Chekurugaaka naaku ..

  Рет қаралды 221,821

Balakrishna Prasad Garimella

Balakrishna Prasad Garimella

Күн бұрын

Пікірлер: 77
@medavaramdilipsharma2103
@medavaramdilipsharma2103 2 жыл бұрын
రాస్తే సామవేద సద్గురుస్వామే రాయాలి-పాడితే మీరే పాడాలి. ఉభయ సరస్వతుల పాదపద్మములకు 🙏🙏
@saiprasanna4277
@saiprasanna4277 2 жыл бұрын
గురువు గారికి పాదాభివందనములు , ఏమని చెప్పాలి ఎంత ఆరోగ్యం బాగా లేకపోయినా మీ అమృతతుల్యమైన కీర్తనలు వింటే చాలు హాయి హాయిగా ఉంటుంది మనసు కి, 🙏🙏🙏🙏🙏🙏
@vaishnavipoovamma9018
@vaishnavipoovamma9018 27 күн бұрын
Nice song
@sreedharhyderabad5290
@sreedharhyderabad5290 2 жыл бұрын
పామరులను కూడా ఆకట్టుకునే కీర్తన. ధన్యవాదాలు!!
@vennapusasudharshanreddy5812
@vennapusasudharshanreddy5812 2 жыл бұрын
🪴🪴🌷🌷 జై శ్రీమన్నారాయణ చాలా బాగుంది గురువుగారు సంకీర్తన లిరిక్స్ కావాలి గురువుగారు🌷🌷🪴🪴
@rameshkurnool7232
@rameshkurnool7232 2 жыл бұрын
చేకూరు గాక నాకు శివానుభూతి. ఏకాంత భక్తియోగమే పారుగాక జ్ఞాన వైరాగ్య సహిత సరళ సహజ భక్తి ధ్యానయోగ కలితమైన అఖండ దృఢ భక్తి గానకావ్యార్చలను కైంకర్య భక్తి తానే ఫలమైన భక్తి తనియించు గాక మనసు సాంబమయము జేయు ననన్య భక్తి అనువున చనవున హరు నెడ నవ్యాజ భక్తి తన లోకము పట్టనట్టి ఘన నైష్ఠిక భక్తి ఆనయమకుంటిత భక్తి అభవుని కనుగాక చెదరని శ్రద్ధకు ఫలముగ చిరపరా భక్తి కుదురుగ షణ్ముఖ నుతుపై గూఢ ఘాఢ భక్తి అదనుగు సిద్ధిగా పండిన అచంచలపు భక్తి ఇదె అవ్య భిచారభక్తి పదిలంబగు గాక
@padmajasingaraju862
@padmajasingaraju862 2 жыл бұрын
Thank You for lyrics Ramesh garu 🙏🙏
@rameshkurnool7232
@rameshkurnool7232 2 жыл бұрын
👍👍🙏🏼🙏🏼
@rekhanaumamaheswararao9439
@rekhanaumamaheswararao9439 4 ай бұрын
❤🙏🥹🙇
@swarnagowri6047
@swarnagowri6047 2 жыл бұрын
ఆహా.హరి హర స్వరూ పులు, మన అన్నమయ్య గారు,సామ వే దం వారల, పాద పద్మముల కు ప్రణామములు.
@appikatlarajeswari9813
@appikatlarajeswari9813 5 ай бұрын
అద్భుతంగా ఉన్నది
@Bramham-s2h
@Bramham-s2h 3 ай бұрын
Bhaki paramga keerthana chalabhagundi.❤❤ namasthe.
