Chaganti Koteshwar Rao Open Heart With RK | Season:02 - Episode: 65 | 11.09.16 |

  Рет қаралды 3,448,942

Open Heart With RK

Open Heart With RK

Күн бұрын

Chaganti Koteshwar Rao Open Heart With RK | Season:02 - Episode: 65 | 11.09.16 | #OHRK | ABN
#ChagantiKoteshwarRao #RK #OpenHeart #ABN
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemur Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season,episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: / ​
Follow us on Twitter: / abntelugutv​
Follow us on ABN Web Portal: www.andhrajyot...
ABN App Links:
App store: apple.co/2GfnKMt​
Play Store: bit.ly/2Lrb09Q

Пікірлер: 2 500
@Yamunakirankumar
@Yamunakirankumar 2 жыл бұрын
నా జీవితం లో ఏ హీరోనో , ఏ రాజకీయ నాయకుడినో చూడాలి , కరచాలనం చెయ్యాలి అనుకోలేదు . మీ పాదాలకి వందనం చెయ్యాలి అని మాత్రం చాలా సార్లు అనుకున్నాను. నా జీవితంలో చేసే తీరుతా స్వామి
@gedelachinnarao60
@gedelachinnarao60 2 жыл бұрын
Naa loni unna korikani chepparu brother...
@sarveswararaoedupuganti1403
@sarveswararaoedupuganti1403 2 жыл бұрын
Good sar
@bhavanikuncham3914
@bhavanikuncham3914 2 жыл бұрын
Exactly na feeling ade
@subbaraomaddirala9111
@subbaraomaddirala9111 2 жыл бұрын
@@gedelachinnarao60 I k mool
@venkataramarao6788
@venkataramarao6788 2 жыл бұрын
Good view
@srinupspk8678
@srinupspk8678 2 жыл бұрын
చాగంటి వారికి కూడా పద్మశ్రీ రావాలి ఎంత మంది కోరుకుంటున్నారు
@Rkvillegevip
@Rkvillegevip Жыл бұрын
Yes ఈవాలి
@plnprasthana4914
@plnprasthana4914 Жыл бұрын
ఈ రోజున ఆయన నిస్వార్ధంగా ok రూపాయి తీసుకోకుండా వాగ్దేవికి జీవితం అంకితం చేసిన మహానుభావుడు. ఆయనకీ పద్మ విభూషణ్ ఇవ్వాలి
@rakeshvutter7768
@rakeshvutter7768 Жыл бұрын
Yes sir
@RaviKumar-cr1oh
@RaviKumar-cr1oh Жыл бұрын
Yes, Should be awarded.
@susheelabn6994
@susheelabn6994 Жыл бұрын
Yes
@mylavarabhotlavbksatyanara9859
@mylavarabhotlavbksatyanara9859 2 жыл бұрын
సరస్వతీ పుత్రులు, వ్యాస మహర్షి అంశ శ్రీ గురువుగారు.. వారికి పాదాభి వందనం 🙏🙏🙏
@GubballaSarojini
@GubballaSarojini 9 ай бұрын
22:43
@GubballaSarojini
@GubballaSarojini 9 ай бұрын
Guruvu garu ki padabi vandanam
@bommasrinivas263
@bommasrinivas263 2 ай бұрын
కారణ జన్ములు మీరు. మిమ్మల్ని కన్న ఆ తల్లిదండ్రులు ధన్యులు.
@gopivendra6832
@gopivendra6832 2 жыл бұрын
Public speakers benefits like him teaches all and e 1) motivation 2) selfconfidence 3) good habhits 4)honesty 5) corelation With past, present and future 6) patience to listen and analyze 7)ability to fight against evils in society 8)lay a Right track for sucess. Etc
@ramarajukss3812
@ramarajukss3812 2 жыл бұрын
Chagantivari pravachanam is the best in the present contemporary period and highly influencial to listeners
@venkateshpatel333
@venkateshpatel333 Ай бұрын
గురువు గారు చాలా అదృష్టవంతులు సాక్షాత్తు ఈశ్వరుడు అమ్మవారి కటాక్షం వాళ్ళ ప్రవచనం చెపుతున్నారు ఇ అదృష్టం ఎవరికి ఉండదు 🙏🏻🙏🏻🙏🏻🥰🥰🥰💜💜💜
@subramanyamthunga9649
@subramanyamthunga9649 2 жыл бұрын
అప్పట్లో రాజులకైనా అంత ఎలా వచ్చింది పేదవారి కష్ట ఫలితమే, దేవుడికి రాజులు ఇచ్చి వుండచ్చు కానీ, అది కచ్చితంగా అప్పట్లో పేద వారిదే వాళ్ళ కష్ట ఫలితమే ఇది అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం.
@kotichowdary8576
@kotichowdary8576 2 жыл бұрын
Sir mi interviews 😍👏👌👌🔥
@venkatkudupudi8545
@venkatkudupudi8545 2 жыл бұрын
Changanti sir true words
@nagallagangaraju4297
@nagallagangaraju4297 2 жыл бұрын
పాదాభివందనం
@shivoham24
@shivoham24 Жыл бұрын
మాయ చేయడానికి వారు కల్పిత మీడియా కాదు, దిక్కుమాలిన రాజకీయ నాయకులు కాదు.. సరస్వతీ పుత్రులు... 🚩🚩🕉️🕉️
@nagasreerams5451
@nagasreerams5451 2 жыл бұрын
Chaganti Gary meeku 👏👏👏🙏🙏🙏🙏💐💐💐
@sarmachivukula4237
@sarmachivukula4237 Жыл бұрын
very good show, learned some things today.
@sowjanya0000
@sowjanya0000 Ай бұрын
how this host asks this disguting questions to such a great personality without listening any of his pravachanaas and with nil knowledge about sastraas and asks him to change <a href="#" class="seekto" data-time="82">1:22</a>:34...really felt very bad and sad by listening to his questions and the way of questioning to such a great person....even though his questions were bad chaganti gaaru answered all of them very politely with patience.....om shree gurubhyoh namah
@Latestvideos4u
@Latestvideos4u 2 жыл бұрын
హిందుత్వం 🙏
@vmeducationalvideos9724
@vmeducationalvideos9724 Жыл бұрын
RK Garu Meeru chesina interviews lo best interview . Jai Chaganti Garu ... 🙏🙏🙏🙏🙏
@nagamani1279
@nagamani1279 2 жыл бұрын
మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారి తర్వాత ఇంత శ్రద్ధగా వినేది మీ ప్రవచనము గురువుగారూ🙏
@shobhadeshaveni1151
@shobhadeshaveni1151 Жыл бұрын
చాగంటి గారి ప్రవచనంలో రామాయణం, మహాభారతం వినగలడం పూర్వ జన్మ సుకృతం.
