పౌరాణిక జానపద చిత్రాలలో ఆయనకు మించిన నటుడు ప్రపంచంలో లేడు సత్యం సత్యం సత్యం
@Srinivas.srinivas.srinivas Жыл бұрын
ధర్మాన్ని రక్షించండి ఆ ధర్మమే మనలను రక్షిస్తుంది జై ఎన్టీఆర్
@S.Chandramouli9119 Жыл бұрын
మజ్జారే మిత్రమా.... మజ్జారే... మీ ఈ ప్రయత్నమునకు శతకోటి అభినందనలు
@bhushan66writer Жыл бұрын
ధన్యవాదములు 🙏
@kharikrishna111710 ай бұрын
anna grate nee video nacchindi
@sankaraiahg5607 Жыл бұрын
Super super 👌👌
@raghuvignesh2722 Жыл бұрын
ఇంక్కొక్కటి ఉంది మిత్రమా.(రాజసూయానికి వెళ్ళే ముందు డైలాగ్స్) మీకు చాలా చాలా ధన్యవాదాలు అండి.ఇక్కడి తో ఆగిపోకూడదు.ఇంకా పౌరాణిక, చారిత్రిక చిత్రాల్లో( నర్తనశాల, పాండవవనవాసం, విరాటపర్వం,&యస్ వి .ఆర్ ) డైలాగ్స్ కూడా అప్పుడప్పుడు ఇలా లిరిక్స్ ఇస్తే ధన్యులు.
@@koratamaddijayadev3596 తప్పును మన్నించండి ఇక ఆ వీడియోని సరి చేయలేను.🙏
@srinivasaraogarikipati3211 Жыл бұрын
Maro natudu Mari ika puttadu puttabodu. That is great legendary NTR.
@DamodaramNaidu-t1n Жыл бұрын
దుర్యోధనుని ప్రసంగం సర్వ సమ్మతము. కృష్ణుని దుర్బుద్ధి బహిగ్రతనైది.
@vaanivenu72633 ай бұрын
కృష్ణ పండవ పక్షపాతి ఐనను ఒక ఇల్లలిని రాక్షంచ లేని సభ మంచిది కాదు
@ramamurthy5821 Жыл бұрын
Wonder..wonder no one....beat NTR
@raghuvignesh2722 Жыл бұрын
మాయురే సోదరా.. మాయురే...మాయురే. చరిత మరువదు మీ ప్రజ్ఞ. మాట చెల్లించిన మీకే చెందును ఎనలేని ఘనత.
@RambhupalTadikonda-vw1tk Жыл бұрын
B
@rambabuachukola4909 Жыл бұрын
మాటలతో చెప్పలేము ఆ యన ఘనత
@purushothambheemavarapu2454 Жыл бұрын
కొండవీటి వేంకట కవి గారు.. అల్ప కులముల అభివృద్ధికి ఇలాంటి ఎన్నో రచనలు చేశారు.. హైందవ జాతి కుల గండం దాటలేక..విదేశీ దండయాత్రలకు గురి అయి ముక్కలు చెక్కలు అవుతుందని.. కర్ణ పాత్ర ద్వారా... వీర బ్రహ్మేంద్రస్వామి పాత్ర ద్వారా చెప్పించారు....
@sathishbabu342 Жыл бұрын
Superb act by NTR
@ramaraobobbili322 Жыл бұрын
Sabhash N.T.R legendary dilough speaker in the world .
@abdulnabi1876 Жыл бұрын
Dhannya Vaadamulu Sir.
