ఇది నిజంగా నిజం. వాళ్ళు రావాలి అనుకుంటే నే వస్తారు. పరమాచార్య 2 yrs క్రితం కలలో కనిపించారు. మళ్ళీ కనిపించండి అని ఎన్నో సార్లు కోరాను. మళ్ళీ దర్శనం కాలేదు స్వామి వారిది.🙏🙏
@maheshshetteofficial53742 жыл бұрын
నాకు స్వప్నం లో సాక్ష్యాతు శ్రీ కృష్ణ పరమాత్మ నీల మేఘస్యామ్ రూపం లో చాలా చక్కగా అద్భుతం గా దర్శనం ఇచ్చారు🙏🙏🙏🙏🙏హరే కృష్ణ 🙏🙏🙏🙏🙏
@sweethoney37542 жыл бұрын
entha adrustam....
@maheshshetteofficial53742 жыл бұрын
@@sweethoney3754 అంతా భగవంతుడి కరుణ 🙏🙏
@gayathrikondapalli17812 жыл бұрын
నమస్కారములు గురువుగారు 🙏🙏🙏.... నిత్యం మాకు ఎదురయ్యే చాలా చిన్న చిన్న విషయాలకు కూడా సందేహాలను నివృత్తి చేస్తున్నారు... చాలా క్రృతజ్ఞతలు గురువుగారు 🙏🙏🙏
@vendrapujyothi1242 жыл бұрын
త్రీ మంత్స్ బ్యాక్ నా కలలోకి ఒక గుడి వచ్చింది నేను వెళ్ళినట్లు .. ఆ గుడి నేనెప్పుడూ చూడలేదు ఏం కూడా అది నేను ఎప్పుడు చూడలేదు అనుకున్నా కానీ తలుచుకుంటూ ఉండేదాన్ని ఒకరోజు ఆ గుడికి వెళ్ళాం అప్పుడు తెలిసింది నా కల్లోకి వచ్చింది ఆ గుడి అని అదే విజయనగరం దగ్గర ఉన్న కూర్మగుడి.. చాలా సంతోషం వేసింది కల్లో వచ్చింది నేను చూసినందుకు.. ఈ హ్యాపీ మూమెంట్ ని గురువుగారికి షేర్ చేయాలనిపించింది 🙏🙏❤️❤️❤️
@satyalakshmi6368 Жыл бұрын
Nenu Arunachalam two times velli vachenu..appatinundi madya madylo... Arunachala Siva.... garbha gudi andulo sivalingam abhishekam sarma garu chestunte....nenu kurchuni chustunattu kala vastondi 🙏
@viswan919 Жыл бұрын
I git same experience...kani vigneswara temple. Kani aa temple ekkada undho intavaraku telidhu. But i can remember few glimpses
@rajendersirangi2763 Жыл бұрын
😊
@nagururavitez05176 ай бұрын
నాకు ఆంజనేయ స్వామికి సాష్టంగా నమస్కారం చేస్తున్నట్టు వచ్చింది 🙏❤️
@ellanthakuntavenkatesh55852 жыл бұрын
గురు గారికి కోటి నమస్కారాలు.నాకు వెంకటేశ్వరా స్వామి అంటే చాలా చాలా ఇష్టం తిరుమల కి వెళ్లినట్టు చాలా సార్లు కళ వచ్చింది. తిరుమల కి చాలా సార్లు వెళ్ళాముకూడా. మా గృహం పూర్తి కాగానే మళ్ళీ వెళ్తాము. నా శ్రీలక్ష్మి నివాసుడు 🌷🌺🌷🙏🌷🌷🌷🙏🌺🙏🌺🌷🌷
@mohanbarla3644 Жыл бұрын
నాకూ పుట్టపర్తి బాబా గారు కలలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో..బంగారు నీవు baguntavu.అన్నారు...present ఈ madyane kanapadi.ఒక నవ్వుతూ కనబడ్డారు... నా జీవితం నార్మల్ గానే ఉంది..
