బాబా శబ్దాన్ని వాడుతూ వేద వ్యతిరకంగా వాగేవాళ్ళు హిందూ వ్యతిరేకులే. శాంతి శాంతి అంటూ వల్లించి, ప్రపంచ ఆశాంతికి ఆజ్యంపోసే మతాల, తెల్లగుడ్డల సంస్కృతిని పరోక్షంగా రుద్దే వాండ్లు హిందూ ద్వేషులే.
@madangopal904821 күн бұрын
ఏకమేవ బ్రహ్మ నద్వితీయం అన్నది కూడా వేదమే.. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అన్నదీ వేదమే.. మీరేమో నారాయణ అంటే ఇంకొకరు శివ అంటారు.. ఏది నిజం
@ckamalakanth953221 күн бұрын
@madangopal9048 బ్రహ్మం లో ద్వితీయం లేదు, నిజమే. ఆ పరబ్రహ్మయే నారాయణుడని చెప్పింది కదా వేదమే. ఆయన నుండే చతుర్ముఖ బ్రహ్మ, ఏకాదశ రుద్రులు, ఇంద్ర, వరుణ, అగ్ని... అంటూ అన్ని దైవిక శక్తులూ పుట్టినట్టు ఉందికదా వేదంలోనే. అంటే అర్థం? ఇతర మతాల మాదిరి హిందుత్వానికీ పరమాత్మ ఒక్కడే, నారాయణుడని వేదం వర్ణించిన దేవుడు. ఐతే, ఆయననుంచీ పుట్టిన శక్తులనూ ఆయన అంశలుగా పూజించడం హైందవం యొక్క ప్రత్యేకత. ఈ వైదిక దేవుండ్లనే గాక, పురాణాల్లో, ఇతిహాసాల్లో చెప్పబడిన లక్ష్మి, సరస్వతి, పార్వతి, గణపతి, దుర్గ, కాళి, రామ, కృష్ణ, హనుమ వంటి శక్తులనూ, అవతారాలనూ హిందుత్వంలో పూజిస్తారు. ఐతే, వేదాల్లో శివుణ్ణి మాత్రం డైరెక్టుగా పేర్కొనలేదని కొందరు అంటారు. ఏకాదశ రుద్రులలో ఒకడని కొందరు, కాదు వేరేనని ఇంకొందరు చెప్తారు. శివుని నుంచీ ఏ ప్రముఖ శక్తీ పుట్టినట్లు వేదాల్లో ఐతే చెప్పబడలేదు. వాయుపురాణంలో అంతర్భాగమైనట్టి శివపురాణం లోమాత్రం శివుణ్ణి ప్రధాన దేవునిగా వర్ణించడం జరిగింది, వేదాల్లో కాదు. పైగా, శివుని ధామం కైలాసం, భూమిపైని హిమాలాయాల్లో ఉంటుంది. కాబట్టి ఆయనకు ' పరం ' ధాముడు అన్నపేరు సరికాదని కూడా చెప్తారు. ఇవన్నీ నేను వివిధ సందర్భాల్లో పండితుల, పెద్దల ద్వారా తెలుసుకొన్న విషయాలు.
@ckamalakanth953221 күн бұрын
@madangopal9048 హిందుత్వానికి వేదాలు మూలమని నమ్మినపుడు, వేదం ప్రకారం పరమాత్మ ఎవరో నిర్ణయించాల తప్ప, ఎమోషన్, సెంటిమెంట్ ప్రకారం కాదు. బ్రహ్మకుమారీలు అసలు వేదాలనే అంగీకరించరు. అందుకే వారిని మనస్ఫూర్తిగా హిందువులు అనలేము. భగవంతుడు ఒక్కడే అని చెప్పినా, ఆయన అవతారాలను వారు ఒప్పుకోరు, అంటే పురాణాలనూ, ఇతిహాసాలానూ కూడా అంగీకరించరు. హిందుత్వం యొక్క అంతిమ లక్ష్యం మోక్షం. అంతేగానీ, మరుజన్మలో గొప్పసుఖాలు పొందడం గాదు. కానీ, బ్రహ్మకుమారీలు ఈ జన్మలో అర్పిస్తే, వొచ్చే జన్మలో సుఖాలు అని ప్రలోభపెడతారు.
