ఓడినందుకు కాంగ్రెస్ కు వున్న బాధకంటే నీకే ఎక్కువ భాద వున్నట్లున్నది కదా నాగులు
@muralimohanchennoju88913 күн бұрын
ఇద్దరు మంచి మూల శంఖ మందులు వాడండి.😅😅😅😅😅😅 మీ బాధ ఎవరికి ఉండకూడదు😅😅😅😅😅😅😅
@_MAHESH0073 күн бұрын
😂😂😂
@dkdk-gg5lz3 күн бұрын
😂
@gjgj10882 күн бұрын
🤣🤣
@skyaditya47333 күн бұрын
అరే హౌలే అది INDIA కూటమి కాదు. INDI కూటమి.
@ranjitreddy9803 күн бұрын
Gelisthe rahul odithe evm 😂😂😂😂
@Renusri123 күн бұрын
ముందు ఓటమికి బాధ్యత తీసుకోవడం చేతకాని వాడు నాయకుడు కాడు
@mohdafsar94453 күн бұрын
అయోధ్య లో బీజేపీ ఓడినట్టు
@Renusri123 күн бұрын
@@mohdafsar9445 అయోధ్య లో ఓటమికి EVM కారణం అని బీజేపీ అనలేదు కదా? హిందువులు మిగతా వారిలా మతోన్మాదులు కాదు అని ఆ రిజల్ట్ prove చేసింది. చూసి నేర్చుకోండి
@Rakash2733 күн бұрын
@@Renusri12evm janata party 😂
@supportnrc-caa56253 күн бұрын
కమ్యూనిస్ట్ లు కడుపుమంట తో సచ్చిపోయేలాగా ఉన్నారు 🤣🤣🤣🤣
@vll8773 күн бұрын
ఇక నుంచి మిత్రపక్షాలు ఖాన్ గ్రేస్ పార్టీ ని భారంగా వ్యవహరిస్తారు.
@Naani3453 күн бұрын
ఇండియా కూటమి కాదు ప్రొఫెసర్....ఇండి కూటమి....thumbnail తప్పు పెడుతున్నారు ఇక విశ్లేషణ నిజాయితీ గా ఎలా చేస్తారు?
@mujeebrahaman78803 күн бұрын
Godi media never change just thrown amount and win it's against the bjp policy bjp lost rss won
@Ignaz.Semmelweis3 күн бұрын
ఏంది బ్రో ప్రొఫెసర్ నిజాయితీ విశ్లేషణలు కూడా చేస్తడా?
@satyanarayana90413 күн бұрын
Very simple NDA alliance అభివృద్ధి చేసారు కాబట్టి వాళ్ళు గెలిచారు
@mujeebrahaman78803 күн бұрын
No development one lakh budjet in one week antey budjet just mimik just pancharu
@doitteluguian9823 күн бұрын
@@mujeebrahaman7880Mari congress kuda avey istam Anni chepindi kadha........but not delivered in Telangana and Karnataka.......trust issues
@s.t.chandrasekharbabu1323 күн бұрын
There was no coordination among the India constituents.There is intra rivalry. Whipping up religious emotions.
@sateeshvoorukonda11633 күн бұрын
ఇండియా కూటమి కాదు. ఇండి కూటమి అని చెప్పండి.
@hanmantharao54223 күн бұрын
Because of Muslim fevarisam( khan grace never under stand this issue)
@deeptotop3 күн бұрын
🐍 keswarrao Enti manaki Ila jarigindi😢
@yadagirigoud39983 күн бұрын
Congress Minority appeasement, anti Hindu valla odipoindi.
@anandsarpatwari73413 күн бұрын
Professor sir Even Marathas has voted for BJP, Let me correct you I am from Maharashtra and here RSS worked door to door campaign N not only that Warkari group Antee keertan group they campaigned for Mahayuti N this this resulted in Bumper voting
@UdayMediga-nn9bu3 күн бұрын
Nageshwar ki digest kaval ante chrugattu poyi rendu gutta la naduma pakuthu povali.