@LavanyaLavanya-th9wy Жыл бұрын
Naa kaala loo siva lingaemm vachindhyyy guruvv garuuu
@kammanikathalu89852 жыл бұрын
అమ్మ వైపు బంధువులు కొందరు తండ్రి వైపు బంధువులు కొందరు కానీ ఆత్మ బందువులు ఉంటారు కొందరు ఆ కోవలోకి వస్తుంది మీతో మా బంధం మా సందేహాలు నివృతి చేస్తున్న మీకు శత కోటి పాదాభి వందనాలు
@ramuramu5564 Жыл бұрын
🙏🙏🙏 నమస్తే స్వామీ మిరు చెప్పింది నిజం స్వామీ నాకు ఒక గురువు కలోకి వచ్చి మంత్రం చెప్పారు స్వామీ కానీ నాకు గుర్తుకు లేదూ స్వామీ అలా 2సార్లు వచ్చింది స్వామీ అలాగే నేనూ కలో శివ పార్వతులు కాళిక దేవి నరసింహ స్వామి నాగేంద్రుడు అమ్మవారి నవదుర్గల దర్సనం కూడ చేసుకున స్వామీ
@Sreenu4762 жыл бұрын
Naku durgamma vachi Lalita sahasranama chopinatlu kala vachindi guruvugaru 🙏🙏🙏🌸🏵️
@chilukaaruna53872 жыл бұрын
గురువు గారు నాకు ఇదివరకు చాలాసార్లు పెద్ద పులులు లేదా సింహాలు వాటి పిల్లల గుంపుతో పాటుగా కనిపించేవి. చెప్పలేనంత చాలా చాలా పెద్ద ఆకారం. అవి ఏమి అనేవి కావుకాని కాపలా ఉన్నట్టుగా గంభీరంగా చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉండేవి. నేను కదలకుండా అక్కడే ఉన్నట్టు వచ్చేవి. ఒక్కోసారి నన్ను తాకుతూ పక్కనుండే వెళ్ళేవి. వాటి వెంట్రుకలు తగిలి ప్రాణం పోయేంతగా భయపడి nidralechedanni. చెమటలు పట్టేసయి. ఎక్కువగా శుక్రవారం తెల్లవారు జామున వచ్చేవి. వెంటనే నిద్ర లేచేదాన్ని. ఒకసారైతే నేను మావారు మా ఇద్దరి పైకి అమాంతం భయంకరంగా అరుస్తూ దూకింది. కానీ మాపైన కాదు మా వెనక ఉన్న ఒక నల్లని ఎలుగు లాంటి ఆకారం పైన దుకి మెడ కొరికి ముతిపైనుంది కారుతున్నా రక్తాన్ని నాకుతూ మా వైపు చూసింది. కానీ మమ్మల్ని మాత్రం ఏమి అనలేదు. అయినా భయంతో మెలకువ వచ్చింది. మా అమ్మ అమ్మవారి పూజ చేయించింది. అవి అమ్మవారివే. నిన్ను ఏమి అనవు. భయపడవద్దు చెప్పింది. ఇప్పుడు కొద్ది రోజులుగా అయితే రావడం లేదు..
