[CC] Difficulties in life due to negative energy | నెగటివ్ ఎనర్జీ వలన జీవితంలో కలిగే కష్టాలు

  Рет қаралды 27,192

Vastavam

Vastavam

Күн бұрын

Пікірлер: 127
@saee5646
@saee5646 Жыл бұрын
నా కష్ఠాలు తీరక పోయినా నేను ఏ టెంపుల్ కి వెళ్ళినా దర్శనం బాగా అవుతుంది, నేను అరుణాచలం వెళ్లి నప్పుడు కూడ గర్భ గుడివరకు వెళ్లి ఒక్కడ 5minuts కూర్చోనే అవకాశం కలిగింది, శ్రీకళఆస్తిలో కూడా గర్భగుడి దగ్గర దాదాపుగా one hour కూర్చొనే అవకాశం దొరికింది ఎ ప్రయత్నం లేకుండానే శ్రీకాళహస్తి లో పల్లకి మోసే అవకాశం దొరికింది, గుడి చుట్టూ పల్లకి మోసాను
@msairam292
@msairam292 Жыл бұрын
మీ పుర్వాజన్మ సుక్రుతపలం ఆ భాగ్యం దోరకడం
@mkbhargavirhymesvibes
@mkbhargavirhymesvibes Жыл бұрын
How lucky sir.
@suryaprakash1233
@suryaprakash1233 Жыл бұрын
Great
@harigaaduneneharigaadu4169
@harigaaduneneharigaadu4169 Жыл бұрын
👌👌👌మీకు తెలుసో తెలియదో కష్టాలు తీరాలి అంటే ఒక్క పూజలు, పుణ్య క్షేత్రాల దరిశనం తో పాటు.. సత్య, ధర్మ నిష్టలు.. కలిగి కరుణ నిండిన మనస్సుతో ముఖ్యంగా మూగ జీవులకు తరువాత మనుషులకు.. పుణ్యం కోసం కాకుండా నీ శక్తి కొద్దీ సేవ చెయ్ తమ్ముడు 🙏 రోజు ఒక దైవ నామం పట్టుకొని.. ఏదో ఒక విధానంతో నిత్యం నామస్మరణ చెయ్..( జపం or పూజ విధానాల ద్వారా )🙏.. అప్పుడు చూడు నీ జీవితంలో వచ్చే మార్పులు, జరిగే అద్భుతాలు 🙏ఇది నువ్వు నమ్మిన ఏదైవమో నాతో చెప్పించిన మాట అనుకో.. 🙏శ్రీ మాత్రేనమః 🙏ఓం నమఃశివాయ 🙏మా ఊరు శ్రీ కాళహస్తి 🙏
@harigaaduneneharigaadu4169
@harigaaduneneharigaadu4169 Жыл бұрын
Sir.. 🙏మీరు చెపుతున్నది 100% కి 200% నిజం..ప్రాక్టికల్ గా.. మీలా సరళమైన బాష లో ఇలాంటి విషయాలు అసలు చెప్పే వాళ్ళు కరువైపోయారు.. 🙏అద్భుతం.. మీకు హృదయపూర్వక నమస్కారం 🙏శ్రీ మాత్రేనమః
@sriom4941
@sriom4941 Жыл бұрын
పాపకు పార్వతిపరమేశ్వరుల ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము... ఓం శ్రీ మాత్రే నమః 🪷🪷
@kaladar5377
@kaladar5377 Жыл бұрын
5:48 లో చేపినట్లు మా ఇంటిలో కూడా నెగటివ్ ఎనర్జి మమ్ములను పీడిస్తున్నాయి..... ఎవరో పిలస్తున్నట్టు అనిపించడం .... నిదుర పోతే( మద్యాహ్న వెలలో ). బుజం తట్టినట్టు అనిపించడం.... ఇలా కన్ను అంటుకుంటదో అట్టే తట్టినట్టు అన్పించడం మొదలవుతుంది ...... 2003 లో నాకు అప్పట్లో రాత్రి ఇక పడుకుంటా అని బెడ్ ఎక్కి ఒరిగి కళ్ళు ముందుకుంటే ఛాయా ఛాయా గా ఏవేవో ఆకారాలు కనిపించేవి ' గెరిల్లా ఆకారాలు కనిపించేవి .. ఒక్కసారి అటు వైపు చూస్తున్న కను గుడ్లు నేను పూర్తిగా కళ్ళు మూసుకుంటే తిరిగి నా వైపు చుసినట్లు కనిపించాయి.... ఇదేనా ఇంకొకటి చెబుతా సేమ్ ఇలానే వాటర్ తాగి బెడ్ ఎక్కి పడుకున్న కళ్ళు మూసుకుంటే ,' అటు వైపు ఎవరో పడుకుని ఉన్నారు .... తిరిగి నా వైపు పడుకున్నట్టు కనిపించింది.... అటాచ్ బాత్ రూమ్ లో ఎవరో ఇద్దరు ఆడ గొంతు , మగ గొంతు రాత్రి నా పేరు పెట్టి పిలిచినట్టు వినిపించాయి ... ఏంటో "!!! తెల్లారి బాత్ రూమ్మెట్లు దిగుతుండగా " ఓయ్ " అని మగ గొంతు వినిపించింది .. మరి దీనికి పరిష్కారం చెప్పండి సార్ ప్లీజ్ ....🙏🙏🙏🙏
