ఇలాంటి మంచి మంచి ధారావాహికలు ఎప్పుడో చిన్నప్పుడు దూరదర్శన్ లో చూసాను. మళ్ళీ ఇప్పుడు మీరు చూపిస్తున్నారు. Thank you sir.
@kakarlasrikanth76063 жыл бұрын
నేను ఒక పోస్ట్ మేన్ సార్...మా తాత కూడా పోస్ట్ మేన్ ...నాకు ఉత్తరం అంటే గౌరవం... మీ షార్ట్ ఫిల్మ్ చూసాక మరింత గౌరవం పెరిగింది....
@DhakshiStudio20196 жыл бұрын
మీ లాంటి వారు మా తరానికి ఆదర్శం గురువు గారు పాత జ్ఞాపకలని గుర్తు చేస్తునందుకు మీకు శత కోటి వందనాలు 👍👍👍👍
@visaramvengalareddy34546 жыл бұрын
Verry nice movie
@AnuRadha-sf5wc6 жыл бұрын
y
@MrRamaraok5 жыл бұрын
Good
@yvraoratnaify2 жыл бұрын
1
@ramasatya3137 Жыл бұрын
Your right sir or madam baga comment pettaru
@శ్రీనివాస-ఘ9ధ5 жыл бұрын
ఆత్మ ను కోల్పోతున్న తరానికి "అ ఆ"లు దిద్దించే గురుతర బాధ్యతను అత్యంత ప్రభావవంతంగా తలకెత్తుకున్నందుకు ఎంతైనా అభినందనార్హులు!
@suvarna14396 жыл бұрын
మీ short films లో బంధాల విలువ చాలా బాగా చూపిస్తారు సార్..., ప్లాస్టిక్ పులకి perfum చల్లి ప్రేమను వ్యక్తం చేసే రోజుల్లో... రోజా మొక్కను మనసులో నాటే మీ short films అద్వితీయం
@somavenk6 жыл бұрын
ఫోన్ లో నోరు మాట్లాడుతుంది. దానికిహడ్డు పడ్డు వుండదు. ఉత్తరం లో మనసు మాట్లాడుతుంది. అన్న మంచి సందేశం యిచ్చారు. శ్రీరామ్ గారు. వారి ప్రయత్నానికి నా అభినందనలు
@babukrishnanallurivenu22152 жыл бұрын
It's correct
@rmrdallinone2527 Жыл бұрын
100% correct
@santhosh.kolloori37255 жыл бұрын
ఇది మీ తరం వారు రాసిన ఉత్తరం కాదు.. ఇప్పుడున్న తరానికి దారి చూపే ఉత్తర నక్షత్రం.
@anilkumarraja5345 жыл бұрын
మీ ఆ(హ)ర్ట ఫిల్మ్ కమ్మటి తెలుగు భోజనం లా ఉంది సార్..ధన్యవాదాలు
@SJB805 жыл бұрын
నా చిన్నప్పుడు మాల్గుడి డేస్ చూసి చాలా ఏక్సిటెడ్ గా ఫీల్ అయ్యవడిని.. ఇప్పటికి నేను ఆ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో చూస్తూ వుంటా. I always use to wonder if I can see some sensible stories like that which have stories related to , today's life style. మాలి ఈ షార్ట్ ఫిల్మ్ చూసాక నాకు ఆ ఫీల్ కలిగింది. కధ, కధనం, నటన , చాలా అద్భుతం గా, చాలా సహజంగా ఉన్నాయి. L B Sriram మీరు మీ నట తృష్ణ ని ఇలా కొనసాగింగడం చాలా బాగుంది. మీ ఎపిసోడ్స్ చాలా కాలం పాటు..కొన్ని తరాల పట్టు జనాలు చూస్తారు. Your efforts are actually inspiring. మీరు ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ మరిన్ని చేయాలి అని కోరుకుంటున్నాను.
@kirantadinada6 жыл бұрын
చాలా చాలా బాగుంది. సమయం తో పరుగెడుతున్న ఈ రోజుల్లో ఇటువంటి లఘు చిత్రములు ఆ వేగానికి అడ్డుకట్ట. ఒక కార్డ్ ముక్క తో, మనోభావాలతో ఎన్నో సమస్యలకి పరిష్కారం. నేను కూడా ఆ అనుభూతి పొందాను. శ్రీరామ్ గారికి పాదాభివందనాలు.... నేను డిగ్రీ పరీక్షలకి సిద్ధమవుతున్న సమయం లెక్కల పరీక్ష కి ముందు రోజు చాలా కష్టపడుతు ఉన్నప్పుడు , అప్పుడే కావలసిన వారి దగ్గర నుండి బెస్ట్ wishes చెప్తూ ఒక ఉత్తరం వచ్చింది. ఆ reaction ela అయిందంటే, అప్పటిదాకా మర్చిపోతూ ఉన్న లెక్కలు అన్ని ఒక్కసారి గుర్తుకొచ్చాయి.