@satyasrinivasvurum6109
@satyasrinivasvurum6109 4 ай бұрын
ఆ మాట నిజమే శ్రీ భాగవతం కూడా వినడం మన అదృష్టం అసలు వీరివంటి గురుదేవుల ప్రవచనమృతం వినడమే మనం చేసుకున్న అనేక జన్మల అనంత పుణ్య విశేషం జై శ్రీమన్నారాయణ జై హైందవ అనంత వాంగ్మాయానికి నమోస్తుతే
@pavanganesh970
@pavanganesh970 10 ай бұрын
చాగంటి కోటేశ్వరరావు గారు మీకు మా పాదాభివందనం మీ ప్రవచనాల వల్ల ఎంతో మంది నిజమైన భక్తి మార్గంలో నడుస్తున్నారు అందులో నేను సైతం 🙏🙏🙏
@gongalireddyjaasritha2831
@gongalireddyjaasritha2831 2 жыл бұрын
నాస్థికుడి ని కూడా అస్థికుడినిచేయగల మీ కంఠం వింటే కానీ నాకు రోజు గడవదు , నాకు భగవంతుడిని చూపించారు .....
@laxmanrao5887
@laxmanrao5887 Жыл бұрын
Kalyugadevudu
@sad.hope.xxxtentacion4706
@sad.hope.xxxtentacion4706 Жыл бұрын
Where did u c bro
@Future_You918
@Future_You918 Жыл бұрын
True example nine
@venkyvenky8282
@venkyvenky8282 Жыл бұрын
@@sad.hope.xxxtentacion4706 nammakam unte kanipistaadu bro .
@EgaSyamsundar
@EgaSyamsundar 9 ай бұрын
Meru nijame chepparu
@rayalstorys
@rayalstorys 2 жыл бұрын
నేను క్రిస్టియన్ కుటుంబం లో జన్మించాను,ఈ సమాజంలో ఎందరో దేవుళ్ళు వున్నారు అంటారు నేను నమ్మేవాన్ని కాదు,,,కానీ ఒక ప్రవచనం విన్న,తరువాత చాలా ప్రవచనాలు విన్న,నేను దేవుళ్ళను చూసా,,,గురువుగారి మాటల్లో,,నా జీవితం ధన్యం అయ్యింది కోటేశ్వరరావు గారు,,మి పాదాలకు శ్రస్టంగ వందనం,,,
@bskm5322
@bskm5322 2 жыл бұрын
Iam pleased with ur words bro
@pavansiripudi5262
@pavansiripudi5262 2 жыл бұрын
Thwaralone meeru Mee thaathalu paatinchina sanaathana dharmam loki thirgi vachi me jeevithaalu aanandam ga konasaaginchalani korukuntunanu 🙏
@murlimohan9948
@murlimohan9948 2 ай бұрын
​@@bskm5322poooiò000⁰⁰000⁹⁹⁹9⁰
@ParameswariPragalapati
@ParameswariPragalapati Ай бұрын
❤❤❤7​@@bskm5322
@VankadariChandrasekhar-rz2yk
@VankadariChandrasekhar-rz2yk 24 күн бұрын
Sri gurubhyo namaha pranaam
@narlasrinivas2496
@narlasrinivas2496 2 жыл бұрын
చాగంటి కోటేశ్వరరావు గారు దైవాంశ సంభూతులు, ఆయన అనర్గళమైన ప్రవచనాలు మన హిందూ సంప్రదాయాలను కాపాడుతున్నాయి అనడములో ఎలాంటి సందేహం లేదు.
@vav9999
@vav9999 2 жыл бұрын
Thank you RK garu.great interview. మాట్లాడే దేముడు చాగంటి గారు.. భక్తి...చాగంటి రక్తి...గరికపాటి ముక్తి.... సామవేదం
@narayanaps
@narayanaps Жыл бұрын
చాలా బాగా చెప్పారు.
@satyasrinivasvurum6109
@satyasrinivasvurum6109 4 ай бұрын
శక్తి వద్దిపర్తి వారు
@bhargavanaidubevara9168
@bhargavanaidubevara9168 2 жыл бұрын
కోటేశ్వరరావు గారి లాంటివారు ఉండడం వల్లే ఈ రోజుకి ధర్మం బ్రతికి ఉంది...
@banothsunitha8938
@banothsunitha8938 2 жыл бұрын
అవునండి,,,ఒక దేవుని రూపంలో ధర్మం గురించి చెప్తుంటే ఎంత సేపంటే అంత సేపు వినాలనిపిస్తుంటది,,,నిజంగా అదృష్ట వంతులం మనం ఈ జన్మలో
@sad.hope.xxxtentacion4706
@sad.hope.xxxtentacion4706 Жыл бұрын
Very funny I think I ould laugh 😂
@parvathigudipati6132
@parvathigudipati6132 Жыл бұрын
​@@sad.hope.xxxtentacion4706 y
@bablubablu-5020
@bablubablu-5020 Жыл бұрын
​@@sad.hope.xxxtentacion4706better laugh at church pasters, mosque moulanas.. Kuthey.. idar kya kaam h aapku hasra suwar k jaisa, hindhuvula degara nik em pani ra.. Edusthunav, navthunav, evadi nammakam vadidi
@mudragedasatyavathi6935
@mudragedasatyavathi6935 9 ай бұрын
++​@@sad.hope.xxxtentacion4706
@bhanu82841
@bhanu82841 2 жыл бұрын
Abn రాధ కృష్ణా గారికి విన్నపము. నా విన్నపము ఏమిటంటే మీరు ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు వారు చెప్పవలసిన సమాధానములు పూర్తిగా చెప్పవివ్వండి
@sridharsiddu1350
@sridharsiddu1350 2 жыл бұрын
E kula gajju RK gadiki interview ivatame goppa kada
@dattugoudn
@dattugoudn 2 жыл бұрын
Lavu masthi aadiki
@srinumangadevi7063
@srinumangadevi7063 2 жыл бұрын
Correct ga chepparu.అతను వెకిలి నవ్వు చిరాకుగా వుంది.
@KK-gc5lj
@KK-gc5lj 2 жыл бұрын
Asalu Chaganti gaari mundhu koorchoneydaaniki kuda aruhudu kaadhu rk 🤦
@krishnaveni8161
@krishnaveni8161 2 жыл бұрын
@@KK-gc5lj yes
@nemanisubbarao2653
@nemanisubbarao2653 2 жыл бұрын
బ్రహ్మశ్రీ చాగంటి వారు కాలేజీ రోజుల్లో మంచి వక్త. ఏ విషయాననైనా అనర్గలంగా, అద్భుతంగా మాట్లాడేవారు, నా క్లాస్ మేట్ కాబట్టి చెబితున్నాను.