@devi--3154..2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారి పాదాలకి శతకోటి వందనాలు,🙏🙏🙏🙏శ్రీ మాత్రే నమః
@maheshshetteofficial53742 жыл бұрын
నాకు స్వప్నం లో శ్రీ సాయిబాబా వారు కనిపించి నాకు ఉపదేశం చేశారు 🙏🙏🙏🙏🙏
@bharatbshetty Жыл бұрын
😯
@Murugannnnnn Жыл бұрын
😮
@padmaa99432 жыл бұрын
ధన్య వాదాలు, గురువుగారు మీకు, నాకు చాలా సార్లు హనుమ, వెంకటేశ్వర స్వామి, అమ్మవారి విగ్రహాలు అనంత పద్మనాభ స్వామి విగ్రహం, శివ లింగం కనిపించాయి, 👣🙏
@Sriharihara7772 жыл бұрын
అశుభం అనేది లేదింక గురువు గారు😊...హరే కృష్ణ మహా మంత్ర జపం చేస్తున్నాం...లాస్ట్ వీక్ లో ఒక రోజు తెల్లవారు జామున శ్రీ కృష్ణ ఫోటో draw chesaru ఎవరో స్టెప్ బై స్టెప్....చాలా క్లారిటీ గ కనిపించాడు ...కృష్ణయ్య😊😊
@pasupuletimeenakshi21602 жыл бұрын
🚩🌴🌺 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ధన్యవాదాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే 🥭🌺🌴🚩🇮🇳🙏
Swamy...2019 lo naku durga devi sharannavaratrulu cheyali ani sankalpam chesanu ...appatike naku Marriage aiye 5 yrs aindi.....pillalu leru....9days chala istam ga shraddhagaa...chesanu ...dasara roju amma 😭😭😭 vachi niku na rupam lo oka adapillanai vasta annadi andi nijam andi...amma vari front side kakunda ammavari...venakala juttu mudi flower s...red blouse green saree....vaddanam pattilu ....padalaki parani....kuda chusanu andi....🙏🙏😭😭😭😭.... mally 2019 poja chesinattu e 3 yrs lo poja antha cheyalekapoyanu swamy😔 ... 2020 lo naku na bangaru srilalithaa devi ammagaru puttindi....chinmayee Krishna...miru nammaru andi na papa amma vari la ne untundi andi....
@jaishreekrishna2233 Жыл бұрын
Mi videos chala days nunchi chudaledhu guruvugaru, na kalaloki miru vachi adho cheparu... morning KZbin open cheyadane mi video vachindhi Vasantha navarathrula gurinchi...e roju 8 roju ...naku manchi result naku 3 days lone vachindhi...🙏
@rohiniuttarwar2752 жыл бұрын
👌 ఎంత అదృష్టం అండి 🙏
@Dilipviktar1111110 ай бұрын
దేవతల్ని నేను మానవ శరీరాలతో చూశాను నరసింహ స్వామిని కూడా పూర్తి శరీరంతో చూశాను కలలో నిజం🙏 నాక్కూడా సాక్షాత్తు శివపార్వతులు కలలో కనిపించారు పార్వతి దేవి చెవిలో శివుడు ఏదో చెప్తున్నారు తర్వాత ఇద్దరు ఆశీర్వదించి వెళ్ళిపోయారు కలలో ఇది నిజం🙇♂️🙏
@srinivaskonda25622 жыл бұрын
Naku chala sarlu... venkateshvara swami...na tandri shivayya lingam rupam lo kalalo ki vacharu...chala happy ga feel ayyanu🙏🙏🙏🙏🙏
@pradeep5694 Жыл бұрын
గురువు గారు నాకూ ఒక రోజు మీరు సుశీల అమ్మ గారు కళ లోకి వచ్చారు నాకూ అమ్మ గారు చాలా విషయాలు చెప్పారు నాతో చాల బాగ మాట్లాడారూ నాకూ చాలా చాలా ఆనందంగా వుంది.🙏🙏🙏🙏
@akshathashetty26524 ай бұрын
Om Sairam 🙏 Today is Varamahalakshmi Festival. In morning dream dreamt very beautiful big temple with many gods. Rama Sita and Hanuman together came in dream ❤ Feeling so blessed n happy