@blakshmiprasad8769
@blakshmiprasad8769 2 жыл бұрын
మీరు పాడే కీర్తనలకు దయచేసి notations కూడా discription box లో ఉంచండి గురువు గారు
@swarnagowri6047
@swarnagowri6047 7 ай бұрын
ఓమ్ నమశ్శివాయ. ఓమ్ నమో భగవతే రుద్రాయ నమః శివాయ. 🕉️🙏🌿🔱🌙🌺 ఓమ్ శ్రీ గురుభ్యోనమః 🕉️🌺🙏
@subrahmanyamgarimella9359
@subrahmanyamgarimella9359 3 ай бұрын
Om namah sivvaya. Guruvu garlaku sastanga pranamamulu
@nagarajunagella6286
@nagarajunagella6286 3 ай бұрын
👌👍చాలా బాగున్నది గురువుగారు
@bhargavipandi1756
@bhargavipandi1756 15 күн бұрын
Super song. Iam also need this
@padmajasingaraju862
@padmajasingaraju862 2 жыл бұрын
Mee patalatho alpulamaina maku kuda Sivanubhoothi kalguthunnadi ..Guruvulaku shatha koti pranamamulu 🙏🙏
@blakshmiprasad8769
@blakshmiprasad8769 2 жыл бұрын
Super గురువు గారు
@namilakondajayanth1633
@namilakondajayanth1633 2 жыл бұрын
గురువుగారు రాగం దయచేసి ఇవ్వండి అమోఘం ఈమధ్యన ఇంత అమోఘమైన కీర్తనలు మళ్ళీ ఇపుడే వింటున్నాను 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🌹🌹🌹🌹🌹🌹
@chandrashekarpratapa
@chandrashekarpratapa 2 жыл бұрын
రేవతీ రాగం! నలుపు మలవోలే అనీ అమ్మవారి కీర్తన కూడా గతం లో ఈ రాగంలో పాడారు.
@maruthibongoni7480
@maruthibongoni7480 2 жыл бұрын
మళ్ళీ జన్మంటూ ఉంటే మీరు గాయకుడిగానే పుట్టాలి మాకు మీ గానముతో మాలాంటి వారి మనసును నిర్మలంగా చేస్తూన్న మీకు జీవితాంతం రుణపడి ఉంటాము 👏🙏
@manjulasistlam6733
@manjulasistlam6733 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ramanajipethakamsetty875
@ramanajipethakamsetty875 6 күн бұрын
ఓం నమః శివాయ
@gnsmurthi4951
@gnsmurthi4951 3 ай бұрын
జై గురు దత్త శ్రీ గురు దత్త దత్త ప్రభు నమో నమః
@jyothiganapathi1621
@jyothiganapathi1621 2 жыл бұрын
Guruvu gariki namaskaramulu mi voice miku god's gift ma guruvu gari voice kuda mi voice lagane untundi
@swarnagowri6047
@swarnagowri6047 10 ай бұрын
ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. 🕉️ శ్రీ సంగీత, చదువుల తల్లికి, 🕉️🙏🌺 ఓమ్ శ్రీ గురుభ్యోనమః. 🕉️🙏☘️
@padminikamasamudram6646
@padminikamasamudram6646 2 жыл бұрын
Guruvu gariki padabhi vandanamulu 🙏🙏🙏
@rajasekharkillari3664
@rajasekharkillari3664 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@kasibhajansdasarikasiviswn848
@kasibhajansdasarikasiviswn848 2 жыл бұрын
Mee gonthulo amruthamu vundi guruvu garu adi madhurati madhuramu
@VenkateshVenkatesh-wx5zs
@VenkateshVenkatesh-wx5zs Ай бұрын
Super madam excellent music tho padithe inka baguntundi hani na korila please mam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@saradhak210
@saradhak210 Жыл бұрын
🕉️నమఃశివాయ సార్ కృతజ్ఞతలు 🙏🏻🌹🙏🏻
@gvlaxmi6057
@gvlaxmi6057 Жыл бұрын
Excellent 👌👌👌🙏🙏🙏🌹
@dhanalakshmireddy2573
@dhanalakshmireddy2573 2 жыл бұрын
OM NAMO NARAYANAYA 🙏🙏🙏
@t.vramanamurthy1958
@t.vramanamurthy1958 2 жыл бұрын
లిరిక్స్ కూడా పెట్టాలిసింది
@veerabhadraraoseelam2175
@veerabhadraraoseelam2175 Жыл бұрын
ananya bhakthini paata rupamlo samarpinchinanduku sri guruthulyulu saama vedam sanmukha sarma gaariki anthe paaravasyam tho paataku pranam posina sri gbk prasad gaariki naa namassulu
@srinivaslanka9920
@srinivaslanka9920 Жыл бұрын
Very well sung and written keertana by Balakrishna Prasad garu and Shanmukha Sarma garu resp. Also special thanks to Mr. Rameshkurnool for providing the lyrics to the song in the comment secion.
