... వంట గది లో cc కెమెరా ఉండాలి అది డైనింగ్ హాల్ లో కనబడాలి...
@satishfoodlovers98489 күн бұрын
Hats off your throught bro
@attilidevadas50162 ай бұрын
కల్తీ చేస్తున్నారని తెలిసి కూడా తిటు౦న్నా మనము మారితే తప్ప వాళ్ళు మారరు
@sankararaoyelisetti84162 ай бұрын
జనం ఇళ్లల్లో తింనడం మానేసి చాలా రోజులు అయ్యింది బోజన హోటళ్ళలో సీట్ కోసం రెండు గంటలు తిండి కోసం మరో రెండు గంటలు వైట్ చెయ్యటం లేటెస్ట్ ఫ్యాషన్😅😅
@NSurendrarajReddy2 ай бұрын
Food safety officers kanapadaru🥰
@Sw.Ananda8 күн бұрын
మరి ఈ on line ఈ టింగ్ , ఆర్డరింగ్, కేటరింగ్ లాంటివి కూడా ఒక ఫా షాన్.
@sreecharan5792 ай бұрын
హైదరాబాద్ అయితే ఇక చెప్పకరలేదు
@ChandrashekharBaratam2 ай бұрын
తింటున్న ప్రతి కస్టమర్ కిచెన్ రూమ్ ఒక్కసారి చూడండి ఎలా ఉంటుందో వాటిని చూస్తే మళ్ళీ తినరు మీరు కల్తీ ఆహారం ఫుడ్ తినకండి నాచురల్ ఫుడ్ ని తినండి
@eswarraomutha7412 ай бұрын
ఫుడ్ సేఫ్టీ అధికారులకు తెలుసు, ఏ రకంగా చేసిన ఎంత కుళ్లిపోయిన అది సేఫ్టీ కిందే లెక్క. ఇటు కుర్చీలో కూర్చున్న అందుకు జీతం. పదవి ఉన్నందుకు మామూలు కమిషన్లు.
@gamingwarriors41472 ай бұрын
నేను చూపిస్తాను కొన్ని హోటల్స్ మిరు రైడ్చేస్తారా
@AlagarisandyRocky2 ай бұрын
టీవీ, వాళ్ళు వెళ్లి న, వరుకు, ఫుడ్, అధికారులు, నిద్ర పోతున్నారు, 😂
@న్యూస్333విశాఖ.తెలంగాణ3 ай бұрын
విశాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారులు కరెక్ట్ గా పని చేస్తే కల్తీ లేని జలగం వేరు మామూలుగా కక్కుర్తి పడుతున్నారు
@ChandrashekharBaratam2 ай бұрын
@@న్యూస్333విశాఖ.తెలంగాణ ఆఫీసర్లు ఏం చేస్తారండి మనం తినడం మానేస్తే చాలు కల్తీ ఫుడ్ కి దూరంగా ఉండండి అంతే వాళ్లే కదా మంచి ఫుడ్ ఇస్తారు వైజాగ్ బీచ్ అంట చూస్తున్నారు కదా జావా, జొన్న గడ్డి జూసు, ఇలాంటి హెల్తీ ఫుడ్స్ అలాగే చూడండి కల్తీ లేకుండా తినండి మన ఇంట్లోనే పాడైపోతేనే పడేస్తాం కానీ హోటల్స్ లో వేడి చేసి మరీ తెచ్చిస్తున్నారు మీరు చూస్తున్నారా కిచెన్ రూమ్ లో ఎలా ఉంటుందో నాకు తెలుసు ఎలా ఉంటుందో
@KusalLucky2 ай бұрын
Pp😊😊pp0000pp0😊😊😊😊😊😊pp😊😊😊😊
@bhoom628420 күн бұрын
ప్రతి ఒక్క కస్టమర్ must watch other side of the Hotel like food safety inspector and certify. New law system should come into force
@saisatya49176 күн бұрын
It’s everywhere in India….specially in HYDERABAD……it’s better we cultivate our own food, cook and eat.
@gantasimhachalam33102 ай бұрын
మూసేయండి బాంబే రెస్టారెంట్..