@lbsriram6076 жыл бұрын
'ఉత్తరం'తో మీ అనుభవం- చాలా బాగుంది!!
@kirantadinada6 жыл бұрын
చాలా అనుభవాలు ఉన్నాయి. ఇంటర్ చదివే రోజుల్లో నాకు నలుగురు స్నేహితులు ఉన్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళే. శెలవులు వచ్చినప్పుడు అందరం ఉత్తరాల్లోతో మాట్లాడుతూ ఉండేవాళ్ళం. నాకు నాలుగు ఉత్తరాల్లు వచ్చేవి, నలుగురికి జవాబు ఇవ్వల్చిందే. తపాలా బంట్రోతు కూడా నేస్తం అయ్యాడు. పత్రి మూడురోజుల ఒకసారి ఉత్తరం వచ్చేది నా స్నేహితుడు ఒకడు ఇన్లాండ్ కవర్లను sketch pens తో రంగులు వేసి పంపితే, ఆ తపాలబంట్రోతు నాకు హెచ్చరిక ఇచ్చాడు. ఇన్లాండ్ కవర్స్ కి ఎలాంటి రంగులు వేయకూడదని . ఇప్పటికీ ఆ ఉత్తరాలు భద్రంగా దాచాను. చాలా సరదాగా ఉండేది. శ్రీరామ్ గారు చెప్పినట్టు, ఆ ఉత్తరాలను మళ్లీ చదివాను. వ్యక్తి తంగా వ్రాయడానికి కేటాయించిన సమయం ఉత్తరానికి ఉన్న ప్రక్యేకత. అదే ఏ బంధానైన నెలెబెట్టేది. Emails WhatsApp Facebook Google+ ఎందుకు పనికి రావు. ఉత్తరాల వల్లనే telepathy కూడా అనుభవించాను. ఇప్పుడు చాలా మందికి telepathy ante ఏమిటో కూడా తెలియదు
@kirantadinada6 жыл бұрын
ధన్యోస్మి
@lbsriram6076 жыл бұрын
అభినందనలు!!
@jagan6556 жыл бұрын
L b sriram he is the most gratest human being
@kalyaniette34082 жыл бұрын
చాలా గొప్పగా ఉంది..గురువర్యా.... ఈ తరం వాళ్ళు ఎంతో మందికి కనువిప్పు ..ఈ చిత్రం......నిజంగా యల్. బీ.శ్రీరామ్ గారి హార్ట్ ఫిల్మ్...మా అందరి హార్ట్(హృదయాలను)లను ద్రవింపజేసింది...🌺🌺
@banalanagarajaachari94096 жыл бұрын
ఉత్తరం మరియు దాంపత్యం గురించి ఇంత గొప్పగా చూపించారు...ధన్యవాదములు గురువుగారు
@nanibabu11696 жыл бұрын
నేను కూడా ఇంచుమించు మీ వయస్సు వాడినే. ఉత్తరం యొక్క విలువను చాలా చక్కగా అర్థమైయేటట్లు చూపించారు . పోస్ట్ మాన్ ఎప్పుడు వొస్తాడా అని ఎదురుచూడటంలో వున్న ఆనందాన్ని , ఉత్తరం చదువుతూ పొందే ఆనందాన్ని ఎంత మంది చవి చూసిన వాళ్ళు వుంటారు . ఇక ప్రేమికుల ఉత్తరాల గురించి అయితే చెప్పనక్కరలేదు .రాసినప్పుడుకాని పదే పదే చదివినప్పుడుకాని ఆ అనుభూతి, ఆ ఆనందం చెప్ప నలవి కానిది . అది అనుభవించిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. ఉత్తరాల కాలం దాదాపుగా అయిపాయినట్లే .ఇప్పటి వారికి అస్సలు వాటి గురించి తెలీనే తెలీదు. ఉత్తరాల కాలం దాదాపుగా అయిపాయినట్లే . ఇప్పటి వారికి అస్సలు వాటి గురించి తెలీనే తెలీదు. పల్లె వాతావరణాన్ని చాలా చక్కగా చూపిస్తున్నారు . ఇలాంటి సందేశాలనిచ్చే చిత్రాలను మరెన్నో తీయగలిగేలా శక్తినీ, ఆయుష్షును ఆ దేవుడు మీకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను .
@TheYOUTH12126 жыл бұрын
ఎల్.బీ శ్రీరాం గారికి హ్రుదయపూర్వక నమస్సుమాంజలి. ,ఇంత మంచి కధనంతో మనస్సును కదిలించినందుకు. ఇప్పుడు నాకు 32 సంవత్సరములు. నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు మా తాతగారు వీరబ్రహ్మాచారి (వీరయ్య) గారు నాకు ఉత్తరములు వ్రాస్తూ ఉండేవారు. ,నా ప్రాధమిక విధ్యాభ్యాసం వారి వద్దనే జరిగింది( చీమకుర్తి మండలం,రావిపాడులో) ఆ వాత్సల్యంతో వారు తరచుగా ఉత్తరములు వ్రాస్తూ ఉండేవారు., వారిప్పుడు లేరు, కాలంచేశారు. మీరు మీ కధనం ద్వారా నా చిన్ననాటి మధుర స్మృతులను ఒక్క క్షణం పాటు నా కళ్ళముందుకి తీసుకునివచ్చారు., మరొక్కసారి హ్రుదయపూర్వక అభినందనలు తెలియచేస్తూ ... రమేష్ ఆచార్య కందుకూరి (రమేష్).
