2014 to 2019 అప్పుడు బాబు గారు చూపించిన గ్రాఫిక్స్ ప్రకారం నిర్మాణాలు జరగాలంటే లక్షల కోట్లు కావాలి.. ఎన్ని కట్టడాలు కట్టినా సాధారణ ప్రజలకి అక్కడ చోటు దొరకదు...
@saitejachukka22035 ай бұрын
State motham velli Hyderabad lo kurchoru bro ..but dani nunchi vache revenue state motham vastundi. Amaravati kuda anthe...adi investment.
@VemiushaRani5 ай бұрын
Yes but Hyderabad lo all categories can sustain @@saitejachukka2203
@Marsman20255 ай бұрын
Real-estate Bro first lands chuste artam avutundi
@bhagyaraj92205 ай бұрын
@@saitejachukka2203first nuve capital revenue generate cheyalante entha time padutundo telusuko....ra
@saitejachukka22035 ай бұрын
@@bhagyaraj9220 Revenue ippatiki ippudu generate avutundi cheppale..oka 10-15 years minimum time padutundi. But, it's a good centre with vijaywada and guntur in near surroundings. Eppudo okappudu start cheyyali because vizag don't suit as a capital as it don't have much empty land. Inka...okadini 'ra' ane mundu antha chanuvu unda...leda antha level unda manaki telusukovali...neeko opinion unte respectful ga pettu...vote ese kada janam gelipincharu ..aayana vachi em dictatorship ga teeskoledu
@chandusiriki71355 ай бұрын
విజయ్, బాబు గారు చెప్పేవన్నీ జరుగుతాయని నమ్మకం లేదు విజయం ఎక్కువ ఊహించేసుకొని ఆయన్ని జరుగుతాయి అనుకుంటున్నావా అతను ఆ మాయ ఈ మాయ మాటలు చెప్పి ఐదేళ్లు గడుపుతాడు తర్వాత మనకి బొమ్మ కనబడుతుంది
@kumarkarthikeya48295 ай бұрын
Last 5 years jagan chesina daniki kante ipudu cbn chesevi chala better, ap ni nasanam chesaru jagan,
@ravikumarmatcha63465 ай бұрын
Exactly
@ravitejakatari19865 ай бұрын
@@kumarkarthikeya4829ap ni chandra babu nasanam chesadu .
@santhosh00995 ай бұрын
@@kumarkarthikeya4829 jagan em bramaravathi kadathaa ani cheppalede ???
@santhosh00995 ай бұрын
@@kumarkarthikeya4829 don't spread hatred machi chesinantha varaki manchi chesadu ani oppuko ne level em taggadu
@user_name22345 ай бұрын
you : how loooong ?? cbn : what iam saying is *iam visionary*
@Malleswari255 ай бұрын
😂
@chembolusatishkumar93295 ай бұрын
Offcoures 100%
@user_name22345 ай бұрын
@@chembolusatishkumar9329 yes great visionary seen in 14 years rule, he bought many companies to vizag and vijayawada, threre is no place now for new companies, great visionary ! he never built or started ports , now ports are about to complete, he will take credibility and will say im visionary in his yellow channels, people are in trap of those media channels and cinema mafia , so sad
@chembolusatishkumar93295 ай бұрын
@@user_name2234 avunu tammudu miku alavatega kondalni kotti place chusukotam mari e 5 yrs enni techadu Cbn garu ki administration telusu Anduke Nellore sri city kattaru Vizg lo sez open chesaru achuthapuram lo Niku kotta capital kattali ante intlo kurchuni buttons nokkatam kadu
@user_name22345 ай бұрын
@@chembolusatishkumar9329 vizag it sez is bought by ysr, not cbn, ysj started ports and harbours with state funds for industrial expansion, now cbn will take credit for those also, ysj constructed 17 medical colleges
@Chani8475 ай бұрын
2029 లో కూడా మీరు same వీడియో చేస్తారు.
@anuhyakurma44625 ай бұрын
Exactly 😂
@NagaGowre5 ай бұрын
😂😂😂😂 nijam 2014-2019 varaku chusi chusi aa capital graphics bore kottindi😂
@vijayarathnam9725 ай бұрын
no copitol only real estet busene amaravathi
@gameruleworld.18895 ай бұрын
Investors ki scope vuntene public ki jobs create avvutai bale matladutaru me lanti vallu 😂
@chembolusatishkumar93295 ай бұрын
నువ్వు కొనుక్కో site
@harisiruvuri35765 ай бұрын
విజయ్ అన్నా చంద్రబాబు నాయుడు చెప్పింది విని నీకు కోడా నవ్వు వస్తుంది కథ😊😊😊
@adig52745 ай бұрын
EVM Starrr😂😂😂😂😂
@Kalyanammsk5 ай бұрын
Kodi kathi Gulaka rai star evaro paytm😅😅😅😅😅 Own sisters eyy notlo vusaruuuu
Ey benefits ki eligible avvani unemployed middle class vaadu em anukovali? BTech chesi jobs lekapotey foreign vellala?
@sreenivas98805 ай бұрын
@@honesttaxpayer4326 Jobs Ippude vasthayi...
@harikiranakshintala36955 ай бұрын
Pedavadu vadu ante 500cr vadu kada Hyderabad kuda elane development ayindi
@abhivarma925 ай бұрын
Guntur, Krishna prakasham lo enni seats vachaaayi ra mankii
@Raja-ct9xq5 ай бұрын
Out of 33000 acers 50% for green cover 10% water bodies and another 20% needed for roads - what is left is 20% which is 6000 acers, this would become super costly another JunliHills and BanjaraHills but not for common man, as they cant afford this and have to shuttle everyday from outside of the city.
@JK-un9jm5 ай бұрын
Good question..
@prabhakarprabha79645 ай бұрын
Niku Ela thelusu bro intha knowledge 🙄🙄🙄🙄🙄🙄🙄
@Tarunkumar-wi1wo5 ай бұрын
@@VK-im2nb Once opportunities are developed, people will automatically start coming
@Tarunkumar-wi1wo5 ай бұрын
@@VK-im2nb No one is opposing investments in Vizag. Amaravati is only for government buildings and some sectors like health. IT jobs will still go to Vizag. Blr and Hyd are already very high cost event for companies and people. So Amaravati and Vizag will have edge in terms of low rents.