@madangopal904821 күн бұрын
@@ckamalakanth9532 దీనర్థం పురాణాలు (శివ పురాణం) ప్రామాణికం కాదంటారా? శివుడు దేవాదిదేవుడు కాదంటారా? త్రినేత్రుడు, త్రికాలదర్శి, త్రిలోకనాథుడు, త్రిమూర్తి శివుడు కాదంటారా? అలా అయితే లింగాష్టకం తప్పంటారా? బ్రహ్మ మురారి సురార్చిత.. అంటే అర్థం ఏంటో మీరే ఆలోచించండి.. సనాతన ధర్మానికి శ్రీమద్భగవద్గీత ప్రామాణికమా? కాదా? గీతలో వర్ణించిన పరమాత్మ పరమాణువు కన్నా సూక్ష్మరూపుడు, నిరాకారుడు, తేజోమయుడు ఎవరు? హిందూ ధర్మానికి వేరే పరమాత్మ, ఇతర ధర్మాలకు వేరే పరమాత్మ ఉన్నారంటారా? లేదా అందరికీ పరమాత్మ ఒక్కరేనా?
@madangopal904821 күн бұрын
సనాతన ధర్మం అన్ని ధర్మాలలో ఉన్న ఏకత్వాన్ని బోధిస్తుంది సోదరా! బాగా శోధించు.. జాతి కుల మత ధర్మ బేధాలు తొలగే జ్ఞానమే సర్వోన్నతమైనది.. నాకు తెలిసి సనాతన ధర్మమే అన్ని ధర్మాలకు మూలం.. దాని నుండి వెలువడినవే, ధర్మాత్మల ద్వారా స్థాపితమైన వివిధ ధర్మాలు..
@chinnimounika18823 күн бұрын
Nenu kuda chala badha paddanu ala asathya pracharalu chesthunarani kani eppatikaina sathyame gelusthundhi om shanthi 🙏🙏
@subaravammakarumanchi765123 күн бұрын
Om Shanti Well Said All Must Realise The Truth Tqu Siva Baba 🎉😢🎉
@leelasankar254021 күн бұрын
I saw brahmakumaris followers. I doubt why they dont first teach their family members but think of others ? They do marraiges to their children but teachl others not to marry ?
@madangopal904821 күн бұрын
What about your own wisdom? Don't believe it..
@madangopal904821 күн бұрын
స్వామి శివానంద, వివేకానంద, పాటించిది బ్రహ్మచర్యం కాదా? ఒక్కసారి ఆలోచించాలి.. మీకు చేత కాకపోతే పాటించండి..
@prasadkama142819 күн бұрын
Correct bro. Hindus population thagginchatam, Hindu devullu ki pujas lekunda cheyadam, gradual GA Hindu temples close ayipovadam,Hinduism ni nasanam cheyadam ide vaalla target
@ramyaganjikunta918523 күн бұрын
Omshathi.❤❤❤❤❤
@bharathishanmukhi497123 күн бұрын
Thank you bapdada
@prasadkama142819 күн бұрын
Hindu puranalu,grandhalu kante mee pravachanalu Emi koththavi kaavu. Hindus pravachanalu vini correct ga fallow avuthe aa prakaram dharmamga, Nyayamga fallow ayithe kachchithanga devatha lokalaki veltharu. 1935 ki mundu mee samastha vunda. Appudu evvaru devatha lokalaki vella leda. Poorva Kaalam lo maa Maharshulu, Hindu Chakravarthulu ee body thonay Paina vunna devathalokalaki thirigi vachcharu. Mee samastha vaallu vokkaraina ala velli vachchina vaarini Naaku chupinchandi. Kaneesam maranincha kuda ee body thonay Pai lokalaki velli vachchinattu prove Cheyandi. Kaneesam Maranam tarwatha Meelo evaraina punya lokalaki velli nattu naaku proof chupinchandi. Shop lo dorike Garuda puranam vokkati konukkuni chaduvukunna chalu Punyathmulu GA maaripotharu. Daani kosam pelli petakulu lekunda, mogudu pellalu vidipoyi,vunna aasthulu meeku raasi ichchesi vanti meeda vi vanti meeda vi anni theesesi maripoyi Thella battalu vesukuni Meelo kalasi povakkaraledu
Om shanti. ఇంకా ముందే వివరణ ఇస్తే బాగుండేది అనిపించింది .