@radhikasaliganti3269
@radhikasaliganti3269 Жыл бұрын
నమస్కారం అన్నగారు వారహి అమ్మ గురుంచి పూర్తి వివరాలు చెప్పండి 🙏🙏
@geetaranivsp
@geetaranivsp Жыл бұрын
Meeru cheppina prati okkati naaku unnai . Nenu maa intlo alantivallathoney kalisi untunna. Full negative enerrgy, laziness
@user-xg4qm3zb7l
@user-xg4qm3zb7l Жыл бұрын
నమస్కారం సార్. సార్ నేను శ్వాస మీద ధ్యాస చేస్తూ ఉన్నాను సార్ తల పైన పోట్లు మంటలు గట్టిగా తలైపోతూ ఉంటుంది సార్. భూమాధ్యమాలు విపరీతమైన వైబ్రేషన్స్ వస్తున్నాయి అవి ఒక హైయర్ రేషిపోయినట్టు వస్తుంది సార్ దయచేసి
@sudhavani4177
@sudhavani4177 Жыл бұрын
Below 10yrs jalubu vocchedi....after 10 very very rare....ippudu meeru chebithe thelisidi sir....cough and cold very rare.....after so many yrs 50 plus loo cough vocchidhi( due to carona immunity taggindemo body loo) God's grace is always upon me...kantiki kanipinchadu thalli...Amma ani piliste takkuna palukutundi naa thalli...AMMALA GANNA AMMA...PEDDAMMA
@vijayakashi8753
@vijayakashi8753 Жыл бұрын
Sir negative energy remove gurinchi video cheyyandi .plz.
@danamjhay9855
@danamjhay9855 Жыл бұрын
Varahi matha aaradhana, upasana, guruvula gurinchi thelupagalaru
@nagarajumarri4316
@nagarajumarri4316 Жыл бұрын
ఓం శ్రీ మాత్ర్య్ నమః 🙏💐
@Karthikdyuthi
@Karthikdyuthi Жыл бұрын
పాప కి మా దివ్య ఆశీస్సులు 🙌
@vastavam
@vastavam Жыл бұрын
🙏
@pvkdurgarao3555
@pvkdurgarao3555 Жыл бұрын
Om kalabhairavaya namaha god bless u
@ఆనందంపరమానందయ్య
@ఆనందంపరమానందయ్య Жыл бұрын
​@@vastavam అంకమ్మ సామి నాకు పెళ్ళి మంత్రాము చపంఢీ
@parvathivadiyala6206
@parvathivadiyala6206 Жыл бұрын
నేను మీ కొత్త వీడియో కోసం ఎదురు చూస్తున్నా
@manasavlog7243
@manasavlog7243 Жыл бұрын
miru pette next video kosam adhuru chustamu guruvu garu
@devinemother7139
@devinemother7139 Жыл бұрын
Nameste 🙏 Ankammatalli...🙏
@gnanareddy5585
@gnanareddy5585 Жыл бұрын
Welcome Tammudu
@Teamedforever472
@Teamedforever472 Жыл бұрын
Me papa aaa andi chala chakkaga matladutundi ❤ bujji talli
@narendranaresh7703
@narendranaresh7703 Жыл бұрын
Pretty baby. . So nice..🎉❤
@narendranaresh7703
@narendranaresh7703 Жыл бұрын
Anna thanks.. Knowledge is divine..
