చిల్లర గొడవ.. నా సమాధానం!!

  Рет қаралды 51,197

Dr. Vinay Prasad Bhakti channel

Dr. Vinay Prasad Bhakti channel

Күн бұрын

Пікірлер: 137
@srinuchari1382
@srinuchari1382 19 күн бұрын
మీరు చెప్పినట్టుగానే శివాలయంలో పాటించవలసిన నియమాలు, శ్లోకాలు అలానే చేశాను నేను చాలా సంతృప్తి పొందాను గురువుగారు ఓం నమశ్శివాయ
@venkatasatyanarayananunna7730
@venkatasatyanarayananunna7730 19 күн бұрын
నేను కూడా మీ ఫాలోవర్ని. మీ ప్రతిస్పందన విధానం చాలా బాగుంది. మీకు అపారమైన జ్ఞానం వున్నప్పటికీ ఏ మాత్రం అహంకారం లేదు. ఎంతటివారైనా తాము తప్పుగా చెబితే తమ పొరపాటుని దిద్దుకోవాలి. కానీ దురదృష్టం ఏంటో గానీ కొంతమందికి అలాంటి తత్వం వుండటం లేదు. మీరు మాత్రం చాలా మృదుస్వభావిగా ఉన్నతంగా కనిపిస్తున్నారు మరియు మాట్లాడుతున్నారు. దేవుడు మీ వెనక వుండి మిమ్మల్ని అనవసరమైన విమర్శలనుండి రక్షిస్తూ మీ ద్వారా మాలాంటి చాలా మందికి మీ మార్గదర్శకత్వం అందుతూ వుండాలని కోరుకుంటున్నాను.
@BeraLakshmi-d2h
@BeraLakshmi-d2h 19 күн бұрын
గురువుగారికి ప్రణామములు మీరు చాలా చక్కగా వివరించారు ఇలాగే మీరు మంచి మంచి వీడియోలు చేయాలి ధన్యవాదములు గురువుగారు👌🙏🙏🙏
@GaddamSammaraju
@GaddamSammaraju 18 күн бұрын
ఓం నమో వెంకటేశాయ నమః🙏🙏🙏 గురువుగారికి ధన్యవాదాలు నువ్వు చెప్పినటువంటి విషయం చాలా బాగుంది💐💐
@doddaneelima1473
@doddaneelima1473 19 күн бұрын
Guruvu garu miru correct Mi sevalu amulyam 🙏🙏🙏🙏🙏
@nagakavithadaddam7222
@nagakavithadaddam7222 18 күн бұрын
గురువుగారికి నమస్కారములు. మీ సమయస్ఫూర్తికి జ్యోహా ర్లు.
@vijayalaxmir9202
@vijayalaxmir9202 2 күн бұрын
Yes your appsolutly correct guruvugaru 🎉🎉🎉😊😊😊😊🙏🙏🙏🙏🙏
@ambadevik3689
@ambadevik3689 13 күн бұрын
Guruvugaru cheppindhi ...aakshara sathyam ....nenu roju guruvugaru videos chusthanu . ...chala manchi varu
@kaarthikk3205
@kaarthikk3205 19 күн бұрын
చాలా బాగా చెప్పారు స్వామి 🙏👌💐
@ANNAMAYYASANKEERTANAANDARINOTA
@ANNAMAYYASANKEERTANAANDARINOTA 16 күн бұрын
మీరు అందరూ మీలో మీరు మాటలయుద్ధం చేసుకుంటూ విమర్శించుకుంటూ ఉండెబదులు, ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటే బాగుంటుందేమో ఆలోచించండి...