@prabhakarprabha79645 ай бұрын
Bro Nv truth matladutunav kabbati Ap lo Niku antha publicity ravadam Ledu Adhe jai amaravathi jai Pawan kalyan jai cbn Anandi likes followers fan pages ani vastaye miku Epudu ite movie artist lu politics loki vacharo rajikiyalaki value padipoendi movie lo laga real life politics lo twist lu elevations ,dialogues, lanti entertainment korukuntunaru youth “ Kane reality ki chala dooram ani vallaki artham kavadam Ledu Cm meda memes trolls chesesaru 1980 1990 2000 earlier vallani adagandi Cm ane position entha goppadi ani manam cm anthe entha respect ichaam ? Kane Epudu generation ki aa value respect theliyadam Ledu Kavala artist lu vachi ap loki fun chesaru politics ni
@sreekantharadesi85555 ай бұрын
Ur are right bro
@VijayKishoreReddyR5 ай бұрын
He is indirectly doing that jai thing only bro... Don't worry... He opened up many times with his community polls...
@Ajaykumarr895 ай бұрын
@@anuradha-jv2fithe truth is amaravathi takes hundreds of years to develop. Ee truth batti janalu tdp ki jsp ki vote vesaru antava ? Neku pichi ekkinatlu vundi.
@freshedits84085 ай бұрын
Then why don't people realise that amaravati takes 100's of years to construct?@@Ajaykumarr89
@suryateja17025 ай бұрын
@@Ajaykumarr89Ila cheppi cheppi maku chetha kadhu kattadam ante ne ga manaki 11 ichi pakkana kurchoni pettaru.... Inka manam poison spread cheyadam apakunte next time single digit kuda doubt eh bro.... Sare okate kattalemu ante mari 3 ela kadtham ani cheptham cheppu.... Sare amaravati lo kattamu ante adhi 2014 assembly lo 2019 election's mundhu kadthamu ani enduku build up ichamu.... Mamulu buildup kuda kadhu adhi..... Osari jagan anna videos chudu nenu link share chesta... Cbn ki amaravati katadam chetha kavadam ledhu manam vasthe world motham wonder ayyela kadthamu ani chepadu....
@PrabhakarDhana-eb9kp5 ай бұрын
తమ్ముడు సిబిఎన్ గారు ప్రజల ముందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏది కూడా పక్క అబద్ధం, సిబిఎన్ గారికి ప్రెస్మీట్లో అన్న పబ్లిసిటీ అన్న చాలా ఇష్టం అందులో ఓన్లీ ప్రసారం ప్రచారాలతో నే ప్రజలకు అరచేతిలో అభివృద్ధి అంతా చూపిస్తారు కానీ కాయిన్ కి ఇంకోవైపు సిబిఎన్ చెప్పింది ప్రజల ముందుకు వచ్చి చెప్పింది ఏది చెయ్యరు కాకపోతే ప్రజలను పక్క తో పట్టిస్తారు ఆ విషయంలో సిబిఎన్ గా నిర్మించినవారు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే లేరు. ఇప్పుడు పాయింట్ కి వద్దాం మీరు అమరావతి గురించి అంటున్నారు సింగపూర్ నిపుణులతో మాస్టర్ ప్లాన్ ను రెఢీ చేసేశారు అని అది అంతా అద్దం నేను గమనించిన విషయం ఏమిటంటే సింగపూర్ గవర్నమెంట్ అమరావతి కోసం అప్పట్లో సిబిఎన్ గారు టై అప్ అయినాము మన రాష్ట్రాన్ని సింగపూర్ చేసేస్తాను.అని భాగానే.ప్రచారం చేశారు. అలా అని ఆ గ్రాఫిక్ ప్రింట్ అవుట్ కోసం తక్కువలో తక్కువగా 200 కోట్లు ఖర్చు చేశామని అప్పట్లో వాళ్ళ మీడియా నే ప్రచారం చేసింది కానీ సింగపూర్ ఒక చిన్న కంపెనీ సెంబ్క్రాఫ్ అనే కంపెనీకి అప్పచెప్పి దానిలోకి S ESWARAN GAARU అనే ఒక వ్యక్తిని మన అమరావతికి తీసుకొని వచ్చి. ఇదిగో మనం Singapore గవర్నమెంట్ కి మన అమరావతిని అప్పచెప్పాం ఇక మన అమరావతి సింగపూర్ ఐపోద్ది అనిచెప్పరు , అది నిజమే కాకపోతే ESWARAN గారు అప్పటికి Singapore government లో మంత్రి పదవిలో వున్నారు, కాకపోతే ఇది అంతా రివర్స్ అయ్యింది జగన్ గారు సీఎం అవ్వడం అమరావతికి బ్రేక్స్ పడ్డాయి కానీ ఇందులో ట్విస్ట్ ఏమిటి చెప్పమంటారా అమరావతిని మన CBN గారూ మరియు ఈశ్వరన్ గారు కలసి చేద్దాం అని అనుకున్నారు కానీ అవ్వలే ఆతర్వాత ఈ ఈశ్వరన్ గారు మన CBN గారిలాగే చాలా కుంభకోణాలు చేశారు , అది సింగపూర్ గవ్నమెంట్ కి తెలిసిపోయింది వెంటనే విచారణ జరిపి కుంభకోణం రుజువు అయింది వెంటనే అతనిని మంత్రి పదవి నుంచి తప్పించి జైల్ కి పంపించారు ఆ తర్వాత బెయిల్ మీద వచ్చారు అనుకోండి , మరీ ఇప్పుడు ఎవరిని ఎరగా వేస్తారో చూడాలి?
@vijaya140819765 ай бұрын
that is impossible it takes at least 50 years padutundi maha ite real estate chestaru
@VengalaReddyDoraseela5 ай бұрын
50 years ki amaravathi dvlp aythe 50 years ki hud n banglr inkentha dvlp avthay bro ?