@narasimha99903 ай бұрын
6.కృష్ణ రాయభారానికి సుయోధనుడి ప్రత్యుత్తరం రాయభారీ... చాలించు నీ దుష్ప్రసంగం.. పితామహ, గురుదేవ, తల్లిదండ్రులారా.. సభ్యమహాజనులారా.. నా క్షేమము కోరి పలికిన మీ హిత వాక్యములకు కృతజ్ఞుడను. రాయభారీ.. గోకులవిహారి .. హహహ్హ.. నీవెంత తెలివితేటలతో ప్రసంగించినను నీ అంతరాత్మను నీ పలుకులలోని అంతరార్ధమును తెలియని అజ్ఞానిని కాదు.. మా గురుదేవునకు సోదరుడవని, కుంతీ దేవి మూలమున మాకు దూరపు చుట్టమని సకల రాజలాంఛనాలతో , సమస్త సత్కారాలతో అతిధిగా ఆహ్వానించగా తిరస్కరించి నీకు నీవే రాయభారిగా ప్రకటించు కొంటివి. పగతుర కూడు కుడువనున్నదని నిన్ననే మమ్ము పగవానినిగా భావించితివి . ఐనను, రాయభారి వచ్చునపుడు రారాజు ఆసనము నుండి లేచుట ఆచారము కాదు గనుక నిన్ను ఉచితరీతినే గౌరవించితిని. ఊం.. రాయాభారిగా వచ్చినవాడవు పంపిన వారి మాటలు ప్రకటింపక , ఆపైన మా అభిమతము గ్రహింపక ఇంతః ప్రల్లదనముగా ప్రవర్తించితివి. ఇప్పుడు నేను సంధికొడంబడినచో హహ్హ.. హహ్హ.. సౌజన్యముతో డాయాదులకు పాలుపంచి ఇచ్చినట్లా ? లేక, నీవు వంధిగా వర్ణించిన వారి బలపరాక్రమాలకు లకు బెదరి ఇచ్చినట్లా ? దూతగా వచ్చినవాడవు దూత కృత్యములు నిర్వహింపక పాతక కృత్యములకు కదంగితివి, మాలో మాకు కలతలు కల్పించి మా మైత్రీ బంధమును తెంచుటకు తెగించితివి హ..హహ.. ఐదూల్లైనా ఇవ్వని పరమ దుర్మార్గుడు రారాజని ఈ లోకమునకు చాటనెంచితివి కృష్ణా ! నీ కోరిన కోర్కె సరియే ఐనచో, నిజమే ఐనచో నేనీయుటకీ సువిశాల సామ్రాజ్యములో ఐదూళ్ళు లేకపోవునా ! ఇంద్రప్రస్థము, కృతప్రస్థము, జయంతము, వారణావతములతో ఇంకొకటి కలిపి ఐదూళ్ళు ఇచ్చిన చాలంటివి. నాకు లేనివి, నావికానివి, నేను ఇతరులకు దానమిచ్చిన ఆ నగరములను నేను వారికెట్లు కట్టబెట్ట గలను? ఆ .. ఇది సాధ్యమా ? సంధి పొసగు మార్గమా ? హ..హహ.. ఇది గాక ... మా పినతండ్రి కుమారులకు భాగమీయమంటివి.. ఎవరు నాకు పినతండ్రి ? పాండురాజా ? యమధర్మరాజా ? వాయువా ? ఇంద్రుడా ? అస్వనీదేవతలా ? కృష్ణా ! శ్రత శృంగపర్వతమున పుట్టిన కౌంతేయులకు భాగమిచ్చి శృంగభంగమొందుటకు హ..హహ నేనంత వెర్రివాడిననుకుంటివా ? ఒకవేళ భాగమే పంచవలసివచ్చిన, ఈ గంగా తనయుడు పాలు వదలుకొన్నను .. మా పిన పితామహులగు భాహ్లిక సోమదత్తులకు అందు భాగము లేదందుమా ? అందందు వచ్చిన అర్థార్థ భాగములలో మా తండ్రులు దృతరాష్ట్ర పాండురాజు లిరువురు భాగస్వాములు కదా ? ఆపైన మేము నూర్గురము వారైదుగురు నూటైదుగురము కదా ! ఇందరమూ వంతులు వేసుకొన్నచో హ..హహ.. ఎవరికి ఎంత.. ఎంత… ఎంత వచ్చును. అసలీ అవిభాజ్య కురుమహాసామ్రాజ్యాన్ని ముక్కలు చెక్కలుగా చేయుట దేశమునకు శ్రేయస్కరమా ? భిన్న భాషలతో భిన్న సంస్కృతులతో భిన్న నాగరికతలతో దేశము చిన్నాభిన్నమైనచో ప్రజలకది సౌభాగ్యమా ? ప్రజలందరు ఒకే కుటుంబముగా ఒకే పాలన క్రింద ఉండుట క్షేమము కాదా? కృష్ణా ఈ యుగధర్మము ప్రకారము ఆస్తి పదమూడు సంవత్సరములు పరాధీనమైనచో దాని పై హక్కులు శాశ్వతముగా తొలగునన్న సత్యము నీవెరుగవా? అందులకే జూతమునకా నియమము పెట్టితిమి కాని, మతిమాలి కాదు. అయినను జూతానంతరము ద్రౌపది మా తండ్రి గారిని కోరిన కోర్కెలు రెండు .. మొదటిది ధర్మరాజు దాస్యవిముక్తి రెండవది తన నలుగురు భర్తల దాస్యవిముక్తి , అంతియే కాని .. నాడు ద్రౌపది తన దాస్యవిముక్తిని కోరనూలేదు మా