@JhansiLakshmi-m7b
@JhansiLakshmi-m7b 7 күн бұрын
Chalabaga chepparu guruvugaru
@sriindusri6596
@sriindusri6596 19 күн бұрын
అహంకార పూరీతమైన మాటలను మీరు అస్సలు పట్టించుకోకండి 🙏🙏
@vijayalaxmithudi7591
@vijayalaxmithudi7591 19 күн бұрын
Guruvu garu mi videos chala baguntae Guruvu garu ninu pooja lo sandehanu vaste mi video nu chustau🙏🙏💐
@RS-bl4ld
@RS-bl4ld 18 күн бұрын
Guruvu Gariki Dhanyavadalu Mi Sevalaki mi lanti valu chala avasaram hindu dharmaniki
@vijaykumar-lt1kx
@vijaykumar-lt1kx 19 күн бұрын
Chalabaga cheparu Swami🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@SSiri-x3w
@SSiri-x3w 19 күн бұрын
Guruvu garu me vinayam naku chala nacchindi meru matladina vidanam chala bahundi nenu e video dwara manchi chedu ki kuda manam ela react avvalo thelisindi danyavadalu guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@brawlstat7903
@brawlstat7903 19 күн бұрын
Namaskar gurugaru Correct ga samadamu chepparu gurugaru 🙏🙏
@silentspectator1777
@silentspectator1777 18 күн бұрын
Mi videos nenu daily follow avutanu.. prathi festivals ki miru pettina videos follow avutu poojalu chestanu..
@TVenkatalakshmi-v6x
@TVenkatalakshmi-v6x 8 күн бұрын
గురువు గారు చాలా చక్కగా చెప్పారు మీ పాదాలుకు నమస్కారం
@ramadevineela1302
@ramadevineela1302 19 сағат бұрын
గురువుగారు మీరు బాగా చెప్పారు 😊
@BalrajBalraj-o5t
@BalrajBalraj-o5t 19 күн бұрын
Super guruji.thankyou..
@Rajini2770
@Rajini2770 15 күн бұрын
Content ఉంది కాబట్టి లక్షల మంది చూస్తున్నారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bharathiveluru2243
@bharathiveluru2243 16 күн бұрын
Chirravuri gaaru andharini thakkuva chesi matladutharu
@vijayalaxmipasumarthi706
@vijayalaxmipasumarthi706 19 күн бұрын
నమస్తే గురువు గారు ధన్యవాదాలు అండి
@KommuSwapna-pk
@KommuSwapna-pk 8 күн бұрын
Correct guruvu garu .nenu kuda me subscriber ni.
@mahimahi-dr7hd
@mahimahi-dr7hd 19 күн бұрын
Padi mandiki manchi cheppey meerey ela anukuntu untey , itara matastulaku chulakana avutam guru garu
@v.muralimurali1523
@v.muralimurali1523 2 күн бұрын
Suparga chepparu
@muralipasunuri6896
@muralipasunuri6896 18 күн бұрын
Meeku entha cheppina thakkuvey,mee paadalaku shatha koti vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ee samskaram andhariki undadu🙏🙏🌄🙏🙏🌄
@nandhunandhu2503
@nandhunandhu2503 19 күн бұрын
Swami mivalla agyanamu unnavallavi anni pothayi alage mimalini kanna vallaki na padamivandanamu swami milanti vallani nen chudaledu swami super swami
@talaganapadma3717
@talaganapadma3717 18 күн бұрын
Nenu kuda miru cheppevi follow avuthanu guruvugaru
@arundathiBoggaram
@arundathiBoggaram 6 күн бұрын
ఈ వీడియో చాలా బాగా చేశారు 🎉
@ززعه-م6ل
@ززعه-م6ل 4 күн бұрын
Dhanyavadhamulu guruvugaru
@kassagowthamigowthami7943
@kassagowthamigowthami7943 19 күн бұрын
ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తుంటే గురువుగారు వీటిని పట్టించుకోకండి,మీరు చేయాల్సిన మంచి వీడియోలు ప్రజలకు ఉపయోగపడే విధంగా పెట్టండి, అలా డబ్బులు లాగే వాళ్లకు వాళ్ళ కర్మ వాళ్లకు రోగాల రూపంలో చూపిస్తుంది గురువుగారు కర్మ ఇస్ బ్యాక్ అని ఎందుకంటారు, మనం చేసే ప్రతి పనిలోనూ మంచి ఉండాలి...