@VoiceoftheVoiceless1235 ай бұрын
Time waste చెయ్యడానికే నాటకాలు చేస్తున్నాడు
@chembolusatishkumar93295 ай бұрын
మీ గగన్ చేసాడు గా 3 కాపిటల్ ani
@VoiceoftheVoiceless1235 ай бұрын
@@chembolusatishkumar9329 wait and see ఎవరు ఎం చేసారు... ఎవరు ఎం చెయ్యగలరు... ఎవరు ఎంతమత్రం అని. ఇంకో one year లోపే తెలిసిపోతుంది
@VoiceoftheVoiceless1235 ай бұрын
Self financing అంటే అక్కడున్న భూములు అమ్మి అక్కడే invest చెయ్యడం
@NagaGowre5 ай бұрын
పనిలో పని అక్కడ real estate బిజినెస్ ద్వారా లాభం పొందడం especially for one particular community will be benefited
@kavyap20655 ай бұрын
Ap is not amaravathi and polavaram for everyone...naa own place srikakulam ..so naku ap antey gurthu vachedi ma uru...and vizag...inka okkokaliki okola untadi...oka state cm a ala antey ela.😮😢
@neerajachinta4635 ай бұрын
Yes ..ap ante amaravathi okkate undaa...ma Rayalaseema kuda undi
@raghavendratalasiri19915 ай бұрын
Why vizag, why not nellore, so amravati is the best place to be a capital
@kavyap20655 ай бұрын
@@neerajachinta463 yes all regions unnayi ❤️
@prasadg7895 ай бұрын
48వేల కోట్లు అమరావతి కి ఫస్ట్ ఫేస్ కింద పెట్టుబడి పెడతామంటున్నారు, కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి లాగా వైజాగ్ ఉండగా, మూడు పంటలు పండే భూమిలో బిల్డింగ్స్ కట్టి, ఒక సిటీ గా డెవలప్ చేసి, దాన్ని గ్రోత్ ఇంజిన్ గా చేసి, ఏపీ ని డెవలప్ చేస్తారా? ఇది ఎప్పటికి జరుగుతుంది? అసలు అయ్యే పనేనా? వైజాగ్ ని రాజధాని గా ప్రకటిస్తే, సిటీ ని కట్టి, రాజధాని గా చేసే శ్రమ తప్పుతుంది, బోలెడు డబ్బు ఆదా అవుతుంది కదా, హైదరాబాద్ తో పోటీ పడి డెవలప్ అయ్యే అవకాశం వైజాగ్ కి ఉందా? పేరు తప్ప ఊరు లేని అమరావతి కి ఉందా? తమ భూముల విలువ పెంచుకుని, తద్వారా వేలకోట్లు వెనకేసుకుందామన్న ఆలోచన తప్ప ఇంకోటి కాదు అమరావతి అనేది నా అభిప్రాయం,నీ అభిప్రాయం ఖచ్చితంగా రిప్లై ఇస్తావని ఆశిస్తున్నాను విజయ్ అన్నా
@suryateja17025 ай бұрын
Ila cheppi cheppi maku chetha kadhu kattadam ante ne ga manaki 11 ichi pakkana kurchoni pettaru.... Inka manam poison spread cheyadam apakunte next time single digit kuda doubt eh bro.... Sare okate kattalemu ante mari 3 ela kadtham ani cheptham cheppu.... Sare amaravati lo kattamu ante adhi 2014 assembly lo 2019 election's mundhu kadthamu ani enduku build up ichamu.... Mamulu buildup kuda kadhu adhi..... Osari jagan anna videos chudu nenu link share chesta... Cbn ki katadam avvadam ledhu manam vasthe world motham wonder ayyela kadthamu ani chepadu....
@Boooboo885 ай бұрын
Again 😂 graphics started 😂😅 AP people doesn't have any shame
@mohammadmadeenabasha13935 ай бұрын
Babu gaau cheppevi Anni nammite Anni bagane untaya kani chustene em undadu dolla
@venureddy63785 ай бұрын
Mangalavaaram matulu anna
@Aditya-kl1xv5 ай бұрын
Very positive analysis 👌
@dhyanajyothyfoundation69295 ай бұрын
అర్హులైన పేదలకు ప్రభుత్వం అండగా ఉండడం తప్పనిసరిగా పాటించాలి. కానీ, అది దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి....ఎంతో అభివద్ధి చెందిన సాంకేతిక విజ్ఢానం అందుబాటులోనే ఉంది. దానిని సరిగా వినియోగించుకుంటే చాలు. మంచి ఫలితాలు వాటంతటవే వస్తాయి....
@dhyanajyothyfoundation69295 ай бұрын
ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ప్రజల ముందు ఉంచుతాం ... అని చంద్రబాబుగారు చెప్పడం జరిగింది. అదే జరిగితే మంచి పారదర్శక పాలనకు అది శుభారంభమనే చెప్పాలి. ఏ రాజకీయ నాయకుడైనా ఇలా ఎప్పుడు చేస్తాడా అని నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ప్రస్తుతం చెప్పడం జరిగింది. అది ఆచరణలోకి వస్తే చంద్రబాబు గారు పరిశుద్ధ పాలన ప్రారంభించడమే కాక, ప్రజల గుండెలలో శాశ్వతంగా ఉండిపోవడం జరుగుతుంది. అది తరువాతి తరాల నాయకులకు మార్గదర్నకమవడమే కాక, కలుపు మొక్కలకు, ముళ్ళ కంపలకు, కుళ్ళు కంపులకు అవకాశం లేకుండా చేస్తుంది...అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ....
@dhyanajyothyfoundation69295 ай бұрын
మీరు చెప్పినట్లు చేసిన మాస్టర్ ప్లాన్స్ ని తొందరగా అమలు చెయ్యడం చాలా మంచిది. పది మంది సలహాలు అడిగితే పది మంది పది రకాలుగా చెప్తారు. ఏదీ ముందుకెళ్ళదు. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. ఈ విషయంలో నేను మీతో ఏకీభవిస్తున్నాను. అలాగే అప్పులు చేసి రాజధానిని నిర్మించడం కన్నా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రోజెక్ట్ గా, పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ ద్వారా ముందుకెళ్ళడమే మంచిది...
