Colourful life (కలర్ ఫుల్ లైఫ్ ) || LB Sriram || Tamada Media

  Рет қаралды 100,939

L B Sriram

L B Sriram

Күн бұрын

Пікірлер: 181
@lbsriram6916
@lbsriram6916 Жыл бұрын
చిత్రం చూసి మీ Comments రాయండి! నా హార్ట్ ఫిలింస్ "కొనసాగించాలా, చాలింక ఆపెయ్యాలా" అనే సందిగ్ధంలో ఉన్న నాకు- సహేతుకమైన, అతి విలువైన మీ విమర్శలు నా ఆలోచనలకి పదును పెడతాయి! విశిష్ట విలక్షణ విశ్లేషణాత్మక విమర్శలకి- నా సమాధానాలు త్వరలో 🙋‍♂️ ఉంటాయి!
@Akhilayadav688
@Akhilayadav688 Жыл бұрын
చాలా బాగా ఉంది తాతయ్య ❤❤❤
@varunkumarayyapu7649
@varunkumarayyapu7649 Жыл бұрын
దయచేసి ఇలాగే సందేశాత్మక లఘు చిత్రాలు తీయండి గురువు గారు ఈ తరం వాళ్ళకి ఇలాంటి సందేశాలు చాలా బాగా అవసరం అని నా అభిప్రాయం
@MinnuVlogs2023
@MinnuVlogs2023 Жыл бұрын
వద్దు సర్ మీ లాంటి వారు ఇలాంటి వీడియోస్ చేస్తేనే బాగుంది సర్
@BHUMANAOBULREDDY4695
@BHUMANAOBULREDDY4695 Жыл бұрын
Meeru super sir padhunethinna naagalitho samajam ane nelanidhunni manusulane vithanaallani molakethela chestunnaru meeru chaala greate
@Dr_Aparna
@Dr_Aparna Жыл бұрын
🙏దయచేసి మీరు మంచి మంచి,సందేశాత్మక ఇతివృత్తాలతో, సహజ సరళి లో వీడియోలు తీస్తూనే వుండండి,మమ్మల్ని అలరిస్తూనే వుండండి. ఇలా అయినా, మంచి అభిరుచి ఉన్న రచయితలకి, దర్శకులకి ప్రోత్సాహం లభిస్తుంది. @మీరే అన్నారు కదా!ఆ మాట మీదే నిలబడండి.👍 😊
@sureshvarma6990
@sureshvarma6990 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤ ఎల్.బి.శ్రీ రామ్ గారు మీరు తీసే ఈ ఫిలింస్ సాధారణ షార్ట్ ఫిల్మ్ అనుకుంటే ఆపేయండి సార్ అని అనే వాడినేమో. నాలంటి ఎంతో మంది హృదయాలు చెరగని ముద్ర వేస్తున్న హర్ట్ ఫిలింస్ అని నా భావన. దయచేసి ఆపకండి గురూజీ మీ అభిమాని. 🙏
@peddaguruvuru9159
@peddaguruvuru9159 Жыл бұрын
ఆడవాళ్ల ని ఎంతో గొప్పగా చూస్తాం కానీ మీరే మాతో పోల్చుకుని చులకన ఐపోతున్నరు Super డైలాగ్
@naatustories
@naatustories Жыл бұрын
చాలా బాగుంది సార్. తక్కువలో ఎక్కువ చెప్పారు. నేటి తరానికి కనువిప్పు.
@bhogeswarrao4754
@bhogeswarrao4754 Жыл бұрын
Super 👌👌🌹 👍. సార్ మీ కృషిని కొనసాగించండి. ప్రతి షార్ట్ ఫిల్మ్ లో విధిగా సందేశం ఉంటుంది. నేడు సందేశం లేని సరదా వీడియోస్ పెరిగాయి. అభినందనలు 🌹🤝.