@india21902 ай бұрын
తినే వాళ్ళు ఉన్నప్పుడు అమ్మే వాళ్ళకి తప్పు ఏమిటి ప్రజలు తింటున్నారు వాళ్ళు అమ్ముతున్నారు తినడం మానేస్తే అమ్మేవాడు ఎలాగ అమ్ముతాడు ప్రజలు ఎవరూ నాణ్యత అడగటం లేదు వెళ్లారా తెచ్చుకున్నారా తిన్నారా? ఏమండీ ఈరోజు ఇంట్లో మేము వంట చెయ్యలేము మీరు బయట ఎక్కడైనా ఏమైనా తినేసి కూడా క్యారేజీ పార్సిల్ పట్టుకొని రండి ఇప్పుడు వంట ఉండే ఓపిక మాకు లేదు అని చెబుతున్నారు మరి ఏమి చేస్తారు వాళ్ళు ఏదో రోడ్డు మీద తింటున్నారు ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా నాలుగైదు రోజుల క్రితం చట్నీ కుళ్ళిపోయిన కూరగాయల తోటి కర్రీ పాయింట్ లో కూరలు రకరకాల కల్తీ నూనెలు కారాలు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వండిన బిర్యానిలు చైనా వాళ్ళ నిషేధించిన టేస్టీ సాల్టుని మెండుగా జల్లితే మంచి రుచి వస్తుంది అవి ఇంటికి తీసుకువస్తే ఇంటింపాటికి తింటున్నారు ఇంట్లో వాళ్ళందరూ కష్టపడి సంపాదిస్తున్నారు సంపాదించిన సంపద అంతా రోగాలతోటి ఆసుపత్రి పాలు చేసుకుంటున్నారు రోగం వచ్చిన తరువాత అప్పుడు మొదలు పెడుతున్నారు వ్యాయామాలు వాకింగ్ సెంటర్లు పౌష్టికాహారం తినాలి అని ఒకటి అర్థం చేసుకోవాలి. మొక్కగా ఉన్నప్పుడు అందే పోషకాలు మొక్క వృక్షమైన తరువాత మంచి ఫలాలను ఇస్తుంది మనిషి చిన్ననాటి నుండి యవ్వనం దాకా మంచి ఆహారాన్ని తీసుకుంటేనే అతని జీవితకాలం మంచి ఆరోగ్యంగా ఉంటాడు అన్న సత్యాన్ని గ్రహించాలి ఇప్పుడు ఎల్లగాడ పిల్లలు కుర్కురేలు లేసులు ఇవే తింటున్నారు కానీ ఎవరో అన్నం తినటం లేదు తల్లిదండ్రులు కూడా అవే పెట్టి కోరుకుంటున్నారు లేకపోతే బ్యాటరీ లో రెండు బ్రెడ్ ముక్కలు తీసుకొని వచ్చి దానికి రసాయనాలతో కూడిన జామురాశి బూస్ట్ తో గవర్నమెంట్ ఏదో ఒకటి ఇచ్చి తాగిన తర్వాత స్కూలుకు పంపిస్తున్నారు ఇంటికి వచ్చే లోపల పిల్లలు ఆకలితో ఓపిక లేక రసాయనాలతో కూడిన రకరకాల ఆహార పదార్థాలు తిని జీవితకాలం రోగాలతోటే బ్రతుకుతున్నారు తప్పు అంతా ప్రజలలో ఉన్నది ఉదాహరణకి రోడ్డుమీద మీరు వెళ్తున్నారు రోడ్డు పక్కన బజ్జి పళ్ళు టిఫిన్ సెంటర్లో ఉంటాయి అవి వాటి మీద ఎవరు మూతలు పెట్టరు ఎవరైనా ఆగి ఏమిటండి ఇలా అమ్ముతున్నారు వీటి మీద మూతలు ఎందుకు పెట్టలేదు అడిగే దమ్ము ఎవరికైనా ఉన్నదా ఇప్పుడు చెప్పండి తప్పు ఎవరిది సముద్రాల శ్రీనివాసరావు 9440884949
@RaviRoy-jl8py2 ай бұрын
🔥
@SrinuK-t9z3 күн бұрын
విశాఖపట్నం మే కాదు, అన్ని హోటల్స్, రెస్టారెంట్ లు, ఇలానే వున్నాయి, అందరికీ డబ్బులే కావాలి, జనం ఎవరికి కావాలి
@anjanivaddadi2 ай бұрын
Not only restaurants and fast food centers. Also, check for sweet shops
@syamkanakala9062Ай бұрын
Super super
@ChandrashekharBaratam2 ай бұрын
ప్రజలకి ఎంత చెప్పిన వినరు నా మొబైల్ స్టేటస్ లో ఎప్పుడూ పెడుతూనే ఉంటున్నా బయట ఫుడ్డు తినకండి నోరు దాటితే ఎంత రుచిగా ఉన్నా గడ్డే కదా కొనక కల్తీ ఫుడ్లు తినకండి అని ఎంత చెప్పినా వినరు రెండు దగ్గర్ల జోబీలు ఖాళీ చేసుకుంటున్నారు హోటల్స్ దగ్గర ఒకసారి తిన్న తర్వాత హాస్పిటల్ లో రెండోసారి కల్తీ ఫుడ్ వల్లే ఎక్కువ హాస్పిటల్ ఫాలో అవుతున్నారు
