Chandra Mohan Last Emotional Words | Chandra Mohan Last Speech | Chandra Mohan Is No More |News Buzz

  Рет қаралды 280,045

News Buzz

News Buzz

Күн бұрын

Пікірлер: 61
@parameshwarashiva9034
@parameshwarashiva9034 11 ай бұрын
Om Shanti. Chandramohan Garu
@revuriprasanthi4333
@revuriprasanthi4333 11 ай бұрын
ఓమ్ శాంతి శాంతి శాంతిః చంద్రమోహన్ గారి ఆత్మ శాంతి కి కోరుతూ శ్రద్ధాంజలి
@lankaadhipathi406
@lankaadhipathi406 11 ай бұрын
లెజెండ్ యాక్టర్ చంద్రమోహన్ గారు....లేత చలిగాలులు హొయ్ పాట ఎవర్ గ్రీన్....RIP సార్...మీరు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించారు.
@Sagorisatyavathi
@Sagorisatyavathi 11 ай бұрын
చాలా ఉంది బ్రో ఝుమ్మంది నాదం కూడా
@lankaadhipathi406
@lankaadhipathi406 11 ай бұрын
@@Sagorisatyavathi ఎస్ మేడం..గొప్ప గొప్ప పాటలున్నయ్
@prasady5833
@prasady5833 11 ай бұрын
He is a moon in the film industry. That shines evweyday.
@ranaprathapvemula8972
@ranaprathapvemula8972 11 ай бұрын
Great man.mana Chandramohan ji.I met him in person at Ramannapet,warangalin the year I think 1971.may his aatma get sadgati.aum
@vvsnarayanaadapa2461
@vvsnarayanaadapa2461 11 ай бұрын
💐ఓమ్ శాంతి, చంద్రమోహన్ గారి ఆత్మకు మనశాంతి ప్రసాదించాలని భగవంతుడుని కోరుకుంటున్నాను 👏
@shyambr
@shyambr 11 ай бұрын
One special aspect of him I heard is that no one has done mimickry of him as he has very natural voice and it's very difficult to mimic him...great artist
@VishalKumar-pe1nw
@VishalKumar-pe1nw 11 ай бұрын
Close your eyes and imagine Junior NTR while listening to this Video. We can feel the vocal texture of Chandra Mohan & Jr.NTR same.
@rajaivaturi
@rajaivaturi 5 ай бұрын
అనుసరించలేని నటుడు. ఆయనకి మూస లేదు. ప్రేరణ తీసుకున్న వారు మాత్రం ఉన్నారు.
@kalluruvenkatasubbaiah8959
@kalluruvenkatasubbaiah8959 11 ай бұрын
చంద్రమోహన్ ఆ చంద్ర తారార్కం నిలిచిపోయే తెలుగు నటుడు.
@iqbal-qp8dd
@iqbal-qp8dd 11 ай бұрын
లెజెండరీ అక్టర్ చంద్రమోహన్ గారు 🙏
@madhusudhanrao2094
@madhusudhanrao2094 11 ай бұрын
Really Great person chanramohan garu. Very nice spoken with audience. 🎉🎉🎉🎉🎉 😢😢😢😢😢
@srinivaskanchinadham641
@srinivaskanchinadham641 11 ай бұрын
అనాయాస మరణం అనేది అష్ట ఐశ్వర్యాలలో మొదటిది. అద్రుషటవంతుడు.
@ChemicalFundawithliki
@ChemicalFundawithliki 11 ай бұрын
Yes avunu clean man manchodu manchi human being hatsoff to him to legend he is that is chandramohangaru
@nnraaokaranam5161
@nnraaokaranam5161 11 ай бұрын
రంగుల రాట్నం.... సినిమా చంద్రమోహన్ గారికోసం 10 మైళ్ళు నడచి వెళ్లి టెంట్ లో సెకండ్ షో చూసి పది మైళ్ళు నడచి వచ్చాము... ఒకసారి కాదు నలుగుసార్లు.... అంత నచ్చింది.... గొప్ప నటుడు 🙏🙏
@muralikrishna-vs9sc
@muralikrishna-vs9sc 11 ай бұрын
We miss you sir..good human being, good character
@hemanthhemanth7578
@hemanthhemanth7578 11 ай бұрын
Naavu shaa thumba prithisuthve & gouvravisuthevee Chandra mohan avru Andre avra egina vishranthee jeevna Vanna devru channagi ettiralendu....... kannada da hemanth Bangalore ♥️♥️💋💋💯💯👌🏿👌🏿👋👋😁😁🌎🌎
@-public4191
@-public4191 11 ай бұрын
పొట్టి అన్నయ్య కాలం చేశారు చాలా విచారకరం, కొంచెం హైటుంటేరామారావుగార్నిమించినవారౌను.
@nagarajkarthikeya1649
@nagarajkarthikeya1649 11 ай бұрын
There is never a happy ending. May his soul attain Shanti
@nagarajupulipaka6722
@nagarajupulipaka6722 11 ай бұрын
నాకు తెలిసిన నటులలో ప్రత్యామ్నాయం లేని రాని వారు కేవలం ముగ్గురే. 1. సూర్యకాంతం గారు 2. ఎస్వీ రంగారావు గారు 3. చంద్ర మోహన్ గారు. ఈ ముగ్గురులో ఉన్న కామన్ లక్షణాలు ఏంటంటే 1. వీళ్లు నటించారు అనే కంటే జీవించారు అనటం సముచితం. 2. సహజ నటనకే నిర్వచనంగా నిలిచిన ఈ ముగ్గురికి నిజంగా దక్కాల్సిన అత్యున్నత ప్రభుత్వ గుర్తింపైన పద్మ అవార్డులు వరించకపోవటం.☹️😮😢
@gopalaraochandra4650
