చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు అసలైన ఛాలెంజెస్ || Thulasi Chandu

  Рет қаралды 204,259

Thulasi Chandu

Thulasi Chandu

Ай бұрын

నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7795.graphy.com/...
ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
/ @thulasichandu
🚶 Follow Me 🚶
KZbin: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 1 300
@ThulasiChandu
@ThulasiChandu Ай бұрын
Don't miss next video exclusively on AP Special Status. డబుల్ ఇంజిన్ సర్కారుకు మీ సలహా ఏంటి? నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది. Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
@seshagiri
@seshagiri Ай бұрын
Very good. I wish both CBN and Pawan will see this video. CBN has told some feedback mechanism by people of AP. We have to see what is that.
@mindrelaxingvidoos1096
@mindrelaxingvidoos1096 Ай бұрын
I have seen your irrespective of other youtubers even though you are anti BJP but given clear view on topic but still small correction needed My request to you people that the budget which we are getting max amount need to be invested in capital infra which only can protect our state but no one is discussing this point but my request to involve this point & compare Jagan gov & NDA Gov on this so that everyone can aware of this
@edulalokeshreddy3340
@edulalokeshreddy3340 Ай бұрын
AP RAILWAY ZONE ALSO
@mahammadrafirafi6199
@mahammadrafirafi6199 Ай бұрын
Jagan chesina apulu gurichi chepichuga cbn chesina apulu gurichi chepu akka
@ramtejavadagiri1261
@ramtejavadagiri1261 Ай бұрын
Thanq for your valuable information but we need more information on ysrcp వాళ్ళు ఏదో స్కూల్స్ హాస్పిటల్స్ devlop చేశాను అంటున్నారు అది ఎంతవరకు నిజమో వాళ్ళు వదిన సిమెంట్ స్టీల్ ఎవరిదో ప్రజలకి తెలియజేయాలి అండ్ అలా అని నేను ఏ పార్టీ తరపున మద్దతు కాదు ఈ 4సంవత్సరాలలో జనాలు మాలాంటి వాళ్ళు చాలా నలిగిపోయారు if meku ఏటువంటి హాని లేదనుకుంటే రివీల్ చేయండి లేకుంటే లేదు ధన్యవాదాలు
@RaghavIndra_vlogs
@RaghavIndra_vlogs Ай бұрын
చాల చక్కగా వివరించారు అక్క . కచితంగా APకి ప్రత్యేక హోదా కావాలి
@localtechindia
@localtechindia Ай бұрын
ఒరేయ్ పిల్ల పిత్రే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా తీసుకొస్తాను ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో ప్రత్యేక హోదా అనే పదం కూడా ఎత్తలేదు అప్పుడు ఎక్కడ పోయారు సార్ మీరంతా😂😂😂
@S.Srinivas
@S.Srinivas Ай бұрын
​@@localtechindia అందుకే కదా చంద్రబాబు ని గెలిపించుకుంది.అయినా చంద్రబాబు కి వచ్చినంత అవకాశం జగన్ కి రాలేదు బ్రో.
@Featurefilms
@Featurefilms Ай бұрын
Since ten years telangana got special status ...what was the development? Rather than that just go for package
@krklucky
@krklucky Ай бұрын
​@@S.Srinivas ప్రత్యేక హోదా కోసం కాదు బాబు ని గెలిపించింది, జగన్ చేసిన డిస్ట్రక్షన్ నీ ఆపడానికి
@mullapudilakshminarayana-id8mt
@mullapudilakshminarayana-id8mt Ай бұрын
Radhu ladhu marachipondi
@potnuru143
@potnuru143 Ай бұрын
అంత డ్రామాలు... ఏమి కాదు.. స్పెషల్ స్టేటస్.. ఇవ్వరు 💯
@ysumanth2622
@ysumanth2622 Ай бұрын
Exactly 💯
@babjit2564
@babjit2564 29 күн бұрын
ఇది డ్రామా, మోడీ tdp, pk,డ్రామా కంపెనీ అమ్మ, వారి కి అధికార మీ వీళ్లు కు ప్రజల కోసం మేలును సమ కూర్చే కూటమి కాదు, విచారకరం 😂😂😂
@malyadhrigaddam1113
@malyadhrigaddam1113 Ай бұрын
పోలవరం పనులను వెంటనే చేపట్టి ప్రాజెక్టును పూర్తి చేయాలి .ఇది జాతీయ ప్రాజెక్టు కాబట్టి దీనికి కేంద్రమే నిధులను వెంటనే ఇచ్చి సహకరించాలి.
@malyadhrigaddam1113
@malyadhrigaddam1113 Ай бұрын
విభజన హామీల లో భాగమైన రాష్ట్రానికి గుండెకాయ లాంటి ప్రత్యేక హోదా వెంటనే ఇవ్వాలి.
@vuyyurusrinivas6096
@vuyyurusrinivas6096 Ай бұрын
వెంటనే అంటే
@jathiratnalu5956
@jathiratnalu5956 Ай бұрын
Jagan vachi isthadu le
@shivasr.6485
@shivasr.6485 Ай бұрын
​​@@jathiratnalu5956arrey nibba Jagan ki elanti chance unte pakka vachedi Opposition lo unna jagan testhada pothulu petukuna CBN nidra pothada 😅😅
@Bharath-ee6gs
@Bharath-ee6gs Ай бұрын
​@@jathiratnalu5956 orey nibbalaga unnav entra chance vachindhi cbn ki జగన్ కి కాదు😂
@krishnamrajumudunuri9004
@krishnamrajumudunuri9004 Ай бұрын
​@@shivasr.6485..bocchu testhadu peekko...23 members vunte special status pakkaku pettu okka national institutions techada...very Pappa vadi case lu munduku vellakunda vunte chalu..ani rashtraniki droham chesinodini venakesuku rakura pedda nibba
@TeluguSmartLearner
@TeluguSmartLearner Ай бұрын
ఇప్పుడు రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడం కాదు పగలు తీర్చుకోవడం అని తెలిసిపోతుంది మేడం😢
@MyTalks-on8gy
@MyTalks-on8gy Ай бұрын
Correct 💯 vadu osthey Vedu , Vedu vasthey vadu Anna cinema dialogue la ayipoyindhi 😮
@KingdomofGodDC
@KingdomofGodDC Ай бұрын
​@@MyTalks-on8gy Akka also From Yellow Media
@MyTalks-on8gy
@MyTalks-on8gy Ай бұрын
@@KingdomofGodDC nenu aythe kadhu☺️🫢, akada comment ardam kaleshu ani Naku ardam avuthundhi 😁
@Tata_Santosh
@Tata_Santosh Ай бұрын
తట్టెడు మట్టి బిందెడు నీళ్లు 😂
@olivequbah7064
@olivequbah7064 Ай бұрын
Ayyo , thappu, thappu. Thattedu Matti, bindedu neelu kadhu. Waste. Guppedu Matti, glass neelu.
@TheJyothim
@TheJyothim Ай бұрын
Correct ga cheparu
@rajk9634
@rajk9634 Ай бұрын
Why are you so insistent on "pratyeka hoda". This is how you lose everything. You are getting everything and more. When you ask for special status you open a can of worms because you are forgetting history of states like Uttarakhand, chattisgarh, Jharkhand and sevaral NE states which will demand special status. So center decided to give funds much more than the planned devolution of funds for states that have been divided without inviting legacy issues. Please be fair. You are misleading people with your half knowledge.
@olivequbah7064
@olivequbah7064 Ай бұрын
@@rajk9634 Bro. If they have special status or not nothing they are going to get. AP become foolish creatures. After 2014 ie after byfercation BJP government. Nothing they have given to AP.
