జనసైనికులకు ఇది షాక్. కానీ జనసైనికులు కంగారు పడనవసరం లేదు. ఎందుకంటే U turn తీసుకోవటంలో పవన్ కళ్యాణ్ నైపుణ్యం బాగానే వుంది. చెగువేరా నుండి కాషాయం రంగుకి , CPI తో స్నేహం నుంచి సనాతన ధర్మం వరకు ఇలా బాగా నే యు టర్న్ లు చేశాడు. అవకాశం బట్టి రంగులు మార్చటమే రాజకీయం. ఇది పవన్ బాగానే నేర్చుకున్నాడు
@raghavrao63923 күн бұрын
Vanapalli యే ఊరి దానికి పుట్టావు రా ... పవన్ ను బాగానే స్టడీ చేసావే .... థూ...నా...
@BrahmendraRedithi3 күн бұрын
జగన్ కి సపోర్ట్ చేస్తే నువ్వు ఈ డైలాగ్ వడతావ?
@vanapallivanapalli28953 күн бұрын
@@raghavrao6392 నే చెప్పేది నిజం అని ఒప్పుకున్నావ్ కదరా. శెభాష్..నువ్ నాకు పుట్టినట్టున్నావే
@adhivenkataramana7142 күн бұрын
Ap అభివృద్ధి పవన్ ద్యేయం, కాబట్టి దానితో పోల్చు కుంటే cm పదవి మీద తనకు మక్కువ లేదు అని కూడా అనవచ్చు, paytm బ్యాచ్ కి ప్రతి విషయం లో వాళ్లకు ఉండే లోపలతో పోల్చి చూస్తారు, ఈ భావన అది నాయకుడి నుండి వీళ్ళు నేర్చుకున్నారు
@adhivenkataramana7142 күн бұрын
పవన్ రియల్ హీరో
@madhubabu33654 күн бұрын
ఊడిగం చేద్దాం అంటే మాకేం బాధ 😂😂😂😂 మీ జీవితం అంతా ఇంతే
@RamaKrishna-hn5mz3 күн бұрын
Maamayya be like : veedu mavodilane untadu nanne mingutadu 😆😆😆😆😆
@sunnysumanthchowdary39462 күн бұрын
Pk ki hatsoff For state
@SriHara-e7i3 күн бұрын
మరో పదేళ్లు కాదు 20 ఏళ్లయినా చంద్రబాబు సీఎం. మా లోకేష్ బాబు సీఎం అయిన పవన్ మాత్రం డిప్యూటీ గానే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ టిడిపి అభిమాని
@srinivasareddy86853 күн бұрын
Bhogamodi bhagotham 😂
@dasarilingamurthy11653 күн бұрын
పవన్ కి సీఎం అయ్యేంత స్టామినా లేదు 👎 ఒక సిద్ధాంతం, స్టాండ్ లేదు.. పూటకో మాట. మళ్ళీ ఈ డైలాగ్ ని కూడా యూ టర్న్ తీస్కుంటాడు 😂
@divvyatej.47883 күн бұрын
Lekapothey nuv avvochu kadha CM... Ademaina cinema anukunnava jagan laga vaalla dady peru vadukuni avvadaniki... Ayina 32 cases, 2 years jail...vaalla family vaallu andharu opposite but you are the real support of ysrcp ... Miru nijamaina andhra people.... Great great
@dasarilingamurthy11653 күн бұрын
@divvyatej.4788 నేను ఆంధ్ర కాదు ర అయ్యా... తెలంగాణ 😀 పవన్ మంచివాడే కానీ నిలకడ లేని మనిషి... అదే మైనస్
@divvyatej.47883 күн бұрын
@@dasarilingamurthy1165 yedhi ayithey emundhi... Comment chesav kadha ap gurinchi.. Pavan ap politics ye chesthunta... Nilakada bokka ni... Money vuntey emaina avudhi.... Inka pk corrupt cheyali nilakada antey... Person habits behavioir thoughts evolution avutha vuntayi. .. Mundhu adhi telusukovali....