@n.radhalaxmilaxmi70782 жыл бұрын
Dharmapuri laxmi Narasimha swamy tmpl Godavari odduna....Hanuman swamy🥰🙏🙏🙏 vigraham mundu...evarevaro oka maha Swamy naku Datta mantram chesaru na chevilo2020 lo. Mi vedio chusaka naku oka clarity vachindh ayya.....adhi ye naku upadesham ani🙏🙏🙏🙏jai gurudeva Datta Sri gurudevaaaaa
@Raajasri-od3hy5 ай бұрын
Meeru cheppedi 💯% carect Guru ji ❤
@lakshmimadhavi858910 ай бұрын
నమస్కారం గురువుగారు. నాకు కలలో దేవుడికి అభిషేకం చేసేటప్పుడు నేను చూడడం కలలో వచ్చింది
@kencherakesh92032 жыл бұрын
I always get shiva temples that don't even exist on earth i guess. They will be different. And once i had sai baba in my dream like i was sitting in clg asked me to move to opp land , this land is going to sink. 🙏🪷Thank you so much Nanduri Srinivas garu . Your letting us know many things and making us learn
@ShivRaghav399 Жыл бұрын
ॐ गुरुब्यो नमः 🙇♂️🙏
@gksarangapani7936 Жыл бұрын
Good message ❤❤❤❤❤
@renukakr988 Жыл бұрын
నాకు అమ్మ వారు కనిపించారు,బోనం ఎత్తుకోని రమ్మని పిలుస్తున్నారు,కృష్ణుడు చిన్న కన్నయ్య రూపం లో వచ్చి,నేను ఉన్నాను కదా బయపడకు అని నా పేరు తో పిలిచి చెప్పారు ..గురువుగారు....🙏🙏🙏
@kumaar-99911 ай бұрын
నాకు కొన్ని కొన్ని సార్లు వచ్చిన ఎలా ఉంటాయంటే, నాకు కల వస్తూనే ఉంటుంది. కానీ నాకు అర్థం అవుతుంది నేను కలగంటున్నాను అని. ఆ కలలో మనము ఏదైనా చేయొచ్చు. పూర్తిగా ఆకల మన అధీనంలోనే ఉంటుంది. మనం కలలో ఏమి చేయాలనుకుంటే ఆ ఆ విధంగా చేయొచ్చు. అది మనకు పూర్తిగా తెలిస్తే జరుగుతూ ఉంటుంది. కాలాన్ని మనకు అర్థమవుతుంది. అయినా మనం కల లోనే ఉంటాము. ఇలాంటి కలలను ఏమంటారు. ఈ కలలో మనకి పూర్తిగా మనం కలగంటున్న అని మనకి తెలిసిపోతూనే ఉంటుంది.
@vasanthik41212 жыл бұрын
🙏🏻🌺🙏🏻 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏻🌺🙏🏻 🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺
@samskitchen79388 ай бұрын
Thank you అండి 🙏🙏🙏🙏
@Kk-mc3fs3 ай бұрын
గురుగారు నా కలలో సియారం బాబాజీ గారి శిష్యుడు గా నేను సేవా చేసుకున్నాను 🌹 🙏🙏జై హనుమాన్ 🙏🙏
@tejaswikapirala48592 жыл бұрын
అయ్యా నాకు ఇలా నే కలలో తిరుమల కొండ మీద ఉన్నట్లు దర్శనానికి వెళ్లినట్లు ఇంకా శివలింగం కూడా కనిపించేది అభిషేకం చేస్తున్నట్లు కూడా కనిపించేది పదేళ్ల క్రితం వెంకటేశ్వర స్వామి స్పష్టం గా కనిపించారు కొండ మీద ఎలా ఉంటారో అలా నే ఆయన పక్కన దేపకంతి ఆయనే చూపించి నన్ను బాగా చూడు అన్నారు ఆ అనుభూతి వర్ణనాతీతం ఇంకా కళ్ళలోనే ఉంది🙏🙏🙏🙏
నమస్కారం సార్ ఈరోజు నాకు కలలో మీరు మీ సతీమణి అమ్మ గారు వచ్చారు సార్ వచ్చిన రోజు నేను సీతా రామ కళ్యాణం కివెళ్ళాను సార్ మీరు చెప్పిన మాటలు 🙏🏻
@sailajareddy84352 жыл бұрын
అవును స్వామి నాకు వేంకటేశ్వర స్వామి ప్రతి రోజూ కల లోకి ప్రతి రోజు వచ్చేవారు అప్పుడు నాకు ఆయన అంటే భక్తి లేదు ప్రతి రోజూ తిరుపతి వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తరువాత మెలకువ వచ్చేది ప్రతి రోజూ ఇలా జరగడం వల్ల నాకు ఆయన అంటే చాలా ఇష్టం భక్తి ఏర్పడింది
