నిజమే స్వామి గోవును దానం చేసిన వారి జన్మ. ధన్య మైనది.. మేము కూడా కోరుకుంటున్నాం అన్ని విధాలా ఆ కుటుంబానికి భగవంతుడు తోడుండు గాక.. గావోమెఅగ్రత సంతు. గావో మే సంతుపుష్టత.
@brambabu13829 ай бұрын
నమస్కారం గురువుగారు గోపూజ విధానమును ఇంత క్లుప్తంగా వివరించినందుకు ధన్యవాదాలు గురూజీ ఇంత సనాతన ధర్మాన్ని విధి విధానాన్ని చాలా చక్కగా వివరించినందుకు ధన్యమైంది గురువుగారు ఏ ఒక్క హిందూ ధర్మాన్ని ఏ బ్రాహ్మణుడు గాని ఏ ఈ కలియుగంలో వివరించలేదు సంస్కారవంతమైన పూజా విధానాన్ని మీ పాదాభివందనాలు గురువుగారు ఇంకా మీరు పూర్వము మన ఋషులు మహర్షులు పూజ విధి విధానాన్ని హిందూ సమాజాన్ని అందేటట్లు చేయగలరని మనవి
@Nanimilky2 ай бұрын
అమ్మ నీ పూజ చేసుకునే అదృష్టాన్ని మాకు కూడా కలిగించు తల్లి నా తమ్ముడు చెల్లి నేను మేము ముగ్గురం వచ్చి తల్లి గోమాత. నీ పూజ చేసుకునే అదృష్టాన్ని ప్రసాదించు తల్లి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kunchaltirumala90602 ай бұрын
Swamiji me yokka address pettagalaru
@vanikumari90143 ай бұрын
స్వామీ మిమ్మల్ని చూడాలని వుంది. మీకు శతకోటి నమస్సుమాంజలి.
@ManojKumar-vz7vq3 ай бұрын
😂😂😂😂😂😂
@ramugaddala83873 ай бұрын
@@ManojKumar-vz7vqచూడటం కూడా తప్పేనా బ్రో
@methariyadagiri80013 ай бұрын
@@ManojKumar-vz7vqఆ గోమాత నీకు మంచి బుద్ధిని ప్రసాదించాలి జై జై గోమాత❤❤❤❤❤
@VenuGopalKodimyala-du6cz9 ай бұрын
శ్రీ మాత్రే నమః గురువు గారికి హృదయ పూర్వక పాదబి వందనం 🙏
@MYmreddy-mu7ne9 ай бұрын
శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాసరి స్వామి గురువుగారికి సాష్టాంగ నమస్కారములు తేలియచేస్తూ ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ 🚩🚩🚩🌹🌹🌹🙏🙏🙏
@vprathapkumar32443 ай бұрын
చక్కటి ఆదర్శ భక్తి తొ స్వామి ఆశ్రమములో అవుకి పూజలు చేయడం బాగా ఉంది నలుగురు మహిళ లు ఆవుకి పూజలు చేసి స్వామి ఆశీస్సులు ఇచ్చారు.
@namanishiva64129 ай бұрын
🚩తల్లీ శ్రీ మాత్రే నమః 🚩 తల్లీ పాదాభివందనములు 🌻🌹🌻🙏🕉️🙏🌻🌹🌻 🚩🚩🚩🚩🕉️🚩🚩🚩🚩 🌻🌹🌻🙏🕉️🙏🌻🌹🌻
@malappar8940Ай бұрын
శ్రీ శ్రీ పార ఆదిత్య స్వామి మీ దేవాలయం అమ్మ వారు దశ్రణము కావాలి స్వామి దేవాలయం
@ramrapaka88529 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ స్వామి వారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై గోమాత🙏🙏🙏🙏🙏🙏
@bakkathatlanarsimhayadav23069 ай бұрын
Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏
@SriramakuppamMurali-jy7kb9 ай бұрын
ఓం గురుభ్యోనమః ఓం శ్రీమాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏
@eye_lock_views34329 ай бұрын
Guru garu me padalaku shatakoti vandanalu meru cheppe matalu vintunte Naa chevulalo amrutham posinatundi guru garu 🙏🙏🙏🙏🙏.
