No video

రుణమాఫీ నిబంధనలపై జర్నలిస్ట్ రఘు విశ్లేషణ! | Journalist Raghu analysis of Rythu Runamafi Guidelines

  Рет қаралды 131,788

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
రుణమాఫీ నిబంధనలపై జర్నలిస్ట్ రఘు విశ్లేషణ! ఎవరికి అవుతది? ఎవరికి కాదు ? | Journalist Raghu analysis of Rythu Runamafi Guidelines | ManaTolivelugu
#Rythurunamafi #Runamafiguidelines #TelanganagovtreleaseguidelinesforRunamafi #2lakhrunamafi
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZbin Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 482
@b.sreddy1181
@b.sreddy1181 Ай бұрын
10 years నుంచి రేషన్ కార్డు ఇవ్వలేదు. రుణ మాఫీ అర్హులు చాలా మందికి Ration card లేదు. యెట్లా
@kishoregouda3887
@kishoregouda3887 Ай бұрын
good bro
@krishnareddy-ye3rc
@krishnareddy-ye3rc Ай бұрын
Super bro
@user-sm7pq8dm4o
@user-sm7pq8dm4o Ай бұрын
రఘు సార్ గారికి నమస్కారం నేను ఒక rtc కార్మికుని rtc కార్మికులలో చాలామంది నిరుపేదలు ఉన్నారు మీరు దయచేసి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి రుణ మాఫీ చేయించగలరని మనవి
@user-dq5ho6pi3e
@user-dq5ho6pi3e Ай бұрын
CM గా పనికిరాడు రేవంత్ రెడ్డి అన్నీ చెత్త మాటలే చెప్పింది ఒకటి చేసేది ఒకటి
@khanmanthachary5107
@khanmanthachary5107 Ай бұрын
రఘు అన్న మీరు సీఎం దృష్టికి తీసుకువెళ్లాలి 2018 కన్నా ముందు ఉన్న లోన్లు మాఫీ కాలేదు కెసిఆర్ ప్రభుత్వంలో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కాకపోతే ఎట్లా అయినా వాళ్ళకి మళ్ళీ మళ్ళీ మాఫీ అవుతున్నాయి మరి మాకు కావడం లేదు దీని గురించి మాట్లాడగలరు దయచేసి మాపైన దయ ఉంచండి
@nimmaalivelu6655
@nimmaalivelu6655 Ай бұрын
Aivelu
@sureshnelluri8079
@sureshnelluri8079 Ай бұрын
2018 కంటే ముందు తీసుకున వల్ల పరిస్థితి ఏoటి మరి మ్యానిఫెస్టోలో ఇలా చెప్పలేదు కదా
@ravindernathkasi9143
@ravindernathkasi9143 Ай бұрын
Yes clarify kavali
@Lingaswamy-lq8gf
@Lingaswamy-lq8gf Ай бұрын
రెన్యువల్ చేసుకొని ఉంటే రుణమాఫీ అవుద్ది అంటున్నారు చూడాలి ఏం జరిగిందో
@aanandbandari6846
@aanandbandari6846 Ай бұрын
2018 ముందు తీసుకున్న క్రాప్ లోన్స్ మాఫీ చేయకపోతే రెండవసారి మోసం చేసినట్టే అవుతుంది ఇది కరెక్ట్ కాదు
@sripalsingireddy7760
@sripalsingireddy7760 Ай бұрын
రఘు గారు రేషన్ కార్డ్ లింక్ చేయడం సరి అయినది కాదు, రేషన్ కార్డు లేని వారు చాలా మంది నిరుపేదలు ఉన్నారు, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్ళగలరు, మీలాంటి జర్నలిస్టుల వల్లనే సాధ్యం
@user-dz4nm8oc6t
@user-dz4nm8oc6t Ай бұрын
Nuvvu entha ginjukunna em labam ledhu that is revanth Reddy
@srinivasetikala6273
@srinivasetikala6273 Ай бұрын
అయ్యో భయ్యా, రఘు కాంగ్రెస్ కి అమ్ముడు పొయ్యాడు. నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు వీడు మరో తీన్ మార్ మల్లన్న
@PavanKumar-yj8ex
@PavanKumar-yj8ex Ай бұрын
ఓటు వేసి మోసపోయాం.. అప్పుడు అందరికి చేస్తా అని ఇప్పుడు ఇలా రూల్స్ పెడుతున్నాడు..
@muralidharreddy8202
@muralidharreddy8202 Ай бұрын
Adhi revanth gaadi thappu kaadhu...vaniki vote vesina needhi thappu..ipatikayina budhi techuko.. omgress ki vote veyodhani
@user-dz4nm8oc6t
@user-dz4nm8oc6t Ай бұрын
Nijam cheppavu bro​@@muralidharreddy8202
@PavanKumar-yj8ex
@PavanKumar-yj8ex Ай бұрын
@@muralidharreddy8202 Yes Bro janalaki teliyalane message pettina ala..
