చూస్తుంటే నాకు "అ ఆ" లు నేర్పిన మా తెలుగు మాస్టారు సంపూర్ణ రావు సార్ గుర్తుకు వచ్చారు ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు
@rajasekharmodugumudi87106 жыл бұрын
చాలా బాగా చెప్పారు ...తెలుగు నేర్చుకుందాం..తెలుగు లో మాట్లాడదాం.. తెలుగులో జీవిద్దాం..తెలుగుని బ్రతికిద్దాం..
@bhaveshreddy32062 жыл бұрын
కృష్ణ దేవరాయలు అంతటి వారే తెలుగు భాషను ప్రేమించారు గౌరవించారు సన్మానించారు 🥰
@Hamsa4U2 жыл бұрын
Thank you for supporting us. Pls subscribe our channel hamsa4u
@villagefestclpuram19664 жыл бұрын
సమాజ శ్రేయస్సుకై ఎన్నో మంచి మంచి అర్ధాలని అందులోనూ తెలుగు యొక్క గొప్పతనాన్ని తెలియజేసే ఇలాంటి కధనాలను ఎంచుకుంటున్న మీకు, శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను శ్రీరాం గారు 💐💐💐 🙏🙏🙏🙏
@Hamsa4U4 жыл бұрын
Thank you for supporting us srinivas. Please do like, subscribe, comment and share Hamsa4 U channel (kzbin.info/www/bejne/l4fan5aras1sr7c)
@srivenkateswaraonlinecscce2073 Жыл бұрын
తెలుగు బాష గొప్పతనం మళ్ళీ ఒక్కసారి మీ చిత్రం ద్వారా గుర్తు చేసినందుకు మీకు నా పాదాభివందనములు
@surendrasrikakulapu53476 жыл бұрын
ఈ చిత్రం కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరికీ తెలుగు వారందరూ ఋణపడి ఉంటారు... ఎంతో కళాత్మకంగా ఉంది.. తెలుగు వారిగా.. తెలుగు తెలిసిన వారిగా గర్వపడుతున్నాం..
@somushaker37125 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏💓💓
@sureshchokkaku75184 жыл бұрын
🙏🙏🙏🙏
@MandapatiSatyam4 жыл бұрын
చక్కటి సందేశంతో తీసిన మంచి చిత్రం. డైలాగులు, అందరి నటనా చాల బాగున్నాయి. ఈ చిత్రం ఇంతకు ముందే చూశాను. ఇవాళ మళ్ళీ చూశాను. శ్రీరాంగారికీ, స్నేహ, హను, హరినాథ్, తదితర బృందానికి అభినందనలు.
@Hamsa4U4 жыл бұрын
Thank you sir. Thanks for all your blessings and wishes to me and sneha
@MandapatiSatyam4 жыл бұрын
@@Hamsa4UYou are all doing an honest job. Wish you all the best in your future endeavors.
@laxmitulasi3422 Жыл бұрын
అద్భుతమైన భాష మన తెలుగు భాష 🙏🙏
@srinivasulu90542 жыл бұрын
మా తెలుగు తల్లికి మల్లెపూదండ పద్యం గుర్తొచ్చింది,,, జీవితంలో జీవితాంతం మర్చిపోలేని తెలుగు పద్యాలు ఒక తెలుగు భాషకు మాత్రమే సాధ్యం వేమన పద్యం కానీ సుమతి శతకాలు గాని ఎన్నో ఎన్నెన్నో మా తెలుగు జాతి కోసం,,,,,,, ఏ భాషాస్తుడైన సరే తమ తమ మాతృభాషలోనే తమ సంతకాన్ని వినియోగించుకోవాలి అనే ఒక చట్టం రావాలి,,,,, అన్నదా,,,,, చాలామంది తమ సంతకాన్ని స్టైల్ కోసం వాడుతున్నారు కానీ ఇది నా గుర్తింపు నా రాష్ట్రంలో ని నా ఆతృ భాష గుర్తింపు అని గర్వపడేలా ఉన్నదా కొంత తప్ప
@rameshk80896 жыл бұрын
దేశ భాషలందు తెలుగు లెస్స......!🕉👌🙏
@maheshk43504 жыл бұрын
దేశ భాషలందు తెలుగు లెస్స డబ్బు సంపాదించేది కాదు భాష అంటే, భాష అన్నది కంప్యూటర్ కీ బోర్డ్ మీద అక్షరాలు ఏ బాష లో వున్నాయి అని కాదు.. ఒక సబ్జెక్టు కాదు.. భాష అన్నది ఒక నాగరికత, ఒక జాతి, ఒక సంప్రదాయం, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర!
