మిడి మిడి జ్ఞానంతో రెచ్చిపోయే వారికి పండితులకు తేడా బాగా వివరించారు బ్రహ్మానందం గారూ. మీకు కృతజ్ఞతాభివందనాలు.
@jagathsrishti2 жыл бұрын
బ్రహ్మానందం గారు ఎలా అన్నారో తెలియదు కానీ ఆయన మాటలు అక్షర సత్యాలు, ఏవో నాలుగు రంగులు వేసుకొని, నాలుగు వేషాలు వేసి, నాలుగు డైలాగ్స్ చెప్పినంత మాత్రాన సరస్వతీ పుత్రులు అవుతారా...ఇది కదా సభా మర్యాద అంటే ఇది కదా కవులను , మహావధానులకు ఇచ్చే సత్కారం ఇంతకు మించి ఏమీ కాలవి...బ్రహ్మానందం గారు మీకు మీ సంస్కారానికి నమస్కారం
@sripathikrishnaveni2 ай бұрын
Ee matalu నటులు అనుకునే వారంత విని అర్థం chesukunte ఆరోగ్యం
@ushanathi56032 жыл бұрын
బ్రహ్మానందం గారు మీరు తెలుగు పాండిత్యం గురించి చాలా చక్కగా వివరిస్తూ మాట్లాడుతున్నారు పండితులన్నీ గురించి చాలా చక్కగా చెబుతున్నారు
@patnamseshadri38862 жыл бұрын
వారు తెలుగు లెక్చరర్ గా చేశారు
@sastryvv26185 ай бұрын
I installed Jin@@patnamseshadri3886
@AhmedNisar Жыл бұрын
నేను స్వచ్ఛమైన తెలుగు భాషను విన్నప్పుడు హృదయపూర్వక ఆనందాన్ని అనుభవిస్తాను
@bandavenkata26972 жыл бұрын
ఈ విశ్లేషణ, మీ స్థాయికి తగ్గట్టుగా .. మీరు లెక్చరర్ గా పనిచేసిన అనుభవంతో, శ్రీ గరికిపాటి గారి భాషా పాండిత్యమును ప్రశంసించారు. సంతోషం. సముద్రాన్ని ఈదుతున్న పీత సముద్రం చాలా చిన్నది అనుకుంటుంది. అలాగే తారతమ్యాలు లేని వాడు శ్రీ గురువు గారి పాండిచ్చేత్తమును గుర్తించకపోతే వారి గౌరవానికి ఏమీ భంగం వాటిల్లదు ఈ సంస్కారం ఇతరులకు ఆదర్శవంతమైనది అనేక నమస్కారములతో ప్రశంసించారు
@yss49772 жыл бұрын
అదీ పాండిత్యాన్ని గౌరవించడం అంటే. Great భాహ్మానందం garu.👏👏👏🙏🙏
@epadmaedamagaripadma11452 жыл бұрын
🙏
@Ramesh-lg2yn2 жыл бұрын
పాండిత్యం ఒక్కటి ఉంటే సరిపోదు కదా...వాడు చెప్పే సొల్లు మాటలు ఆచరించాల్సిన బాధ్యత వాడికి లేదా
@anandpusuluri91 Жыл бұрын
@srinivasphani98 Жыл бұрын
@@Ramesh-lg2ynకుక్కలు రా మీరంతా
@PavankumarGullapalli6 ай бұрын
@@Ramesh-lg2yngo first and see chiranjeevi silly behaviour corporator angry on chiru of course that invited but coffe late aayindhi aani kopam vachindi appudu corporator guest ga pilsthe kopathava kottaboyadu ok na
@glnetwork92 жыл бұрын
ఆహా, గరికపాాటి వారి గురించి మీరు చెప్పిన మాటలు మాకు బ్రహ్మానందమయ్యెనే,గ్రేట్ బ్రహ్మా జీ
@lsranganath90542 жыл бұрын
పండితులను సినిమా ఇండస్ట్రీ ఇలా గవురవించాలే కానీ..ఎలా పడితే అలా మాట్లాడకూడదు..వందల వేల సినిమాలు చేసినా ఒక్క మహా గ్రంధాన్ని అవపోసన పట్టిన పండితులకు సమానం కాలేరని చాలా చక్కగా సెలవిచ్చారు బ్రహ్మానందం గారు...