@varunkumarayyapu7649
@varunkumarayyapu7649 Жыл бұрын
మరో అధ్బుతమైన లఘు చిత్రం గురువు గారు👌👏. చాలా గొప్ప సందేశం ఇచ్చారు గురువు గారు * చేస్తున్న "వృత్తి" పట్ల ఇష్టం * వృత్తిలో "సమయపాలన" పాటించకపోవడం వల్ల వచ్చే నష్టాలు * గమ్యాన్ని చేరుకనేలా "ప్రేరేపించటం"
@lbsriram6916
@lbsriram6916 Жыл бұрын
మీ చక్కటి విశ్లేషణకి ధన్యవాదాలు వరుణ్ కుమార్ గారూ
@naturenaturallove9649
@naturenaturallove9649 Жыл бұрын
అసలు హనుమాన్ జంక్షన్ లో ఉండేది మీరేనా అనిపిస్తుంది.plz continue sir
@filmingismypassion
@filmingismypassion 2 ай бұрын
LB శ్రీరామ్ గారు. మీకు నా మనస్ఫూర్తి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు సార్. ఆరు పదుల వయసులో మీ ప్రయత్నాలు వచ్చే ఆరు తరాలకు ప్రేరణ సార్. నా నుండి మీకో సున్నితమైన హెచ్చరిక: మీ ప్రయత్నాల్ని అపాలనుకున్న ప్రతిక్షణం, ఆశ ఆశయం తో సినీ రంగంలో దుకాలనుకునే ఓ యువకుని గుండె ఆపేసినట్టే. మీ పుట్టుక, బతుకు, ఎదిగి ఒదిగిన తీరు ఓ ప్రేరణ సర్. ఆ పాపం మూటగట్టుకుంటారా? మీరే రాసినట్టు మీ కలం కదిలినంత కాలం, మీ గుండె ఆడినంత కాలం మీ ప్రయత్నాలు కొనసాగాలి. మీరు ఇంకో నలబై ఏళ్ళు ఆయురారోగ్యాలతో, అష్టైష్వర్యాలతో ఆనందంగా బతకాలి. ఇంకో నాలుగు వందల సినిమాలు తీయాలి. వాటిని నాలుగు కోట్ల మంది చూడాలి. ఆ స్ఫూర్తి తో ఓ నలబై మంది అయినా సినీ రంగంలో స్థిరపడాలి. నాలో నిరంతరం రగిలే మీ మాట మీకే చెప్తున్నా. "గమ్యం కాదు. ఆ ప్రయాణం ముఖ్యం" - ఆనంద్ (aspiring filmmaker) & సి'నీ' అభిమాని.
@harshakarrivideos
@harshakarrivideos Жыл бұрын
చాలా బాగుంది సార్ మీరు మారేని చిత్రాలు తీయాలి అన్ని కోరుకుంటూ నన్ను మీ హర్ష కర్రీ
@mamathakl2347
@mamathakl2347 2 ай бұрын
Mee shortfilms chusthunnapudanta chala goppa anubhuthi kalguthundi sir mee short films lo unna viluvalu neti samajamlo chala chotla lopisthunnay mee matalu mammaani viluvalatho penchina ma thatha nu gurthu chesthunnayi great work sir
@nayakalluprashanth308
@nayakalluprashanth308 11 ай бұрын
Aa famouse dailogue short గా పోస్ట్ చేయండి తాత...❤" మీరు ఆపితే రైతు సహనం కోల్పోయి వ్యవసాయం ఆపేసినట్లే "
@anjanitirumalasetti4628
@anjanitirumalasetti4628 11 ай бұрын
Namaste sir modern lo moral values antha meaningful and useful ga meeru chepina vidhaanam amathram thelivi talent leni naalanti varini aalochimpachesthu vinatam ledhani vari chaavu vare chastharani vadhala kunda mana prayathnam antho kontha chesthunte okkaru marina society ki vudatha bhakthi ga adho okati cheyalane me knowledge and bhadhyathaki vandanaalu sir
@harim4672
@harim4672 Жыл бұрын
మీరు చెప్పింది నిజమే సర్ .ఇప్పటి తరానికి వృత్తి ఉందికానీ ప్రవృత్తి లేదు.వారి జీవితంలో కళ లకు చోటు లేదు .అందుకే కొందరిజీవితాలు యాంత్రికంగా సాగుతున్నాయి. కళా విహీనంగా మారు తున్నవి
@lbsriram6916
@lbsriram6916 Жыл бұрын
ఏదో ఒకటే చెయ్యగలను- అనుకుంటే రెండోది వదిలేసుకోవాలి! రెండూ చెయ్యగలను- అనుకుంటే Manage చేసుకోవాలి! దానికి పట్టుదల, Self Discipline చాలా కావాలి!