@chandumallipudi6 жыл бұрын
దేశ భాషలందు తెలుగు లెస్స.... భాషా ప్రాముఖ్యత తెలియజేసిన మీకు ధన్యవాదాలు....LB శ్రీరామ్ గారు మీ నటన అద్భుతం
@prakashraokns6 жыл бұрын
పాదాభివందనాలు. మాతృభాష సరిగ్గా నేర్చుకొలేని వాడు యే భాషలొనూ ప్రావీణ్యం సంపాదించలేడు. ఇది ఎప్పుడు గ్రహిస్తారో తెలుగు ప్రజలు.
@Hamsa4U6 жыл бұрын
Thank you. Please do share this link with your friends and do subscribe Hamsa 4 U channel
@ajaykumar-qt7vw5 жыл бұрын
చెన్నై, బెంగళూర్ వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ల మాతృ భాష కి ఇచ్చే గౌరవం చూస్తే ఎంతో బాధ,సిగ్గు వేస్తుంది.ప్రతి నామ ఫలకం మీద మాతృ భాష తర్వాతే మరో భాష,మన దగ్గర మాత్రం వేరే భాష కింద మన భాష లేకుంటే లేదు.తెలుగు భాష మీద ఆధారపడి ఉండే సినిమాల్లో కూడా మన తెలుగు భాష మీద చులకన గా సంభాషణలు చూస్తే కడుపు మండుతుంది.ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు పరీక్ష తెలుగులో ఇవ్వను అంటాడు ఆ అధ్యక్షుడు...ఎంత దౌర్భాగ్యం.
@KSrikanth8566 жыл бұрын
My first teacher.. My Mother. అప్పుడు నేర్చుకున్న అక్షరం, మా అమ్మ నేర్పిన విదానం ఇప్పటికి గుర్తున్నాయి.. ఎప్పటికీ మరువనిది.. That's y still love my mother and my Mother toung.. తెలుగు రథాన్ని ముందుకు తీసుకపావలసిన అవసరం ఉంది..
@tharunkotla99606 жыл бұрын
Telugu gurunchi Na thapana ni meeru chupinchaaru.. Haayi ga undi 🙏🙏
@sureshchokkaku75184 жыл бұрын
చాలా మంచి సందేశం అందించిన మీ అందరికి తెలుగు వాళ్ళు అందరు ఋణపడి వుంటారు జై తెలుగు తల్లి
@Hamsa4U4 жыл бұрын
thank you Suresh garu. Please do share this video to you friends and dont forget to support us by subscribing hamsa 4 u channel
@ramupmp59444 жыл бұрын
మంచి సినిమా తీసారు తెలుగు కోసం చివరివరకు పోరాడింది గిడుగు రామమూర్తి పంతులు గారు అదే గ్రామంలో పుట్టడం నా అదృష్టం
@Hamsa4U4 жыл бұрын
Thank you ramu garu. Thanks for all your wishes. Please do share and subscribe our hamsa 4 u channel. kzbin.info/door/iLlRXi9ss1U0gWA2JRJZEg
@puttajrlswamy10744 жыл бұрын
'Telugu is my identity' chala bavundi sir. Andariki 👏
@Hamsa4U4 жыл бұрын
Thank you swamy garu. Yes. Telugu is the only one word that can bring 16 Crores of people to gather under one roof. Please do share and subscribe our hamsa 4 u channel. kzbin.info/door/iLlRXi9ss1U0gWA2JRJZEg
@kvishnukothakota76264 жыл бұрын
Super Super super super 👍👍👍👍👍🏽👍🏽👍🏽🤝🤝🤝🤝🌹🌹🌹Total Vedeos LB.sreram Garu
@Hamsa4U4 жыл бұрын
Thank you so much 🙂 Please do subscribe and share yours Hamsa 4 U channel
@Hamsa4U4 жыл бұрын
Thank you so much 🙂 Please do subscribe and share yours Hamsa 4 U channel
@high55885 жыл бұрын
మీరు సూపర్ సర్
@bhargavasitiraju72575 жыл бұрын
తెలుగు భాష కి జెజెలు
@prasadnalluri20284 жыл бұрын
ఈ లఘు చిత్రంపై మీ అభిప్రాయాలను తెలుగు భాషలో వ్యక్తపరిస్తే బాగుంటుందేమో కదా...ప్రతీ పాఠశాలలో వారానికో...పోనీ నెలకో తెలుగు వ్యాకరణంపై విద్యార్థులకు పోటీలు పెడితే తెలుగు భాష మరో స్థాయికి వెళుతుంది....భాషపై ప్రేమ పెరుగుతుంది...😊
@Hamsa4U4 жыл бұрын
Prasad Nalluri తప్పక ఆ ప్రయత్నం చేద్దాము
@pemmasg6 жыл бұрын
Fantastic. I am from Tamil Nadu, but Telugu is my mother tongue. I didn't get chance to learn Telugu in my academics. But out of my love to the language I learnt on my own to read. But I want to learn more and waiting for an opportunity to learn more and more.