@TallapragadaRamabangaram-l7f
@TallapragadaRamabangaram-l7f 12 күн бұрын
Chalaa baaga cheputunnaru
@LeelaKongara
@LeelaKongara 19 күн бұрын
నమస్కారం గురువుగారు 🙏🙏🙏
@hariroyal999
@hariroyal999 19 күн бұрын
ఓం నమో నారాయణాయ గ్రామ దేవత గంగమ్మను ఎలా పూజించాలి తెలియజేయండి
@anagaraju734
@anagaraju734 19 күн бұрын
గురువులకు ప్రణామములు 🙏🌺🙏🌺🙏
@sudhacheela5768
@sudhacheela5768 16 күн бұрын
Super swami meeru
@chvimalarani1296
@chvimalarani1296 18 күн бұрын
Annaya Naku health problem s unnayi meru Naku emaina sayam chestara annaya.
@nagavlliregati930
@nagavlliregati930 13 күн бұрын
Very good guruvu garu
@Teacher3897
@Teacher3897 2 күн бұрын
సూపర్ ❤❤❤❤❤❤❤
@ganeshkota6783
@ganeshkota6783 2 күн бұрын
Guruvu Gari ki Shatha Koti Padhabhi Vandhanalu
@doddaneelima1473
@doddaneelima1473 19 күн бұрын
Somavaram upavasam cheyali Ani balanga korika Every year chesta vunnanu Ippudu coffee thaga kunduta vall headache vustundhi Coffee thragavacha guruvu garu Please answer me Tomorrow ne upavasam
@mythilinivarthi
@mythilinivarthi 19 күн бұрын
Coffee tagachhu but juice try cheyandi
@sarithastudios2024
@sarithastudios2024 19 күн бұрын
ఏమైతది అమ్మ ఏదైనా సంకల్పం చేసుకోండి మార్నింగ్ దేవుడు ముందు నాకు తెలిసి నేను అన్నం తినను పాలు పండ్లు ఇలాంటివి ఏవైనా తీసుకోవచ్చు మనకి హెల్త్ బాలేకపోతే జావా అలాంటివి కూడా రావచ్చు దేవుడికి సంకల్పం చేసుకోవాలి మనము నాకు ఇవాళ నేను ఇలాగే ఉంటాను ఉపవాసము అని చెప్పేసి ఉన్నాక దేవుడు నామస్మరణ వేసుకుంటూ మనం తాగినంత మాత్రాన దేవుడు ఏమి చేయడు తాగినంక క్షమాపణ అడగాలి తెలియకుండా తాగితే క్షమాపణ అడగాలి హెల్త్ బాగా లేకపోతే తాగుతున్నాను నాకు హెల్త్ బాలేదు దేవుడా అని అనుకోవాలి అంతే ఏ దేవుడు ఇలా భయపడకండి
@chandrashekar7553
@chandrashekar7553 19 күн бұрын
నమస్కారం గురువుగారు
@sarojadevi7966
@sarojadevi7966 18 күн бұрын
Am kaladhar 5377 Jai Guru Dev ... Guruvu gaaru meeru chala manchi videolu chesthaaru ..... Nenu kuda Rama naama smarana chesthaanu ...uchvaasa , nisvaasa ga " Ra " , ma ' ani ...ala chesukuntu pothe mind relax ga untundi ...paniki raani chettha antha poyi entho relax ga untundhi ..