@chakkaspandanalakshmi1958
@chakkaspandanalakshmi1958 Жыл бұрын
Thank you Sir.. great topic we are waiting for solution.
@rajeshsarma2952
@rajeshsarma2952 Жыл бұрын
🙏🙏🙏guru garu
@allareequal3601
@allareequal3601 Жыл бұрын
Meru chapadam correct anna nenu six months nundi chestunna ,chala negative tho bada padutunna
@kavithar1538
@kavithar1538 4 ай бұрын
Sir Marriage mantra chappandi sir please
@bhagyalaxmi1182
@bhagyalaxmi1182 Жыл бұрын
Evvanni ela pothai elantivi povalante em cheyali cheppandi Annayya 🙏
@mendemramanjieuphc7062
@mendemramanjieuphc7062 Жыл бұрын
Sir good morning sir Gupta navaratrulu yeppudu start avuithai
@balasimha7777
@balasimha7777 Жыл бұрын
Om sri maatray namoo namaha 🙏🏻🙏🏻🙏🏻
@g.praveenakumari1210
@g.praveenakumari1210 Жыл бұрын
Clear explanation about negative energy. Please, let me know how to overcome this negative energy.
@asr166
@asr166 Жыл бұрын
Shri gurubhyo namaha
@sskumarji
@sskumarji Жыл бұрын
Sri Guru Dakshinamurthy Namaha 🙏
@dasariharibabu3959
@dasariharibabu3959 Жыл бұрын
sir okkasari meetho.matladali
@deepaaliveli9432
@deepaaliveli9432 Жыл бұрын
Yes sir 100% correct ga chepparu maaa intlo ade jarugutundi maa adapaduchu husband problems valla puttintiki vachindi eeddaru pillau apillallavalla roju godavale negative energy ekkuvaga undi maku manashanthi ledu emi cheyali eppudu happy ga unde nenu kuda kopamga matladutunnanu remedies cheppandi sir
@prayashkitchen9693
@prayashkitchen9693 Жыл бұрын
black magic problem overcoming remedies please sir
@sweetyanu4580
@sweetyanu4580 Жыл бұрын
Om Sreematrenamaha 🌺🥀🌷🙏🙏🙏🌺🥀🌷
@dhfrndsgaming4274
@dhfrndsgaming4274 Жыл бұрын
Namaskarm sir
@MuraliKrishna-hf9ow
@MuraliKrishna-hf9ow Жыл бұрын
om kalabhiravaya namaha om arunachal siva ❤
@kdeepthireddy0kdeepthiredd463
@kdeepthireddy0kdeepthiredd463 Жыл бұрын
Papa ki ma blessings😊
@vastavam
@vastavam Жыл бұрын
🙏
@kittukittu1995
@kittukittu1995 Жыл бұрын
Thanks for sharing your valuable experiences with us sir🙏
@gnanada
@gnanada Жыл бұрын
Super
@hariaddala1887
@hariaddala1887 Жыл бұрын
Am cheyyali cheyppandi
@sivajyothi1504
@sivajyothi1504 Жыл бұрын
Namaskaram sir.dustasakthulu avahiste vatiki pariskaram ledanta nejamena sir .please reply me sir.