@saisantosh2180
@saisantosh2180 Ай бұрын
All time favourite dialogue 😂😂😂
@seeravasu7455
@seeravasu7455 Ай бұрын
తులసి గారు... నిజాలను నిర్భయంగా తెలియజేయటం లో నేటి జర్నలిస్ట్ చాలా మంది వెనుకబడి ఉన్నారు. దీనివలన ప్రజలకు ఏది నిజమో ఏది అబద్దమో తెలియని పరిస్థితి....నేటి సమాజానికి మీ దైర్యమైన విశ్లేషణ అద్భుతం...💐💐🙏🏻🙏🏻
@user-dv9fs9ym5l
@user-dv9fs9ym5l Ай бұрын
khangrace spoons
@krishhm5957
@krishhm5957 Ай бұрын
మోదీ ప్రభుత్వం చాలా చాకచక్యంగా ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా తప్పించుకొనే అవకాశమే ఎక్కువగా ఉంది.మరి ఏ విధంగా నిధులు తీసుకువచ్చి రాజధాని నిర్మాణం, అభివృధ్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు ఈ ప్రభుత్వం చేయగలుతుంది అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.ఇక ఈ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి దాసోహం అయిపోతే ప్రజల నమ్మకం,పెట్టుకున్న ఆశలు వమ్ము అవుతాయి.రాష్ట్రం అప్పుల కూపంలో మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
@saikrish1144
@saikrish1144 Ай бұрын
Vote for Congress AP will get Special status
@mirchiv8391
@mirchiv8391 Ай бұрын
ఫ్రీ స్కీంలు ఇవ్వడం ఎందుకో మళ్ళీ ప్రత్యేక హోదా ఎందుకో అడగాలో బయ్య చిన్న చిన్న రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తారు మనది పెద్ద రాష్ట్రం ఎలా ఇస్తారు special status ante 90:10 central 90% రాష్ట్రం 10% నిధుల వాట ఇవ్వాలి ఇవ్వరు స్పెషల్ ఫండ్స్ ఇస్తారు అంతే
@user-kc6ih2bt2f
@user-kc6ih2bt2f Ай бұрын
Jai jagan anna
@prasadkondeti1348
@prasadkondeti1348 Ай бұрын
మోడీ మహ నటుడు.నమ్మడం కష్టమే.జరిగితే లాభమే
@rajk9634
@rajk9634 Ай бұрын
Why are you so insistent on "pratyeka hoda". This is how you lose everything. You are getting everything and more. When you ask for special status you open a can of worms because you are forgetting history of states like Uttarakhand, chattisgarh, Jharkhand and sevaral NE states which will demand special status. So center decided to give funds much more than the planned devolution of funds for states that have been divided without inviting legacy issues. Please be fair. You are misleading people with your half knowledge.
@saisantosh2180
@saisantosh2180 Ай бұрын
​@@rajk9634apara copy paste
@venugopald4941
@venugopald4941 Ай бұрын
​@saisa😂ntosh2180
@raviteja5992
@raviteja5992 Ай бұрын
@@rajk9634 oh really,then what about Polavaram, its a central project right??its been 10 years since BJP came into power,it should be completed by now.its still a pending project..literally youre the guy with half knowledge
@rajk9634
@rajk9634 Ай бұрын
@@raviteja5992 Read gazette notification of GOI dated May 28, 2014. Here is relevant point 10 of the document : "Annual Report of the Authority (Polavaram) - The Authority shall prepare and transmit to the Central Government as early as possible and in any case before the end of December, an Annual Report covering the activities of the Authority for preceding financial year ..". Jagan govt diverted funds and stopped sending reports. Read the whole gazette notification and relevant finance min observations for making informed judgements.
@sabbavarapuvalerian-wb1ik
@sabbavarapuvalerian-wb1ik Ай бұрын
కరెక్ట్ మేడం
@malyadhrigaddam1113
@malyadhrigaddam1113 Ай бұрын
విభజన హామీలను వెంటనే అమలు చేయాలి.
@user-rz9dw6yn9p
@user-rz9dw6yn9p Ай бұрын
మేడమ్ జిర్నించుకోలేని నిజాలు బయటపెట్టారు ఇంత అన్యాయం జరిగిందా విభజన తరువాత మన రాష్ట్రనికి చాలా విలువైన సమాచారాన్ని అందించారు మీకు ధన్యవాదములు
@nagakeerthisanti
@nagakeerthisanti Ай бұрын
మీరు. కోరుకున్న. విధంగా. జరుగలని దేవుడ్ని. కోరుకుంటున్నాను. మళ్ళీ. 5. ఇయర్స్ తరువాత. ఇదే విషయం పై. ఒక వీడియో చేయండి. ఏమి జరుగుతోందో చూద్దాం
@arunpunem7264
@arunpunem7264 Ай бұрын
I always respect ur way of speaking mam
@bapujiarcot1183
@bapujiarcot1183 Ай бұрын
మీరు చక్కగా మాట్లాడుతూ విషయాలు వివరించడం బాగుంది. కాని ఎవరో వెనక తరుముకొస్తున్నట్టు చాలా వేగంగా చెప్పేస్తున్నారు. ఎదుటి వారు అర్థం చేసుకోవాలని మెల్లగా చదువుతున్నాను అనే వారు శాంతి స్వరూప్.
@vijayalaxmimachukuri1224
@vijayalaxmimachukuri1224 Ай бұрын
Manaku nachina Speed adjust cheskone technology undi kada imanaku ppudu
@sajjagangadhar5064
@sajjagangadhar5064 Ай бұрын
వాళ్ళ కేసులు వాళ్ళు కాపాడుకోని, వాళ్ళు సంపద సృష్టించుకొని, సంపాదించుకోవాలి. ఇది ప్రజల కోరిక.
@gurramjayaprasad4239
@gurramjayaprasad4239 Ай бұрын
మేడం మీరు ఇలా నిజం చెప్పుతే కొందరు బత్తయిలు తట్టుకోలేరు 😂
@shivaarchanacreatives8142
@shivaarchanacreatives8142 Ай бұрын
Yes 😂
@sathishcomiccon2698
@sathishcomiccon2698 Ай бұрын
😂
@wingsofraja
@wingsofraja Ай бұрын
Nuvvu Gatti battai vi Mari. Baga tattukuntavu
@sunithakonreddigari1538
@sunithakonreddigari1538 Ай бұрын
Meeku amaravati lo gate mundara post vundanta vellu
@wingsofraja
@wingsofraja Ай бұрын
@@sunithakonreddigari1538 vaddu lendi.. miru tisukondi.. miku baga suit avvutadi
@Jedidiya
@Jedidiya Ай бұрын
ప్రతేకహోదా, ప్రతేకప్యాకేజి తీసుకొస్తే కానీ రాజధాని అమరావతి అయినా, విశాఖపట్నం అయినా develope అవ్వదు. ప్యాకేజీ కింద 2.5 to 3 lakh crores కేంద్రం నుండి తీసుకొచ్చి, అదే విధంగా 15-20 years దాకా ప్రతేకహోదా తీసుకొస్తేనే కానీ hyderabad, chennai and bangalore లాంటి cityల దరిదాపుల్లో వెళ్లలేము.దరిదపుల్లో అని ఎందుకు అన్నానంటే పైన చెప్పిన cities independence ముందు నుండి తర్వాత 50-60 years నుండి develope అవుతూ వున్నవి, అయినవి కాబట్టి.రాంమోహన్ నాయుడు comments ను బట్టి ప్రతేక హోదా ఈసారి కూడా రాదు అనిపిస్తోంది. ఒక్కటీ మాత్రం నిజం 2029 లో TDP Party మళ్ళీ గెలవాలంటే Special Status 15-20 years తీసుకొస్తేనే కానీ గెలవదు.