తండ్రిగారీయనూలేదు . కనుక ఆమె ఇప్పటికి మా దాసియే . కృష్ణా! వారీనాడు రాజ్యభాగము కోరినట్లు మేము పాంచాలిని కోరినచో తిరిగి వారామెను మాకు అప్పగించ గలరా ? సిగ్గులేక వారు పంపిన పంపవచ్చును గాని , ఎగ్గులేక నీవంగీకరించి రావచ్చునా ? ఇక నీ బెదరింపులందువా ఆ కౌంతేయులు నిర్విక్రపరాక్రమసమపేతులేని, , ప్రచండ దౌర్జన్యమండితులేని.. అరివీర భయంకరులేని సంగరమునకు సమాయత్తపడక ఐదూళ్ళ కొరకు ఇట్లు దేహి దేహి దేహియని దేవిరింతురే హ ! కృష్ణా ! ఇంతయేల , ఆ కౌంతేయులకు వాడిసూది మొనమోపినంత భూమికూడా ఈయను . ఇదియే నా తుది నిర్ణయము .
@bhushan66writer3 ай бұрын
Thank You very much for your Comment 🤝🙏
@simhalegend8283 Жыл бұрын
This is voice of bronze the great legendary actor of Indian film NTR
@srinivasaraonampalli9028 Жыл бұрын
N T R oka ugapurushudu❤
@nbk_6652 Жыл бұрын
Good job
@JaniJaniKumarАй бұрын
😂😂😂 super adeting bro
@padalaprathapkumar3336 Жыл бұрын
Sir... 🙏 thank you so much. పద్యం కూడా లిరిక్స్ చేయగలరు. ధన్యవాదములు.
@dastagirireddy9319 Жыл бұрын
kaliyuga devudu NTR.
@sridevit58945 ай бұрын
Evergreen Mr. Nandamuri Taraka Rama Rao
@mohanraomiriyabbilli7940 Жыл бұрын
Aayanaku aayane saati Jai NTR
@kanakaraoduddu9686 Жыл бұрын
ఏమీ ఏమేమి ఆఖంటంము ఆధ్వని ఇంత
@ramanamurthy78957 ай бұрын
Super N T R 5:02
@srinivasaraonampalli9028 Жыл бұрын
Dialogs kondaveeti venkatakavi❤
@sankarkumar2788 Жыл бұрын
NTR the Great n Greatest
@gnbandariАй бұрын
Dear sir, i learnt many dialogues from your channel. Can you please make a video from the clip before Draupadi vastrapaharanam. Where Dhuryodhana speaks why he is doing correct and pandavas are wrong. Please upload those dialogues Thank u
@bhushan66writerАй бұрын
@@gnbandari I will try if possible Sir 👍
@gandhijiyalamanchili7754 Жыл бұрын
🙏🙏🙏
@ramarao639 Жыл бұрын
Janmadhanyamaiedi thankyou
@shaiksurasaheb3608 ай бұрын
రారాజా.. నీవభిలషించినట్లే జరుగు గాక. (COrrection)
@vmr3624 Жыл бұрын
Possible only for NTR in such Mythologicals roles.
@GurramEdward3 ай бұрын
మరి తమరు ఒక్క డైలాగ్ కూడా గట్టిగా బయట చెప్పలేరు కథ బుల్ బుల్😂😂😂😂
@nhrao1 Жыл бұрын
NTR🙏🙏🙏
@mallikarjunreddybhumireddy3224 Жыл бұрын
అయ్యా ఇది విన్న తరువాత నాకు తోచిందేమంటే Ntr గారు మహాభారతాన్ని తన స్వలాభము కోసం ,తనకు డబ్బులు రావటం కొరకు భారరతాన్ని చెత్తగా సినిమా గా తీసి పాపం మూతగట్టుగొని కొడుకులు పట్టించుకోకుండా నరకం అనుభవించి చనిపోయినవాడు .ఈ రోజు బాలకృష్ణ భలే అంటే సరిపోదు. మీరు నన్ను తిట్టకండి. నేను ntr చనిపోయేంత వరకు ఆయనకే vote వేసినా
@surharshansuri2986 Жыл бұрын
Jai N.T.R
@raghukundu7743 Жыл бұрын
Jiy NTR Raghunath
@krishnaraoh9741 Жыл бұрын
@@raghukundu7743 zohar anna n t r
@ramakrishnaveluru5060 Жыл бұрын
ఈ ప్రపంచంలో ఇలా ఎవరైనా గంట కొట్టిన స్వరంతో మాట్లాడగలరా
@vamsipavanmellacheruvu138 Жыл бұрын
NTR karana janmudu
@p.ratnaraju21472 ай бұрын
రాయబారి. రాయభారి కాదు.