@SudheerKumarKomuravelly2 жыл бұрын
అవపోసన పట్టినంత మాత్రాన వాళ్ళు ఏదీ మాట్లాడినా ఒప్పే అనటం కూడా సరి కాదు
@youthiconp.s84772 жыл бұрын
@@SudheerKumarKomuravelly గరిక పాటి గారు తప్పు ఏమి మాట్లాడ లేదు ఆయన విజ్ఞప్తి చేశారు,చిరంజీవి గారే సభా మర్యాదలు లేకుండా ఆడవాళ్ళతో ఫోటోలు దిగుతున్నారు
@testspy96622 жыл бұрын
@@SudheerKumarKomuravelly meemu maatladamani cheppi... Evari pani lo varu undi, meeru matladedi vinakapothe telustundi. Akkada Chiranjeevi garu shooting lo act chestoo unte, director, producers andaroo Garikapati gari tho photos digutoo Chiranjeevi garini pattinchukoka pothoo unte ela untundi?
@JV92 жыл бұрын
అవపోసన పడితే ఎవరినైన తక్కువ చేసి మాట్లాడవచ్చు కదా
@pennadapavankumar2 жыл бұрын
@@testspy9662 chiranjeevi oka sari Kala tapaswi viswanath daggriki vellaru. Aayana appitiki Garikipati tho matladutunnaru. Chiranjeevi varini disturb cheyyaddu ani chala sepu wait chesaru. Stage meeda jarigindi chiranjeevi gari tappu kaadu ani andariki telusu. Organizer bandaru datttreya gari request valla ayana photo session ki vellaru. Garikipati mic lo kakunda organizers ki cheppi vunte saripoyedi
@ntrsampath2 жыл бұрын
హాస్య బ్రహ్మ, బ్రహ్మానందం గారు తన స్థాయి తగ్గించుకుని ఒక సహస్ర అవధాని కి ఇచ్చిన గౌరవం మర్యాద ఇదే 🙏...
@sujan4cs2 жыл бұрын
daanilo sthaai thagginchukovatam yemundi
@ntrsampath2 жыл бұрын
@@sujan4cs chiranjeevi & mega dogs ki rod dimpadu ga 🤣..gudda muskoni pakkaki mingey lanja pooka
@narasimhamdvl2 жыл бұрын
He is Just COMEDIAN 😀😀only
@narasimhamdvl2 жыл бұрын
@@sujan4cs Ur right 👍
@adityasampathgrandhi87395 ай бұрын
@@sujan4cs అరె బాబు..గరికపాటి గారితో నన్ను compare చేయకండి..గరికపాటి వారు నాకంటే గొప్ప వారు అని చెప్పడం స్థాయి తగ్గించుకోవడం కాదా...బ్రహ్మానందం గారు 1000 కి పైగా సినిమాలు chesi guiness book record కొట్టారు... చివరిగా బ్రహ్మానందం గారు నాకంటే గరికపాటి వారు గొప్ప అని చెప్పాల్సిన పనిలేదు కానీ చెప్పారు చూడు అందుకు great...
@prasad32762 жыл бұрын
బ్రహ్మానందం గారు గరికపాటి గారి గొప్ప గా మాట్లాడడం ,🙏🙏🙏🙏🙏
@ratnakumari98722 жыл бұрын
కవి పండితులు, రాజులు గురించి మీరు చేసిన వ్యాఖ్యానం కొంతమందికైనా చెప్పు దెబ్బలా తగిలి ఉండాలి. మీ మాటలు నాకు చాలా సంతోషం కలిగించాయి. కవి పండితుల గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని ఎంత బాగా చెప్పారండి 🙏. మూర్ఖపు జనాలు వ్యక్తి పూజలు మానుకొని పండితులను గౌరవించే రోజులు వస్తాయని ఆశిద్దాం.