@vsantosh3973
@vsantosh3973 Ай бұрын
మార్పు
@srinivasreddygaddam4230
@srinivasreddygaddam4230 Ай бұрын
ఈ రూల్ ముందు చెప్పాడా సన్నాసి గెలిచే దాకా ఒక్కమాట గెలిచినంక ఇంకొక మాట
@lakavathramesh5153
@lakavathramesh5153 Ай бұрын
చి వెస్ట్ ప్రభుత్వం దమ్ముంటే రేషన్ కార్డ్ లేకుండా చెయ్ ఫస్ట్
@rajakumarmalyala2203
@rajakumarmalyala2203 Ай бұрын
ఇంతకీ ముందు ఉన్న ప్రభుత్వాన్ని అడుగలేకపోయవా రేషన్ కార్డు ఎందుకు ఇవ్వలేదు అని
@sridharelluri2828
@sridharelluri2828 Ай бұрын
@rajakumarmalyala2203, KCR gaadu Runa maafi ni Ration card tho link pettaledura gorre
@madhub6h
@madhub6h Ай бұрын
Ration card only below poverty vallaki unnayi. So it's fair to implement runa maafi only to ration card holders
@kothapallydeshkumar8702
@kothapallydeshkumar8702 Ай бұрын
YSR sir unnappudu prathi rythuku runamaafi chesaru
@Nagnasathyam
@Nagnasathyam Ай бұрын
2018 కి ముందు తీసుకున్న రుణం కేసీఆర్ ప్రభుత్వం మాకు మాఫీ చేయలేదు మీరు చేయకపోతే ఎలా
@chiguruyellam6233
@chiguruyellam6233 Ай бұрын
మళ్ళీ మోసం పొయం 😢😢
@akshayreddy11
@akshayreddy11 Ай бұрын
చెస్తారు అనుకుంట (12/2023) వరకు వున్న 2 lakhs రుణం చెయ్యొచ్చు
@user-mw9hy1id1j
@user-mw9hy1id1j Ай бұрын
Yes bro same problem
@hvgyg
@hvgyg Ай бұрын
Govind
@swamyedari5473
@swamyedari5473 Ай бұрын
రెన్యూవల్ చేసుకొని ఉంటే అవుతాయి..
@joopakasubhash
@joopakasubhash Ай бұрын
అన్న గోల్డ్ క్రాప్ లోన్ ....
@billakantinaresh771
@billakantinaresh771 Ай бұрын
మాకు 2018 కీ ముందు తీసుకున్న రుణం గత ప్రభుత్వం లో రుణమాఫీ అవ్వలేదు, ఇప్పుడు మీరు కూడా చెయ్యకపోతే ఎలా మరీ..
@Lingaswamy-lq8gf
@Lingaswamy-lq8gf Ай бұрын
రెన్యువల్ చేసుకుని ఉంటే రుణమాఫీ అవ్వచ్చు
@banothravi8442
@banothravi8442 Ай бұрын
రేషన్ కార్డు లేకొండ ఋణం మాపి చేయాలె
@dharavathbaloji9920
@dharavathbaloji9920 Ай бұрын
గత ప్రభుత్వంలో జరిగిన రుణమాఫీ లో మాకు రాలేదు కాబట్టి దయచేసి ప్రస్తుత ప్రభుత్వం దాన్ని మీద దృష్టి సారించి ఆ రుణాలు మాఫీ చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము లేని పక్షంలో ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి పడ్డాక అయితే పడ్తది
@sayannasiddapuram2618
@sayannasiddapuram2618 Ай бұрын
రేషన్ కార్డు నిబంధన తొలగించాలి
@khanmanthachary5107
@khanmanthachary5107 Ай бұрын
రేవంత్ రెడ్డి సార్ గారిది ఎట్లా ఉంది అంటే మేము చిన్నప్పుడు ఒక నక్క కథ చదివిన బాగా ఆకలితో ఉన్న నక్క చెట్టు తొర్రలో మాంసాన్ని చూసింది ఆకలితో ఉన్న నక్క కడుపు పగల నిక్కి తిన్నది బయటికి రావడానికి వచ్చింది కానీ బాగా తినడం వలన చెట్టు తొర్రలో ఇరికి అయితే మొత్తము అరిగి పోయినంక మళ్లీ బయటికి రావడం జరిగింది గెలుపు కోసం రేవంత్ రెడ్డి చేతకాని హామీలు ఇచ్చి బహిరంగ సభలలో నా దేవుని పైన ఒట్టు పెట్టుకుని లేనిపోనివి అడ్డం తీసుకురావడం జరుగుతుంది అందరికీ మాఫీ చేస్తే ఈ ఆలోచనలు ఉండవు ఈ చరిత్రలో ఉండవు ఎవరెవరికి ఇవ్వాలి వద్దు అనేది ఆలోచన ఉండదు అందరికీ ఇస్తే అయిపోతుంది
@DamodharReddyKondaveeti
@DamodharReddyKondaveeti Ай бұрын
రేషన్ కార్డ్ కు ముడి పెట్టొద్దు..అందరికీ క్రాప్ లొన్ మాఫీ చేయాలి
@kamathamvenkatareddy9197
@kamathamvenkatareddy9197 Ай бұрын
10 years నుంచి రేషన్ కార్డులు మంజూరు చేయలేదు మరి వారి పరిస్థితి ఎట్లా