@mindrelaxingvidoos1096
@mindrelaxingvidoos1096 Ай бұрын
2029 lo kooda NDA ne vastundi bro until & unless Pawan kalyan come out of TDP
@kumarisarika21
@kumarisarika21 Ай бұрын
Ok​@@kiran818correct ga chepparu idhi ippatlo thelevi kaadu, CBN only concentrated on amaravathi for him chowdaries development
@gashok4881
@gashok4881 Ай бұрын
మీరేమో మతమార్పిడులు చేసి మన భారతీయ ధర్మాన్ని నాశనం చేస్తారు. నీ పేరు డేవిడ్ పాల్, మరి మీ తాత పేరు మరియు మీ తాత నా సనాతన ధర్మం. కానీ మీకు మా ఆస్తులు కావాలి కానీ, మా భారతీయ ధర్మం పాటించరు. హిందువులు ఇప్పటికైనా మేల్కొని మీ దేశాన్ని కాపాడుకోవాలి. జైహింద్ జై భారత్.
@saikrish1144
@saikrish1144 Ай бұрын
Only Congress will give Special status than Vote congress
@simmavijay
@simmavijay Ай бұрын
Asalu topic enti meeru matladuthunnadhi enti bro? Topic ki emaina sambandham undha? State Ela development avvali, jobs ela vasthai Ani choostha unte meeru topic ki irrevelant ga matladuthunnaru​@@gashok4881
@suryaana4857
@suryaana4857 Ай бұрын
Bihar కి... ఇస్తే మనకి కూడా ఇస్తారు... నాకు తెలిసిన genaral.. గా... చెపుతున్నా... ఏ రాష్ట్రాన్ని కి కుడా ఇవ్వారు... Special status..
@sunnyshine3386
@sunnyshine3386 Ай бұрын
Agree 👍
@elluriravi1744
@elluriravi1744 Ай бұрын
Yes.. they cant give Special Status...
@yhanmanthu714
@yhanmanthu714 Ай бұрын
బీహార్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రము కాదు బ్రో
@commenter1317
@commenter1317 Ай бұрын
Telangana ki special status icchi state ni divide chesaru bro...Mari AP ki endhuku ivvaru?
@deepalasasisekhar8346
@deepalasasisekhar8346 Ай бұрын
You r right
@sajjagangadhar5064
@sajjagangadhar5064 Ай бұрын
చదువురాని ఏమి తెలియని రాజకీయ నాయకులకు బాగా కష్ట పడి చదువుకొని ఐఏఎస్, ఐపీస్, కలెక్టర్ మరియు ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు తరువాత రాజకీయ నాయకులకు సెల్యూట్ చేస్తుంటే ఎలా ఉంటది,చదువు మీద విరక్తి పుడుతుంది. ఆలా వుంది మీరు చెప్పేది, ఎవరు వచ్చిన సంపద సృష్టించుకొని, సంపాదించుకోవాలి.
@malyadhrigaddam1113
@malyadhrigaddam1113 Ай бұрын
అమరావతి రాజధాని పనులను వెంటనే మొదలు పెట్టాలి. తాత్కాలిక భవనాలు కాకుండా పర్మినెంట్ భవనాలు ఏర్పాటు చేయాలి. దీనికోసం పూర్తి నిధులను కేంద్రమే అందించాలి.
@Ravi-zj4bf
@Ravi-zj4bf Ай бұрын
Brother amaravathi land is not fit for construction. Kurnool was a better option. Due to caste feeling u PPL lost a big chance. Kurnool lies between hyd and Bangalore.
@mallikutube
@mallikutube Ай бұрын
Good video. To the point and very objective! If this time TDP and JSP doesn’t make it happen for Andhra, YSRCP will win all 175 seats in 2029 elections. The people of Andhra have taken the route of Tamil Nadu type of politics.
@RamBhaktHanuman45
@RamBhaktHanuman45 Ай бұрын
AP CM should not only look for help from Centre but also seek help via Crowd Funding .. I think Andhras are rich enough and very much devoted to see their Capital build soon ❤❤
@addalanani6539
@addalanani6539 Ай бұрын
Great analysis madam
@mdsardarahamed6057
@mdsardarahamed6057 Ай бұрын
మేడం ప్రధానమంత్రి మోడీ గారు హోం శాఖ మంత్రి అమీషా గారు గతంలో మాటే ఇచ్చారుమాట తప్పారు బాగా స్వార్థపరులు ఇప్పుడు చూడాలి ఆంధ్రప్రదేశ్ కి నిధులు ఇస్తారో లేదో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు మాకు రావలసినదినిధులు గట్టిగ అడగాలి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మీద ఎంత ప్రేమ ఉన్నదో చూడాలి
@yarvaraju
@yarvaraju Ай бұрын
డబుల్ ఇంజన్ సర్కార్ కాదు మేడం త్రిబుల్ ఇంజన్ సర్కార్ 😜😜
@shivashiva-vf5de
@shivashiva-vf5de Ай бұрын
😅😅😅😅
@agnipaulraj
@agnipaulraj Ай бұрын
మీ పరిశీలనాత్మక వివరణ wounderful
@SeetaramaiahSiribathula
@SeetaramaiahSiribathula Ай бұрын
విభజనహామీలు రైల్వే జోన్ పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అన్నిరకాలు విభజనహామీలు, ఎలక్షన్ హామీలు అన్ని అమలుచేస్తాం అమితష, మోడీ డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చేవిధంగా ఓటు చెయ్యమన్నారు ప్రజలు 2 ఇంజిన్ సర్కార్ ఇక మోడీ, అమితషా చెయ్యాలి
@Lifeisnotsameforall
@Lifeisnotsameforall Ай бұрын
ప్రత్యేక హోదా ఇవ్వాలి
@srinivasaala1745
@srinivasaala1745 Ай бұрын
Asalu rajadhani lekinda 5 years palana chesaru Eppudu gola chestunnaru Super mam Meru nijamga true journalist
@sivamohanvarma8737
@sivamohanvarma8737 Ай бұрын
AP lo budget ledu..antha dolla...
@jaibheemjohnnycreations3128
@jaibheemjohnnycreations3128 Ай бұрын
నిజాన్ని నిర్భయంగా మాట్లాడే మిమ్మల్ని చూస్తే బత్తాయిలకు మంట🍊🍊🔥🔥😅😅
@kotichalla4680
@kotichalla4680 Ай бұрын
jai hamaraprasad🤣🤣 jai biyam🤣🤣
@Malavath1825
@Malavath1825 Ай бұрын
Bjp😂
@-kanipinchani-4go-Meku
@-kanipinchani-4go-Meku Ай бұрын
యెహోవా ❌ ఆడవాళ్ళు లంగా లేపి హుక్ నీ చూపిస్తా
@jaibheemjohnnycreations3128
@jaibheemjohnnycreations3128 Ай бұрын
@@-kanipinchani-4go-Meku మీ అమ్మను గుర్తుకు తెచ్చుకో అలాంటి మాటలు రావు🤦🤦
@kanakadurgasamana8211
@kanakadurgasamana8211 Ай бұрын
❤❤❤
@104lotus
@104lotus Ай бұрын
ఈ ఐదు సంవత్సరాల్లో వెనుకబడిన జిల్లాలకు ఎంత వచ్చాయి . రామయం పేట ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత ముందుకు వెళ్ళింది ? కడప స్టీల్ ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత ముందుకు వెళ్ళింది ? ఈ ఐదు సంవత్సరాల్లో రాజధాని ఎక్కడ ?
@srinivasaala1745
@srinivasaala1745 Ай бұрын
Dani gurinchi matladite enka amanna vunda
@manikman9780
@manikman9780 Ай бұрын
104@ yellow yellow comments kosam payment fellow😂😂😂😂😂
@AjAy-jc9ts
@AjAy-jc9ts Ай бұрын
Thank you for your work Madam
@kranthilalgundapu7031
@kranthilalgundapu7031 Ай бұрын
Very good knowledge sharing videos.