@badugumadhubabu7980
@badugumadhubabu7980 Жыл бұрын
Chandi navarnava mantra video please
@hariaddala1887
@hariaddala1887 Жыл бұрын
Yakkuvaga alochanalu vastunnai sir pichiyalkipotundi please help me
@dr.saianushaanusha6963
@dr.saianushaanusha6963 3 ай бұрын
Marriage mantram chepandi
@sai-gz4mx
@sai-gz4mx Жыл бұрын
Thank you for great work 🙏👏 Being in hostel facing all things as u said
@kittukittu1995
@kittukittu1995 Жыл бұрын
Yes brother, am also facing the same. But unable to come out of this and stay seperate for some reasons
@chaithu8934
@chaithu8934 Жыл бұрын
Waiting for next video sir
@koteswaritanneru9465
@koteswaritanneru9465 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@narasimharaopelluri1842
@narasimharaopelluri1842 Жыл бұрын
Sir maa Laxmi Narasimha Swamy gurinchi video cheyyandi sir
@narendarrchaatakondu8212
@narendarrchaatakondu8212 Жыл бұрын
Sir Mee contact number pettandi
@anandavalli1414
@anandavalli1414 Жыл бұрын
Excellent video posted sir.waiting for the second part eagerly
@pavan7133
@pavan7133 Жыл бұрын
Sir Siddha mangala stotram gurinchi konchem chepthara
@rajanik3628
@rajanik3628 Жыл бұрын
Namaste Annaiah meeru cheppinavanny naa life lo jaruguthunnay.... police department job vachinappatinundi ide jaruguthundi... present health assalu baaledu...duty ki leave petti intlo ne untunna... health set ayye margam cheppandi Annaiah... please 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@shakunthalabasani2690
@shakunthalabasani2690 Жыл бұрын
శ్రీమాత్రే నమః
@dhankodi6774
@dhankodi6774 Жыл бұрын
Cute baby
@balabadhravinodkumar8044
@balabadhravinodkumar8044 Жыл бұрын
Plzz oka solution cheppandi
@saradakolluru6947
@saradakolluru6947 Жыл бұрын
TQ sir
@karipamankesh4248
@karipamankesh4248 Жыл бұрын
Guruvugaru naku ankammathalli vasikaram mantram cheppagalara nakukavali miruvundedi plz
@godisgreat6880
@godisgreat6880 Жыл бұрын
Plz tell ..how to get out of these negativities....
@parvathivadiyala6206
@parvathivadiyala6206 Жыл бұрын
మళ్ళీ వీడియో ఎప్పుడు పెడతారు.
@sunkaraumaparvathi-bh5pf
@sunkaraumaparvathi-bh5pf Жыл бұрын
Naku eappudu devudu meeda otlu vastai danito chala bayapadutunna pooja kudaa cheyalekapotunna please solution cheppamdi
@balabadhravinodkumar8044
@balabadhravinodkumar8044 Жыл бұрын
Plzz sir naku 4 years nundi nidra ravatledhu mental entha prayathinchina palitham ledhu
@priyankautharadhi821
@priyankautharadhi821 Жыл бұрын
Hello sir,How did you reach to the point of ammavaru ..why arent u saying abt it ?i think we deserve to know it .
@asrinivas2924
@asrinivas2924 Жыл бұрын
Sir how to overcome from negative energy
@mallangireddymohan5066
@mallangireddymohan5066 Жыл бұрын
Sir Thank you...🙏
@mvsuresh2592
@mvsuresh2592 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srilalithaparameshwari.1985
@srilalithaparameshwari.1985 Жыл бұрын
నమస్తే అన్నయ్య 🙏
@vastavam
@vastavam Жыл бұрын
🙏
@sitaarasitaara2930
@sitaarasitaara2930 Жыл бұрын
Naakuda ilanti negative thoughts vachi pooja lo chalaa aatam kalu vastunnayi .chalaa ekkuva depression vastundi .enni poojalu chesina consontration undadu . enni prayatna purvakam ga chesina povatledu .povalante em cheyyali .