@venkynhitya1168
@venkynhitya1168 18 күн бұрын
నమస్తే గురువుగారు కార్తీకమాసం లో పుణమీ రోజు 365 ఎప్పుడు వెలిగించాలి చెప్పండి గురువుగారు
@varalakshmic8981
@varalakshmic8981 12 күн бұрын
Sir Baga chepparu
@tammireddisankarrao7634
@tammireddisankarrao7634 18 күн бұрын
నమస్కారం గురువుగా రు 🙏🌺🌺🌺🙏🙏🌺
@sudhakarthagarapu7046
@sudhakarthagarapu7046 18 күн бұрын
Guruvvu gaaru naaku kalalo theme tigalu kannapadaye panthulu gaaru sanketha yenti sar
@SaiShilpa-e4u
@SaiShilpa-e4u 18 күн бұрын
Namaskaram guruji garu 🌹🥰
@latharajavarapu6095
@latharajavarapu6095 7 күн бұрын
గురువు గారు మా ఇంటి కి ప్రతిరోజూ కోతి,దాని పిల్ల వస్తోంది ఇది మంచిదేనా అండి
@vanirose5230
@vanirose5230 19 күн бұрын
Nice explanation ❤
@ranjitheful
@ranjitheful 19 күн бұрын
Meeku mee peddhalaku paadhaabhi vandhanam Gurugaaru 🙏
@sarithastudios2024
@sarithastudios2024 19 күн бұрын
నేను మీకు ఎలాగా అభిమానిని చిర్రావూరి కూడా అలాగే అభిమానించండి ఎందుకంటే మీరు రాకముందు కూడా ఆయన వారిని ఫాలో అయ్యాను కొంచెం ఆయన ఏం చెబుతున్నారో కొంచెం అర్థం చేసుకోండి అంతే మిమ్మల్ని ఏమి అనట్లేదు గురూజీ అనట్లేదు మీరు కూడా నా గురువే
@gandhamsatya1934
@gandhamsatya1934 19 күн бұрын
Om namo venkatesaya namaskaram guruvugaru miru correct Swami 🙏
@VinuthaTabjula
@VinuthaTabjula 19 күн бұрын
Devudu memalanu mikutumbanni chalagachudali swami
@sarithastudios2024
@sarithastudios2024 19 күн бұрын
గురూజీ నేనైతే అందరి దేవుళ్ళు ఒకటే అని అనుకుంటూ ఉంటాను రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద గారి వాళ్ళ భక్తురాలు నేనైతే తర్వాత నా శివుడు ఆంజనేయుడు నా రాముడు విష్ణువు ఆంజనేయుడు శనీశ్వరుడు నా దైవాలు దుర్గమ్మ అలా అని నేను ఏ మతాన్ని తక్కువ చేసి మాట్లాడ
@MuraliC-k4u
@MuraliC-k4u 13 күн бұрын
దయచేసి సనాతన ధర్మాన్ని వేరే వాటితో పోల్చకండి. అలా పోల్చాలంటే వాటి గురించి చదివి ఉండాలి. మీకు వాటి గురించి తెలియక ఇలా అంటున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు కానీ అనన్య సామాన్యమైన మన ధర్మాన్ని ఇతరులతో సమానం చేయడం మాత్రం అత్యంత దారుణం. దయచేసి వాటి గురించి తెలుసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా మరలా. ఆ తరువాత మీరే అర్థం చేసుకుంటారు మన ధర్మం ఎంత మహోన్నతమైనదో. అన్యధాభావించవలదు.
