మీరు ఏనోజనమలపుణయఫలం.మీరు ఇలా తెలియజేస్తూ. నందుకు.మీ నమస్కారం .మీకు ధన్యవాదాలు
@vastavam2 жыл бұрын
🙏
@vijayalakshmimullapudi66872 жыл бұрын
@@vastavam meeku kaligina anubhavam andariki raavali amte andaru Ila saadhana cheyaalu prati yuvata dhanyavadamulu vijayalakshmi mullapudi yeditha
@ashamuppaneni38802 жыл бұрын
శ్రీ మాత్రే నమః👏 ...... మీరు ఎంతటి అదృష్టవంతులు అండి!!! మీ లాగా సాధన చేయటం కూడా చాలా మంది కి వీలు కాదు.... పట్టుదలగా ఆ అమ్మని నమ్మి చేశారు.. ఆ అమ్మ కరుణా మూర్తి కదా, మరి ఆదరణ కూడా అలాగే కురిపించింది అన్నమాట... మీ పోస్ట్ లో కనిపించే అమ్మ కళ్ళు, పాదాలు నాకు మాత్రం పదేపదే గుర్తు వస్తున్నాయి...... మళ్లీ మళ్లీ చూడాలని అనిపిస్తుంది...👏
@vastavam2 жыл бұрын
🙏
@jyothi43532 жыл бұрын
@@vastavam Call
@krishnakumarisingampalli2 жыл бұрын
శ్రీ మాత్రే నమః. బాబూ లలితాదేవి తో నాకూ ఇలాంటి అనుభవాలు కలిగాయి. నిజంగా అమ్మని నమ్మితే అద్భుతాలు జరుగుతాయి. కష్టంలో ఉన్నప్పుడు దారి ఆమె చూపించింది
నాకు శ్రీకృష్ణ పరమాత్ముడు, శ్రీ రాధా దేవి అంటే ఈ మధ్య నే ప్రేమ, అభిమానం బాగా పెరిగాయి. బృందావన యోగుల చరిత్ర లు చూస్తుంటే..... పదే పదే మీ వీడియో నాకు కనపడి... అమ్మ వారి పాదాలు చూసి తన్మయత్వం చెంది మీ వీడియో లు చూస్తున్నాను. నాకు కూడా ఆ రాధమ్మ నామ జపం, మంత్రం ఎప్పుడు లభిస్తుందో...... అమ్మ దయ కోసం వేచి చూస్తుంటాను. 🙏🙏🙏🙏🙏
@jyothiraj71852 жыл бұрын
🙏🙏🙏 శ్రీ మాత్రేనమః 🙏🙏🙏 సార్ మీ జన్మ ధన్యం ఐనది పూర్వజన్మ పుణ్యఫలం సార్ మీ ఛానెల్ ఈరోజే 1st time చూసాను రెండు నెలల క్రితం మా గృహప్రవేశం జరిగిన నుండి youtube లో ఒక స్తోత్రం అనాలో అమ్మవారి పాట అనాలో నాకు అర్ధం కాలేదు కానీ ఒక సారి చూశాను అ అమ్మవారి దివ్యరూపం నా అప్పటి నుండినా మనసులో నాటుకుపోయింది ప్రతిసారి వినాలని తపిస్తుంది అలా కొద్ది కొద్దిగా నేర్చుకోవాలని ట్రైచేస్తున్న కానీ కొన్ని కొన్ని పదాలు పలకడానికి రావడం లేదు నేర్చుకోవాలనే కోరిక చాలా వుంది సార్ మా గృహప్రవేశం రోజు హోమంలో ఒక అద్భుతం ప్రత్యక్షం ఐనది సింహవాహిని మరియు శ్రీకృష్ణుడు and అగ్నిహోత్రం లోంచి రామచిలుక ఎగురుతు స్పష్టంగా కనిపించింది అలా కనిపించడం దేనికి సంకేతం అర్ధం కావడం లేదు సార్ నాకు కూడ సాధన చేయాలనీ వుంది కానీ మార్గం దొరకడం లేదు అ సమయం ఎప్పుడు కలిపిస్తుందో అ మాతంగి తల్లి శ్రీ మాత్రేనమః 🙏🙏🙏
@satyanarayanasharma29032 жыл бұрын
🙏
@parvathivadiyala62062 жыл бұрын
మీ జన్మ దన్యమయింది. మీ మాటలు వింటుంటే చాలా ప్రశాంతం గా ఉంది అండి
@epcservices60182 жыл бұрын
యద్భావం తద్భవతి! ఏ విషయం పట్ల మనసు గాఢంగా ఏకాగ్రతను/శ్రద్ధను/తపనను కలిగి ఉండు నో అలాంటి అనుభవాలు, అనుభూతులు కలగడం సహజం!