@geethalakshmimakam763 Жыл бұрын
Nanduri Srinivas Maharaj Gariki Namaskaram 🙏🙏🙏
@VasanthiK6195 ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః 🌺🌺
@Sahasra07562 жыл бұрын
naku .... nenu tirupati velte akkada konda paina unna oka venkateshwara swamy vigraham chusi adi ante naku chaala istam amma ani ma amma(7 yrs back kolipoya) ki chepte aah venkateshwara swamy sudden ga akada mayam ayyi konda digi kindaki vastunattu... apudu nenu ah swamy degarki velli nannu bless cheyamani adgite 5rs iste bless chesta ani oka chilipi navvu navvuthunattu kala vachindi😍😍😍😍 aah anubhuti jeevitam lo marchipolenu🙏🙏🙏🙏🙏 om namo venkateshaya🙏
@jayalakshmimetta24217 күн бұрын
Srivishnu rupayaa namasivayaa Annaya meruu naku night kalalo vacharu chalaa santhosham annaya meruu makuu. Vnaa badhalu anii methoo cheppukunaanu meruu nakuu Eedhoo chepparuu😢but gurthuledhu annaya aa Shivayaa me rupamlo vachii naa badhalu vinnaruu ani nammuthunaaa annaya meerut cheppy Mataalu Prathithi Anusaristhaa annayaa naku mee mataaa Antee Aa devudu Aggnya anipisthundhii naa pilalu Eedharu Mounika vamshi ki meee Aashirvadham Eevandii anayaa naku naa pilaluu Eedharuu thapaa inkaa veree dhikku lenidhanii Mee Asirvadham makuu nindugaa vndelaga dhivinchandi 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Guruvugaru🙏 , okkosari naku kalao yedho face antha cover chesi atleast kadhalakunda vunnattu avuthundhi appudu naku thelikundane nenu anjaneya dhandakam chadhuvukuntanu appudu vodhilinattu avuthundhi ma mother naku chinnappudu padikuneppudu slokalu anni chepinchi padukopettevaru. Jai Hanuman 🙏🙏
@vasanthiabbireddy81772 жыл бұрын
ivala morning naku Venkateswara swamy harathi darshanam kala vacchindi guruvu garu .. KZbin lo chuste Ila me video undi😊😊
@varanandu36282 жыл бұрын
శ్రీ మాత్రే నమః.. స్వామీ నాకు ఒకసారి వెంకటేశ్వర స్వామి వారు కల లో నేను దర్శనం చేసుకునే సమయం లో విగ్రహం నుండి ముందుకు వంగి నన్ను మాట్లాడకు అని కుడి చేతి చూపుడు వేలితో పెదవుల మీద ఆనించి తర్వాత రెండు చేతులు ముందుకు తీసుకు వచ్చి ఒక ముద్ర వేసి చూపించారు.. నేను ఆ ముద్ర ని ఎప్పుడు వేయాలో తెలియడం లేదండి ... దయచేసి ఎవరయినా నా సందేహ నివృత్తి చేయగలరని ప్రార్థన..
