A snippet from - Thathva Rahasyaprabha -స్వప్నావస్థయందు కళ్ళుమూసుకొని ప్రపంచమును మరచి నిద్ర పోవుచున్న సమయములో అనేక పదార్థములు, చిత్రవిచిత్రములగు అనేక విషయములు కనిపించుచున్నవి. అవి యన్నియు అదిష్ఠానములేనిది గోచరించవు గనుక ఆత్మయనే అదిష్ఠానమందు కల్పితమై కనిపించుచున్నవి. అటులనే జాగ్రదవస్థయందు కూడా పరమాత్మయందే సకల ప్రపంచం కల్పించబడినదియు అట్టి ఆత్మయే జాగ్రదవస్థయందు, స్వప్నావస్థయందును దృశ్యములను చూచున్నాడనియు అద్వైతులు చెప్పెదరు కదా. జాగ్రదవస్థయందు, స్వప్నావస్థయందును చూడబడే ప్రపంచం, చూచే ఆత్మ ఉన్నవని శూన్యముకాదని చెప్పుట కవకాశమున్నది. కాని సుషుప్త్యవస్థయందు అనగా గాఢనిద్రయందు ఏమియు కనిపించుటలేదు. వినిపించుటలేదు. ఆత్మకూడా వేరుగా గోచించుటలేదు కనుక ఆ సమయమందు శూన్యమేకాని ఏమియు లేదు.
@vijayah5799 ай бұрын
నమస్తే అండీ పునర్జన్మ గురించి చాలా బాగా చెప్పారు . కొన్నిచోట్ల మనసు కొన్నిటిని మరచిపోవాలని చూసినా కుదరటం లేదు.అప్పుడు ఏం చేయాలన్న ది నా ప్రశ్న? మీరు ఏదైనా సలహా ఇచ్చిన బాగుంటుందని నాకోరిక🙏🙏
@OM-NAHAM-SHIVAAYA9 ай бұрын
మనుష్యఉపాధిలో ఉన్న జీవుని స్థితిని బట్టీ ద్వైత,విశిష్టాద్వైత,అద్వైతంలో ఎధో ఒక మార్గం ఏంచుకొంటాడు.ద్వైత,విశిష్టాద్వైతంలో కర్మ భక్తి యోగముల ద్వార సాకార సాధనతో సాధకుడు తరించవచ్చు.అద్వైతంలో జ్ఞాన యోగము ద్వార సాధకుడు నిరాకార,నిర్గుణ సాధనతో తరించవచ్చు.ఇ జన్మలో మనలోని జీవుని పరిపక్వస్థితిని బట్టీ, సద్గురువు మార్గాని ఉపదేశిస్తాడు. పుస్తకజ్ఞానంతో ద్వైత,విశిష్టాద్వైత,అద్వైత మార్గాలు తెలియబడవు.తరించిన జీవుడుకి మాత్రమే ద్వైత,విశిష్టాద్వైత, అద్వైతం గురించి తెలుస్తుంది. రమణ మహర్షి పూర్వ జన్మలలో మొదటి రెండు స్థితిలు ధాటి ఉంటారు కాబట్టి అయన అద్వైతస్థితిలో పయనించి జ్ఞానయోగము ద్వార మోక్షని పొందారు. సాధకులు జ్ఞానులను అనుకరించరాదు!సద్గురువుని ఆశ్రయించి నిజాన్ని తేలుసుకోండి ! మనధీ సనాతన ధర్మం...అధియే హిందూ ధర్మం! లోక సమస్త సుఖినోభవంతు !ఓం శాంతి!ఓం శాంతి!ఓం శాంతి !
@h.v.s.s.ramamohan56568 ай бұрын
మోక్షాన్ని పొందే క్రమంలో ఉన్నవారే గురువులా?
@vidyadhari10908 ай бұрын
Sir mi videos lo konni questions and answers 60 sec shorts lo pettandi.appudu ekkuvamandiki miru reach avutaru.