@sarithastudios2024
@sarithastudios2024 13 күн бұрын
@MuraliC-k4u సనాతన ధర్మం ధర్మం ధర్మం ధర్మం ధర్మం గురించి కాకుండా దేవ దైవాన్ని గురించి ఆలోచించండి ఎందుకు దైవం మీ దైవం మా దైవం మన మతం వేరే వాళ్ళ మతం అంటూ ఎందుకు గొడవలు పెట్టుకోవాలి నమ్మిన ఏ దైవాన్ని అయినా మంచిగా నమ్ముకుంటే చాలు వేరే దైవాన్ని ఎవరు కూడా దూషించలేదు అని చెప్తున్న ఎవరైనా నమ్మ మన హిందువులమే ఉన్నాము 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు నీకు ఆంజనేయుడు ఇష్టం నాకు రాముడు ఇష్టం అలా అని నీ ఆంజనేయుని దూషించాడు అట్ల నేను సనాతన ధర్మాన్ని నమ్ముతాను నేను హిందువులని ఆయనను నేను వేరే మతస్థులు ఎవరిని కూడా కించపరిచిన అలాగే వేరే మతస్తులు కూడా మన మతాన్ని దూషించ వద్దు అని చెప్తున్నా
@MuraliC-k4u
@MuraliC-k4u 13 күн бұрын
@sarithastudios2024 చాలా అమాయకులండీ మీరు. సరే, కొద్దిగా వివరిస్తా ఓకే ఒక ఉదాహరణ ఇచ్చి. మీరే ఆలోచించండి. ఒకతను వచ్చి తానే దేవుణ్ణి అని, తనని నమ్మి తీరాలనీ,నమ్మకపోతే మీ పిల్లలను బండకేసికొట్టి చంపిస్తానని, మీ పిల్లల మాంసం మీతోనే తినిపిస్తాను అన్నాడనుకోండి. అతణ్ణి నమ్ముతారా ? దేవుడు కాదు సరికదా కనీసం మనిషిగా కూడా ఎవరూ గుర్తించరు. మీరేమో వాణ్ణి హిందూ దేవుళ్ళతో సమానం చేసేస్తున్నారు. ఇక ఇంకో విషయం. 33కోట్లు అన్నారంటే మీకు హైందవం గురించి పరిజ్ఞానం తక్కువ అని నేనన్న మాట మీరే ఒప్పుకున్నట్లు. దయచేసి మీ గురువుల్నో పండితుల్నో అడిగి తెలుసుకోండి ఆ 33మంది ఎవరో తెలుస్తుంది. లేదా గూగుల్ నీ అడగొచ్చు. దయచేసి స్వధర్మం గురించి అవగాహన పెంచుకోమని రిక్వస్ట్.
@MuraliC-k4u
@MuraliC-k4u 13 күн бұрын
@@sarithastudios2024 మీతో వాదించడానికి కాదు, వారించడానికి అని గ్రహించండి. దయచేసి ప్రశాంతంగా ఆలోచించండి. సనాతన ధర్మంతో ఇతరులెవరినీ పోల్చవద్దని మరీ మరీ విన్నవించుకొంటున్నా. అసలు మన ధర్మం గురించి తెలుసుకోవాలంటేనే అనంతమైన జీవిత కాలాలు కావాలి. మనధర్మం మనకు చాలండీ. ఇతరుల గురించి మనకెందుకు, వాటిని మనతో సమానం చేసేయడం ఎందుకూ చెప్పండి.
@alivenis6122
@alivenis6122 16 күн бұрын
Manushulu devunni chala visigisthunnaru, anduke aayana maayamayyadu.
@rajashekarbadami1098
@rajashekarbadami1098 19 күн бұрын
నమస్కారం గురువు గారు
@muralipasunuri6896
@muralipasunuri6896 18 күн бұрын
Vinay Prasad Garu chaala chakkaga chepparu 🙏🙏🙏🙏
@User__9963sr
@User__9963sr 15 күн бұрын
మానవత్వంతో జీవించండి మనిషి జన్మకి సార్థకత చేకూర్చుకోండి.
@alivenis6122
@alivenis6122 16 күн бұрын
Daivathwam thoti manishiga brathakali,Chittha shuddhhi,vakshudhhi leni acharalu, poojalu yenduku?