@gadekalkishore12103 ай бұрын
శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః అన్నిటికన్నా భూమి పూజించడం మహా పుణ్య కార్యమైన అద్భుతమైన పని ఆ కుటుంబాలకు చికెన్ జిందగీ ఆశీస్సులు ఉండుగాక ఆ గురుదేవుల ఆశీర్వాదము ఉండుగాక
@jyotij74262 ай бұрын
Chiken jindagi endi bro
@rushikesavreddy22372 ай бұрын
@@jyotij7426chicken tintaaru govuni matrum pujistaaru ani cheptunnaru
@Sankar-z6z2 ай бұрын
స్వామీ మీకు వందనాలు మా నాన్నకి కిడ్న్ లు పోయి చని పోయినారు నాకు ఏదో ఒక మార్గము చూపించాలి antha అమ్మ దయ ఓం శ్రీ మాత్రే నమః
@ramulu.thankyouvadluri19586 ай бұрын
🙏🙏 గురువు గారికి నమస్కారం చాలా బాగుంది గురువుగారు🙏🙏
@VishwanathKothapally-uu9hk9 ай бұрын
🙏ఓం శ్రీ గాయత్రి దేవియే నమః
@ashokashok-ho4pl9 күн бұрын
ఓం శ్రీ గోమాతయే నమః ❤ఓం నమశ్శివాయ శ్రీశైలం అశోకు ❤❤❤❤
@AVyasamurthy7 ай бұрын
శ్రీ మాత్రేనమః 🙏 శ్రీ గురు భ్యో నమః 🙏 గురువు గారికి నమస్కారములు సంతోషం గురువు గారు
@swamygoudvutukuri91418 ай бұрын
గురువు గారికీ పాదాభివందనం,🙏🙏🙏
@sawrooparasamalla17299 ай бұрын
🙏sri om matre namah Swami chaka videos lo ghomata super gaunadi
@laharibhumireddy3 ай бұрын
Swamy mi darshana bhagya u kaligalani nannu asirvadinchu
Om namah shivaya Om Hara Hara Mahadeva shambo Shankara Om Jai Bholenath Om Jai Shri Ram Om Jai Krishna Om Jai HINDUISM Jai HINDU COUNTRY
@pavankumartnc3 ай бұрын
ప్రార్ధన నిస్వార్ధంగా ఉండాలి కదా స్వామి...
@padavalavaraprasad-mi5lf3 ай бұрын
❤ జై సురభి యై నమః ❤
@hersheyssmilkshake20834 ай бұрын
guruvugaru manchi knowledge istunaru mi lanti vallu socityki chala avasaram
@SrinuSrinu-lf9uu3 ай бұрын
మీ అభిమానిని గురూజీ
@shaiknasiboon12813 ай бұрын
swamiji ni Ela kalavali plzz cheppandi
@SATYANARAYENA4563 ай бұрын
Guruji ki paadabhi vandanam.
@venkateshwarreddyyellavula12764 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః🙏🚩🌷🦢🌹🦢
@ssmurnad9143 ай бұрын
నిజమే గోవును పూజించమని చెప్పింది మనిషిని చంపమని చెప్పింది అమ్మ గారు
@padavalavaraprasad-mi5lf3 ай бұрын
వాడు మనిషి కాదు
@pavankumartnc3 ай бұрын
జంతువునే పూజించే మనం సాటి మనిషిని చంపటమేమిటి అనే ఇంగితం, విచక్షణ మనిషి కోల్పోవటం బాధాకరం...సృష్టిలో ఏ జీవిని చంపే హక్కు మనకి లేదు, ఇంతకీ మీరు శాకాహారులేనా? సోదరా...