@lbsriram6076 жыл бұрын
మీ తాతగారికి- నా నమస్కారం!!
@TheYOUTH12126 жыл бұрын
@@lbsriram607 ., కృతజ్ఞతలు., సర్..
@Seetha-zw2bz21 күн бұрын
ఎంత అద్భుతంగా కథనం చెప్పారు మీరుజరిగిపోతున్నజీవితాన్నిమా కళ్ళ ముందరచూపిస్తున్నట్లుగాఉన్నదిఇంత అద్భుతంగాజీవించారుమీరు నటించలేదుమీకు మా ధన్యవాదాలు
@prasanthmarri45826 жыл бұрын
వజ్రానికి విలువ కట్టచు, ఈ లగు చిత్రానికి ఎలా విలువ కట్టగలం, ఇప్పటికీ 9 సార్లు చూశాను, మళ్లీ మళ్లీ చూస్తాను అమ్మ, తిరుమల లడ్డు, అవకాయ, ఈ లగు చిత్రం బోరు కొట్టరు
@lbsriram6076 жыл бұрын
మీ ఉత్తరం- ఆనందాన్నిచ్చింది!!
@sitaramarajusagi73346 жыл бұрын
really good "heart" film... చిన్న కార్డు ముక్కే కానీ, ... ముక్కలైన మనసులనూ మనుషులనూ కలుపగలిగే పెద్ద అనుబంధాల వారధి... మా చిన్ననాడు ఎన్నో ఉత్తరాల దొంతరలు గదిలో ఓ మూల వేలాడుతూ ఉండేవి గుదిగుచ్చబడి ... ఎవరి తలపు వచ్చినా ఆ గుడిలోంచి వారి వుత్తరం తీసి చదువుకుని వారు మన ఎదురుగా వున్నట్లే ఊహించుకుని ఆ జ్ఞాపకాలను తిరగదోడుకుని మురిసిపోయేవారం ... ఇప్పుడు అవి కాలగతిలో కలిసిపోయాయి కానీ జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ పదిలమే.
@Vijayaraju10056 жыл бұрын
మీకు మీరే సాటి. అద్భుతం సార్. Thank you. మీరు చేస్తున్నది సమాజ సేవ.
@karapaveerabhadrayyasastry17616 жыл бұрын
ఆదర్శాలని ,ప్రేమని యువత అనుకుంటారు. కానీ, నిజమైన ప్రేమ ఎలావుంటుందో అవగాహన ఉండదు. ఈ షార్ట్ పిల్మ్ ద్వారా యువతకు చాలా మంచి సందేశం ఇచ్చారు.
@m.r.c.prasad34826 жыл бұрын
ఎల్.బి.శ్రీరామ్ గారు మీ యొక్క ఈ సృజనాత్మక లఘు చిత్రానికి వేల వందనాలు...👌👌👌
@babujb00736 жыл бұрын
ఎమ్ చెప్పాలీ గురువు గారూ మాటలు రావడం లేదు నాకు............ఇది నచ్చీందీఅనడానికి అవి లఘు చిత్రాల కదు మా కొత్త తరానికి ఓక మెడిసిన్ లాంటి హర్ట్ ఫిలింస్💓💓💓 🌹🌹🌹🌹
@krishnareddysuragani74384 жыл бұрын
గురువుగారు: ఎప్పుడో రాసుకొన్న తీపి గుర్తుల్ని ఇలా మా కళ్లకు కట్టి చూపారు. ఉత్తరం అంటే ఎదురు చూపుకు రూపం, కోపానికి రాజి, ఇలా మధుర స్ర్ముతులని మిగిల్చే గొప్ప సాధకం...👌👌👌 ఉత్తరం విలువని విలువలతో కూడిన లఘుచిత్రంలో ఇంత అధ్భుతంగా చూపిన మీకు పాదాభివందనాలు.🙏🙏🙏🙏
@lakshman27786 жыл бұрын
అన్నిటి కంటే ముందుగా నేపధ్య సంగీతం చాలా బాగుంది...., మరియు ఆ ఉత్తరాలు గుచ్చిన ఇనుప తీగ చిన్నపుడు మా ఇంట్లో కూడా ఉండేది ...ఆ విషయం ఇదిగో మళ్లీ ఇప్పుడు గుర్తొచ్చింది.....ఇక కథా కథనం direction, ఆ location లు ఇల్లు,కోడి మొదలైన పక్షుల అరుపులు, ఆ వాతావరణం ఒకటేమిటి అన్నీ మన తెలుగు భాషలాగే మనసుకు హత్తుకున్నాయి
@lbsriram6076 жыл бұрын
మీ వివరణ నాకెంతో ఆనందాన్ని చ్చింది! ధన్యవాదం!!