@Hamsa4U6 жыл бұрын
Thank you gopi. Thanks for all your words. Please do share this link with your friends and do subscribe Hamsa 4 U channel
@muralikrishna-6 жыл бұрын
తెలుగు మన జీవితానికి వెలుగు...
@iyuggu32196 жыл бұрын
రామయ్య గారు, పుట్టుట గిట్టుట కొరకే అన్న సత్యాన్ని బాష విషయంలో అసత్యం చేయాలన్న మీ ప్రయత్నం చాలా బాగుంది. 'తల్లి'లాంటి బాష యేదైనా దాన్ని పంచుతూ-పెంచుతూ బ్రతికించు కోవడంలోనే వున్న 'పిల్లల' బాధ్యతను గర్వంగా చెప్పారు. మాతృభాష మనుగడకు ఎంత ఉపయోగమైనదో తెలియజేశారు. మీనుంచి మరిన్ని పాఠాలు కోరుతూ... మీ విద్యార్ధి.
@chinthasairaj10483 жыл бұрын
ఆంగ్ల బాషా మోజు వలన అంతర్థానం అవుతున్న తెలుగు భాష ని మళ్ళి తిరిగి పునర్వైభవం పొందే దిశ గా చేయడం కోసం వచ్చినదే ఈ లఘు చిత్రం. ఇంతటి అద్భుతమైన చిత్రం అందరు చూసి వారందరికీ కనువిప్పు కలిగి మళ్ళి తెలుగు బాషా కి పునర్వైభవం రావాలని ఆశిస్తూ ... ఇంతటి మంచి సందేశాన్ని మనకు అందించిన చిత్ర బృందానికి నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను
@Hamsa4U2 жыл бұрын
Thank U. Pls do subscribe & share our hamsa4u channel
@murthybhagavatula3892 Жыл бұрын
👌చాలా బాగుంది! పీపుల్స్ హైస్కూల్ లో 8వ తరగతిలో మాకు తెలుగు బోధించిన మా తెలుగు మాస్టారు శ్రీ శివరామ కృష్ణయ్య గారు గుర్తుకు వచ్చారు! పద్యాలు ఊరికే చదివేయటం కాదు రాగయుక్తంగా చెప్తే ఎంతో మధురంగా ఉంటుంది అని నొక్కి చెప్పే వారు, చెప్పి చూపించేవారు!! రాగయుక్తంగా చదవటం నేర్చుకోలేక పోయినా తెలుగు మీద అభిమానం అనురక్తి మాత్రం ఇనుమడింప చేసింది!!! 🙏
@naidukommisetti55065 жыл бұрын
What a emotional speach sir . Meeru retired ina inka Telugu Anna students meeda vunna mamakaram tho Inka teacher ga konasagalanna mee thapana ,Telugu tho velugulu nimplanna mee spoorthi Chala great sir .
@kalyanram4889 Жыл бұрын
తీపి తేటల గుడి మా తెలుగు నుడి తెలుగు మాతృభాషగా పొందడం ఒక వరం. తెలుగు మాట తెలుగు పాట తెలుగు బాట తెలుగు మా ఇంటి పూదోట
@balakrishnaraodasyam85256 жыл бұрын
ఎల్ బి శ్రీ రామ్ గారికి శిరస్సు వంచి పాదాభివందనములు మీ " తెలుగు వెలుగు " చూసి నేను పొందిన అనుభూతి అజరామారం , గురువుగారు ! మీరు మీ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేస్తున్నందుకు మీకు నా ధన్యవాదములు
@Hamsa4U6 жыл бұрын
మన భాష అద్భుతం . ధన్యవాదములు
@lbsriram6076 жыл бұрын
నమస్కారం
@rakeshraju73076 жыл бұрын
chala bagundi...hats off ...LB sir great acting
@Hamsa4U6 жыл бұрын
Thank you. Please do share this link with your friends and do subscribe Hamsa 4 U channel
@VedhaBHARAT5 жыл бұрын
12:20min - 14:00min లో అద్భుతమైన మాట చెప్పేరు... శ్రీరామ్ గారు... 🙏🙏🙏 ఆ రచయితకు, మీకు పాదాభివందనం...🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@NewsWayTelugu5 жыл бұрын
👌👌👌🇮🇳🇮🇳🇮🇳
@sayenvamsi64696 жыл бұрын
ఛాయాగ్రహణం, కూర్పు,రచన ఈ పదాలు తెర పై కనిపించి చాలా రోజులైంది మరలా గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు
@tulasiramavala56746 жыл бұрын
తెలుగు భాష ఔన్నత్యాన్ని బాగా చెప్పారు.ధన్యవాదాలు.
