మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనాలు అయ్యగారు. పదే పదే వినాలనిపించే ఈ పాట పాడినందుకు దేవుని స్తుతిస్తున్నాను. నీలాంటి దైవజనులు చాలా అవసరం. 🙏🙏
@jaggilahanumanthu97429 ай бұрын
ఈ పాట నా ప్రస్తుత పరిస్థితుల లో ఎంతో ఆదరణ ఇస్తూ జీవింప చేయుచున్నది, పదే పదే వింటూ జీవిస్తున్నాను, పాడిన మీకు నిండు వందనాలు 🙏🙏🙏అయ్యగారు.
@prasad2837 ай бұрын
Koduku marrige lo kuda chala simple ga vunnaru anna🙏
@RajKumar-tn8mt5 ай бұрын
వందనాలు అయ్యగారు మీ సూపర్ పాట కొన్ని మీటింగ్స్ నేను పాడుతూఉంటాను దేవుని కృపల్లో బాగా వస్తుంది ఆర్కేస్త్రలో సూపర్ గా వస్తుంది.....
@kavithagiridhar81826 ай бұрын
ఏనాటిదో ఈ బంధం నాయేసుతో అనుబంధం ఆశ్చర్యమే నా జీవితం ఊహించలేదు ఎన్నడూ (2) చరణం (1) నీ రక్తసంబంధంతో పరిశుద్ధ కుటుంబంలో నను జేర్చిన ప్రేమా సాగరా..ఆ... (2) నిజమైన నీ ప్రేమకు నా పాదాభివందనం (2) (ఏనాటిదో) చరణం (2) తెరచాప వంటి జీవితం, లోకప్రేమ సుడుల మధ్యలో నలుదిశలా కృంగుతున్నవేళా..(2) నిజమైన నీ ప్రేమతో నను నీదరికి జేర్చినావే ..(2) ||ఏనాటిదో ఈ బంధం ||