@RaviKanth-wf6dj21 сағат бұрын
Very wise move by Pawan Kalyan
@israilregulagadda61644 күн бұрын
ఇంకా పదేళ్లు పాలేరుగానే ఉంటా అని పావలా అర్థం
@gjagan75384 күн бұрын
Me jaggadu nenu chachedaka ap cm nene annadu marchipyava sagam matam ga
@ChatPurpose4 күн бұрын
ప్యాకేజీ కోసం 😃
@ajayamma92053 күн бұрын
జగన్ minga డానికి
@veeru97153 күн бұрын
జలగ గాడిని పాతాళం నుంచి అధః పాతాళానికి తొక్కుతాడని దాని అర్థం
@israilregulagadda61643 күн бұрын
@ కాదు చంబ గాడికి బాణిస్త్వం చైయ్యకపోతే లైఫ్ లో పావలాగాడికి ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ లేదు కనుక
@p.poleboina74624 күн бұрын
పవన్ కళ్యాణ్ జీవితం లో CM కాలేడు
@raghavrao63923 күн бұрын
పవన్ కళ్యాణ్ సిఎం పదవి కోసం రాలేదు ...అధికారం వుంటే ఇంకెంత సేవ ప్రజలకు చేయవచ్చో నిరూపించడానికి వచ్చాడు ... కారణ జన్ముడు పవన్ ...రాక్షస గుణాలకు నచ్చడు....
@raghavaiahbandaru813 күн бұрын
NEE BONDA PADA how the hell u r telling PAVAN KALYAN can't become he will be next CM and he will PM also after MODI
@Renusri123 күн бұрын
MLA గా గెలవ లేడు అన్నారు.....డిప్యూటీ CM అయ్యి కూర్చున్నారు. వాస్తవం ఆయనకి తెలుసు. 21 MLA లు, అయన పార్టీ బలం పెరగడానికి 10 years పట్టవచ్చు అని ఆయన కార్యాచరణ నిర్మించుకున్నారు ఏమో! కడుపులో మంట తో జనం వాగుతున్నారు. అయన జగన్ లా అనుభవం లేకుండా సిఎం ఐపోయి పిచ్చి పరిపాలన చెయ్యాలి అనుకోవడం లేదు ఏమో! ఇది అభినందించాల్సిన విషయం తండ్రి సేవం మీద CM అవ్వాలి అనుకున్న వారి అభిమానులకి అర్థం కాక పోవచ్చు
@kancharlavijay50183 күн бұрын
@@Renusri12antha thopu ayite single ga poti cheyochu ga😂
@Dcb74983 күн бұрын
@@Renusri12 2019 lo 2 lo piti chesthe 2 odipoyyadu , 5 years lo 21 occhaya single ga.. , 21 lo 80 percent tdp vote bank e untadhi Tdp 40 percent ki thakkuva eppura le since 1983 , janasena ki 5 percent eppudu dhatale... Just pk support icchadu deputy CM thiskunnadu..
@vanapallivanapalli28953 күн бұрын
Excellent . చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని బాగా మేనేజ్ చేయగలిగాడు. లైన్ క్లియర్ for CM లోకేష్
@veeranarappamaligela70893 күн бұрын
అది అవ్వదు బాబు లోకేష్ గారు, మీపేరు ఇదే కదా సార్
@rgv97374 күн бұрын
వెరీ వెరీ వరస్ట్ స్టేట్మెంట్
@SubasPanda4 күн бұрын
Number 2 positions come because of kutumba rajakeeualu . It will a risk for CBN to propose Lokes before Pawan Kalyan. At present situations, Pawan is a front runner before Lokes for CM post , after CBN
@meerkvision89593 күн бұрын
ఆ మాట అనేది ఆయన పాలన పట్ల ప్రజలకు అలాగే కూటమి సమర్ధవంతముగా పనిచేస్తుంది అనే భరోసా ఆంధ్ర ప్రజలకి ఇవ్వడానికి అన్నారు.