@venkatsvscreatives1640
@venkatsvscreatives1640 Ай бұрын
2015, 16 తీసుకొనలా పరిస్థితి ఎందన కెసిఆర్ రుణమాఫీ చేస్తాడనేగా రెన్యూవల్ చేయలేదు, కొంతమంది చిన్న సానకారు రైతులు కట్టలేని పరిస్థిలో వున్నారు కాబట్టే ఆ బకాయి ఆలా ఉండిపోయాయి, కనీసం చిన్న రైతులకైనా 1లక్ష రూపాయలుఐనా మాఫి చేయాలి, దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం విశ్లేషణ జరిపి రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము
@eladhiswamy7720
@eladhiswamy7720 Ай бұрын
మాకు 2018 కీ ముందు తీసుకున్న రుణం గత ప్రభుత్వం లో రుణమాపీ అవ్వలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా 2018కీ ముందు రుణమాపీ సేయ్యలేకపోతె ఎలా మరి
@purushothamtaratha2395
@purushothamtaratha2395 Ай бұрын
2018 కి ముందు తీసుకున్న రుణం కలేదు కేసీఆర్ ప్రభుత్వం మరి ఆ రుణమాఫీ ఎలా
@nimmaalivelu6655
@nimmaalivelu6655 Ай бұрын
నిమ్మ వెంకటయ్య వింజమూర్ చింతపల్లి మండలం నల్గొండ
@konathamnagaveeni9009
@konathamnagaveeni9009 Ай бұрын
2018 ముందు తీసుకున్నవి కెసిఆర్ మాఫీ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయకపోతే ఎలా న్యూస్ లో చెప్పండి అన్నా కొంచెం
@sanjeevareddy9217
@sanjeevareddy9217 Ай бұрын
రేషన్ కార్డులు ఎవరు ఇచ్చారు,ఎప్పుడు ఇచ్చారు,ఎవరికీ ఇచ్చారు?????????? చెత్త జి ఓ
@ssrao4652
@ssrao4652 Ай бұрын
ఈ ప్రభుత్వం ఏతులకు రుణమాఫీ అని చెప్పి ఇప్పుడు రేషన్ కార్డు అంటున్నారు కానీ 10 సంఘాలు నుంచి రేషన్ కార్డులు ఇవ్వలేదు కనుక కోత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత నే రుణమాఫి చేయాలి
@srijithravi151
@srijithravi151 Ай бұрын
గోల్డ్ లోన్ ల గురించి మీరు నిలదీయండి. గోల్డ్ పెట్టి పైసలు తెచ్చాం వ్యవసాయానికి వాడుకుందాం మీరు కొద్దిగా ఖండించండి అన్న
@user-hm7eg4ny3s
@user-hm7eg4ny3s Ай бұрын
Ration card link worst government fail😂
@thummalaramesh2242
@thummalaramesh2242 Ай бұрын
తుమ్మల నాగేశ్వరావు వర్తిస్తది గోల్డ్ లోన్ అన్నాడు
@kshekarreddy3585
@kshekarreddy3585 Ай бұрын
2018 కన్న ముందు తీసు కున్న వాళ్ల పరిస్తితి ఎన్టీ
@sudarshanbarigela7736
@sudarshanbarigela7736 Ай бұрын
మా ఫ్రెండ్ ఇంట్లో ఒకటే రేషన్ కార్డు ఉంది అందులోనే అందరి పేర్లున్నాయి మేము ముగ్గురంఅన్నదమ్ములం అందరికి పెళ్లిల్లయ్యాయి పిల్లలు కూడా అయ్యారు ఎవరిది వారు ఉంటున్నారు ఒకటే రేషన్ కార్డు మీద పంట రుణమాఫీ అయితే వాళ్ల ముగ్గుర్లో ఎవరికి అయితది
@kundella.
@kundella. Ай бұрын
ఇ లాంటి పరిస్థితి చాలా మంది రైతులు ఎదురుకుంటున్నారు
@gopiraghava-nc5do
@gopiraghava-nc5do Ай бұрын
Personal verification chesi andariki varthinchela chestaru cut of date lo unte and Ration Card pakka mandatary kaadu..,.
@SarmaSVSN
@SarmaSVSN Ай бұрын
ఎటూ తిరిగి పార్టీ కార్యకర్తలకు మాఫీ చేయించుకోడానికే ఈ లింకులన్నీ. ఇంతకంటే చెత్త GO ఇంకోటి ఉండదు.
@mettusrinivasgoudmettumett6712
@mettusrinivasgoudmettumett6712 Ай бұрын
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే క్రాప్ లోన్స్ ఉన్నవి.2014లో కేసిఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి కొంచం కొంచం చేసి ఇంకా ఇప్పటికీ మాఫీ కాలేని రైతుల పరిస్థితి ఏమిటి? అప్పు తీర్చలేకనే ఇప్పటికీ అలానే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముందు ఉన్న ప్రభుత్వం మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా.
