Рет қаралды 90,016
#mahamrutunjayastotram #mahamrutyunjaya
విజ్ఞప్తి: అసంఖ్యాకమైన ప్రేక్షకుల కోరిక మేరకు అశ్వని దేవత స్తోత్రం యొక్క ప్రతి శ్లోకానికి అర్ధం పూర్తి వివరణతో ఒక వీడియో విడుదల చేసాము. దయచేసి చూడండి. వీడియో లింక్ దిగువన ఇస్తున్నాము.
• Aswini Devata Stotram ...
శ్రోతలకు విజ్ఞప్తి: మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రయిబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. దీనివల్ల మేము విడుదల చేసే అన్ని వీడియోల నోటిఫికేషన్ మీకు చేరుతుంది. దయచేసి గమనించండి. ధన్యవాదాలు. 🙏🙏🙏
మహా మృత్యుంజయ స్తోత్రం
అస్యశ్రీ మార్కండేయ ఋషిః- అనుష్టుప్ఛంధః - శ్రీ మృత్యుంజయో దేవతా గౌరీ శక్తిః మమ సర్వారిష్ట సమస్త -మృత్యు శాంత్యర్థే -జపే వినియోగః
ధ్యానమ్
చంద్రార్కాగ్ని విలోచనం స్మితముఖం పద్మద్వయాంతః స్థితం |
*ముద్రాపాశ మృగాక్ష స్రక్ర్ప విలస త్పాణిం హిమాంశుప్రభం |
కోటీందు ప్రగల త్సుధా ఫ్లుత తనుం హారాది భూషోజ్జ్వలం |
*కాంతం విశ్వ విమోహనం పశుపతిం మృత్యుంజయ భావయే ||
రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠముమాపతిమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧ ||
నీలకంఠం కాలమూర్తిం కాలజ్ఞం కాలనాశనమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౨ ||
నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రదమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౩ ||
వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౪ ||
దేవదేవం జగన్నాథం దేవేశం వృషభధ్వజమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౫ ||
గంగాధరం మహాదేవం సర్వాభరణ భూషితమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౬ ||
త్ర్యక్షం చతుర్భుజం శాంతం జటామకుటధారిణమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౭ ||
భస్మోద్ధూళిత సర్వాంగం నాగాభరణ భూషితమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౮ ||
అనంత మవ్యయం శాంతం అక్షమాలాధరం హరమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౯ ||
ఆనందం పరమం నిత్యం కైవల్య పదదాయినమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౦ ||
అర్ధనారీశ్వరం దేవం పార్వతీ ప్రాణనాయకమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౧ ||
ప్రళయస్థితి కర్తార మాదికర్తారమీశ్వరమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౨ ||
వ్యోమకేశం విరూపాక్షం చంద్రార్ధకృత శేఖరమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౩ ||
గంగాధరం శశిధరం శంకరం శూలపాణినమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౪ ||
అనాథః పరమానందం కైవల్యఃపదగామినమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౫ ||
*స్వర్గాపవర్గ దాతారం సృష్టి స్థిత్యంతకారణమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౬ ||
కల్పాయుర్దేహి మే పుణ్యం యావదాయురరోగతామ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౭ ||
శివేశానాం మహాదేవం వామదేవం సదాశివమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౮ ||
ఉత్పత్తి స్థితిసంహార కర్తారమీశ్వరం గురుమ్ |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౯ ||
మార్కండేయకృతం స్తోత్రం యః పఠేచ్ఛివసన్నిధౌ |
తస్య మృత్యుభయం నాస్తి నాగ్నిచౌరభయం క్వచిత్ || ౨౦ ||
శతావర్తం ప్రకర్తవ్యం సంకటే కష్టనాశనమ్ |
శుచిర్భూత్వా పఠేత్ స్తోత్రం సర్వసిద్ధిప్రదాయకమ్ || ౨౧ ||
మృత్యుంజయ మహాదేవ త్రాహి మాం శరణాగతమ్ |
జన్మమృత్యు జరారోగైః పీడితం కర్మబంధనైః || ౨౨ ||
*తావకస్త్వద్గతః ప్రాణస్త్వచ్చిత్తోహం సదా మృడ |
*ఇతి విజ్ఞాప్య దేవేశం త్ర్యంబకాఖ్యమనం జపేత్ || ౨౩ ||
నమః శివాయ సాంబాయ హరయే పరమాత్మనే |
ప్రణతక్లేశ నాశాయ యోగినాం పతయే నమః || ౨౪ ||
ఇతి మహా మృత్యుంజయ స్తోత్రం సంపూర్ణం