@Hamsa4U6 жыл бұрын
Thank you Avala. Please subscribe to our channel and share the link with others also
@yarrojuratancharyuluratnac93905 жыл бұрын
ప్రతి ఒక్కరినీ మీరు చేసిన ఈ ప్రయత్నం చాలా బాగుంది
@nagamalli43076 жыл бұрын
చాలా బాగుంది గురువు గారు మీకు ధన్యవాదాలు తెలుగు భాష తియ్యదనం గొప్పతనం ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. పులి హర్ నాధు గారికి దీనిలో నటించిన అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు దీనికోసం ప్రత్యేకంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల Ilavaram ఎన్నుకున్నారు చాలా చాలా ధన్యవాదాలు
@lbsriram6076 жыл бұрын
ధన్యవాదాలు!
@harinathpuli23846 жыл бұрын
Tqq tqq ........sir
@indramopidevi8056 жыл бұрын
Really iam so glad and feeling proud to say that short film made in my school which gave us a strong base. And i want to remember my telugu teacher prathap sir for teaching my mother language with good principles.
@mimicrymsr12446 жыл бұрын
భాషా ప్రాముఖ్యత తెలియజేసిన మీకు ధన్యవాదాలు
@adityamobiles68654 жыл бұрын
thraithashakam.org/publications/telugu/pdf/Lu-Ante-Yemiti.pdf " DEHI BASHALA LANDHU TELUGU LESSA" ANI DEVUDU TANA GNANAMUNU MANAVUNIKI BODINCHADANIKI PUTTINCHINA MODATI BASHA TELUGU BASHA ANI CHEBUTHUNNA PRABODHANANDA SWAMY VARIKI DHANYAVADHAMULU MEERU KUDA OKASRI AYANA RASINA EE BOOK CHADIVI TELUGU PUTTU POORYOTHARALU TELUSUKONDI.....TELUGU MATLADANDI TELUGU VANI VINIPINCHANDI MEE GOURAVAANNI PONDANDI...
@regallavenugopal59106 жыл бұрын
నమస్కారం... తెలుగు నా మాతృ భాష అవ్వటం నా అదృష్టం ఎందుకంటే మనిషి ఉన్నతికి కావలసిన సర్వ విషయాలు ఎందరో మహాత్ముల ద్వారా తెలుగులో అందజేయబడుతున్నాయి... తెలుగు భాషకు కోటి నమస్కారాలు. ఒక్కో సారి అనిపిస్తుంది.... తల్లి ఋణం తీర్చే అవకాశం ఉందేమోకాని... భాష ఋణం తీర్చలేమేమో అని
@mvvsvpvijay6 жыл бұрын
ఎల్ బి శ్రీరామ్ గారు మిమ్మల్ని రాతలతో, మాటలతో వర్ణించడం వీలు కాదు కానీ అతిశయోక్తి అనుకోకపోతే ఎప్పటికయినా స్వయంగా మీ పాదాలకు నమస్కరించి మీకు పాదాభివందనం చెయ్యాలని నా ఆశ!
@lbsriram6076 жыл бұрын
నమస్సుమాంజలి!
@mvvsvpvijay6 жыл бұрын
ఎల్ బి శ్రీరామ్ గారు మీ విలువైన జవాబుకు నా వినమ్రమైన వందనాలు....🙏🙏🙏 మీ ప్రతి చిన్న చిత్రాన్ని (short film) నేను తప్పని సరిగా చూస్తున్నా...35 సంవత్సరాల నా వయసుకు 70 సంవత్సరాల అనుభవాన్ని, ఆలోచనను, ఇస్తున్నాయి....మీరు తీసే ఈ చిన్న చిత్రాలు నాలో పెద్ద మార్పునే తీసుకువచ్చాయి, వస్తున్నాయి...నాలో ఇంతకు ముందు ఉండే దుందుడుకు తనం, మూర్ఖత్వం, ఆవేశం ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయాయి......దానికి నూటికి నూరుపాళ్లు కారణం మీరే, మీరు నా రాతలు చదివి నవ్వుకున్నా సరే....🙏🙏🙏 మిమ్మల్ని కలిసే అవకాశం కోసం ఎదురుచూస్తున్న, ప్రస్తుతం హైదరాబాద్ లోనే నివసిస్తున్న.....
@satya87106 жыл бұрын
అమ్మలాంటీ తెలుగుభాషకు వందనం దేశబాషాలందు తెలుగు లేష్ష
@saisri45255 жыл бұрын
Maa telugu thalli ki mallepoo dhanda Maa kanna thalli ki mangalaarathulu Kadupu lo bangaru kanu choopulo karuna........ 🌺🌺🌺🌺🌺🌺🌺 Ilanti telugu pandithulu unnantha kaalam telugu basha yokka goppathanam brathike untundhi... Varu manaki nerpinchina telugu bashani marichipolemu ennadu... Mana basha ni kapadukundham.. Telugu basha yokka keerthini penchudham... Desha bashalandhu telugu lessa.... 🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@sunkarabanu71726 жыл бұрын
మీకు నా తరుపున పాదాభివందనం గురువు గారు.....