@satyavanicherukumilli98616 сағат бұрын
🙏🙏🕉️
@trinadhguptatrishul47328 ай бұрын
నమస్తే అండీ మీరు చెప్తున్నారు కధా అవి నిజమైన విషయాలు అండీ నేను నమ్ముతున్న అండీ యెందుకు అంటే నా జివితం లో ఇలా జరిగాయి అండీ ఒక మనిషి మరణానికి సంబంధించిన విషయం నా జివి తం లో జరిగింది అండీ విష్ణు మూర్తి కి నాకూ జరిగిన మద్య జరిగిన సంఘటన నా జివి తం లో తిరుపతి లో జరిగింది అండీ ఇంకా ఒక axident ఒకటి అంటే మా భవ మరిధీ కి axident అయినట్లు యె విధముగా నా కలలో జరిగింధో అలానే జరిగింది మా అత్త కి కూడా దెబ్బ తగిలింది అన్నట్లు వస్తే అధికుడు జరిగింది అండీ ఇలా చాలా విషయాలు జరిగాయి అండీ అందుకే శుభం పలు క ర పెళ్లి కొ డా కా అని, yadhbhavam thadh bhavathi అని అంటూ ఉంటారు ఆలోచన లేకుండా ఒక పని గానీ వస్తువును సృష్టించడం గానీ జరగదు అండీ అలానే కల లు కూడా మన జివి తం ని నిర్ణయం చేస్తాయి అండీ
@amukthamalyadhaaa3 ай бұрын
పూర్వ జన్మ స్మృతులు గుర్తుకు రావడం ఒక నరకం
@jayasri21218 ай бұрын
ఓమ్ నమస్తేనండి, మంచి వివరణ ఇచ్చారు మనము తెలుసు కోవాలని కోరిక వున్నపుడు పూర్తి చేసుకోవాలి కనుక పునర్జన్మ ఉంటదని ఉద్దేశం తెలిపారు అంటున్నారు,సత్యమే, కానీ మనకు రాత్రి పూట వచ్చే కలలు స్పష్టంగా గుర్తుంచు కావాలని అని తెలిపారు మనకు కలలు స్పష్టంగా వుండవు,ఎక్కడి ఎక్కడో చూసినవి ఏవో ఏప్పుడో ఆలోచించినవి సంబదము లేనివి కూడా వస్తావి అవి.పూర్తిగా గుర్తు కూడా వుండవు,కదా
@ajayajay-is7xb8 ай бұрын
Lord krishna told in Bgita.. puttina vaniki maranam tappadhu...mari ninchina vaniki jananam tappadu....
@gangavaramvenugopal26397 ай бұрын
Excellent 🙏🙏🙏
@h.v.s.s.ramamohan56569 ай бұрын
mind పనిచేయని స్థితిలో అంటే మన వాడుక భాషలో మతి స్థిమితం లేని వారికి memory storage అనేదే ఉండదు కాబట్టి వారికి మరి పునర్జన్మ ఉండదా?
@ANI-uv8xn7 ай бұрын
Sir meeru cheppina kala example inka manishi yokka korikala valla ane example valla punarjanma untundani cheppalemu meeru cheppina example manishi yokka alochanalu enta vikrutanga untayo cheppachu gani panarjanma untundani cheppalem
@nandags92689 ай бұрын
🙏🙏🙏
@achyuthcn25559 ай бұрын
Drg Drsya Vivekam, and Aparokshaanubhuuti & Mandukya Upanishad bhashya books written by Adi Shankara gives crystal clear clarity about nature of a jiva.
@Vsl20158 ай бұрын
Thank you sir 🙏🙏🙏
@vvnrajuutube9 ай бұрын
చాలా కాలం తరువాత మీ వీడియో. ❤🎉
@jayasrid70009 ай бұрын
Thanks sir for telling the names of mantras..🙏🙏
@venkataramanavakati29029 ай бұрын
ఓం
@srinivasaraopotru30559 ай бұрын
Om sri gurubhyom namaha 🙏
@yarragantiv.v.satyanarayan19649 ай бұрын
Good explanation
@nareshgangam42149 ай бұрын
Namasthe master 🙏🙏🙏
@jayasreetannidi76789 ай бұрын
చాలా కరెక్ట్ గా. చెప్పారు 🙏🙏
@mahichandra28729 ай бұрын
Om namasthe sir 🙏 Thank you sir Adbhutham aina vishayalu teliyachesaru🙏🙏🙏🙏
@raoplns9 ай бұрын
Nicely said sir 🙏
@kishorbabu64659 ай бұрын
Namaste chaganti
@vidyadhari10909 ай бұрын
Sir, vivaham tondaraga jaragadaniki, good husband or wife ravadaniki emaina mantras cheppandi.
@seshagiriraod6619 ай бұрын
నా చిన్నప్పుడు నా జీవితంలో జరిగిన ఒకే సంఘటన పదే పదే జరుగుతే, ఇప్పటికి (70 ఏళ్ళ ) కు కూడానిద్రలో రకరకాల రూపంలో కలలుగా వస్తే, అవి వచ్చే జన్మలో కూడా వెంటాడ తాయా. వాటి నుంచి విముక్తి ఎలాగ.
@yashwanthv259 ай бұрын
Its Called DOLO 650mg sir or we can call as Paracetamol.