@chanakyareddykukunuru33575 ай бұрын
Vijay I do agree with you I do have this question please address this if possible. When PPL comes in if it is generating asset yes it’s a green signal and the income generated will be payed back for people and partners where as here it’s for fixed assets which will not generate any kind of assets .! Where will the common man go ! If he want to go he should go to Germany or international court when foreign investors come start asking for money .!! No sure what’s happening..!
@VemiushaRani5 ай бұрын
I feel each program done by cbn garu projects well .in his tenure small change also shows very well and narrate well to place in public minds. It's like working professional not only work project there work to higher official multiple time even it is small also for appraisal purpose. I feel the same here. Frequent meeting throws press meet and narrating all shows for me like this
@harsa2085 ай бұрын
E sollu matalatho 5 years sagatistaruuuuu chudandiiii...
@chembolusatishkumar93295 ай бұрын
నువ్వు వెళ్లి katti
@khwjashaik64325 ай бұрын
అమరావతి అన్నది ఆంధ్ర రాష్ట్రానికే కాదు భారతదేశపు రెండవ రాజధానిగా అమరావతి నే కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి😁😊
@deepakr44955 ай бұрын
Amaravathi should be developed as a capital of AP just as a capital Spending crores of rupees is not good It takes huge amount for foundation for building high raised buildings at Amaravathi as load bearing capacity is low VIZAG should be developed as the Financial capital of AP As it is a cosmopolitan city And any any one can go and live in Visakhapatnam
@GnaanIndian5 ай бұрын
planning ఉంది execution చెయ్యాలి. మళ్ళీ అ ఆ నుండి మొదలుపెడతాం అంటే కష్టం. 100% అది అవ్వదు,ఇంకో 5 years ఇవ్వండి మళ్ళీ గెలిపించండి అంటారు అని నా ఉద్దేశం. లేదు కాస్త లో కాస్త క్యాపిటల్ కనపడినా చాలా సంతోషం.
@SunilKumar-yw8sv5 ай бұрын
Kammaravathi, bramaravathi waste asalu anni crores dobbi akkada pattadam state ni mottam develop cheyali, but akkade real state cheysukuntam ante inkaa waste
@nagasudheer71895 ай бұрын
Hi Vijay Kesari, How long will it be a self-finace project? Within how many years CBN will develop only Amaravati. We accept that we need capital, but what are his plans to develop other parts of the state. Iam yielding from your point. You said he invited the Q & A but anyone questioned CBN in the right direction. I wanted to ask you some questions as well. How long did it take to Develop Hyderabad? Why has CBN chosen only Amaravati? When it is self-finace project from where CBN will create? How long CBN will develop Amaravati or in how many years CBN will develop Amaravati? Simple and final question without the plan and vision why are accepting CBN words as granted?
No. Time waste avadhuu. Proper investment thesuku vasthee. It Can. & CBN public opinion theesukovdam it's a great decision bcoz last Govt. loo progress loo vunna work ni stop chesaru, Aa issues valla State Govt financial gaa chalaa loss ayendhi. So yevarina better IDEA produce chesthey present vunna crisis ni fast gaa overcome cheyochu and It's Something
@pvenkatramireddy50725 ай бұрын
ఈ ఆధునిక కాలం లో ప్రపంచం లో కొత్త గా నగరాలు కట్టడమ్ చాలా అరుదుగా చూస్తాము,అవి సక్సెస్ అయిన దాఖలాలు కూడా లేవు,మరి మన లాంటి వెనకబడిన దేశం లో ఇలాంటివి ఎలా సాధ్యం అవుతుంది అనేది ఆలోచించాలి
@kishoremyvideo5 ай бұрын
Don't worry. Both of those issues are definitely addressed.
@dhyanajyothyfoundation69295 ай бұрын
నాయకుడికి నిజంగా ప్రజలకు మంచి చెయ్యాలనే ఉద్దేశం (లోపరహితంగా) ఉంటే దానిని వెంటనే అమలు చెయ్యడమే మంచిది. మంచి ఎప్పుడూ మంచి ఫలితాన్నే వెంటనే ఇస్తుంది. కాబట్టి ఆ పని ప్రజలకు చెప్పవలసిన అవసరమే లేదు. ఎందుకంటే మంచి దానికదే గుబాళిస్తుంది....ప్రచారాన్ని పొందుతుంది. ప్రజలు స్వావలంబనగా ఎదిగే దిశగా లోపరహితమైన నిర్ణయాలు తీసుకుంటే సమాజం బాగుపడుతుంది. అందరూ బాగుంటారు. అంతేకానీ,ప్రజలను బిచ్చగాళ్ళుగా పరిగణించి సోమరులుగా తయారుచెయ్యడం వల్ల రూపాంతరం చెందని మానవశక్తి చచ్చుబడి పోవడంతో సమాజం ఏమాత్రం అభివృద్ధికి నోచుకోదు....