భారతదేశంలో ప్రతి ఆహారం కల్తీ. ఈ పండు, ఆ పండు అనేవి లేవు, అంతా నకిలీ. ప్రతి పండులో రసాయనాలు ఇంజెక్ట్ చేస్తున్నారు. పండ్ల పక్వానికి కార్బైడ్ మరియు ఇథిలీన్ పెడుతున్నారు. తీపి కోసం కృత్రిమ చక్కెర సిరప్ ఇంజెక్ట్ చేస్తున్నారు. పండు యొక్క రంగు కోసం ఎరోత్రోసియన్ "బి" అనే సమ్మేళనం ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇలాంటి పండ్లను తినడం వల్ల దగ్గు, ఊపిరి ఆడకపోవడం, కళ్లు తిరగడం, ఉబ్బసం, గుండె వేగం పెరగడం, చర్మంపై దద్దుర్లు రావడం, ఉదయాన్నే కీళ్ల నొప్పులు వంటివి వస్తాయి. భారతదేశంలోని అన్ని రకాల పండ్లు మరియు కూరగాయల విత్తనాలలో మోసాలు జరుగుతున్నాయి. మరి భారత ప్రభుత్వం ఏం చేస్తోంది? బహుశా భారత ప్రభుత్వం చెడు రసాయనాల తయారీని ప్రోత్సహిస్తోందేమో!! ఇలాంటి కల్తీ ఆహారాన్ని తినడం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది మధుమేహం, క్యాన్సర్, కాలేయ వ్యాధుల బారిన పడుతున్నారు.
@maheshb66343 ай бұрын
Yes
@DineshKumar-wy2bxАй бұрын
కల్తీ ని అరికటలేము.... కబట్టి మనమే తినకూడదు, నేను తింటాను కల్తీ ఉండకూడదు అంటే కుదరదు
@Lavanyasetty-lj6lf16 күн бұрын
Cloud kitchen and open kitchen unteyney open chesy avakasam ivandi lekapoty danivala pharmacy ki hospitals ki baga demand untasi elopu janalu paiki potaru
@keerthipolisetty78052 ай бұрын
Always home food is the best
@svd40282 ай бұрын
For health safety of all humans, the government has to recruit more health officers and they have to do daily checking in all the hotels. Otherwise now a days every one will lost their valuable health.
@crazynisha02072 ай бұрын
Main government ki chepali permission itchinadhuku.... Hygienic maintain chestey nevpermission ivali.... Ila oka sari scroll chestaru tv lo malli patinchukoru malli mallmuke strict action thiskunthy epudhu bagunnu
Entlo clean ga pellam vande pedethe nachadu elantivi iethe super ga anipistunde
@InduSekharVlogs2 ай бұрын
Entha kastam aina intloney vandukoni thinali😢😅
@udayabhaskarsappa-fn5kt2 ай бұрын
Don't eat outside, try to take home food
@jhansirani69842 ай бұрын
Close the hotels and restaurants ....Food inspectors shlould be alert
@Saradhi.p2 ай бұрын
Government directly encouraging hotels and fast food centers to spoil public health.
@lagudulatcharao31552 ай бұрын
No one taking care ,commissioner must care all the street hotels mainly
@vasc593519 күн бұрын
Do you think that any safety officers or food quality safety officers in Visakhapatnam. In Vizag GVMC is totally failed in departments including building constructions (town planning Officers) sections. No body is caring and simply they are offering lakhs of rupees bribe to GVMC officers openly.