@prasadargonda5943 күн бұрын
మీకు హిందువుల ఓట్లు కావాలి కానీ హిందుల మనోభావాలు అవసరం లేదు అందుకే m చికిపోయారు
@babuathram58663 күн бұрын
నాగేశ్వరావు ను కాంగ్రెస్ పార్టీకి ప్రధాని చేస్తే కాంగ్రెస్ గెలుస్తాది
@Firsthumanh13 күн бұрын
This is temporary / after 5 years Hindus will be minority / so Bjp should bring population control bill for the future of India 🚩🚩🚩
@Ambedkar98763 күн бұрын
Hindus supported BJP alliance rather than Moulana Hazrat Uddhav Khan alliance ❤❤❤
@MohankrishnaVallepu3 күн бұрын
ఎక్కడో మన్ డుతున్నట్టు ఉంది
@prasadargonda5943 күн бұрын
జీల కారం పెట్టినట్టు ఉంది 😂😂😂😂 మీరు ఖాన్ గాళ్ళు పాకపోయి ప్రచారం చేసుకోండి పొరపాటున సగం కట్ చేసుకొని పోలేదో అక్కడే పాతెస్తారు
@Himama1733 күн бұрын
Bjp ని ఓడించాలి అంటే హిందువుల సైకాలజీ తెలుసుకోకుండా గుడ్డిగా వెళ్తే ఎప్పటికీ గెలవలేరు. అసలు ఎప్పుడైతే బీజేపీ మెజారిటీ హిందువుల ఓట్లను పట్టుకుందాం అని మొదలు పెట్టిందో అప్పుడే వీళ్ళు కూడా వాళ్ళనే అనుసరిస్తే పోయేది😅. ఇక్కడ మైండ్ గేమ్ ఆడాలి గుడ్డిగా ఏటికి ఎదురిదుతా అంటే పని జరగదు
@ThegampurThegampur2 күн бұрын
కాంగ్రెస్ ఊచితాలు ఇక ఏ రాష్ట్రం లో కూడా పని చేయవు అని జనాలకు అర్థం అయింది....
@vijayakrishna96293 күн бұрын
నీవు బాగా బాధ పడుతున్నారు నాగేశ్వరరావు
@raghavendrabv28083 күн бұрын
మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది అని హెడ్డింగ్ పెట్టి బిజెపి ఎందుకు గెలిచిందో చెబుతున్నారు
ఇండియా కూటమి లేదా ఇండి కూటమి దేశ ఆర్థిక వ్యవస్థ ను బలపరచ లేదు... అయినా పథకాలు ఇవ్వగలరా !? అదే కదా ఖర్గే అన్నాడు ..!!! దేశం లో 1985 నుండి ఒక్క యుద్ధ విమానం ను కూడా దిగుమతి చేయక అనగా అమెరికా వత్తిడికి ( అమెరికా వాడు ఇక్కడి మీడియా కు డబ్బు ఇచ్చి అభద్దాలను అదేమంటే ఆయుధాల కుంభకోణం అని అంటే కొనకుండా దేశాన్ని ముంచిన కాంగ్రెస్ ) ఇప్పుడు ఆ BACK LOG అంతా మోడీ గారు మీద పడింది .. కాంగ్రెస్ కేవలం బ్రిటిష్ వాడి తో లాలూచీ పడి దేశాన్ని 64 ఏళ్లపాటు వెన్నుపోటు పొడిచింది... నాగేశ్వర్ కు తెలిసిన అబ్బే ...అబ్బే అదేమీ లేదు లెండి అని అంటాడు😁😁😁 సీఎం పదవి ఆశ చూపి...ఉద్ధవ్ ఠాక్రే ను బీజేపీ నుండి బయటకు తెచ్చిందే శరద్ పవార్ మరియు కాంగ్రెస్ అనేది కూడా నాగేశ్వర్ చెప్పాలి
@nittalanagaprasad55293 күн бұрын
మీకు మింగుడు పడడం లేదు కదా ... వన్ సైడ్ ప్రొఫెసర్ !!!
@rajumulagapati47903 күн бұрын
Hindu properteies WAQF baord dochukuntu vunte, vallu enduku Indi kutami enudkut voltu vestaru ane basic vishayyani ee swayam prakatitha metavi enduku grahinchadam ledo ardham kavalam ledu
@deeptotop3 күн бұрын
Veliste oka sollu Vodite oka sollu Edina Mee sollu memeu vinalai
@JaiHind_12453 күн бұрын
Nag Nag Nag
@narsaiahjannarapu91493 күн бұрын
Because paid political analysts Like Nageshwar Rao
@SeenaiahMsr3 күн бұрын
Bjp ki evm bjp అని పేరు పెట్టాలి ప్రజాస్వామ్యం ని pls దారుణం చేయకండి మత రాజకీయాలు దేశానికి మంచిది కాదు
@varkscreationsКүн бұрын
Who is voting not validating in this tech era. Shame
@chandrasgoli52363 күн бұрын
Emanishiki pani cheya valasina avasaram rakoodadu
@j.devendrasetty98813 күн бұрын
Best results for caste census vs development census.