@localtechindia
@localtechindia Ай бұрын
మేడం మీరు చెప్పేది 100 కి 100% కరెక్టే కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇలా ప్రశ్నించలేదు అది చాలా బాధాకరం😢😢😢 కూటమి వచ్చి నెల కూడా కాలేదు అప్పుడే మొదలుపెట్టారు దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి😂😂😂
@kanchanaphaniramprasad6718
@kanchanaphaniramprasad6718 Ай бұрын
Ycp ruling unnappudu question cheyaledu
@RajuAtanala
@RajuAtanala Ай бұрын
అక్క ఒకె సైడ్ మాట్లడుతుంది 😂😂😂😂😂... మన ప్రశ్నలకి సమాధానం చెప్పదు పైగా ఇండిపెండెంట్ జర్నలిస్టు 😂😂😂😂😂
@Annie_ourfirstbornchild
@Annie_ourfirstbornchild 24 күн бұрын
బుర్రలో కాస్త గుజ్జు ఉండాలి..... కరోనాలో దేశ ఇన్కమ్ రాష్ట్ర income ఎంత అవి essential, నాన్ essential చూసి ఖర్చు చేయాలి...... కామెంట్ పెట్టడానికి కూడా కాస్త knowldge ఉండాలి bro.... Mobile lo data ఉంటే సరిపోదు
@pavankumarbhagat5482
@pavankumarbhagat5482 Ай бұрын
They are (ycp,tdp,jsp) slaves of battai party😂😂. It's my personal opinion vizag is better than Amaravathi because 1) largest coastline 2)Abundant natural resources 3)well developed infrastructure 4) 1/3 cities in india central govt select for 4) fastest growing city 5) Better for industries & service sector .,,, etc Number of benefits are there
@ravimanchala594
@ravimanchala594 Ай бұрын
Great research
@pseshaiah9808
@pseshaiah9808 21 күн бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంది. 10 సంవత్సరాలు కాలయాపన తర్వాత నైనా విభజన చట్టం లోని అంశాలు అమలు చేసి తెలుగు ప్రజల భవిష్యత్తును కాపాడాలి.
@aviyed
@aviyed Ай бұрын
Nothing happened in 2014 with Double engine. Hope to see something rather than nothing in 2024
@karthika560
@karthika560 Ай бұрын
Ante vajapayee ni blackmail chesinattu chesi funds nokkadam modi time lo kudaradu.Anduke workout kale doublw engine
@143nivvytechchannel6
@143nivvytechchannel6 Ай бұрын
Evi yemi urike evadham ledhu Vibhajana chesinapudhu chepina Andhra Pradesh vibhajana act prakram evarali kani eppudu varaku chabudu nellu buttadu Matti yemi levu Andhra 100rs tax kadhite 60rs veniki esthanaru😡😡😡🤬🤬🤬
@karthika560
@karthika560 Ай бұрын
@@143nivvytechchannel6 e country aina ante nadustadi. Apude development uniform ga untadi. 1 Cr salary unnodiki 1 lakh unnodiki okate tax veyaru. Andhra kante Maharashtra and Gujarat inka takkuva tax money return vastadi
@143nivvytechchannel6
@143nivvytechchannel6 Ай бұрын
@@karthika560 orey Babu nenu andhuke kadhara batayi andhi ikkada avaru central govt taxlu ante gas ⛽ petrol,diseal ,csgst ,sales tax nv oka sampu Andhra lo konna ,ledha Maharashtra lo konna ,ledha up lo konna , 1rs 20paisa GST central govt antha okelaga unthidhi la babu Andhra dagara 100rs tesukoni 66rs estudhi adhe up , Gujarat dagara 100rs teskoni 600rs estudhi kabathi🤬🤬🤬🤬✅✅
@karthika560
@karthika560 Ай бұрын
@@143nivvytechchannel6 Gujarat 100 tesukuni 600 istunda ? 😂😂😂 Nee paccha telivi akade ardam ayindhi.
@malyadhrigaddam1113
@malyadhrigaddam1113 Ай бұрын
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయకుండా దానికి కావలసిన ముడి సరుకులను ప్రభుత్వం అందించేందుకు చర్యలు తీసుకోవాలి.
@user-ys2hl7vn7z
@user-ys2hl7vn7z Ай бұрын
Good anilayis
@lovaraju4195
@lovaraju4195 Ай бұрын
మీ విశ్లేషణ చాలాబాగుంది sister,
@rajenderjella
@rajenderjella Ай бұрын
Great Analysis Mam.. With facts and Stats! Appreciated!!
@S.Srinivas
@S.Srinivas Ай бұрын
వీళ్ళు పదవులు అడుగుతున్నారు అది వాళ్లకు మాత్రమే ఉపయోగపడుతుంది. ప్రత్యేక హోదా రాష్ట్రం మొత్తానికి ఉపయోగపడుతుంది.కానీ మన చంద్రబాబు గారు పదవులు అడిగారు కానీ హోదా అడగలేదు. బీహార్ ముఖ్యమంత్రి రెండో,ఒకటో పదవులు మరియు ప్రత్యేక హోదా అడిగాడు.
@Enncore
@Enncore Ай бұрын
Well said all the facts are nicely articulated madam 👏👏🫡🫡
@MrRitchie498
@MrRitchie498 Ай бұрын
Very valuable information... Waiting for your special status video... Appreciate your hardwork...
@Vocal236
@Vocal236 Ай бұрын
It’s known fact, special status wont come and they wont give. So hanging on the point which they wont give and making hurdles for other things a stupid decision. So TDP has done right now. As anyway Bihar is asking, if they give to them, they have to give to us as per act. And we can even show that as reference that they have given. 4 decades exp. Cbn knows more better than anyone else how things work!
@benarjilakshmaiah4545
@benarjilakshmaiah4545 Ай бұрын
When first election happened in 2014 cbn sir should have asked for special status but instead he took special package
@karthika560
@karthika560 Ай бұрын
@@benarjilakshmaiah4545congress would have mentioned spl status in the act itself. It was not possible. Spl status was not an issue in 2024 elections. If govt doesnt splurge on freebies AP financial position will not be so bad
@balanagakiran5055
@balanagakiran5055 Ай бұрын
Why is everyone asking about vivajana hameelu now.why not in the last government?
@user_name2234
@user_name2234 Ай бұрын
It's time for coalition government, bjp has less numbers, so if we demand special status, they has to give, but this leaders are not asking about it, last time bjp has 300+, so it's not possible to demand, now we got chance
@avvraju7781
@avvraju7781 Ай бұрын
Amma / Tulasi Chandu You are absolutely correct and true in the matter of Amaravati capital construction. People of AP are totally let down by Modi Govt from 2014 to 2024 . How a meagre allocation of Rs 1500 crores suffice against the projected value of Rs 30,000/- crores. It is , both , the then Congress Govt and the opposition BJP put together bifurcated the unified state of AP. Any party either BJP or CONGRESS at the helm should come to the rescue of new state for its capital city construction. Dear Tulasi madam I appreciate your unbiased analysis 👍👏👏👏👏
@kvenkateswar-kv2208
@kvenkateswar-kv2208 Ай бұрын
అద్భుతమైన వివరణ... తులసి గారికి మనసారా ధన్యవాదములు..❤
@suryaana4857
@suryaana4857 Ай бұрын
ఇవ్వారు అని తెలిసి అడగడం వేరు... అది ఎలాగో ఇవ్వడం లెదు కాదా అని ఇవ్వాల్సిన అయినా ఇవ్వండి అని అడగండి... అంతే కానీ... అదె కావాలి అదే కావాలి అని అంటే.. చిన్న పిల్లగా... ఇంకా ఉన్నాయి పోతాయి...
@srinusrinivas7270
@srinusrinivas7270 Ай бұрын
Yes 💯
@krishnapamarthi-uh7fm
@krishnapamarthi-uh7fm Ай бұрын
Mari bihar manakante thakkuva seats undi yela pattubadatanaaru?