@srilakshmiayyagari36905 жыл бұрын
Super
@supermurali653310 ай бұрын
విలువలతో కూడిన ఈ చిత్రం మా పరిసర ప్రాంతాలలో తీసినందుకు మీకు ధన్యవాదాలు గురువుగారు. మనసులు కలవని కుటుంబాలు ఈ చిత్రాన్ని వీక్షించి మనసులు కలుపుకొని ముందుకెళ్ళి తారు మళ్లీ మళ్లీ వీక్షించాలని ఈ చిత్రాన్ని మాకు అందించిన గురువు గారికి ధన్యవాదాలు.
@srikrishnasai52756 жыл бұрын
Old is gold. Very sweet memories. Now a days life is becoming mechanical. After watching this I Felt very happy to recollect all that old memories.👏 Hats off LB Sriram garu🙏
@monikakim14796 жыл бұрын
ఇంత అద్బుతమైన లఘుచిత్రాలని నేను ఇంత కాలం ఎందుకు మిస్ అయ్యాను అనిపిస్తుంది... ఇక పై ప్రతి వీడియో చూడాల్సిందే ఎల్ బి శ్రీరామ్ గారు 🙏🙏🙏🙏
@lbsriram6076 жыл бұрын
మిగతా వీడియోలు ఎక్కువ/తక్కువ బాగున్నా చూడాల్సిందే మోనిక గారూ!
@alluvenkat82086 жыл бұрын
#ఉత్తరం..👌👌👌 మాలాంటి తరానికి మంచి మాటలు, మంచి మార్గం చూపించడానికి మీలాంటివాళ్ళు ఎప్పుడూ ఉండాలి..♥️
@gollakesari2906 жыл бұрын
Super👌👌👌👌👌sar
@manojabilla37646 жыл бұрын
Hatsoff to you LB Sriram sir🙏🏻🙏🏻 Please keep up the same good work👍🏻
@gopalakrishnamurthyvaddadi12434 жыл бұрын
మాననీయమైన కుటుంబాలకు దర్పణం శ్రీరాం గారి *ప్రేమనసు*! సమస్యలు జనావళివి. అద్దంలో చూసే మీ జవాబులు మా సంఘం కోసం! జనబాహుళ్యం ఎల్లరి తరఫునా కృతజ్ఞతావిష్కరణ తో!
@narendra12916 жыл бұрын
My 24minites of time felt happy by watching this...Very nice narration.👍
@lbsriram6076 жыл бұрын
మహదానందం-నరేంద్ర కుమార్!!
@annapurnaganti70442 жыл бұрын
Uttaram film eetaram variki manchi advise
@shaiksubhan86856 жыл бұрын
👌👏ఇప్పటి తరానికి మంచి విలువైన సందేశాన్ని తెలిపారు మీ కృషికి కృతజ్ఞతలు సార్ 👍👌👏
@skafaq46296 жыл бұрын
#Adbhutamaina katha#......the stroy line , the simplest cinimatography , the acoustic flute background music with birds sweet tweeting with all of this combination, it's like creating an nostalgic moments of 90's filmy experience... I thought it's very difficult to provide a good stories like this. But now..I really got a hope..Yes there are still good writer in Telugu industry.. Thanks a lot LB Sriram Garu for giving me beautiful moment... Hope you come up with more and more ..
@Siddhisud5 жыл бұрын
He was yesteryear story writer in tollywood
@kitikitv24165 жыл бұрын
ముందుగా తాతగారికి పాదాభి వందనాలు...తాత మీ Heart fillim ( Ma Bujjakka great) చూసాను నాకు చాలా నచ్చింది అప్పటి నుండి వరుసగా మీ చిత్రాలను (professor,వుత్తరం,బ్రెకప్) సమయం దొరికినప్పుడల్లా వెతికి వెతికి చూస్తున్నాను. అదేంటో మరి చూస్తున్నంత సేపు చాలా హయిగా అమ్మ ఓడిలో వున్నట్టు వుంది. మీ కథలో జీవం వుంది ఉత్తరంలో చెప్పినట్టు😊....మీరు నిండు ఆయుర్ ఆరోగ్యలతో వుంటూ ఇలాగే సమాజానికి విలువల్ని పంచి పెట్టాలని కోరుకుంటుంన్నాను దన్యవాదాలు🙏.
@abhimerugu6 жыл бұрын
Nijanga meevi 💓heart film sir Thnq......Mee paadhalaku 🙏🙏🙏
@vjayavins83646 жыл бұрын
ఈ లాంటి తాతయ్యలు అమ్మమ్మలు ఉంటే ఏ కుటుంబ బంధాలు విచ్ఛిన్నం కావు..same situation నేను ఫేస్ చేసాను. పల్లెటూరు వాతావరణం హాయి గా ఉంది...థాంక్స్ ఏ లాట్ సర్..
