దేవుడి ముందు సైన్స్ గెలవగలదా ..అయితే వీటికి సమాధానాలు చెప్పండి || || Suman Tv

  Рет қаралды 364,444

SumanTV

SumanTV

Күн бұрын

దేవుడి ముందు సైన్స్ గెలవగలదా ..అయితే వీటికి సమాధానాలు చెప్పండి || science facts || Suman Tv
Watch #sumantv : goo.gl/TGweMx , ఆరోగ్య చిట్కాలు , మదుమేహం నివారణ, తక్కువ టైం లో అదిక బరువును తగ్గించుకోవడం , అందమైన చర్మ సొందర్యం కోసం, మరికొన్ని ఆరోగ్య చిట్కాలు(Health Tips) కోసం చుడండి #SUMANTV , మీకు ఈ చిట్కాలు నచ్చితే #LIKE , చేయండి , మీ #COMMENTS ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా #KZbin ఛానల్ #SUBSCRIBE చేసుకోండి ,
And Also Follow Us On :
Facebook : goo.gl/sdhSmx
Twitter : goo.gl/mJpfSh
Blogger: goo.gl/psTsdU
Google +: goo.gl/D8Q4hk
Playlist: goo.gl/NEAZ9l
Community: goo.gl/dLQRE0

Пікірлер: 742
@bnarsimha5876
@bnarsimha5876 5 жыл бұрын
దేవుడు ఒక నమ్మకం మాత్రమే. కాని దేవుడు వాస్తవం కాదు. ఈ విశ్వం అంతా అనేక పరిణామాలతో కూడిన ఒక అద్భుతమైన మార్పు.
@kamalahasansara2339
@kamalahasansara2339 5 жыл бұрын
దేవుడు ఉన్నాడు..ఉన్నాడు....
@rycreations07
@rycreations07 5 жыл бұрын
If we don't have correct sleep then we get that aavalintha
@yugandarsagar1999
@yugandarsagar1999 7 жыл бұрын
దేవుడు అంటే మానవ జాతి అని నేను నామ్ముతున్నాను
@chandusilavantlu8117
@chandusilavantlu8117 5 жыл бұрын
సైన్స్ నా కాలు కింద చెప్పుతో సమానము భగవంతుడు నా శిరస్సు తో సమానం
@raazdavidunison8440
@raazdavidunison8440 7 жыл бұрын
superb bro correct ga chepparu GOD is there ..GOD will be there. ...
@aleembasha6
@aleembasha6 5 жыл бұрын
God is great, god is director , man is a actor, life is a drama
@maheshmahi6080
@maheshmahi6080 4 жыл бұрын
Who is Producer and who is music director..If man is actor then who is women actress ahh..?? Who is Antagonist (villan)
@somanadhkagitha5528
@somanadhkagitha5528 7 жыл бұрын
I will catch the mystery
@tabithatalitha7851
@tabithatalitha7851 4 жыл бұрын
100% true ,god created universe good msg bro
@saikumarpeddi649
@saikumarpeddi649 5 жыл бұрын
Sync less video..em matladuthunnavo nike telusu iga 🙏🙏
@anilkumar___0396
@anilkumar___0396 3 жыл бұрын
Chillar gaallu veellu antha
@planetleaf
@planetleaf 7 жыл бұрын
nice video
@Yatakaram_Raja
@Yatakaram_Raja 6 жыл бұрын
దేవుడు ఏమో కాని దెయ్యం ని అయితే నేను చూసాను బ్రో 100%నేను నమ్ముతాను 1996లో న చిన్ననాటి వయస్సు లో చూసాను ఎవరు ఏమి చెప్పిన దెయ్యం ఉంది అంటే దేవుడు ఉన్నాడా చుసినవాడు నమ్ముతాడు చూడని వాడు వాదిస్తాడు అన్వేస్తాడు..మంచి ఉంది అంటే చెడు కూడా ఉంది
@glnraju9429
@glnraju9429 7 жыл бұрын
E srusti mundhu manavudu oka sooksma jeevi kante takkuva. veella since entha
@ainaparthiraju4660
@ainaparthiraju4660 6 жыл бұрын
Science is the best
@bahubalifollower5506
@bahubalifollower5506 3 жыл бұрын
Just be practical and believe to be practical and science there is no god all fake only science to be practical and I'm a science student I will prove there is no god it's my challenge proud to be a science student🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@shahialialishahi3435
