Jai Srimannarayana. Jai Sri Ram, Jai Sri Krishna, Bharat Mata ki Jai Sanathana Dharmam.
@chityalathirupathi29624 күн бұрын
దేవాలయాలు govt అండర్ లో వుంటే govt schools,govt వైద్యశలల అద్వాన పరిస్థితి నే దేవాలయాల కూడా నాశనం పాటించారు విముక్తి కల్పించాలి ఒక్క దేవాలయాలను కాపాడలేకపోవడమే కాదు కొత్తగా ఒక్కటి కట్టలేదు పునరుద్ధరణ చేయలేదు హంపి,కైలాస దేవాలయం,కోణార్క్,వెయ్యి స్థంభాల గుడి, ఎన్నెన్నో నాశనం అయిన దేవాలయాలను ఒక్కటి బాగు చేయలేదు
@ksrinivas66825 күн бұрын
VERY GOOD MESSAGE! JAI SRIMANNAARAYANA,! JAI SRI RAM!
@Venkatrathnam-kr1im4 күн бұрын
ప్రతి ఒక్కరూ ఒకటి గమనించండి ఆదాయం ఉన్న వాటినే గవర్నమెంట్ తీసుకొంటుంది, మన ఊరి లో ఉన్న చిన్న గుడిని తీసుకోరు, అదే ఆదాయం వస్తుంటే తీసుకొంటారు ,క్రిస్టియన్ చర్చి, మసీదులు దగ్గరకి పోరు వారికి పూర్తిగా వారి చేతుల్లో ఉంటయి. మనం దేశంలో మెజారిటీ ప్రజలం కానీ రెండో తరగతి వారీగా ఉంటున్నాం దీన్ని తీవ్రవంగా వతిరేకించాలి
@shivakale22904 күн бұрын
Jai srimannarayana
@uppuamaresham31055 күн бұрын
🕉️🛕🚩🌹💯👍🙏
@mabhivadalaxmi63705 күн бұрын
😊😂
@subrahmanyasomayajulu55864 күн бұрын
హైందవ సంస్కృతి గురించి స్వామి వారు చెప్పిన కరెక్టే. కానీ క్రితం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా మాట్లాడేవారా ఈ స్వామి వారు?