@maheshvarma64556 жыл бұрын
నా చిన్నతనం నుంచి మీ నటనని చూస్తూ పెరిగాను.....ఉత్తరం యొక్క విలువను చాలా బాగా తెలియజేసారు....ధన్యవాదాలు శ్రీ రాం గారు.. ఇట్లు మీ అభిమాని ✍️
@lbsriram6076 жыл бұрын
మహదానందం!!
@srikanthg39786 жыл бұрын
గురు సామానులు ఎల్.బి.శ్రీ రామ్ గారికి నా అభినందనలు. చాలా అద్భుతమైన లఘు చిత్రాన్ని మాకు చూపించారు. చిన్నా భిన్నం అవుతున్న నేటి బందాలకి, మీ ఈ లఘు చిత్రం ఒక అడ్డుకట్ట వేస్తూ.. అందమైన జీవితానికి పూలబాట పరుస్తుంది అని అనుటలో ఎలాంటి సందేహము లేదు. కృతజ్ఞతలతో "శ్రీకాంత్"
@rongalisrinivas9454 Жыл бұрын
Excellent message to the present day youth
@sreec6 жыл бұрын
చాలా బాగుంది ఎల్.బి శ్రీరామ్ గారు ..ఇలాంటి మంచి లఘు చిత్రాలు మీరు మరెన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకొంటూ ...మీ శ్రీకాంత్
@lbsriram6076 жыл бұрын
ధన్యవాదాలు!
@SIVARAMAPRASADKAPPAGANTU5 жыл бұрын
చాలా బాగున్నది శ్రీ రాం గారూ. అద్భుతమైన కథ, అంతకంటే అద్భుతమైన కథనం. అన్నిటికి పైన మీ నటన, ఆ కుర్రాడు కూడ చాలాబాగా చేశాడు. అతను మీకు దగ్గర బాగా దగ్గర చుట్టం అనుకుంటాను.
@Sivaprasad20246 жыл бұрын
Thanks for providing valuable message in the form of short film lb sriram garu
@utlasridhar93415 жыл бұрын
చాల బాగుంది సర్....ఎదో సినమలో చెప్పినట్టు గాజు పాత్ర పగిలితే మళ్ళి అతకదు , అతికితే మాత్రం ఇంకా అపురూపంగా ఉంటుందని... నేటి రోజుల్లో ఉన్న ఉగిసలాడే రిలేషన్స్ కి సరైన సమాధానంగా ఉంది ...
@KranthiKumar-xz8by6 жыл бұрын
"this is the only channel where I like the video before watching"
@lbsriram6076 жыл бұрын
"this is one of 'the best' com(pli)ments- I received " ధన్యవాదాలు క్రాంతికుమార్ గారూ!
@KranthiKumar-xz8by6 жыл бұрын
ఇలాంటి మూవీస్, మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్న సమాజానికి చాల అవసరం సర్!
@iamgmk276 жыл бұрын
ఏం చెప్పారు గురువు గారు అదిరిపోయింది మనసును కదిలించారండీ ఉత్తరంలో ఎంత అనురాగం, ఆప్యాయత ఉన్నాయండీ మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం ఉత్తరం వస్తోంది అంటే ఎన్నో ఆలోచనలు ఉండేవి. ఎన్ని మాధ్యమాలు వచ్చినప్పటికీ ఉత్తరం కు ఉన్న విలువ దేనికీ లేదండీ గురువు గారు ఇక ఉంటానండి మరి
@surekhamurthydivakarla4 жыл бұрын
Excellent theme!!!! Hats off to LB Sreeram garu!!!!🙏🏻
@vindhyasravan82565 жыл бұрын
No words.. endukante melaga bhavalaki entha adbuthanga padhalani kurchadam nalanti mamulu vallato kadu kadandi. Heart felt story narration🙏🙏
@srilathainaganti83966 жыл бұрын
కమెంట్ పెట్టడానికి మాటలు దొరకలేదండి ఎల్ బి శ్రీరాం గారు
@vegetarianflavours3 жыл бұрын
Nijam
@foodforhealth81306 жыл бұрын
ఇలాంటి లఘు చిత్రాలు చూడడం వల్ల ఎంతో నేర్చుకోవాల్సి ఉంది
@Aadhyaa_pal6 жыл бұрын
Maaku weekly feast kavaali.. Sri ram Garu.. Hungrily waiting for next video.. Sorry... next diamond...