@gowrisankarbojja1740 Жыл бұрын
రాయబారీ... కరెక్ట్ రాయభారీ... తప్పు తంబ్ నైల్ సరిచేయండి
@ganeshkumarchintanippula14978 ай бұрын
❤❤❤ 14-04-24
@venkatasamynaidu5109 Жыл бұрын
శిశుపాలుడు
@vijaychowdary813910 ай бұрын
Sodara peddayana maranam year thappuga type ayyindi sarichoosukogalaru
@KMRSMILECREATIONS Жыл бұрын
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏🌻🌻🪷🪷🥀🥀🌹🌹💐🌷🌸
@patnalkarri4830 Жыл бұрын
కొంచెం స్లోగా డైలాగ్స్ అక్షరాలు ఉంచితే కంఠపాఠం పెట్టవీలగును. అలా కొద్ది సేపు అక్షరాలు నిలిపి ఉంచేలా వీడియో చేయమనవి. .....కారి., రాజమండ్రి.
@bhushan66writer Жыл бұрын
అలా కొంచెం అక్షరాలు ఉంచితే సౌండ్ కి,లిరిక్స్ కి మధ్య గ్యాప్ వస్తుంది. ఆ డైలాగ్ చెప్పే సమయంలోనే లిరిక్స్ రావాలని అలా వీడియో చేశాను. నెక్స్ట్ వీడియో లో డిస్క్రిప్షన్ లో క్రింద లిరిక్స్ ఇస్తాను.
@galimurali1016Ай бұрын
@@bhushan66writer చాలా ఇష్టం ఈ డైలాగ్స్ నాకు మయసభ డైలాగ్స్ దొరకడం లేదు అంటే మయసభ కు ఎంటర్ కాగానే ఏమి ఇది మా భ్రమ అన్న డైలాగ్స్ రాయగలరు
@bhushan66writerАй бұрын
@@galimurali1016 నేను ప్రయత్నము చేస్తాను లెండి అన్నగారు.
@मैहूंहिन्दू Жыл бұрын
ఐదూళ్ళైనా ఇవ్వని...ఐదూల్లైనా కాదు.. ళ..ణ..వ్రాసినపుడు శ్రద్ద తీసుకోండి..ఇంకా బాగుంటుంది... మంచి ప్రయత్నం...
@bhushan66writer Жыл бұрын
తప్పకుండా పాటిస్తాను 🙏
@rachapudivenkataraghavarao1875 Жыл бұрын
బాగుంది. కానీ అక్షరదోషాలు లేకుండా చూసుకోండి. చివర్లో..అభ్యసించినట్లు..కాదు అభిలషించినట్లు. Anyhow congrats for your efforts.
@bhushan66writer Жыл бұрын
క్షమించగలరు, ఇసారి తప్పకుండా తప్పులు లేకుండా చేస్తాను 🙏
@addalasiva2325 Жыл бұрын
Mistakes ekkuva unnai Mee Telugu
@bhushan66writer Жыл бұрын
Next video lo తప్పకుండా సరి చేసుకుంటాను అన్న గారు 🙏🤝
@vignanavedika940 Жыл бұрын
భాష దరిద్రం. కొవ్వుబలిసి మాట్లాడినట్టు ఉంటాయి.
@podapati_Balaji Жыл бұрын
Manaki chethakadu kanuka, mana noru thiragadu kanuga edo manasulo pettukoni vagatam fashion ayipoyindi.
@bhushan66writer Жыл бұрын
👍👍
@avnath123 Жыл бұрын
These dialogs written by a saddest atheist communist and antihindu pseudo secularpoetKondaviti venkata kavi