@j.ushaswani3557
@j.ushaswani3557 Жыл бұрын
Yes sir Naku elani undi sir emi chaali sir please chappend sir
@vastavam
@vastavam Жыл бұрын
In next Video amma
@n.k.lrosters999
@n.k.lrosters999 Жыл бұрын
​@@vastavam Namaste sir meeru. Same naaku ane maa amma ki idhe jarugutundhi.. already confirm ayyindhi. Meetho okasari matladali sir . Mee mail ivvandi sir meeti contact avvali
@user-xg4qm3zb7l
@user-xg4qm3zb7l Жыл бұрын
👌👌👌
@Kattarsanatanihindu9999
@Kattarsanatanihindu9999 Жыл бұрын
Tivramaina negative energy tho and negative thoughts tho ebbandi padutunnanu paiga yelinnati Sani period face chestunna health issues kuda vunnai body lo opika ledu aa pani pai intrest raavadam ledu postive kosam temple ki veldamanna Vella leka potunna ma intilo ki kuda nenante estapadani negative peoples maa nannanu kalavadaniki vastaru vaalanu chustene naaku chiraku evani badalu povadaniki edanna remedy cheppandi sir 😭🙏
@narasimharaopelluri1842
@narasimharaopelluri1842 Жыл бұрын
Sir, nenu Sri Lakshmi Narasimha Swamy ni daily sahasranama sthothram chesthanu.kani naku maata sariga palakalenu.sahasranama sthothram chadavachha? vaaku sargga vuntene chadavala? Mee salaha ivvagalaru
@rajubaimidia8475
@rajubaimidia8475 Жыл бұрын
ఈ పరిస్థితి లు నుండి బయటపడం ఏలా సారు ఒక్క videos చేయ్యండి
@mvgrao6768
@mvgrao6768 Жыл бұрын
🙏
@satish3698
@satish3698 Жыл бұрын
Pitru shapam valana jaruguthaye guruva
@sailaja9390
@sailaja9390 Жыл бұрын
Ante jatakam lo na andi
@suryagarden_1086
@suryagarden_1086 Жыл бұрын
🙏🙏🙏💐💐💐
@saraswathisivala3815
@saraswathisivala3815 Жыл бұрын
Hi, I got Matangi Devi Mantram from Siddeswarananda Bharathi Swamy Peetam. I did 3 days. From day 3, I have severe headache.. Last two days, I'm getting severe headache im nt able to concentrate in job too. Today I stopped due to heavy headache.. Any reason behind... I'm waiting to get well and start. Any advice. Please suggest. I have mailed continuously for some tips during this process. Can u call during your free time, I have some questions to check. Thankyou in advance.
@polojuramesh9384
@polojuramesh9384 Жыл бұрын
Sir, ఇంట్లో ఏదైనా దుష్టశక్తులు ఉండటం మూలాన ఇలాంటి నెగెటివ్ ఎనర్జీ ఏర్పడుతుందా ? మా ఇంట్లో ఈ లక్షణాలు వున్నాయి , ఎదుగుదలకు ఎంత ప్రయత్నించినా నష్టాలే జరుగుతున్నాయి ,పరిస్థితులు రోజురోజుకీ ఇంకా దిగజారుతున్నాయి పరిష్కార మార్గం తెలియడంలేదు దయవుంచి ఏదైనా మార్గం వుంటే చూపించగలరు
@ashokdandothkar532
@ashokdandothkar532 Жыл бұрын
అవును సార్ మాకు కూడా అలాగే ఏదో మార్గం చెప్పగలరు చూపించగలరు సార్ మీ పాదాభివందనాలు
@clksirisha4829
@clksirisha4829 Жыл бұрын
Hi andi, nenu mee channel regualr ga choostu untanu. Memu oka vichitra maina samasya tho padutunnamu. Memu oka Villa teskunnam oka 1yr back appati nundi oka 9mnths bagunnam. Tarvata oka lady ade Villa lo maaku parichayam ayindi. Tanaki ammavaru poonutaru ani, kalalu vaste nijam avutaayani cepparu. Avanni nija Lee. Oka sari maa intiki vachinappudu kooda ameki amma vachaaru. Appudu ammavaaru maatho maa intlo eedo undani dani kosam ganapathi homam cheyinchukomanai chepparu, memu ceyinchukunnam but aa purohitudu chala fast ga cesesaru tarvata nundi maa intlo eedo oka samasya. Oka rooju maa vaaru vere room lo work ceskuntunnaru. Nenu maa babu inko bedroom lo padukunnam. Naaku maa vaare vachinattu anipinchi bedsheets kappamani adiganu tanh OK annaru. Ka sepatiki maa vaaru malli vacharu nenu adiganu enduku duppati kappaledu ani tanh annaru nenu ippude vacha ani, adenti anesi nenu padukuni poya. Tarvata aa vere aavida maa intiki ravadam tanaki aavalintalu, ollu noppulu ravadam so memu kooda valla intiki konni roojulu vellam. Tarvata dargaa ki velli eedo tayattulu techukuni raksha iste kattukuni dhoopam vesi ila 41 days try cesam. Anni roojulu bagundi malli tanaki ikkadaki vaste baledani ceptondi maa intiki vche lady. Idanta ila unte ee madhyane maaku telisina inko vishayam entante maa villlau kattina land loo eedo nidhi undata dani kosam chala balulu jarigayata. Anni shvalu ikkade poodchesarata. Ammavarini rakunda aameku oka abbayi raktam rasarata. Ila chala mandi cepparu. Asala oori ammavariki poojale jaragatalledu. Ilanti samasyalaki parishkaralu untaya. Mekemaina teliste ceptara. Please andi.