@venkatveesam1593 күн бұрын
Avunu chusthunnamu kada kutami nayakula dopidi
@bysanikamalhaasan3292 күн бұрын
వైసిపి పేటీఎం బ్యాచ్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకునేది
@GiriP-f5t3 күн бұрын
This analysis is clear and unbiased, professor used to analysis like this a decade ago but eversince YCP came into power he lost his true knowledge may be scared of vendetta from Jaggu. Glad he is balanced in this analysis, not inclined to anyone. Hope he continue like he did pre covid times.😅
@gudivadavenkatasubbarao14973 күн бұрын
పవన్ కళ్యాణ్ నువ్వు స్థిరంగా మాట్లాడటం నేర్చుకో....తరువాత చంద్రబాబుని 10 ఇయర్స్ సిఎం చెద్దువుగా
@SubbuPokanati3 күн бұрын
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చాలా లోతు గుండె కలవాడు నాకు తెలిసి చంద్రబాబు గారు జగన్ గారి కన్నా ప్రజల నాడి పట్టి ముందుకెళ్లడం లో పవన్ కళ్యాణ్ గారి బెస్ట్ చంద్రబాబు గారు వయసు రిచా ఇక అవకాశం లేదు జగన్ రెడ్డి గారు రాజకీయాలకు సరిపడడు ఆయన మళ్లీ బిజినెస్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంది
@vanapallivanapalli28952 күн бұрын
జన సేన అంటే టిడిపి కి సేవ చేసే సేన
@chalapathirao96822 күн бұрын
అవసరం అది ఆయనక ప్రజలక అనే పక్కన పెడితే ప్రస్తుత సమాజంలో మంచి మార్పు కోసం 10 సం . నుంచి చాలామంది తక్కువంచన వేశారు కానీ ఆయన పోరాట పటిమ నూ అర్థం చేసుకోలే ఆయనకు పదవంటే భాధ్యత తప్ప ఎంజాయ్ కాదు ప్రస్తుత రాజకీయాల్లో అదో హోద అనుకుంటున్నారే తప్ప పవిత్రమైన భాద్యతగా ఎవ్వరు చూడట్లీ కనీసం గుర్తించట్లీ పవన్కు చాలా ఎరుక ఈ య నకు నవసమాజం పట్ల చాలా క్లారిటీ వుంది చాలా ఇప్పటికే పవన్ వల్ల చాలా మార్పు వచ్చింది 🎉
@Gouthamm243 күн бұрын
10 years CBN and Next 50 years Nara Lokesh....adhi lekka.....
@skyfallful3 күн бұрын
Mari Pawan CM avada🤔
@vanapallivanapalli28953 күн бұрын
@@skyfallful ఏదో కలిసొచ్చి ఇంతవరకు వచ్చాడు ఇదే గొప్ప
@kranthiChowdary99993 күн бұрын
Paytm padinda 😂
@Gouthamm243 күн бұрын
@@kranthiChowdary9999 ledhu bro.... road contract vachindi...😂😂😂😂mana paccha batch andariki vacheysayii...Inka danchudey...just 2 years lo roads potayiii..malli manake contract Anna...super Ila happy gah bratikevachu
@vanapallivanapalli28952 күн бұрын
@kranthiChowdary9999 లేదు package అందింది. అందుకే జనసైనికులని అమ్మేశారు
@girishgirish81122 күн бұрын
పావలా గాడికి తెలివి ఎప్పుడు వస్తది కాని పది సంవత్సరాలు చంద్రబాబు బ్రతుకుతాడా రా హౌలే
@dasgv58653 күн бұрын
Prof KNRi is a professional critique.He is very good in analyzing “ Political Expediency “ adopted by various political leaders in several States.But Dy CM Pavan Kalyan is not a politician,he came to serve people in particular,but not to make “hay” while in power.That his “ Nobility Of Character “we rarely see such persons in politics,like Lal bhahadur Sastriji.He has come to politics not to change anybody, or system but he would stick to his sacred principles ,by doing so people in and around would change and follow his righteous path..He rightly chosen time and place to declare that “Sri Chandrababu Naidu garu would continue to be Chief Minister for ten years to come “.Let me add he the Dy CM has come to this “World” to complete the incomplete work of “God” .That is to serve people.That his sacred assignment.we grateful to your channel.