@Hamsa4U6 жыл бұрын
Naga thank you. The credit always goes to the team and our wonderful audience for supporting us. Please subscribe to our channel and share the link with others also. We will try to make good movies for you all
@lbsriram6076 жыл бұрын
నమస్కారం!
@adityamobiles68654 жыл бұрын
kzbin.info/www/bejne/qqqkY2t6Zd-Iic0 Telugu gurinchi entha manchi song teesaro superga vundi oka sari chusi mee abiprayam cheppandi
@venugaddam48486 жыл бұрын
నా తపన కూడా ఇదే. తెలుగును బ్రతికిచాలి
@Hamsa4U6 жыл бұрын
Venu Gaddam మనందరం కలిస్తే చేయలేనిదేమి లేదు . కదలి రండి కలిసి రండి భాష. సేవకై
@reddykarthik84766 жыл бұрын
చాలా చక్కటి కథ ,తెలుగు వాడిగా పుట్టినందుకు గర్వ పడుతున్న ...🙏🏼
@saradachakalakonda94413 жыл бұрын
తెలుగుభాషను ప్రేమిద్దాం ఆంగ్లాన్ని గౌరవిద్దాం
@Hamsa4U2 жыл бұрын
Hi.. Thanks for loving our work. Ur support helps us to do better. Pls do subscribe our hamsa4u toutube channel and share it to your loved ones for subscribition. Thanks again.
@ashwininareshmarthi11515 жыл бұрын
తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని, ఔచిత్యాన్ని అలవోకగా తెలుగు ప్రజలకు అందించి తెలుగు భాష గొప్పతనం,ఆ భాషలో ఉండే భావోచిత్యాన్ని గురుంచే విధంగా రూపొందించిన ఈ చలచిత్ర నిర్వాహకులకు నా రొండు హస్తములు ఎత్తి,నా నడుముని వంచి వారికి పాదాభివందనం చెల్లిస్తూ.తెలుగు భాషను ప్రతి ఒక్కరూ పలికే విధంగా నేటి తరం కూడా, నేటి యువతరం కి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ,ఎన్ని జన్మలు ఎత్తినను తెలుగోడిగానే ఈ భువిపైకి వెలుగెత్తలని కోరుకుంటున్నా.
@santhosharji69976 жыл бұрын
ఈ సందర్భంగా మరొక్కసారి గుర్తు చేసుకుంటున్నాను మా తెలుగు మాస్టారుని.....🙏🙏
@duthakrishnamondyagu78156 жыл бұрын
మాతృభాష పైన మీకున్నా అభిమాననికి శతకోటి వందనాలు
@sunil80796 жыл бұрын
తెలుగు భాషాభివందనములు గురువు గారు.......
@saiprayastha7141 Жыл бұрын
Who came after watching reel in instagram please drop a like 👍
@saideepthich6 жыл бұрын
after i watching this ...i remember my telugu teacher who is really close to my heart ❤
@Hamsa4U6 жыл бұрын
Nicei. Please subscribe to our channel and share the link with others also
@lbsriram6076 жыл бұрын
ధన్యవాదం
@kothagorlabhaskar54156 жыл бұрын
మంచి Concept so many people are changing after watched this short movie.iam also fail some interviews. Next time I will reach to my goal
@MaheshTraveller6 жыл бұрын
మరి తెలుగులో చెప్పొచ్చు కదండి దీప్తి గారు
@njtalkies18806 жыл бұрын
మంచి లఘుచిత్రాన్ని మాకు అందించినందుకుగాను మాతృభాషాభిమానిగా మీకు కృతఙ్ఞతలు
@TeluguFinancetrading6 жыл бұрын
ఎందుకో మిమ్మల్ని కలవాలని ఉంది సర్ మీ Videos చూస్తా వుంటే
@lbsriram6076 жыл бұрын
తప్పకుండా!
@nannaamma20704 жыл бұрын
L.b Sriram garu Telugu bhasa gurinchi chala baga chepparu andi.miku na padabhivandanalu.
@Hamsa4U4 жыл бұрын
Thank you for supporting us srinivas. Please do like, subscribe, comment and share Hamsa4 U channel (kzbin.info/www/bejne/l4fan5aras1sr7c)
@madhavi27296 жыл бұрын
intha sandesaatmaka short film roopondinchina Hamsa team ki subhakanshalu. LB Sriram garu poorthi nyayam chekoorchaaru aa paatraki. wish more and more youngsters watch this movie and get inspired.
@Hamsa4U6 жыл бұрын
Madhavi garu thank you. The credit always goes to the team and our wonderful audience for supporting us. Please subscribe to our channel and share the link with others also. We will try to make good movies for you all
@lbsriram6076 жыл бұрын
ధన్యవాదాలు!
@vv91033 жыл бұрын
You are excellent sir through lot of people came to understand the value and essence of telugu language and it's culture...
@Hamsa4U2 жыл бұрын
Thank U . Pls subscribe our hamsa4u channel and share links to Ur friends.