@rsbabuit4262 жыл бұрын
వ్యక్తి పూజ లు ante ardham iendhi okka ప్రవచనం కళ lo గొప్ప vadu ani సంస్కారం వంతo గా oppukunnam. 64 కళ ల లో అభిమానo సంపాదించి kunna maha వ్యక్తి ki kuda కోట్ల అభిమానులు unna వ్యక్తి కి kuda గౌరవం ivvadam నిజమైన పండితులు ku మాత్రమే సాధ్యం అసూయ కుళ్లు గర్వం లోపల ఉన్న పండితులు ku సంస్కారం ఉండదు
@ratnakumari98722 жыл бұрын
@@rsbabuit426 చిరంజీవి గారి వినయంగా మీ ప్రవచనాలు వింటాను మీరు నేను ఒకేలా ఆలోచిస్తాం అంటే మధ్యలో మీ బాధ ఏమిటో నాకు అర్థం కావట్లేదు, ఆయన అభినయంతో పాటు సంగీతం సాహిత్యం దర్శకత్వం గాయకులు ఇంతమంది సహకారం ఉంటే ఒక వ్యక్తి హిట్ అవుతాడు. 80% ఆయనదే అవ్వచ్చు గాక. శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు గాని శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు గాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు గాని వారు వారంతట వారే పైకి వచ్చినవారు వారి విద్య వల్ల పైకి వచ్చినవారు. ఎవరి రంగంలో వారు నిష్ణాతులు. గొప్ప వాళ్ళని నోటికి వచ్చినట్టు మాట్లాడే స్థాయి మనకు లేదండి. అభిమానం దురభిమానం కాకూడదు.
@vijayabhaskar61 Жыл бұрын
@@rsbabuit426 నువ్వు తెలుగు.లో అయినా టైప్ చెయ్యి లేదా పూర్తిగా ఇంగ్లీష్ పదాలు వాడు. ఇక్కడ కనిపిస్తోంది నీ అహంకారం, నీ అజ్ఞానం. ఇంకొకసారి చిరంజీవి ఒక సామాన్య నటుడి ని పండితుడి తో పోల్చకు. గరికపాటి వారి మేధా శక్తి ముందు చిరంజీవి ఎంత. ఇంకొకసారి అవాకులు చెవాకులు పేలితే మర్యాదగా వుండదు
@ratnakumari98722 жыл бұрын
గత కొద్ది రోజులుగా గరికపాటి వారి మీద అవాకులు చవాకులు పేలుతుంటే వారి అభిమానులు కానీ పండితులు కానీ ఎవరు నోరెత్తి ఖండించడం లేదు ఏమిటి అని చాలా బాధపడ్డాను, ఇప్పుడు బ్రహ్మానందం గా ఉంది మీరు లక్ష మంది పెట్టు.చాలు🙏
@Userhindhu3 ай бұрын
Avunu garikapati garu oka kavi, vyangam anedi variki common matalalo, manalo kuda panditya chaturata unte anthe anand am pondochu. Adi manaku raaka ayana ala annadu ela annadu anukunta pichi vagudu vagadam saripotandi.
@akshayatelugu2 жыл бұрын
😂 హాస్యానికి మన బ్రహ్మానందంగారు 🙏శాస్త్రానికి మన గరికపాటి గురువుగారు ఇద్దరు ఇద్దరే. 🙏🙏🙏🌺
@pournimayash81942 жыл бұрын
అవునా....మరి చాగంటి ఏమవుతాడు.....చాగంటి కి పాండిత్యం లేదా....ఓహో చాగంటి గారు గరిక తాత లా ఆడవాళ్ళ మీద అడ్డ మైన కారు కూతలు కూయలేదు కదా
@akshayatelugu2 жыл бұрын
@@pournimayash8194 ఈ వీడియోలో ఉండేది చాగంటి గారు మరి బ్రహ్మానందం గారు కాస్త గమనించండి
@sivakrishnaprabhas89282 жыл бұрын
Samavedam shanmukha Sharma garu 🙏🙏🙏🙏
@venkatvasarla45542 жыл бұрын
@@pournimayash8194 MI PICHI CHESTALU VALLE CHIRANJEVI ODIPOYADU KANISHAM ...