@joshivijayalaxmi4776
@joshivijayalaxmi4776 2 жыл бұрын
గురువు గారు మీకు సామవేదం శర్మ గారికి ఎన్ని మార్లు పాదాభివందనం చేసినా తక్కువే
@swarnagowri6047
@swarnagowri6047 2 жыл бұрын
ఓం సరస్వతీ శ్రీ నివాస దేవాయ నమః శివాయ.బ్రహ్మ శ్రీ , మా అన్నమయ్య గారి కి, నమస్సుమాంజలి.
@maruthibongoni7480
@maruthibongoni7480 2 жыл бұрын
మీకు తప్పకుండా శివానుభూతి కలుగుతుంది గురువుగారు , మాకు మీ లాంటి వారి అనుగ్రహం కావాలి, ధన్యవాదములు 🙏🙏🌹🌹
@gattupalleswamyswamy2816
@gattupalleswamyswamy2816 2 жыл бұрын
ఆహా ఎంత బాగా పాడారు గురువు గారు 🙏అనన్య సాధ్యం 🙏మీ కీర్తన వింటూ ఉంటే మాకు శివానుభూతి🙏మీరిరువురికి శివ సాక్షాత్కారమే🙏
@srinivasarajusammitha
@srinivasarajusammitha 3 ай бұрын
Meekeertanaklu. Vintu. Meeku. Jeevitamanthaa. Runa padatam
@lokendranath5791
@lokendranath5791 2 жыл бұрын
Madhuragana pravahamSahithyajhari Om GURUBHYONAMAH
@soudaminiv108
@soudaminiv108 2 жыл бұрын
మనసు పులికించి పోయింది గురువుగారూ
@neelam.malleshamneelam9546
@neelam.malleshamneelam9546 Жыл бұрын
Om namah shivaya 🙏🙏🙏🙏
@rdkumar3653
@rdkumar3653 2 жыл бұрын
గురువుగారు మరో అన్నయ్య గురువుగారు మీరు మీ మా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@raghaveswararao3211
@raghaveswararao3211 2 жыл бұрын
Great sir 👏
@musicismyiife5023
@musicismyiife5023 2 жыл бұрын
గురువుగారికి పాదాభివందనం🙏👏👏👏
@contactssusheela3805
@contactssusheela3805 2 жыл бұрын
Golden voice Sir🙏🌷
@shivakumars1310
@shivakumars1310 2 жыл бұрын
Sahasra namaskaramulu meeku
@sravanthie8984
@sravanthie8984 2 жыл бұрын
Guruvu gariki shathakoti padabhi vandhanalu 🙏
@swarnagowri6047
@swarnagowri6047 2 жыл бұрын
ఓం నమః శివాయ. మన అన్నమయ్య వారు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి ప్రతి ఒక్క సంకీర్తన ,శివ దేవునికి,మనకూ కూడా మధుర మే కదా.ఆహా! నమకం చమకం .వేద దేవుని వర ప్రసాదు లు. ఓం హరి హర దేవాయ నమః శివాయ.