@ratnachintala29722 жыл бұрын
ధన్యుడవయ్యా
@vastavam2 жыл бұрын
🙏
@srinivasreddygaddam42302 жыл бұрын
దన్యజీవులు సార్ మీరు నేను గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకున్న ఇంతవరకు ఎలాంటి అనుభూతి లేదు ఎంత అదృష్టవంతులు
@subbarao68452 жыл бұрын
ఎంత అదృష్టం అండి. విన్న తరువాత వళ్ళు జలదరించింది
@ramap34252 жыл бұрын
ఎంత ధన్యులు అండి మీరు. 🙏🙏
@cgamanageetika7546 Жыл бұрын
Mee anubhuthulu matho share chesukunnaduku thank you sir.mathangi matha ante naku chala ishtam.
@kasinadhammiriyala4562 жыл бұрын
మాతంగి అమ్మవారి గురించి చాలా బాగా చెప్పారు సార్ మీరు అదృష్టవంతులు కొన్ని సాధనపరమైన విషయాలు మీ వీడియో చూశాక నాకు అర్థమయింది
@gskcreations6325 Жыл бұрын
Miru cheppedi Vintunte Nake danyudani ayyanu anipisthundi, AA anubuthi ni miru svayanga anubavinchaaru. Mi janma danyam sir🙏. శ్రీ మాత్రే నమః 🙏
అబ్బా.. అమ్మవారి కల చెప్పుతుంటే.. రోమాలు నిగ్గబోడుచుకున్నాయి...అన్నయ్య🙏
@vastavam2 ай бұрын
శ్రీ మాత్రే నమః 🙏
@laxmikante6462 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺 శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః మీరు ధన్యులు
@sudharaju68812 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻 మీ జీవితం ధన్యమైంది 🙏🏻
@upendrablissfulkumar64652 жыл бұрын
చాలా అద్భుతమైన ఛానెల్ ఇన్ని రోజులు ఎలా మిస్ ఐయ్యనా అని భాదపడుతున్నాను.మీరు ప్రదర్శించిన ముద్ర ఏమిటి చాలా సార్లు నేను నాకు తెలియకుండా నేను ఆ ముద్ర పెడుతున్నాను అనేకానేక నమస్కారాలు మిమ్మల్ని కావాలంటే ఏలాగు
@vastavam2 жыл бұрын
thank you.. నేను జపంలో యోని ముద్ర లేదా అపాన ముద్ర వేస్తాను
@kesamreddyaruna52472 жыл бұрын
Milo vunna amma ki chethulethi dhandam peduthunnanu swami manaspurthiga🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿... Miru chepthunte anandhamtho kalla vembadi kanneeru vasthundhi... Nijamga miku🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@vastavam2 жыл бұрын
🙏
@ramadevi20702 жыл бұрын
Namaste sir
@ramadevi20702 жыл бұрын
Maadi Vijayawada andi nenu Skpvv girls school lo chadivanu
@ramadevi20702 жыл бұрын
Meeru cheppina Sridevi madam science teacher Lalitha devi madam Maa inti daggaara vuntaaru
@ramadevi20702 жыл бұрын
Mee ammavaari peru chappandi
@satishreddy92302 жыл бұрын
🙏Guru Garu.. With Blessings of Kanch Parmacharya Swamy.. Got to know about Shymala Matha & Shymala Navarathri... And With Blessings of Mother Godess Sri Shyamala Matha Done Navarathri....And Saw Parrots from 3rd Day.... Till Date when Ever i Think of Shymala Matha comes Parrot will Fly Near By.. But Bcz of some Sever Problems Health issues of My wife .. From Last 04 months Stopped all Pooja n Stopped hope n Faith on God or Godess ... Was In full Stress and Depression.. But started Pooja from last few Days to help my mother.. Today after completing pooja Took Shymala Matha Name 05 times Seeing Diyaa...And Thoought shall I start worshiping Again... Sat On Sofa opened KZbin its was Your Video....Not this but other one.. And took time n Watched other videos including this... Hope this Will Be Positive Note And Mother Godess will Bless me From All Troubles Facing Now..