@dswathi19886 жыл бұрын
Wonderful sriram garu movies lokante short film lo manchi characters chestunnaru well done
@lbsriram6076 жыл бұрын
swathi danamraj ధన్యవాదాలు!
@rupesh28986 жыл бұрын
చిత్ర బృందానికి అభినందనలు 👏👌 భావి తరాలకి బాషా యొక్క ఔనత్యాన్ని చెప్పారు 💙🙏
@Hamsa4U6 жыл бұрын
y so serious ధన్యవాదాలు . దయచేసి మీకు తెలిసిన తెలుగు వారికి మా చిన్న ప్రయత్నాన్ని చూపించండి. మనమందరము మనవంతు కృషిని మన భాష కోసం చేద్దాం.
@rupesh28986 жыл бұрын
అది నా బాధ్యత🔥 నాకు తెలిసిన వాళ్లందరికీ పంపించా. 🤗వీలైనంత ఎక్కువ మంది తెలుగు ప్రజలకి చేరువైలా చూస్తా. 😎 నాకు మీ స్నేహితుడు ద్వారా తెల్సింది. 💙
@praveenayeleswarapu98026 жыл бұрын
TELUGU_Italian of the East ,telugu varu andaru garvam ga cheppukovachchu, undochchu.L.B.Sreeram Garu🙏🙏🙏
@Hamsa4U6 жыл бұрын
Thanks for your words sir.Please do share this link with your friends and do subscribe Hamsa 4 U channel
@nageswararaokvs2226 жыл бұрын
Ultimate movie that I had watched that express true love to one and all to give first preference to our mother tongue. Good wishes to Hamsa Team
@Hamsa4U6 жыл бұрын
Nageswara rao garu thank you. The credit always goes to the team and our wonderful audience for supporting us. Please subscribe to our channel and share the link with others also. We will try to make good movies for you all
@srirampotukuchi90036 жыл бұрын
Sir excellent chalabaga teliya chepparu. nenu type chectunna pratidi not is doctionary ani vastondi. but fine meeku ardham avuntundi manavaallaki ardham avutundi. proud of you sriram garu.
@vassri84526 жыл бұрын
వర్ణన సరిపోదు ఎలా వుందో వర్ణించడానికి గురూజీ మీకు పాదాభివందనం
@Hamsa4U6 жыл бұрын
Thank you. Please do share this link with your friends and do subscribe Hamsa 4 U channel
@ShivaKumar-hx1tk5 жыл бұрын
I'm from a border of Karnataka & Andhra Pradesh , we are dual language speaker we consider kannada as mother tongue and Telugu as my chikkamma (pinni amma) . Please respect your respective mother tongue and bring back the Vijayanagara vaibhava
@mohankumar-qf8mg6 жыл бұрын
Love u sir...... My respect towards telugu has increased alot...
@lbsriram6076 жыл бұрын
ధన్యవాదం
@mohankumar-qf8mg6 жыл бұрын
Nenu kooda o chinna rachayitanu sir.. T.v serials lo wrk chestunnanu.. After watching ur speech i have decided to make a short film abt my mother tongue . This inspired me alot. Tqs fr ur reply sir.🙏🙏🙏
తెలుగుకి తెగులుపట్టిన ఈరొజుల్లొ ఇలాంటి మెసెజ్ ఇవ్వడం చాలాసంతొసం ఎల్ బి శ్రీరాం గారు
@himabinduc10636 жыл бұрын
Chala chala aanadanga undi short film chustunte . ilanti paristiti ravataniki karanam English nerchukovatam kadu,Telugu lo matladaka povatam.
@Hamsa4U6 жыл бұрын
Thanks for your words sir.Please do share this link with your friends and do subscribe Hamsa 4 U channel
@sajidshaik45054 жыл бұрын
మీ లాంటి వారు తెలుగు జాతికి గర్వకారణం శ్రీ రామ్ గారు.
@Hamsa4U4 жыл бұрын
Thank you shaik sir .Please do share and subscribe our hamsa 4 u channel. - mi LB Sriram kzbin.info/door/iLlRXi9ss1U0gWA2JRJZEg
@kandulaganeshsaikrishna2306 жыл бұрын
దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు పెద్దలు.. తెలుగు లోని తీపిని కొంతైనా మాకు రుచిచూపినందుకు,మన బాష యొక్క ప్రాముఖ్యతను తెలియజెప్పినందుకు,మీకు మా కృతజ్ఞతలు....
@Hamsa4U6 жыл бұрын
Thank you ganesh. Please subscribe to our channel and share the link with others also.
@drumakanthi74326 жыл бұрын
What an excellent short film, thank you l b Sri ram Garu.