@gopijonnalagadda72995 ай бұрын
సంక్షేమం అభివృద్ధి రెండూ బాలన్స్ ఎలా చెయ్యాలో జగన్ ని అడిగి తెలుసుకుంటే బెటర్
@sainaveen44935 ай бұрын
Amaravati ki lakhs crores spend chysey badulu Vijayawada and guntur ni metro connect chysi rendu city lanu kalipi oka mega city chyavacchu dini valla speed ga Vijayawada and guntur sournding areas lo urbanization chala speed ga avutundhi
@AmmasFoodWishes5 ай бұрын
Well said friend
@gayatribyreddy71155 ай бұрын
Super explanation brother
@shankarkotipam67705 ай бұрын
సార్ నాది చిన్న లాజిక్ మెదడు వుంది.ముందు మనం బెల్లం పెడితే చీమలు వాటి అంతటి అవే చేరాతాయి. ప్రభుత్వం దగ్గర సేకరించిన భూమి ఉన్నంతవరకు అమరావతి మరొక పది సార్లు టిడిపి పార్టీ వచ్చిన సరే డెవలప్ మెంట్ జరుగదు. ప్రభుత్వాలు హోటల్స్, హాస్పిటల్స్, పెద్ద పెద్ద భవంతులు, షాపింగ్ మాల్స్ కట్టవు సార్, భూమి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉంటేనే వాళ్ళు అప్పు చేసైనా కడతారు, దాని అర్థం ఆటోమేటిక్గా డెవలప్మెంట్ వస్తుంది.ఇది నా అభిప్రాయం మాత్రమే
@Navyabattula-z2s5 ай бұрын
I have only one thing to say , entha twaraga finish cheygaligthey antha manchidi, and targeted things to compleate or start for each year annonce cheyalii
@brilliantfun31795 ай бұрын
50 Cr sufficient to complete staff ias judge minister quarters It saves HRA 700 Cr per month which is giving to all above for last 7 years equal to 56000 Cr to treasury
@plakshmi18655 ай бұрын
అక్కడ మిడిల్ క్లాస్ పీపుల్ ఒక ఫ్లాట్ కూడా konaledu అది అంత high range ippude hyd lo ko లేకుండా ఉన్నాము అమరావతీ లో లాండ్ cost ఎక్కువ ఐతే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది కానీ లోయర్ upper middle class vallu effort చెయ్యలేరు
@rk___ga_ming31585 ай бұрын
I got impression that CBN under pressure, people are expecting more about capital in short time 😮
@dhyanajyothyfoundation69295 ай бұрын
నిజంగా రాజధాని నిర్మాణం చక్కగా పూర్తిచెయ్యడం, మరీ ముఖ్యంగా పోలవరం పూర్తి చెయ్యడం, పరిశ్రమలను రాబట్టి యుకులకు ఉద్యోగాలు కల్పించడం వల్ల యువశక్తిని సద్వినియోగమవుతుంది. పోలవరం ద్వారా రాష్ట్ర సస్యశ్యామలమై రాణించడం ఖాయం. కానీ, ఇవన్నీ నేను చెప్పినంత ఈజీ కాదు. ఎందుకంటే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. కానీ, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గార్లు ఈ సారి రాష్ట్రప్రయోజనాల కోసం కచ్చితంగా పనిచేస్తారని నా మనసు చెప్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో...మంచే ఆశిస్తున్నా .. ప్రస్తుతం కన్నా మంచే జరుగుతుందని నమ్ముతున్నా...
@rajeshraji44355 ай бұрын
Hello Vijay for me my state should be developed,I don’t mind which party in authority, so let’s see n about CBN n party have to utilise the opportunity in doing so. My impression CBN is a motivational speaker he cooks buurulu with his words than actions, publicity peaks no accomplishments. So let’s see
@thumatimonika33835 ай бұрын
These political parties are changing their locations for capitals but which place is capable to have the practical possibility of development
@realityforbetterindia5 ай бұрын
Just timepass
@pradeep84585 ай бұрын
It takes Atleast 20 years to develop fully ,don't keep over expectations
@raghurammaganti81475 ай бұрын
Let the Government first complete the basic infrastructure part of nine planned cities (viz Roads, Drainage, Water lines, Electricity etc;) then try to complete the Government city, & Judicial city including all types of Quarters of Employees, Judges, MPs, MLAs, and AllIndia level Officers in two years time.
@anandkumar-fn9zu5 ай бұрын
people opinion is the ultimate decision
@sanjeevrao75315 ай бұрын
If we see and think negatively everything will be seen negatively.Be positive and wait for 6 months then we can coment about the Govt.
@francisdayakar21145 ай бұрын
Bro how much can common man used to amaravat..... Apart from overall distric headquarters development......in entire AP ....
@sreenivas98805 ай бұрын
Polavaram ante ATM annaru Present PM
@jawaharduthuluru85165 ай бұрын
Answers and Clarifications to the questions asked in Video: 1. Does it jeopardise the Amaravati project if we start involving public? Answer: Public Involvement is just a feedback channel. The decisions will be still top down and pragmatic. As in any corporate culture. This approach may jeopardise it only if politics gets mixed up. 2. If AP means Amaravati and Polavaram, What about Jobs,Welfare etc. ? Answer: Amaravati and Polavaram are visionary impact projects. Where as Jobs, Welfare and Infra etc are Horizontal on going themes (Just like Business-As-Usual/BAU tracks) which will continue on their own pace. These are independent tracks.
@justtryit....5 ай бұрын
EVM cm cbn
@gameruleworld.18895 ай бұрын
2019 evm c.m jagan
@justtryit....5 ай бұрын
@@gameruleworld.1889 so you agreed that cbn is a EVM scammer
@jeevan13275 ай бұрын
@@gameruleworld.1889Poor fellow jagan faced 2019 elections without Power and BJP, how is it possible to win by hacking or manipulating EVM's without support of EC and Central Government ?? History theliyani prathi Vaadu comment lu pettae vaade 😂😂😂
@JayaJala-di6rt5 ай бұрын
@@jeevan1327 Modi sayamtho cbn tampering chesaru antunav malli modi kuda central lo tempering chesukovali kada 😂... Mari modiki kuda 400+ seats ravali kada enduku raledu erri flower
@NagaGowre5 ай бұрын
No one other than people who have sites in this amaravati willbe benefited. If Visakhapatnam is the capital then whole northern andhra will be developed 3 capitals decision is too good just to create World class cities in all the three regions. Other wise if only one city is developed one fine day two or more regions will remain as the backward regions just like how we lost chennai and Hyderabad
@pedadasiddardha96555 ай бұрын
