#Hermon ministries #Halleluiahprardhanamandhiram Hermon Ministries- Halelluiah Prardhana Mandhiram venkatagiri FOR YOUR PRAYER REQUEST CONTACTS : + 91 9347605994
Пікірлер: 25
@HemaFreddyPaul4 ай бұрын
సుగుణాల సంపన్నుడా స్తుతిగానాలవారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము "2" యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే"2" నాట్యమాడెను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే"2" || సుగుణాల || యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే"2" నీవు నన్ను నడిపించగలవు నేను నడువ వలసిన త్రోవలో"2" || సుగుణాల || యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే"2" నీవు నాకిచ్చే మహిమయెదుట ఇవి ఎన్న తగినవి కావే"2" || సుగుణాల ||
@JESUS_CHRIST1822 ай бұрын
Supersongssister
@kollijaswanth2 ай бұрын
Super
@Daveeduofficial98484 ай бұрын
సిస్టర్స్ మీరు ఆరాధన చేస్తుంటే నాకు మాత్రం ఒక పండుగలాగ ఉంది. దేవునికే మహిమ కలుగును గాక. పరలోక ఆరాధన ఇది దేవునికి స్తోత్రం 🎉🎉🎉
@user-jo6ox2ix8j4 ай бұрын
ఆరాధనా వింటుంటే ఒళ్ళు పులకరించిపోతుంది అమ్మ సుగుణాల సమన్నుడైన మన దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏
@prasannakumar80504 ай бұрын
The Spritual worship 🙇 all glory to God 🙏
@NaniChapalapalli4 ай бұрын
Wonderful worship sisters, 🔥🔥🔥🔥🔥🔥
@SpecialTailors4 ай бұрын
Praise the lord sisters 🙏 Excellent Song, excellent singing sisters 💖👏
@cookingwithpadma58073 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక 🙏మంచి స్వరం దేవుని సేవలో వాడబడాలని కోరుకుంటున్నాను 👏👏👏👏👏👏👏👏
@anilmora1434 ай бұрын
🙏
@vkaveri19574 ай бұрын
praise the lord akka
@prasanth93904 ай бұрын
Praise the lord kirthanakka mee voice chala bagundi
@johnaddanki84104 ай бұрын
Praise the lord akka
@hosannajayakumar71102 ай бұрын
Hallelujah hallelujah hallelujah Amen 🙌🕊️ PRAISE THE LORD ANDI 🙏💞✝️🙏
@DD.Thomas77994 ай бұрын
Praise the Lord 🙏
@chthirumal33244 ай бұрын
Praise the lord.sisters, wonderful song
@prakashrao7423 ай бұрын
Praise the lord sisters 🙏🙏🙏
@Jyothichavvakula4 ай бұрын
Praise God 🙌 God bless my sister ❤
@GOLLAMUDIVINOD4 ай бұрын
🙏🙏🙏👏👏👏
@ramadeviellandala4734 ай бұрын
Persia the lord akkalu🙏🙏
@user-jo6ox2ix8j3 ай бұрын
Paraloka anandham 😢😢😢😢
@HemaFreddyPaul4 ай бұрын
PRAISE THE LORD Sisters🙏🤍
@ODUGUBHAVANI-ez4vq2 ай бұрын
Sisters you are hosanna ministry please reply sisters
@teenaavula47464 ай бұрын
Old songs పడండి 🙏🏻✝️
@HermonMinistriesVgr4 ай бұрын
Due to some technical issue we are not uploading songs,when the issue will clear then we will upload this songs