@suryaana4857
@suryaana4857 Ай бұрын
@@krishnapamarthi-uh7fm Media ముందు ఇలానే మాటలు ఆడుతారు... Central government ముందు... Silent గా ఉంటారు. ప్రజలు చూస్తారు అని ఇలా... అంటుంటారు
@venkataraothalluri7872
@venkataraothalluri7872 Ай бұрын
2019 election 22mpseats ithe ami chesaro chepithe baguntundhi madam.
@srinivasaala1745
@srinivasaala1745 Ай бұрын
Amo sir maku teliyadu😂😂😂
@mallikarjunaraoarava
@mallikarjunaraoarava Ай бұрын
Very detailed explanation. Thanks 🙏
@iambhavanishankar
@iambhavanishankar Ай бұрын
Every journalist should stand for the Associated Press and keep pressuring the government.
@rajk9634
@rajk9634 Ай бұрын
Why are you so insistent on "pratyeka hoda". This is how you lose everything. You are getting everything and more. When you ask for special status you open a can of worms because you are forgetting history of states like Uttarakhand, chattisgarh, Jharkhand and sevaral NE states which will demand special status. So center decided to give funds much more than the planned devolution of funds for states that have been divided without inviting legacy issues. Please be fair. You are misleading people with your half knowledge.
@iambhavanishankar
@iambhavanishankar Ай бұрын
@rajk9634 If you watch the full video, she nowhere mentioned Prathaka Hoda. Please see the full video once.
@hari8266
@hari8266 Ай бұрын
ఎవరు అధికారంలోకి వచ్చినా జనాలకి ఏమి చేయరు అని నిరూపిస్తున్నారు వాళ్ళ పగలుప్రతీకారల కోసం రాజకీయం చేస్తున్నారు😢
@Blackcaps7420
@Blackcaps7420 Ай бұрын
Already infrastructure unna cities Vijayawada/ guntur lo pettindalsindi ,if ap ki centre lone capital undali ani ante , agriculture lands teeskoni akkada yekkado kattalsina avasaram em vochindo
@telugucricketinformation4745
@telugucricketinformation4745 23 күн бұрын
This is perfect counter to honarable prime minister
@pothanapallybhaskar340
@pothanapallybhaskar340 Ай бұрын
Super akka.... But last 5 years lo adagani Question eppudu Ela adugu thunnadu akka....
@iambhavanishankar
@iambhavanishankar Ай бұрын
A real journalist anta ela undali ana example, huge respect 🙏 🫡 on you madam.. thankyou 🤝
@nagendramuvva8079
@nagendramuvva8079 Ай бұрын
Yes true but bjp has given clear instructions of not giving Special status that's why Rammohan Naidu also avoiding it which is very unfortunate
@saivivekbalina8184
@saivivekbalina8184 Ай бұрын
What did jagan do ? Anything better don't complain 😂 all he did was talk dialogues. If he got it. Then I would have been a fan. Nothing he did. Only talk .
@rajk9634
@rajk9634 Ай бұрын
Why are you so insistent on "pratyeka hoda". This is how you lose everything. You are getting everything and more. When you ask for special status you open a can of worms because you are forgetting history of states like Uttarakhand, chattisgarh, Jharkhand and sevaral NE states which will demand special status. So center decided to give funds much more than the planned devolution of funds for states that have been divided without inviting legacy issues. Please be fair. You are misleading people with your half knowledge.
@harishginka7849
@harishginka7849 Ай бұрын
​@@saivivekbalina8184arey laffot last time jagan ki 22 mps una kani apudu bjp ki already magic fingure undi so valiki ycp support avsram ladu epudu central lo bjp ki magic fingure raldu govt form chydaniki valiki TDP support need ochidi so epudu right time to ask what we need mundu subject talsuko don't loose your tongue
@saivivekbalina8184
@saivivekbalina8184 Ай бұрын
@harishginka7849 erri fruit laga behave cheyyaku. Appudu medalu ochunta annadu ga. Velli kallu patukkundhi jagan ah cbn ah ? I'm not supporting anyone personally. I'm not loosing my tongue. Keep your tongue in your a$$. Jagan ki cases unnayi. Andhuku support chesadu. Ante. Vadiki antha scene ledhu. Fight cheyyadani. Ippudu kuda bjp ni jagan enduku vimarsinchadu alochinchu. Nooru undhi kada ani lauda la matladaku 🤣
@saivivekbalina8184
@saivivekbalina8184 Ай бұрын
@@harishginka7849 I behaved very decently. Don't talk like an uneducated fruit.
@leelaranigugila8968
@leelaranigugila8968 Ай бұрын
మేడమ్ మీ విశ్లేషణ చాలా బాగుంటుంది. వింటే మంచి నా లే డిజి వస్తుంది.ఏదైనా చాలా బాగా తెలుసుకో వచ్చు.
@imhere..dontfear..3653
@imhere..dontfear..3653 Ай бұрын
Manipur lo kuda double engine ne unnedi appudu 😢
@olivequbah7064
@olivequbah7064 Ай бұрын
Akkada peekedi emi ledhu. Modi ji cheppinadaniki thala adinchadam thappa. Emaina adigithe ED, CBI ki bali. Jailu palu. 😂 Matti , neellu anthe
@venugopalaraobolloju2015
@venugopalaraobolloju2015 Ай бұрын
SUPERB MADAM.MANCHI VIDIO.THANK Q.
@seelamvenkatasubrahmanyam6666
@seelamvenkatasubrahmanyam6666 Ай бұрын
Super video madam excellent madam 👌👌👌
@bulliraju2601
@bulliraju2601 Ай бұрын
5 years taruvata ippude niddura lechindi mahilalokam
@srinivasaala1745
@srinivasaala1745 Ай бұрын
😮😮😂😂
@suryaana4857
@suryaana4857 Ай бұрын
2019 to 2024... Government మారకపొత... చాలా బాగున్ను... Useless YSR CP Voter's and leader's
@bandiramana9825
@bandiramana9825 Ай бұрын
Opposition undali, adagataaniki, lekapote scamle
@benarjilakshmaiah4545
@benarjilakshmaiah4545 Ай бұрын
​@@kiran818 yes 💯% true
@sandativenkat12sandativenk88
@sandativenkat12sandativenk88 Ай бұрын
Very Good Articulated.
@tulugusantosh7404
@tulugusantosh7404 Ай бұрын
ఆ వెంకయ్య నాయుడు గారు కేంద్రం లో ఉన్నా మనకు ఇంతవరకు ఏమి ఒరగలేదు
@gkbrotherssiri3766
@gkbrotherssiri3766 Ай бұрын
పవనడు వచ్చేనయ రాష్ట్ర దిశా దశా మారేనయ ❤❤❤
@anilprince5
@anilprince5 Ай бұрын
😂😂
@gkbrotherssiri3766
@gkbrotherssiri3766 Ай бұрын
@@anilprince5 😝😝
@manikman9780
@manikman9780 Ай бұрын
Gk@kadupula shaka minister 😂😂😂😂😂
@Jedidiya
@Jedidiya Ай бұрын
Sister Tulasi Chadu గారు Pls Do video about ప్రతేకహోదా అంటే ఏంటి? ప్రతేకహోదా AP కి ఎందుకు కావాలి? ప్రతేకహోదా పొందడం వల్ల ఇతర రాష్టాలు ఎలా benefits పొందాయ్? And AP కి ప్రతేకహోదా ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి and ప్రతేకహోదా పొందడం వలన AP కి వచే benefits గురించి ఒక Video చెయ్యండి Sister. TQ🙏.