@chillararamesh6252 жыл бұрын
Guruji..really you are great.We are very very happy to know about Maa ..Mathangi Devi.
@naturelover97552 жыл бұрын
🙏 మీ జీవితం ధన్యమైపోయింది... శ్రీ మాత్రేనమః
@varaprasad66732 жыл бұрын
Amma ki🙏🙏🙏
@aliveni7961 Жыл бұрын
ఓం శ్రీ మాతంగి మాత యై నమః 🙏
@gamestarkarthikeya0843 Жыл бұрын
Namste sir
@lavanya-sz3cw Жыл бұрын
Me matalu vintey eduposthundhi..
@shalinipothuri67722 жыл бұрын
Namaskaram Prasad Garu I am from Denver , I don't know how to say this whether is it coincidence or intentional by Matangi Amma as I started this mantra sadhana since this February only and I also know how my journey has started I would really like to share with you , but before that I really want to share this feeling right now which I am going through while watching especially this video of yours ,when you said that in your dream Matangi Amma was walking with you (beside) I literally started crying thinking How Fortunate you are and when I will be that fortunate and didn't stop crying till the end of the video and also while typing this particular part without my permission tears are rolling down my cheeks , I am really very happy that you are blessed by Amma .
We are in 2022 and it is very hard to believe your story Sir. You’re blessed.
@gowriraj42542 жыл бұрын
Goosebumps and 🥲🥲🥲 no words🙏
@tprabhakar71872 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః.శ్రీ రాజ శ్యామలాదేవ్యై నమః.శ్రీ రాజ మాతంగి దేవ్యై నమః.అయ్యా దండ ప్రణామం.మీరు ధన్యులు. తమరి సెల్ నెంబర్ పెట్టగలరు.
@vastavam2 жыл бұрын
Please send your phone number to me by email to vastavam2016@gmail.com. I will call you.
@vastavam2 жыл бұрын
🙏
@padalasiva80602 жыл бұрын
Great experience and devotional journey sir🙏
@deepthikantamaneni18802 жыл бұрын
sir I'm deepti from India, vijayawada want to talk to u regarding my mantra upadesam. can I write to u?
@ananthakrishnac.v.67382 жыл бұрын
Sir, please send your mobile no. For your free time contact. Please dont miss it.