@saiharshagudluru10592 күн бұрын
ఇతనికి ఇంక రెండు వారాలు నిద్ర పట్టదు
@surasenudu3 күн бұрын
Agreement
@YTSHORTS-sc1ws4 күн бұрын
Anchor గారు మన ప్రొఫెసర్ whatsapp message కి లోకేష్ ఫస్ట్ టైమ్ రిప్లై ఇచ్చాడు,😂. అందుకే ఈ లోకేష్ భక్తి
@srikaramprashanthreddy2 күн бұрын
King never sacrifice his kingdom to others👑 exchange, name of goodness
@kolahrk7646Күн бұрын
Jai Jenasena Jaipspk Jaicbn jai Megastar
@shaikfayiz76034 күн бұрын
20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే మొనగాళ్లు రెండున్నర లక్షల వాలంటీర్స్ ఉద్యోగాలు ఇవ్వలేక పోతున్నారా. అసలు మీరు మనుషులేనా?? నిచమైనా రాజకీయాలు చేస్తున్నారు 5000 తీస్కొనే వారిపైన ఇంత కక్షనా. నాశ్నమైపోతారు వాళ్ళ ఉసురు తగలి.రెండున్నార లక్షల కుటుంబాలు రోడ్డున పడతాయి.
@ramsb20104 күн бұрын
అవునా😂 5000 కి రోడ్ మీద పడతారా😅
@mohammadakhtarahammad793 күн бұрын
@@ramsb2010 it helping additional income who had lower income
@ramsb20103 күн бұрын
@mohammadakhtarahammadgovt ఎందుకు ఇవ్వాలి బ్రో
@ramsb20103 күн бұрын
@@mohammadakhtarahammad79 వేరే పని చేసుకొంటే ఇంతకన్నా ఎక్కువనే వస్తాయి వాళ్లతో ఏమిటి ఉపయోగం ప్రభుత్వం కి
@vasanthavasu26463 күн бұрын
@@ramsb2010 correct chapparu sir ma urilo volteer job chasthuna brother Adi man asaka ippudu 40 k job chaathunaddu
@ramamohanarao63672 күн бұрын
ఎవరన్నా అనకున్నా టీడీపీ వారసుడు లోకేష్! కాబోయే సీఎం. మీరు సీఎం గా ఉంటే ఓకే. లోకేష్ ని సీఎం చేస్తామంటే తిరుగుబాటే. అని హెచ్చరిక కావొచ్చుగా.
@ashokmuchintala67292 күн бұрын
బీజేపీ తో కలసిన పార్టీ లు బలపడినట్టు లేదు అన్నారు గా పార్టీ లు బలపడాలసిన అవసరం లేదు దేశం 🇮🇳 దేశం బలపడుతోంది గా అది చాలు. ఇన్ని సంవత్సరం ల మీ జర్నీ లో ఇది కూడా గమనించలేదా. దేశం లో గాని ఇతర దేశాలలో గాని మనం అంటే ఏమిటో అడిగి చూస్తే తెస్తుంది. ఎన్నాళ్ళు మీరు ఇలా మాట్లాడు తారు. దేశం 🇮🇳 మారుతోంది మీరు మారండి. అందరం ఒక్కటీ అయ్యి మనమేంటో చెబుదాం. జై హింద్ జై హింద్ జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏
@vanapallivanapalli28952 күн бұрын
టిడిపి కి పవన్ కళ్యాణ్ సపోర్ట్ అవసరం లేదు. అయినా కూడా టిడిపి చంక ఎక్కి కూర్చునే కన్నా , ప్రతి పక్షం లా వుండి , ప్రజల తరఫున ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ విలువ ఎక్కువగా వుంటుంది. అసలు ప్రశ్నించటానికే వచ్చాను అన్న పవన్ కల్యాణ్ ప్రశ్నించటం పక్కన పడేయటం విచారకరం
@pydirajupulavarthi63563 күн бұрын
తెలుగు దేశం పార్టీ ని శాసించే పరిస్థితిలో జనసేన, bjp లేకపోవచ్చు కానీ... నైతికత ఉండాలి కదా సార్. పవన్ కళ్యాణ్ వల్లే కూటమి అధికారంలోకి రాగలిగింది అని unstipaable షో లో చంద్రబాబు గారు చెప్పారు కదా సార్.