@sreekanthreddy6521
@sreekanthreddy6521 Ай бұрын
2018 కి ముందు వి కేసీఆర్ రుణమాఫీ చెయ్యలేదు ఇప్పుడు రేవంత్ చెయ్యక పోతే ఎలా... అన్న ఇప్పుదు మీరు మాట్లాడండి
@chiguruyellam6233
@chiguruyellam6233 Ай бұрын
దరిద్రులు ఎన్నికలకు ముందు ఈ విధంగా చెప్తే వాడు గెలేసేటోడు కాదు
@regusregus83
@regusregus83 Ай бұрын
Deeni gurinchi matladandi anna ela chala mandi vunnam
@GudepuNagalatha-qq1mf
@GudepuNagalatha-qq1mf Ай бұрын
S అపుడు 2018 డిక్ 14 లోపు ఉన్నవాళ్ళకి మాఫీ అవుతుందని కేసీఆర్ అన్నందున రేణువల్ చేసుకోలేదు చాలామంది మరి ఇపుడేమో 2018 డిక్ 12 అంటే ఎలా అన్న
@punyamurtisaidulukumar1957
@punyamurtisaidulukumar1957 Ай бұрын
రేషన్ కార్డు అందరికి ఉండదుగా అన్న
@ak_96_21
@ak_96_21 Ай бұрын
Ration card ledu ante u r not poor that means your not eligible
@sp3949
@sp3949 Ай бұрын
Ration card lekunda brathkuthunnav ante, nuvvu pedhodivi kadu…
@sridharelluri2828
@sridharelluri2828 Ай бұрын
@ak_96_21, nee bondha, 5 acres unte pedha, 6 acres unte rich rythu ayipothaadaa?. Rythu panta pandinchakunda 1year vadileste guddalo kaali chastaavu gootlega
@venkatesh3852
@venkatesh3852 Ай бұрын
తెలంగాణ వచ్చినంక గత ప్రభుత్వ హాయంలో ఒక రేషన్ కార్డు రాలే.... ఎన్నికల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారుఅదే చెప్పారు.... మళ్లీ ఇప్పుడు రేషన్ కార్డు లింక్ పెడితే ఎంత మంది లబ్ధిదారులు మిగులుతారు.... పెళ్లిలై పిల్లలు పెద్దగా అయినా ఇప్పటివరకు రేషన్ కార్డులు రాలేవు.... స్పష్టత రావాలి....
@muralidharreddy8202
@muralidharreddy8202 Ай бұрын
Vaadu cm kaadhu gumpu mestri
@DamodharReddyKondaveeti
@DamodharReddyKondaveeti Ай бұрын
సిగ్గు సిగ్గు
@maheshgoude9619
@maheshgoude9619 Ай бұрын
ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలి కానీ ఇంట్లో ఒక్కరికే మాఫీ చేస్తే ఎలా సర్ రుణం తీసుకున్న ప్రతి ఒక్కరికి మాఫీ చేయాలి
@perrysnunavathperrys5468
@perrysnunavathperrys5468 Ай бұрын
బంగారం. లోను. మాపీ చేయి.🙏🙏🙏🙏😘😘😘
@vijaykumar-ef6gw
@vijaykumar-ef6gw Ай бұрын
అందరికి రుణ మాఫీ చేయడం చేతకాకపోతే కాదు అని చెప్పు.. అంతే కానీ ఈ డేట్ నుండి ఆ డేట్ వరకు అని ఎలక్షన్ మేనిఫెస్టో లో చెప్పలేదు కదా.... చేతకాని హామీలు ఎందుకు ఇవ్వాలి... నిన్ను గెలిపించి దారుణంగా మోసపోయాం... నీకు ఈ 5 ఇయర్స్ మాత్రమే... కాంగ్రెస్ పార్టీ follower గా చెప్తున..Next time నువ్వు గెలిస్తే నా గొంతు కోసుకుంటా.
@krishnak2320
@krishnak2320 Ай бұрын
అన్న చిన్న సన్నకారు రైతులు తీసుకున్నటువంటి గోల్డ్ లోన్ కూడా మాఫీ చేయాలి
@vuraju8783
@vuraju8783 Ай бұрын
కోట్ల రూపాయల ఆదాయం ఉన్న చాలామంది లఫంగ బాడ్.... వ్ లకు కూడా వైట్ రేషన్ కార్డు ఉంది. వాళ్లకు కూడా ఇస్తావా..... దు దు దు
@muralidharreddy8202
@muralidharreddy8202 Ай бұрын
Revanth gaadi chuttalaku kuda white ration card unnayi
@chandraiahmogili7527
@chandraiahmogili7527 Ай бұрын
Avunu rajakiya nayakulu Dangal
@krishnakumarmikkili9478
@krishnakumarmikkili9478 Ай бұрын
Gold loans are short term loan only no confusion
@vsantosh3973
@vsantosh3973 Ай бұрын
అన్ని దెవుల మీదా ఒట్టు వెశాడూ అయినా మోసము చెయాలనుకుంటాడు మరి ఆంతె
@navinaveenkumar7108
@navinaveenkumar7108 Ай бұрын
2018 లో ఆ కేసీఆర్ చెయ్యలే మీరు cheyyatle ఎందుకు మరి
@gardasjagan8636
@gardasjagan8636 Ай бұрын
ప్రతి రైతు రోడ్డెక్కి ఉద్యమం చేయాలి ఇటువంటి అబద్ధాల రుణమాఫీ మీద
@rajuc3283
@rajuc3283 Ай бұрын
Correct
@vadlakondabheemyadav156
@vadlakondabheemyadav156 Ай бұрын
చాలా చక్కగా వివరించారు రఘు గారు.ధన్యవాదాలు.