@mohanmkply954323 күн бұрын
వాస్తవాలను అర్ధం చేసుకుని వ్యవహరించాలి, అర్ధం లేని నిర్ణయాలు తీసుకోవడం చాలా అనైతికం అవుతుంది, బ్రహ్మకుమారీస్ కి సంబంధం లేని వారితో ముడిపెట్టి విషయాలను విషపూరితంగా చర్చించడం చాలా దారుణమైనది. మీడియా వారు కూడా భాద్యతగా ఉండాలని కోరుకుంటున్నాము.
@sbravmesh11398 күн бұрын
Ede correct a
@hrudayaangela990823 күн бұрын
సత్యమే విజయం. మొత్తానికి సత్యమే తేలింది 🙏🙏
@lahariB279923 күн бұрын
ఓం శాంతి
@prabhakarrao383423 күн бұрын
Wonder womans ❤
@sureshbejugam528523 күн бұрын
Omshanti mera baba, Thank you Baba
@mamidalarajkumar405523 күн бұрын
సోషల్ మీడియా వారు నిజమేంటో అబద్ధం ఏంటో తెలుసుకుని వీడియోలు చేయాలి బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఎప్పుడు చెడు పనులు చేయరు చెడు పనులు చేసే వారు శంకర్ పార్టీ ఇంకా మిగతా వివిధ వివిధ ఆధ్యాత్మిక సంస్థలు వాటి వల్ల బ్రహ్మకుమారిస్ కి పేరు పోతుంది ఇప్పటికైనా మీడియా వాళ్ళు అలాంటి వాళ్లకు దూరంగా ఉండాలి
@Brahmaji-lz4zd23 күн бұрын
🙏🙏JAISRIRAM
@sbravmesh11398 күн бұрын
Ma na sanatana dharmam ma hindhu matam antarinchi povadaneki mere karanam kada
@paramatmauniversity8 күн бұрын
బ్రహ్మకుమారిస్ ఆచరించేదే సనాతన దేవి దేవత ధర్మాన్ని వీడియో లింక్ ఇస్తున్నాను పూర్తిగా చూడండి మీరు అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చి కామెంట్ చేయండి..kzbin.info/www/bejne/n2fFmmxvq9Sqeac
@ramarao11122 күн бұрын
ఓట శాంతి అంటే ఒక నమ్మకం, ఒక అమ్మఒడి, అప్యాయత, అనురాగం, శాంతి, పవిత్ర ప్రదేశం. వ్యసనముక్త కేంద్రం, 🎉 కానీ నేడు అడుక్కుంటున్నారు. జ్ఞానం చెపుతూ, డబ్బుపట్ల ఆశతో మురళి ని సోంత వ్యాక్యాలు చెపుతూ, ఒకరితో ఒఈరిని మాట్లాడనివ్వరు. వారి మాటే శాసనం. లగ్జరీ వాతావరణ తయారు చేసారు. కుటుంబాలను విడదీసి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. అస్థుల స్వాహా, కారులు స్వాహా, అప్యాయతలు స్వాహా, శాంతి స్వాహా.
