Lyrics:- చెదరినగుండెకు బాసటగానున్న అలసినవేళలో ఊరటనిస్తున్న అ.ప. : యేసూ నీ స్నేహం - జీవన సౌభాగ్యం నీ ప్రేమకు నే దాసోహం 1. స్వార్థ చింతన లాభయోచన కనబడును ప్రతి బంధంలో ప్రేమతత్వం పరిమళించును మధురమగు నీ స్నేహంలో 2. మదిని దాచియు కపటవంచన చెలిమి చేతురు లోకంలో నిర్మలత్వం నిండియుండును మధురమగు నీ స్నేహంలో 3. అందరుందురు సిరులు ఉండిన దొరకరెవరు కష్టంలో గొప్పత్యాగం దాగియుండును మధురమగు నీ స్నేహంలో
@talarikoti664910 ай бұрын
🎉🎉🎉praise the Lord 🎉🎉🎉
@SukanyaGodavarthi2 ай бұрын
,, ఈ పాట వింటుంటే నా మనసుకు ఎంతో నెమ్మదిగా ఉంది అన్నయ్య ప్రైస్ ది లార్డ్❤❤❤❤❤🌹🙏💯
@talarikoti6649 Жыл бұрын
🎉🎉Priase the lord 🎉🎉🎉
@cheemalasamuelraju45914 жыл бұрын
చెదరిన గుండెకు బాసటగా నున్న అలసిన వేళలో ఊరటనిస్తున్నా యేసు నీ స్నేహం - జీవన సౌభాగ్యం -2 నీ ప్రేమకు నే దాసోహం స్వార్ధ చింతన లాభ యోచన కనబడును ప్రతి బంధంలో ప్రేమతత్వం పరిమళించును మదురమగు నీ స్నేహంలో మదిని దాచియు కపట వంచన చెలిమి చేతురు లోకంలో నిర్మలత్వం నిండియుండును మదురమగు నీ స్నేహంలో అందరుందురు సిరులు ఉండిన దొరకరెవరు కష్టంలో గొప్ప త్యాగం దాగి యుండును మదురమగు నీ స్నేహంలో
@Rambabu-ti7kg4 жыл бұрын
Thank you brother... దేవునినామానికి మహిమకలుగునుగాక Amen
@bangaruravi68703 жыл бұрын
Thanks annayya
@mobilefilmmaking35363 жыл бұрын
Thanks brother Nenu e paatani akkadekkado vetikanu kani ippudu mee valla dorikindi
@reddianuradha61162 жыл бұрын
Thankyou bro
@anandhakumari-hr1pm Жыл бұрын
Thank you so much
@cssraju233 ай бұрын
Good song.. Wish you All the best బ్రదర్..🎉🎉
@nagurukrupanandam82155 жыл бұрын
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం,ఈ పాట రాగంతో నేను ఓ పాట రాశాను.
Brother Stevenson, God has chosen you for singing for Him. You are blessed with a wonderful voice and you have the heart for God. Continue doing the good work. God bless your ministry.
@biddijanaidu7316 Жыл бұрын
My favourite song... thanks for Stevenson....sir...u r sweet tune.....
@reviveinjesuschristrjc22093 жыл бұрын
Chala Thanks sameul Raju garu
@maheshthagaram75234 жыл бұрын
*PRAISE THE LORD 🙏💓 🔥*
@adamraju2977 ай бұрын
Anna praise the Lord track please
@boyanapallimohan68246 жыл бұрын
Sir super
@nittapremsagar49206 жыл бұрын
Praise the Lord
@kirankumarchirra58076 жыл бұрын
Wonderful song sir
@hannahsandeep59844 жыл бұрын
What a song !!!
@indirashanthi14286 жыл бұрын
Excellent singing
@psimon899410 ай бұрын
EE song track pettandi sir
@psimon899411 ай бұрын
Ee song track pettandi Ayyagaru 🙏
@dasuhindi56896 жыл бұрын
Praise. The. Lord. Sir..... We. R. Worship....son of god jesuschrist.........halleluyaaaa Wonderful. Songs. By JEEVASWARALU
@mizpahfamily5 жыл бұрын
Karmoji
@bangchow82105 жыл бұрын
Good singing sir
@padmaizekor69472 жыл бұрын
Thank you Lord Jesus
@mattadachinna68415 жыл бұрын
Meeru naa Anna sir
@ch.gopalaraoch.gopalarao56862 жыл бұрын
Praise the lord annaya.
@jeeriramadeviramarama93033 жыл бұрын
Super
@Radma-ih1pl6 жыл бұрын
Good ok 👏👏👏👏👏
@RajuS-e6u2 ай бұрын
❤❤❤❤❤❤👌👌👌👌👌👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@devidusanapudi47015 жыл бұрын
Super anna
@bangaruravi68703 жыл бұрын
Super annayya
@nani.komiannani.komian31452 жыл бұрын
🤲🤲🤲🤲✝️🛐
@sanjaymunipalli75346 жыл бұрын
Anna youtube lo unna video pedataru enduku new album songs enno unnavi kada avi uploaded cheyochuga