Not to go as Singapore Amaravati. To go as Chattisgarh.
@muralikrishnayenepalli967Күн бұрын
Mundhu PRINT and ELECTRONIC MEDIA vaallu vaari office lu akkada pettamanandi mundhu. Tharuvaatha all secretariat staff mariyu High Court staff ni akkadey vundamanandi. Tharuvaatha meeru ippudu cheppina demands pettandi sir.
@allasrinu853617 сағат бұрын
Well said Amaravathi means twin cities.
@ForBetterTomorrow999Күн бұрын
Centre ki evadu raasaadra puvva😮😮😮
@nageswararao467Күн бұрын
Balakotaiah గారు కరెక్ట్ గా చెప్పేరు రాజధాని అంటే ఒక ప్రాంతానికి చెందినది కాదు అది రాష్ట్రానికి ముఖ్యపట్టణం వీళ్ళ వెనక అదృశ్య శక్తులు వున్నాయి వీళ్ళని లెక్కచేయ్యక్కర్లేదు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గా వున్నప్పుడు హైదరాబాద్ లో అన్ని పరిశ్రమలు అక్కడే పెట్టేరు మరి ఆంధ్ర వాళ్ళు ఎవ్వరూ అడగలేదు అప్పుడు మీరంతా ఎక్కడికి వెళ్ళారు ఈ మేధావులు ప్రజలు 164 seats యిచ్చారు అంటే రాజధాని నగరం కావాలి పోలవరం కావాలి ఇంకా రోడ్స్ జాబ్స్ డెవలప్మెంట్ కావాలి అనేకదా మందటే యిచ్చారు కూటమి ప్రభుత్వానికి ఇప్పటికైనా ఈ కుహనా మేధావులు యిటువంటి మాటలు మాట్లాడి ఆంధ్ర ప్రజల యెక్క మనోభావాలు దెబ్బతినకుండా చూడాలి.