@ramp85862 күн бұрын
Nageswar sir Rahul pappu vunnamtha kaalam BJP gelupunu apaleru Rajakeeyalaku Rahul panikiraadu videsi bhakthudu Rahul noruvippithe BJP ki votes vasthune vumtaayi mee analysis ki kaalam chellidi sir
@motifyburnerКүн бұрын
214 Maratha MLA,s are there in Maharashtra assembly
@arunakumari-h9t2 күн бұрын
It's not India it's Maha vikass agadi 👈
@gkrishnamurathi11523 күн бұрын
INDIA KADU ONLY INDI ALLAINCE
@UdayMediga-nn9bu3 күн бұрын
Nuvvu india kutami raavadaaniki yagnamu cheyyali.telangana prajalanu vindhu bhojanaani ki mee inti ki ahavaninchaali.visha nagu
@IKFWrishab3 күн бұрын
if Bjp lost election same reasons would have been told for its defeat.
@Multifire9103 күн бұрын
Telangana mistakes particularly hydra.......hydra demolished maharastra congress prospects😢
@motifyburnerКүн бұрын
In Andhra, free bees were more but Jagan did not win, KCR too
@KotlaPaidinaidu3 күн бұрын
ఈవీఎం లు
@chandrasgoli52363 күн бұрын
Prati vokkariki teservation ivvali. Prati manishiki nelaki 10000/- ivvali
@Thevoiceofprem2 күн бұрын
48 ఫీట్లు కాదు నాగు ...సీట్లు
@bhukyasuman89193 күн бұрын
Professor kantlo nunchi yerra raktham karuthundii
@nandu_3393 күн бұрын
Statu pedhadhi kadha evm votes batch vachimdhi
@dr.rsnayakramavath51123 күн бұрын
Aaknath shinde scheme ladiki bhan yojana successful No BJP and no Modi If Aaknath shinde is not CM than public change mood coming ...
@karthikmartin76153 күн бұрын
Congreshwar lopala edusthunnadu
@NutulapatiRamaChandraRaoRamaCh3 күн бұрын
ఇదే చివరి ఎన్నికలు కావు. ప్రియాంక నా యకత్వంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీని చిత్త్తుచిత్తు చేస్తుంది
@kattarhindu28363 күн бұрын
90 వేసినవ రా సాలే 😅😅
@ramnayak12243 күн бұрын
Akkadekkadooo jarge dan meeda meek time undi kani Telangana la jarige arachakalu kanpisthaleda sir..
@edukondalup.a28243 күн бұрын
sir EVM machines sambandhichi issues EC enduku pending peduthundhu doubts clarify chryadaniki intha time enduku dini midha video cheyyandi sir.
@gvishnuvarma3 күн бұрын
You forget to tell muslim appeasement tricks used by congress
@someshpatri3 күн бұрын
Papam😢nahi face
@venkatadattatreyasarma11843 күн бұрын
papam professior is crying
@ranjitreddy9803 күн бұрын
Simple bjp win rich educated urban states congress poor rural states 😂😂😂
@cvnrao42053 күн бұрын
BJP winning on manipulated
@krothapalliravindrababu30463 күн бұрын
Why you are discuss ony Maharasra.why you are not discuss Zarkund.
@krishhvlogs53 күн бұрын
EVM lu chetilo untey bedaravalasina avasaram em undi.....
@BssharmaAstrotalks3 күн бұрын
Me lanti methavulu khangress ni support chystho valaki hopes ivadamya. Me methavi thanam ento andhariki telusu kapati meru support chysthuna. Party's ni prajalu vodisthunaru
@vvkrishnakishorepenjarla28993 күн бұрын
Professior Aina...kutami peruni India ani polakunda unte baguntundi...veerandaru media tho kalisi kutami peruni indi kutami badulu India kutami anadam ye matram correct kadu
@venkatadattatreyasarma11843 күн бұрын
he can't digest win of NDA
@pillalamКүн бұрын
Iyana jeevitham Lo maradu
@marutirajeshmeduri17523 күн бұрын
Sir congress lopalu meeku thelusu. Kani vallaku salaha cheppara sir
@somanathsatarvadha30283 күн бұрын
Try chey raavatledha aah raavatledha😂😂😂😂
@lakshmanboddepalli70203 күн бұрын
EVM la valana 1 sec video cheste chalu sir Miru 13 minutes video chesaru Time waste
@udaychary631Күн бұрын
Adi INDIA kutami kadu INDI kutami
@polenagaraju84073 күн бұрын
Jarkand win?