@gopalaraochandra4650 11 ай бұрын
😅
@vijayalakshmin3051
@vijayalakshmin3051 11 ай бұрын
S
@Gnanasripnr
@Gnanasripnr 11 ай бұрын
Super best and right speech
@Kirankiran-js2wz
@Kirankiran-js2wz 11 ай бұрын
Great actor
@jansobieski1641
@jansobieski1641 11 ай бұрын
Om Shanti Chandramohan garu
@malathik9100
@malathik9100 11 ай бұрын
May your Soul Rest in Peace 🙏🙏🙏
@krishnakantdatta2498
@krishnakantdatta2498 11 ай бұрын
May his soul rest in peace one of the most natural actor of the industry
@manigereddeppa9907
@manigereddeppa9907 11 ай бұрын
శ్రద్ధాంజలి సార్ 🙏🙏🙏
@dushyanthpeddi9690
@dushyanthpeddi9690 11 ай бұрын
RIP. Wonderful human being 🙏
@tharakanath7490
@tharakanath7490 11 ай бұрын
ఆత్మశాంతి గా ఉండాలని ప్రార్దిస్తాను
@Kishore_K6
@Kishore_K6 11 ай бұрын
Rest in Heaven Sir 🌙🪔
@kraletiramarao.1193
@kraletiramarao.1193 11 ай бұрын
మహానటుడు చంద్రమోహనగారు. సంఘీకాలలో ఒక వూపు ఊపిన.... మహాపురుషుడు.... నటనలో.... యుగపురుషుడు... హాస్యం లో... ఉత్తమ పురుషుడు.... 🙏🏻🙏🏻🙏🏻 శివోహం 🙏🏻🙏🏻🙏🏻
@veeranarasimharaju-fj2nf
@veeranarasimharaju-fj2nf 11 ай бұрын
🙏🙏🙏
@sujathamodekurthi1880
@sujathamodekurthi1880 11 ай бұрын
Om Shanthi🙏🙏🙏🙏
@shattedileep
@shattedileep 11 ай бұрын
Om Shanti sir💔
@darshanalakrishna5009
@darshanalakrishna5009 11 ай бұрын
OM SHANTHI
@iiigraghu
@iiigraghu 11 ай бұрын
Pray Peace to the Immortal Soul of Sri Chandra Mohan💐🙏
@chmadhavi7589
@chmadhavi7589 11 ай бұрын
Om santhi..🙏
@PalnatiGovardhan
@PalnatiGovardhan 11 ай бұрын
🙏💐🙏
@srinivaspanganamamula5092
@srinivaspanganamamula5092 11 ай бұрын
May his soul rest in peace
@muralikrishnag1629
@muralikrishnag1629 11 ай бұрын
Video recorded in the month of May 2023 coinciding with the centenary celebrations of the immortal Legendary Late NTR Garu.Sri Chandra Mohan garu is a great character actor with lot of originality.May his soul rest in peace.
@drtln2660
@drtln2660 11 ай бұрын
Kamandhudu NTR,,,,,, Meru vadhini pogadoddu.......
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 11 ай бұрын
పాతగ్నాపకాలు. ఎంత చక్కగా నెమరువేసుకుంటూ ఆనందపడుతుంన్నాడో. చూడండి రామారావు గారి మీద వున్న అభిమానాన్ని చాటుకున్నారు చంద్రమోహన్ గారు మంచి నటుడు
@smrafi755
@smrafi755 11 ай бұрын
Rip sar 😢😢😢 😢😢😢 😢😢😢 🙏🏻🙏🏻🙏🏻 🙏🏻🙏🏻🙏🏻 🙏🏻🙏🏻🙏🏻
@thirupatiraoamballa6630
@thirupatiraoamballa6630 11 ай бұрын
Rip sir.
@vasualladi7090
@vasualladi7090 11 ай бұрын
ఇధి ఇప్పటి vedio కాదు Ntr శత జయంతి appatidi
@user-9932
@user-9932 11 ай бұрын
Rip sir
@onetapheadshot545
@onetapheadshot545 11 ай бұрын
😭🙏🙏🙏
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 11 ай бұрын
Life endingmataluanthe.
@konkimangadevi3068
@konkimangadevi3068 11 ай бұрын
Rip chandhramohanam garu
@himabinduk5396
@himabinduk5396 11 ай бұрын
Rest in peace
@parimala..6562
@parimala..6562 11 ай бұрын
RIP
@umadevibabu2082
@umadevibabu2082 11 ай бұрын
Rip
@syamalavuyyuru8978
@syamalavuyyuru8978 11 ай бұрын
Chitram. Bhalaray chthram maynarijams .s.p. padatum n.t.r..ku imitation. Janum mimicry chaysayvaaru.ma vuuri maiku bandi lo aa paata maaru mogindi.
@Angrybird522
@Angrybird522 11 ай бұрын
ఇది చివరి వీడియో కాదు, ఆయన ఇంకా వయస్సు మీద పడ్డాక వాళ్ల ఇంట్లో చేసిన ఇంటర్వ్యూ లు చాలా ఉన్నాయి.
@dotisrinu6757
@dotisrinu6757 11 ай бұрын
Rip sir 💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@dharaniprasad608
@dharaniprasad608 11 ай бұрын
Rip sir
@Bestees
@Bestees 11 ай бұрын
RIP
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 19 МЛН
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 118 МЛН
KA Paul Sensational Interview with Anchor Ramulamma | Dial News
29:11
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 19 МЛН