@DivinityPurity6 ай бұрын
so my question to you is this in my dream I am there but this " I am" is controlled by my mind so actually I am not that there (True "I am") In my dream, the Fake I is controlled by my mind. In real life my mind doesn't control me but my circumstances.Riht?
@sri_nivas9 ай бұрын
సార్ జన్మ ముందా కర్మ ముందా నేను జన్మించి కర్మలు చేస్తున్నానా కర్మ చేసి జన్మలు తీసుకుంటున్నాన చెట్టు ముందా విత్తు ముందా
@mkbhargavirhymesvibes9 ай бұрын
Nice question.
@ManjuNaadhan9 ай бұрын
👌
@1886galathey9 ай бұрын
Janamam mundu. First janamalone karmalu nullify chesukunte Mari janamalu undavu. So janamule mundu. First atma anedi untundi. Atma moksham sampadinchali ante janama etali. First janamalone ani karmalu nullify aithe Maro janama undadu.
@పాపులరక్షించువాడుదేవుడుకాదు9 ай бұрын
విత్తు ముందు. ❤అలాగే జన్మ ముందు. ❤ విత్తు మొదట సృష్టించి దేవుడు భూమి ద్వారా చెట్టు పెరగడానికి అవకాశం ఇచ్చాడు. తద్వారా చెట్టు విత్తును ఇవ్వగలిగింది. అలానే దేవుడు జీవునకు జన్మ ఇచ్చి, జీవుని చేసే ప్రతి పనికి కర్మను బట్టి జీవునికి జన్మఇవ్వడం ఖాయం చేసాడు ❤❤❤❤❤❤❤❤❤❤
@rayalaraghukishore9 ай бұрын
జీవుల అక్రందన వలన అని వేద మంత్రం ఉంది, విడియొ చేసారు.
@vasudevaraopragada72759 ай бұрын
Avunu sir 💯 నిజాం 🙏
@tadikotadika89469 ай бұрын
sir, at the end are you referring to shiva Sankalpa suktam ?
@bonammanibabu36169 ай бұрын
ఓం.. 🙏
@laxmisowmyapunjala71259 ай бұрын
🕉️🙏🙏🙏
@gkpgeo9 ай бұрын
I had lot of experiences with ESP (premonitions thru dreams) n they happened after dreams i.e., no past memories but they r future incidents.
@jayakrishna729 ай бұрын
Mari meditation lo kamipinchedi kuda mansu kalana?
@OM-NAHAM-SHIVAAYA9 ай бұрын
Annaiah.. chala santhosham...
@raghus48749 ай бұрын
Om. Namaskaram sir Based on the vedio Does Athma is Processor or Data base ? 2. Does the dream is resultant of. Brain or Manasu or Athma? 3.what is the triggering point for dream ? 4. In this dream case just forgetting kind of things creates another janma ? 5.At the end you mean to say the missed out things of your Manasu creates another janma ? Om Namaste.
@h.v.s.s.ramamohan56568 ай бұрын
విశిష్టాద్వైతం అంటే విశిష్ట "ద్వైతమా" లేక విశిష్ట "అద్వైతమా"?
@akularadha69238 ай бұрын
Rendavade
@lakshmipolukonda91769 ай бұрын
Atma is chaitanyam which has taken shape from Paramatma and lives on earth in some form, when it dies merges with universal paramatma. Some atmas will not merge with Paramatma ,enters in dome other body with past remembrances, i e called punarjanma.
@KingHari0109 ай бұрын
Better you read and analyse Journey of Souls by Michael Newton.
@h.v.s.s.ramamohan56569 ай бұрын
పాత కర్మ లేదా మీరన్నట్లు memory అనేదే లేనప్పుడు మొదటి జన్మ ఎలా సంభవం అయి ఉంటుంది సార్?
@rayalaraghukishore9 ай бұрын
జీవుల అక్రందన వలన అని వేద మంత్రం ఉంది, విడియొ చేసారు.
@krishnaprasadvunnava70729 ай бұрын
Dolo 650 is high dose of paracetamol available every where. పునర్జన్మ తప్పని సరిగా ఉంటుంది. లేకపోతే సృష్టి ఆగిపోతుంది
@మరణమృదంగం8 ай бұрын
kzbin.info/www/bejne/n4TFgWBvhbGoetU
@narasimharaoperakam44654 ай бұрын
ఈ చానల్ లో పెట్టే వీడియో ల్లో ధ్వని నాణ్యత బావుండడం లేదు... పరిశీలించి సరిచేసుకోగలరు
@Padmaja-ct3rs9 ай бұрын
Ante pranam veru athma veraa?.. ento koncham burraki confusion ga undhi