@Mahe_mahesh00
@Mahe_mahesh00 11 ай бұрын
రెండవది వదిలేసి, మొదటి పని చేసి తర్వాత రెండో పని ద్వారా balance చేసుకుంటూ ఉంటే.. మీ చిత్రాలు లాగే మా హృదయంలో కూడా పరివర్తన వస్తుంది❤😊
@krish-qm8xn
@krish-qm8xn Жыл бұрын
మీలాంటి వారు ఉండాలండి కొంతలో కొంతైనా మార్పు రావొచ్చు❤
@TharunRocky-ze6rh
@TharunRocky-ze6rh 5 ай бұрын
sir, really a beautiful and fantastic message oriented short film sir.... really your short films learnt me a lot...such a beautiful motivational and msg oriented short films are very useful to our youth... please continue these types of scripts ❤❤❤ - last dialogue matram super sir ( catch new , carry old ) wah sir wah...
@pattabhidamerla6865
@pattabhidamerla6865 8 ай бұрын
జీవితం గురించి పాఠాలు నేర్పే విధంగా మీ షార్ట్ ఫిల్మ్స్ చాలా బాగున్నాయి సార్
@ShabanaKhan-hd4wt
@ShabanaKhan-hd4wt Ай бұрын
Just no words so great sriram garu very good thought and give us knoladge thank u sir love u sir very natural actor and real actor hats of u sir padabhinandanam ❤❤❤❤❤❤❤❤❤
@Mahe_mahesh00
@Mahe_mahesh00 11 ай бұрын
Sir.. చాలా బాగున్నాయి మీ చిన్న చిత్రాలలోని హృదయపు అంతరంగ దృశ్యాలు... నేను చాలా మిస్ అయ్యాను..
@kotlasanthoshkumar1695
@kotlasanthoshkumar1695 4 ай бұрын
Mi Short films Lo society ki manchi msg Untundi Sir . P/z Contenew More Short films Sir.❤❤❤
@mohammadparvezkhan2914
@mohammadparvezkhan2914 Жыл бұрын
ammo okato tariku movie ippatiki chustene unatanu..mi performance remarkable......jeevincharu...hats off sir....
@inagarusp1109
@inagarusp1109 Жыл бұрын
Mi videos chala bauntai Andi...nenu avi chusi chala inspire aithanu and motivation ponduthanu...... Please continue with this work....🥰🥰🥰
@jsalla
@jsalla Жыл бұрын
It's a very good message to current generation. Catch new, carry old... very true!
@potturisitamahalakshmi4861
@potturisitamahalakshmi4861 11 ай бұрын
నేను చాలా ఎదురు చూసాను
@ggayatri9051
@ggayatri9051 Жыл бұрын
Good one Rakesh👌🏻👌🏻🎉
@kandhulanageradhrababu7673
@kandhulanageradhrababu7673 Жыл бұрын
మా ప్రియమైన గురువుగారికి హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ.....మీరు ఎంతో కష్టపడి( ఇష్టపడి ) చేస్తున్న ఆర్ట్ ఫిలిమ్స్ అంటే ఎంతో ఇష్టం సార్. మీరిచ్చిన ఈ సందేశంఅందరూ తెలుసుకుని మెలగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..... మీ అభిమాని..