Tell this nonsense to b ut🕳️ like you first you should know that , Amravati is the best capital Andhra Pradesh then Visakhapatnam , and you're telling something about Visakhapatnam first you should know that Visakhapatnam is not suitable for capital because Visakhapatnam space is less for commercial expansion as most of the place in occupied by residence , in order to extend or create any infrastructure in Vizag we should if the residence every time and it will create issues
@pedadasiddardha96555 ай бұрын
The capital decision is an utter nonsense where create administrative chaos, logistic issues and also is when already proper infrastructure is well established
@pedadasiddardha96555 ай бұрын
And also keep this in mind that I am myself from the Vizag and also you should know that Amravati is the centre of the total AP state , and coming to your Hyderabad and Chennai announces first you should know that Hyderabad is already established place before it is declared as a capital but situation is different with Andhra Pradesh and also should know that it is people like you who is separated Telangana and none of the b ut🕳️ like you protested against the separation in fact ( b ut🕳️ like you has taken holidays and enjoyed the days)
@NagaGowre5 ай бұрын
@@pedadasiddardha9655 Here the People from amaravati are replying and claiming themselves as from vizag. But🕳️. Hyderabad is already Developed during that time, just Like how the vizag is Now. So it took less time to develop and no need to borrow the money to build from scratch just like amravathi. People Like You are not Really From Vizag, I am from Vijayanagaram from northern Andhra Pradesh, if you think there is no space how how did Hyderabad got Built, do you want people from northern andhra travel to Hyderabad for their daily earnings. This shows the community or castism at amaravati is at peaks. Completely selfish act. They don't want any other backward region like Rayalaseema and Northern Andhra to be developed.But🕳️ like you will talk all the non sense. You people are only to spread the false rumours just by sitting in ac rooms, don't even know how the people from that regions are suffering. Get last Half Knowledge Person, you didn't even know How the space can be Created to build a capital
@kaarunyauppalapati54715 ай бұрын
Investments tikochi amaravathi develop cheyadamega ayana plan sir invest cheste kothaga companies vastayiga
@JayaPrakash-r7u5 ай бұрын
He need to build 3 buildings first in 2 years. Secretariat, assembly and high court. Remaining he can plan with public, Singapore or who ever
@dineshkumar032225 ай бұрын
రాజధాని నిర్మించడం మంచిదే కానీ అభివృద్ధి ఒక్క రాజధాని ప్రాంతంలో నే కాకుండా మిగిలిన ప్రాంతంలో కూడా జరగాలి , అప్పుడే ఆంధ్ర ప్రదేశ్ లో నిజమయిన అభివృద్ది జరిగినట్లు✅ cbn ప్రభుత్వం ఒక్క రాజధాని అమరావతి మీదే ఫోకస్ చెయ్యడం కరెక్ట్ కాదు నాకు తెల్సి cbn గారు రాజధాని అమరావతి మీద 99 శాతం ఫోకస్ చేస్తున్నారు . ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే రాజధాని అమరావతి మీద ఫోకస్ చేసి governmnet form చేయాలి కాబట్టి😂, కార్పొరేట్ కంపెనీల సీఈవోలు, చైర్‌పర్సన్‌లు, ఎంటర్‌ప్రెన్యూర్‌లతో సంప్రదించి వాళ్లకి కావాల్సిన రాయతీలు ఇచ్చి అమరావతిలో కంపెనీలు పెడతారు దీని వల్ల మీగతా ప్రాంతాలు వారు బాధ పడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఉదాహరణకు ఉత్తరాంధ్ర ప్రజలకి వైజాగ్ అనేది ఒక పెద్ద దిక్కు ఉపాధి అవకాశాల కోసం ,,గరిష్టంగా maximum 99 % శాతం కంపెనీలు వచ్చినా రాజధాని ప్రాంతంలో కంపెనీలు పెడతాయి కాబట్టి మిగతా ప్రాంతంలో అంటే తక్కువే ,,, ఎందుకు అంటే అమరావతి గ్రీన్‌ఫైల్ సిటీ కాబట్టీ కాబట్టి ,, రాజధాని అమరావతి కదా అని అన్నీ కంపెనీలు వాళ్ళు అక్కడే ఉండేలా ప్లాన్ చేస్తారు అందుకే రాజధాని అమరావతి అని ,కాబట్టి ప్రజలు ఆలోచించండి భవిష్యత్తు లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ఒకప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న హైదరాబాద్ లాగా మొత్తం అన్నీ అక్కడే పెట్టి మిగత ప్రాంతాలను వదిలేసినట్లు చేయకండి , ఒక్క నగరం పయిన ఎప్పుడు ఆదరపడకూడదు cbn ప్రభుత్వం మిగతా నగరాలు మీద ఫోకస్ చేయాలి ఉదాహరణ వైజాగ్ . నెల్లూరు , కర్నూలు , ఒక్క నగరము మీద ఆధారపడి అయ్యెల చేయకండి , నా అంచనా కరెక్ట్ అయితే సిబిఎన్ గారు ప్రభుత్వము రాజధాని అమరావతి అని చెప్పి సిఇఓలు , కార్పోరేట్ చైర్ పర్సన్లు , వ్యవస్థాపకులు enterprenuors వారితో మాట్లాడి . ఇప్పటికే అమరావతిలో ఉన్నా గ్యాప్ ని ఫిల్ చేయడానికీ కంపెనీలు అక్కడ పెడతారు కంపెనీలు తో ఉన్నా ఒప్పందాలు జాతీయ స్థాయిలో వైరల్ చేసి గ్రీన్ ఫైల్ చేసిన సిటీ క్యాపిటల్ అమరావతిలో ఇన్వెస్ట్ చేసే విదంగా చేస్తారు జనాలు ఒక్కసారి ఆలోచించండి ముక్యంగా కోస్తాంధ్ర , రాయలసీమ వాళ్ళు యువత ఆలోచించండి ,, అమరావతి లోనే అన్నీ పెడితే మిగత ప్రాంతాలు వారికి అన్యాయము జరుగుతుంది జనాలు ఆలోచించండి ఒక్కసారి ఉత్తరాంధ్ర వాళ్ళు ,,రాయల సీమ వాళ్ళు ,, కోస్తా ఆంధ్రా జనాలు , కొత్త రాజధానిని నిర్మించడం మంచిదే కానీ మొత్తం అన్ని ప్రాంతాలలో అభివృద్ధి చేయాలి . వైజాగ్ నగరాన్ని NITi ఆయోగ్ గ్రోత్ హబ్ సిటీ గా గుర్తు చేసింది కాబట్టి వైజాగ్ నగరాన్ని గాలికి వదిలేయకండి .... మీడియా ఛానల్స్ సమాజం కోసం పనిచేయట్లేదు సొంత లాభం కోసం పని చేస్తున్నాయి , సొంత లాభాలు కోసం పనిచేస్తున్నాయి correct గా పనిచెయ్యడము లేదు ,ప్రజల సమస్యలు పయినా పోరాడట్లేదు అదికారులకి ప్రశ్నలు వేయడం లేదు వాళ్ళు కూడా గోరంగ తాయరయ్యరు ఒక పార్టీ కి ఒక్క మీడియా ఛానల్స్ పనిచెయ్యడము అది మన సమాజానికే పెద్ద ముప్పు కానీ ఒక పౌరుడు గా ప్రశ్నలు అడగాలి డైరెక్ట్ గా మనకి అడ్గదానికి ఎంపిక వుండదు కాబట్టి సోషల్ మీడియా లో అయినా కామెంట్ చేయాలి కామెంట్ చేయాలి ఒక పౌరుడు గా , నాయకులు ఎప్పుడు బాగానే ఉంటారు మన డబ్బులు తిని .ప్రజలే పోతారు,, ముక్యంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు చాల నష్టపోయారు . ఒక పౌరుడిగా మనము ప్రశ్న చేయక పోతే రాజకీయ నాయకులు నచ్చినట్లు చెస్తారు ఒక పౌరుడిగా అమరావతి గ్రీన్ ఫైల్ సిటీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పడానికి నేను నిజంగా గర్వపడుతున్నాను, అయితే ప్రభుత్వం అన్ని ప్రాంతాలు మరియు నగరాలను అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను🤗.