@shahialialishahi3435 5 жыл бұрын
god is great
@yaxisphysicsclasses3620
@yaxisphysicsclasses3620 6 жыл бұрын
Brother all black holes forms a single black hole that single black hole explodes which is called big bang from there next life begins thus many big bangs are over
@sriharikrishnadhara1756
@sriharikrishnadhara1756 5 жыл бұрын
Exect ga cheparu
@srihari1861
@srihari1861 5 жыл бұрын
Meeru cheppin dhantlo avilintha inka dark energy veeti gurinchi naaku telusu and sceience isbtrrue and god is one power
@maddelasrikanth2971
@maddelasrikanth2971 6 жыл бұрын
God is great
@krishnakovuri5610
@krishnakovuri5610 6 жыл бұрын
Scientists chupinchedhi science andharki thelsindhe kaani vallu chupettalendhi dhevudu ani ela chepthunnav. Universe is ntg but science
@adithyarao9536
@adithyarao9536 6 жыл бұрын
Ur correct
@mravimravi1732
@mravimravi1732 6 жыл бұрын
Devudu God is great
@kingkoti1281
@kingkoti1281 7 жыл бұрын
Good
@srikanthrayuduvendra687
@srikanthrayuduvendra687 7 жыл бұрын
Super bro good information..Devudu unnadu..manaki kabade devullo suryudu kuda okkadu adi chalada devudunnadu anadaniki..👍 Om namasivaya..
@rajubathula9107
@rajubathula9107 6 жыл бұрын
devudu unnadu anadaniki kachitamaina proofs levu alane devudu ledu ani kuda kacchithanga cheppalem ...
@gopinadh873
@gopinadh873 6 жыл бұрын
ఒకటి ఏమిటి అంటే సెన్సు చెప్పలేనిదంటూ ఏమి ఉండదు ఈవాలనువు సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేసావు అంటే అదికూడా సెన్సు కారణం
@nareshenuganti426
@nareshenuganti426 5 жыл бұрын
సమాధానం తెలియదు కాబట్టి దాని కారణం దేవుడే... అని అంటే దానికంటే మూఢ నమ్మకం మరోటి లేదు...
@Naveen-ug6hk
@Naveen-ug6hk 2 ай бұрын
Good job
@samananagendra3618
@samananagendra3618 4 жыл бұрын
Very nice
@Lucky-xz5uk
@Lucky-xz5uk 6 жыл бұрын
Super
@venkycinemachannel
@venkycinemachannel 6 жыл бұрын
Bhumi mida prani unte ,devudu unnatte....!!!inthakanna evadu cheppaledu
@दासारीनरसैय
@दासारीनरसैय 4 жыл бұрын
నిజమే వాళ్ళు ఎదో చెప్పుతారు జనం నమ్ముతారు కానీ దేవుడిని మాత్రం నమ్మరు వేధాలతో సైన్స్ కనుగొన్నారు కానీ సనతన ధర్మం ఒప్పుకోరు కానీ ఇది మాత్రం వందశాతం నిజం మా ఇంటి ప్రక్క అవిడ చనిపోయి బ్రతికింది ఆమె మాత్రం కొన్ని విషయాలు చెప్పింది వెళ్ళటప్పుడు పూల మొక్కలు కనిపించింది ఆట అక్కడ ఒక్క మనిషి ని చూసిందట అయ్య ననేందుకు తీసుకొచ్చారు అంటే వెళ్ళిపో అన్నడట వచ్చే ముందు ఏమి కనిపించలేద ఇది ఆమె చెప్పింది
@raviKumar-qq5dm
@raviKumar-qq5dm 5 жыл бұрын
I like his veido
@subhashub95
@subhashub95 5 жыл бұрын
Yes
@sujathasuji4714
@sujathasuji4714 6 жыл бұрын
Wow sir
@damubabu1018
@damubabu1018 5 жыл бұрын
Nijam chepparu meeru
@shivakumargoud6262
@shivakumargoud6262 5 жыл бұрын
Super bayya.. . Nice voie
@sudhakarrbhayya3058
@sudhakarrbhayya3058 6 жыл бұрын
Mondi ga nenu pattina kundeluku 3 kalle Ani vaadisthu prajalanu gandaragolaniki gurichestunna Babu Gokineni gariki chupinchandi.