@thummalaramesh2242
@thummalaramesh2242 Ай бұрын
పాసు బుక్కు పెట్టి తెచ్చిన గోల్డ్ లోన్
@naraganirambabu5834
@naraganirambabu5834 Ай бұрын
నిను వైఎస్ఆర్ వున్నప్పుడు 60000 తీసుకున్న ఇపుడు 2.70 ఐనేయు ఆ 70 కడేతే 2లక్షలు మాపి అంట ఏం చేద్దాం
@mangaliraju9134
@mangaliraju9134 Ай бұрын
విని మాటలు చూడండి ఎట్లా మాట్లాడుతాడు అదే వేరే గవర్నమెంటు అయితే రెచ్చిపోయేవాడు
@TravelWithChatri
@TravelWithChatri Ай бұрын
వాళ్లు క్లారిటి గా చెప్పారు ఒక రైతు రుణమాఫీ అని గోల్డ్ అని సపరేట్ గా చెప్పలేదు
@MalahalRaoPonaganti
@MalahalRaoPonaganti Ай бұрын
మరో దళితబందు లాగా అపహాష్యం అవుతుంది
@chinnachalamaiahk8936
@chinnachalamaiahk8936 Ай бұрын
We want craff loan maffy below 2018 also then that is called justice for farmers From K Chinna Chalamaiah B JP Senior District Leader Yadadri Bhongir Dist Thurkapally Mondal
@RajYadav-op8qr
@RajYadav-op8qr Ай бұрын
ఖమ్మం లోక్‌సభ ఎంపీ .. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు .. రామసహాయం రఘురాం రెడ్డి కి 20,000 ఏకరాలు ఉన్నా ఆయన భూమిలో రైళ్లు 5 నిమిషాల ప్రయాణం చేస్తాయ్ ..ఆయన భూమి మాకు పంచండి రఘు & రాహుల్ 😮
@kalyanjimida9785
@kalyanjimida9785 Ай бұрын
కెసిఆర్ ఫామ్ హౌస్ లు ప్రజల సొమ్ముతో కట్టారు వాటిని అడుగు పంచి ఇస్తారు
@mangaliraju9134
@mangaliraju9134 Ай бұрын
ఈ మీడియా అంటేనే కాంగ్రెస్ సపోర్ట్ అదే వీర గవర్నమెంట్ అయితే రఘు ఇలా మాట్లాడే వాడా
@lavudya_chouhan
@lavudya_chouhan Ай бұрын
తెలంగాణ రాష్ట్రం లో ప్రజా పాలన లో రైతులకు యువ రైతులకు రేషన్ కార్డులు గత ప్రభుత్వము విఫలం అయింది కాబట్టి మీ ప్రభుత్వము లో రేషన్ కార్డులు ప్రామాణికం చేయకుండా ప్రతి నిరుద్యోగి రైతు కాకుండా ఎం చేస్తాడు అన్నగారు పట్టాదార్ పసుపుస్తకం ఉన్న ప్రత్తి రైతుకు 2లక్షల రుణ మాఫీ చేయాలి కోరుతున్నాము
@muppavarambrahmachary
@muppavarambrahmachary Ай бұрын
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటగా రేషన్ కార్డు లేని వాళ్లకు రేషన్ కార్డు ఇచ్చి ఆ తర్వాత పథకాలు అమలు చేస్తే బాగుంటుంది, 2018 కంటే ముందు క్రాప్ లోన్ తీసుకున్నటువంటి రైతులు ఏం పాపం చేశారు
@siddapareddysiddu9046
@siddapareddysiddu9046 Ай бұрын
2018, కి ముందు రుణం తీసుకున్నాం కెసిఆర్ అయంలో మపికలేదు యిప్పుడు ఎట్లా.
@Bharathiyudu3
@Bharathiyudu3 Ай бұрын
అగ్గిపెట్టె గాడు రాజీనామా చేయాలి
@rajugodishala5719
@rajugodishala5719 Ай бұрын
Ration card Leni variki runamafi cheyali ...
@paandlaramu786paandlaramu3
@paandlaramu786paandlaramu3 Ай бұрын
ముందు హెడ్ లైన్ ఏమో భూమి ఉన్న ప్రతీ రైతుకి రుణమాఫీ తరువాత నిభందనలు చూస్తే 5 ఎకరాల లోపు వాళ్ళకి అది కూడా కండిషన్ తో ఇది పూర్తి 2లక్షల రుణమాఫీ కాదు ...గోల్డ్ లోన్ అసలే కాదు...అని పూర్తిగా అర్థమైపోయింది.... ముందు బెల్లం పెట్టీ వెంక గుటం పెట్టినట్టు ఉంది....
@njlovebeats9561
@njlovebeats9561 Ай бұрын
2018 కి ముందు KCR మాఫీ చేయలేదు... ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా రుణమాఫీ చెయ్యకుంటే ఎలా మరి మాకు అన్యాయం జరుగుతుందిగా.......2018 కి ముందు కూడా మాఫీ చేయాలిగా....