@jaishreeRam-zq4pk5 ай бұрын
See CBN Garu chesindi gorantha chupinchedi kondantha.....
@saduraju77965 ай бұрын
CBN chepparu 50% but what about facts. Who told that it required 1lkcr for infrastructure? It will be Self finance only after completion of infrastructure.
@yuvrajsingh-gt7ll5 ай бұрын
Key point AP income development ki use chestara leka schemes ki use chestara
@jyotsnauriti79495 ай бұрын
Deniki use cheyyaru
@yuvrajsingh-gt7ll5 ай бұрын
@@jyotsnauriti7949 ayithe motham pockets lo ki na 😆😆
@గౌతమిపురిసుబ్బు5 ай бұрын
2014 లో కూడా ఇలానే ప్రతీ జిల్లాని IT hub, industrial hub, IT corridors అంటూ ఏవేవో చెప్పాడు.. ఒక్కటి కూడా చేయలేదు.. ఇప్పుడు కూడా అలానే చేస్తే ఇంక AP గోవిందా గోవింద
@bheemaraokotha26075 ай бұрын
How can he get funds, he has not given any time limit
@swarnasreevikranth7785 ай бұрын
*మాయరావతి అనేది సుధీర్గ కల అని realize అయిన బడా investor బాబులు ప్రస్తుతం వీలైనంత లిక్విడేట్ చేసుకుని వేరే చోట ఇన్వెస్ట్ చేయాలి అని చూస్తున్నారు. అందుకే self financing అనే conspiring concept తీసుకొచ్చారు.*
@akhilchowdary73345 ай бұрын
Development of amaravathi itself is creating a jobs, when lot of people are coming to one place there employment will generated. For self-sustaining models byproduct is generation
@youtubeyoutube-cj5hh5 ай бұрын
I have a question, will you read that?
@rsujatha102855 ай бұрын
Nellore to thirupathi travel chesi chudandhi 2019 to 2024 daka vesinave, srikalahasti to renigunta 19 flyovers vesaru kallu kanipiyav janalaki road lu kava avi...srikalahasti bypass bridge jagan vachake kattaru. Swarnamukhi nadi rupe marindi 2019 nundhi
@chembolusatishkumar93295 ай бұрын
భయ్యా నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు గాని లాస్ట్ 5 yrs Ap అప్పుల్లోకి వెళ్ళిపోయింది లాస్ట్ గవర్నమెంట్ ఒక్క ఇటుక కూడా వెయ్యలేదు అస్సలు ఎక్కడ captital కూడా చెప్పలేదు ఇప్పుడు ఆగిపోయిన వర్క్స్ start చెయ్యాలి 2014 లాగా total అమౌంట్ కాప్షటల్ మీద ఇన్వెస్ట్మెంట్ చెయ్యలేరు 5 to 10yrs పడుతుంది కానీ వర్క్ అనేది ఆపకుండా చేసుకుంటూ వస్తారు దాన్నే సీఎం గారు ప్రజలు ఓపినన్ తీసికంటా అన్నారు Roads veyyali పోలవరం రన్నింగ్ లొ పెట్టాలి Jobs iyyali ఇవన్నీ 5yrs లొ చేస్తరు ముందు ఇప్పుడు ఈ paytm డాగ్స్ అందరు 5yrs నిద్ర పోయారా ఇంక వచ్చి 10days అయ్యియింది
@kollusharmilareddy95595 ай бұрын
Kasuvu baga periginatu undhi amaravathi lo tender vesi chekinchesthe baguntundhi
@jeek50005 ай бұрын
If it is self financing . They can develop all 13 districts headquarters
@priyadarshanreddy69225 ай бұрын
Appreciated your analysis; I have always one doubt any party TDP;YCP;JSP ae party vochina peoples ki oka clarity ivali. Capital anaedhi 5years or 10 years lo iyaedhi kadhu ani. Adi enduku chaparo naku ardham kadhu chapaka povadam valana people expectations are high. Ap govt califonia state model tesukuntae better in my opinion. Califonia Capital is Sacramento but development point of view bay area(SFO), los angels and sandiago vunayi. Capital is just for govt body establishment is fine. Rest of districts need to develop all aspects.