@sivani65642 жыл бұрын
🙏🙏me anubavalu maku chala gaggurapatuga vundi sir. Me anubavam too na hrudayam dravisthundi sir. Maku sadanalo munduku velli margam chupendi sir. 🙏🙏🙏
@మనోవేదిక2 жыл бұрын
ధన్యవాదములు స్వామి
@vastavam2 жыл бұрын
🙏
@padmajapadmaja54912 жыл бұрын
You are so blessed 🙏
@surekhaakula85542 жыл бұрын
Me video chustunantha sepu kannuolo nundi neru karipotu undi sir you are great sir 👍
@reethikanaidu7851 Жыл бұрын
మాతంగి మాత జన్మదినమ్ ఇంకా మూడు రోజులే ఉంది వైశాఖ మాసం శుద్ధ విదియ 🙏🏿🙏🏿🙏🏿 వీలైతే అందరూ ఆతల్లి పూజ చేసుకోండి 🌹🎉🌹🎉🌹
@svangara12 жыл бұрын
thanks very much for the divine videos on Devi Mathangi
@maheshb24382 жыл бұрын
Mer videos interesting ga unae chala Baga unae
@durgabhavanim12002 жыл бұрын
ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం
@vastavam2 жыл бұрын
🙏
@jayareddy59732 жыл бұрын
Sri mathre namaha
@vijayalaxmi14002 жыл бұрын
Namasakaramu guru garu same like this only , but I need more how to go my Amma dagaraki pls help me any power full mantra mu
@penchalaiahcheekolu104 Жыл бұрын
Sri gurubhyo namaha🌻🌻🌺🌺🌹🌹 🙏🙏 guruvu garu naaku meeru guruv ga avakasam kalipinchandi sir please please🙏🙏🙏
@balajinandivada2 жыл бұрын
యోగ పురుషా 🙏🙏🙏
@kittukittu1995 Жыл бұрын
All your videos are very helpful for those who want to start or already in manthrasadhana. 🙏🙏🙏
@chinthalapoodiramakrishna83312 жыл бұрын
Thanks brother chakkati sandhesham ichharu
@vastavam2 жыл бұрын
ధన్యవాదాలు 🙏
@jyothinandyala25742 жыл бұрын
Amazing 🙏
@varaprasadkaza17952 жыл бұрын
Amma dayato meeru ento vunnata sikharalu cherukovali 🙏🙏🙏
Naa peru sivajyothirmayee nanu meeru chapinatu Nanu paramashvarudi darsham amavari darsham kudu chaskuna nanu anukuntanu putindanki entakana adurstam enka ami undadu ani koni problems valla epudu mantram chaiatam ledu meru chapinataruvatha malli modalu petalianipinchindi mee rupomlo amma chaputundi anipistundi naa manasuki thankyou sir om namashivaiah ssri mathra namahaa
@seenreddy2 жыл бұрын
how do we know what you (we ) feel is a dream or stress-induced hallucination originating from our past experiences or real divine interaction?
@omSai-qg1um2 жыл бұрын
Good information 👍
@ala68612 жыл бұрын
Prasad garu, just now I messaged u in one of ur vedio, meeru ippude chepthunnaru vijayawawada ani, kani meeru inka chinnappudu prakasam lo chadivara
@Dheep776 ай бұрын
శ్రీ మాత్రే నమః........ నమస్కారం గురుజి........... మాతంగి సాధన ఎలా చేయాలి....... ఏ మంత్రం ఉచ్చారణ చెయ్యాలి...... ఎన్ని మాల లు చెయ్యాలి చెప్పగలరు....... ధన్యవాదములు 🙏 జై మా మాతంగి 🙏
@deepthialugunuri7562 жыл бұрын
Yes sir,Amma ni nammithe epidural manathone vuntundiii
@MuraliKrishna-hf9ow2 жыл бұрын
om kalabhiravaya namaha om Arunachala siva
@achutapriyaradhikadd25572 жыл бұрын
Namaste andi Which mantra you have chanted to get blessings of devata
@AvinashVutukuri2 жыл бұрын
Sir, really a blessed soul u r
@vastavam2 жыл бұрын
🙏
@skrishnaveni9742 жыл бұрын
Dhanulu andi
@gordontransit5552 жыл бұрын
God bless you all
@kurakulasuresh26292 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@srinivasreddyk4u2 жыл бұрын
Om SriMatre Namaha
@satarlaashok6353Ай бұрын
యక్షిణి సాధన గురించి చెప్పండి గురువుగారు
@lakkojuramakrishna79992 жыл бұрын
Om sri matree namaha om ...
@vastavam2 жыл бұрын
tappa kunda oka video lo vivaristanu brother
@usharani18122 жыл бұрын
Sar meru dhanyulu ammavaru metone untunnaru me anubhavalu cheppu tunte na manasulo cheppalene bhavana kallalo andabhaspalu amma nannu karuninchindi me vedio nennane dorikindi chala anandamuga unnadi Prasdgaru. 🙏🙏
@drnarendramohankalva2 жыл бұрын
Good morning sir, protocols for మంత్ర జపం
@vaishnaviY3230 Жыл бұрын
Please take care of my devi.. please don’t leave her alone ever 🙏