చాలా బాగుంది గురువు గారు. మీరు ఇంకా ఇలాంటివి ఎన్నో వీడియోస్ చేసి మా తరానికి మంచి సందేశం ఇస్తారు అని కోరుకుంటున్నాను🙏
@radhajagannathan15305 жыл бұрын
Good twist...arguments with valuable advice...Nice one
@parimalavallik5080 Жыл бұрын
ఎంత మంచి భావన కదా..మీకు శతకోటి వందనములు. 🙏🙏
@mvvsvpvijay6 жыл бұрын
🙏 శ్రీ ఎల్. బి. శ్రీ రామ్ గారికి మరియు తోటి వీక్షకులకు నా శుభోదయం. 💻ఈ కాలంలో 📠 ఈ మెయిల్స్, ఆ మెయిల్స్ అని, అన్నీ అందులోనే రాసుకుని, చూసుకుని 'అనుభూతి లేని అనర్గళమైన వేగంతో ' అక్షరాలను అవతలి వాళ్ళకి విసిరేసి విసిగిపోతున్న జీవితాలకు " 💌 ఉత్తరమే ఒక మహత్తరమైన" మధ్యే మార్గదర్శిగా పాత జ్ఞాపకాన్ని ✍ గుర్తు చేయడం కొత్త తరానికి ఒక మంచి స్ఫూర్తి.!
@lbsriram6076 жыл бұрын
ధన్యవాదాలు విజయ్ గారూ!!
@kothakumaraswamy57305 жыл бұрын
చక్కిని మిథునం
@srceevee30806 жыл бұрын
హృదయాన్ని కదిలించే ఉత్తరాలు కనుమరుగవుతున్న వేళ మీ ఉత్తరం చాలా బాగుంది, మీకు ధన్యవాదములు.
@84malli6 жыл бұрын
Really good emotional film sir. I will start to write the letter, when ever I want to share the feelings with my wife, parents and relatives.
@narasimhamtirumalakanduri4817 Жыл бұрын
మీది ప్ర తీదీ ఒక ఆణిముత్యం అద్భుతం ఒక్కొక్క టీ ఎన్నోసార్లు చూసాను చూస్తున్నాను ఇంకా ఇలాంటివి ఎన్నో రావాలని తీయాలని కోరుకుంటున్నాను ధన్య వాదములు 🙏🙏
@madhusudanmurumkar70576 жыл бұрын
Dear LB Garu, It is really a thought provoking Uttaram. Convincing through a small post-card which glows an inner light of once life is totally justified. I do have a wonderful experience. In earlier days there was a practice to many individuals to visit their Post-Office at the time of sorting out letters by post-men. Postman was one among the family members. A post-card with 'Kunkuma' touches at four corners used to represent 'Shubha Karyam' and a post-card with blue or black ink marks at four corners simply used to convey sad news. I am sure every one, must and should go through your esteemed short-films to learn, imbibe and to relax. CONGRATULATIONS.
@lbsriram6076 жыл бұрын
inspired-impressed-involved& totally enjoyed by yr feel good com(ple)ment..!! ధన్యవాదాలు..మధుసూదన్ గారూ..
@vivekanandareddyavva95694 жыл бұрын
mee short films chusi nerchukovalasina nithika viluvalu chala unnai sir. thank you so much for your valuable messages 🙏🙏
@munibhaskar23885 жыл бұрын
Hats off to L. B Sriram Garu and his crew
@ratnamsbi6 жыл бұрын
చక్కటి షార్ట్ ఫిలిమ్స్ తయారుచేసిన మీకు నా హృదయపూర్వక అభినందనలు
@mechdeeps5 жыл бұрын
maa thata gurthocharu. I hope atleast few people get inspired by your themes. Thank you for such a beautiful film
@Dr_Aparna5 жыл бұрын
చాలా చాలా బావుందండీ👃👃 ఈ తరానికి ఇది మంచి సందేశం.
@rajsilivery6 жыл бұрын
సార్ నమస్కారం నా దగ్గర ఒక మంచి కథ ఉంది రైతు గురించి రైతు పడే కష్టం గురించి.
@SameeraKumar5 жыл бұрын
మీచేత అమోఘంగా చెక్కబడ్డ అనుభూతి అనే శిల్పాన్ని ఆసాంతం అనుభవించిన ప్రతి ఒక్కరికీ ఎల్ బి శ్రీరాం గారూ, జీవితం ఎంత అందంగా కనబడుతున్నదో తెలుసా. మీ లఘు చిత్రాలలో రసావిష్కరణ , చంద్రవంక లాగా ఎంతో సున్నితంగా జరుగుతోంది. రసవిత్ అయిన ప్రేక్షకుడిని మాత్రం శరద్ పౌర్ణమి నాటి వెన్నెలలో తడిపేస్తోంది.
@lbsriram6075 жыл бұрын
అనేక ధన్యవాదాలు
@seshamvenkataabhishek7196 жыл бұрын
super sir, Excellent Short film sir.
@srinivasaswamy7843 Жыл бұрын
Good story narrating the importance of a letter where one express his feelings freely & the response will be positive.
@kallempudisrinuvasrao12446 жыл бұрын
Really hurt full sir👌💐
@harini192865 жыл бұрын
కంటతడి పెట్టించేశారు శ్రీ రామ్ గారు ! చక్కటి సందేశం ! ధన్యవాదాలు!
@dravinkdurgam98266 жыл бұрын
శ్రీ రామ్. మల్లి నా పాత తనాన్ని గుర్తు చేసావ్.