@nagaskandakumarnagaskanda9812
@nagaskandakumarnagaskanda9812 6 жыл бұрын
Superrrrrrrrrrrrrrrrr. Excellent
@yogodan
@yogodan 5 жыл бұрын
అంతా దేవుడే సృష్టించినప్పుడు, అంతా దేవుడే వ్యాపించినప్పుడు సైన్సుకూడా దేవుడే.
@adithya4573
@adithya4573 5 жыл бұрын
God is there
@sannot5297
@sannot5297 3 жыл бұрын
Good job bro
@సంపూర్ణశ్రేయస్సు
@సంపూర్ణశ్రేయస్సు 4 жыл бұрын
Science is also God's creation.Thid us my opinion. Behind the science, there is Super power.Which can find easily.Our ancient saints found the God miracles with their Yoga Power. This is incident also far from our knowledge so we habited to hear their experiences through history.
@enen413
@enen413 3 жыл бұрын
Noo
@krishnakanthmaheedhar6397
@krishnakanthmaheedhar6397 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏👍 superb ❣️ Anna
@sensationalfacts2360
@sensationalfacts2360 7 жыл бұрын
what you said is correct
@kathilantodu3964
@kathilantodu3964 6 жыл бұрын
Sensational Facts hi
@yerramilli.raviteja8609
@yerramilli.raviteja8609 6 жыл бұрын
Super bayya..
@damubabu1018
@damubabu1018 5 жыл бұрын
Wow
@aakarshana8063
@aakarshana8063 6 жыл бұрын
దేవుడి గురించి నాకు తెలిసి అది ఇంతకుముందే రహస్యముగా ఒక టెక్నాలజీ అమెరికా ఆధ్వర్యములో పని చేస్తుందని ,అది ఎలకావాల్సి వస్తే అలా ఉపోయోగించుకోవచ్చని ఒక టాక్ .సహజముగా అమెరికా లాంటి అవినీతి దేశాలు ఇటువంటి టెక్నాలజీ ని అత్యంత దారుణమైన నేరాలకు ఉపోయోలిగించవచ్చు .ఇటువంటి టెక్నాలజీ అమెరికా దగ్గర ఉంటుందని చైనాకు ,రష్యా కు తెలియందేమి కాదు .ఉత్త బిల్ట్ అప్ .ఏదో హీరో లమని మరీ హడావుడి చేయటం తప్పించి ఏమి చేయరు .అంతకుమించి ఏమివుండదు .ఐతే ఈ టెక్నాలజీ ని అంటే దేవుడి ని ,దెయ్యం లా ఉపయోగించవచ్చు .అంటే రహస్య సెక్స్ కార్యకలాపాలకు .అంటే అవి పైకి కనపడవు ఒక వ్యక్తిలోనే ఇంకొక వ్యక్తి ఉండవచ్చు .అంటే ఒక అబ్బాయిలో ,ఒక అమ్మాయి ఉండవచ్చు .ఆ ఆమ్మాయి చనిపోయిన ,మళ్ళి బ్రతికించవచ్చు .హ్యూమన్ Teleportation ద్వారా ఆ అమ్మాయిని మళ్ళి బ్రతికించవచ్చు ,వెంటనే అంతమొందించవచ్చు .ఇవన్నీ కూడా పైకి కనపడవు .సుప్రీమ్ కోర్ట్ జడ్జెస్ (కేవలం భారత్ అని చెప్పడం లేదు ),రాజకీయ నాయకులు ,విద్యావేత్తల ,సాధారణ ప్రజలు ,వ్యాపారవేత్తలు ,సినీ తారలు ,రిక్షా లాక్కునే పుల్లార అడుక్కుతినే వాళ్ళు ఇంకా చాలా మంది ,లేక దాదాపుగా అందరు ఈ టెక్నాలజీ ని ఉపయోగించవచ్చు ఈ టెక్నాలజీ ని ఇంకా భయానకంగా ,ఇంకా ,ఇంకా భయానకంగా ,అసలు ఊహకు కూడా అందనంత రకరకాలుగా అత్యత భయానకంగా అనంతముగా ఉపయోగించవచ్చు . ఇటువంటి విషయాలను ప్రముఖ భౌతిక శాత్రవేత్తలు నాకు తెలిసి తేలికగా నిరూపించగలరని అని అనుకుంటున్నాను . ఐతే పైన నేను చెప్పిన అంశాలు అన్ని కూడా నిజాలు అని నేను చెప్పడం లేదు .