@subbalakshmi9554
@subbalakshmi9554 2 жыл бұрын
Meeru adrustavantulu
@bandarubhavani2460
@bandarubhavani2460 2 жыл бұрын
🙏🙏🙏
@sasimandava9428
@sasimandava9428 2 жыл бұрын
🙏🙏🙏🙏
@srilakshmisri3980
@srilakshmisri3980 2 жыл бұрын
🙏🙏🙏
@Kamaniyamramaniyam
@Kamaniyamramaniyam 2 жыл бұрын
ధన్యులు మాష్టారు మీరు
@naveendevasani4295
@naveendevasani4295 2 жыл бұрын
RK gaaru మీవి ఎన్నో ఎపిసోడ్స్ చూసాను . The best episode Ani Naa personal అభిప్రాయం . మీకు నా ధన్యవాదాలు RK gaaru . గురువు గారికి నా నమస్కారాలు 🙏🙏🙏🙏 .
@NageswaraRaoBhandaru
@NageswaraRaoBhandaru Жыл бұрын
15 ఏళ్ల క్రిందట మీ ప్రవచనం టీవీ లో casual ga వినటం జరిగినది.మీరు చెప్పే విధానం నన్ను మీ అభిమానిగా మార్చింది.చాలా ప్రవచనాలు మీవి personal ga విన్నాను.చాలా ప్రవచనాలు రికార్డ్ చేసుకొన్నాను.గురువుగారికి న పా దాభి వందనాలు.
@talatamravmesh825
@talatamravmesh825 2 жыл бұрын
మీ ప్రవచనాలు క్రిస్టియన్లు కూడా టీవీ లో చుస్తువుంటారు వల్లే ట్రైన్ లో మాట్లాడుకుంటుండగానే నేను విన్నాను గురువు గారు
@ragallaethirupathi2142
@ragallaethirupathi2142 2 жыл бұрын
తెలుగు ప్రజలు అదృష్టవంతులు.. చాగంటి కోటేశ్వరరావు గారు & గరికపాటి నరసింహారావు గారు లాంటి వారి ప్రవచనాలు వినగలగడం...🙏🙏🙏
@mannemnagendragowd9528
@mannemnagendragowd9528 2 жыл бұрын
చాగంటి కోటేశ్వరరావు గారి కి🙏🙏🙏
@vijayalakshmiperumalla7032
@vijayalakshmiperumalla7032 2 жыл бұрын
Namaskarm guruvgaru 🙏🙏🙏
@hhpnarayana
@hhpnarayana 2 жыл бұрын
Nenu Karnataka vadini nenu kuda Chaganti Venkateshwara Rao gari pravachanalu vintanu baga untundi, melaga memu kuda bagyavantule 🙏🙏
@ragallaethirupathi2142
@ragallaethirupathi2142 2 жыл бұрын
@@hhpnarayana Absolutely Love from Hyderabad
@hhpnarayana
@hhpnarayana 2 жыл бұрын
@@ragallaethirupathi2142 🙏
@balusai6572
@balusai6572 Жыл бұрын
గురువు గారికి శతకోటి నమస్కారాలు ఆయన ప్రవచనాలు వినటం మా పూర్వ జన్మాసుకృతం...
@barlavasantha7269
@barlavasantha7269 9 ай бұрын
Chaganti వారి ప్రవచనం అద్భుతమైన ది వి నడము మా అదృష్టం
@prashanthkumar93
@prashanthkumar93 Жыл бұрын
నమస్కారం 🙏 గురువు గారూ..మీ తెలుగు పదాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఎంత సేపు విన్న వింటూనే ఉండాలి అనిపిస్తుంది
@jbhaska999
@jbhaska999 2 жыл бұрын
రాధాకృష్ణ గారు, గురువుగారు చెప్పిన 3సూత్రాలు దయచేసి మీరు కూడా follow అవ్వండి 🙏🌹🙏
@lakshmivallabhajosyula4133
@lakshmivallabhajosyula4133 Жыл бұрын
Baabu గారు ఒప్పుకోరు
@rajneelakantam
@rajneelakantam 2 жыл бұрын
చాగంటి గారి మాటల్లో ఎక్క‌డా కూడా అంగ్లేయ ప‌దాలు వాడ‌కుండా ఈ కార్య‌క్ర‌మం మొత్తం మ‌న తెలుగు భాష‌లో మాట్లాడ‌టం జ‌రిగింది. తెలుగు భాష వ‌ర్ధిలాలి
@durgabhavani4741
@durgabhavani4741 2 жыл бұрын
😭😀
@nufkistruff9961
@nufkistruff9961 2 жыл бұрын
నెను అదె అనుకున్నా... గొప్పవారు. 🙏
@saikumar2265
@saikumar2265 2 жыл бұрын
000hu
@mymymystory4088
@mymymystory4088 2 жыл бұрын
Bavunna sir ani first annaru
@veenajagga
@veenajagga 2 жыл бұрын
Sorry, correct ane English padam vaderu swami
@SivaSiva-dh7bm
@SivaSiva-dh7bm 2 жыл бұрын
స్వామీ...మీరు కనబడితే మీ పాదాలకు నమస్కరించాలి అని ఆశగా ఉంది స్వామీ...
@వసంత్బిఏ
@వసంత్బిఏ 2 жыл бұрын
అతడు దేవుడు కాదు అతడి పాదాలకు నమస్కారిచడనికీ
@durgadasari2325
@durgadasari2325 2 жыл бұрын
,👌👌👌
@vaidamadhukarrao1009
@vaidamadhukarrao1009 Жыл бұрын
చాగంటి వారు ,వారి ప్రవచనములు వినే భాగ్యం నాకు కలిగినందుకు ఈజన్మ ధన్యం అయ్యింది ,చాలా సంతోషం
@archakamlohitha1258
@archakamlohitha1258 2 жыл бұрын
మా గురువు గారు కోటేశ్వర రావు గారికి పాదాభివందనాలు🙏
@vurikutiParru503
@vurikutiParru503 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@kuruvaganesh283
@kuruvaganesh283 Жыл бұрын
Padabivandanam
@mvvsatyanarayana3226
@mvvsatyanarayana3226 Жыл бұрын
Hiii
@mvvsatyanarayana3226
@mvvsatyanarayana3226 Жыл бұрын
Om Arunachal Shiva
@mvvsatyanarayana3226
@mvvsatyanarayana3226 Жыл бұрын
Om Raghavendra Swamy namaha
@swarna820
@swarna820 2 жыл бұрын
ప్రశ్న అడిగేముందు ఆలోచించి అడగండి రాధాకృష్ణ గారు మిఎదుట కూర్చున్నది ఎవరో మీకు తెలుసా ఆయనను కంటితో చూస్తే చాలు అనుకుంటారు చాలామంది ఆయన పుట్టడం మనం చేసుకున్న అదృష్టం
@venkataramarao6788
@venkataramarao6788 2 жыл бұрын
Good comment.