@Saradhi.p2 ай бұрын
First night food court close cheyali. All shops are creating health issues. They are spoiling public health
@kunasaraswathi2502 ай бұрын
Yelati hotel ni close cheyali
@harishbujji94942 ай бұрын
నేను చూపిస్తాను రైడ్ చేసే దమ్ము మీకు ఉందా
@udayabhaskarsappa-fn5kt2 ай бұрын
What health inspectors doing, if anyone discloses,then only they come into picture
@SDP5232 ай бұрын
Nothing wrong man. People need tasty food. All fast foods saving our time. Time is money
@pentakotasrinuvasroa606516 күн бұрын
jai chadramu jai pk
@Vizaagite2 ай бұрын
First can we have a food safety officer contact number to call them on the spot?
@maheshb66343 ай бұрын
Low cost lo vastundi ani GM పెట్టేస్తున్నారు కొన్ని హోటల్స్
@krishna-kp8lu2 ай бұрын
😮
@idem-VIIjan19812 ай бұрын
If food safety and hygiene officers work even 50% genuinely 90% eateries should be closed☝️ They should work 100% as it's food safety and hygiene however with the streets and small restaurants they may compromise with the area and setup. But the procurement, storage and food processing is totally compromised 🙏 if u r eating and feeding ur children out you are prone to gastrointestinal diseases☝️ diabetis, liver and heart issues. Even the Paan is made with dangerous chemicals these days in the name of variety😢 Believe me food safety in India and especially in Andhra is a big bogus. They don't even have proper offices and standards. It is just name sake totally and shamefully corrupted.
@viswanadhasarma883Ай бұрын
Food safety staff only for collection kings. Kindly the honourable courts can interfere in this issue for the safety of the people
@gedelayogendra13392 ай бұрын
Thank you sir 🙏.... government eami chesthunnadi plz eppiayyina action thisukovali plz
@nimmakayalashayamkumar12ni522 ай бұрын
Vizag loooo motam kalthi aaàaa
@narendradake95342 ай бұрын
పెద్ద హోటల్లో కనబడవా
@gantasimhachalam33102 ай бұрын
ఆమ్మో 🤭🤭
@GorleSeetharamaGanesh2 ай бұрын
మిమ్మల్ని ఎవరయ్యా మిమ్మల్ని తినండి బాబు అని బతిమాలు తిన్నారా, మీరే కదా ఎగబడి తింటున్నారు. . అధికారులు ఏం చేస్తారు. మీరు సొంతంగా వొండి తినడానికి బద్ధకం.
@raghavendraambatipudi822 ай бұрын
For every one it's not possible. Self cooking
@polammaparadise84232 ай бұрын
💯 currect
@Nihanth-thanvi2 ай бұрын
I have gave complaint but no use
@srinivasavenkatadri98792 ай бұрын
Vizag lo ekkada chusina kalthi
@kiran.kumar.dkiran.kumar.d70482 ай бұрын
S
@sreddy35892 ай бұрын
😢😢
@varahalababus24952 ай бұрын
Kaliga kuruchini thenamanu food safety officer ni
@narendradake95342 ай бұрын
విజయవాడ జరుగుతుంది మీకు కనబడటం లేదా
@prasadturalla13592 ай бұрын
aut side fude no helth problem
@prasadrao85552 ай бұрын
Food safety officer's sleeping in vizag
@rickysrilalitha37022 ай бұрын
Meru news vesaaru ante..package set kakapothe news vestharu😂
@RaviRavi-b7i8x2 ай бұрын
Don't eat outside food
@pinapalagovindharao90382 ай бұрын
Ap lo ante
@srinivasavenkatadri98792 ай бұрын
Byta fast food centres alane unnai
@guntupalliravi5936Ай бұрын
Don’t eat in Muslim hotels, they mix beef
@nani95842 ай бұрын
Worst in vizag food
@MattaparthiShivaBhargav2 ай бұрын
Mee tv vallu dokkulo places ki vellie taniki sodhi kodtunaaru, pedha hotels meku emina dabbulu iccaya madhi vadileyandi Ani?
@nimmakayalashayamkumar12ni522 ай бұрын
Meru avaru ami chayalaruuuu
@SURESHBHARGAV252 ай бұрын
Veelu views kosam chestaru. Otherwise they will openly tell the hotel names