@sarojinichimata16122 жыл бұрын
I nu
@veeraraghavaraoadiraju1759 Жыл бұрын
తెరమీద దర్శకనిర్మాతల అధీనం.ఈవల అసలు సిసలైన బ్రహ్మానందం అందివస్తోంది .❤
@bandhakavitrinadharao82922 жыл бұрын
బ్రహ్మానందం గారు చాలా చక్కగా కవి పండితుల పాండిత్యం ప్రజ్ఞపాటవాలు గురించి చక్కగా విశదీకరించారు. పండితుడు ప్రవచన కర్త అనిపించుకోవడం అన్నది అషా మాషి విషయం కాదు. సంవత్సరాల తరబడి ఎంతో కృషి సాధన అపై సరస్వతి తల్లి కృపా కటాక్షణాలు ఉన్న వారు మాత్రమే ఆ స్థాయికి చేయగలరు. అవధానులు, ప్రవచన కర్తలంటే సాక్షాత్తు ఆ సరస్వతి పుత్రులు. అసువుగా అనర్గళంగా ఎన్నెన్నో ఏళ్ల క్రితం సాధన.చేసినది కూడా చెప్పగల సమర్థులు. అటువంటి వారిని గౌరవించడం అంటే మనకి మనం గౌరవించు కున్నట్లే. చదువుల తల్లిని ఆరాధించి నట్లే.
@vasanthalakshmi35382 жыл бұрын
P
@talluris.prabhakar27822 жыл бұрын
తెలుగు lecture
@ss505052 жыл бұрын
But the dignity can be preserved with matured behaviour unlike his level of outlook towards others .
@nerellawarlu16172 жыл бұрын
bochu emi kadu
@durgamrajanna21482 жыл бұрын
Bochu gadu
@umamaheshwari34882 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు.... ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థమైతే చాలు 👌🙏👏
@cloud9decorations3372 жыл бұрын
Intaki neeku ardamainda ayyyaaa
@umamaheshwari34882 жыл бұрын
@@cloud9decorations337 నీకు అర్థమైతే చాలు బాబు 🙏
@pennadapavankumar2 жыл бұрын
Bramhanandam garu goappavaru kabatti. Nenu anta goppavadini kaadu ani chepparu. Kontamandi vuntaru naa antha goppavadu ledu annattu behave chestaru
@SPSASTRI2 жыл бұрын
చురక పెట్టారు...🙏🙏🙏🙏
@cloud9decorations3372 жыл бұрын
@@umamaheshwari3488 ardam kaakapote meru personal ga cheptaara paapa... ardam kaani vaariki......
@raoadari542 жыл бұрын
మొన్న జరిగిన రభస కు చక్కని జవాబు 🙏
@rajanikanthupendra99942 жыл бұрын
బాగా చెప్పారు sir.. బ్రహ్మానందం గారు బహుముఖ ప్రజ్ఞాశాలి...
@umamaheswarao35762 ай бұрын
గరికిపాటి గారి ప్రవచనాలు వింటున్నకొద్ది వినాలనిపిస్తుంది సూపర్
@srikaranikiswagatam2 жыл бұрын
గరికపాటి మీకు లేరయ్యా..ఇంకెవరు సాటి!🙏🏻🙏🏻 తెలుగు వారందరికి🙏🏻
@shivaraj18742 жыл бұрын
Hi
@ramakrishnadhanikonda78212 жыл бұрын
🙏🙏🙏
@Naresh-ng7nk6 ай бұрын
❤
@sureshbabugorantla1632 жыл бұрын
I salute Brahmanandam Garu because of your respect towards poet and avadhani Garu.
@భాస్కరనరసింహంఘంటశాల Жыл бұрын
👏బ్రహ్మానందంగారు నిజంగా బ్రహ్మ..నందమే సుమండీ..😍👍🙏
@subramanyamvitala4332 жыл бұрын
బ్రహ్మానందం గారి simplicity ki జోహార్లు
@umabitr8157 Жыл бұрын
జోహార్ అని అనకూడదు అండి
@rreddy46402 жыл бұрын
Brahmanandam Great Poet of Movies. Garikapati Great Poet of Telugu Knowledge. Both Are 👍 Great People.
