Mana Sathwika 100 Videos Big 2nd Party & Gift ! 4K | Shree Videos

  Рет қаралды 320,632

Creative Thinks Adventure

Creative Thinks Adventure

Күн бұрын

Пікірлер: 1 100
@CreativeThinksAdventure
@CreativeThinksAdventure Ай бұрын
Good Afternoon *దీపావళి శుభాకాంక్షలు* Anyway మన Sathwika Completed *100* Videos in our *Creative Thinks* Thank you Sathwika for your big Journey with us ఎంతో మంది వచ్చి పోయారు కాని నువ్వు మమ్మల్లి నమ్మి మతో ఇన్ని సంవత్సరాలపాటు వుంన్నవు నీకు ఎం ఇచ్చిన ఎంత చేసిన చాల తక్కువే *Thank you* @CreativethinksSathwika For your *Support* And *Stay* ఈ Video చూసాక మన *Subscribers* కి ఎలా అనిపింస్తుందో ఎమో....
@ismartvedhasri3955
@ismartvedhasri3955 Ай бұрын
Hii Sri good afternoon
@bunnynikki7177
@bunnynikki7177 Ай бұрын
Good afternoon CT
@GurralaHimasri
@GurralaHimasri Ай бұрын
Hi Sri garu
@vamshivamshi3231
@vamshivamshi3231 Ай бұрын
హాయ్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్
@ranjithrj69
@ranjithrj69 Ай бұрын
Good afternoon Anna
@MailaBhagyalaxmi
@MailaBhagyalaxmi Ай бұрын
శ్రీ అన్విక కి మంచి మనసుంది 💯అల్లరిపిల్లా సాత్విక 🎉🎉
@harshavardhini6264
@harshavardhini6264 Ай бұрын
ఒకే మనస్తత్వం ఇద్దరు మనుషులు శ్రీ కానీ మీ ఇద్దరు ఒకటే ఆలోచనలు ఒకటే సాత్విక నీకు శ్రీ మౌనిక దొరకడం అదృష్టం నిన్ను వాళ్ళిద్దరూ తోడబుట్టిన దానిలా చూసుకుంటున్నారు నువ్వు అలాగే వాళ్ళ ఇంట్లో ఒక అల్లరి పిల్ల లాగా కలిసి పోయావు మీ ముగ్గురు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం
@thogarikalpanadevi6
@thogarikalpanadevi6 Ай бұрын
నీ మంచి మనసుకు అందరం ఫిదా అయితం శ్రీ 💕 బ్రో నువ్వు అన్విక నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దేవుని అందరూ బాగుండాలని కోరుకునే నీ మంచి మనసుకు అంతా మంచే జరుగుతుంది శ్రీ
@QwaszxQwaszx-ey1pl
@QwaszxQwaszx-ey1pl Ай бұрын
కంగ్రాట్యులేషన్స్ సాత్విక...‌ శ్రీ చాలా మంచి మనసున్న వ్యక్తి .....ఈ వీడియో చాలా చాలా బాగుంది..😊❤
@RamKumar-Nizamabad
@RamKumar-Nizamabad Ай бұрын
రాజు తో సాత్విక ఒక వీడియో లో. ""కట్టెను తొక్కుడు తొక్కుతే ఇరిగే పీకుతది"" అనే వీడియో లో ఎలాగ ఉండే,....సాత్విక నటన చాలా నాచురల్ గా ఉంటది..... కాన్గ్రచులేషన్స్ సాత్విక..