@ThulasiChandu
@ThulasiChandu Ай бұрын
Next video ade
@angadibobynataraj9584
@angadibobynataraj9584 Ай бұрын
yes sir but technical ga manaki radu AP ki special status alternative ways lo money and grants techukovali it's the only way last time jagan garu techi assets create cheyala pachesaru atleast e government anna assets create chesi jobs evali anukuntuna Ap ki wealth create cheyali hope for the best for this present government
@Lifeisnotsameforall
@Lifeisnotsameforall Ай бұрын
Yes sister please video cheyyandi
@Jedidiya
@Jedidiya Ай бұрын
​అలా మనమే అనుకుంటే ఎలా బ్రో, special Status is only way for AP development. Assets and Grants ప్రజలకి అందేవరకు అవి ఎంత మంది స్వాహా చేసి ఇస్తారో తెలీదు. నేతలు, అధికారులు బినామీల పేరిట తినకుండా ప్రజలకు అందదు, అది ఏ పార్టీ అయినా సరే ఇది అందరికి తెలిసిన చేదు నిజం and open secret. Special Status ఉంటే కచ్చితంగా companies, industries, factories, manufacturing companies వద్దు అన్న వస్తాయి ఏ షరతులు విధించకుండా. ఎందుకంటే Special Status వున్నా రాష్టాలకి taxation benefits, income tax benefits, gst benefits, maintanance benefits ఇలా చాలానే ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టే వద్దు అన్న వస్తూనే ఉంటాయి comapnies. ఇలాంటి Special status తెచ్చుకొనే అధికారం ఇప్పుడు మన చేతుల్లో వుంది. కేంద్రం మెడలు వంచే శక్తి మనకు వుంది ఇప్పుడు. ప్రజలు 3 years చూసి special status రాకపోతే ధర్నాలు, దీక్షలు చేసి ప్రభుత్వం పైన వత్తిడి తేవాలి. ఇది ప్రభుత్వం లో ఎవరున్నా నేను ఇలాగే మాట్లాడతా TDP or YCP. నేను ఏ పార్టీ కి సపోర్టర్ కాదు ప్రజలకు ఎవ్వరు మేలు, మంచి చేస్తారో నేను వారి side. అది tdp, ycp,bjp or Congress.కాబట్టి దయచేసి AP ప్రజలు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి. AP హక్కు ప్రతేకహోదా, ప్రతేకప్యాకేజీ ప్రతీ సంవత్సరo, AP అభివృధి అయ్యే వరకు. Chennai చుడండి అన్ని companies, factories,industries అన్ని అక్కడే ఎందుకు? Tamilinas కి వారి ప్రాంతం పైన అంత ఇష్టం, అభిమానం.ఇప్పుడు మన AP వాళ్ళకి అలాంటి పౌరుషం,స్వభిమానం రావాలి .​@@angadibobynataraj9584
@ayeshasd61
@ayeshasd61 Ай бұрын
Meru super akka..nenu chala late ga telusukunna me channel. But ennallu oka ibandi undydi nk.....me channel valana nen chala visyalu analytical ga telusukuntunna....thank you sister.....
@dasarianvesh6923
@dasarianvesh6923 Ай бұрын
Ap paina ne chestunnaru mana telamgaanalo em bagundi akka Telangana ku icchina vibajana tamila gurinchi kuda cheyandi
@nagarajuvallu5339
@nagarajuvallu5339 Ай бұрын
మీ ఈ అవేర్నెస్ వీడియోలు 2019-24 ముందు కనిపించలేదే??
@Viswan20
@Viswan20 Ай бұрын
AP nundi pisalu ravadam agipoyayemo😂
@damodarampadmavathi7244
@damodarampadmavathi7244 Ай бұрын
Eevidaku Modi meede Prema ekkuva anukunta😂
@viswanadhampl4224
@viswanadhampl4224 Ай бұрын
మీ బీజేపీ కి 1% లోపు మాత్రమే ఓటు షేర్ ఉంటే 10 అసెంబ్లీ , 6 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయడానికి తెలుగుదేశం ఎలా అంగీకరించినది... ఈ చిదంబర రహస్యం ఏమిటో కాస్త చెప్పండి ?
@dhamurao3212
@dhamurao3212 Ай бұрын
​@@viswanadhampl422410 seats lo 8 seats enduku gelipincharo cheppu ap prajalu...🤔
@masthuntadhi3422
@masthuntadhi3422 Ай бұрын
@ThulasiChandu మేడమ్ మీకు ఇవ్వి suddenగా ఇప్పుడే గుర్తుకు వచ్చాయ, electons ముందు ఈ సమస్యలు జగన్ తీర్చలేకపోయాడు అసమర్ధపు ప్రభుత్వం అని చెప్పలేదు ఎందుకు మేడమ్
@Ashokthigala9866
@Ashokthigala9866 Ай бұрын
Amma thulasi MD.Khan gaaru
@gurukiran6117
@gurukiran6117 Ай бұрын
You are correct bro Thank You
@143nivvytechchannel6
@143nivvytechchannel6 Ай бұрын
Nv godi garu
@chinnabylaraju6152
@chinnabylaraju6152 Ай бұрын
Chala bagha chepparu madam .. epudaina mana ap ki promise complete cheste it’s a good thing
@pappalapadmavati2832
@pappalapadmavati2832 Ай бұрын
జగన్ సిఎం గా ఉన్నప్పుడు కూడా అడగవల్సింది హోదా కోసం
@kvramana966
@kvramana966 Ай бұрын
అక్క వాస్తవాలు మాట్లాడితే అందరికి కాలుద్దీ కానీ తాత్కాలిక రాజధాని భవనాలకు 6000 కోట్లు ఖర్చు చేసాము అని చెప్పారు బట్ అమరావతి లో సచివాలయం కంటే తలదన్నే భవనం తెలంగాణ లో కేసీఆర్ 600 కోట్లతో కట్టాడు... ఇక్కడ నా పాయింట్ ఏమిటీ అంటే మనోళ్లు లీగల్ గా తినడానికి ఇష్టపడుతున్నారు తప్ప ఇంకేం లేదు
@jayaramsandeep5592
@jayaramsandeep5592 Ай бұрын
Bro please don't tell truth manaki budhi ledhu kabati mari manam vote vesi chala chala majority tho gelipincham
@nirmalajyothi8610
@nirmalajyothi8610 Ай бұрын
Thank you for creating awareness among the public.
@bondhalaappalaraju7147
@bondhalaappalaraju7147 Ай бұрын
Absolutely right akka i support u.
@ramuKurri
@ramuKurri Ай бұрын
ఎంతసేపు మోడీ కోసం కాకుండా, పప్పుఖాన్, ముంతాజ్ బేగం, కేరళ PFI కోసం వీడియో లు చెయ్యి, ఈ కామెంట్ చదివినా చెయ్యవు నాకు తెలుసు
@simmavijay
@simmavijay Ай бұрын
Ikkada aavida mana state kosam matladuthunnaru. Meeru mention chesina chettha topics AP ni em develop cheyyavu. maaku avi useless kuda. Modi Matti, neellu ichi chethulu dhulupukunnaru. Jagan ki support chesi AP ni nasanam chesaaru
@ramakrishnamodumpuram
@ramakrishnamodumpuram Ай бұрын
మీరు ఇంతే నిక్కచ్చి గా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించగలరా?
@ItsCrazyYouKnow
@ItsCrazyYouKnow Ай бұрын
Kastam..akkada Congress gov... Eeevida vallku support
@gurukiran6117
@gurukiran6117 Ай бұрын
Super bro
@RajuAtanala
@RajuAtanala Ай бұрын
వామ్మో కాంగ్రెస్ నీ ప్రశ్నిస్తే ప్యాకేజీ నువు ఇస్తావా బ్రో 😂😂😂😂😂😂😂😂
@ItsCrazyYouKnow
@ItsCrazyYouKnow Ай бұрын
@@RajuAtanala అలాగే లాగా వుంది మరి అక్క పరిస్థితి
@smilehappy7754
@smilehappy7754 8 күн бұрын
Tulasi Gandhi
@EshwarNarmada
@EshwarNarmada Ай бұрын
Good, waiting for next video
@raobk7605
@raobk7605 29 күн бұрын
Well said Tulasi Garu 🎉🎉🎉🎉🎉
@mohammedeasa8797
@mohammedeasa8797 Ай бұрын
1. పోలవరం 2. విభజన హామీలు 3.వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ని ఆదుకోవడం. 4. మాకు కంపెనీ లు తీసుకోని రావాలి. ఉద్యోగాలు రావాలి. 5. మీరు ఇచ్చిన హామీలు నెరవెర్చాలి... 6. పావలా కు పైపు పగులుతుంది మత రాజకీయ లు ఆంధ్రప్రదేశ్ లోకి తెస్తే. 7. 2014 CM అయినా కూడా ప్రత్యేక హోదా తీసుకోని రాలేదు... మోడీ తిట్టు కొన్నారు... ఈసారి కూటమి గా వచ్చారు చేయండి..