@sreelakshmiprabhala9291 Жыл бұрын
Brahmanandam garu great actor excelled in comedy. Garkipati garu great learned person excelled in Avadhanam art.
@jayasrimande4992 жыл бұрын
బ్రహ్మానందం గారి మీద గౌరవం పెరిగింది
@muraleesure2702 Жыл бұрын
బ్రహ్మానందం గారు నిరాడంబరంగా చక్కగా గౌరవంగా మాట్లాడారు, మహాభారతం, గరికపాటిగారి వారి ద్వారా ఎక్కువ మందికి కూడా చేర్చాలని తెలిపారు
@subbaraoayyagari93002 жыл бұрын
Great speach by Sri Brahmanandam! There is so much to learn. 👍
@professorprema.k.4179 Жыл бұрын
చాలా గొప్పగా మాట్లాడారు బ్రహ్మానందం గారు. సింపుల్ గా గరికపాటి విరోధులను కడిగేసారు.
@jkbharavi1232 жыл бұрын
మీ బుద్ధికి ... మీ వ్యాపార దక్షతకి... పాత వీడియో కి మీరు పెట్టిన కాప్షన్ లైన్ కి .. మీ సర్వాంగాలకు సాష్టాంగ వందనాలు .. గురువుగారూ
@satyapriya94932 жыл бұрын
అసలు బ్రహ్మానందంగారిని ఇపుడు తెలుసుకున్నాం...ధన్యవాదాలు..అభినందనలు🙏🙏🌺🌺🌺
@rambhupaltalari88092 жыл бұрын
బ్రహ్మానందం గారికి ధన్యవాదాలు గురువు గారి పాండిత్యం తెలిసిన గోప్ప వ్యక్తి కనుక మంచి స్థాయికి మాట్లాడారు సినిమా పిచ్చివారికి తెలియక పోయి చాలా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది
@gorativenkanna9878 Жыл бұрын
బ్రహ్మానందం ఉన్నతుడు..ఆయన ప్రసంగంలోని ధ్వని మీకు తెలియలేదు ...చాల లోతైన జ్ఞాని బ్రహ్మానందం గారు
@narayanraot89484 ай бұрын
సూపర్ కామెంట్ my డియర్ 🙏
@balajik41732 жыл бұрын
Excellent బ్రహ్మానందం గారు 👌👌👌👌
@vidyavathimasanapally34242 ай бұрын
బ్రహ్మానందం గారికి హృదయపూర్వక పాదాభివందనాలు.🙏
@ssg33382 жыл бұрын
బ్రహ్మానందం గారి మాటలు అక్షర సత్యాలు
@ramaraocheepi7847 Жыл бұрын
Brahamanandam garu is a brilliant orator who could spk flawless Telugu and his extempore talent is extraordinary while entwining pleasant humour. It's wondrouful experience to listen him.
@KSA-pp6ki2 жыл бұрын
Bramhanandam Garu you correctly spoke all of our minds, it's our extreme pride and honor of to have Sarsvati putrudu Garakapati garu. None is more important and all these so called mega stars must give him the utmost respect that he rightly deserves
@Attackerr Жыл бұрын
Respect is earned Mr. Whoever it is..
@tbcmohan2 жыл бұрын
Very beautiful and tactical and humorous speech. 🙏👌
@thotapallisharma71suryanar27 Жыл бұрын
ధన్య వాదాలు బ్రంహనందం గారు
@adhithyaramg58712 жыл бұрын
Guruvula andariki peddala ki padabhi vandanamulu🙏🙇🏼♀️
@sudeepreddy51302 жыл бұрын
God bless u nana
@SimhachalamKarra-ec5fo Жыл бұрын
బ్రహ్మానందం గారు యు అర్ రియల్లీ గ్రేట్ సార్.,... 🙏🙏🙏🙏🙏🙏
@chelimitvvlogs88962 жыл бұрын
గ్రేట్ బ్రహ్మానందం గారు
@prasadjammi812411 ай бұрын
Appreciate Brahmanandam Gari Simplicity and Knowledge
@sriram-dw1ty2 жыл бұрын
విద్యా వినయమ్ అనిఅంటారు ...M .A.తెలుగు విలువ పెంచేరు బ్రహ్మానందమ్ గారు ..