@SimpleLifeStyleRamyajagadeesh
@SimpleLifeStyleRamyajagadeesh 2 жыл бұрын
Exactly 👍👍👍👍👍
@simhachalamponka359
@simhachalamponka359 2 жыл бұрын
Good comment
@rameshtendulkarvlogs2949
@rameshtendulkarvlogs2949 2 жыл бұрын
Koteswarrao parama sivudu
@sreehandlooms7964
@sreehandlooms7964 2 жыл бұрын
S correct ga chepparu
@ajmeeraugendar
@ajmeeraugendar 2 жыл бұрын
హిందు బంధువులకు దేవుడు ఇచ్చిన గొప్ప ఆణిముత్యం చాగంటి కోటేశ్వర రావు.
@sankar7446
@sankar7446 2 жыл бұрын
11
@banothsunitha8938
@banothsunitha8938 2 жыл бұрын
అవునండి,,అదృష్టవంతులం మనం,,,ఒక దేవుని రూపంలో ధర్మం గురించి చెప్తుంటే ఇంకా ఎం కావాలి ఈ జన్మలో, అనిపిస్తది
@seetharamasastry8660
@seetharamasastry8660 2 жыл бұрын
చాగంటి వారిని ఒక మతానికి సంబంధించినట్లుగా చూపకండి వారికి అన్య మతాలలో కూడా అభిమానులు ఉన్నారు
@akbarshaik6072
@akbarshaik6072 2 жыл бұрын
@@seetharamasastry8660 yes
@vidyasagarreddy208
@vidyasagarreddy208 2 жыл бұрын
గురువు గారికి అభినందనలు , అసలు మీరు మాట్లాడితే మనుషులు ఇంత సౌమ్యంగా మరియు అధ్బుతంగా matladavachha అని అనిపిస్తుంది. మీ ప్రవచనాలు వినే అదృష్టం కలిగినందుకు నేను దన్యున్ని.
@janakisatyanarayana6636
@janakisatyanarayana6636 Жыл бұрын
చాగంటి వారున్న కాలంలో మనము ఉండటం నిజంగా పూర్వం జన్మ సుకృతం. 🙏
@sahadevthagili4549
@sahadevthagili4549 Жыл бұрын
Nijam madam
@sumalathamuthyam9737
@sumalathamuthyam9737 Жыл бұрын
సమాజాన్ని ధర్మ మార్గంలో నడపడానికి తన సమయాన్ని కేటాయించి గొప్ప మనస్సు తో ముందుకు వచ్చిన వారు మన గురువు గారు మీరు తెలుగు ప్రజల అదృష్టం గురువు గారు
@satyasrinivasvurum6109
@satyasrinivasvurum6109 4 ай бұрын
జై శ్రీమన్నారాయణ వీరిలాంటి మహనీయులకు భారత రత్న రావాలి
@godlyservicerajahmundry2147
@godlyservicerajahmundry2147 2 жыл бұрын
మీకు నిజంగా కోట్ల సంపాదన వుంది అదే జ్ఞాన ధనం ఆ ఈశ్వరుడు ఇచ్చిన ఆస్తి
@ramanjaneyulukv5365
@ramanjaneyulukv5365 2 жыл бұрын
U
@arudramani9236
@arudramani9236 2 жыл бұрын
Baga chepparu
@kishornaniampavalli4584
@kishornaniampavalli4584 2 жыл бұрын
🙏🙏
@saikrishnagaddam8857
@saikrishnagaddam8857 2 жыл бұрын
First ituvantivi chepadam apu swamy nuvvu.... Ivanni nammi sagam jeevitham paye
@koujusrinusrinu6503
@koujusrinusrinu6503 2 жыл бұрын
Guru Gagu ante eswarudu prasadam naku aaina🙏 chala bhakti 🙏
@sripadabalaji4874
@sripadabalaji4874 2 жыл бұрын
గురువు గారు సహస్రనమస్కారములు.మీ అద్భుతమైన ప్రవచనంతో హిందువులకు,సనాతన ధర్మానికి గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరిగింది.మీ ప్రవచనసేవ అనిర్వచనీయమైనది.తెలుగుభాష, సాహిత్య విశిష్టతను అజరామరం చేసింది.ఓం సరస్వత్యై నమః
@mindigowrilakshmi2963
@mindigowrilakshmi2963 Жыл бұрын
మీ పాదాలకు కోటి వందనాలు గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@BHASKARSAJJALA
@BHASKARSAJJALA 2 ай бұрын
దైవాంశసంభూతులు మన గురువు గారు చాగంటి కోటేశ్వరరావు స్వామి గారికి భారతరత్న పురస్కారం ప్రదానం చేయాలి
@lakshya1475
@lakshya1475 2 жыл бұрын
స్వామి మీరు ప్రవచనం చెపుతుంటే ప్రత్యేక్షంగా దేవుడు చెపుతున్నటు అనిపిస్తుంది.మీ పాదపద్మాలకు నమస్కారం 🙏🙏🙏
@subbaraovenkatlakshmi712
@subbaraovenkatlakshmi712 2 жыл бұрын
Rn
@bikshapathijagini7571
@bikshapathijagini7571 2 жыл бұрын
ఎన్నో రకాల జన్మలెత్తి తద్వారా పుణ్యం చేసుకోవడం వల్ల మానవ జన్మ ఎత్తడం జరుగుతుంది. మానవ జన్మ ఉత్తమమైనదే కాకుండా యింతకు మించిన జన్మ దేవతత్వం పొందడానికి ప్రయత్నం చేయాలి కూడా. యిన్ని జన్మల నుండి పుణ్యం చేస్తూ వచ్చే మానవునికి అదియూ సులభమే! కానీ సర్వాంతర్యామి, సర్వ శక్తి వంతుడు, సర్వం మీద అధికారం కలిగి ఉన్న ధీశాలి అయినా మానవునికి తన మనసు మీద అధికారం మానవునికె అప్పగిస్తూ దైవ తత్వం లోకి చేరడానికి పరీక్ష లాంటిది.కాని తన మాటల ద్వారా తనను చేరడమా? లేదా? మానవుని యిష్ట రీతిలో నిర్ణయం తీసుకునడం లేదా మరో తక్కువ జన్మ ఎత్త డానికి ప్రేరణ పొందే అవకాశం ఉంది. తద్వారా రాక్షస ప్రవృత్తి అలవర్చుకుని కృష్ణ నష్టం పొందడమా? అనేది మానవ స్వయం కృతం.
@drrvsssharma
@drrvsssharma 2 жыл бұрын
@@subbaraovenkatlakshmi712 h
@hanumanthuraovankayalapati6339
@hanumanthuraovankayalapati6339 2 жыл бұрын
@@subbaraovenkatlakshmi712g5 ty
@rayapatilakshmi5667
@rayapatilakshmi5667 2 жыл бұрын
@@bikshapathijagini7571 ..