@krishnag6882
@krishnag6882 Жыл бұрын
🙏🙏🙏🙏👌
@limbamogulla4194
@limbamogulla4194 Жыл бұрын
🙏Nameste L.B.Garu ..Colourful story for today's generation to know the values ...
@ETMS4.0
@ETMS4.0 Жыл бұрын
చాలా అంటే చాలా బాగుంది సార్... లవ్ యూ
@user-ez8kk8bp8q
@user-ez8kk8bp8q 8 ай бұрын
Chala adubuthamga undi guruvu garu🎉🎉.please continue....
@psai8661
@psai8661 10 ай бұрын
Happy to work with the great actor LB Sri Ram sir🙏
@sreegvalli5982
@sreegvalli5982 Жыл бұрын
Very good content...beautiful heart film...
@geethag2443
@geethag2443 9 ай бұрын
Sri Sri Gowravaneyulaina L. B. Sriram gariki na hrudayapoorvaka namaskaralu, sir Me movies chusinappudu nenu anthala pattinchukoledu. But mee short films chusinappudu matram, oka sadarana vyakti vivida konallo vunnappudu life ela vuntundi, samasyalu edurainappudu ela fight cheyali,life, education, job, aims etc... Meru these prathi short story lo meru ee prapanchaniki iche sandesamlo mee avedana kanipisthundi.Meru money kosam kadu, prathi manishilo manasulo marpukosam... Tq for u r hard work sir, tq
@geethag2443
@geethag2443 9 ай бұрын
ee post mee meppukosam kadandi sir, maa hrudaya poorvakamga theluputhunnam sir tq
@lbsriram6916
@lbsriram6916 7 ай бұрын
అనేకానేక అభివాదాలు! ధన్యవాదాలు!
@divyareddy6305
@divyareddy6305 11 ай бұрын
మా తరం కి, మా పిల్లల తరం కి కూడా ఉపయోగపడే కంటెంట్ తీస్తున్నారండి. దయచేసి ఆపకండి
@srinivasamurthyaravalli7043
@srinivasamurthyaravalli7043 9 ай бұрын
Adbhutam.. Dhanyavaadalu.
@narasapuramtu9911
@narasapuramtu9911 11 ай бұрын
challa bavundi lb siram garu me voice super sir meru tesy shortfillms chala bavtuni sir marieni manchi short films teyalani korukottunanu THANKYOU SIR MURALI WESTGODAVARI
@SrikanthNadavati
@SrikanthNadavati Жыл бұрын
చాలా చాలా బాగుoది మాస్టర్
@sohithkarri342
@sohithkarri342 Жыл бұрын
చాలా బాగా నచ్చింది..... ఇంకా ఇలాంటివి వీడియోస్ చేయండి..... Such an inspirational person you are ,,,,, and thanks this wonderful heart film with short stories like a short film.....