@Hamsa4U6 жыл бұрын
Thank you. Please do share this link with your friends and do subscribe Hamsa 4 U channel
@eieprassy6 жыл бұрын
LB Sriram gaaru.... Maa tatagaaru gurtochaaru sir. Mee laanti taatalu pratee intlo unteyy, Telugu ki sampradaayaaniki, sanskruti ki pratee bhaarateeyudu chetulettii namskaaram chestaaru.. Thank you for making such a sensible and sensitive short film. To be exact, this is "Thought provoking"... Chaalaa dhanyavaadaalu Sriram gaaru.
@Hamsa4U6 жыл бұрын
Thanks for your words sir.Please do share this link with your friends and do subscribe Hamsa 4 U channel
@lbsriram6076 жыл бұрын
నమస్కారం
@basheerunnisa97086 жыл бұрын
Telugu gurinchi English lo cheppadam, ah vruthhanni mottham ga chupinchadaniki oka prakruthi odi lanti ah palletooruni yenchukovadam, me aalochana, daani aacharanalo petti lakshala mandiki andinche me pragna anniki na joharlu l.b garu. Me hava bhavalaku na padabhivandanam🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajaravindranath71236 жыл бұрын
Entha baaga theesarandi... chaala bagundhi... kalla venta neellocchai...
@krishnasamandhayala25846 жыл бұрын
awesome short film! desha basha landu telugu lessa'
@stile97106 жыл бұрын
L.b.sri ram garu this is my school it in Ilavaram I proudly say telugu is great and my teachers and my school is great because I am learning there thank u very much sir for ur shooting in my school
@Hamsa4U6 жыл бұрын
JYOTHI MACHARLA 👏🏼👏🏼👏🏼👏🏼👌👌👌 Please share movie with othera. Subscribe to our channel andi
kzbin.info/www/bejne/qqqkY2t6Zd-Iic0 Telugu gurinchi entha manchi song teesaro superga vundi oka sari chusi mee abiprayam cheppandi
@kandulamadhavi7614 жыл бұрын
నేను 9 వ తరగతి చదువుతున్నాను నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం .నాకు తెలుగు భాష లో ఎక్కువ మార్కులు వస్తాయి
@Hamsa4U4 жыл бұрын
Thank you so much 🙂 Please do subscribe and share yours Hamsa 4 U channel
@fayijbabu68906 жыл бұрын
చాలా అందంగా తీశారు చాలా చాలా బాగుంది
@Hamsa4U6 жыл бұрын
Babu thank you. Please subscribe to our channel and share the link with others also. We will try to make good movies for you all
@nikhilkumargovinda29426 жыл бұрын
Though I am native of Kannada I know telgue really unknownly tears shredded in my eyes
@Hamsa4U6 жыл бұрын
Govindhan Nikhil thank you. It is the power of mother tongue. Let it be telugu , Kannada or any other
@maddelacheruvusandeepkumar65686 жыл бұрын
Heloo govindham im from andhra but im doing job in karnataka i love telugu but also i love too kannada
@adityamobiles68654 жыл бұрын
kzbin.info/www/bejne/qqqkY2t6Zd-Iic0 Telugu gurinchi entha manchi song teesaro superga vundi oka sari chusi mee abiprayam cheppandi
@adityamobiles68654 жыл бұрын
thraithashakam.org/publications/telugu/pdf/Lu-Ante-Yemiti.pdf " DEHI BASHALA LANDHU TELUGU LESSA" ANI DEVUDU TANA GNANAMUNU MANAVUNIKI BODINCHADANIKI PUTTINCHINA MODATI BASHA TELUGU BASHA ANI CHEBUTHUNNA PRABODHANANDA SWAMY VARIKI DHANYAVADHAMULU MEERU KUDA OKASRI AYANA RASINA EE BOOK CHADIVI TELUGU PUTTU POORYOTHARALU TELUSUKONDI.....TELUGU MATLADANDI TELUGU VANI VINIPINCHANDI MEE GOURAVAANNI PONDANDI...
@pavankumart98886 жыл бұрын
na peru Pavan, madi ilavaram, nenu kuda ilavaram school lone chaduvukunnanu. e film ni ilavaram school lo tesinanduku na hrudayapurvaka namaskaralu. telugu basha gurinchi tesina e film ki ilavaram school ni vedikaga chesinanduku danyavadamulu. LB Sriram gariki, darshakuniki, nirmataki inka e film ki sahakarinchina andariki , ilavaram school vupadyayulaki, pillalaki mariyu vedika meda vunna peddalaki danyavadamulu. Jai Telugu, Jai ILAVARAM.
@Hamsa4U6 жыл бұрын
Thank you Pavan. Please subscribe to our channel and share the link with others also
@pavankumart98886 жыл бұрын
Done.