@sunnysanthosh57319 ай бұрын
Namaskaram swami
@Yogasadanasongs3 ай бұрын
జై గోమాత 🙏🙏🙏
@mangannathammineniАй бұрын
Santhanam kosam a rosu vasthe pooja jaripistharu swamy selaviyyandi
@omsairam38463 ай бұрын
Thank you guruvugaru ome sri matre namaha🙏🙏🙏🙏🙏
@RamaDevi-b6t3 ай бұрын
Jaisrigomaatha🙏🙏🙏
@vinaykanaka51404 ай бұрын
Jai Durga Bhavani Mata 🙏🏼
@krishnaakode28329 ай бұрын
JAI GURUDEVA 🚩🙏🙏🙏🙏🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏
@GowriVr-j8m3 ай бұрын
Guruji ki 🙏🙏🙏
@nareshchary71404 ай бұрын
Akada i vuuntaru swami chepalyy nenu kalavalaannukutunaa
SWAMI MIKU SHATAKOTI NAMASKARAMULU. MI ASHRAM CHERUKONI MI ASHIRVADHAM PONDHALANI VUNDHI SWAMI BUSS RUT TELIYA PARACHANDI SWAMI . BOGAMONI CHANDRAIAH VILLAGE -LAGACHERLA MONDAL -BOMRASPET DISTIC VIKARABAD STATE TELANGANA.....
@Raghavendarsannilabhogaram9 ай бұрын
🙏🙏🙏🙏🙏
@vlprofession3 ай бұрын
స్వామి అడ్రస్ : బిజ్వారం గ్రా, ఉట్కూరు మండలం, నారాయణ పేట జిల్లా 🙏
@sreeparvathammaofficial2 ай бұрын
Amma👌🙏🙏🙏🙏🙏🌹🌹🌹🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🕉️
@pv.chalapathirao45819 ай бұрын
🌹🙏🙏🙏🌹
@ashoksaridana1983 ай бұрын
Ekkada place cheppandi
@sunandapagadala3073 ай бұрын
Adrss cheppandi memu vastamu gurugi 😊
@sampathkumar75933 ай бұрын
ఓం శ్రీమాత్రే నమః
@CNU84749 ай бұрын
అదే ఒక్క లాభం కూడా ఉండదంటే అలా సేవ చేసే వాళ్లు ఉంటారా అని నా డౌట్ ఇప్పటి కలికాలంలో... ఏం చేసిన చేద్దామనుకున్న నాకేంటి నాకేంటే కని నిజాయితీ కొరవడుతుంది... అంతా కాలమహిమ... జై జగన్మాత
@venkatasuresh92489 ай бұрын
జై మాత మన దేశ వలి గోమాతను ఎదో ఒక శక్తి రూపం లో అయ్యిన కపడదం 🙏🙏🙏
@kshivanagareddy3 ай бұрын
Avunu sami mimmalni choodalani vundhi sami naku aa adrustam yeppudu vastundho sami
@vadlakavitha17373 ай бұрын
Swami mee Ashramam yekkada undhi
@rapakajyosna28613 ай бұрын
Ekkada mee aseaamam
@mahendermahender75533 ай бұрын
Adress pettara swamy dhi
@yennamhanumanthareddy72328 ай бұрын
Swamy naa janma dhanyam
@pajjuripadma50463 ай бұрын
👏👏👏👏👏🌹❤
@donthusreedher23162 ай бұрын
💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
@jaihindthotla38434 ай бұрын
Swami garu meeru chaala baga chepuchunnaru meetho kalavali swami garu epudu raavali My Name Thotla Jaihind (Jairam) Gachibowli Hyd
@shaiknasiboon12813 ай бұрын
yes plzz cheppandi mimalni kalavadanki day n timings enti
@andekarvenkatesh26645 ай бұрын
Swamy mi asramamu ekkada swamy
@Ramesh-hi8bd3 ай бұрын
ఎక్కడ ఈ ఆలయం
@sssnewchannel59623 ай бұрын
ఎక్కడ అండి ఈ ఆలయం
@saipavangoli4 ай бұрын
Ome Sri maitreya namaha
@ASHOKNUNAVATH-d9k9 ай бұрын
సార్ మీ అడ్రస్
@ramarani46596 ай бұрын
Amma me daggarikiravalante ela ravali address cheppandi