@venkatraamantn5519
@venkatraamantn5519 11 ай бұрын
మీకు మీరే సాటి ❤
@friendlymusic143
@friendlymusic143 8 ай бұрын
Superb sir You show me the way to my Life
@subbaraokarnam5195
@subbaraokarnam5195 8 ай бұрын
Sri ram sir very very suuuper sir, 👏🏻👏🏻👏🏻
@tejendrapictures5611
@tejendrapictures5611 Жыл бұрын
గురువుగారు..... ఫిల్మ్ చాలా బాగుంది. మీ అడబాల
@lbsriram6916
@lbsriram6916 11 ай бұрын
Thank you Adabala
@psaiharshitha5491
@psaiharshitha5491 11 ай бұрын
Catch new, carry old Abbaa ❤ 💯 🙏🙏
@tanvitathoughts2324
@tanvitathoughts2324 Жыл бұрын
నమస్తే సర్ మీ నుం చి మాకు ఇంకా ఎన్నో మరెన్నో విలువలతో కూడిన వీడియో లు ఇంకా కావాలి సర్, మీరు ఆపద్దు మీరు చేస్తూనే వుండండి,,,మేము చూస్తూనే వుంటాము,,,నేటి సమాజానికి ఇలాంటి వీడియో లు చాలా అవసరం సర్,, బొట్టు , గాజులు లేకుండా తిరుగుతున్నారు అండి ,,ఏమైనా అంటే అదే ఇప్పుడు ట్రెండ్ అంటున్నారు అండి,,
@janardansarma8447
@janardansarma8447 11 ай бұрын
చాలా బాగుంది బాబయ్య గారు
@sridhargajula7520
@sridhargajula7520 6 ай бұрын
Best dialogue: CATCH NEW, CARRY OLD ❤
@balakrishnasekhar8390
@balakrishnasekhar8390 8 ай бұрын
చమత్కారాన్ని పండించడంలో మీకు మీరే సాటి....!!!
@sumasri266
@sumasri266 Жыл бұрын
Catch New Carry Old 🎉🎉
@krishnaveerabhishekchalla2794
@krishnaveerabhishekchalla2794 Жыл бұрын
Excellent Sir.. Loved it❤
@konavinay443
@konavinay443 Жыл бұрын
గురూజీ సూపర్ సూపర్ 🎉🎉🎉🎉🎉
@potturisitamahalakshmi4861
@potturisitamahalakshmi4861 11 ай бұрын
Wow 👌 చాలా చాలా బాగుంది👍
@kalidindivsraju7312
@kalidindivsraju7312 11 ай бұрын
Super sir hats off
@rockybai1080
@rockybai1080 Жыл бұрын
Thank you sar good information for social awakening
@Lalitha_Krishnamurthy
@Lalitha_Krishnamurthy 11 ай бұрын
As project manager or any other role you will do 200% Where can I see you Sir. I am great fan of you.
@venkatabhanuprasadchalasan1963
@venkatabhanuprasadchalasan1963 11 ай бұрын
మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.
@muniiiii
@muniiiii Жыл бұрын
Multi message short film 👌👌
@sudhacreationsmovies89
@sudhacreationsmovies89 Жыл бұрын
Thank you
@lbsriram6916
@lbsriram6916 Жыл бұрын
Multi Stars , Multi Storied ఇలా చాలా విన్నాం గానీ.. ఈ చిత్రాన్ని 'Multi Messages Short Film' అనడం.. అందంగా ఆనందంగా ఉంది.. Generalగా Messageలు ఎక్కువైతే- Irrelevantగా, ఎబ్బెట్టుగా, సూక్తిముక్తావళిగా, 'అబచా-చెప్పావులేవో' అన్నట్టుగా ఉంటుంది.. కానీ-- ఒక్కొక్క చిత్రంలో ఒక్కొక్క message ఇస్తూ- ఎన్నో చిత్రాలు తీసిన నాకు- ఈ చిత్రం ఎన్నో messageల సమాహారం అవ్వడం, అన్నీ Youthకి అవసరమైన Contemporary Issues కావడం, ఏదీ కావాలని అతికినట్టు కాకుండా- చక్కగా ఒక దానితో ఒకటిగా, అన్నీ ఒకటిగా merge అయిపోయి- It is 'A Cute Plate of Full Meal' with 'All the Organic and Tasty Items' అవ్వడం-- That is because of the 'Beautiful Story and Screen play'- of this Youthful Heart Film! మీ ఒక్క మంచి మాట- నా చేత ఇంత మాట్లాడించినందుకు- Thank You V much Muniiii garu 🙋‍♂️
@BHUMANAOBULREDDY4695
@BHUMANAOBULREDDY4695 Жыл бұрын
Meeru mee work continue cheyyandi sir please we are always waiting for your videos
@karumurisatyanarayana2705
@karumurisatyanarayana2705 2 ай бұрын