@nookaraju822
@nookaraju822 Ай бұрын
Not possible.
@suryaana4857
@suryaana4857 Ай бұрын
Special status ఇస్తే మంచిదే... కానీ... ఆ విషయాన్ని పట్టు కోని మిగతా వాటి గురించి వదిలెసుతుననరు...
@manikman9780
@manikman9780 Ай бұрын
State lo Amaravati tappa emkem vundadu Only Amaravati state Ammesi ayina Kammaravathi katadu babu
@rajeshwari2983
@rajeshwari2983 Ай бұрын
బాబు గారి వరకు ఈ వీడియో వెళ్లాలని ఆశిస్తున్నాను.. నిజం నిర్భయంగా చెప్పారు 🙏
@vijayanandp8804
@vijayanandp8804 Ай бұрын
Thanks for your information madam.
@llllPillaBalillll
@llllPillaBalillll Ай бұрын
Special status lekunte ap development avadhu😢
@dhamurao3212
@dhamurao3212 Ай бұрын
Special status ante enti cheppu
@sankarswati
@sankarswati Ай бұрын
5 సంవత్సరాల జగన్ వినాశకరమైన పరిపాలన గురించి ఒక్క వీడియో కూడా పెట్టరు. ఎందుకని?
@phaniuddagiri3079
@phaniuddagiri3079 Ай бұрын
Vinasanam ledu kabatti
@bhaskarsadabala8818
@bhaskarsadabala8818 Ай бұрын
Ma'am a very True Jenuine Video..... Thank you so Much....💐🤝🙏
@manmadhagaddala
@manmadhagaddala Ай бұрын
వాళ్లు గుర్తు చేయరు అక్క మళ్ళీ మట్టి నీళ్లు జల్లి వెళ్ళిపోతారు చుడండి
@nijamnippu7610
@nijamnippu7610 Ай бұрын
తులసీగారూ ఇంతకు ముందు 2019 -24 లో కూడా పరోక్షంగా " డబుల్ ఇంజన్ సర్కారే " కాకపోతే ముందున్న ఇంజన్ వెనక్కి నడిచింది , పరోక్ష ఇంజను కూడా వెనక తగిలించారు , వెరసి రెండు ఇంజన్లూ కలిసి వెనక్కు నడిచినయ్ , ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం .
@kvramana966
@kvramana966 Ай бұрын
కాస్త బుద్ధి ఉండాలి సర్ ఇలా కామెంట్ చేయడానికి 2014 లో నేరుగా ఉన్నప్పుడు ఏమి చేశారు సర్..జగన్ తన హామీలు అమలు విషయంలో తనకు డబ్బు కావాలి కాబట్టి వారికి మద్దత్తు ఇచ్చాడే తప్ప డబల్ ఇంజిన్ సర్కార్ అని ఎలా చెబుతామ్...
@sureshbogisetty4233
@sureshbogisetty4233 Ай бұрын
​@@kvramana966హామీల పేరుతో డబ్బులు కావాలి .అనే దాని కన్నా...జగన్ అన్ని కేసులు ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టాలి...శుక్రవారం కోర్టు కి వెళ్లకూడదు.. 3000 సార్లు బెయిల్ కి అప్లై చేయొచ్చు... ఇందుకే కదా జలగ ఇచ్చిన మోది సపోర్ట్ కాదంటారా ?
@nijamnippu7610
@nijamnippu7610 Ай бұрын
@@kvramana966 మీ బుద్ది సరిచూసుకోండి , 2019 లో అసలే ప్యాక్షన్ బ్యాక్ ,పైగా చంద్రబాబుగారు తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉండగానే , DGP ని మార్చారు , CS ని మార్చారు , ఇంటలిజన్స్ ఛీఫ్ A B వెంకటేశ్వరరావుగారిని మార్చారు , బాబాయ్ హత్య బయటకు రాకుండా " గ్యాగ్ " ఆర్డర్ తెచ్చుకున్నారు , 2019 ఎలక్షన్ కి ముందు YCP నుండి TDP లోకి వచ్చిన 23 MLA /3MP , అదే సంఖ్య మరలా చంద్రబాబుకు వచ్చేట్లు చేయగలిగారు , అమరావతి రాజధానిగా రూపుదిద్దుకుంటే ,దాన్ని సర్వనాశనం చేస్తుంటే కేంద్రం మౌనం వహించింది , ఒకసారి శాసనసభ తీర్మానం జరిగి ఏర్పాటు అయినతరువాత మరలా మార్చడం కుదరదు అని ఒక్కమాట కేంద్రం చెప్పలేకపోయింది , పైగా రాష్ట్ర రాజధాని రాష్ట్ర ఇష్టం అంది , లక్షల కోట్లు తాకట్లు పెట్టి తెచ్చి పంచేది పంచి , తినేది తినేస్తూ , లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంటే ,ఏ సమయంలో కూడ రాష్ట్రాన్ని కట్టడి చేయలా,కనీసం సెంట్రల్ ఆడిట్ కాగ్ కి సమాధానం చెప్పకపోయినా మాట్లాడలా , ముఖ్యమంత్రి పై 43 వేలకోట్ల దోపిడీతో 12 CBI కేసులుంటే అయిదేళ్ళలో ఒక్క కేసు కూడ కోర్టుకురాలా , బాబాయ్ ని చంపాడని ఆరోపణలున్న ముఖ్యమంత్రి తమ్ముడు అవినాష్ ని CBI అరెస్డు చేయలేకపోయింది , రామతీర్ధంలో రాముడితల తీస్తే పట్టించుకోలా , అంతర్వేది రధం తగలెడితే పట్టించుకోలా ‌, కేంద్ర ప్రభుత్వ ఆస్ధిని తునిలో రైలు తగలెడితే ,కేసు కొట్టేయించి దోషులను వదిలేశారు , ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం భారతదేశంలో ఉంది అనే మాట ప్రధాని అయిదేళ్ళు మర్చిపోయాడు , ఇటువంటి అరాచకాలను ప్రోత్సహించి , ఇంకా ఆ అరాచకవాదులనే వీరులు ,శూరులు అని పొగుడుకుంటూ ప్రోత్సహించి దేశాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నారా ?
