బ్రహ్మకుమారి సిద్ధాంతాన్ని ప్రశ్నించిన పెంచలయ్య, సురేంద్ర గారికి వారు ఇచ్చిన సమాధానం.

  Рет қаралды 9,334

Satyanveshana Mandali సత్యాన్వేషణ మండలి

Satyanveshana Mandali సత్యాన్వేషణ మండలి

Күн бұрын

బ్రహ్మకుమారి సిద్ధాంతాన్ని ప్రశ్నించేందుకు వెళ్లిన పుట్టా సురేంద్ర బాబు మరియు పెంచలయ్య గారికి బ్రహ్మకుమారి పెద్దలు తెలియజేసిన సమాధానం.

Пікірлер: 23
@manieshwarputtu6608
@manieshwarputtu6608 2 жыл бұрын
భార్యా భర్తని అన్నా అని భర్త భార్యని అక్కా అని పిలవమంటూ పెళ్ళయిన కొత్త జంటలు శారీరకంగా కలవకుండా దూరంగా ఉంచుతూ పిల్లల్ని కనకుండా మన ధర్మం లోనే ఉంటూ మన మతమే అంటూ మన యొక్క సంతానాన్ని వృద్ధి కాకుండా ఆపే ఒకే ఒక సంస్థ బ్రహ్మకుమారీస్ అయితే వీళ్ళు క్రిస్మస్ జరుపుకోవడం మాత్రం నిజం.. మరికొన్ని విషయాలు క్రిందున్నాయి... బ్రహ్మకుమారీస్, వీళ్లకు జీసస్ నిజం, బైబిల్ నిజం. కానీ వీళ్లకు మన వేదాలు,పురాణాలు అబద్దం, భగవత్ గీత కృష్ణుడు అర్జునికి చెప్పడం అబద్ధం, శివుని రూపం అబద్దం, రాముడు, రామాయణం అబద్ధం, కృష్ణుడు, మహాభారతం అబద్దం. కనీసం వీళ్ళు మన హిందూ ఆలయంలో ప్రసాదం తినడానికి కూడా ఇష్టపడరు, అయిన వీళ్ళను హిందూ ఆలయంలో ప్రచారానికి అనుమతివ్వడం, వివిధ హిందూ అత్యాత్మిక కార్యక్రమాలకు ముఖ్య అథితులు గా పిలవడం ఏంటో మన ఖర్మ కాకపోతే... ఈ దరిద్రాన్ని హిందు సమాజానికి దూరంగా ఉంచాలి.....జగో...హిందు..జగో ఇట్లు మీ అవధానుల శ్రీనివాస శాస్త్రి
@alsaadh2089
@alsaadh2089 2 жыл бұрын
sir alana chala unde katha .cheppu cheppu .......pusi kottamdi
@ravikamal9
@ravikamal9 3 жыл бұрын
మిత్రమా.. న స్వర్గం నరకం న మోక్షం న యజ్ఞం చిదానంద రూప శివోహం శివోహం
@deekshithchowdoju6682
@deekshithchowdoju6682 4 жыл бұрын
A real truth seeker, Surendar babu garu
@manieshwarputtu6608
@manieshwarputtu6608 2 жыл бұрын
ఓం శాంతి అనే పేరుతో, బ్రహ్మ కుమారి సమాజం లో చేరి పెళ్లి పెటాకులు లేకుండా జీవితాన్ని ఆశ్రమానికి అంకితం చేయాలి అనే ఉధ్యేశం తో పుష్ప అనే అమ్మాయి ఆ అబ్బాయి పీక కోసింది.. మనుషుల్ని సైకోలుగా మార్చే బ్రహ్మ కుమారి సమాజం, నిత్యానంద ఆశ్రమం, పిరమిడ్ ధ్యానం , త్రైత సిద్ధాంతం, కల్కి భగవాన్, రామణానంద గుండు గాడు లాంటి వాళ్ళకి హిందువులు వాళ్ళ పిల్లలని దూరంగా ఉంచండి.. ఇవన్నీ హిందుత్వం లో కలుపు మొక్కలు
@narayanaraoks4090
@narayanaraoks4090 2 жыл бұрын
Thank you very much Sir. We came to which groups to avoid.
@samdavid2742
@samdavid2742 4 жыл бұрын
The God of Right Knowledge....
@varaprasadvaraprasad9224
@varaprasadvaraprasad9224 5 жыл бұрын
🙏🙏🙏💐💐💐
@SKumar-cm1vd
@SKumar-cm1vd 3 жыл бұрын
లోపల ఎదో జరుగుతుంది అందుకే మిమ్మల్ని బయటకు పంపించారు... వీళ్ళ మీద rides చేయాలి...
@venkat6538
@venkat6538 5 жыл бұрын
Meedi ekkada
@samdavid2742
@samdavid2742 4 жыл бұрын
Near kodada dorakunta village
@హిందూధర్మసింధు
@హిందూధర్మసింధు 2 жыл бұрын
సూర్యా పేట జిల్లా.. కోదాడ మండలం.. ద్వార కుంట
@avanid4417
@avanid4417 2 жыл бұрын
Ee bk lu dabbulu echevalathone matladatharu telusa meeku
@bushipakamadhukar13
@bushipakamadhukar13 4 жыл бұрын
Sorry Sir, you are a unlucky fellow, Jagadish chandranu kalisi vishavalu thelusukokunda vacharu... Now all human beings are in hell(the land of sarrow) not only u.... but a day will come soon to appreciate RAJKUMAR(who is introduced Brahmakumaris)...
@kanchikamakshi8113
@kanchikamakshi8113 2 жыл бұрын
😂😂😂😂😂
@jeevanarahasyam
@jeevanarahasyam 2 жыл бұрын
బాగా ముదిరింది, ఆలస్యం అయిపోయినట్లుంది.. ఫలితం ఉండకపోవచ్చు! 😢
@oneman9988
@oneman9988 2 жыл бұрын
Ni bondha ra
@dcms4691
@dcms4691 2 жыл бұрын
ha ha ha ha ha mad man joke very funny
Wednesday VS Enid: Who is The Best Mommy? #shorts
0:14
Troom Oki Toki
Рет қаралды 50 МЛН
-5+3은 뭔가요? 📚 #shorts
0:19
5 분 Tricks
Рет қаралды 13 МЛН
హేతువాద ఉద్యమం సమాజానికి పునాది ఉద్యమము.
21:33
Satyanveshana Mandali సత్యాన్వేషణ మండలి
Рет қаралды 2,7 М.