@gardasjagan8636
@gardasjagan8636 Ай бұрын
కాలుకు పెడితే మెడకు మెడకు పెడితే కాలుకు అన్నట్టుంది రేవంత్ రెడ్డి రుణమాఫీ
@mahendarnayak4747
@mahendarnayak4747 Ай бұрын
ఇ లెక్క ప్రకారం చూస్తే అస్సులు ఎక్కువ ఎవరికి మాఫీ కావు అన్నీ దొంగమాటలే దే....లేక మంగళవారం అన్నట్టు వుంది అన్న విల్ల యవ్వారం
@vamankommera3164
@vamankommera3164 Ай бұрын
రేషన్ కార్డులు గత పది సంవత్సరాలుగా ఇవ్వ లేదు రేషన్ కార్డుకు లింక్ పెట్టవద్దు
@gardasjagan8636
@gardasjagan8636 Ай бұрын
కాంగ్రెస్ అంటేనే ఈ దేశానికి రాక్షస పాలన
@mangaliraju9134
@mangaliraju9134 Ай бұрын
వీడు కాంగ్రెస్ మనిషి కాబట్టి ఇలా స్లోగా మాట్లాడుతున్నాడు రఘు
@shekarchiluveri497
@shekarchiluveri497 Ай бұрын
ఉరికి ఉరికి తీసుకోండ్రి నేను వచ్చాక మొత్తం మాఫీ చేస్తా అని చెప్పి గెలిచినంక సున్నం పెట్టిండు రవ్వంతమ్ రెడ్డి
@yakhubpashamohammed2248
@yakhubpashamohammed2248 Ай бұрын
8 ఇయర్స్ అవుతుంది రేషన్ కార్డు ఇవ్వకుండా చాలా తప్పు చేసింది kcr ప్రభుత్వం. దానివల్ల చాలా మంది రుణమాఫీ కి దూరం అవుతున్నారు. అర్హత ఉండి రుణమాఫీకి దూరం అవుతున్న వారికీ కూడా సహాయం చెయ్యాలి ఈ ప్రభుత్వం
@user-tc4wj6sp5m
@user-tc4wj6sp5m Ай бұрын
current meter una zero bill ravadam ledu anna
@pentamarajujaganmohanrao7579
@pentamarajujaganmohanrao7579 Ай бұрын
మేము ఇన్కంటాక్స్ చెల్లించడం లేదు మాకు రుణమాఫీ వర్తిస్తుందో చెప్పగలరు
@Ammugirl04
@Ammugirl04 Ай бұрын
గోల్డ్ లోన్ ఉందా అన్న
@bsudhakarcharychary2493
@bsudhakarcharychary2493 Ай бұрын
Naaku ration card ledhu bhoomo ledhu maa bathuku etla sir 😊మాకు రేషన్ కార్డు లేదు భూమి లేదు మా బతుకు ఎట్ల సారు 😢
@madhujanagam5072
@madhujanagam5072 Ай бұрын
హలో మిస్టర్ రఘు అప్పుడు కాంగ్రెస్ కి సపోర్ట్ చేసి ఇప్పుడు రైతుల నోట్లో మన్ను కొట్టినవ్
@banothusrinivas6742
@banothusrinivas6742 Ай бұрын
2018 kante mundu thisukunavari paristhithi emiti
@thummalaramesh2242
@thummalaramesh2242 Ай бұрын
గోల్డ్ లోన్ గాని వర్తించండి వర్తించాలి
@sumanborgam9814
@sumanborgam9814 Ай бұрын
సౌకర్యవతమైన జీవితం కోసం 10 లక్షల, 20 లక్షల కారు maintain చేసేటోడు ఏ విధంగా పేదోడు అవుతాడు.... NaNo కారు కూడా కొనలేని స్థితిలో ఉన్న ఒక చిరు ప్రభుత్వ ఉద్యోగి ఏ విధంగా ధనవంతుడు అవుతాడో....
@saideswarraobandla4642
@saideswarraobandla4642 Ай бұрын
​​మోసపోయాం ఎన్నికల ముందు ఇలా రూల్స్ చెప్పలేదు.. 60% మందికి కార్డులు లేవు.. బలిసిన వాళ్లకే RATION CARDS ఉన్నాయ్
@raviyadav-ih8it
@raviyadav-ih8it Ай бұрын
రేషన్ కార్డులు లేవూ రైతు బంధు .కూడా ఈలా నే ఉంటాదేమో .అనుకున్నది ఒక్కటి ఐనది ఒక్కటి....
@dasarianjaiah9495
@dasarianjaiah9495 Ай бұрын
2018 mundu memu kuda tesukunam trs govt lo maku avvaledu ipudu kuda kadante Ela mari
@Roko12345
@Roko12345 Ай бұрын
2018 ki mundu loan thisukunam 2018 tarvatha renewal ayenavati paristhithi enti anna
@peoplesstarbanjara
@peoplesstarbanjara Ай бұрын
పట్టా భూమితో, రేషన్ కార్డు తో గోల్డ్ లోన్ లక్ష+క్రాప్ లోన్ లక్ష మొత్తం రెండు లక్షల రూపాయలు లోన్ కల రైతు కు రెండు మాఫీ అవుతుందా రఘు గారు.