@mahendravc1183
@mahendravc1183 19 күн бұрын
Guruvugaru Namaskaram 🙏🙏🙏🙏🙏🙏
@armypolice7435
@armypolice7435 17 күн бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@sridattasaisevasamithi6811
@sridattasaisevasamithi6811 19 күн бұрын
Sairam gurugaru
@kasalashobharani7769
@kasalashobharani7769 18 күн бұрын
ఓం నమః శివాయ 🙏🙏🙏
@hariprasadjuluru5636
@hariprasadjuluru5636 19 күн бұрын
Namaskaram guruvugaru
@sitabujji2060
@sitabujji2060 19 күн бұрын
Guruvugaru namaskarm andi.lizard ni thagilinapudu plastic, iran, steel, clothes porapatuna muttukunte ameina dhoshama, anttu lantidhi amaeina vuntundha andi chepandi pls.reply evandi guruvugaru.
@gurramswapna734
@gurramswapna734 19 күн бұрын
Enty thalli nee bhasa edho okati sarigga matladochu kada
@chekurinagalakshmi1421
@chekurinagalakshmi1421 19 күн бұрын
ఓం నమో వేంకటేశాయ🌺🌺🌺🙏🙏🙏
@vanisrikanth5505
@vanisrikanth5505 18 күн бұрын
Meru chepena stotrau nenu roju chadavadam vall ma husband ke jetam perigende meku ma padhabhivandanalu Nanu ma vareni ma pillalanu devudeki degara chesaru me runam terchukolenedi maku meri guruvugaru
@pradyujhansi4093
@pradyujhansi4093 17 күн бұрын
Good 👍
@VinuthaTabjula
@VinuthaTabjula 19 күн бұрын
Namaskaram guruvu garu
@sharadaitrustmybapujishara5348
@sharadaitrustmybapujishara5348 19 күн бұрын
🎉🎉super
@lalithaseelam664
@lalithaseelam664 7 күн бұрын
Ana ,🙏👌
@mandhadisurendhar8238
@mandhadisurendhar8238 18 күн бұрын
Guru garu 🙏🏻🙏🏻 meru cheppa paddati nenu patistanu alga chirravuri garu ni kuda follo avutamu manam andaram okkataa paddatulu konni veru anthaa manalo manaku manaspaerdalu vaddu guru garu 🙏🏻🙏🏻
@NarlaLikhitha
@NarlaLikhitha 18 күн бұрын
ఓకే ఆయ్య గారూ మాకూ pampandi
@NarlaLikhitha
@NarlaLikhitha 18 күн бұрын
Naku Chala Ishtam Kathalu
@Ranithrutathik
@Ranithrutathik 10 күн бұрын
👌🙏
@IndrasenaDoodimetla
@IndrasenaDoodimetla 19 күн бұрын
Good
@saisfdc4806
@saisfdc4806 17 күн бұрын
It's shame to hindus that you gurus fighting and dragging the things.
@Selflovequeen863
@Selflovequeen863 19 күн бұрын
Asalu enti miru valla video ki miru mi video ki vallu asalu miru andaru salahalu nithulu cheoadam maneyandi leda patha paddathi laga gurukulalu pettukoni nithi sutralu darama sutralu pariharu cheptham ani antha chillara business antha dairyam unte edureduruga khurchino andaru matladukondi nenu evarini thappu pattadan ledhu ila manalo manam godava padite manaku viluva undadhu artham chesukogalaru
@polanagadasu8082
@polanagadasu8082 19 күн бұрын
మీరు ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు బాధపడ్డాము ఇప్పుడు మీరు మా గురువుగారు అందరు కలిసి పోయిమనమంతా ఒక కుటుంబం లాగా ఉండాలి
@AdithyaPenmatsha
@AdithyaPenmatsha 17 күн бұрын
Guruvu garu meru cheppeve anni nenu patistunnanu
@kotikelapudinarasimharao7543
@kotikelapudinarasimharao7543 7 күн бұрын
Om namo narayanaya
@nagendraprasadkoduru9594
@nagendraprasadkoduru9594 19 күн бұрын
Om namo venkatesa
@PadmavathiLagishetty
@PadmavathiLagishetty 19 күн бұрын
Namasakaramgurugi
@TallapragadaRamabangaram-l7f
@TallapragadaRamabangaram-l7f 12 күн бұрын
👍
@dhanalakshmi1304
@dhanalakshmi1304 18 күн бұрын
❤namaste swami
@akpm3668
@akpm3668 3 күн бұрын
🎉🎉🎉
@chintalapadmavati3083
@chintalapadmavati3083 9 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@pavankumarsharmacheedella7641
@pavankumarsharmacheedella7641 12 күн бұрын
ఆయన అభిమానులు ఆయనని మీ అభిమానులు మిమ్మల్ని సమర్ధిస్తూ రెండు వర్గాలుగా విడిపోతున్నారు. మీ అందరి వీడియోస్ వలన హిందువులు ఐక్యత సాధించే మార్గం చూపాలి. మీ ఇద్దరూ కలిసి లైవ్ చర్చ చేయండి ఇలా వద్దు.