@atozservicesymky76956 жыл бұрын
CHAALA BHUGUNDHI....MEERU THEESINA SHORT FILMS A DHI BHAGOLEDANI CHEPPALI... ANNI SUPER GA VUNTUNNAYI...HATS OFF TO LB SRIRAM GARU...
@vissusmile6 жыл бұрын
Sir.. It's too good. I am feeling very pleasent after watching this. Raamam kallalonu Mee kallalonu kaadhu.. chusthunappudu naa kallalonu kuuda neelu vachayi. That is the impact you could create. Very nice direction, nice script and great tempo... Way you carried casual moments with cute messages and concluded with great message it's marvelous... Gratitude for all your efforts and thanks to all who contributed for this short but everlasting film
@lokeshr98326 жыл бұрын
Hi Sir can i join with you And i wrote one script shall i share you? Call 7013370332
@lbsriram6076 жыл бұрын
మీ మాటలు నా మనసుని మీటాయి-విశ్వనాథ్ గారూ! అనేక ధన్యవాదాలు!!
@vissusmile6 жыл бұрын
@@lbsriram607 Thanks a lot Sir. You replied to my message, I never expected this. This is another character which recent generation has to learn. Oka korika sir, sorry I am taking leniance with you. If possible can you script and direct a story in regards to EGO.
@lbsriram6076 жыл бұрын
Viswanath garu.. Please watch my earlier movie- 'Pasupu-Kumkuma' (పసుపు-కుంకుమ)
@vissusmile6 жыл бұрын
@@lbsriram607 Thanks sir. I have already watched "Pasupu Kumkuma" few days back. Its a nice film. Thanks again for all your efforts. May God bless you with good health and happiness.
@umamaheswararaoyarasi49326 жыл бұрын
ఉత్తరాలు, మన జ్ఞాపకాల పొత్తిళ్ళు. మీ చిత్రం మనసులోని ఆర్ద్రతని తట్టి లేపింది. నేను చిన్నప్పుడు మా నాన్నగారికి వ్రాసిన ఉత్తరం, మా నాన్నకు మా తాతగారు వ్రాసిన ఉత్తరాలు ఇప్పుడు చదువుతూ ఉంటే ఆ అనుభూతి వర్ణించలేను. నేటి తరం ఆ అనుభూతులు కోల్పోతున్నారు. తిరిగి వారికి గుర్తు చేయడానికి అన్నట్టు చాలా హృద్యంగా ఉంది. కృతజ్ఞతలు సరిపోవు సార్.
@pbcprasadpatro48456 жыл бұрын
Abba entha baaga theesarooo... First time o short film poorthiga chusanu
@lbsriram6076 жыл бұрын
ధన్యవాదం!!
@Cchittibabu-j8b Жыл бұрын
So great sir, This clearly tell about the necessity of elders in the family to solve problems. Thank you sir 🙏
@anr.sureshbabu28656 жыл бұрын
Iam the first viewer 😋😋
@Mr24619706 жыл бұрын
అందరూ దీనిని లఘు చిత్రం అనుకుంటున్నారు కానీ ఇది గురు చిత్రం గా నాకు కనిపిస్తుంది తమరికి నా ధన్యవాదాలు. 💌👌👌👌
@lbsriram6076 жыл бұрын
మీ మాటలు నాకు సంతోషాన్ని కలగజే'శాయి' నిష్టల గారూ!!
@degamahesh5506 жыл бұрын
This type of feelings, guidance for youth
@lbsriram6076 жыл бұрын
thank you Mahesh !!
@powerstar55136 жыл бұрын
మీ షార్ట్ ఫిలిమ్స్ లో ఇది ఒక్కటే మీ ప్రతిభకు తగ్గట్టుగా ఉంది. మిగతావన్నీ ఎవరేజ్ గా ఉన్నాయి..👍👍👍
@Plb176746 жыл бұрын
నా కంట్లో కూడా కన్నీల్లు తిరిగాయి ఎందుకు?
@BR-qo3fc6 жыл бұрын
This is a very beautiful and excellent short story which gives is very much essential for the present youth who run behind mirages to get a sip water which is impossible. Hats off sir.🙏🙏🙏
@neelireddy98556 жыл бұрын
Nice
@BitcoinBabu3696 жыл бұрын
బహు చక్కటి "ఉత్తరం". ధన్యవాదములు శ్రీరామ్ గారు. 🙏
@lbsriram6076 жыл бұрын
నమస్కారం!!
@nalinareddy16346 жыл бұрын
Life isuuu Current feesuuu Court feesuuu... Lol Chala manchi message icharu andi letters value mali gurtuchesaru
@saleemkhan-eq7ly3 жыл бұрын
అద్దం మన ముఖంలో ఉన్నదాన్ని అదే చూపిస్తుంది. లెటర్ కార్డ్ కూడా అద్దం లాంటిది. మన హృదయంలో ఏముందో చూపిస్తుంది. moral of this story.
