భౌతిక బంధాలన్ని ఆర్థిక సంబంధాలే.! అవసరాల కోసమే కాకుండా... మనుషులు సంబంధాలను ఇంకా ఎందుకు కోరుకుంటారంటే.. జీవితంలో ఏ విధమైన సంబంధాలు లేకపోతే ఒంటరితనంతో కుంగిపోతారు. కాబట్టి, ముఖ్యంగా మనుషులు సంతోషంగా, ఆనందంగా ఉండటానికి అన్ని రకాల సంబంధాలను కోరుకుంటారు.! వేరే మాటలో చెప్పాలంటే ప్రతి మనిషి... తన అవసరార్థం, భద్రతకోసం మరియు సంతోషానికి మూలంగా ఇంకొకరిని వాడుకుంటున్నారన్నమాట.! వీటికి,మనుషులు అందంగా పెట్టుకున్నపేరే..అనుబంధాలు.!
@sairamsapavat9 ай бұрын
నా నిజమైన కుటుంబ సభ్యుడివి నీవే అన్న...
@operation50-oldisgold69 ай бұрын
కుటుంబం, వంశాభివృద్ధిఅంటూ మనుషుల్ని కనగలం కానీ.. వారి మనసుల్ని కనలేం.! కుటుంబంలో మనుషుల్ని పోలిన మనుషులు ఉండొచ్చేమో గానీ.. మనసు ను పోలిన మనసులు మాత్రం అరుదుగా ఉంటాయి.! మనసులు కలవని చోట మమతలు అనురాగాలు ఉండవు.! అలాంటప్పుడు.. అది సంఖ్యకు సంభందించి కూడి ఉన్న కుటుంబమే తప్ప... అన్ని మనసులు కలిసి మెలసి ఒకటై మసలే కుటుంబం కానేకాదు.!
@sairamsapavat9 ай бұрын
మీ ప్రతి వీడియో నా కోసమే చేసినట్టు ఉంది... అన్న...
@manjulachintapatla35639 ай бұрын
Excellent talk risa garu🙏
@GPR-n3f2 ай бұрын
Wov nice ice news gives థాంక్స్ 🙏🏼
@malleswarimurthy94299 ай бұрын
Excellent🙏🏼🙏🏼🙏🏼
@srinivasarangarao13859 ай бұрын
అధ్బుతమైన సందేశం
@badamuramireddy94559 ай бұрын
రిసా గారు కరెక్ట్ గా చెప్పినారు
@sunithagoli57629 ай бұрын
Tnq soooo much Risa garu... ఇది నాకు చాలా చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నా
@KanthRisa9 ай бұрын
అలాగే
@lifeisbeautiful45508 ай бұрын
Chala bagundi Risa. Similarly in offices, we say - "Leave your gender at the gate and enter the office" ani.
@abhaskar96659 ай бұрын
నా ఇల్లే నాకు యుద్ధ రంగం నా ఫ్యామిలీ నాకు శత్రువులు నా ఫ్యామిలీ నాకు మిత్రులు నా ఫ్యామిలీ నా గురువులు నా నుంచి డబ్బులు తీసుకోకుండా నా ఆధ్యాత్మిక ప్రగతికి దోహదం చేస్తున్నారు అని తెలుసుకొని మూడు సంవత్సరాలవుతుంది నా ఫ్యామిలీ నుంచి ఒక గొప్ప ఆస్తిని సంపాదించాను సహనం మనల్ని నిరంతరం నిందించే వాళ్ళు ఉండాలి అంటాను నా ఉద్దేశ ప్రకారం
@gowri73989 ай бұрын
ఇది మీ అనుభవమూ?
@KamakshiKamunuru-ej8fd8 ай бұрын
Meru Naku dorrakadam lucky Risagaru
@PHYSCO_KILLER--37 ай бұрын
Excellent speech
@sugunamaddula44768 ай бұрын
మీ చాలా వీడియోలలో నాకు నేను కనిపిస్తున్నాను.
@chalapathitk89729 ай бұрын
Doubt is a very bad thing. Learn to know things without doubt. Tq, Risa garu.
@nagarajup29859 ай бұрын
ఇంటి బయట ఇలాంటి బోర్డు ఉండాలి - "Please leave your Footwear and Mind here!"
@KanthRisa9 ай бұрын
Ues
@radima12348 ай бұрын
As usual, a few thoughts - which make you indulge in "Soul Searching" (??). Thank you dear Modern Monk 😊
@krishnaveniachary51968 ай бұрын
Work, job and duty gurinchi chala baga chepparu
@PHYSCO_KILLER--37 ай бұрын
👍💐Risa Garu Excellent speech in 💐👍
@GuruPrasad-se4lx7 ай бұрын
Kanthrisa గారు పూర్తిగా మనసులోని మాట చెప్తున్నారు
@chalapathitk89729 ай бұрын
Good practical points to think and follow-up. Tq
@rushyendraraochikkala14199 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉Superrrrrrrrr dear 🎉🎉🎉🎉😊😊😊Facts are facts always 🎉🎉🎉RUSHI
@kovelavedavathi46129 ай бұрын
Super❤❤❤
@sunithagoli57629 ай бұрын
Excellent andi
@SanjayYadav-yl6ht7 ай бұрын
Beautiful ga vunna samsaralu naashanam chesukuntaru... Adoka pedda ART😅
@dileep27519 ай бұрын
bayya meru sitting stand ekada konnaru bale undii. link or name chepara ?
@KanthRisa9 ай бұрын
Amazon lo try
@kalyanidevi41559 ай бұрын
Namaste amma Nijam cheparu
@Sys_3129 ай бұрын
True..
@Jo.jobaby3 ай бұрын
వాళ్ళెవరూ నీ life lo వుండరు..నీ life lo nuvvu నిర్ణయాలు తీసుకో...ఎప్పుడు.గింజుకోవు.. నీ పెళ్ళి నీ నిర్ణయం కావాలి
@ramamarepally52499 ай бұрын
Hi RISA garu Namasthe
@sujatha-ru5mb4 ай бұрын
నిజం risa రోజు చస్తునాం
@kalakondaramesh65099 ай бұрын
"Ramesha risa raso vaisaha❤️🙏"
@vijayalakshmimotukuri-bn4viАй бұрын
Same feeling🎉
@kgekambaramkg41736 ай бұрын
Possessiveness family' lo vuntadhi andhuke enemies la kanipistaru,outof family possessiveness vundadhu andhuke dhukkamvundadhu, illu swargamlavundi ante compramise life leading.
@pranavvishnu38608 ай бұрын
Risa garu, Excellent conversation andi. What is that Krishna movie name sir?