నేను ఇప్పటికి shock లో ఉంచే విశ్యం మీకు చెబుతా. మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది నిజం. నాకు చిన్నప్పటినుండి ఒక place and temple కనిపించేవి అవి దేవుని గుడో కూడా నాకు తెలియదు అక్కడ ఆడినట్లు. తిరిగినట్లు. ఉన్నట్లు నాకు అనిపించేది. గురూజీ రాజమండ్రి దగ్గర ఉన్న సంకాస్తహార వినాయకుని temple గురించి చెబితే మంచి అన్నారని ఎంతో కష్టం మీద ఎన్నో రోజులు పెండ్డింగ్స్ తో ఆఖరికి వెళ్ళ. temple దగ్గరకి వెళ్తుంటే ఆహ్ place చూస్తూ ఉండిపోయా నా డ్రీమ్స్ లోకి వచ్చే place కదా అని temple కి last టైం కి వెళ్ళ నేనే ఆఖరి సారి దర్శించుకున్నది. ఆహ్ place వదిలి రాలేకపోయా అక్కడే కొంచెం సేపు ఉందాం అని ఉన్నాము. తెచ్చుకున్న tiffen తిని కూర్చున్నాము. sudden గా వర్షం ఉరుములు గాలులు చెట్లు విరిగిపోయాయి, temple లో AC కూడా పడిపోయింది ఊడి. నిల్చోవడానికి place లేక temple కట్టించిన దాత ఇంటికి వెళ్ళాం మేం వెళ్ళగానే పెద్ద చెట్టు కొమ్మ విరిగి పడిపోయింది. ఆహ్ temple ఎప్పుడు కట్టారో నాకు తెలియదు ah place ah temple ఎప్పటినుండో వస్తుంది నా కల్లోకి. దేవుడే గురూజీ ని నాకు తెలిసేలచేశారు అనుకుంటా శ్రీమత్రే నమః
Naku ammavaru kanakadurga amma varu nenu bed pi padukunte day time lo ma bed room lo wall Pina amma vari rupam spastanga bangaru varnam.lo kanapadindi.. Naku eppudina bayalu kaliginappudu prathyngira amma ni taluchukunta varahi amma ithe ma intlo unnaru...naku ninna prathyangira amma rupam anatlu kalalo vachindi enti Ila vachindi ani anukunna ma husband swami malalo unnaru...ma husband sudden ga e roju vijaywada durga temple ki veldham annaru...akadinundi sivakshethram ki vellamu akkada prathyangira amavaru unnaru I'm suprised
nenu sapta shanivaralu puja start cheshaka 3 rd week lopu naku ammavaru alage swami varu oka temple llo pedda pedda vigraha rupallo kanipincharu ma inti daggare temple velsinattuga vachindi kala, nenu velli darshanam chesukunnattu kala vachindi. 🙏🙏
@swathimaddegalla9952 Жыл бұрын
Kaki kalalo kanipisthy em ithadhi cheppandi guruji please please please please 🥺🥺
@balasimha9525 Жыл бұрын
ఇంటిలో ని నిత్యపూజ లో ఉండే విగ్రహాలు చెయ్యి జారి శిథిలమై నట్లయితే దుఃఖము కలిగింది, వాటిని తీసి ఏమి చెయ్యాలి, శాంతులు చేయించాలా సూర్యుని స్ఫటికపు రూపు అభిషేకానికి తీసినప్పుడు మూడు శకలాలు గా మారింది. శివరాత్రి నాడే ఇలా జరగడం సెంటిమెంటల్ గా కలతపడుతున్నాను, సందేహంతీర్చగలరని🙏
@ellanthakuntavenkatesh55852 жыл бұрын
సూతకం గురించి చెప్పండి గురువుగారు మా అత్త గారు పోయిన తరువాత నాకు అనుభవం లోకంలో మనుషులు సూతకం లో వున్నవారిని అంటరానివారిగా చుస్తునారు. ఏంటి ఇది నాకు చాలా బాధగా వుంది ఏవరైనా ఎప్పుడోక్కప్పుడు పోవలిసిందే కదా అని ఇది 🌺🙏🌺🙏🌺చెప్పండి
@VLStitching.2 жыл бұрын
బాధ ఎందుకండీ మనం భారతీయులం హిందువు లం మరి అవన్నీ ఎవరి ఆచారాలు వారివి.పోనీ వేరే ఎవరైనా సూతకం లో ఉన్నప్పుడు మీరు ఇంట్లోకి piluchukuntaaraa. అదీ అంతే ఎవరింటికి వెళ్ళకూడదు నియమాలు పాటించాలి తప్పదు.దీనిని ఎవ్వరూ కాదనలేరు.ఉదాహరణకు వెరేవాల్లు సూతకం లో ఉన్నప్పుడు మీరు వాళ్ళ ఇంటికెళ్ళి భోజనం చేయడం చేస్తారా
@Sriram40815 Жыл бұрын
Devudu kallaloki vachi ye vishayam gurinchi ina maata iste adi neraveruthunda guruvu garu .....Present nen chala problems lo unnanu ...Anduke aduguthunna guruvu gaaru ....