@prasadkama142819 күн бұрын
Idi correct comment
@prasadkama142819 күн бұрын
Hindus daggara ki, Hindus temples daggara ki vachche Hindus temples lo dooripoyi ee pracharalu enduku chesthunnaru. Hindus ke Enduku chepthunnaru. Muslims ki, Kirasthaniluki Enduku chepparu. Vaalla churches maseedu lloki enduku chorabadaru. Kaaranam Hindu Devi, devathalaki pujalu jaraga kudadu. Gradual GA temples kuda lekunda povali. Mee samastha moolalu Independence ki mundu Pakistan. Meedi Islam samastha. Mee target Hindu janaabha thagginchatam, Hinduism Ni nasanam cheyadam
@manishapatil197922 күн бұрын
Voice missing
@nukalaveeramani877723 күн бұрын
Omshanti
@Kiranrao-M23 күн бұрын
Om shanthi..
@venkataramana75419 күн бұрын
ఎవ్వరైనా ఓం శాంతి లోకి వెళ్ళారా , వారి జీవితమంతా అశాంతి.
@byslakshmi488623 күн бұрын
Thank you Mera Baba.🙏🙏🙏
@vamsik596023 күн бұрын
బాగా వివరించారు అన్నయ్య గారు చెడు 100 సార్లు చెప్పి మంచి 1 సారి చెబితే సరిపోదు మీరు కూడా అందరికి ఈ విషయాలు చేరేలా చేయండి
@ckamalakanth953222 күн бұрын
వాళ్ళు నూరుసార్లు చెప్తేనే కద, మేమూ వెయ్యిసార్లు వాదనతో ఖండించగలిగేది?
@shivasandesham67823 күн бұрын
🌹🙏🌹🙏🌹
@thorrurbk838623 күн бұрын
Super brother 👍👌
@annapoornach283322 күн бұрын
3:51
@sujathakno866423 күн бұрын
థాంక్యూ
@radhikatotakura313023 күн бұрын
యీ విధమైన వీడియోస్ ఇంకా రావాలి thankyou soo much
@lakshmanaraojarugula789123 күн бұрын
Thank you sir
@prameelab183723 күн бұрын
Om Shanti thank you baba, sukriya baba ❤
@ChitimireddiYerrunaidu23 күн бұрын
💯👍🙏🧎♂️
@rajithap10122 күн бұрын
Clarity ga chepparu annayya🙏
@subhashinik475623 күн бұрын
Vanitha Mythili madam garu baga thelusukondi satyani grahinchandi sankara party varidi mix cheyakandi
@gururajugururaju625523 күн бұрын
Vankayi pulusu yemi kaadule
@venkatarao284523 күн бұрын
వనితా మైధిలి వల్లే ఈ డిస్సర్వీస్ జరిగింది.
@manjuvenky19723 күн бұрын
Om santni
@sunitabk879423 күн бұрын
Thanks
@GantaSruthi-l1w23 күн бұрын
💯💯🙏👌👏👏
@viswakalyanvuddandaiah999523 күн бұрын
Om shanthi
@mgprasad953322 күн бұрын
Omshanthi 🎉 truth always win
@paramatmauniversity22 күн бұрын
🤝
@rajeemularajeemula796122 күн бұрын
Yes, this is true
@BalrajChincholi22 күн бұрын
❤️
@rekhasuresh717522 күн бұрын
Yes annayya
@swamy966423 күн бұрын
Satyameva Jayate.
@Nataraj-yl4vf22 күн бұрын
Very good bhayya Om shanti
@manjumanjula42922 күн бұрын
Om shanti bab dada
@Raju-xi3ip23 күн бұрын
Hello
@ravisekharbk435123 күн бұрын
ये वीडियो हिंदी में भी बनाना है
@paramatmauniversity23 күн бұрын
Ok today night will cmplt in hindi english version brother om shanti