@dlepakshaiah4045
@dlepakshaiah4045 Жыл бұрын
This negative energy Anne rogulavarake untunde
@amaramanikanta9581
@amaramanikanta9581 Жыл бұрын
good mrng sir mii contact number istara sir ?
@maheshwarampadmavathi5037
@maheshwarampadmavathi5037 Жыл бұрын
ఇది ఎలా పోతుంది అన్న 😭 నాకు ఇవన్నీ నాకు జరుగుతున్నాయి ఇంకా అలానే వుంది
@Hetvisree0523
@Hetvisree0523 Жыл бұрын
Arunachala Siva
@hariomhari6181
@hariomhari6181 Жыл бұрын
Annaya Garu, can you please let us know how to get rid of Excessive sexual thoughts. This is impacting my mantra sadhana
@VijayRaghava-ck3iq
@VijayRaghava-ck3iq Жыл бұрын
Just accept the thoughts ... It's only thought .... Convert into healing energy and stop seeing lust movies and social media
@smiley3685
@smiley3685 Жыл бұрын
Chant sri vallisanadha mama dehi karavalambam
@r.meghana
@r.meghana Жыл бұрын
Anna l recently lost my mother i have two children i don't know how live without my mother my thoughts always goes in other way like not to live like that pl give help to come out of this thoughts pl help
@prashanthsreeram5614
@prashanthsreeram5614 Жыл бұрын
ప్రతి రోజు ఒక గంట రామ రామ రామ అని స్మరిస్తే 3 days చాలు బాధ అనేది ఎలా వదిలి వెళ్తుందో గమనిస్తారు
@bhagyalaxmi1182
@bhagyalaxmi1182 Жыл бұрын
Evanni ela pothaiy Annayya
@bhagyalaxmi1182
@bhagyalaxmi1182 Жыл бұрын
Evanni ela pogotti kovali viti nundi tholagi povalante em cheyali cheppandi Annayya
@SrikalabhairavaSwamy999
@SrikalabhairavaSwamy999 Жыл бұрын
అన్నగారు మీ నెంబర్ కావలెను
@hariaddala1887
@hariaddala1887 Жыл бұрын
Please
@abhiramt7575
@abhiramt7575 Жыл бұрын
Iam suffering negative energy 9 years and in my family 3 persons died..
@chakravartyvellanki2070
@chakravartyvellanki2070 Жыл бұрын
😢
@swastikom5301
@swastikom5301 Жыл бұрын
అంకమ్మ తల్లి గుడి ఎక్కడో తెలుసుకోవచ్చా?