@bhemammabhagya8619
@bhemammabhagya8619 Ай бұрын
Sir a
@BurraRamesh-q3c
@BurraRamesh-q3c Ай бұрын
Calme
@BurraRamesh-q3c
@BurraRamesh-q3c Ай бұрын
Nanu
@BurraRamesh-q3c
@BurraRamesh-q3c Ай бұрын
My.nane.burra.ramesh
@BurraRamesh-q3c
@BurraRamesh-q3c Ай бұрын
Plizz.clme😊
@srihithasaathwik9797
@srihithasaathwik9797 Ай бұрын
సూపర్ శ్రీ మీది చాలా మంచి మనసు మీరందరూ ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి
@laxmirecipes94
@laxmirecipes94 Ай бұрын
మస్తుంది వీడియో.... నేను చాలా బాగా enjoy చేశా.... కంగ్రాట్స్ ra సాత్విక.....❤❤❤❤
@shekarmandagalla3158
@shekarmandagalla3158 Ай бұрын
Congratulations సాత్విక మీరు ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో తీయాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నా ❤❤❤❤❤
@SujathaAnnam-m6x
@SujathaAnnam-m6x Ай бұрын
సూపర్ శ్రీ సాత్విక దొరకడం అదృష్టం సాత్విక శ్రీ దొరకడం నీ అదృష్టం congratulations సాత్విక శ్రీ మీ ఫ్యామిలీ చూస్తే చాలా సంతోషం గా ఉంటుంది మీ టీమ్ నుండి వెలినవాలు దురదృష్టం వంతులు,👌👌
@shekarmandagalla3158
@shekarmandagalla3158 Ай бұрын
ఎంతోమంది వచ్చి పోయినా సాత్విక మాత్రం ఎక్కడికి పోలేదు చదువుతో పాటు వీడియోలు తీసుకుంటూ ఉన్నది once again congratulations సాత్విక ❤❤❤❤❤
@gandhig1421
@gandhig1421 Ай бұрын
సాత్విక మునుగు డు తగ్గించా లి
@padmalatha7425
@padmalatha7425 Ай бұрын
Sri Mounika kalmasham leni vekthulu me eddaru nijanga love you guys❤
@sadhanandhamanavena7062
@sadhanandhamanavena7062 Ай бұрын
మీరందరు ఒక్కకాడ ఉంటే చాలా సంతోషంగా వుంది శ్రీ తమ్ముడు 💐💐💐
@chinmayeenakka5356
@chinmayeenakka5356 Ай бұрын
Congratulations sathwika🎉sri munduga miku congratulations 💐శ్రీ గారు మీరు చాలా టాలెంటెడ్..నాకు మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం..మౌనిక లాంటి వైఫ్ దొరకడం నిజం గా మీ అదృష్టం.మీ ఫ్యామిలీ ఇలాగే హ్యాపీ గా వుండాలి..❤️❤️❤️
@kaveribodas
@kaveribodas Ай бұрын
Wow great bro anvika support meku chala bagundi...meku elage undalani ashistuna....bro ...anvika you are great ... Mi husband ki chhala support ga unnav elage undalani korukuntuna
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 Ай бұрын
శ్రీ తమ్ముడు మీ వీడియో చూస్తుంటే ఏదో తెలియని ఆనందం వస్తుంది 👌👌👌👏👏👏💐
@avinashannamraju7029
@avinashannamraju7029 Ай бұрын
కంగ్రాట్యులేషన్స్ సాత్విక... ఇలా నవ్వుతూ నవ్విస్తూ ఉండు... శ్రీ అండ్ మౌనిక నిన్ను ఫ్యామిలీ మెంబర్స్ లా చూస్తున్నారు. 🥰💐🫰
@swathikothapally7453
@swathikothapally7453 Ай бұрын
సాత్విక కంటే శ్రీ మీరు చాలా great anpistundhi sri Garu.. Goppa manasundhi Miku.. and congratulations సాత్విక
@ashwinithota2645
@ashwinithota2645 Ай бұрын
Sri ne manasu chala goppadi...andhari gurinche baga alochisthavu...nv enka manchi position lo undalani korukuntunnanu....
@divyabandi6365
@divyabandi6365 Ай бұрын
సాత్విక కన్న ఎక్కొ సంతోషం మాకు కలిగింది ఈ వీడియో చూసాక చాలా హ్యాపీ ❤congratulations sathwika ఈ రోజు నువు చాలా అందంగా హ్యాపీ గా ఉన్నావ్ ఇలాగే ఎపుడూ నవ్వుతూ ఉండు❤🎉
@poojakondipooja8850
@poojakondipooja8850 Ай бұрын
మీ వీడియోస్ కోసం నేను ఎంత wait చేస్తానో, చాలా హ్యాపీ అనిపించింది
@KRANTHI34567
@KRANTHI34567 Ай бұрын
హాయ్ శ్రీ and అన్విక గారు, దీపావళి video పెడతారు అనుకున్నాను. ప్రతి సంవత్సరం దీపావళి video super వుంటాయి, ఈసారి miss అయ్యాము శ్రీ. సాత్విక కీ congrats for completing 100 videos 🌹. Video లో అందరూ బాగా కలిశారు చూడటానికి చాలా సంతోషం అనిపించింది. శ్రీ నీ jokes high light 🤣🤣
@thotamahendarpatel
@thotamahendarpatel Ай бұрын
Die hard fan of mounika rendla (anvika ippala)❤️❤️🔥🔥
@banji862
@banji862 Ай бұрын
శ్రీ వాళ్ళ మమ్మీ సాత్విక వాళ్ళ మమ్మీ ఇరగదీశారు డాన్స్ 👌👌 సూపర్ సూపర్ సూపర్ 🥰👌👌👌
@archanasanvika5403
@archanasanvika5403 Ай бұрын
Congratulations swathika🎉🎉sri anna tho epudu undi inka chala chala vedios cheyalani manaspoorthiga korukuntunanu all the best sawthika happy diwali team member ke🎉❤❤🥰
@pendemraghu262
@pendemraghu262 Ай бұрын
Congratulations sathwika ,Sri bro e roju mi daddy mommi kothaga anipistunnaru rich people laa .
@InnocentCorgi-ci4zt
@InnocentCorgi-ci4zt Ай бұрын
Congratulations satwika. Mi team antha inka paiki ravali💐
@nayidilaxmi9532
@nayidilaxmi9532 5 күн бұрын
అందరూ వదిలేసి పోయినా సాత్విక మీతోనే ఉంది. మౌనికి గారి. మనస్సు కూడా పెద్దదే. శ్రీ గారు మిలా మీ భార్య. మీరు ఇద్దరు great 👍❤❤❤❤
@reddyreddy2351
@reddyreddy2351 Ай бұрын
Oka 40mins happy ga anni tensions pakkana petti video chudocchu...😁Congrats sathwika
@CreativeThinksAdventure
@CreativeThinksAdventure Ай бұрын
Thank you🤗 for your *love* 😍and Response 🙂
@hindhu4605
@hindhu4605 Ай бұрын
Congratulations Swathika , 100 videos completed Successfully elanti videos chala cheyyalani korukuntunna. ❤❤
@GangadharPatla
@GangadharPatla Ай бұрын
100 వీడియోలు కంప్లీట్ చేసింది సాత్విక 100 వీడియోలు సాత్విక ఫోటో సూపర్ ఉంది శ్రీ నువ్వు ఇచ్చిన గిఫ్ట్ సూపర్ ఉంది మౌనిక గారు నువ్వు ఇచ్చిన గిఫ్ట్ సూపర్ ఉంది సాత్విక చాలా చాలా చాలా చాలా చాలా సంతోషంగా ఉంది ఇలాగే ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఈ వీడియో చాలా సూపర్ గా ఉంది❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@sriyanavlogs4128
@sriyanavlogs4128 Ай бұрын
Nijanga సాత్విక chala అదృష్టవంతురాలు. శ్రీ లాంటి మంచి supporter దొరకడం.. hatsoff శ్రీ.. god bless u
@KumarBoga-ek7hh
@KumarBoga-ek7hh Ай бұрын
Congratulations Sathwika🎂🎉🥳.... Sri You Own our Heart's ❤❤❤❤. Keep Going Creative thinks Team💪💪💪✊✊✊👍👍👍
@mantheshbamndlapelli6287
@mantheshbamndlapelli6287 Ай бұрын
Congratulations swathika 100videos completed elantu videos chala cheyyalani korukuntnanu sri anna 😍😍😍😍❤️❤️❤️❤️
@narenderjakkula511
@narenderjakkula511 Ай бұрын
డాన్స్ సూపర్ అదిరిపోయింది చాలా బాగుంది 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@SravanthiThudi-vo7td
@SravanthiThudi-vo7td Ай бұрын
Congratulations sathwika.nuvvu appudu happy ga vunddali ani korukunttunnam.
@mariamonica6354
@mariamonica6354 Ай бұрын
Great people u guys r nw a days u r thinking of other ( who work with us ) God bless u guy's
@ganeshgani2204
@ganeshgani2204 Ай бұрын
సాత్విక good actor and inocent girl. శ్రీ u gave life to సాత్విక.
@venkateshkolluri81
@venkateshkolluri81 Ай бұрын
Congratulations sathwika super Sri & mounika ❤❤
@HarishCreativethinks
@HarishCreativethinks Ай бұрын
సూపర్ ఉంది శ్రీ అన్న గారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీ వీడియో కోసం వెయిటింగ్ ఫర్ సెకండ్ congratulations sathvika sister great job enka marenno video tiyali korukuntunna vilu aete Naku okka chance evvandi plz weating for avrey time avrey second
@CreativeThinksAdventure
@CreativeThinksAdventure Ай бұрын
Thank you
@SwapnaNani-n6x
@SwapnaNani-n6x Ай бұрын
👌👌👌👌👌sri chala baga chesharu naku ayithe chala happy ga anipinchindhi . congratulations sathwika 💐💐🎉🎉🎉🎉🥳🥳🥳sri ni alochana 👌 👍👍😍😍😍😍
@gabhi7471
@gabhi7471 Ай бұрын
Hi sathwika hi Sri and akka all of you happy diwali ❤❤😊😊😊 congratulations sathwika 🎉👏🏻😊🎉 all the best for your team happy diwali 🎇🎇❤😊
@sujjisujatha563
@sujjisujatha563 Ай бұрын
Video lo vunna happiness antha Sathwika mohamlone vundi...❤❤❤😊😊😊 Great sri, mee chanel lo act chese variki,❤mounika❤ nuvu echhe Respect Chala baguntadi.. Good Night sri😊😊😊😊 and mounika❤❤❤.
@SaiKiran09
@SaiKiran09 Ай бұрын
Once again congratulations Satwika 👏🎉
@banji862
@banji862 Ай бұрын
Cangrats 🤝sathwika. Ne allari. అంటే. చాలా ఇష్టం. నువ్ ఎప్పుడు. ఇలా సంతోషంగా ఉండాలి మమల్ని ఇలాగే. నవీస్తూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కొరుకంటున్న. శ్రీ అన్న. నీ పెద్ద మనసుకి. మంచి మనసుకి ❤❤❤❤❤🫶🫶🫶🥰🤝🤝. నా వందనాళ్ళు 🙏🙏🙏🙏 మౌనిక. అక్క. నువ్. కూడా. నాకు చాలా చాలా. ఇష్టం. ❤️🫶🙏నీలాంటి భార్య. అందరికి. రావాలి అని కోరుకుంట. 🤝🫶🥰❤️🙏నా భార్య కూడా నీలాగా చాలా మంచిది. Iam all so lucky 🥰🫶❤️
@chsrisai8919
@chsrisai8919 Ай бұрын
Sathiwika valla mummy super dance 💃💃
@IshikaVlogsTelugu
@IshikaVlogsTelugu Ай бұрын
Siri Anivika ke manchi manasu udhi God bless you✨☺ 🧿
@nikkyrani6667
@nikkyrani6667 Ай бұрын
Hi sree gud aftn mi video kosame waiting and congratulations to sathwika💐
@CHinnuReacts59
@CHinnuReacts59 Ай бұрын
అన్విక మనసు చాలా మంచిది. సాత్విక కు మంచి సపోర్ట్ ఇచ్చింది... సాత్విక చాలా లక్కీ ఇలాంటి మంచి మనసున వలు దొరకడం.
@chiliverikishoreyadav1253
@chiliverikishoreyadav1253 Ай бұрын
Mi video ante naku challa estam anna congratulations sathwika
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 Ай бұрын
శ్రీ తమ్ముడు నీ వాక్చాతుర్యం నీకి అభినందనలు, ఎప్పుడు అందరినీ నవ్విస్తూ ఉండాలి
@GaneshLingala-lr4ot
@GaneshLingala-lr4ot Ай бұрын
Congratulations satwika don't give up and go up 🎉
@mayurienuganti
@mayurienuganti Ай бұрын
Hi Sri Nenu Australia Lo untanu ..Mee videos regular ga chustanu chala hayiga untundi Mee videos chusthe..Sri meeru Mounika and Sathwika eppudu ilage happy ga undali
@Rasool81
@Rasool81 Ай бұрын
Happy diwali creative thinks all super ❤❤❤❤swathika akka congratulations❤❤❤
@maheshthimaipally4061
@maheshthimaipally4061 Ай бұрын
Anivka srikanth very kind hearted... long live both of u guy's and congratulations Sathvika ....❤
@PoojaBoddupalli-vp4tl
@PoojaBoddupalli-vp4tl Ай бұрын
Congratulations సాత్విక నువ్వు మంచి మంచి వీడియోలు తీయాలని కోరుకుంటున్నా 100 వీడియోస్ అయినందుకు నాకు అయితే ఫుల్ హ్యాపీ నువ్వు ఇంకా ఎన్నో వీడియోలు తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న నువ్వు మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను సినిమా అవకాశాలు రావాలని కోరుకుంటున్నా congratulations sathwika happy diwali to all 🎇🪔
@narenderjakkula511
@narenderjakkula511 Ай бұрын
హాయ్ శ్రీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నువ్వు మౌనిక సాత్విక మీరు చేసే వీడియోలు చాలా బాగుంటాయి ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం మీ క్రియేటివి థింగ్స్ ఆఫ్ ఆ దేవుడు ఇంకా దీవించి ఇంకా ఇంకా మంచి మంచి చిత్రాలు తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం 🌹🌹💐💐💐🌹💐💐💐💐💐 సాత్విక పైకి రావడానికి కారణం నేను శ్రీ మౌనిక వాళ్ళను నువ్వు ఎప్పుడు జీవితాన్ని మరిచిపోవద్దు
@Raja-Telugu
@Raja-Telugu Ай бұрын
Raju Anna comedy chala baguntundhi knee Mee video lo miss avvu TT hunamu ❤❤❤❤❤🎉🎉
@dilipreddykolanu225
@dilipreddykolanu225 Ай бұрын
Congratulations సాత్విక🎉🎉 శ్రీ and మౌనిక మీరు సాత్విక మీ ఫ్యామిలీ మెంబర్ లా చాలా బాగా చూసుకొంటారూ 100 వీడియో లు పూర్తీ చేసింది అది మీరు సప్చేయడం వల్లనే మీ టీం లో ఎక్కువ మంది లేకున్నా ఉన్న నలుగురు తో చేయడం చాలా బాగుంది ఒక మంచి సినిమా చేయండి
@journeywithhasini4526
@journeywithhasini4526 Ай бұрын
నిజం చెప్పవు రాజు కట్టెల పొయ్యి మీద వాడినవి తీటే సగం రోగలు పోతాయి మట్టి గిన్నె లో వాడింతే మిగతా సగం రోగాలు మటుమాయం అవుతాయి 👍
@JaitharamjagadeshwarredyJJagan
@JaitharamjagadeshwarredyJJagan Ай бұрын
Super super chala chala bagundhi congratulations satwika elanti marenno lekkdlenanni videos srivalla tho kalise thiyyaldni kotukuntunna
@RaghuSaruallinone
@RaghuSaruallinone Ай бұрын
Nuvvu intha stayki ravadaniki main ante main reason aythe mounika akka tanavalle meeru intha cheyyagalguthunnaru thana support valle keep rocking 😊😊😊😊😊
@najjubablu8683
@najjubablu8683 Ай бұрын
హాయ్ శ్రీ అన్న కంగ్రాట్యులేషన్స్ సాత్విక శ్రీ అన్న మౌనిక గారు మీ మంచి మనసుతో చేసిన సెలబ్రేషన్ సూపర్ అన్న👍
@bikshapathichinna4316
@bikshapathichinna4316 Ай бұрын
సాత్విక ఛానల్ నుండి వెళ్లకుండా ఉండడం కోసం ఇంతలా సెలెబ్రేషన్స్
@SandeepReddyYara
@SandeepReddyYara Ай бұрын
Congrats Sathwika, Sri you are great 👍.. meeku ma support epdu untadhi. Nice video, 100th celebrations bagundi.. Sathwika you should not leave creative Thinks. Annam pettina vallani maravaddhu... Lots of love to All ❤❤
@ranjithkumar8103
@ranjithkumar8103 Ай бұрын
Really hat's off anna ne daggara work chestunna vallaki valla family ki istunna respect and gifts unbelievable tq eppudu meru me chanel happy ga munduku povalani manspurthiga a devudini korukuntunna tq
@archanapenti9035
@archanapenti9035 Ай бұрын
Nv grt sri brooo..nela support cheste evaru kuda ninnu vadili vellaru...happy ga anipinchindi vedio ❤❤❤❤❤❤
@gothralasailu4029
@gothralasailu4029 Ай бұрын
Congratulation Swati ka శ్రీ అన్న అన్విక మీ మంచి మనసుకు నిదర్శనం సాత్విక 100 వీడియోలు కంప్లీట్ చేయగలిగింది కానీ సాత్విక ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ముందుకు సాగడం వలన 100 వీడియోలు చేయగలిగింది సాత్విక ఎప్పటికి ఇలాగే నీవు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండాలని కోరుకుంటూ అలాగే ఇంకా మరెన్నో వీడియోలు చేయాలని కోరుకుంటూ శ్రీ అన్న సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ మరొకసారి కంగ్రాట్యులేషన్స్ సాత్విక 🎉🎉🎉🎉🎉
@SavithaBodameedhi-kq5cd
@SavithaBodameedhi-kq5cd Ай бұрын
Sri వల్ల అమ్మ సాత్విక వాళ్ళ మమ్మీ సూపర్ చేశారు 😊
@Sakumar99Sakumar99
@Sakumar99Sakumar99 Ай бұрын
ఎంతోమంది వచ్చి పోయినా సాత్విక మాత్రం ఎక్కడికి పోలేదు చదువుతో పాటు వీడియోలు తీసుకుంటూ ఉన్నది once again congratulations
@rajeshutnoori6333
@rajeshutnoori6333 Ай бұрын
రాజు ,సాత్విక మీరు అందరిలాగా కాకుండా శ్రీ తో ఇన్నిరోజుల మీ ప్రయాణం సూపర్ 🎉
@PavanNandigama-ju2lg
@PavanNandigama-ju2lg Ай бұрын
కంగ్రాట్యులేషన్స్ సాత్విక నువ్వు ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను సూపర్ వీడియోస్ శ్రీ బావ అండ్ అన్విక టీమ్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు
@swathikethireddy134
@swathikethireddy134 Ай бұрын
Congratulations sathvika🎉🎉sri tho eppudu undi inka chala chala videos cheyalani manaspoorthiga korukuntunnanu all the best sathvika❤❤❤
@Worldofsureshh
@Worldofsureshh Ай бұрын
Congratulations సాత్విక 🎉🎉🎉. మి అమ్మ సూపర్ డ్యాన్స్ చేసింది,శ్రీ వల్ల అమ్మ కూడా.
@gopugeetha2583
@gopugeetha2583 Ай бұрын
meru chala great sree annaya and anvika vadhina...congrats ra sathwika 💐💐💐🎂
@anunani333
@anunani333 Ай бұрын
Congratuletions satwika🤝💐 miru great sri asalu mi gurinchi cheppadaniki matale ravatledhu nijanga mi dhaggara wrk chesevaru chala adrustvanthulu😍 satwika navvu chusthunte nenu video ayipoyedhaka navvuthine unnanu and miru gift evvadam cash eyyadm spr asalu love you sri mounika❤️ a dhevudu mimalni challaga chudali and miru korukunttu movie thisi success avvalani mansuprthiga korukunttu mi anu💞
@MVcreations3
@MVcreations3 Ай бұрын
Congratulations sathwika 🎉, Sri annayya nuvvu chala ante chala great annayya 🥰💥
@saigaming3315
@saigaming3315 Ай бұрын
Sathwika creative things channel lo undadam mi adhrustam anna soo don't miss sathwika ❤❤❤❤❤❤
@sudhakarc5436
@sudhakarc5436 Ай бұрын
Congratulations saatwica 💐💐💐💐💐emina mana palletoori ammaylu natural beauties. Daniki prati roopam mana saatwica 💚💚💚💚
@ramyapodisetti2730
@ramyapodisetti2730 Ай бұрын
Super sri so Happy to tears.congratulations sathwika.nuvu mathram sri vadili velloddu.entha kastamaina.sri and anvika neekosam entho chesthunnaru so eppudu nuvu vallatho undali.😊❤❤🎉🎉
@manasamanu5761
@manasamanu5761 Ай бұрын
Chala happy ga undi mimalni chusthunte, congratulations sathwika❤❤
@MAHESHDONAKONDA
@MAHESHDONAKONDA Ай бұрын
సాయి పల్లవి & సాత్విక ఇద్దరు ఇద్దరే డాన్సులలో ❤❤❤❤
@nandiwadasanthoshreddy5394
@nandiwadasanthoshreddy5394 Ай бұрын
Congratulations sathvika..please creative thinks ni vadilipettaku
@rameshnagilla5095
@rameshnagilla5095 Ай бұрын
వీడియో చూస్తున్నంత సేపు చాలా హ్యాపీ గా వుంది శ్రీ, మీరు కూడా ఎప్పుడు సంతోషంగా ఉండి ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విరాభిమాని శ్రీ 👌👌👌❤️❤️❤️❤️🙌🙌🙌🫂
@madekumarcreations8170
@madekumarcreations8170 Ай бұрын
Super Sathvika Congratulations Sathvika ku 1 lakh Gift ichetappudu Emotional feel atindhi but bayata padaledhu kani nenu mathram video chusi full excitement nd Emotional ga feel ayanu.Sri nd Mounika Akka intha manchiga chusukune vaallaku sathvika eppudu thodu nida undalani maspurthiga korukuntunnaru❤❤❤❤❤❤❤
@rameshbanavath109
@rameshbanavath109 Ай бұрын
Congratulations sathwika 100 videos completed successfully elanti videos chala cheyyalani korukuntunna ❤❤❤❤❤❤❤
@ganeshmittapelli6309
@ganeshmittapelli6309 Ай бұрын
Congratulations 🎉 swthika ❤ enka sri tho machhi video's thiyalni baguddalni na korika
@rajurishirinttu3995
@rajurishirinttu3995 Ай бұрын
Mi bonding❤❤❤ appudu elage umdali sri sathwika❤❤❤❤❤
@ShirishaPuppala-h9n
@ShirishaPuppala-h9n Ай бұрын
Meru 3ru kuda eppudu Happy ga undale sri❤
@kalyanipilla629
@kalyanipilla629 Ай бұрын
Congratulations, Sathwika. Thwaralone inko 100 videos complete cheyyali. All the best.
@BhagavanDasmanche
@BhagavanDasmanche Ай бұрын
Satwika 1. lk cas prics pondhadam chala happy🎉 Photo frem super ga undhi. Chinni kuda ela 100 videos Cheyalani..korukuntunna.. Chinni goppa nati avuthundhi.. Nuvvu super bro.👍 Andhariki dhipawali shubakankshalu.
@Vaishuchinni-c2z
@Vaishuchinni-c2z Ай бұрын
🙏🙏
@ChityalaAnji-op1ff
@ChityalaAnji-op1ff Ай бұрын
కంగ్రాట్యులేషన్స్ సాత్విక ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నువ్వు ముందుకు వెళ్లాలి 👌👌👌
@LochelaPadma-ih9jb
@LochelaPadma-ih9jb Ай бұрын
Me manasu chala manchidi. Modata meku congratulations sri bro 🥳😁.
@santisrinivas
@santisrinivas Ай бұрын
Good morning Sri Anna and mounika akka creative thinks families all ❤️😊 Happy Sunday erojuu muchata video vastunda Anna 😊❤
@prabhasfan-Ram
@prabhasfan-Ram Ай бұрын
Super very happy to see this ❤jai sathiwka ❤and Sri bro❤mounika vadhina❤
@eganesh646
@eganesh646 Ай бұрын
Congratulations Satwitha.. 💐100 videos complete ainanduku
@archanapenti9035
@archanapenti9035 Ай бұрын
Congratulations sathwika god bless u...inko 1000 vedios cheyali nvv❤❤❤
@Homemaderecipesbyrajitha
@Homemaderecipesbyrajitha Ай бұрын
Congratulations sathwika. Real ga sri gaari meeru super asalu. Mee movie manchi big success avvali.
@journeywithhasini4526
@journeywithhasini4526 Ай бұрын
అమ్మ చీర సూపర్ 👌 నీలాంటి కొడుకు ఉన్న ప్రతి అమ్మ కోటీశ్వర్రలే ❤
@srinivasduvvasi3045
@srinivasduvvasi3045 Ай бұрын
Entha allari chesina 100videos complete cheysavuga sathwika akka keep smiling 😊 keep thinking 🤔 akka manchi actress ne tisukunnaru Sri anna mounika akka ❤❤🎉🎉congrats 👏👏🎉🎉😊😊 to creative thinks 🎥🤩🥳
Creative Thinks Satwika 100 Videos  Special Party 🥰| 4K | Shree Videos
21:32
Creative Thinks Adventure
Рет қаралды 282 М.
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
Villagers Lunch Box | ultimate village food comedy | Creative Thinks
19:44
Creative Thinks - A to Z
Рет қаралды 8 МЛН
Creative Thinks Chinni Function🤩| 4K | Ugadi Special |Shree Videos
20:57
Creative Thinks Adventure
Рет қаралды 450 М.
Creative Thinks Sri Birthday Party | Muchata 4K | Shree Videos
20:25
Creative Thinks Adventure
Рет қаралды 364 М.
మన దసరా Festival Day Celebration | 4K | 2024 | Shree Videos
25:03
Creative Thinks Adventure
Рет қаралды 369 М.