@vivekreddy20086 жыл бұрын
The video shot in chitoor...517257 pincode on postbox
@sudhakarappana31206 жыл бұрын
Climax lo titles lo vesaru bhayya..chowdepalle ani
@lbsriram6076 жыл бұрын
అవును!!
@lsl76732 жыл бұрын
మీ అద్భుతమైన వీడియోస్ మార్గంగా పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుని ఆనందపడే కంటే పాత రోజుల్ని మళ్లీ జీవించాలి అని అనిపించేంత అద్భుతంగా ఉన్నాయి సార్ మీ వీడియోస్ ఈ తరంలో పుట్టి పాతకాలపు ఆలోచనలతోనే జీవితం గడపాలని నాలాంటి వాళ్ళకి మీరు మరియు మీ వీడియోస్ గొప్ప బహుమతి
@knowledge32416 жыл бұрын
ఈ video కి dislikes పెట్టిన మర మనుషులు ఎవరో..
@geharjtwmsgsh50855 жыл бұрын
Uttaram rani varu
@nauticalXtwilight5 жыл бұрын
Mobile lo full screen lo chuseppudu porapatuna dislike padthadhe.. Paiki swipe chesinappudu
@kolaveerabhadraswamynaidu12086 жыл бұрын
ఉత్తరం అంటే ఓ లాలన ఉత్తరం ఓ భరోసా ఉత్తరం అన్నిటికి మించి ఓ భాద్యత ధన్యవాదాలు శ్రీరామ్ గారు
@lbsriram6076 жыл бұрын
మీ క్లుప్త వివరణ-అద్భుతం!
@kolaveerabhadraswamynaidu12086 жыл бұрын
అయ్యా మిమ్ములను ఒక్కసారి కలుసుకోవలని ఉంది నేను handicaped person ని మా ఊరు కుయ్యేరు కాజూలూరు మండలం సెల్ నెంబర్ 9704954444
@chintureddy936 жыл бұрын
Sir, At first, please forgive me for typing in English. I had learnt a lot after watching your videos. Thank you.
@lbsriram6076 жыл бұрын
Thank you Bala garu..!
@wellwisher48176 жыл бұрын
Excellent feelings.Excellent message to younger generation.Congratulations Sri L.B.Sriram garu.
@yandapallebalachandra36896 жыл бұрын
sir me lanti varu e ganaration ki kavali sir
@lbsriram6076 жыл бұрын
మీరు అలా అనుకోబట్టే-- నేను ఇలా ఉన్నాను!😊 ధన్యవాదం!!
@maainstituteguntur53985 жыл бұрын
I am 46 years old. You remembered my grand father. Thank you
@suearjaa65766 жыл бұрын
Sir mee lanti oka thandri leka tatayya prati intlo unte asalu divorces undavu
@telugenaswasa3526 жыл бұрын
yes
@kanchrlasaimounica80446 жыл бұрын
super sir
@venkatadribolli9380 Жыл бұрын
చాలా మందికి కనువిప్పు కలిగించే (దారి చూపించే)*ఉత్తరం* ఇది. 🙏
@leelaarts28246 жыл бұрын
గుడ్ మార్నింగ్ బాబాయ్ గారు. మీ ఫిల్మ్స్ అన్నీ దాదాపుగా మా జీవితానికి చాలా దగ్గరగా ఉన్నాయి.మా అబ్బాయి కి. 7సంవత్సరాలు తనకి కూడా తన ఫీలింగ్స్ ని ఉత్తరంలో చెప్పటం నేర్పించాము.ఇలాంటి వీడియోలు చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు.ఆలుమగల మధ్య అరమరికలు వస్తే ఎలా అర్థం చేసుకుని సర్దుకుపోవాలో చాలా అర్థవంతంగా చెప్పారు .
@sricharitha35856 жыл бұрын
దినదినం ప్రవర్థమానమై మీ లఘుచిత్రాలు వృద్ధి చెందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న సర్.
@subbaraoparasa84624 жыл бұрын
నమస్కారం గురువు గారు మరొక అద్భుతానికి మనసరా అభినందనలు.
@sankaransiva27806 жыл бұрын
విలువలను తెలుసుకునెలా ఈ కధ అద్భుతం
@satyanarayanadvv54216 жыл бұрын
గూరువూగారూ చాలా బాగుంది!ముఖ్యంగా శారిరకసంభధం,మానసిక మనసుకి సంబంథం గురించి ఆలకించినపుడు నా మనసుతుళ్ళుపడ్డది గురిజీ,నాకు ఆ ఉత్తరం అనుభూతి అనుభవించిన వాడినే!ధన్యవాధాలు.
@laxmammav2 жыл бұрын
Hats off Sriram garu.We are proud of you.Utharala goppa thananni sajeevamga chithrincharu
@ChaitanyaReddy-jo9bm8 ай бұрын
మీ short ఫిల్మ్స్ ఓ అద్భుతం uncle ,🙏🙏🙏
@jyothirmaianil11623 жыл бұрын
Ma lanti younger generation ki mi short films chala precious andi babai garu