@Tata_Santosh Жыл бұрын
The same Bhratruhari said thus: "the value of a knowledged person can be perceived by the one who possesses it. How can an infertile women know the pains of labor". Brahmanandam garu had simply elevated the learned pundit Garikipati garu
@srikar18812 ай бұрын
Very down to earth. And a great man
@lakshmibhavani77529 ай бұрын
Happy to see All India Radio Announcer gaaru as Anchor in this program ❤️
@kurmapumanikanta151Күн бұрын
❤
@rameshmallam77193 ай бұрын
సీనియర్ నటులు బ్రహ్మానందం గారికి హృదయ పూర్వక అభినందనలు. చాలా చాలా బాగా మాట్లాడారు.
@bharadwajk8122 Жыл бұрын
Bramhanandam is an actor with good language stuff.
@lakshmisury28062 жыл бұрын
Great sir. Meku hatts off sir. God bless you Brabhamma nandamu garu
@grandikiran59462 жыл бұрын
Chala santossm sir garikapati gari gurinchi baga chepparu
@jaiisriram36292 жыл бұрын
My bhrami love u sir our legendary comedian🙏🇮🇳❤🌹
@nallanarayana62692 жыл бұрын
Gariki paati NarasimhaRao Guruvu Garu is a great intellectual poet!
@DRDmusic20072 жыл бұрын
Bramhanandham gaaru great person 🙏
@madhureekrishna2 жыл бұрын
బ్రహ్మానందం గారి ప్రసంగానికి, అది కూడా గరికపాటి గారి గురించి చేసిన ప్రసంగానికి ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. మీరేదో భయపడి లేదా బాగా ఎక్కువ ప్రచారం కల్పించాలని కోరుకొని చిరంజీవి గారి పేరుని అనవసరంగా రాశారు. బ్రహ్మానందం గారిని, గరికపాటి వారిని, చిరంజీవి గారిని.... ముగ్గురినీ అవమానించారు. పైగా శీర్షిక కూడా తప్పుదారి పట్టించేలాగా ఉంది. చాలా బాధాకరం.
@naiduu.u.23092 жыл бұрын
Yes ✔😭
@lakshminarayanabhattiprolu95902 жыл бұрын
Wonderfull Speech by Hasya Brahma ñ Commedian Actor of Telugu Film Industry 👌👏😀🙏🙏. You really Added the Decorum to The Teaching Profession and Respected a Contemporary Guru Shri Garikipati. Without hurting anybody's sentiment you explained the Importance of a GURU in the Universe. Long Live Brahmanandam Garu 🙏🙏
@SD-oi9co2 жыл бұрын
Though thumbnail is click Bait awesome content. The true personality of Garikapati no matter who is well described by our lovely Bhrahmi.
@battumohanrao42133 ай бұрын
Really Brahmandam garu a good philosopher
@lakshmankumar-vu2md2 ай бұрын
Excellent
@Brainexacademy6 ай бұрын
బాగా చెప్పారు ధన్యవాదాలు మీకూ
@rlalitha12344 ай бұрын
Namaskaram brahmanandam garu.. Mee apurupa speech..
@kodakantiganesh72622 жыл бұрын
బ్రహ్మానందం గారు బ్రహ్మ రాక్షసుడు మహ అవధాని గరికపాటి వారి గురించి చాల బాగా చెప్పారు
@avspraju62772 жыл бұрын
miru vellipotanu ane kante vundi vinali kadandi
@madhavijulakanti29283 ай бұрын
🙏🙏🙏🙏ఇవి బ్రహ్మానందం గారికి చాలవు
@mahimahindra972110 ай бұрын
Super ga chapar saru tq garuka patigargurmsi tq bramanadamgaru❤
@annapurnarallapalli45072 жыл бұрын
చాలా బాగా చెప్పారు బ్రహ్మానందం గారు.