@plakshmi18655 ай бұрын
Singapore minister ఈశ్వరన్ జైల్లో ఉన్నాడు ఇప్పుడు ఎవరు వస్తారో డెవలప్మెంట్ activity ki చూడాలి😊
@polimerabrahmareddy5 ай бұрын
Time pass batani....polavaram present status medha kooda oka video cheyandi bro
@latha13775 ай бұрын
Y amravati only 150000000/ what about rest of the district who will do
@subhash.gospel5 ай бұрын
Software vizag thisuku vasthe ap fast devlop aavuthundhi
More then 40000 crores in 2.5 years will be invested in Amaravathi ani annadu narayanagaru. State budget prakaranga it's impossible. Better to allocate 5000 crores on Amaravathi 2000 on vizag 1000 crores on remaining areas per year. It's comes to 40000 crores in 5 years. Complete main buildings like Assembly highcourt secreteriate and all important roads All quarters such that no govt can change the capital. Please spend wisely
@adarshvemasani11995 ай бұрын
Did anyone recognise that no woman is talking about the free bus scheme that they introduced in their super 6
@cmiyc81965 ай бұрын
no one voted for freebies unlike karnatka and TG bro. only needy people ey wait chesthunaru andharu taxes and bills thagisthey chalu ani choosthunaru
@329creations25 ай бұрын
Pawan kalyam chepparu. Amaravathi ni hyderabad la cheyadaniki 25 years padthundi ani. But now em antaru. It's my doubt
@TribhuvanR-es9tu5 ай бұрын
Mr. Vijay, CBN Amaravati capital build kosam andari salahalu Adugutharu,kaani kondarike( OnlyTDP,not JSP) maatrame akkada pravesam. I think Meeru mee, minimum responsibility gaa meekunna avagaahana,sandehaalu, soochanalu, opinion ni chebuthunnaru. But in very soon days mee meeda negetive blaming, comments chese chance chaalaa ekkuva. I hope Meeru cheppe nijaalu , vishayalu atleast 20% aalochinchadaaniki try chesina santhoshame. Keep it up Mr. Vijay. God bless you
@harichandana17115 ай бұрын
CBN always says many things, but his words and actions are different. Obviously, he needs to develop Amaravati because he is under a lot of pressure from his community, which has invested in Amaravati lands. His main goal is to make Amaravati the capital; otherwise, the next government might change the capital. The public discussion is just a tactic to show that he is considering public opinion, but he will ultimately do what he wants. Personally, I am totally against making Amaravati the capital, even though I own lands there. Starting from scratch is necessary, and the land in Amaravati is good for farming. Additionally, the area consists mainly of villages. It is really difficult to give it a metropolitan look .
@hemanthrudrapaka4825 ай бұрын
What was Hitec city when cyber towers were built? What is it now?
@harichandana17115 ай бұрын
He has served as Chief Minister for more than 14 years. You can’t say anything else except hitch city, that is showing what he did for state .. you can't attribute the development of Hi-Tech City to him alone, as multiple governments have contributed to its growth. Despite this, he and the media often claim that Chandrababu Naidu was solely responsible for developing Hi-Tech City, which reflects strong media management.
@saileshunique42515 ай бұрын
Vijay Kesari Reddy 😂😂😂😂😂
@prasadvarad13305 ай бұрын
Chandra Babu Naidu has been unable to complete Amaravati throughout his lifetime, leading to what could potentially be a disastrous project for the people of Andhra Pradesh.
@madhusudhanrao34965 ай бұрын
Then whom u think better to construct amaravatgi?
@Sreenivasulu_Umapathi5 ай бұрын
Amaravati devlope kavalante ee thokkalo real estate kakuda.. Vijayawada guntur and Amaravati ni kalipi oka ring road veyandi... centre point petti bus and railway station built cheyandi.. akkada nunchi city bus run cheyandi first... Oka 2 years ki normal chinna city laga avutadi tharuvata situation ni batti alochistam anta lopu permanent building kattandi like vizag lo jagan kattinattu ante gani rekula shed lu vaddu.. manaki iconic building le kavali adi mana andari athma gouravam ani gurthu pettukondi rajamouli boyapati salahalunvaddu world best architects ni pilipinchandi swamy.. mana amaravathi ki vachina Nalanda University architecture company vallu enta baga kattaro oka sari choodandi... Final ga manaki cinema setting lu vaddi.. vizag building kattina vallani pilichi inka Baga design chesi vallake icheyandi contact super ha kadtaru...
@kajucurrybutternan90005 ай бұрын
Public want that Babu gari athi
@VIJAY-yj9ne5 ай бұрын
👍hi.. Ycp govt time lo maataladina samasyalu like roads, rates perigayi etc vaati sangathi yemiti? Ipudu yemi chestunaru tdp govt.. 5 years lo yemi chestaru? Veeti gurinchi one video request
@Ajaykumarr895 ай бұрын
7:56 execution loki fast ga vellipodaniki money ekkadivi bayya ? Freebies ke 10,000 crores kavali every month. Inka amaravathi em develop chestadu ?
@NaNi_RKR5 ай бұрын
eveverybody shocked .....
@latha4955 ай бұрын
Singapore consortium not possible
@johnchornelius0915 ай бұрын
Ma CBN garu amaravati ni destroy chesaru ani oogipoyi last ki sand & bricks ethukellaru & construction start chesina buildings ni alane vadilesaru annaru.. Disappointed. Inka emyna strong points chepte baagundedi
@johnchornelius0915 ай бұрын
Inkokati, amaravati farmers swachandanga ma lands theesukondi ani icharu annaru (free ga theesukondi annatu) naku edo theda koduthundi 😅
@chittibabuchittibabu19345 ай бұрын
Vijay Bro you seem to have high expectations on Chandrababu Naidu, don't set high expectations, from here you will be disappointed, he will show you development in dreams, not in reality.
@RaviTejary5 ай бұрын
Plans ke jagan Anna amount esthada leka Mera bro
@raviviralvideos5 ай бұрын
Why don't you make video on destruction made by jagan in his rule? Points like Amravati capital, lack of jobs, no investment, No development, bad language by his party, many others. Then your credibility will be proven
@madhusudhanrao34965 ай бұрын
He won't do that😂😂. He is just wearing mask as if he is intellectual, the real face is that he is supporter of jagan and he won't question any thing related to jagan's failure .
@nareshd327675 ай бұрын
Hambakk.. Oka Govt just 4 blocks buildings kadithene 500Cr ayithee.. Nagara nirmanam antee.. Cant imagine.. 😂
@CRISTANOO5 ай бұрын
11 anna 😅
@sasikanth075 ай бұрын
They will delay till 2029 and go for election to complete amarvathi….