@SUBBAREDDYNALLAMILLI2 күн бұрын
పవన్ CM అవ్వాలని నాకు వుంది కానీ పవన్ కి CM అయ్యే అవకాశం ఎంత మాత్రం లేదు. Lokesh will become next CM(after2030).
@SubasPanda4 күн бұрын
Good analysis. Still you have analysed focusing on only caste , creed and political party situations. But you shoud also take the opinions of other common /neutral voters who expect Pawan as C M.
@purnagourisetti83493 күн бұрын
Yes, Next Chief Minister should be Pawan Kalyan 😍😍😍😍
@SaiTeja_Akula3 күн бұрын
Ante Maro 10 years memu Jenda kulilu ga batakala
@anandprasadKota2 күн бұрын
చంద్రబాబు నాయుడుకి పాలేరు స్నానం చేసుకొని జీవించు కొని ఉండు
@kanaparthibhaskar71492 күн бұрын
అయ్యో మీకు ధన్యవాదములు మీరు మాట్లాడే విధానం కర్ర విరగదు పాము చావదు 🙏🙏🙏
@srinivasrongala2784 күн бұрын
మీకు చాలా భాదగా ఉంది కదా, చంద్రబాబు తప్పుకున్నాక తప్పకుండా పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు
@ss-wb7mh4 күн бұрын
Joke of the decade Mari pappu yemi kavali
@Ramesh4you3 күн бұрын
Pawan cannot become MLA also with out TDP support.how can become cm?use ur brain sir.
@srinurajana28373 күн бұрын
Jai pavan Kalyan sir❤❤❤
@pulugusrinuvasu83283 күн бұрын
జైభీమ్ సర్
@rajendrabiswal67912 күн бұрын
prof. nageswar jatakalu cheputunarru ,prajalu nirdhastaru future cm evaru ani
@nishanthraj78663 күн бұрын
ఆంధ్రప్రదేశ్ dovelop అవ్వాలి పోలవరం, రాజధాని పూర్తవ్వాలి, కంపెనీలు రావాలి ఉద్యోగ అవకాశాలు రావాలి వీటికోసం త్యాగం చేస్తున్నాడు కళ్యాణ్ pure పొలిటిషన్ true లీడర్
@prasadspss3 күн бұрын
Pk is very consistent person
@sprasad61704 күн бұрын
Every thing is unpredictable in politics
@SUBBAREDDYNALLAMILLI2 күн бұрын
చంద్రబాబు 10 ఏళ్ళు ఆ తర్వాత లోకేష్ 30ఏళ్ళు సీఎం లు గా వున్నా పవన్ కి మాత్రం ఇద్దరూ Dy సీఎం. ఇస్తారు. No doubt. పవన్ నారా ఫ్యామిలీ కి బాగా దగ్గర అవుతున్నాడు
@SAANULOCAL2 күн бұрын
truleader good Pawan Kalyan sir , should learn 40 years experience babu garu.pls chek audiance
@student11S3 күн бұрын
Pawan Anna raatu teledu Political ga he has his plan v blindly fallow our demigod Pawn Anna a gutsy mass leader
@Ramesh4you3 күн бұрын
Pk knows he cannot become MLA with out TDP support.how can pk expect cm position?CBN or TDP never allows pk as cm.
@student11S3 күн бұрын
@Ramesh4you leave it bro that's my opinion, which party comes to power is depend on PK that is blind truth , more even strange is when CBN was in jail no one come forward to support to CBN, He has his stragies more over people are smart to choose ,Anyhow PK is exceptionally doing well all of his portfolio just fallow DCM account incase if want to know how many works he doing , People who getting help with PK feeling happy and giving thanks by meet Pawan .More over he work hard from last 5 years even he lost in two places many people got benefitted with the help given by PK with his own crores of money even he is lost not in govt. So he didn't simply win he got trust from people of all ages . Not sure youvare AP or TG on the ground level people showed so much enthusiasm to vote PK and they voted .Let c anyhow PK cults devotees blindly fallow Pawan Anna that's it
Nagesh sir Desham mukyam kanuka astra prayogam tappadhu
@syamkumar88962 күн бұрын
Jai janasena jai janasena
@balajifunctionhallthamarap85243 күн бұрын
జగన్ గారు ఏం సీనియర్
@rajendrabiswal67912 күн бұрын
after 80 yrs cbn must retired mentally after pk wood be CM
@Ram29523 күн бұрын
Babu Nageswar ......CBN CM ok gani lokesh CM ante antha udigalu chesevallu leru.....definite ga Pawan better than Lokesh ....Lokesh ne force chesthe janalu malli jaffani yennukuntaru appudu purthiga sanka nakipoddi
@rathaman433 күн бұрын
Professor garu, can you do a vedio on Adhani bribe case please.