@lillybose2515
@lillybose2515 2 жыл бұрын
Excellant
@krajani7480
@krajani7480 2 жыл бұрын
Premennika kanna ni pasithamulo ammanaithe aanati na Amma payasapu viluva perugunayya kiduchesi bhathakaniyyakunna bathukulo pasidi medalu thulathugina Miranna shivude thappa yemidikku lenidananu ,,cherina ye preme Aina ADI naku labicchina pasidi marina maro abharaname
@neelam.malleshamneelam9546
@neelam.malleshamneelam9546 2 жыл бұрын
Om namah shivaya
@sangeethasuper6109
@sangeethasuper6109 Жыл бұрын
Hi can anyone find the lyrics of this song pls share the link on lyrics of this song
@contactssusheela3805
@contactssusheela3805 2 жыл бұрын
🙏🌷to divinity to you
@gayathrimanagements4669
@gayathrimanagements4669 6 күн бұрын
🙏🙏🙏
@svlaxmi4231
@svlaxmi4231 3 ай бұрын
SRIMATRENAMAHA
@shankarraovetcha8424
@shankarraovetcha8424 2 жыл бұрын
🙏Guruvu Gaaru🙏🙏🙏🙏🙏
@vaishnavipoovamma9018
@vaishnavipoovamma9018 27 күн бұрын
Re up on my phone
@ramk4951
@ramk4951 2 жыл бұрын
🙏
@cmsmahacmsmaha8384
@cmsmahacmsmaha8384 2 жыл бұрын
Shekoorunu shiva Anubhoothi
@shubhaharish9189
@shubhaharish9189 2 жыл бұрын
Pls share the lyrics and meaning
@swarnagowri6047
@swarnagowri6047 2 жыл бұрын
ఓం నమః శివాయ. దయచేసి వారిని శ్రమ పెట్టొద్దు.వేద మూర్తులు శ్రీ సామవేదం వారి శివ దేవుని అన్ని కీర్తనలు దొరుకు తున్నాయి. Books shops ,lo kaanii దేవాలయాలలో,లేదా వారు ప్రవచనాలు యిస్థున్న చో టు కూడా .ప్లీజ్ . వారు సాక్షాత్ మన అన్న మయ్య వారే.
@rajapm5430
@rajapm5430 2 жыл бұрын
🙏🙏🙏🌹💌💐🙏🙏🙏
@sunshinebro981
@sunshinebro981 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@joshivijayalaxmi4776
@joshivijayalaxmi4776 2 жыл бұрын
Rilic dorukutha ledu guruji
@rammohan195
@rammohan195 2 жыл бұрын
Lyrics please
@gnsmurthi4951
@gnsmurthi4951 3 ай бұрын
ఓం నమః శ్శివాయ
@swarnagowri6047
@swarnagowri6047 9 ай бұрын
ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమో భగవతే రుద్రాయ నమః శివాయ. 🕉️🌺🕉️🌺🕉️🌺 ఓమ్ శ్రీ గురుభ్యోనమః. 🙏🌺🙏
@1168Murthy
@1168Murthy 2 жыл бұрын
🙏🙏🙏
@kalpanadevalaraju9718
@kalpanadevalaraju9718 2 жыл бұрын
🙏🙏
@pushpamanohar36
@pushpamanohar36 2 жыл бұрын
🙏🙏🙏
@Chennuvenkatadyvakumar
@Chennuvenkatadyvakumar 2 жыл бұрын
🙏🙏🙏
@vinaykarthikeya6322
@vinaykarthikeya6322 2 жыл бұрын
🙏🙏🙏
@hari1v8
@hari1v8 2 жыл бұрын
🙏🌺🙏
Dalamuna-koka Peru paliki
4:46
Balakrishna Prasad Garimella
Рет қаралды 226 М.
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 7 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 275 #shorts
00:29
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 2,5 МЛН
Ithadokade Sarveswarudu...
7:18
Balakrishna Prasad Garimella
Рет қаралды 200 М.
GALINAI POYAANU KALAKAALAMU
10:11
YVG ANNAMAYYA AKSHARA VEDAM
Рет қаралды 278 М.
Vividha Devathala
6:15
Balakrishna Prasad Garimella
Рет қаралды 464 М.
Krishnam Vande Jagadgurum.... BHAJAN
14:40
Balakrishna Prasad Garimella
Рет қаралды 115 М.
Trivikramamurthyaina . Full HD
5:55
Balakrishna Prasad Garimella
Рет қаралды 293 М.
Swagatham Krishna I  Sooryagayathri I  Oothukkadu Venkatasubba Iyer
6:48
Strumm Spiritual
Рет қаралды 10 МЛН
Aathade Brahmanya Daivamu.
8:21
Balakrishna Prasad Garimella
Рет қаралды 609 М.