@nijamnippu7610
@nijamnippu7610 Ай бұрын
@kvramana966 మీ బుద్ది సరిచూసుకోండి , 2019 లో అసలే ప్యాక్షన్ బ్యాక్ ఉన్న వ్యక్తికి కేంద్రం పరోక్ష సపోర్ట్ ,పైగా చంద్రబాబుగారు తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉండగానే , DGP ని మార్చారు , CS ని మార్చారు , ఇంటలిజన్స్ ఛీఫ్ A B వెంకటేశ్వరరావుగారిని మార్చారు , బాబాయ్ హత్య బయటకు రాకుండా " గ్యాగ్ " ఆర్డర్ తెచ్చుకున్నారు , 2019 ఎలక్షన్ కి ముందు YCP నుండి TDP లోకి వచ్చిన 23 MLA /3MP , అదే సంఖ్య మరలా చంద్రబాబుకు వచ్చేట్లు చేయగలిగారు , అమరావతి రాజధానిగా రూపుదిద్దుకుంటే ,దాన్ని సర్వనాశనం చేస్తుంటే కేంద్రం మౌనం వహించింది , ఒకసారి శాసనసభ తీర్మానం జరిగి ఏర్పాటు అయినతరువాత మరలా మార్చడం కుదరదు అని ఒక్కమాట కేంద్రం చెప్పలేకపోయింది , పైగా రాష్ట్ర రాజధాని రాష్ట్ర ఇష్టం అంది , లక్షల కోట్లు తాకట్లు పెట్టి తెచ్చి పంచేది పంచి , తినేది తినేస్తూ , లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంటే ,ఏ సమయంలో కూడ రాష్ట్రాన్ని కట్టడి చేయలా,కనీసం సెంట్రల్ ఆడిట్ కాగ్ కి సమాధానం చెప్పకపోయినా మాట్లాడలా , ముఖ్యమంత్రి పై 43 వేలకోట్ల దోపిడీతో 12 CBI కేసులుంటే అయిదేళ్ళలో ఒక్క కేసు కూడ కోర్టుకురాలా , బాబాయ్ ని చంపాడని ఆరోపణలున్న ముఖ్యమంత్రి తమ్ముడు అవినాష్ ని CBI అరెస్డు చేయలేకపోయింది , రామతీర్ధంలో రాముడితల తీస్తే పట్టించుకోలా , అంతర్వేది రధం తగలెడితే పట్టించుకోలా ‌, కేంద్ర ప్రభుత్వ ఆస్ధిని తునిలో రైలు తగలెడితే ,కేసు కొట్టేయించి దోషులను వదిలేశారు , ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం భారతదేశంలో ఉంది అనే మాట ప్రధాని అయిదేళ్ళు మర్చిపోయాడు , ఇటువంటి అరాచకాలను ప్రోత్సహించి , ఇంకా ఆ అరాచకవాదులనే వీరులు ,శూరులు అని పొగుడుకుంటూ ప్రోత్సహించి దేశాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నారా ?
@nijamnippu7610
@nijamnippu7610 Ай бұрын
@@kvramana966 మీ బుద్ది సరిచూసుకోండి , 2019 ఎలక్షన్ లో ప్యాక్షనిష్టు కి పరోక్ష సహాయం‌ , చంద్రబాబుగారు తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉండగానే , DGP ని మార్చారు , CS ని మార్చారు , ఇంటలిజన్స్ ఛీఫ్ A B వెంకటేశ్వరరావుగారిని మార్చారు , బాబాయ్ హత్య బయటకు రాకుండా " గ్యాగ్ " ఆర్డర్ తెచ్చుకున్నారు , 2019 ఎలక్షన్ కి ముందు YCP నుండి TDP లోకి వచ్చిన 23 MLA /3MP , అదే సంఖ్య మరలా చంద్రబాబుకు వచ్చేట్లు చేయగలిగారు , అమరావతి రాజధానిగా రూపుదిద్దుకుంటే ,దాన్ని సర్వనాశనం చేస్తుంటే కేంద్రం మౌనం వహించింది , ఒకసారి శాసనసభ తీర్మానం జరిగి ఏర్పాటు అయినతరువాత మరలా మార్చడం కుదరదు అని ఒక్కమాట కేంద్రం చెప్పలేకపోయింది , పైగా రాష్ట్ర రాజధాని రాష్ట్ర ఇష్టం అంది , లక్షల కోట్లు తాకట్లు పెట్టి తెచ్చి పంచేది పంచి , తినేది తినేస్తూ , లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంటే ,ఏ సమయంలో కూడ రాష్ట్రాన్ని కట్టడి చేయలా,కనీసం సెంట్రల్ ఆడిట్ కాగ్ కి సమాధానం చెప్పకపోయినా మాట్లాడలా , ముఖ్యమంత్రి పై 43 వేలకోట్ల దోపిడీతో 12 CBI కేసులుంటే అయిదేళ్ళలో ఒక్క కేసు కూడ కోర్టుకురాలా , బాబాయ్ ని చంపాడని ఆరోపణలున్న ముఖ్యమంత్రి తమ్ముడు అవినాష్ ని CBI అరెస్డు చేయలేకపోయింది , రామతీర్ధంలో రాముడితల తీస్తే పట్టించుకోలా , అంతర్వేది రధం తగలెడితే పట్టించుకోలా ‌, కేంద్ర ప్రభుత్వ ఆస్ధిని తునిలో రైలు తగలెడితే ,కేసు కొట్టేయించి దోషులను వదిలేశారు , ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం భారతదేశంలో ఉంది అనే మాట ప్రధాని అయిదేళ్ళు మర్చిపోయాడు , ఇటువంటి అరాచకాలను ప్రోత్సహించి , ఇంకా ఆ అరాచకవాదులనే వీరులు ,శూరులు అని పొగుడుకుంటూ ప్రోత్సహించి దేశాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నారా ?
@sivabalaji8364
@sivabalaji8364 Ай бұрын
Tulasi garu vachesaru, meru jagan garu unnappudu one question jagan adagaledu
@srinivasaala1745
@srinivasaala1745 Ай бұрын
Apppudu holidays bro 😂😂😂 Adigite school open chestaru😂😂😂
@gopikrishna4832
@gopikrishna4832 Ай бұрын
Aray pichoda plain land lo buildings kante kanna yedo oka city ni capital ga declare cheste baguntundi twaraga devolop avuntundi adhi kuda time padutundi 2 to 3 lakhs crores karchu avutundi plain land lo e investment half yedaina city lo pedithe devolop kaavadaaniki 15 to 20 years padutundi .Hyderabad ki 60 years pattindi Inka avutundi ayina kuda hyd south lo 3rd position lo vundi A.p ki 15 years special status isthene oka rakamga develop avutundi
@sivabalaji8364
@sivabalaji8364 Ай бұрын
@@gopikrishna4832 nevu jagan pichoda la unnavu, neku emi chepina ardam kadu jagan garu one city develop chesaru memu chusamu
@gopikrishna4832
@gopikrishna4832 Ай бұрын
​@@srinivasaala1745tdp 2014 to 19 m pikindi ra amaravathi lo 8 temperer buildings kattadu and oka kia company ochindi jagan odipovadaaniki main reason wines touch chesaadu college student nundi labour worker varaku anti ayyaru anduke odipoyaadu
@srinivasaala1745
@srinivasaala1745 Ай бұрын
Mari 3 rajadanulu avasarama
@thokalamadhan5511
@thokalamadhan5511 Ай бұрын
Valid information Thulasi garu
@suryapavan6517
@suryapavan6517 Ай бұрын
thanks for the video 🙏🏻
@suryaana4857
@suryaana4857 Ай бұрын
NCBN పైన నమ్మకం చాలా మంది కి ఉంది...
@kvramana966
@kvramana966 Ай бұрын
ఉండటం మంచిదే బట్ మనం గుడ్డిగా ఫాల్లో అవ్వకూడదు భయ్యా... గతంలో కూడా సీబీఎన్ గారే కదా ఉండింది.. అప్పుడు కూడా ఈ డబుల్ ఇంజిన్ సర్కారే కదా ఎందుకు కాలేదు ఆలోచించండి...
@srinusrinivas7270
@srinusrinivas7270 Ай бұрын
​@@kvramana966 new ga start chesaru 2y poyindi land thesukovatani & court lo cases kuda vesaru green tribunal ani
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 68 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 8 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 105 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 5 МЛН
Explained: Chandrababu Arrest and APSSDC Issue || Thulasi Chandu
24:18
Thulasi Chandu
Рет қаралды 344 М.
Prajwal Revanna's Biggest S*X Scandal || Thulasi Chandu
22:25
Thulasi Chandu
Рет қаралды 404 М.
Big Expose: Food Scam in India || Thulasi Chandu
19:55
Thulasi Chandu
Рет қаралды 122 М.
Life of Elon Musk || Thulasi Chandu
18:33
Thulasi Chandu
Рет қаралды 471 М.
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 68 МЛН