@ramireddykosana3105
@ramireddykosana3105 2 жыл бұрын
గురువు గారు మీకు వెల కట్టలేని ఆస్తులున్నాయి అవి కూడా మీ పై ప్రజలకు ఉన్న అభిమానం ప్రేమ
@rajasekharreddymaddireddy354
@rajasekharreddymaddireddy354 2 жыл бұрын
తెలుగు ప్రజలు అదృష్టవంతులు.. చాగంటి కోటేశ్వరరావు గారు & గరికపాటి నరసింహారావు గారు లాంటి వారి ప్రవచనాలు వినగలగడం
@maddireddykrishnareddy6821
@maddireddykrishnareddy6821 2 жыл бұрын
Hi
@banothsunitha8938
@banothsunitha8938 2 жыл бұрын
కరెక్ట్ అండి,,,, మనం చాలా అదృష్టవంతులం,,,నిజంగా,,ఈ జన్మలో ఇది చాలు అనిపిస్తుంది
@sankarababup1696
@sankarababup1696 2 жыл бұрын
ఇబ్బందికర ప్రశ్‌నలు
@srinivasamedicalhall6240
@srinivasamedicalhall6240 2 жыл бұрын
చాగంటి గురువుగారు నేను దమ్మపేట లో అతి దగ్గరగా చూసి పాదాభివందనం కేవలం రెండు అడుగుల దూరం ఉంది నాకంటే అదృష్టవంతుడు మా అమ్మ చేసుకున్న పుణ్యం ఒకటే లేదు
@banothsunitha8938
@banothsunitha8938 2 жыл бұрын
@@srinivasamedicalhall6240 suuuper అండి
@jayanthnamasteguravagaarur5392
@jayanthnamasteguravagaarur5392 2 жыл бұрын
మా గురువే దేవుడు చాగంటి కోటేశ్వరరావు గారు మేము ఎంతో అదృష్టవంతులు మా గురువును చూస్తున్నాం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chandramallipudy6448
@chandramallipudy6448 Жыл бұрын
ఈనాడు ఉన్న ఈనాటి లోకంలో మీలాంటి గురువులలో మీరు చాలా చాలా గొప్పవారు🙏 ఈ లోకంలో మనిషిగా పుట్టిన ప్రతి మనిషి మీరు కళ్ళ పడగానే లేచి నిలబడి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టే తేరాలి.. అప్పుడే ఈ సృష్టి మూలమైన ఆ సర్వేశ్వరుడు కి విలువ ఇచ్చినట్టు.. అంతటి గొప్పవారు మీరు 🙏🙏🙏 నా మన పూర్వకమైన శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏
@maahi09
@maahi09 2 жыл бұрын
కలియుగం లో నడియాడే దేవుడు.... చాగంటి గురువు గారు.
@m.s.guptha6197
@m.s.guptha6197 2 жыл бұрын
babu ayana goppa pravakta, kani manishi ni devudu cheyaku
@udaykiran8163
@udaykiran8163 2 жыл бұрын
@@m.s.guptha6197 yes
@reeshag5660
@reeshag5660 2 жыл бұрын
A
@PtrSrikanth
@PtrSrikanth 2 жыл бұрын
Yeah
@nagireddynarreddy8860
@nagireddynarreddy8860 2 жыл бұрын
@@m.s.guptha6197 .
@ramagopireddy4761
@ramagopireddy4761 2 жыл бұрын
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి పాదాభివందనములు.
@bhoomaiahking825
@bhoomaiahking825 2 жыл бұрын
🙏🙏🙏
@govindaiahkotlapati2387
@govindaiahkotlapati2387 2 жыл бұрын
@@bhoomaiahking825 your help yesterday y and n regards dr you
@govindaiahkotlapati2387
@govindaiahkotlapati2387 2 жыл бұрын
@@bhoomaiahking825 y
@govindaiahkotlapati2387
@govindaiahkotlapati2387 2 жыл бұрын
@@bhoomaiahking825 ytytydtytd yds and your team to dr suite b ytytydtytd yytyyuyyyyyy you have received your help with your friends have read my blog u want you u have used it you you ydyty
@govindaiahkotlapati2387
@govindaiahkotlapati2387 2 жыл бұрын
@@bhoomaiahking825 have your team as hi venki have used it for a long term business and the rest are the rest is ok to do this but you u want your friends ytdy you tyytyttyt y ytydyyy
@srinehachowdary9273
@srinehachowdary9273 2 жыл бұрын
ఆంధ్ర జ్యోతి ఇది చాలా మంచి ప్రోగ్రాం అందులో గొప్ప వ్యక్తులని మహానుభావులను వారి అనుభవాలను మాకు తలియజేస్తునందుకు కృతజ్ఞతలు... 🙏🙏🙏🙏
@yerrasuryachandra6582
@yerrasuryachandra6582 2 жыл бұрын
0012
@sathyanarayanamurthy3418
@sathyanarayanamurthy3418 2 жыл бұрын
@@yerrasuryachandra6582 00000000⁰0000000000000
@sathyanarayanamurthy3418
@sathyanarayanamurthy3418 2 жыл бұрын
@@yerrasuryachandra6582 i
@sathyanarayanamurthy3418
@sathyanarayanamurthy3418 2 жыл бұрын
@@yerrasuryachandra6582 o
@sundararamamkasibhatla3389
@sundararamamkasibhatla3389 2 жыл бұрын
RKకాకుండా ఇంకెవరైనా ఇంటర్వ్యూ చేస్తే బాగుండేది
@eknathtandle5946
@eknathtandle5946 2 жыл бұрын
గురుగారు.....🙏🏽🙏🏾🙏🏿 మీరు నిజంగా కోట్లు సంపాదించారు.....!! కానీ కోట్ల రూపాయల రూపంలో కాదు...!!! కోట్ల మంది జనాల మదిలో స్థానాన్ని సంపాదించారు...! నా జీవితం లో ఒక్క సారైనా మీ ముందు ప్రణవిల్లాలని ఉంది... ఈ జన్మలో అది సంభవమగు గాక అని ఆశీర్వదిస్తారని ఆశా ...🙏🏽🙏🏽🙏🏽
@janakisatyanarayana6636
@janakisatyanarayana6636 Жыл бұрын
చాగంటి వారి ప్రవచనం వినగలడం మా పూర్వ జన్మ సుకృతం.
@ramanareddy3609
@ramanareddy3609 Жыл бұрын
Ayyaa meeku Vela kattaleemu same
@jamunajamuna9966
@jamunajamuna9966 Жыл бұрын
Avuunu
@satyasrinivasvurum6109
@satyasrinivasvurum6109 4 ай бұрын
దేశ మాత తెలుగు తల్లి ముద్దు బిడ్డలు చాగంటి వారి వంటి మహనీయులు ఎందరో మహానుభావులు అందరికి వందనములు
@satyavathi713
@satyavathi713 2 жыл бұрын
నా జీవితములో మిమ్మల్ని దగ్గర నుండి చూచి మీ పాదాలకు నమస్కారము చేసి మీతో మూటలాడాలని, మీ దీవిన తీసుకోవాలని కోరిక గురువు గారు. 🙏🙏🙏
@malkusuma1188
@malkusuma1188 2 жыл бұрын
I visited him in Kakinada
@dndproductions4351
@dndproductions4351 2 жыл бұрын
@@malkusuma1188 s . ..