@lbsriram6076 жыл бұрын
ధన్యవాదం
@mohangold57416 жыл бұрын
Thank you so much because e short film lo naku dialogue echaru nenu chaala happy ga feel avthunanu elanti manchi short film lo naku chance ehinanduku first of all thanks to LB SRI RAM garu edi maa school lo ne teesaru ee school lo chaduv kunanduku e film lo chance vachinanduku chala happy ga undi manchi message echinanduku chala chala kruthagnathalu cheppu kuntunanu elantivi marenno cheyalani manaspurthi korukuntunanu.... Meeku na tarupuna paadabi vandanam guruvu garu...
@lbsriram6076 жыл бұрын
Mohan Gold ధన్యవాదాలు!
@MrSivaprasad866 жыл бұрын
Jai telugu... Village infrastructure superb
@dravinkdurgam98266 жыл бұрын
శిరస్సు వంచుతున్న... మీకు, నా తెలుగుకి
@kissstar1235 жыл бұрын
abbo...nuvvu vanchaka pothe ..feel authundi mari telugu!!
@adityamobiles68654 жыл бұрын
thraithashakam.org/publications/telugu/pdf/Lu-Ante-Yemiti.pdf " DEHI BASHALA LANDHU TELUGU LESSA" ANI DEVUDU TANA GNANAMUNU MANAVUNIKI BODINCHADANIKI PUTTINCHINA MODATI BASHA TELUGU BASHA ANI CHEBUTHUNNA PRABODHANANDA SWAMY VARIKI DHANYAVADHAMULU MEERU KUDA OKASRI AYANA RASINA EE BOOK CHADIVI TELUGU PUTTU POORYOTHARALU TELUSUKONDI.....TELUGU MATLADANDI TELUGU VANI VINIPINCHANDI MEE GOURAVAANNI PONDANDI...
@charanraj83756 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 LB శ్రీరామ్ గారు మీ నటన అద్భుతం....
@Hamsa4U6 жыл бұрын
Charan Sakkari Thank you andi. Please share the link and subscribe to our channel Hamsa4u
@lbsriram6076 жыл бұрын
ధన్యవాదాలు
@chragava29096 жыл бұрын
I love my telugu,thank you for ur excellent speech
@lbsriram6076 жыл бұрын
CH RAGAVA ధన్యవాదాలు!
@mannudada37006 жыл бұрын
Super ga vunnaru aa meesam tho LB garu
@Hamsa4U6 жыл бұрын
Thank you Dada. Please subscribe to our channel and share the link with others also
@udayraj155 жыл бұрын
It's really beautiful sir💖💖💖💖💖💖💖💖👌
@santoshkousikkunchanapalli20936 жыл бұрын
eh short film chusi kanta thadi petukunnam guruvu garu
@bhanusb20046 жыл бұрын
wow....enlighting script....Thank you!!!
@agmabms5 жыл бұрын
Excellent Sir. Outstanding. It is an eye opener to all Telugu speaking people.🙏🙏🙏🙏
@sriskeptic74906 жыл бұрын
Sir , I wanted to say your short films bring back those fond memories of Chandamama Kathalu, I grew up hearing them. There's a beauty in those stories that cannot be captured in words, it lingers on like the sweet aroma of the mud wet by the raindrops in the monsoon.Nenu English chaalaa baaga maatladathaanu ani naaku chaalaa mandi cheppaaru, mana vaallu, native English speakers kooda, kaani naa maatrubhaasha aina Telugu naaku baaga vacchu kabatte nenu English kooda baaga maatladathaanu ani naa abhipraayam. Asalu naa sontha bhaasha ae naaku raakapothe inko bhaasha elaa maatladagalanu...
@lbsriram6076 жыл бұрын
చక్కగా చెప్పేరు!
@Devi-Yenumula Жыл бұрын
Nice movie with excellent message👏🏻👏🏻👏🏻
@rajeshnaidu25276 жыл бұрын
Awesome every telugu guy has to watch this to gain respect.
@Hamsa4U6 жыл бұрын
Thank you Rajan garu. Proud to be Telugu
@Pravveenmanyam15126 жыл бұрын
Sir meeku naa paadabhivandanaluuu🙏🙏🙏🙏..mee short films chusi danilo vunna meaning memu thisukuntunnam.inkaa ilaanti manchi manchi short films andari ni marchalani korukuntunna....
@vsethavareddy71013 жыл бұрын
L b srinivas no words to express your message
@KranthiKumar-xz8by6 жыл бұрын
super sir great message: "loving mother tongue doesn't mean to hate other languages" similar goes for religion: "following a religion doesn't mean to hate other religions"
@papaa79125 жыл бұрын
100 persent true words from L B Sriram garu 🙏🇮🇳🙏
@studymonsters1412 Жыл бұрын
Baagundi sir ...chala bagundi....🥰🥰🥰❤️
@kannaraoteeda21306 жыл бұрын
కృతజ్ఞతలు శ్రిరామ్ గారు ఇలాంటవే మరెన్నో తీయాలని ఆశీస్తూ
@Hamsa4U6 жыл бұрын
Kannarao Teeda thank you. Please share this link with others and kindly subscribe to our channel Hamsa4u