@Manoravi2231
@Manoravi2231 Ай бұрын
kadhu...only panta runam ayithadhi..
@BLACK_FLAG_ARMY1
@BLACK_FLAG_ARMY1 Ай бұрын
Avvutado
@BLACK_FLAG_ARMY1
@BLACK_FLAG_ARMY1 Ай бұрын
2029
@karunenderreddy4861
@karunenderreddy4861 Ай бұрын
Repu Elctionlo Ration card unnavade vote veyyale .
@sampathupasi4146
@sampathupasi4146 Ай бұрын
Yas
@knodamnarsimlu9
@knodamnarsimlu9 8 күн бұрын
2018కి ముందు వారికీ మాపి చేయండి లేని చో వారికీ మరణం గతి ఈవిషయం సీఎం గమనించగలరు
@AniwarAnjanalu
@AniwarAnjanalu Ай бұрын
ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్న వాళ్ల పరిస్థితి ఏంది గవర్నమెంట్ లో లేము రేషన్ కార్డు లేదు మా పరిస్థితి ఏంది సీఎం గారు ఆలోచించండి నమస్కారం చేసి rtc తరపున చెప్తున్నాను సార్
@SarmaSVSN
@SarmaSVSN Ай бұрын
మిమ్మల్ని కేసీఆర్ govt లో కలిపేశారు. పైపెచ్చు IT కూడా డిడక్ట్ అవుతోంది అంటే రావడం కష్టం.
@jagguankhath3623
@jagguankhath3623 Ай бұрын
చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో రఘు కాంగ్రెస్ చెరసాల నుండి వీడి బయటకు వచ్చి మాట్లాడుతున్న ఈరోజు కృతజ్ఞతలు
@srinivasetikala6273
@srinivasetikala6273 Ай бұрын
తమ్ముడూ నువ్వూ విడిని నమ్మావా. వద్దు కాంగ్రెస్ తోతూ వీడు
@democracy2392
@democracy2392 Ай бұрын
లక్షలు కోట్లు అప్పు ఉన్నపుడు రుణమాఫీ చేయటం వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దివాళా తీసే అవకాశం ఉంది
@prashanthgoud4733
@prashanthgoud4733 Ай бұрын
ఈ 7 మంత్స్ లో రేషన్ కార్డ్స్ ఇస్తే అపుడు అర్హులు అందరికి మాఫీ చేయండి
@s.kswamy3619
@s.kswamy3619 Ай бұрын
కాంగ్రెస్ అంటేనే పెద్ద స్కాం. అధికారంలోకి రావడం కోసం జనానికి అరచేతిలో స్వర్గం చూపించడం, మోసం చేయడం అలవాటు. బుద్ధి ఉన్నోడు ఎవడూ కాంగ్రెస్ కు ఓటు వేయడు.
@veenasrinivas4925
@veenasrinivas4925 Ай бұрын
బాగా ధనవంతుల దగ్గరే white ration card vuntundi
@Dknaik-pn4ij
@Dknaik-pn4ij Ай бұрын
Maa Village lo evariki raadu anna e rules thooo
@pentamarajujaganmohanrao7579
@pentamarajujaganmohanrao7579 Ай бұрын
రఘు గారు మీరే చెబుతున్నారు ప్రతి భూమి ఉన్న రైతుకు రుణమాఫీ వర్తిస్తుంది అని చెప్పిన ప్రభుత్వం వైట్ రేషన్ కార్డు వారికి మాత్రమే రుణమాఫీ అనడం ఎంతవరకు సమంజసం
@dharavathbaloji9920
@dharavathbaloji9920 Ай бұрын
వాళ్లు రైతులు కారా వాళ్లు వ్యవసాయం చేయట్లేదా పంటలు పండిస్తే లేదా ఈ రాష్ట్ర ప్రజలకు తిండి విడత లేరా వారికి రుణమాఫీ కాకుండా చెట్ల చేస్తారు అది ఎంతవరకు కరెక్ట్ అది సంబంధిత కాదు ఎన్నికలకు అందరికి రుణమాఫీ చేయాల్సిందే లేకపోతే ఇబ్బంది రైతు భరోసా కూడా ఎవరికీ ఇవ్వకండి ఏం అవసరం ఈ రాష్ట్రంలో రైతులను బిచ్చగాళ్లు కాదు మీ దగ్గర లేదు కావాలని ఓటు బ్యాంకు కోసం మీరు నానా యాతన పడి ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు చేయాల్సిన పనులు చేయండి అంతేగాని వాటిలో రైతు పేద రైతు ధనిక రైతు అని చెప్పేసి క్లాసులు తీసుకురాకండి కావాలంటే మీరు ఒక ఐదు ఎకరాలు లోపు తీసుకొని అందరి రైతులకు రుణమాఫీ చేయండి అందరు రైతులకు రైతు భరోసా కార్యక్రమం చేపట్టండి అంతేగాని వారికి ఇస్తాము వీరికి ఇస్తాము వీళ్లకు ఇవ్వమని చెప్పేసి చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాడు ధనికుడు కాదు మా ఉద్యోగం ఉన్నవాడు ధనికుడు కాడు ఈ రాష్ట్రంలో ఉద్యోగం ఉన్నంత మాత్రాన ధాన్యం కార్ వాళ్ళు కూడా రుణమాఫీ వర్తింప చేయాల్సిందే.