ఇవి పూర్తిగా నా అభిప్రాయాలు .నా OBSERVATION లో నాకు తెలిసినవి .మీకు అనుభవం లోకి ఇటువంటి విషయాలు వచ్చివుండవచ్చు ఇప్పిటికే SYNTHETIC TELEPATHY ,ఏరియా 51 ,REINCARNATION SCIENCE వంటి అంశాలకు నాదగ్గర నూటికి నూరు శాతం ఆధారాలున్నాయి .గూగుల్ లో ఈ అధరాలు మీరు చూడకవచ్చు .నా అంతరాత్మ ,మనసాక్షి ప్రకారం నేను చేబూనా అంశాలు .ఇటువంటి విషయాలు అమెరికా శాత్రవేత్తలు ,రష్యన్ శాత్రవేత్తలు ఊహిస్తుంటారు .నేను ఆ పని చేసాను .ఏదేని అంత తప్పు కాదు ఈ తతంగమంతా కూడా SYNTHETIC TELEPATHY ద్వారా జరుగుతుంది (SYNTHETIC TELEPATHY కి ఆధారాలున్నాయి అది 100 % లీగల్-గూగుల్ లో మీరు చూడవచ్చు ) .ఈ ప్రక్రియ అంతా కూడా శాటిలైట్లు ,రాడార్ లు ఇంకా అనేక పద్ధతుల ద్వారా జరగవచ్చు .ఐతే నేను చెప్పిన పై అంశాలు నిజం అని ఖచ్చితముగా చెప్పడం లేదు .కేవలం నాకు తెలిసిన ఒక అంచనా ,ఒక ఊహ,ఒక అభిప్రాయం.AREA 51 ,Reincarnation science అంటే ఒక వ్యక్తి చనిపోయి మళ్ళి అతన్ని బ్రతికించటం అనే ప్రక్రియని నిజమని NASA కు చెందిన భౌతిక శాత్రవేత్త DUETCHE UNTERTITE నిరూపించిన సంగతి తెలిసిందే వంటి భౌతిక ప్రక్రియలు ఇప్పటికే సాధ్యం .ఇవి గూగుల్ లో మీరు చూడవచ్చు .ఇవి 100 % లేగల్ గ నిరూపించబడిన అంశాలు .ఉన్నది పోయింది ,ఉంచుకున్నది పోయినట్టు మామూలు ఆర్థిక వ్యవస్థ జూదాలతో పోయింది ,ఇప్పుడు SYNTHETIC TELEPATHY భయానక ప్రక్రియ ద్వారా అసలు వ్యవస్థ కూడా ఈ ప్రపంచం తుడిచిపెట్టకమానక పోవచ్చు .సో SYNTHETIC TELEPATHY ని DESTROY చేయాలి . - Vijay Karumanchi,M.Sc.Psychology.Ongole.
@24638
@24638 5 жыл бұрын
Humans developed science from just less than 1000 years and it solved most critical questions and problems. But humans invited good in jungles and did nothing. Science need more time to develop. Technology will developing every day and we can solve more problems in future and we can unlock in future everything
@yadagiripagilla4296
@yadagiripagilla4296 5 жыл бұрын
but in future the scientists can show the proofs for your questions
@dshailaja9245
@dshailaja9245 4 жыл бұрын
Right sir🙏
@ashokshetty3417
@ashokshetty3417 5 жыл бұрын
Good information
@naturefans7558
@naturefans7558 6 жыл бұрын
God is best bro praise the Lord
@etlanarendra4601
@etlanarendra4601 4 жыл бұрын
Super. Bro
@buyyamkarbhagath8834
@buyyamkarbhagath8834 5 жыл бұрын
why can we see black colour if there is no light?in space also we can see black colour is there anything like light?