@SajjaMamatavlogshyd Жыл бұрын
Naku varahi ammavaru kanipincharu🙏🙏
@Skallinone10272 жыл бұрын
Naaku e madhya chala sarlu shivalingam kalaloki vachhindhi om namah Shivaya 🙏
@anjalisiddinaboina1788 Жыл бұрын
నమస్కారం గురువుగారు నా అదృష్టం ఏంటంటే సాక్షాత్తు అమ్మవారు కలలో కనిపించి మంత్రోపదేశం చేశారు ఆ జగన్మాత ఎప్పుడు నా వెంటే ఉంటున్నారు🙏🙏🙏🙏🙏
@nalemelavenkatreddy42188 ай бұрын
Today morning before wake up my dream lord venkateshwara swamy temple I visited thirumala go it dream
@KothapalliSrikanth95 ай бұрын
Om Namo Venkatesaya Namaha 🙏
@INDYEAH11 ай бұрын
"Nannu Yevaro tharumuthunte chinna guha loki velli daakkunte aaaa guha lo hanumanthula vaaru padmasanam lo dyaanam chesthu nathooo Durga devi ni poojinchu" ulikki padi lecha .. Kaani durga devi ye manthram cheyalo cheppandi gurujeee ! Kanee hanumanthula vaari roopam na kallalo print ayindhi .. Chaala adrustam ga bhavisthunna .. Kaani aayane Durga maatha ni poojinchamani cheppadam ento ardham kaaledhu
@venkatpavanthangaala4642 жыл бұрын
గురువు గారు బైరి నరేష్ అనే అతను అంబేద్కర్ పేరు చెప్పి ఒక సభలో అయ్యప్ప స్వామి జననం గురించి శివ కేశవుల గురించి అసభ్యకరంగా మాట్లాడడండి అది వింటుంటే చాలా బాధేస్తుండండి ఇలాంటివి వినడానిక బ్రతికున్నది మనకేం కర్మండి అయ్యప్ప నీవే వాడి నొరు మూయించాలి తండ్రి ఏ శరణు ఘోష అంటే నీకు ఇష్టమో ఆ శరణు ఘోషనె తప్పులు పడుతున్నాడు తండ్రి నీవే వాడి మనసు మర్చి క్షమాపణ చప్పించు తండ్రి స్వామియే శరణం అయ్యప్ప🙏🏻🙏🏻🙏🏻
@Lakshmi1010 Жыл бұрын
Nenu tirupathi gudilo garbha gudilo velli swamyvarini darshinattu kala vachindi
Chaganti garu ramulavaari bangaru murthi ni naku bahukarinchinatlu kala vachindi. Edo manchi ke ani aithe anukunnanu kani, aa kala artham emito teliledu.
@BHAVYA66016 Жыл бұрын
Guruvugaru🙏🙏🙏ma dabbulu vere valla daggara vundipoinai valla ki ivvadaniki munduku vasthaleru pls Edina pariharam cheppandi pls guruvugaru
Naku sai baba , shivalingam ,దుర్గమ్మ తల్లి కలలో వచ్చారు 🙏🙏🙏
@sairamn2863 Жыл бұрын
నాకు 5 నెలల క్రితం, కలలో అరుణాచలం లో టోపీ అమ్మ కనపడ్డారు.. వెంటనే ఆనందం తో ఒక టోపీ బహూకరించాను, వారు చిరునవ్వుతో ఆశ్వీరదించారు కలలో.. నేను చాలా ఆనంద పడ్డాను.. తరువాత నెలలో మొదటిసారి అరుణాచలం వెళ్ళాను. ఆ దేవుడి దయతో మరియు గురువు గారి వీడియోస్ మార్గద్శకత్వంలో చక్కగా దర్శించుకున్నాను. మీకు కృతజ్ఞుడిని..❤🙏
@JellaLachaiah-oi8zr4 ай бұрын
Nenu badhalatho badhapaduthoo padukunna nidra lo ma bammardhi kuthuru kalalo kanapadi gayatri cheyu ani cheppindhi
@naveennk1981 Жыл бұрын
Naak ivvala tellavaru jamuna ramana maharshi kanipinchadu himalayalalo shankarudini naaku chupisthunnadu.. enni janmala punyamo chala spashtanga black and white lo kallallo inka meduluthobdi .. bagavanthudu emi karyam talapettado?? OM NAMHASHIVAYA🙏🏻🙏🏻🙏🏻