అయోధ్య పూజ అక్షింతలు గురించి వీడియో పెట్టండి గురువు గారు
@priyanka--kota Жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు
@sarikachanda Жыл бұрын
100% true. Nenu 2 times chesanu...100% result vastundi....Om Sri mathre namah🙏
@ashajyothi39923 күн бұрын
Ela chesaru
@lavanyakollapuram8990 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు చాలా కృతజ్ఞతలు గురువుగారు ఈ వీడియో కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము ఇప్పుడు మీకు మా మీద దయ కలిగి అందిస్తున్నారు చాలా చాలా కృతజ్ఞతలు
@anithavantepaka404 Жыл бұрын
నమస్తే గురువుగారు చాలా మంచి వీడియో పెట్టారు ధన్యవాదములు గురువుగారు 🙏🙏
@ramyaajay2280 Жыл бұрын
Gurugaru dayachesi vybhava Lakshmi pooja video cheyyandi please endariko help avutundi
🙏🙏గురువుగారు మరి ఈ 8వారాలు లక్ష్మి దేవి కలశం అలాగే ఉంచాల లేక మళ్ళీ శుక్రవారం కలశపెట్టల ప్రతి రోజు దీపారాధన చేయాలా చెప్పండి గురువుగారు🙏🙏
@vinayreddyharikathalu6658 Жыл бұрын
ఏడు రోజులకొకసారి మార్చుకోవాలి అంటే శుక్రవారం మార్చి శుభ్రం చేసి పెట్టుకోవాలి
@vinayreddyharikathalu6658 Жыл бұрын
వ్రతం ముగిసే వరకు ప్రతిరోజు సాయంత్రం నిత్య దీపారాధన చేయాలి 😊
@mahadilmahadil19 Жыл бұрын
22 Pooja gurichi chypandi guru v garu
@haripriyaa9801 Жыл бұрын
Varatha katha book okasari clip kuda pettandi guruji alage demo kuda pettandi andariki useful ga untundho jai sriram
@jyothinagaraj8055 Жыл бұрын
Guruvugaru ee pooja vidhanam motham pdf lo isthe chala mandhiki upayogapaduthundhi guruvugaru
@RagavandhraSeelam-lv1eo Жыл бұрын
Pooja demo video chupinchandi
@poketalk7575 Жыл бұрын
🙏Dhanyavadhalu gurugaru 🙏 🪔🪔🪔Sri VAIBHAVA LAXMI NE NAMAHA🪔🪔🪔
@HemaShankar-gj7rp Жыл бұрын
Namaste guruji yakshini depam elapettalo chepandi
@sheetalb9617 Жыл бұрын
Hello guru Garru. Meeru chala chakkaga anni maaku telisila cheptaru. Chala baundi. Naku konni parsanalu unai. Vaibhava Lakshmi vratham ate last 7 to 8 weeks cheyali ani antunaru kada. Kalasam pedithe next day aa kalasani jarapavacha? Prati Friday fresh ga pooja cheyala for 7 weeks and last week lo udhyapana cheyala? Adi Koncham vivaranga Chepta raha plz
@ssulochana7948 Жыл бұрын
Thank you guruvu garu 🙏🙏👍👍
@jami.niceramakrishna4208 Жыл бұрын
గురువుగారు చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు
@priyanka--kota Жыл бұрын
గాజులు గురించి కూడా ఒక వీడియో పెట్టండి గురువు గారు పీరియడ్స్ తర్వత ఆ గాజులు ఉంచుకోవాలా వద్ద అందరు ఏదేదో చెప్తున్నారు మీ మాట మాకు శ్రీమన్నారాయణ శాసనం ల ఉంటుంది దయచేసి తెలియ చేయగలరు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్
@kavyapgp1458 Жыл бұрын
Namaste guru garu, mi videolu manchi ga vuntayi
@koushikat8119 Жыл бұрын
Namasthe guruji 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@suryajokali9303 Жыл бұрын
Guruji garu ki danyavadalu andi
@akki5686 Жыл бұрын
Namasakaram gurvu garu
@Reddy_8341_ Жыл бұрын
🙏🙏 Guruvaru garu ki namaskaram Guruvu garu chala manchi vishayallu cheptunnaru guruvu garu 🙏🙏
@Siva_fancy_and_stationary Жыл бұрын
🙏guruvu garu bogipallu poyadam gurinchi chepandi please
Namaskaram gurujii, demo video pedthay memu chusi alagay chasukuntamu. Kanisam 2 rojulu mundu pidthay baga untundi memu chusi artham chesukuntam..