Naku72yearsmaramyeshumefriend మంచeసినిమాలుచేస్తున్నారు mekupadhabivandhnalu
@dasaribapureddy786
@dasaribapureddy786 Жыл бұрын
Excellent, and Good message about passion between profession for new generation. Great Job Rakesh!! All the best for your future projects!😊
@sudhacreationsmovies89
@sudhacreationsmovies89 Жыл бұрын
Thank you
@nagisettimanikanta1410
@nagisettimanikanta1410 8 ай бұрын
Awesome Film anna
@TourIndiaFoodCinema
@TourIndiaFoodCinema 11 ай бұрын
Baagundi sir, 👏👏👏
@gowrisankaraadhya3550
@gowrisankaraadhya3550 Жыл бұрын
Nice sir ..all values is there
@softwaresoggadu2049
@softwaresoggadu2049 Жыл бұрын
Ee short film dvara chala manchi message icharu
@suchisrithathamchetty4201
@suchisrithathamchetty4201 Ай бұрын
Chala bagundi andi
@MadhuExplorer
@MadhuExplorer Жыл бұрын
It is always good to see your new videos and your screen presence Sriram sir.
@LakshmiDevinotes
@LakshmiDevinotes 10 ай бұрын
Super super sir 😊
@Narasimha-tw8mk
@Narasimha-tw8mk 7 ай бұрын
Don't stop .....ilantivi enno rayali ,thiyyali miru
@ramsuresh8505
@ramsuresh8505 Жыл бұрын
Very good film with excellent message for current generation 👌🏻🫶🏻 LB SriRam garu, such an intense acting sir ❤ Good luck Harsha anna 😊 All the best for future projects Rakesh 🎉 Music can be much more better to elevate the scenes…
@lbsriram6916
@lbsriram6916 Жыл бұрын
Thank you Ramsuresh garu.. Music Director Rohit Jilla is multi talented, very flexible and amicable.. As per our request for fresh sounds, he has given what ever we asked and we are satisfied.. Of course, TASTES always differ..
@sudhacreationsmovies89
@sudhacreationsmovies89 Жыл бұрын
Thank you Ramesh Garu taking time and writing the feedback… and in first most we all glad and thank LB Sriram Garu for giving such wonderful opportunity.
@sujanasree4761
@sujanasree4761 9 ай бұрын
Awesome film.
@saitejachopurala8362
@saitejachopurala8362 Жыл бұрын
Super good.
@psai8661
@psai8661 Жыл бұрын
Superb💐
@sunandapavan8538
@sunandapavan8538 Жыл бұрын
Zing Zing amazing😊 Loved It Mastaru.
@lbsriram6916
@lbsriram6916 Жыл бұрын
Hey..You You..Thank You Sunanda garu..
@sunandapavan8538
@sunandapavan8538 Жыл бұрын
@@lbsriram6916 🙏 sir , is there any possibility to be apart in you work Gurujii am from Chandanagar, Hyd. If yes how to approach to you or your team sir?
@lbsriram6916
@lbsriram6916 Жыл бұрын
@@sunandapavan8538 Only with your Unique Script lbcinemabadi@gmail.com
@pavankrishnab1
@pavankrishnab1 Жыл бұрын
Good content
@pavanrama21
@pavanrama21 Жыл бұрын
బాగుంది
@indrasudheer9914
@indrasudheer9914 11 ай бұрын
Waiting for u r videos sir, continues u r videos
@Harshavardhan_2306
@Harshavardhan_2306 Жыл бұрын
Super vundi Sir, inspiring
@prasannakumarreddy1889
@prasannakumarreddy1889 11 ай бұрын
Super movie sir i am inspired by this movie
@sarath2873
@sarath2873 Жыл бұрын
Nice continue
@charankumar742
@charankumar742 11 ай бұрын
Last dialogue super
@vkrishna134
@vkrishna134 Жыл бұрын
We liked and know you more from short films than your movies...please continue.