@mallipeddisuraj7522 жыл бұрын
My favourite comidiean character bramanamdham and Ali garu
@nramarao2610 ай бұрын
మహాభారతం తెలిసినవారికి చెప్పడం విండం కంటే తెలియని వారు 90/పర్సెంట్ ఉన్నారు వారికీ చెప్తే బాగుంటుందని చెప్పిన బ్రహ్మానందం గారికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
@bhagavatiraodesaraju86652 жыл бұрын
Super brahmanamdam garu Garikapaati vaari gurinchi chakkaga chepparu.
@marthandvivek2 жыл бұрын
I dont know much of telegu mine is telengana lingo i am not be blamed being born hyderabad under Nizam so much so it is kichidi of tekugu urdu his expression so lucid and clear well said Brahanandum a metamorphosis from acting to telugu letaruture we find such people very rare in the society
@goodlife21012 жыл бұрын
world follows garikapati s piece of counsel, he is highly disciplined he is very inspiring for youth .
@mudugullavenkateswarareddy2 жыл бұрын
తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్ దెలిసితి నంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంత గర్వముల్ అద్భుతమైన పద్యంతో చాలా చక్కగా వివరించారు
@rayapatiramalingaiah66146 ай бұрын
గరికపాటి నరసింహారావు గురువు గారికి పాదాభివందనం తెలుగును ఎరిగిన నటులు ఆనందాన్ని అందిస్తుందిస్తూ అలరించిన బ్రహ్మానందం గారికి నమస్కారములు
@asreepriya84422 жыл бұрын
Super... Brahmanandam Garu..... Mee Nijayithee....ki..Niradambarathaku... Vela Vela vandanalu......
@lakshminarayanaraghu67272 жыл бұрын
Young generation must think age of garikipati garu, he is elder than chiru garu, the way he called him also not wrong according to his generation.
@rajgopal51732 жыл бұрын
Chiranjeevi garu is elder than garikapati garu
@rickasanjeev2 жыл бұрын
I think u shld check ur facts frst and one more thing is how ppl behave shldnt depend on the generation and that too people who preach other PPL shld be very careful
@8956deep2 жыл бұрын
@@rajgopal5173 kadu
@maaruthitech2 жыл бұрын
People give more respect to the people who do social services in practical. Not in speeches.
@nsastry88592 жыл бұрын
Chiranjeevi garu elder to Garikapativaru at least by more than 5 years..1955 chirugari year of birth
Eppati generation ki em telustundhi sir cinema ki pandituniki polika
@pennadapavankumar2 жыл бұрын
@@sirigenanagasanthoshkumar4430 deni value daniki vuntundi. Cinema ni chinna choopu chudalsina avasaram ledu. Aa maha panditudu okappudu tana favourite hero gurinchi godavalu pettukunevarata. Meeru gamaninchagalaru
@rramedia76633 ай бұрын
Garikapativaru really great person.
@nruthyakalabharathigunturb5722 ай бұрын
చాలా మంది రంగులు పూసుకొని అంటుంన్నారు... లలిత కళల్లో నాట్యం, సాహిత్యం ఉన్నాయి. పండితుడు గొప్పా.... కళాకారుడు గొప్పా..... అంటే ఎవరిగొప్ప వారిది. ఆవేశం ఎవరికీ మంచిది కాదు. గరికపాటిగారు కోపాన్ని తెచ్చుకున్నా... చిరంజీవిగారు సహనం వ్యక్త పరిచారు అక్కడ ఆయన గ్రేట్. గరికపాటిగారు మంచి మాటలు చెపుతుంటే... మధ్యలో ఏకాగ్రత లోపిస్తుంది అనుకోవడం సహజం... ఇద్దరిదీ తప్పుకాదు. మధ్యలో మనం మన వయసు మరిచి పెద్దలను తిట్టటం ఎందుకు?
@BhVNageswarRao10 ай бұрын
Brahmanandam garu is so great. He is so humble.