@mogulurivijay6396
@mogulurivijay6396 4 жыл бұрын
నా దగ్గర సమాధానం వుంది.
@hariprasadpandikalla6355
@hariprasadpandikalla6355 6 жыл бұрын
Naku oka dout manishi chanipothunnadu ane moment lo chuttu cc cameralu pettandi apudu athma kanipistunda Leda athma ekkadiki velutundi kanukoni cheppandi sir
@naagmayadweep
@naagmayadweep 6 жыл бұрын
GOD is supar science
@sridurgamatha7636
@sridurgamatha7636 4 жыл бұрын
YES EEE SRUSTI ANTHA BHAGAVANTHUNI SRUSTI
@ybharagav3479
@ybharagav3479 5 жыл бұрын
science is good
@ybharagav3479
@ybharagav3479 5 жыл бұрын
fc
@chinnagandhamchinnagandham6399
@chinnagandhamchinnagandham6399 5 жыл бұрын
దేవుడు లేడు అన్న బుద్ది హీనులకు ఈ నీ ప్రశ్నలు వర్తిస్తాయి థాంక్యూ అన్న
@nishanthkolipaka4491
@nishanthkolipaka4491 4 жыл бұрын
So basic ga neeku devudi meeda baaga nammakam anamaata. Adi cheppadanike ee video. Nice.
@gaganaanjali3705
@gaganaanjali3705 7 жыл бұрын
Manishi kanukko lenivi anni devudu chesadante tappu kkada anni oke roju kani pettadam leda kannukkovadam jargadukada Devudunnado ledo teliyadu kani anukoni vidamuga jarigina charyalanni devudu chesadante murkatvamey avtadi
@dhemanthreddy5148
@dhemanthreddy5148 6 жыл бұрын
Asalu devudu ante evaru??
@chinnachari4715
@chinnachari4715 6 жыл бұрын
Gagana Anjali yes u r right
@ramya4215
@ramya4215 6 жыл бұрын
Gagana Anjali nuvvu chepindhi right friend
@vamshithodasamvamshikrishn1127
@vamshithodasamvamshikrishn1127 6 жыл бұрын
Nee gudda telusu niku musko
@ai1607
@ai1607 6 жыл бұрын
amma neku teluso ledo even nuvvu puttavante adi devudi valle. ledu stri purushula kalayika antava mari chala mandiki pillalu leru dani sangatenti. sare variki balam ledu anukundam kani chala mandi healthy ga undi kuda chala mandi pillalni kanalekapotunnaru enduku?? neku gnanam lekapote adi ne moorkatvam ante gani andarni moorkulu anakudadu
@thiru4498
@thiru4498 6 жыл бұрын
సైన్స్ అబద్దం అయితే మీరు ఈ వీడియోని యూటూబ్ లో పేట్టెవారు కాదు... ఒక వేల దేవుడు అన్నింటిని సృస్టించాడను కుందాం ..మరి దేవున్ని ఎవరు స్రుస్టించారు....
@marumaruthi4372
@marumaruthi4372 6 жыл бұрын
tharaithasiddantham.org pls visit sir
@hareeshpentela5948
@hareeshpentela5948 5 жыл бұрын
Wow super
@prdy6871
@prdy6871 5 жыл бұрын
Em ninnu srushtinchina vadu tanani tanu srushtinchuko leda
@pbsyogesh9695
@pbsyogesh9695 5 жыл бұрын
Exlente anna
@RaviK-po9nz
@RaviK-po9nz 5 жыл бұрын
@@prdy6871 sorry dont want to argue with you.. But.. Manishi yennintini srustinchina.. Malli manishini srustinchamante..srustinchagalada.. Ippatiki manalo unna reproduction system ne vaduthunnam.. Which was already existing system. Manam ippati varaku.. Kuda ikkadunna vatini vaduthu vati roopalu maruthu kothavi srustisthunnam.. Anthe kani prapancham leni vaatinathe srustinchalem kadha.. Technology vishayaniki vasthe.. We just learned smart way of using electricity which was already been present in this world.. Di you see any new invention beyond our worl🌎..?