@suneethareddy4864 Жыл бұрын
🙏🙏🙏Guruvu garu Bhoghi pallu gurinchi kuda chepandi
@badrish7843 Жыл бұрын
గురూజీ మా మామగారికి తమ్ముడు కాలంచెందినారు. మాకు 11తరికూన సూతకకాలం పూర్తి కనున్నది. మాకు 11 తారికునా తిరుమల దర్శనం ఉంది.మేము దేవాలయాలకు.వెళ్లవచ్చా.మా మామగారు జీవించి ఉన్నారు.మా అత్తగారు.కాలం చెంది 5ఏళ్లు అయ్యిందీ.మామగారు ఉండగ మాకు సూతకం వర్తిస్తోంధా.మేము అన్నీ గుడులకు వెళ్ళవచ్చా.దయచేసి తెలపండి.గురూజీ
@vinayreddyharikathalu6658 Жыл бұрын
మీ మామగారి తమ్ముడు చనిపోతే వాళ్ళ బిడ్డలకు మాత్రమే ఏటి సూతకం వర్తిస్తుంది మీకు వర్తించదు 11 రోజులు ముగిసినట్లు అయితే మీరు తిరుమలకు అన్ని దేవాలయాలకు వెళ్లవచ్చును😊
@alekhyaalekhyachintha226517 күн бұрын
Dhanurmasam lo vibhav Lakshmi pooja cheyyocha guruvugaru??
@nareshjampala7140 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏
December 21 2024 vibhav lakshmi pooja start cheyocha??
@RAMATHULASI9959 Жыл бұрын
స్వామి పూజ చేసే వాళ్ళు మాత్రమే మాత్రమే కదా మిగతా వాళ్ళు తినొచ్చా ఇంట్లో ఆడపిల్లలు కోడలు ఉంటారు వాళ్లకి 5 డేస్ వచ్చినప్పుడు కూడా పూజ ఎలా చేయాలి చేయకూడదు స్వామి
@vinayreddyharikathalu6658 Жыл бұрын
ఇంట్లో ఎవరికైనా నెలసరి సమస్య వస్తే వాళ్లు ఇల్లంతా తిరగకుండా ఒక గదిలో ఉండడం మంచిది వ్రతం చేసిన రోజు ఇక మాంసాహారం ఇంటిలో చేయకూడదు లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం వ్రతం పూర్తి కావడానికి ఒక 40 రోజులు అవుతుంది అంతవరకు తినకుండా ఉండటం మంచిది
@karthikeya4228 Жыл бұрын
సరస్వతి అనుగ్రహం గురించి కూడా ఒక వీడియో చెయ్యండి గురువు గారు
@vinayreddyharikathalu6658 Жыл бұрын
ఇంతకుముందే చేయబడింది చూడండి😊
@karthikeya4228 Жыл бұрын
@@vinayreddyharikathalu6658 లింక్ పంపించండి గురువు గారు
గురువుగారు 8 శుక్రవారం అయ్యేదాకా ఇంట్లో మాంసం అందరూ తినరాదు ఇంట్లో వంట చేయకూడదా అసలు లేకపోతే ఓన్లీ శుక్రవారం మాత్రమేనా మాంసం వంట చేయరాదా ప్లీజ్ చెప్పరా గురువుగారు
@sambarrama2475 Жыл бұрын
నమస్తే గురువు గారు వైభవ లక్ష్మీ గురించి చెప్పారు ఫోటోలు కానీ కాలిషము కానీ అవి ఎనిమిది వారములు అలాగే వుండాల 11:37 🙏🙏🙏
Sahithi sangam valla book okkadari cudandi .. since 15 years iam doing many times..maaku enno manchi results vachayi...but meeru cheppinattu kadu...meeru aa book lo unnavatiki chala changes chepparu
@HemaLatha143579 ай бұрын
Uttarayanam kalam kakunda Mamulu ga friday roju chesukovacha ee poojani
@hariprasadjuluru5636 Жыл бұрын
Namaskaram guruvugaru
@kothapellykarthikeya47415 ай бұрын
నమస్కారమండి గురువుగారు....వైభవలక్ష్మి వ్రతం కొందరు 5 వారాలు చేస్తున్నారు ఇంకా కొందరు 9 వారాలు అంటున్నారు 11 వారాలు అయితే ఉంది అందులో బుక్కులో..మరి ఎన్ని వారాలు వ్రతం చేయాలి...