@achyuthmadhavapeddi27033 күн бұрын
Kcr brs maharashtra lo nduk fight cheyaledu professor garu
@totalcars58673 күн бұрын
india kootami entraa Indi kootami
@kravivarma15673 күн бұрын
Ati Minority vaadam kuda congress party kompamunchutundi....pakkana bangladesh lo vunna hinduvulaku support ga okka maata matadadu...ekkado vunna palastina muslims ki maddatuga matadataadu...ilanti divide politics manukunte manchidi.... trump Bangladesh violence gurinchi matadite congress alliance matram okka maata matadaru
@govuchennappa99443 күн бұрын
A.p.jagan.echadu.odipoyadu
@rajumulagapati47903 күн бұрын
EE professor analysis nu chsute navvvostondi. Khan Grace lo vunna lopalanu chppakunda dachesi BJP chesina panulanu negative lo chupistunna ee urban naxlite nu chsute jalestundi. Ippdaina ee profesor paddathi amrchuovali, lekapothe ee channel nu boycott chese rojuluv vastayi
@SrinivasMudumba-v5p3 күн бұрын
You are judicious and impartial political analyst sir. Keep doing your good work
@santoshkumarv10033 күн бұрын
Sir.. same thing will applied for all parties but not just only for BJP.. meru state loo Congress party member and central loo unte BJP party you have member ship for both.
@ChupuduVelu3 күн бұрын
హిందూ ముస్లిం టాపిక్ ఎత్తుకుంటే బిజెపి ఏంది, ఎవరైనా గెలుస్తారు, మీరు కూడా గెలుస్తారు. హిందూ ముస్లిం టాపిక్ ఒక్కసారి కూడా ఎత్తకుండా గెలవమనండి చూద్దాం. ఈ దేశంలో ముస్లిమ్స్ ఉన్నంతవరకీ బీజేపీకి పండగే, ఎప్పుడూ ముస్లిమ్స్ ఈ దేశం వదిలి వెళ్లిపోతారో, అప్పుడు హిందూ ముస్లిం చేసే రాజకీయ నాయకులకి ఉంటది అసలైన సినిమా
@mahegulagula33073 күн бұрын
అది చేసిందే కాంగీ పార్టీ..
@MSR.Krishna20773 күн бұрын
వాళ్ళే చెప్పారు కదా EVM ల వలన ఓడిపోయాం అని.
@srinivasarao49083 күн бұрын
Mari Jharkhand lo ela gelicharu Akkada EVMs leva
@_MAHESH0073 күн бұрын
Sir ki night nidra pattinattu ledhu😂😂
@ambalasathaiah5200Күн бұрын
Nageshwar lanti vari vallane e otami endu kante thelivi thakkuvodaina Rahul ni thelivi ekkuva unnatlu pogadadame valla pora patlanu chupakund cheyadam valla valla thappu vallu thelusuko leka povadame
@BankuruSatyanarayana-lx6vd3 күн бұрын
EVM ల మహిమ
@srinivasarao49083 күн бұрын
Mari Jharkhand lo EVMs leva 😂 Last time Uddhav Thakre BJP tjo unnadu ga Valla daggara EVMs unnayo ledho taleeda congress ki support ichadu 😂
@BankuruSatyanarayana-lx6vd3 күн бұрын
@srinivasarao4908 అదే మరి లాజిక్ అంటే మోదీ తెలివితక్కువ వాడేమీ కాదులే అక్కడ కూడా విన్ ఐతే డౌట్ వస్తుందనీ
@srinivasarao49083 күн бұрын
@@BankuruSatyanarayana-lx6vd Ante Continues ga Odipothe paruvu podhu antav Tamil nadu lo lok sabaha elections ekkuva thirigadu UP kanna ekkuva South lo paga veyyali ani Kani theera chusthe tamil nadu lo vachindi Zero seats Annamalai ni kuda gelipinchukoledhu Adhi thelivi antav
@srinivasarao49083 күн бұрын
@@BankuruSatyanarayana-lx6vd Uddav thakre last time BJP tarupuna gelichina vade ga Appudu EVM Tampering tho gelichada Ala gelichi unte ippudu enduku Congress ki poyadu Gelavadanika odipovadanika Vadu chebuthadu ga EVMs tampering avuthayo ledho
@Cent-1303 күн бұрын
బీజేపీ ప్రభావం లేని చోట్లా evm టాంపరింగ్ చేయదు బీజేపీ evm టాంపరింగ్ చాలా జాగ్రత్త 20% బూతులో జరుగుతాయి