@anandilluri8657
@anandilluri8657 4 жыл бұрын
Then who created this world? Who is God! Will you tell me? Pls
@jagadeeshkumar6298
@jagadeeshkumar6298 6 жыл бұрын
Manalni devudu srustisthe mari devudu ela puttadu?
@Prakash-NITian
@Prakash-NITian 5 жыл бұрын
God is great.devudini evvaru srutincharu
@sravanthiencharla3491
@sravanthiencharla3491 6 жыл бұрын
Science twist ni kuda puttichindhi aa devudeeee;so devdu unnadu; anna nako dout chandhrudu 1 month lo 15 punnami ga 15 amavasyaga unnttadu kada; mari sun andhuku ala unnadu?devdu ledu anna vallu ans cheppandi
@jagadeshc8707
@jagadeshc8707 6 жыл бұрын
Science challaa questions cbeppalevu corect ga chepparu kani.... Devudu evvani cheyyadam meeru chusaraa.Prastuttam mana tho patuvuntunna mana ideas me develop chestunna vallani nammalekapotunnam kani eppudo evaro teleyani Vallu manaki devudu gurinchi chepparu valla matlalu ela nammamantaru.Inka ghost antey just fear adi oka emotion adi eppudu vastado cheppalem mana puttukathoney emotions aneyve unconscious mind lo store i vuntai
@mohangoud3351
@mohangoud3351 5 жыл бұрын
God is mysterious
@Universe-bc5qq
@Universe-bc5qq 4 жыл бұрын
Stupid
@princenaru51
@princenaru51 6 жыл бұрын
Manam chanipothamani suchana prayanga telise symptoms yevana unte oka video pettandi sir
@ramkrishnareddy2286
@ramkrishnareddy2286 6 жыл бұрын
Telisinadi science .. Teliyanidi devudu.... Anni telisinanadu vunddadu devudu
@muraligunda4487
@muraligunda4487 3 жыл бұрын
Meeru page midha em chupinchinaru and meeru emi explain chesthunnaru.sink avvatam ledhu....
@bhanuprakash192
@bhanuprakash192 7 жыл бұрын
we are very great for believing god
@hananirozer
@hananirozer 6 жыл бұрын
Excellent Job
@98765pratap
@98765pratap 5 жыл бұрын
create useful videos for people
@kondashivakumar4322
@kondashivakumar4322 4 жыл бұрын
Om nama shivaya
@sureshg9369
@sureshg9369 6 жыл бұрын
Right
@mrbatchu
@mrbatchu 6 жыл бұрын
God is there, i saw him physically. if you want to see your god then, try as below Please remeber this is only possible only with your dedication. 1. Choose your god which you most like (any one no options) 2. Have control on your thoughts . 3. Try to speak only truth (avoid false words) 4. Dont blame others for any reason leave it to god. 5. Do not harm any one even if they harms you. 6. Do not ask any thing other , satisfy with what you have.. 7. always chant your god ex: " Om ayyappa devaya namaha " 8. At one moment with out your physical chanting your body automatically chant the mantra, that you can here and when your mind reached no thought less stage, clearly you can listen the mantra and view your god infront of you physically. 9. I have seen my god physically for 45 sec, he disapperared , that is first time for me. no one explained me to do like that, its my personal experience sharing to all. 10. I dont know the way , how to talk to god physically, need to try....
@shammendraeshwar433
@shammendraeshwar433 7 жыл бұрын
okkapudu manam egaragalama ante adhi million dollar question.but ippudu aeroplanes vachayi.so, one fine day we will get answers to those questions.
