How to be meditative #spiritual #meditation #vipassana #anapanasati #pyramid
Пікірлер: 59
@venkataramanaattada10794 күн бұрын
Thanks Risa garu 🎉
@ravindarramidi13122 күн бұрын
Chala baghudhi
@kkalluri121 күн бұрын
అద్భుతమైన ఉదాహరణలు.. సాధారణ , సామాన్యులకు అంది తీరాల్సిన ఆధ్యాత్మిక ప్రయాణం ఇది.. ధన్యవాదాలు.. ఇది అందరికీ అర్థం అయ్యే భాషలో ఉచితంగా అందించబడుతున్న జ్ఞానం. ..స్వీకరించే మనసుతో వినండి.
@bhavanikambala855622 күн бұрын
Chala baga ardam ayyindi anna. Thank you...
@devendragoud369322 күн бұрын
Bagundi sir🎉🎉
@MrRamanusa21 күн бұрын
Wonderful speech - thanks 🙏
@srinivasaraochappalli883321 күн бұрын
Thank you 🙏
@Pvijay42522 күн бұрын
I addict your thoughts,
@ravikiran725821 күн бұрын
It's eye opener for me, thank you Risa
@adityavarma261421 күн бұрын
Telugu lo the best channel sir, Mee maatalu Mee videos maaku meditation laage untunnai
@jnanaparishilaka22 күн бұрын
బాగుంది. మీరు చెప్పిన పోలికలు కూడా చాల బాగున్నాయి. ధన్యవాదాలు.
@padmavatidevi947822 күн бұрын
👌👌👌👌
@EyeOpeningTalks11121 күн бұрын
Risa garu, please make a video on "how to leave comfort zone ?"
@kmalika218321 күн бұрын
కాంత రిసా ,సూపర్ బిడ్డ,సూపర్,ధన్యవాదాలు
@R8172322 күн бұрын
Risa anna, I salute your clarity 🫡
@LamuShi-uu5be22 күн бұрын
👍🦋🦋🦋🦋🦋🦋🙏🙏
@manu12ogirala8721 күн бұрын
Anna🙏🙏
@krishnarapolu264021 күн бұрын
❤ Krishna surat 3.39pm
@solutions329722 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rekhagadwal527221 күн бұрын
👌👌👌 risa
@sairamradhakrishna215021 күн бұрын
Choice to respond to a situation matters.
@pravallikanl29221 күн бұрын
కలుద్దాం మిమ్మల్ని కంటిన్యూస్గా నవ్వించడానికి లేదా నేనే నవ్వడానికి
@Sheshu-us7nr22 күн бұрын
కృతజ్ఞతతో🎉🎉🎉🎉🎉
@KanthRisa22 күн бұрын
🙏🙏🙏
@jyothiaoudari599322 күн бұрын
Namaskaram sir
@Tripurasundari4522 күн бұрын
Sir mi videos chusinaka naku kodhiga manasathi ga vudhi but chutupakala valu nagurichi cheduga anukunevi telustunai vatigurichi alochichi sagajevitham aipoendhi but adhi yala marchukovali thank you
@alladisuresh568422 күн бұрын
Hi Anna
@Vedicmusic195321 күн бұрын
సాక్షి భావన
@shivalenin778821 күн бұрын
Can a person he/she thinks in terms of 1. Energy 2. Frequency 3. Vibration?
@kannamma848522 күн бұрын
Kanth garu nenu appudu complete ga present lo vasthano that time my am feeling like something cool coming inside top the of head. asalu Ella jaruguthunda and Osho books chaduvu thunappudu kuda elane jaruguthundi
@ismailp387721 күн бұрын
2009peru to oka book rayandi sir meeru
@sandhyag11014 күн бұрын
Hi risa After a long time Naku oka doubt undi Meru e music kani, sand art kani leaarn chese appudu me mental state ela undedi telusukovalanukuntunnanu
@Loveyourbody_0322 күн бұрын
Past memories ni think chesthu navuthe-body and mind synchronize lo vunata lenata ?
@jagannadharao772322 күн бұрын
ఇంద్రియాలు పనిచెయ్యక పోయినా ఆలోచనలు రావచ్చు! మనసు పనిచేస్తుంది! గతం లోకి భవిష్యత్తు లోకి, వెళి పోతుంది! వాటిని పట్టించుకోక పోవటమే సాథన! నేననే స్ఫురణే కేంద్రం!
@KanthRisa22 күн бұрын
Bagundi
@ramarao22121 күн бұрын
తమ్ముడు, మిమ్మల్ని ఒకసారి కలవాలి అనుకుంటున్నాను, కొన్ని doubts ఉన్నాయి, కాస్త క్లారిఫికేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశ్యం 🙏
@KanthRisa21 күн бұрын
అలాగే రండి Risa studio 7815987542
@kiranmuppidi967921 күн бұрын
సాగర సంగమం సినిమాలో నుంచి సన్నివేశం. శంకరాభరణం కాదు.
@kkalluri121 күн бұрын
చక్కని సంభాషణ, చాల బాగుంది. శ్రోత రాహుల్ రామకృష్ణ గారు కదా?
@KanthRisa21 күн бұрын
Kaadu
@kkalluri121 күн бұрын
@@KanthRisa ధన్యవాదాలు
@sairamradhakrishna215021 күн бұрын
ప్రపంచం తో లావాదేవీలు పెట్టుకోవడం వల్ల ఆలోచనలు వస్తాయి
@MaheshNeerudu-vx1pk22 күн бұрын
Gud evening risa anna prathi roju jst 2 topics paytukondi anna y coz chudadaneekeee time sarepotha ledhu anna
@KanthRisa22 күн бұрын
ఎంత సాధ్యమైతే అంత చూడు
@MaheshNeerudu-vx1pk21 күн бұрын
K Anna
@shivalenin778821 күн бұрын
Thoughts virtually travel in no time Is it true ?
@KanthRisa21 күн бұрын
its just feeling
@shivalenin778821 күн бұрын
@@KanthRisa oh k
@venkateshwarravva945522 күн бұрын
అన్నా, సాక్షి సాధన ఎలాగో మీ నుండి నేర్చుకొవాలి అనుకుంటున్నా. Can you please give me a chance?
@KanthRisa22 күн бұрын
Alage
@thatipallybhagyalakshmi678522 күн бұрын
Sakshi sadana video please 😊🙏🙏
@playtheme21 күн бұрын
కొంతమంది మెడిటేషన్ గురువులు ఆత్మ గురించి చెప్తున్నారు. మీరు ఒక వీడియో చేస్తే బాగుంటుంది.
@jnanaparishilaka22 күн бұрын
మనసు / ఆలోచనలు అనే కుక్కను నామ స్మరణ / మంత్ర స్మరణ అనే తాడుతో కట్టి పడేయ వచ్చును. కానీ ఇటువంటి టెక్నీక్ లు అన్నీ తొలి రోజుల్లోనే. ఆ తరువాత ఎటువంటి ఆసరాలు లేకుండానే ధ్యానం కొనసాగించాలి.