@kundella.
@kundella. Ай бұрын
Ration Card లింక్ తో చాలా మంది రైతులకు నష్టం
@AniwarAnjanalu
@AniwarAnjanalu Ай бұрын
Rtc లో ఉద్యోగం కన్నా వ్యవసాయ కూలిగా బ్రతికేది మేలు మాకు ఉన్నది ఎకరం పొలం మా పరిస్థితి ఏంది సీఎం గారు ఆలోచించండి
@chilululabalakrishna6216
@chilululabalakrishna6216 Ай бұрын
అన్నా 🙏🏾నేను పంజాబనేషనల్ బ్యాంకు లో పట్టాపెట్టి తీసుకున్నాను. కెనరాలో gold పెట్టాను నాకు మాఫీ అవుతుందా. Reply
@knodamnarsimlu9
@knodamnarsimlu9 8 күн бұрын
రినేవెల్ చేసిన వారికీ మా చేయకుంటే రింవెలచేయక పోవడం మేలు
@varagantigangakishan
@varagantigangakishan Ай бұрын
రఘు గారు ఐటి ఫైల్ చేయడం అనేది కొందరు ఇన్కమ్ ప్రూఫ్ కొరకు 3 ఇయర్స్ ఐటీ ఫైల్ చేసి వాళ్ళకి ఎలాంటి ఇన్కమ్ లేకుండా బ్యాంకు రుణాల కొరకు అరువులు కావడానికి కొందరు మామూలు ప్రైవేట్ ఎంప్లాయిస్ చిన్న వ్యాపారులు లోన్ కొరకు మాత్రమే ఐటీ చేసిన వారు చిన్న కారు రైతులు చాలామంది
@japaprashanth2226
@japaprashanth2226 Ай бұрын
ఏగ దొబ్బదానికి ఎన్ని ప్లాన్లు వేసినా రేవంత్ రెడ్డి ఫస్ట్ అండ్ లాస్ట్ . పంట పండించిన వారికి అందరికి ఇవ్వాలి . ఎస్ సి , ఎస్టీ లు ఓట్లు వేస్తే గెలిచి నట్లయితే వారికి మాత్రమే మాఫీ చేస్తే ముందుంది ముసుర్ల పండగ . పంట రుణాలు మాఫీ చేయడానింకి ముందే రేషన్ కార్డ్ లేని వారికి రేషన్ కార్డులు ఇవ్వాలి . రఘు ఇలాంటి పరాచకాలు చేస్తే మనమందరం కలసి కేసిఆర్ గారిని నాశనం చేసినం . రేవంత్ రెడ్డి గారు కూడా రైతులతో పరచకాలాడితే మనకు మళ్లీ నడుం బిగింఛీ కాంగ్రెస్ ను దించేస్తాం. రఘు కేసీఆర్ , రేవంత్ తెలంగాణా ప్రజలను ,రైతులను మోసం చేయడంలో ఇద్దరూ ఇద్దరే .🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@user-uh6do8hq4v
@user-uh6do8hq4v Ай бұрын
SC lagu kilo bangaru revanth Reddy evadu
@BSR.CHANNAL
@BSR.CHANNAL Ай бұрын
19 వేల మంది మాత్రమే లక్షకు పైగా జీతం తీసుకుంటున్న వారికి రుణమాఫీ లేదు అని చెప్పింది.సాధారణ ఉద్యోగులకు ఇవ్వాలి వారు కూడా వ్యవసాయం చేస్తూ జాబ్ చేస్తున్నారు.pm కిసాన్ గైడ్లైన్స్ పెడితే నెక్ట్ విడిపోవడం గ్యారెంటీ
@BSR.CHANNAL
@BSR.CHANNAL Ай бұрын
నిన్న తుమ్మల నాగేశ్వరరావు చెప్పాడు పట్టా పసు బుక్ పెట్టి గోల్డ్ లోన్ తీసుకున్నవారికి మాఫీ వుందని చెప్పాడు.ఎవరు కరెక్ట్ చెపుతున్నారో అర్థం కావడం లేదు
@anilsagarla4284
@anilsagarla4284 Ай бұрын
Mudhu ga apply chesukunna retion cards ivvali
@malothusrinu189
@malothusrinu189 Ай бұрын
Am manushulu ra Nayana miru ...cheppedi okati chesedi okati ....
@gangadharverynicesongs8749
@gangadharverynicesongs8749 Ай бұрын
చిన్న చిన్న ఉద్యోగులు తెల్ల రేషన్ కార్డులు లేవు వీరి గురించి పట్టించుకోవడం లేదు.
@RamgaganYadav-jm6vm
@RamgaganYadav-jm6vm Ай бұрын
Govt ఎంప్లాయీస్ పేరెంట్స్ కి రేషన్ కార్డు లేదు ఎలా అన్న
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 29 МЛН
Logo Matching Challenge with Alfredo Larin Family! 👍
00:36
BigSchool
Рет қаралды 21 МЛН
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 51 МЛН