@pksworks82143 күн бұрын
Roju roju ki me analysis lo quality taggipothundi, sodhi ekkuva avthundi 😢
@umadevi60073 күн бұрын
Don't leave them it is not from realization from fear of act only
@kothamikdderamanjaneyulu44992 күн бұрын
పది ఏళ్ళ తర్వాత సీఎం మీరే ప్రొఫెసర్ గారు 😂
@shivashankarpenupothula404Күн бұрын
Mee analysis ki andani decisions vastai kangaru padakandi wait chey
@raghukumarg9122 күн бұрын
ప్రొఫెసర్ గారు మీరుకూడా రెండు కులాల ఆధిపత్యం లో ఆంధ్ర ప్రదేశ్ వుంది అనటం కరెక్ట్ కాదు. తెలంగాణలో ఇదివరకు రెండు కులాలు ఫలించాయి. తరువాత కేసీఆర్ వచ్చారు, కులం పెరుమెద వచ్చారా? తన సామర్థ్యంతో వచ్చాడు. అలాగే ఎక్కడైనా జరుగుతుంది
@ہہہہہہ-ز4غ3 күн бұрын
BC లు 50% కదా ఎన్ని కులాలు చెప్పండి సార్ BC అనే కులం ఏ హిందు శాస్త్రం ప్రకారం వచ్చిందీ 😢😮😮
@narayanagurram75913 күн бұрын
Pawan Kalyan has already become 3rd option for the people of AP. In politics anything can happen at any time. In future he may get the chance, why not?
@RamabrahmasastryPulluri4 күн бұрын
Ji Sree Ram 🙏🙏🙏🙏🙏
@Reddy44284 күн бұрын
He is going to play major role in Central government, may be that is the reason he told like that & for better development of andha pradesh.
@srinivasareddy86853 күн бұрын
No comedy 😂
@DK-sm7cb3 күн бұрын
I think Next time power sharing will be there between Janasena and TDP for CM
@Ramesh4you3 күн бұрын
CBN or TDP never allows pk as cm.ntr ke dikku ledu .pk entha?pk okka sari cm kavali antee CBN media will throw him.pk cannot become MLA also in his life time with out CBN support.2019 lo 2 places lo nilabadina vodipoyadu.he knows he cannot become cm in his life time.
@DK-sm7cb3 күн бұрын
@Ramesh4you NTR was 25 year old and with one election campaign he started talking I will be CM CBN won't encourage such nonsense, but if PK is interested then power sharing he will give and TDP supporters also will support.
@AbhiAbhi-xv9jx3 күн бұрын
Sir, foundation seed, farmers problems pai vedio cheyagalaru.
@gurudevacharikaramala65744 күн бұрын
పాలక పక్షమైనా ప్రతిపక్షమైన టీడీపీ జనసేన ఉండడం ఉత్తమం
@Ramesh4you3 күн бұрын
Become TDP and janasena knows they cannot become MLA also if they participate alone in elections.jagan antee vallaki bhayam.
@tinythingsbyjv2 күн бұрын
10 years ki package matladukunnademo
@ashifsavarala6941Күн бұрын
Election mugisesariki EVM charging 60% vunte, counting roju 90% charging evms vunnayani counting ki vellina employees annaaru. Ante secret ga night charging pettukoni votes vesukunnaru. Ala cm ayyaadu.