@iforjesusdhena5766
@iforjesusdhena5766 7 жыл бұрын
good title Suman brother super
@yuvankumarroyal6220
@yuvankumarroyal6220 6 жыл бұрын
This true
@likhithasripriya8514
@likhithasripriya8514 6 жыл бұрын
but... how the total universe has been formed all the stars , planets ,and black holes milky ways
@pkchanneltelugu8700
@pkchanneltelugu8700 5 жыл бұрын
6:37 naku time bokka upayoga pade video cheyyandi
@santhigajula8471
@santhigajula8471 6 жыл бұрын
ఈ విశ్వమంతా ఎలా తయారైంది? జీవరాశులన్నీ ఎలా పుట్టాయి ? మనిషి ఎలా పుట్టాడు? చనిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి వెళుతున్నాడు? కలలు ఎందుకొస్తాయి? కొన్ని కలలు నిజం లాగే ఎందు కనిపిస్తాయి ? అసలు దయ్యాలంటే ఏంటి ?దెయ్యాలు నిజంగా ఉన్నాయా? ఇలా ఎన్నో తెలియని ప్రశ్నలు వాటికి సమాధానం అడిగితే తెలియదు.ఎందుకంటే అది సామాన్య శాస్త్రానికి అంతు చిక్కేది కాదు. అందుకే మనకి దేవుడు అసామాన్య శాస్త్రాన్ని సూపర్ సైన్స్ ఇచ్చాడు. దాని ద్వారా మాత్రమే ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. ఇలా ఎన్నో తెలియని ప్రశ్నలకి సమాధానం కావాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తుంటారు. ప్రతి ప్రశ్నకి సమాధానం కేవలం త్రైత సిద్ధాంత గ్రంథాల ద్వారానే దొరుకుతుంది . ప్రతి ఒక్కరూ త్రైత సిద్ధాంత గ్రంథాలన్ని చదివి సృష్టి రహస్యాన్ని తెలుసుకోండి. www.thraitasakam.org
@rkvvasu4228
@rkvvasu4228 7 жыл бұрын
space tharvta Em undi,space reak eni kmpl untadi,asalu e space antha Endhulo undi,manushulni e bummi ela kapaduthundho alagye e space ni Em kapaduthundi vatiki answers telskuni chepagalara evarina
@monojkumar4261
@monojkumar4261 6 жыл бұрын
anna niku kanipiche nadaku papichava please nennu chusanu god nu
@kvijayababu7878
@kvijayababu7878 5 жыл бұрын
మనకు ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి
@Physics-Fitness
@Physics-Fitness 4 жыл бұрын
Is god a noun?
@rameshy3920
@rameshy3920 6 жыл бұрын
దేవుడు ఉన్నాడు , ఉంటె ఎక్కడ ఉన్నాడు అసలు ఎలా పుట్టాడు ఎలా సాధ్యమని నేను అడుగుతున్నాను. ఇది ఒక కళ లాంటిది. ఇది నాకొసం ఎవరిని ఇబ్బంది లేకుండా కలుగజేయుకుండా ఉందని అనుకుంటున్నాను
@rameshjalaparthi8685
@rameshjalaparthi8685 5 жыл бұрын
Dheyyala madhyalone tirughutunnam neu dheyyalni bhayapadutunnanu vaatini kattipadestunnanu
@Ganesh-fz3vs
@Ganesh-fz3vs 5 жыл бұрын
Antha abadam
@skmalik9895
@skmalik9895 5 жыл бұрын
Big bang yala puttindi
@allinone12324
@allinone12324 5 жыл бұрын
How to swim animals
@luckyluckylucky5590
@luckyluckylucky5590 6 жыл бұрын
Anaa Mari dhevudu Elaa puttado chepandi
@rakeshrakhi2874
@rakeshrakhi2874 6 жыл бұрын
Super master !!!
@prabhakarrudroju5999
@prabhakarrudroju5999 5 жыл бұрын
yes devudu unnadu.nenu devunni sparshani 2 times pondanu.
@vickyvinukonda4766
@vickyvinukonda4766 6 жыл бұрын
read bible clear ga ardamouthundi
@indrapalakrishna4981
@indrapalakrishna4981 7 жыл бұрын
Super video
@attitudekings5130
@attitudekings5130 6 жыл бұрын
God unnadu
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
The Journey of the Universe - From Nothing to Everything in Telugu Badi | How Life Began on Earth
1:24:04
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 1 МЛН
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12