@praveenpaddhu7622
@praveenpaddhu7622 2 жыл бұрын
నాది అదే కోరిక. ఆయన నన్ను చూసి ఒరేయ్ బాబు..అని పిలిస్తే చాలు.. వేంకటేశ్వర స్వామిని ..ఆపాదమస్తకం చూసిన తరునమే నాకు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@phanirajm48
@phanirajm48 2 жыл бұрын
Guru garu evalae edi nenu chusanu, naku manasulo unna ashanthi purthiga mee matala valla tolagipothundi, mee darshanam kosam eswaruniki prardhana chesthunnanu
@salmonrajj6827
@salmonrajj6827 2 жыл бұрын
shivudu devudu, vishnuvu devudu, anthe kaani manushulu kaaru, rk gaaru adegedhi adhe, chaganti gaaru chala thaggimputho cheppadam aayana manchithanam, iddaru manche cheputunnaru.
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 2 жыл бұрын
చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసం చాలా బాగుంది ధన్యవాదాలు గురువుగారు ధన్యవాదాలు సార్...🙏🙏🙏🙏🙏🙏❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krlsarma1933
@krlsarma1933 2 жыл бұрын
Rk దుర్బుద్ధి చాగంటి వారి సద్బుద్ధి అని టైటిల్ పెడితే బాగుంటుంది
@brtjk5802
@brtjk5802 2 жыл бұрын
Alaage....Nee Budhi kuda chusko bro...
@gajjelanageswarao2151
@gajjelanageswarao2151 2 жыл бұрын
Sarma nuvvu ma kharma. Yevaro okkaru question cheyaliga.
@sulochanaparvathapuram9144
@sulochanaparvathapuram9144 2 жыл бұрын
కరెక్ట్ టైటిల్ సార్ 🙏🏻🙏🏻
@chakramgudi5210
@chakramgudi5210 Жыл бұрын
ఆకాశంలో ఉదయించే నిజమైన సూర్యుడు సర్వ దేవుళ్ళకు, సర్వ దేవతలకు, సర్వ జీవులకు అందరికీ ఆధారమయిన నిజమైన దేవుడు. జై శ్రీ సూర్య భగవాన్ 🔴🌅
@charan7899
@charan7899 Жыл бұрын
ఓం గురుభ్యోనమః గురువుగారు ఉన్నటువంటి ఈ రోజుల్లో మేము కూడా పుట్టడం ఎన్నో జన్మల పుణ్యఫలం అటువంటి గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం ఇటువంటి గురువులు కోట్లలో ఒక్కరే ఉంటారు 🙏🙏🙏🙏🙏
@ramanareddy3609
@ramanareddy3609 Жыл бұрын
Yes 👍 currect Naaku koduku leeru sir
@sureshsupriya1265
@sureshsupriya1265 10 ай бұрын
Hu bu CT mo CT CT
@luckygaming3758
@luckygaming3758 2 жыл бұрын
గురువుగారు మీరంటే మాకు చాలా అభిమానం మీరు చెప్పే ప్రవచనాలు మాకు చాలా ఇష్టం అండి 🙏🙏🙏🙏🙏🙏
@LakshmiMaha-uh2kq
@LakshmiMaha-uh2kq 8 ай бұрын
00 , .0
@devibavisetti9738
@devibavisetti9738 2 жыл бұрын
గురువుగారికి పాదాభివందనం మీ ప్రవచనాలు ఎందరో మనుషులు మార్చగల రూ మీలాంటి గురువుకుఏమిచ్చి రుణం తీర్చుకోగలం రెండు చేతులు జోడిస్తూ నమస్కారం తప్ప 🌼🙏🙏🙏🙏🌼
@kavithareddy3063
@kavithareddy3063 2 жыл бұрын
Om namah shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ammanipeddi2310
@ammanipeddi2310 2 жыл бұрын
@@kavithareddy3063 BB hu
@jagandeepala4309
@jagandeepala4309 2 жыл бұрын
Guru వుగా ru
@vhanuman6343
@vhanuman6343 Жыл бұрын
ఒక గొప్ప భాగవతుడి నుండి అంత గొప్ప మాటలు వస్తుంటే ఆ స్థాయి వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తే ఇంకా బాగుండేది
@satyapenumalla2362
@satyapenumalla2362 Жыл бұрын
Idi chala correct
@nagasatya3171
@nagasatya3171 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః... గురువు గురు మీరు చెపేది ధర్మశాస్త్రము ధర్మం అంటే శివుడు .. మీరు మా అందరికి శివుడు అది మా అద్రుస్టము
@saripillirambabu523
@saripillirambabu523 Жыл бұрын
🙏🙏🙏🙏
@bojjasrinivas2054
@bojjasrinivas2054 2 жыл бұрын
మీ లాంటి గొప్ప వాళ్ళని నా జీవితంలో చూడలేదు గురువుగారు 🙏🙏🙏🙏🙏
@shirdisaikolatamgroupcharithra
@shirdisaikolatamgroupcharithra 2 жыл бұрын
అయ్యా మీ పేరులోనే ఉంది అయ్యా, కోటి ఈశ్వరరావు కోటి మంది ఈశ్వర్లు కలిస్తే అదే మీరు.ఓం నమహాశివయా
@MyNestham.Prasanth
@MyNestham.Prasanth 2 жыл бұрын
Correct ga చెప్పారు sir
@srinumangadevi7063
@srinumangadevi7063 2 жыл бұрын
Yes
@ajmeeraugendar
@ajmeeraugendar 2 жыл бұрын
అద్భుతమైన ప్రవచనాలు గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 💐💐💐💐
@balgamrajanna6197
@balgamrajanna6197 2 жыл бұрын
చాలా అద్భుత మైన ప్రవచనాలు గురువుగారు 💐💐
@marathirealfactsmrf795
@marathirealfactsmrf795 Жыл бұрын
I am from solapur chaganti maharaj came in our city solapur and we listen the maharaj pravachanm he is sincerely pure true man.....he not take even single rupee....he is great man....
@vaishnaviyadav7102
@vaishnaviyadav7102 Жыл бұрын
Great person... we telugu people blessed to have him 🙏
@ThakurRajkumari
@ThakurRajkumari Жыл бұрын
@ThakurRajkumari
@ThakurRajkumari Жыл бұрын
​@@vaishnaviyadav7102q.