@SUBBAREDDYNALLAMILLI2 күн бұрын
ఎవడు CM ఎవడు DCM అయితే ఎవరికి కావాలి. ముందు జగన్ ని, 30ఏళ్ళు బొక్క లో పారేయ్యండి.. సీబీన్ ను జగన్ బొక్కలో వేసాడు కానీ CBN కి జగన్ ను జైలు లో వేసే దమ్ము లేదు
Meena chanal change the professor, we are bored 😴😴 list his words
@kagganageswaramma59143 күн бұрын
30 years cm Anna vadi ni 5 years ke pakkana pettaru prajalu. Prajalanu marichipokuda du
@G3LeatherImpexLtdKigali3 күн бұрын
Cbn 10 years healthy ga untaada? Pawan Kalyan has a vision.. he will be CM soon Next CM position definitely had to offered to PK by cbn This statement stops Lokesh aggression towards CM post
@skyfallful3 күн бұрын
Joke bagundhi Tdp CM post Pawan ki ivvala😂
@DK-sm7cb3 күн бұрын
@@skyfallfulyes CBN will give ,as TDP supporter I know we all accept PK as CM in power sharing next time.
@Ramesh4you3 күн бұрын
Pk cannot become MLA with out TDP support.how can he will be cm?janasena is a slipper to TDP for ever
@kranthiChowdary99993 күн бұрын
78 year's lo America President Ayadu Trump 🤣🤣🤣
@rajandp76532 күн бұрын
Believe in pk
@aswinkumarsabnavees35363 күн бұрын
It means PK unnatavaraku lokesh can’t even think of CM post..what a strategy ..evaru cheyani rajaykiyam, just 21 seats tho power sharing lo undadtam is not a joke.
@gottipalliapparao3313 күн бұрын
Do you think they will be elected by the people again? people never forgive the coalition government.i would prefer to think rather than criticizing.
@ambatia35312 күн бұрын
EVM lu ఉన్నాయని
@ChickenSoupysoups4 күн бұрын
📌 Stable government unte companies invest chestai ani ala cheppi untaru (Monna Home Minister meeda serious avvadam valla JSP alliance lo undadu ani speculations vachai kadha)..........2014 lo support chesi malli 2019 lo PK em annado teleeda manaki? CBN ni........... Politics lo eppudu between the lines chudali..........
@sravankumarboddeti38603 күн бұрын
👌🏻
@anuradhapuvvada692Күн бұрын
Prasantham ga a p ni undanisthara prof
@SubasPanda4 күн бұрын
Whenever Candrababu went against BJP, he lost the elections. He and you also keep the matter in your minds
@చంద్రలోకపవనం4 күн бұрын
Lokesh nu CM cheyalani kalalu CBN unte avi chellavani vyuhamthamkanga hechharindu.
@Praddy3104 күн бұрын
We should look for State development instead of party's goals......Hope CBN will make his mark again. 10yrs is must for State development.
@AlleRakesh-f5q4 күн бұрын
Nenu pk fan ni kani e 🎉🎉matalu vinnaka badhagaundi😢😢😢
@CSeshu1233 күн бұрын
PK is real కాపు.
@RajuRaju-i5w7n4 күн бұрын
CM avvadam mukhyam kadu mundu state abhivruddhi jarigetey prajalu pawan kalyan ki CM seat estharu.. Pawan kalyan abhivruddi mukhyam CM deputy CM chinna teda antey peddaga vorigeydi yekkuva vubdadu name change thappa janasainik ga memu korukuneydi pawan kalyan prajala manassu gelichukovadam adhi pawan kalyan pondutunnaru anata kanna aanadam enkeymundi. Aa samajika varagam only 2024 lo vacharu wait cheyali vachina ventaney ekka magic expected cheyakudadu..
@DivakarPallasi3 күн бұрын
పీకే ఈ జన్మకు సీఎం అయ్యే ఛాన్స్ లేదు మన సీబీన్ తాత ఉన్నాడు🤣🤣🤣🤣that
@dannanaarun76354 күн бұрын
Relli caste ki okka mla mp IAs Ips kani zptc ,mpp gani leru sir . Relli community vallu emi cheyyali SC caste lo Dalits ga migilam.
@sandjxnnxx3 күн бұрын
Pawan anna unnadu ga .. relli caste as ga
@sureshkumarparsagani48783 күн бұрын
Cbn jail ki poinapudu next meeting lo power sharing tho patu annaduu