@lbsriram6916
@lbsriram6916 Жыл бұрын
మీ అభిమానానికి అభివందనాలు కృష్ణ గారూ..
@Dr_Aparna
@Dr_Aparna Жыл бұрын
🙏దయచేసి మీరు మంచి మంచి,సందేశాత్మక ఇతివృత్తాలతో, సహజ సరళి లో వీడియోలు తీస్తూనే వుండండి,మమ్మల్ని అలరిస్తూనే వుండండి. ఇలా అయినా, మంచి అభిరుచి ఉన్న రచయితలకి, దర్శకులకి ప్రోత్సాహం లభిస్తుంది. @5.30 మీరే అన్నారు కదా! ఆ మాట మీదే నిలబడండి.👍 😊
@gummidinagendrakumar6649
@gummidinagendrakumar6649 Жыл бұрын
Wonderful sir I like you very much
@mkrishnaveni6714
@mkrishnaveni6714 11 ай бұрын
Yes tq sir
@shaiknawal3482
@shaiknawal3482 Жыл бұрын
👌👌👌👌👏👏👏 super sir
@revathiganesh5385
@revathiganesh5385 Жыл бұрын
Super 👍🏽
@maateluguboy
@maateluguboy Жыл бұрын
👏👏 "Absolutely captivated by the brilliant concept of this short film! The storytelling is nuanced, and the execution is flawless. A thought-provoking narrative that lingers long after the credits roll. Kudos to the entire team for crafting such a compelling and impactful piece of cinema. Looking forward to more from this talented crew!"
@lbsriram6916
@lbsriram6916 Жыл бұрын
హాయ్! 'మా తెలుగు బోయ్'! ఓకే! నేను తెలుగులోనే చెప్పచ్చు! మీ చక్కటి చిక్కటి కా(Oప్లి)మెంటుకి చాలా అంటే చాలా.. ధన్యవాదాలు! "ఈ చిత్రానికి కోటిరూపాయిలు ఇస్తున్నాను, అందరూ పంచుకోండి" అనిగాని మీరుగాని నాకుగాని ఇస్తే- 10లక్షలు- నేను తీసుకుంటాను! 40లక్షలు- అందరికీ పంచుతాను! 50లక్షలు- రైటర్,Dirరాకేష్ కిస్తా! రాకేష్ కి అంత విలువ ఇస్తాను! ఎందుకంటే- అంతకి'వందరెట్లు' విలువ,గౌరవం అతను నాకు ఇచ్చేడు కాబట్టి! అక్షరక్షరం, ప్రతిక్షణం, ఫ్రేం టు ఫ్రేం- నాకోసం.. నా మనసెరిగి.. నాకు నచ్చేదే చేసేడు.. నేను మెచ్చేలా చేసేడు.. ఒక్క రూపాయి నాచేత పెట్టించలేదు, నా మెచ్చుకోలు కోసం ప్రతిచోటా- ₹1 కి ₹2 లు ఖర్చు పెట్టేడు! గొప్ప సహనం!ఓపిక!వినయం!గురుభక్తి! ఖర్చెక్కువౌతోందయ్య"పర్లేదుసర్" Viewsరావట్లేదయ్య"అక్ఖర్లేద్సార్" జనంచూడకపోతే"మీరుచూస్తార్గా" ఎందుకి(ద)Oతా- "గురు దక్షిణ సార్" "మీదగ్గర నేను నేర్చుకున్నదానికి" ఎంతమందికి ఇంత అదృష్టం? ఏం అనగలను అతన్ని? "నీకు గొ-ప్ప భవిష్యత్తు ఉండాలి! ఉంటుంది రాకేష్!!" 🙋‍♂️
@sudhacreationsmovies89
@sudhacreationsmovies89 Жыл бұрын
Thank you @maateluguboy
@sudhacreationsmovies89
@sudhacreationsmovies89 Жыл бұрын
@lbsriram6916 Sir, nothing can happened with out you, you are easy medium for many writers and directors. It’s privileged to learn from you and working with you sir. I can say strongly that you are the “Torch barrier” for short film makers. The directors who work with you, will reach heights in one day and for that you will be the first step for us… it’s honoured to write the scripts for you sir and during the process I learned a lot from you, “Experience teaches a lot” and your experience matters for us sir… we are just white papers with no expressions, and you write a meaningful story for us with your experience…. The stamp gives more happy that, I’m student(Shishudu) of LB Sriram garu…. Eee stamp Chala yendlu gurtuntundhi sir
@lbsriram6916
@lbsriram6916 Жыл бұрын
@@sudhacreationsmovies89 మీ అభిమానం!! నా అదృష్టం!!