@kvrchakrapani3792 Жыл бұрын
Great personality , simplicity and admiring
@lakshmansuma17482 жыл бұрын
Super Sir brama garu🙏🙏🙏💯💯👍👍👍
@sukenderreddy6561Ай бұрын
Garlapati garu and Bhahmanandham gariki 🙏
@siddusrikrishna2 жыл бұрын
మిమ్మల్ని తగ్గించుకోవద్దు సర్.. ఆయన పాండిత్యంలో తోపు ఐతే మీరు హస్యంలో చిరస్మరణీయ రారాజు.. బ్రహ్మీ గారు. ఎవరి టాలెంట్ వారిది.
@ravindranathpilli45312 жыл бұрын
Respect narasimha rao
@naveenkumarv89292 жыл бұрын
na bochuuuu
@angsharmachanti648010 ай бұрын
అద్భుతం
@gmallikarjunarao523910 ай бұрын
Very inspirational speech
@obannamro462710 ай бұрын
BrahmaNandamu is not only comedian , sir statesman learned person and active person and humble
@LaxmiDevi-ey1rk2 жыл бұрын
Thanks
@palakodetis75829 ай бұрын
🙏తెలుగు భాష కలకాలం నిలవాలి
@padmavathisarma8239 Жыл бұрын
సూపర్ బ్రహ్మ బ్రో
@tak-142 жыл бұрын
ఎంత మంది ప్రవచనాలు విని జీవితాన్ని మంచిగా మార్చుకున్నారు?
@saipavand40642 жыл бұрын
Naku vala pravachanalu akkarla
@praveenbngl2 жыл бұрын
Chalamandi
@kkit86292 жыл бұрын
@@praveenbngl thokam kadu, Grass pati ni chusi Yadava pulihara batch Inka Yadavaluga martharu. Go study & get educated first., don't be so hog.
@gnanaanveshana Жыл бұрын
@@kkit8629 చిరంజీవి గారు స్వయంగా చెప్పారు, గరికపాటి వారి ప్రవచనం వల్ల ఎన్నో మంచి విషయాలు తెలుసు కున్నానని ! లక్షలమంది హైందవులు ఆధ్యాత్మిక లాభం పొందుతున్నారు my dear brother !
@goodlife8537 Жыл бұрын
@@gnanaanveshana you are right There is no like without pravachanam
@gangaraogogula26832 жыл бұрын
Well said
@panduranga11662 жыл бұрын
పేరు ప్రతిష్టలు నిలుపుకోవడం చాలా కష్టం చెడు గొట్టుకోవడం క్రణాలు చాలు
@MegaRambabu1235 ай бұрын
11:43 Balakrishna speach entha mamdhi ki gurthu vachindhi
@venkateshreddy89022 жыл бұрын
Garikapati vari kosam Cheppinanduku Bhrammam gariki danyavadamulu Jai Sri ram
@ramaraotharlana3906 Жыл бұрын
Great sir
@ARUNACHALA_SHIVA2 жыл бұрын
Andariki GOURAVAM garikapati Garu ante andulo no doubt
@venkatvasarla45542 жыл бұрын
GARIKIPATI GARU CHALLA GOPPA VYATHI VEVVARIKI BAYYAPADHANI VYATHI... GREAT HERO 🙏
@gnanaanveshana Жыл бұрын
బ్రహ్మనందం గారు కూడా పండితులే, అందువల్లే అర్ధం చేసుకున్నారు.
@srinivasaraoyp364011 ай бұрын
His speech is very interesting.
@rojasuresh25462 жыл бұрын
Bramhanandamgaru really humble great personality , intelligent, hat's off Sir, you spoke the truth, Mahabharat should be told or thought to common people, not discussing or enjoying with in a selected group
@sreelakshmiprabhala9291 Жыл бұрын
Common people should rise to the level of understanding Garikipati's way of explaining. That will help all concerned to improve their status.
@Samskruth-mm2 жыл бұрын
హాస్య రస శాస్త్రము కాకుండా అన్ని శాస్త్రాలను అవాపోసన పట్టి పండితుల గురించి చెప్పిన హాస్యబ్రహ్మ