@vastavam
@vastavam Жыл бұрын
kzbin.info/www/bejne/ooi7aoVopa6oo6M
@vijayalakshmimuppavarapu7339
@vijayalakshmimuppavarapu7339 Жыл бұрын
అన్నయ్యా నమస్తే నాకు ఏ మంత్రం చెయ్యాలి ఏమి తెలియదు కానీ మీరు రాజ శ్యామల అమ్మవారు గురించి చెప్తూ ఉంటే నాకు అమ్మ జపం చెయ్యాలి అనిపించేది మీరు నా బంగారు తల్లి అన్నప్పుడు అల్లా నాకు ఒళ్ళు పులకించి నాకు తెలియకుండానే కళ్ళ వెంట నీళ్లు వస్తాయి. ఎందుకు అంటే నేను అనుకోకుండా నా జీవితం లోకి వచ్చిన అమ్మ వారాలని నేను నాకు నిజం గా నే మా అమ్మ,అని నా ఇంటికి పెద్దకూతురు అని సుబ్రమణ్య స్వామి నీ నా ఇంటికి పెద్ద కొడుకు అని, అమ్మ నీ చిన్న తల్లి అని పిలుచు కుంటు ఉంటాను ఇంట్లో అటూ ఇటు తిరుగుతూ చిన్ని తల్లి ఏం చేస్తున్న చిన్ని బంగారం ఎం చేస్తున్న అని అడుగుతూ ఉంటాను.అందుకే మీరు బంగారు తల్లి అంటే ఆ పిలుపు లో ఎంత ప్రేమ ఉందో మీరు చెప్తుంటే తెలుస్తుంది నేను అలానే పిలుస్తాను కానీ ఎన్నో కష్టాలు కన్నీళ్లు నా పిలుపు అమ్మ కి నచ్చలేదా అనిపిస్తుంది మీరు చెప్పాక అమ్మ నీ ఇంకా తలచుకుంటూ జపం చేస్తూ ఉంటే అమ్మ సతోషపడుతుంది ఏమో అని మా ఇంటి పెద్ద తల్లి, నా జీవితం లోకి నాకు తెలియకుండా నే వచ్చిన కొండ పాటురి పోలేరమ్మ తల్లి నీ తలచుకుంటూ ఓం అయిం హ్రీం శ్రిం పోలేరమ్మ దేవతాయై నమః అనుకుంటూ కూర్చొని ధ్యానం చేసుకోవడం పని చేసుకుంటూ నోట్లో చదువు కోవడం చేస్తున్న అలా చెయ్యొచ్చా మాది గుంటూరు అన్నయ్యా మా జీవితాలలో జరిగిన కొన్ని మిరాకిల్స్ మీకు చెప్పాలని కోరిక నాకు మెయిల్ చేయడం తెలియదు మా బాబు తో మెయిల్ చేయించ కానీ మీరు చూసినట్టు లేరు మీతో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. నాకు 20 years నుండి అమ్మ వారితో ఎన్నో అనుభవాలు మీరు చెప్పాక చేసిన రాజ శ్యామల అమ్మవారు పూజ తో సహా అవన్నీ. మీకు చెప్పాలని కోరిక plz
@vijayalakshmimuppavarapu7339
@vijayalakshmimuppavarapu7339 Жыл бұрын
అన్నయ్యా మీరు రాజ శ్యామల అమ్మవారు గురించి చెప్ప కా మా బాబు కి అమ్మ వారి ఫోటో చిన్నది చేయించు ఈ 9 రోజులు అయ్యాక లోపల పెడదాము మళ్ళీ పూజ లో పెట్టే కాళీ లేదు అని చెప్ప కానీ మా బాబు అడుగున్నర ఎత్తు ఫోటో చేయించుకొని వచ్చాడు నేను ఎందుకు ఇంత చేయించుకొని వచ్చావు ఇప్పుడు ఈ ఫోటో ఎక్కడ.పెట్టాలి అని అడిగాను నవరాత్రులు మొదలు అయినాయి పూజ అయ్యాక ఫోటోలు తీశాను మా అక్క వాళ్ళ అబ్బాయి వచ్చాడు తనకి ఫోటోలు పెట్టీ అమ్మ వారు చూడు ప్రసాద్ ఎంత చక్కగా ఉందొ అని చెప్పి టీవీ చూసుకుంటూ ఉన్న 5 నిముషాలకి తను వచ్చి అమ్మ ఈ ఫోటో లు చూడు ఈ ఫోటోలో హెయిర్ లేదు కదా పూజ అయ్యాక ఫోటోలో హెయిర్ ఎలా ఉందో ఇంకా అంతే నాకు , మ వారికి అందరికీ షాక్ గబ గబ వెళ్లి అమ్మ వారి ఫోటో చూసా ఫోటో లో హెయిర్ ఉందా అని లేదు తీసిన ఫోటో లో హెయిర్ ఉంది రోజూ అంతే పూజలో ఫోటో తీయడం ఒక ఫోటో హెయిర్ లేని ఫోటో వస్తది మిగతా ఫోటోలు హెయిర్ తో వస్తది పూజ అయ్యాక లోపల పెడతాను అన్న ఆమె మా బెడ్ రూమ్ ఎదురు వాల్ల్ కి పెట్టాము రోజూ పడుకోబోతు పడుకుంటున్న అమ్మ అని చెప్పి ఉదయం లేవగానే డోర్ తీసి అవిడం మొహం చూస్తాను ఆ ఫోటో లు మీకు మెయిల్ చేశాను కానీ మీరు చూశారో లేదు తెలియదు ఇలాంటి చాలా అనుభవాలు మీకు చెప్పాలని కోరిక అన్నయ్యా