@Sravanthi-eh9bw
@Sravanthi-eh9bw 19 күн бұрын
Evaro chepina valla matalu eppatiki nijalu kavu guru garu alanti valla gurichi vadileyandi guruvu garu
@sumithrasumithra3255
@sumithrasumithra3255 19 күн бұрын
🙏🙏🙏
@UmaVinod-ok8ot
@UmaVinod-ok8ot 19 күн бұрын
Om namah shivay 🙏
@chendrashekar3909
@chendrashekar3909 17 күн бұрын
Meeru Chirravuri garu gurinchi tappugaa matladavaddu.Ayana alantivaru kadu.Meeru bada padakandi.Maa guruvugaru meeru kalisi ante kadu hinduvulandaru okatigaa kalisi vundali ani naa abhiprayam.meeru cheppindi chala bagundi.Jai sanatana.
@RajeshM-sk9cj
@RajeshM-sk9cj 4 күн бұрын
Eppudu amendi anduku chepptunnaru avaru,amannaru ardam kavadam ledu
@umathota8862
@umathota8862 16 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻
@anuradhachintalapati6408
@anuradhachintalapati6408 18 күн бұрын
🙏🙏🙏😌
@SaiNiharikaShorts
@SaiNiharikaShorts 18 күн бұрын
Guruvgaru enduku andi meeku andaru gurinchi . Manam manchi cheptam vinevallu vintaru ,migata vallu vinaru,merenduku andarilo bad avtaru. Marchagalgite enni chepina em kadu but marani valla kosam meeru mata padatam avsarama andi.meeru chepevi casual ga neat ga vuntayi so memu Mee videos chustam ,meeru ilanti vivadaloki velodhu Edanna tappuga ante sry andi Thankyou 🙏
@HarshaVardhan-x5g
@HarshaVardhan-x5g 12 күн бұрын
Video 9:40 కి మొదలవుతుంది. అంత దాక సొంత డబ్బా
@mahdurree4848
@mahdurree4848 8 күн бұрын
Aayana chesedi chepte tapemundi manaku teliyali bada aayana gurinchi
@AmmuluAmmu-z6o
@AmmuluAmmu-z6o 19 күн бұрын
🙏🙏🙏🙏swami
చిల్లర గొడవ#Chirravuri foundation
22:01
CHIRRAVURI FOUNDATION
Рет қаралды 62 М.
Как Я Брата ОБМАНУЛ (смешное видео, прикол, юмор, поржать)
00:59
Smart Sigma Kid #funny #sigma
00:33
CRAZY GREAPA
Рет қаралды 22 МЛН
كم بصير عمركم عام ٢٠٢٥😍 #shorts #hasanandnour
00:27
hasan and nour shorts
Рет қаралды 11 МЛН
ఆ ఒక్కటీ నచ్చలేదు#chirravuri
20:37
CHIRRAVURI FOUNDATION
Рет қаралды 95 М.
Как Я Брата ОБМАНУЛ (смешное видео, прикол, юмор, поржать)
00:59