@Antharnetra
@Antharnetra 2 жыл бұрын
మీ ప్రవచనాన్ని ఒకసారి టీవీ లో చూశాను అందులో మీరు ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వర్తించిన prkv ప్రసాద్ గారి స్వీయ చరిత్ర "అసలేం జరిగింది" అనే పుస్తకాన్ని అని చదవమని చెప్పారు నేను చదివాను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను అంతే కాకుండా నాలో చాలా మార్పులు కూడా తీసుకొచ్చింది ఆపుస్తకం ..ధన్యవాదాలు
@shivajyothitripurari2444
@shivajyothitripurari2444 2 жыл бұрын
శ్రీగురుభ్యోన్నమః💐🙏 మీరు మహాలయ పక్షాల గురించి చెప్తూ ప్రతీ అమావాస్య రోజు మన ఇంటి గుమ్మంలో పితృదేవతలు నిలుచుని వీడు ఏమయినా పెడ్తాడేమో అని ఎదురుచూస్తారు అని చెప్పారు..గత 6నెలలుగా నేను ఒక వృధ్ధాశ్రమానికి బియ్యం,పప్పులు,కూరగాయలు పంపించి ఆ ప్రతీ అమావాస్యరోజు పరమాన్నం వండి వడ్డించమని చెప్తుంటే నాకు మా పెద్దలు దాన్ని స్వీకరిస్తున్నారనే భావనతో నాకు చాలా సంతోషంగా ఉంటోందండీ🙏💐
@krishnaveni8161
@krishnaveni8161 2 жыл бұрын
Manchide కానీ sir , ఆయన చెప్పిన విషయం అమావాస్య రోజు చేస్తున్నారా
@shivajyothitripurari2444
@shivajyothitripurari2444 2 жыл бұрын
@@krishnaveni8161 .అవునండీ🙏
@krishnaveni8161
@krishnaveni8161 2 жыл бұрын
@@shivajyothitripurari2444 🙏🙏🙏
@adinarayanadandi1529
@adinarayanadandi1529 2 жыл бұрын
చాగంటి గారికి భారతరత్న ఇవ్వాలి 🙏🙏🙏🙏🙏🙏🙏
@rayachotinarayana2375
@rayachotinarayana2375 2 жыл бұрын
🙏
@rushiraffivalli4844
@rushiraffivalli4844 2 жыл бұрын
మీ పలుకులు అమృత తుళ్యములు, వ్యక్తిత్వం స్ఫూర్తి దాయకం, అనుసరణీయం. మీ దంపతులిరువురికీ మనఃపూర్వక నమస్సులు.
@SP-zs2fg
@SP-zs2fg 2 ай бұрын
He is the actual Celebrity who is changing many people by his devotional lectures and because of him our sanathana dharmam is spreading across everyone
@tarunkishore30
@tarunkishore30 2 жыл бұрын
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి పాదభివందనాలు.
@vijayashyamala6618
@vijayashyamala6618 2 жыл бұрын
చాగంటి కోటేశ్వరరావు గారి
@bhanubhanu6839
@bhanubhanu6839 2 жыл бұрын
Nenu jesus ni god ga nammuta kani naku chaganti koteswarao garu ante chala chala estam vaari pravachanam kuda vintanu🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@telugusir9848
@telugusir9848 2 жыл бұрын
RK గారు చాగంటి కోటేశ్వరరావు గారి స్థాయికి తగిన ప్రశ్నలు అడగటం లేదు. ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పే స్థాయి చాగంటి కోటేశ్వరరావు గారి ది కాదు. ఆయన ఒక మహోన్నత పండిత, వ్యక్తిత్వ, కారణ జన్ముడు......ఆయాన్న ఇలాంటి ప్రశ్నలు అడిగేది
@GangaraoChodepalli
@GangaraoChodepalli 9 ай бұрын
👌👌👌
@srinuanumula3388
@srinuanumula3388 2 жыл бұрын
గురువు గారు మీ ప్రవచనం మా కరీంనగర్‌లో కూడాఒక్కసారి చెబితే మా జన్మ ధాన్యం అవుతుంది దయచేసి ఒక్కసారైనా రండి మీ పదాలకు వేలకోటి నమస్కారాలు,🙏🙏🙏🙏🙏🙏
@mania5429
@mania5429 Жыл бұрын
భారతదేశం ఎంతో పుణ్యం చేసుకుంది ఇటువంటి మహాపురుషుని ప్రవచనాలు వినడానికి,ఈ కలికాలంలో ధర్మం ఒంటిపాదం మీదైనా ఉంది అంటే ఇలాంటి మహానుభావులే కారణం.తన కష్టాన్ని కూడా లెక్కచేయకుండా ఇతరుల బాగును స్వచ్ఛమైన మనసుతో కోరుకుంటారో వారే నిజమైన ధర్మ సంస్థాపకులు. అటువంటి అరుదైన వారే కోటేశ్వరరావు గారు, మీ పాదాలకు నా నమస్కారములు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shivakeshava2739
@shivakeshava2739 2 жыл бұрын
🙏🙏🏼🙏దైవస్వరూపులు గురుగారికి పాదాభివందనం🙏🙏🙏
@nagarjunasettem8030
@nagarjunasettem8030 2 жыл бұрын
నా జీవితం లో మీ పాదాలను ఒక్కసారైనా తాకాలి గురువుగారు
@chansunair
@chansunair Жыл бұрын
నమస్కారం R K గారు నేను మలయాళి, ఫ్రమ్ ఆదిశంకరుని జన్మస్థలం కాలడి దగ్గర పేరుంబావూర్. గురువుగారు ప్రవచనాలు వింటే ఆలా ఉండి పోవాలి అనిపిస్తుంది, మీ ఇంటర్వ్యూ లాగానే చాలా మర్యాదగా ఉంటుంది. థాంక్స్ సార్.
@nagadurgainampudi9222
@nagadurgainampudi9222 2 жыл бұрын
అన్నమయ్య కిర్తనలు ఎంత పేరు వున్నదో మీకు కూడా అంత పేరువున్నది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@msarinivasarao9645
@msarinivasarao9645 2 жыл бұрын
Pp
@neelimakishore497
@neelimakishore497 2 жыл бұрын
మీ ప్రవచనాలు వినడం మా అదృష్టం 🙏🙏🙏🙏స్వామి 🙏🙏🙏
@praneethchityala7561
@praneethchityala7561 2 жыл бұрын
ఆర్కే గారు మీరు చేసిన చాలా ఇంటర్వ్యూలు నేను చూశాను, అవి చాలా బాగున్నాయి, మీరు అడుగుతున్న ప్రశ్నలు చాలా బాగున్నాయి. కానీ ఇక్కడ చంగాటి కోటేశ్వర్ రావు గారిని అడిగిన ప్రశ్నలు అస్సలు మంచిగ లేవు
@gururajaraokadapanatham6535
@gururajaraokadapanatham6535 Жыл бұрын
Chaganti Koteswara Rao Gari ki Padhabhi Vandanam. Sir, Every word you speak has so much depth and value for this generation. God bless you and your family with lots of joy, happiness and good health.