@vastavam
@vastavam Жыл бұрын
మీతో తప్పకుండా త్వరలోనే మాట్లాడుతానమ్మా 🙏🏻 శ్రీ మాత్రేనమః
@vijayalakshmimuppavarapu7339
@vijayalakshmimuppavarapu7339 Жыл бұрын
చాలా థాంక్స్ అన్నయ్య నాకన్నా మీరు చిన్న, పెద్ద తెలియదు అలా అనిపించింది నాకు అమ్మ మీతో మాట్లాడే టైం ఇవ్వలేదు ఏమో అనిపించింది అమ్మ మీ తో మాట్లాడే అవకాశం ఇచ్చేరోజు రావాలని కోరుకుంటున్నాను అన్నయ్య🙏
@rammohanraoch5884
@rammohanraoch5884 Жыл бұрын
Tirumala lo work chestanu nenu. Naa chuttu negative people yekkuva vunnaru
@vastavam
@vastavam Жыл бұрын
నేను తిరుపతి లోనే ఉంటున్నాను. . మీకు అభ్యంతరం లేకపోతె దయచేసి మీ ఫోన్ నంబర్‌ నాకు ఇమెయిల్ (vastavam2016@gmail.com) చేయండి, , నేను మీతో మాట్లాడాలి. శ్రీ మాత్రేనమః 🙏🏻
@SATYANARAYANAMONDRU
@SATYANARAYANAMONDRU Жыл бұрын
సార్ మీరు విజయవాడ వచ్చినప్పుడు నాకు information chepandi సార్
@Lakshmi6798
@Lakshmi6798 Жыл бұрын
@@vastavam sir meeru tirupati lo na undedi. Nijama sir?
@vamshiff7120
@vamshiff7120 Жыл бұрын
Ma husband lo miru chepe negative alavtlu anni vunyee diniki em cheyale mari
@nagamanir7324
@nagamanir7324 Жыл бұрын
👃👃👃🌹🌹
@raghavandra2990
@raghavandra2990 Жыл бұрын
Negative energy pain miku thagilite apdu telusthundii dani power enti ani am from kurnl dt dhone ma house munduu muslim cheduu prayugam cheste 6months narakam 5lakhs loss vadi debhaki house change ayya ipdu konchem recovery ayaaa financial ga
@sekhardonkada7259
@sekhardonkada7259 Жыл бұрын
Play manidweepa varanana audio in house ..or read manidweepa varanana ...in house ...only Sanskrit slokas not song ..
@allareequal3601
@allareequal3601 Жыл бұрын
evriki chapina ardham kavadamladhu
@aditifashions4655
@aditifashions4655 Жыл бұрын
Anna I want talk to you in online. I don't know how to contact you. Please can you tell me how to contact you.
@anugamnani4987
@anugamnani4987 Жыл бұрын
🙏🙏🙏
@veerabadra3091
@veerabadra3091 Жыл бұрын
🙏
УНО Реверс в Амонг Ас : игра на выбывание
0:19
Фани Хани
Рет қаралды 1,3 МЛН
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Audio)
2:53
RAAVA MUSIC
Рет қаралды 8 МЛН
Wednesday VS Enid: Who is The Best Mommy? #shorts
0:14
Troom Oki Toki
Рет қаралды 50 МЛН
How To Respond When Someone Insult's You? | Telugu Geeks
8:35
Telugu Geeks
Рет қаралды 88 М.