@jyothikollipara2808 Жыл бұрын
Guruvu garu eepudu 5 numbers ni 2ru son's unavallini money aadegi Bengal s 1 ru son unavallu tesukuni vasukovalli aani aatunaru sankranthi festival loga vasukovalli కీడుjarugudhi aani aatunaru Guruvu garu pls chappadi Guruvu garu
@suhasininallana517811 ай бұрын
నమస్తే గురువుగారు కలశం ఆనవాయితీ ఉన్నది లేనిది ఎలా తెలుస్తుంది
@kasamkoushikreddy9445 Жыл бұрын
Om namo venkateshaya🙏🙏
@jhansi2345 Жыл бұрын
Swami margasera laxmi varam puja Thursday kalasam pettukuntam kada adi Eppudu teyali cheppandi chala mandhiki doubt vundi daayachesi cheppandi
@jhansi2345 Жыл бұрын
Friday teyacha Saturday teyala swami
@manikantajewellery8218 Жыл бұрын
19 ke velu lakapothe swami next varam nuchi start cheyavacha swami
@bulaxmibairi2766 Жыл бұрын
Ayodhya akshinthalu emi cheyale guruvu garu
@Rakshith-h4j Жыл бұрын
First like sir
@suryajokali9303 Жыл бұрын
Guruji garu mari perantallu ekkada raru evaru raru andi appudu i emi cheyyali andi telupagalaru
@honeysworld24 Жыл бұрын
Swamy pooja vidhanam inkka vayuna last day ivvala plz reply...
@lavanyabepala5665 Жыл бұрын
Namaskaram guruvu garu...guruvu garu edaina pooja,vratam chesetappudu onion,garlic tinakudadu tinte result undadu antunnaru....Adi nijamena guruvu garu??Nenu chala poojalu chestuntanu kani naku ma intlo avi tinakunda undatam avvadu guruvu garu...Dayachesi cheppandi in case tinte emi cheyalo pariharam cheppandi please
@sivappaboya5895 Жыл бұрын
A poojakaina patinchalcina niyamalu ani Nanduri Srinivas gaaru oka video chesaru chudandi..Me doubts Anni clear avtai.Sri Matre Namaha.
@lavanyabepala5665 Жыл бұрын
Tq
@JanardanaReddy-rb7ki Жыл бұрын
JAYAHO SWAMY
@RagavandhraSeelam-lv1eo Жыл бұрын
Guru varam kuda cheyavatchha andi e vratam
@shivashankar5517 Жыл бұрын
Boys kuda cheyyocha andi
@vinayreddyharikathalu6658 Жыл бұрын
చేయవచ్చు
@Allvideos_266 Жыл бұрын
Mari chadvurani vallu manthralu chvleru mari valu pooja cheyocha chpndi guruvru
@nallalahansika105611 ай бұрын
గురువుగారు పూజ చేయుటకు కూడ డబ్బు లేదు స్వామి నమ్ముతారు
@anasuyaanasuya7465 Жыл бұрын
కలశము ప్రతి వారం మార్చ లా గురువుగారు చెప్పండి
@vinayreddyharikathalu6658 Жыл бұрын
అవును ప్రతి వారము మార్చుకోవాలి
@JayaLakshmi-ry4hc Жыл бұрын
Vaibhava Lakshmi Pooja meru chesthunnattuga oka video chesi pettandi sir, Pooja ela cheyalo doubt's undavu, please sir
@savithautkam9748 Жыл бұрын
Swami prathi vaaram mutyaiduvulaku vaayanam evvalana? Leka last vaaram evvalana?
@chetan7083 Жыл бұрын
19 th puja cheyyadaniki kudarakapothe Mari appudu start cheyyavachhu