@nkotaiah6925
@nkotaiah6925 Жыл бұрын
🙏 మీరు చెప్పే ప్రతి ప్రసంగం అద్భుతం 🙏 జై శ్రీరామ్ జై హింద్ 🔱🕉️🙏
@jameelaali7238
@jameelaali7238 2 жыл бұрын
🌻మీరు విశ్వ మానవులు, మీకు అభినందనీయులు, పాదాభివందనాలు...🙏😌
@veeraprathapraobelidhe8618
@veeraprathapraobelidhe8618 Жыл бұрын
ఎక్కడ నుంచి మొదలైఎంతొదూరంఅనుభవంగలమా టలుజనంమార్పుకౌసం ఆర్కెగా రికీధన్యవాదములు కోటేశ్వరరావు గారిసఃభాషట దేవుడు ఈరూపంలొవినిపిస్తున్నట్టుగాభావిస్తున్నాను
@nchsrimannarayanaiyengar8003
@nchsrimannarayanaiyengar8003 2 жыл бұрын
చాగంటి కోటేశ్వరరావు గారు & గరికపాటి నరసింహారావు గారు లాంటి వారి ప్రవచనాలు వినగలగడం అదృష్టo
@patrudurao25
@patrudurao25 2 жыл бұрын
చాగంటి కోటేశ్వరరావు గారు గొప్ప వ్యక్తి అధ్యాత్మిక చక్రవర్తి ABN లాంటి కమర్షియల్ ఛానెల్ చాగంటి గారిని ఇంటర్వ్యూ చెయడం నిజంగా గొప్ప విషయం
@sirivennelasastry
@sirivennelasastry 2 жыл бұрын
ABN తన స్థాయిని పెంచుకుంది.
@krishnaveni8161
@krishnaveni8161 2 жыл бұрын
అందులో గొప్ప విషయం ఏముంది abn cchannel interview చేయడం లో
@patrudurao25
@patrudurao25 2 жыл бұрын
@@krishnaveni8161 ABN CHANNEL gurinchi dani adineta gurinchi telisina vallaku adi vichitram teliyani valaku sadaranam antey
@krishnaveni8161
@krishnaveni8161 2 жыл бұрын
@@patrudurao25 చాగంటి కోటేశ్వర రావు గారు సరస్వతి పుత్రులు , ఆయన గురించి తెలిసిన వారికి ఆయనంటే గొప్ప , ఆయన గురించి తెలుసుకోలేని వాళ్లకు ఆయన ఒక సాధారణ మైన మనిషి , నేను చెప్పింది ఏంటంటే ఆయన ఎలాగో గొప్పవారే కాబట్టి ఆయనను ఇంటర్వ్యూ చేశారు, గొప్ప వాళ్ళను ఎలాగో ఇంటర్వ్యూ చేస్తారు , అందులో ప్రత్యేకం గా గొప్ప అని చెప్పుకోవడం లో గొప్ప విషయం ఏమీ లేదు , నిజానికి అది ఆయనకు తగిన ఇంటర్వ్యూ అని అనిపించడం లేదు ,కాకపోతే Rk gaari లాంటి గొప్ప వాళ్ళు పిలిచిన తరువాత వాలకు గౌరవం ఇచ్చి వెళ్ళాలి కాబట్టి వెల్లినట్లు ఉన్నారు ఆయన
@shiva24allinonechannel99
@shiva24allinonechannel99 Жыл бұрын
గురువు గారికి పద్మశ్రీ రావాలి
@srinivasaraorunku9668
@srinivasaraorunku9668 Жыл бұрын
అయ్యా రోజుకి ఒక్కసారి అయిన మీ యెక్క మాట చెవుట్లో పడక పోతే ఏదో కోల్పోయినట్లు ఉంటుంది.గురువు గారికి పాదాబి వందనములు.
@rajeshreddi7777
@rajeshreddi7777 2 жыл бұрын
Chaganti garu... Great human being
@ranjeethkumar7366
@ranjeethkumar7366 2 жыл бұрын
Yes
@sataynarayanachethapalli7149
@sataynarayanachethapalli7149 2 жыл бұрын
@@ranjeethkumar7366 lll
@chalaadbhutamabhivandanamu7553
@chalaadbhutamabhivandanamu7553 2 жыл бұрын
Saraswati Mataji kiranamu 🙏🙏🙏
@naliniaravinda4007
@naliniaravinda4007 11 ай бұрын
మన పూర్వ జన్మలో చేసిన గొప్ప పుణ్యం bramha శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వినడం.నాకు చాలా మంచి విషయాలు వినగలిగే భాగ్యం కలిగింది.
@sumananutalapati
@sumananutalapati Жыл бұрын
Positive enlightenment. చక్కటి అలౌకికమైన ఆనంద దాయకమైన జ్ఞానదానం చేస్తారీయన. Current society ని తిట్టి పోస్తూ, అందరినీ ఆడిపోస్తూ కాకుండా చెప్తారు. విన్నకొద్దీ వినబుద్ధౌతూ వుంటుంది ఈయన ప్రవచనం. అందుకే వింటాము.
@yvr655
@yvr655 2 жыл бұрын
మాకు తెలియని ఎన్నో అమూల్యమైన విషయాలను గురువుగారు చాన విపులంగా వివరిస్తూ తమ ఉపన్యాసాలతో మమ్మలను పునీతులను చేస్తున్నారు 🙏. గురువుగారు శ్రీ బ్రంహశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి మా పాదభివందనాలు. 🌹🌷🙏
@CoffeeBean1
@CoffeeBean1 2 жыл бұрын
One of the Best episode.. Great Human Being 🙏
@pedhadarisi4644
@pedhadarisi4644 7 ай бұрын
ఇలాంటి వారు ఉండబట్టే దేవుడి మీద ఇంకా భక్తి బ్రతికి ఉంది 🙏🙏🙏
@badramrajusitharamarao1288
@badramrajusitharamarao1288 8 ай бұрын
చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు చాలా బాగుంటాయి అవి అందరికీ అర్థం అవుతాయి అలాంటివారు మన రాష్ట్రాలలో పుట్టటం మన అదృష్టం వారి పాదాలకు నమస్కారం <a href="#" class="seekto" data-time="1141">19:01</a>
The day of the sea 😂 #shorts by Leisi Crazy
00:22
Leisi Crazy
Рет қаралды 2,2 МЛН
KA Paul Open Heart With RK || Full Episode || Season - 3 || OHRK @OHWRK
1:29:10
Open Heart With RK
Рет қаралды 3,8 МЛН
Chinna Jeeyar Swamy | Open Heart With RK | Full Episode | ABN Telugu
2:01:09
The day of the sea 😂 #shorts by Leisi Crazy
00:22
Leisi Crazy
Рет қаралды 2,2 МЛН