@padmapantula5598
@padmapantula5598 Жыл бұрын
నమస్కారం సర్ 🙏 మీ ఫిలిమ్స్ చాలా బాగుంటాయి. మేము చిన్న చిన్న కథలు రాస్తే మీరు వాటిని షార్ట్ ఫిలిమ్స్ చేస్తారా ? ఇలా అడిగేనని అన్యధా భావించకండి. 🙏
@Basaveswari-ty2ui
@Basaveswari-ty2ui 11 ай бұрын
Me cinema ammo 1 tharikuni memu kanesa nelakokasaraina chustuntamu ma abbaye peduthuntadu chala baguntu di cinema
@prasannaabroadtalks7827
@prasannaabroadtalks7827 Жыл бұрын
Thiyandi sir🎉
@rajaramesh3452
@rajaramesh3452 Жыл бұрын
Well said
@nayakalluprashanth308
@nayakalluprashanth308 11 ай бұрын
Good morning తాత గారు...climax dailogue short చేయండి...త్వరగా అందరికీ చెప్పేద్దాం
@yagatirudraprasad6875
@yagatirudraprasad6875 Жыл бұрын
Make more short films regularly
@nagasarithagandrothu3878
@nagasarithagandrothu3878 Жыл бұрын
Very nice story sir
@madhukar_writings
@madhukar_writings Жыл бұрын
నాన్న,రాళ్లు , నా ప్రపంచం లఘు చిత్రాలు అద్భుతాలు.. ఇప్పుడు ఈ లఘు చిత్రం కూడా బాగుంది కానీ story,dailogues bagunnai.. Kani vatila effective ga anipinchaledu..
@dj-star-entertainments
@dj-star-entertainments Жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏❤️❤️
@kalidindivsraju7312
@kalidindivsraju7312 11 ай бұрын
Good
@muraligajula
@muraligajula Жыл бұрын
Nice..
@yagatirudraprasad6875
@yagatirudraprasad6875 Жыл бұрын
Creativity has no end. Should have more concentration to identify the mistakes and find betterment
@srisailamchitimela9319
@srisailamchitimela9319 Жыл бұрын
🙏🙏🙏💐💯⚛✡🕉⚛✡⚛💯💐🙏🙏
@anitakaruturi
@anitakaruturi 11 ай бұрын
Catch new. Carry old.👏👏👏
@hemambarchenna6402
@hemambarchenna6402 Жыл бұрын
🙏👏👏👏👏👏👏
@neelimareddy7646
@neelimareddy7646 11 ай бұрын
18.38 👏👏
Naa Aadapilla || Short Film || Tanikela  Bharani || Deepa Rathod || Runway Reel || Tamada Media
17:39
RunwayReel - Telugu Latest Short Films
Рет қаралды 1,1 МЛН
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН
Husband as Boss vs Mother as Boss | AmmaBABOI | Tamada Media
14:08
Tiffin Center Full Movie || Bumchick Bunty || Tamada Media
1:11:55
Bumchick Bunty
Рет қаралды 98 М.
Uttaram | Latest Telugu Short Film 2018 | LB Sriram He'ART' Films
24:05
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН