Follow me on Social Media / palaniswamyvantalu / palani.swamy.18294 / palaniswamy45 / @palaniswamy-2182
Пікірлер: 81
@venkataramanikota4733 Жыл бұрын
నాన్న గారు దోసకాయ పేరుగు పచ్చడి దోసగింజల రసం అద్భుతం వెరైటీ వంటలు చేసి చూపిస్తున్నారు. సంతోషం నాన్న గారు👏👏💓💕
@bharathigangavajula9951 Жыл бұрын
వెట్రివెల్ మురువహనక్క హరోం హర !!! Meeru అసలు వంట కంటే దోస కాయ గింజల తో చారు అద్భుతంగా ఉంది. మీ ఓపిక కి నా హృదయ పూర్వక అభనందనలు sir
@pulipakakrishnakumar6042 Жыл бұрын
Chala bagunadhi namastey andi
@shantilathanaganaboina5924 Жыл бұрын
Super Swami.
@polishettyvenkateshwarlu79297 ай бұрын
Super tasty receipies
@user-hm7ow8xw5x2 ай бұрын
Excellent bagunnayi
@sreekaladas3282 Жыл бұрын
Woww
@rimmalapudisravani8867Ай бұрын
Super andi naki chala istem me వంటలు
@nirmalasreeramoju1764 Жыл бұрын
చాలా బాగున్నాయి రెండు వంటకాలు. నోట్లో నీరూరుతూంది చూస్తూంటే , ఎప్పుడెప్పుడు చేద్దామనిపిస్తూంది. ముఖ్యంగా గింజలు ఎలా ఉపయోగించాలో తెలియజేసారు, ఇది నాకు ఎంతో ఉపయోగకరంగా వుంటుంది ఈ అమెరికాలో గింజలతో కూడా ఒక ఆధరపవు చేసుకోవచ్చు అదనముగా . గురువుగారికి ధన్యవాదములు🙏🏼
@bulusulatha9257 Жыл бұрын
Both are new recipes as well as nutritious…healthy… I will try surely 👌👌👍
@ramaraobonagiri9365 Жыл бұрын
చాలా మంచి విషయాలు తెలిపారు, ధన్యవాదాలు.
@raniindirachandika6797 Жыл бұрын
క్రొత్త గా తెలుసుకున్నామండీ.ధన్యవాదములండీ👌
@vimalajms1870 Жыл бұрын
Recipe chala chala bagunnaei 🎉 thankyou very much. I will try.